Difference between revisions of "C-and-Cpp/C2/Arithmetic-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|C మరియు C++ లోని అరిథమ్యాటిక్  ఆపరేటర్ల పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
+
| C మరియు C++ లోని అరిథమ్యాటిక్  ఆపరేటర్ల పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ టుటోరియలో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
+
| ఈ టుటోరియలో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
|అరిథమ్యాటిక్ ఆపరేటర్లు, అనగా,  
+
| అరిథమ్యాటిక్ ఆపరేటర్లు, అనగా,  
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|'+' కూడిక. ఉదాహరణకు: a+b.
+
| + కూడిక. ఉదాహరణకు: a+b.
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|'-' తీసివేత: ఉదాహరణకు. a-b.
+
| - తీసివేత ఉదాహరణకు. a-b.
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|'/' భాగాహారం: ఉదాహరణకు. a/b.
+
| / భాగాహారం ఉదాహరణకు. a/b.
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| '*' గుణాకారం: ఉదాహరణకు. a*b.
+
| * గుణాకారం ఉదాహరణకు. a*b.
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|'%' మాడ్యులస్: ఉదాహరణకు. a%b.
+
| % మాడ్యులస్ ఉదాహరణకు a%b.
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంగా 11.10,  
+
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంగా 11.10,  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|'''ఉబంటు''' లోని '''gcc''' మరియు '''g++''' కంపైలర్ వర్షన్ 4.6.1.  
+
| ఉబంటు లోని gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1.  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అరిథమ్యాటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను.  
+
| ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అరిథమ్యాటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను.  
 
|-
 
|-
 
|  00:44
 
|  00:44
|నేను ఒక ప్రోగ్రాంన్ను ముందే రాసి ఉంచాన్ను.
+
| నేను ఒక ప్రోగ్రాంను  ముందే రాసి ఉంచాను.
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|ఎడిటర్ను తెరిచి కోడ్ను వివరిస్తాను.
+
| ఎడిటర్ను తెరిచి కోడ్ ను వివరిస్తాను.
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
|ఇది మన అరిథమ్యాటిక్ ఆపరేటర్ కలగిన ప్రోగ్రాం.
+
| ఇది మన అరిథమ్యాటిక్ ఆపరేటర్ కలగిన ప్రోగ్రాం.
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ను ప్రకటించి నిర్వచిన్చాము.  
+
| మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ ను ప్రకటించి నిర్వచిన్చాము.  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|తరవాతి  రెండు వాక్యాలలో,
+
| తరవాతి  రెండు వాక్యాలలో,
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|'a'కి 5 విలువను కేటాయించినాము.  
+
| aకి 5 విలువను కేటాయించినాము.  
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|"b"కి 2 విలువను కేటాయించినాము.  
+
| bకి 2 విలువను కేటాయించినాము.  
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
|ఇప్పుడు ఎడిషన్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
+
| ఇప్పుడు ఎడిషన్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|"c”, “a” మరియు “b”ల మొత్తాన్ని కలిగి ఉంటుంది.
+
| c, a మరియు bల మొత్తాన్ని కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
|ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ '''a''' మరియు '''b'''ల మొత్తాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది.
+
| ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ a మరియు bల మొత్తాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|ఇక్కడ % డాట్ 2F దశాంశ బిందువు తర్వాత రెండు అంకెల ప్రీసిషన్ అందిస్తుంది.
+
| ఇక్కడ % డాట్ 2F దశాంశ బిందువు తర్వాత రెండు అంకెల ప్రీసిషన్ అందిస్తుంది.
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|తరవాత  స్టేట్మెంట్లో  '''a''' మరియు  '''b''' యొక్క గుణకారం '''c'''లో కలిగి ఉంటుంది.       
+
| తరవాత  స్టేట్మెంట్లో  a మరియు  b యొక్క గుణకారం cలో కలిగి ఉంటుంది.       
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఈ '''printf''' స్టేట్మెంట్  '''a''' మరియి '''b'''ల గుణకారాన్ని స్క్రీన్పై చూపును.  
+
| ఈ printf  స్టేట్మెంట్  a మరియి bల గుణకారాన్ని స్క్రీన్ పై చూపును.  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఈ రెండు ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో  చూద్దాం.
+
| ఈ రెండు ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో  చూద్దాం.
 
|-
 
|-
 
|  01:52
 
|  01:52
|ఈ క్రింది వరసలను కామెంట్ చేద్దాం.  
+
| ఈ క్రింది వరసలను కామెంట్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|'''/*'''(స్లాష్ ఆస్టరిస్క్)  
+
| /*(స్లాష్ ఆస్టరిస్క్)  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| '''*/'''(ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
+
| */(ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
Line 91: Line 91:
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|'''.c'''(డాట్ c) ఎక్స్టెంషన్ తో ఫైల్ సేవ్ చెయండి.  
+
|.c(డాట్ c) ఎక్సటెన్షన్  తో ఫైల్ సేవ్ చెయండి.  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
|నేను ఫైల్ని ''' arithmetic.c''' అనే పేరుతో సేవ్ చేశాను.  
+
|నేను ఫైల్ని arithmetic.c అనే పేరుతో సేవ్ చేశాను.  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|'''Ctrl, Alt''' మరియు  '''T''' ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
+
|Ctrl, Alt మరియు  T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
 
|-
 
|-
 
| 02:22  
 
| 02:22  
|కోడ్ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .  
+
|కోడ్ ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .  
 
|-     
 
|-     
 
| 02:27
 
| 02:27
|'''gcc space arithmetic dot c space minus o space arith'''
+
|gcc space arithmetic dot c space minus o space arith
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|'''Enter''' నొక్కండి.
+
|Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|ఎక్సికూటే చేయుటకు, '''./arith''' (డాట్ స్లాష్ arith) అని టైప్ చెయండి.
+
|ఎక్సికూటే చేయుటకు, ./arith (డాట్ స్లాష్ arith) అని టైప్ చెయండి.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|'''ఎంటర్''' నొక్కండి.
+
|ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 118: Line 118:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|అదేమిటంటే, '''Sum  of 5 and 2 is 7.00''' మరియు
+
|అదేమిటంటే, Sum  of 5 and 2 is 7.00 మరియు
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
|'''Product of 5 and 2 is 10.00'''.
+
|Product of 5 and 2 is 10.00.
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|ఎడిషన్ ఆపరేటర్కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.  
+
|ఎడిషన్ ఆపరేటర్ కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.  
 
|-  
 
|-  
 
| 03:13
 
| 03:13
|మీకు ఫలితం '3' రావాలి.  
+
|మీకు ఫలితం 3 రావాలి.  
 
|-
 
|-
 
|  03:18
 
|  03:18
Line 142: Line 142:
 
|-
 
|-
 
|  03:34
 
|  03:34
|ఈ  వాక్యాలలో, '''c''', '''a''' మరియు  '''b'''ల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
+
|ఈ  వాక్యాలలో, c, a మరియు  bల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
Line 148: Line 148:
 
|-
 
|-
 
|  03:47
 
|  03:47
|'''printf ''' వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ను  తేరాపై చూపును.  
+
|printf వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ను  తేరాపై చూపును.  
 
|-
 
|-
 
|03:57
 
|03:57
Line 154: Line 154:
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో ఒక్క దానిని '''ఫ్లోట్'''గా     కాస్ట్  చెయ్యాలి.  
+
|ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో ఒక్క దానిని ఫ్లోట్ గా కాస్ట్  చెయ్యాలి.  
 
|-
 
|-
 
|04:10  
 
|04:10  
|వేరియబల్ 'a'ను టైప్ కాస్ట్ చేశాము.   
+
|వేరియబల్ aను టైప్ కాస్ట్ చేశాము.   
 
|-  
 
|-  
 
| 04:13
 
| 04:13
|ఇప్పుడు '''a''' ఈ ఒక్క  ఆపరేషన్కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్గా వ్యవహరిస్తుంది.  
+
|ఇప్పుడు a  ఈ ఒక్క  ఆపరేషన్ కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్ గా వ్యవహరిస్తుంది.  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
Line 166: Line 166:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|'''return 0;''' టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి.  
+
|return 0; టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి.  
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
|'''Save'''పై క్లిక్ చేయండి.  
+
|Saveపై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
Line 175: Line 175:
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|'''gcc space arithmetic dot c minus o space arith''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.  
+
|gcc space arithmetic dot c minus o space arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|'''./arith''' టైప్ చేసి ఎంటర్ నొక్కితే  ఎక్సిక్యూట్  ఔతుంది.
+
|./arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే  ఎక్సిక్యూట్  ఔతుంది.
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|రియల్ దివిషన్ లబ్దం అనుకున్నట్టే ఉంది.  
+
|రియల్ డివిజన్  లబ్దం అనుకున్నట్టే ఉంది.  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
Line 220: Line 220:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|ఇక్కడ '''namespace''' కూడా ఉపయోగించము.  
+
|ఇక్కడ namespace కూడా ఉపయోగించము.  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
|C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ '''cout''' అని కూడా గమనించండి.  
+
|C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని కూడా గమనించండి.  
 
|-
 
|-
 
|  06:25
 
|  06:25
Line 229: Line 229:
 
|-
 
|-
 
|  06:32   
 
|  06:32   
|సేవ్ పై క్లిక్ చేయండి. ఫైల్కు '''.cpp''' అనే ఎక్స్టెంషన్ ఉందని  నిర్ధారించుకోండి.   
+
|సేవ్ పై క్లిక్ చేయండి. ఫైల్కు .cpp అనే ఎక్స్టెంషన్ ఉందని  నిర్ధారించుకోండి.   
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
|నా ఫైల్ను ''' arithmetic.cpp''' అనే పేరుతో సేవ్ చేశాను.  
+
|నా ఫైల్ను arithmetic.cpp అనే పేరుతో సేవ్ చేశాను.  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|కోడ్ని ఎక్సిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం.  
+
|కోడ్ ని ఎక్సిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం.  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|టర్మినల్ పై  '''g++ space arithmetic dot cpp space  minus o arith''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.  
+
|టర్మినల్ పై  g++ space arithmetic dot cpp space  minus o arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|'''./ arith''' టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడె ఎక్సెక్యూట్ ఔతుంది.  
+
| ./ arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడె ఎక్సెక్యూట్ ఔతుంది.  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
Line 258: Line 258:
 
|ఈ ట్యుటోరియల్లో అరిథ్మ్యటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.  
 
|ఈ ట్యుటోరియల్లో అరిథ్మ్యటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.  
 
|-
 
|-
| 07:36
+
| 07:36
|అసైన్మెంట్లా:
+
|అసైన్మెంట్లా
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
Line 265: Line 265:
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం  చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా: c = a % b;
+
|మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం  చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా c = a % b;
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|మీకు ఫలితం  '1' రావాలి.  
+
|మీకు ఫలితం  1 రావాలి.  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
Line 280: Line 280:
 
|-
 
|-
 
| 08:05   
 
| 08:05   
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ : స్పోకన్ ట్యుటోరియల్స  ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.  
+
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ స్పోకన్ ట్యుటోరియల్స  ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09

Latest revision as of 16:03, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++ లోని అరిథమ్యాటిక్ ఆపరేటర్ల పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియలో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
00:10 అరిథమ్యాటిక్ ఆపరేటర్లు, అనగా,
00:11 + కూడిక. ఉదాహరణకు: a+b.
00:14 - తీసివేత ఉదాహరణకు. a-b.
00:18 / భాగాహారం ఉదాహరణకు. a/b.
00:20 * గుణాకారం ఉదాహరణకు. a*b.
00:24  % మాడ్యులస్ ఉదాహరణకు a%b.
00:27 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంగా 11.10,
00:32 ఉబంటు లోని gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:38 ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అరిథమ్యాటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను.
00:44 నేను ఒక ప్రోగ్రాంను ముందే రాసి ఉంచాను.
00:47 ఎడిటర్ను తెరిచి కోడ్ ను వివరిస్తాను.
00:49 ఇది మన అరిథమ్యాటిక్ ఆపరేటర్ కలగిన ప్రోగ్రాం.
00:56 మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ ను ప్రకటించి నిర్వచిన్చాము.
01:02 తరవాతి రెండు వాక్యాలలో,
01:04 aకి 5 విలువను కేటాయించినాము.
01:06 bకి 2 విలువను కేటాయించినాము.
01:10 ఇప్పుడు ఎడిషన్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
01:14 c, a మరియు bల మొత్తాన్ని కలిగి ఉంటుంది.
01:19 ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ a మరియు bల మొత్తాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది.
01:28 ఇక్కడ % డాట్ 2F దశాంశ బిందువు తర్వాత రెండు అంకెల ప్రీసిషన్ అందిస్తుంది.
01:37 తరవాత స్టేట్మెంట్లో a మరియు b యొక్క గుణకారం cలో కలిగి ఉంటుంది.
01:43 ఈ printf స్టేట్మెంట్ a మరియి bల గుణకారాన్ని స్క్రీన్ పై చూపును.
01:48 ఈ రెండు ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో చూద్దాం.
01:52 ఈ క్రింది వరసలను కామెంట్ చేద్దాం.
01:55 /*(స్లాష్ ఆస్టరిస్క్)
02:01 */(ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి.
02:05 సేవ్ పై క్లిక్ చెయండి.
02:07 .c(డాట్ c) ఎక్సటెన్షన్ తో ఫైల్ సేవ్ చెయండి.
02:10 నేను ఫైల్ని arithmetic.c అనే పేరుతో సేవ్ చేశాను.
02:15 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:22 కోడ్ ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి .
02:27 gcc space arithmetic dot c space minus o space arith
02:38 Enter నొక్కండి.
02:40 ఎక్సికూటే చేయుటకు, ./arith (డాట్ స్లాష్ arith) అని టైప్ చెయండి.
02:48 ఎంటర్ నొక్కండి.
02:50 స్క్రీన్ పై అవుట్ పుట్ చూపబడుతుంది.
02:53 అదేమిటంటే, Sum of 5 and 2 is 7.00 మరియు
02:59 Product of 5 and 2 is 10.00.
03:03 సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ను మీరు స్వంతంగా ప్రయత్నిచండి.
03:08 ఎడిషన్ ఆపరేటర్ కు బదలుగా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి.
03:13 మీకు ఫలితం 3 రావాలి.
03:18 ప్రోగ్రాంక్కు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం.
03:23 ఇప్పుడు, భాగాహారం కోడ్ని వివరిస్తాను.
03:26 మల్టీ లైన్ కామెంట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగించండి.
03:34 ఈ వాక్యాలలో, c, a మరియు bల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది.
03:40 పూర్ణాంక భాగాహారంలో దశాంశ భాగం తీయ బడుతుందని గమనిచండి.
03:47 printf వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ను తేరాపై చూపును.
03:57 ఈ వాక్యంలో రియల్ దివిషన్ చేస్తున్నాం.
04:02 ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో ఒక్క దానిని ఫ్లోట్ గా కాస్ట్ చెయ్యాలి.
04:10 వేరియబల్ aను టైప్ కాస్ట్ చేశాము.
04:13 ఇప్పుడు a ఈ ఒక్క ఆపరేషన్ కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్ గా వ్యవహరిస్తుంది.
04:22 printf వాక్యం రియల్ దివిషన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్ పై చూపుతుంది.
04:30 return 0; టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి.
04:37 Saveపై క్లిక్ చేయండి.
04:40 టర్మినల్కు వచ్చి కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేయండి.
04:45 gcc space arithmetic dot c minus o space arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.
04:59 ./arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
05:05 ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
05:08 మన వద్ద కుడిక మరియు గుణకారం ఆపరేటర్ల మునపటి అవుట్ పుట్లు ఉన్నాయి.
05:16 మన వద్ద ఇంటిజర్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2 ఉంది.
05:22 ఇక్కడ ఇంటిజర్ దివిషన్లో దశాంశం తొలగించబడినది అని గమనిచవచ్చు.
05:29 తదుపరి మన వద్ద రియల్ దివిషన్ 5 బై 2ల లబ్దం 2.50.
05:35 రియల్ డివిజన్ లబ్దం అనుకున్నట్టే ఉంది.
05:37 ఈ ఫలితాన్ని టైప్ కాస్టింగ్ ద్వారా పొందగలిగ్యాం.
05:45 ఇప్పుడు నేను అదే ప్రోగ్రాంని C++లో రాయాలనుకుంటే,
05:50 అదే కోడ్ని C++ లో కూడా ఎలా వాడచ్చో? చూద్దాం.
05:54 కనుక్కుంద్దాం.
05:56 ఎడిటర్కు తిరిగి వెళ్తాను.
06:00 ఇక్కడ C++ కోడ్ ఉంది.
06:05 ఇక్కడ ఉన్న హెడ్డర్ C ఫైల్ యొక్క హెడ్డర్ కన్నా వేరిగా ఉందని గమనించండి.
06:12 ఇక్కడ namespace కూడా ఉపయోగించము.
06:18 C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని కూడా గమనించండి.
06:25 ఈ వ్య్త్యశాలు తప్ప మిగితావన్ని రెండు కోడ్లలో సమానమే.
06:32 సేవ్ పై క్లిక్ చేయండి. ఫైల్కు .cpp అనే ఎక్స్టెంషన్ ఉందని నిర్ధారించుకోండి.
06:37 నా ఫైల్ను arithmetic.cpp అనే పేరుతో సేవ్ చేశాను.
06:41 కోడ్ ని ఎక్సిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం.
06:49 టర్మినల్ పై g++ space arithmetic dot cpp space minus o arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది.
07:09 ./ arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడె ఎక్సెక్యూట్ ఔతుంది.
07:16 ఇక్కడ ఔట్ పుట్ చూపబడుతుంది.
07:19 ఈ ఫలితం C ప్రోగ్రాం ఫలితంకు సమానమే అని గమనించండి.
07:23 ప్రీసిషన్లో మాత్రమే కాస్త తేడా ఉంది.
07:29 ఈ తరగతి సారాంశాన్ని చూద్దామా.
07:32 ఈ ట్యుటోరియల్లో అరిథ్మ్యటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం.
07:36 అసైన్మెంట్లా
07:38 మాడ్యులస్ ఆపరేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి.
07:42 మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా c = a % b;
07:50 మీకు ఫలితం 1 రావాలి.
07:55 ఈ లింక్ లో ఉన్న వీడియొ చూడగలరు.
07:57 ఇది స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
08:00 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:05 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ స్పోకన్ ట్యుటోరియల్స ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
08:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును.
08:14 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
08:20 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక్ భాగం.
08:25 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:30 దీనిపై మరింత సమాచారం,
08:33 spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది.
08:41 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india