Difference between revisions of "KTurtle/C3/Programming-Concepts/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border =1 |'''Time''' |'''Narration''' |- ||00:01 ||అందరికి నమస్కారం. |- ||00:03 ||'''కే టర్టల్'''లో'''ప్రోగ్...") |
|||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{|border =1 | {|border =1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
− | || | + | ||0001 |
||అందరికి నమస్కారం. | ||అందరికి నమస్కారం. | ||
|- | |- | ||
− | || | + | ||0003 |
− | || | + | ||KTurtle లో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | || | + | ||0008 |
|| ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం - | || ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం - | ||
|- | |- | ||
− | || | + | ||0012 |
− | || | + | ||KTurtleలో ఒక ప్రొగ్రామ్ ను రాయటం. |
|- | |- | ||
− | || | + | ||0015 |
|| వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం. | || వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం. | ||
|- | |- | ||
− | || | + | ||0018 |
− | || | + | || ప్రింట్ కమాండ్ ను ఉపయోగించి కేన్వాస్పైన ప్రింట్ చేయటం. |
|- | |- | ||
− | || | + | ||0022 |
− | || ఒక లైన్ (వరుస) | + | || ఒక లైన్ (వరుస) నుకామెంట్ చేయటం. |
|- | |- | ||
− | || | + | || 0024 |
− | || ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను | + | || ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 11.10 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || | + | ||0037 |
− | || మీకు | + | || మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
|- | |- | ||
− | || | + | ||0043 |
− | || ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | + | || ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http//spoken-tutorial.org |
− | http | + | |
|- | |- | ||
− | || | + | ||0049 |
− | || కొనసాగించే ముందు, మనము | + | || కొనసాగించే ముందు, మనము KTurtle యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం. |
|- | |- | ||
− | || | + | ||0055 |
− | || టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని | + | || టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని స్ప్రైట్ అని పిలుస్తారు. |
|- | |- | ||
− | || | + | ||0100 |
− | || | + | ||స్ప్రైట్ అనేది స్క్రీన్ చుట్టూ తిరిగే ఒక చిన్న చిత్రం. ఉదాహరణకు కర్సర్ అనేది ఒక స్ప్రైట్. |
|- | |- | ||
− | || | + | ||0110 |
− | || | + | ||స్ప్రైట్ హైడ్ అనే కమాండ్ టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0115 |
− | || ఒకవేళ అది దాచబడితే, | + | || ఒకవేళ అది దాచబడితే,స్ప్రైట్ షోకమాండ్ టర్టల్ను చూపిస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0121 |
− | || | + | ||క్లియర్ కమాండ్ కేన్వాస్ పై నుండి అన్ని డ్రాయింగ్స్ ను శుభ్రం చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0127 |
− | || | + | ||KTurtleలో, |
|- | |- | ||
− | || | + | ||0129 |
− | || | + | ||$ (డాలర్) సైన్ అనేది వేరియబుల్స్ ఉండే ఒక కంటైనర్. |
|- | |- | ||
− | || | + | ||0134 |
− | || | + | ||* (అస్టరిస్క్) అనేది రెండు సంఖ్యలను గుణించటానికి ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0141 |
− | || | + | ||^ (కేరెట్) సంఖ్య యొక్క ఘాతమును పెంచుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0145 |
− | || | + | ||# హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
|- | |- | ||
− | || | + | ||0150 |
− | || | + | ||sqrt అనేది ఒక సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనేందుకు అంతర్నిర్మిత విధి. |
|- | |- | ||
− | || | + | ||0158 |
− | || కొత్త | + | || కొత్త KTurtle అప్లికేషన్ తెరుద్దాం. |
|- | |- | ||
− | || | + | ||0202 |
− | || | + | ||డాష్ హోమ్ >> మీడియా అప్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0207 |
− | || | + | || type క్రింద, ఎడ్యుకేషన్ మరియు కే టర్టల్ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | || | + | ||0213 |
− | || | + | ||KTurtle అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | || | + | ||0220 |
− | || మనము కే టర్టల్ ను | + | || మనము కే టర్టల్ ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరువవచ్చు. |
|- | |- | ||
− | || | + | ||0224 |
− | || | + | ||Ctrl+Alt+T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి. |
|- | |- | ||
− | || | + | ||0230 |
− | || | + | ||kturtle అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. KTurtle అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | || | + | ||0241 |
|| నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను. | || నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను. | ||
|- | |- | ||
− | || | + | ||0246 |
|| నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | || నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | ||
|- | |- | ||
− | || | + | ||0255 |
− | || | + | ||#program to find square of a number ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | || | + | ||0315 |
− | || | + | ||# హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
|- | |- | ||
− | || | + | ||0319 |
|| అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి. | || అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
− | || | + | ||0329 |
− | || | + | ||రిసెట్ |
|- | |- | ||
− | || | + | ||0330 |
− | || | + | ||రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.ఎంటర్నొక్కండి. |
|- | |- | ||
− | || | + | ||0338 |
− | || | + | ||$i= ask డబుల్ కోట్స్ లో enter a number for i and click OK. |
|- | |- | ||
− | || | + | ||0358 |
− | || | + | ||$i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్ |
|- | |- | ||
− | || | + | ||0403 |
− | || | + | ||ask కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | || | + | ||0411 |
− | || | + | ||ఫాంట్ సైజ్ స్పేస్ 28. |
|- | |- | ||
− | || | + | ||0417 |
− | || | + | ||fontsize ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0420 |
− | || | + | ||ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
|- | |- | ||
− | | | + | |0427 |
− | || | + | ||print $i*$i |
|- | |- | ||
− | || | + | ||0436 |
− | || | + | ||print $i*$i ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | || | + | ||0445 |
− | || | + | ||spritehide |
|- | |- | ||
− | || | + | ||0448 |
− | || | + | ||spritehide,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0453 |
− | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను | + | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
|- | |- | ||
− | || | + | ||0456 |
− | || ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న | + | || ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న Run బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0503 |
|| ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది. | || ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది. | ||
|- | |- | ||
− | || | + | ||0507 |
− | || | + | ||ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్), |
|- | |- | ||
− | || | + | ||0510 |
− | || | + | ||ఫుల్ స్పీడ్,స్లో,స్లొవర్,స్లోవెస్ట్ ఇంకా స్టెప్ -బై -స్టెప్. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || | + | ||0517 |
− | || నేను కోడ్ ని | + | || నేను కోడ్ ని Slow స్పీడ్ వద్ద run చేస్తున్నాను. |
|- | |- | ||
− | || | + | ||0521 |
− | || ఒక | + | || ఒక input bar కనిపిస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0523 |
− | || | + | ||i కొరకు 15 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0529 |
− | || | + | ||15యొక్క వర్గం = 225 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0535 |
|| ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం. | || ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | || | + | ||0542 |
− | || నేను ఇప్పటికే టెక్స్ట్ | + | || నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
|- | |- | ||
− | | | + | |0546 |
− | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ | + | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
|- | |- | ||
− | || | + | ||0556 |
− | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ | + | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
− | || | + | || 0603 |
|| బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. | || బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. | ||
|- | |- | ||
− | || | + | ||0607 |
|| ప్రోగ్రామ్ ను వివరిస్తాను. | || ప్రోగ్రామ్ ను వివరిస్తాను. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |0609 |
||# చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). | ||# చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). | ||
|- | |- | ||
− | || | + | ||0613 |
− | || | + | ||reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0618 |
− | || | + | ||$i మరియు $n అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
|- | |- | ||
− | || | + | ||0625 |
− | || | + | ||ask కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0631 |
− | || | + | ||fontsize 28 ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0637 |
− | || | + | ||ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0643 |
− | || | + | ||print ($i^$n) ఒక సంఖ్య ($i) యొక్క n వ ఘాతమును లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0652 |
− | || | + | ||స్ప్రైట్ హైడ్, టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0657 |
− | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను | + | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
|- | |- | ||
− | || | + | ||0700 |
− | || | + | ||i కొరకు 5 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0705 |
− | || | + | ||n కొరకు 4 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. 5^4=625 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0718 |
|| తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం. | || తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం. | ||
|- | |- | ||
− | || | + | ||0727 |
− | || నేను కోడ్ ని టెక్స్ట్ | + | || నేను కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
|- | |- | ||
− | || | + | ||0735 |
− | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ | + | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0743 |
|| నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | || నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | ||
|- | |- | ||
− | || | + | ||0749 |
|| ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. | || ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. | ||
|- | |- | ||
− | || | + | || 0752 |
||# చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). | ||# చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). | ||
|- | |- | ||
− | || | + | ||0757 |
− | || | + | ||reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0802 |
− | || | + | ||$i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
|- | |- | ||
− | || | + | ||0807 |
− | || | + | ||fontsize 28 , print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0812 |
− | || | + | ||print sqrt $i ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0819 |
− | || | + | ||spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0824 |
− | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను | + | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
|- | |- | ||
− | || | + | ||0828 |
− | || | + | ||i కొరకు 169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0834 |
− | ||169 యొక్క వర్గమూలం = | + | ||169 యొక్క వర్గమూలం =13 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | || | + | ||0839 |
− | || | + | || మళ్ళీrun చేద్దాం. |
|- | |- | ||
− | || | + | ||0842 |
− | || | + | ||i కొరకు -169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0849 |
− | || ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ | + | || ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ nan. అంటే not a number(ఒక సంఖ్య కాదు ) అని అర్ధం. |
|- | |- | ||
− | || | + | ||0856 |
|| ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు. | || ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు. | ||
|- | |- | ||
− | || | + | ||0902 |
|| తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం. | || తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం. | ||
|- | |- | ||
− | || | + | ||0908 |
− | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి | + | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
|- | |- | ||
− | || | + | ||0919 |
− | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ | + | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||0925 |
|| నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | || నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. | ||
|- | |- | ||
− | || | + | ||0931 |
|| ప్రోగ్రామ్ ను వివరిస్తాను. | || ప్రోగ్రామ్ ను వివరిస్తాను. | ||
|- | |- | ||
− | || | + | ||0935 |
||# చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). | ||# చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). | ||
|- | |- | ||
− | || | + | ||0938 |
− | || దయచేసి గమనించండి, ఇది | + | || దయచేసి గమనించండి, ఇది ఒకsingle line comment. |
|- | |- | ||
− | || | + | ||0942 |
− | || ప్రతి కామెంట్ కి ముందు ఒక | + | || ప్రతి కామెంట్ కి ముందు ఒక # చిహ్నం తప్పక ఉంటుంది. |
|- | |- | ||
− | || | + | ||0948 |
− | || | + | ||reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||0953 |
− | || | + | ||$i మరియు $C అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
|- | |- | ||
− | || | + | ||0959 |
− | || | + | ||$C=($i)^(1/3), ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||1007 |
− | || | + | ||fontsize 28 ,print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
− | || | + | ||1013 |
− | || | + | ||print $C ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||1019 |
− | || | + | ||spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
|- | |- | ||
− | || | + | ||1023 |
|| ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం. | || ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం. | ||
|- | |- | ||
− | || | + | ||1027 |
− | || | + | ||i కొరకు 343 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || | + | ||1034 |
− | ||343 యొక్క ఘనమూలం = | + | ||343 యొక్క ఘనమూలం = 7 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | || | + | ||1040 |
|| ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | || ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
|- | |- | ||
− | || | + | ||1043 |
|| సారాంశం చూద్దాం. | || సారాంశం చూద్దాం. | ||
|- | |- | ||
− | || | + | ||1046 |
|| ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి. | || ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి. | ||
|- | |- | ||
− | || | + | ||1049 |
− | || ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ | + | || ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ |
|- | |- | ||
− | || | + | ||1052 |
− | || | + | ||Sqrt ఫంక్షన్ యొక్క ఉపయోగం. |
|- | |- | ||
− | || | + | ||1055 |
− | || | + | ||print కమాండ్ యొక్క ఉపయోగం. |
− | + | ||
|- | |- | ||
− | || | + | ||1057 |
||కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం. | ||కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం. | ||
|- | |- | ||
− | || | + | ||1102 |
− | || ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి | + | || ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి |
|- | |- | ||
− | || | + | ||1108 |
||ఒక సంఖ్య యొక్క ఘనం | ||ఒక సంఖ్య యొక్క ఘనం | ||
|- | |- | ||
− | || | + | ||1111 |
||ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి. | ||ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి. | ||
|- | |- | ||
− | || | + | ||1115 |
− | || ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి | + | || ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http//spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial |
− | http | + | |
|- | |- | ||
− | || | + | ||1119 |
|| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | || ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
|- | |- | ||
− | || | + | ||1122 |
|| మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | || మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
|- | |- | ||
− | || | + | ||1127 |
− | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
|- | |- | ||
− | || | + | ||1129 |
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | ||
|- | |- | ||
− | || | + | ||1132 |
|| ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | || ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
|- | |- | ||
− | || | + | ||1135 |
− | || మరిన్ని వివరాలకు, దయచేసి | + | || మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండిcontact@spoken-tutorial.org |
− | + | ||
|- | |- | ||
− | || | + | ||1144 |
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
− | || | + | ||1148 |
− | || దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా | + | || దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
− | || | + | ||1155 |
− | || ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది | + | || ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది http//spoken-tutorial.org/NMEICT-Intro |
− | http | + | |
|- | |- | ||
− | || | + | ||1159 |
− | || ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, | + | || ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |
− | మాతో చేరినందుకు ధన్యవాదములు. | + | |
|- | |- | ||
+ | |} |
Latest revision as of 21:55, 27 July 2017
Time | Narration |
0001 | అందరికి నమస్కారం. |
0003 | KTurtle లో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
0008 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం - |
0012 | KTurtleలో ఒక ప్రొగ్రామ్ ను రాయటం. |
0015 | వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం. |
0018 | ప్రింట్ కమాండ్ ను ఉపయోగించి కేన్వాస్పైన ప్రింట్ చేయటం. |
0022 | ఒక లైన్ (వరుస) నుకామెంట్ చేయటం. |
0024 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 11.10 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
0037 | మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
0043 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http//spoken-tutorial.org |
0049 | కొనసాగించే ముందు, మనము KTurtle యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం. |
0055 | టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని స్ప్రైట్ అని పిలుస్తారు. |
0100 | స్ప్రైట్ అనేది స్క్రీన్ చుట్టూ తిరిగే ఒక చిన్న చిత్రం. ఉదాహరణకు కర్సర్ అనేది ఒక స్ప్రైట్. |
0110 | స్ప్రైట్ హైడ్ అనే కమాండ్ టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
0115 | ఒకవేళ అది దాచబడితే,స్ప్రైట్ షోకమాండ్ టర్టల్ను చూపిస్తుంది. |
0121 | క్లియర్ కమాండ్ కేన్వాస్ పై నుండి అన్ని డ్రాయింగ్స్ ను శుభ్రం చేస్తుంది. |
0127 | KTurtleలో, |
0129 | $ (డాలర్) సైన్ అనేది వేరియబుల్స్ ఉండే ఒక కంటైనర్. |
0134 | * (అస్టరిస్క్) అనేది రెండు సంఖ్యలను గుణించటానికి ఉపయోగపడుతుంది. |
0141 | ^ (కేరెట్) సంఖ్య యొక్క ఘాతమును పెంచుతుంది. |
0145 | # హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
0150 | sqrt అనేది ఒక సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనేందుకు అంతర్నిర్మిత విధి. |
0158 | కొత్త KTurtle అప్లికేషన్ తెరుద్దాం. |
0202 | డాష్ హోమ్ >> మీడియా అప్స్ పై క్లిక్ చేయండి. |
0207 | type క్రింద, ఎడ్యుకేషన్ మరియు కే టర్టల్ను ఎంచుకోండి. |
0213 | KTurtle అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
0220 | మనము కే టర్టల్ ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరువవచ్చు. |
0224 | Ctrl+Alt+T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి. |
0230 | kturtle అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. KTurtle అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
0241 | నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను. |
0246 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
0255 | #program to find square of a number ఎంటర్ నొక్కండి. |
0315 | # హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
0319 | అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి. |
0329 | రిసెట్ |
0330 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.ఎంటర్నొక్కండి. |
0338 | $i= ask డబుల్ కోట్స్ లో enter a number for i and click OK. |
0358 | $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్ |
0403 | ask కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది. ఎంటర్ నొక్కండి. |
0411 | ఫాంట్ సైజ్ స్పేస్ 28. |
0417 | fontsize ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
0420 | ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
0427 | print $i*$i |
0436 | print $i*$i ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. ఎంటర్ నొక్కండి. |
0445 | spritehide |
0448 | spritehide,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
0453 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
0456 | ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న Run బటన్ పై క్లిక్ చేయండి. |
0503 | ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది. |
0507 | ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్), |
0510 | ఫుల్ స్పీడ్,స్లో,స్లొవర్,స్లోవెస్ట్ ఇంకా స్టెప్ -బై -స్టెప్. |
0517 | నేను కోడ్ ని Slow స్పీడ్ వద్ద run చేస్తున్నాను. |
0521 | ఒక input bar కనిపిస్తుంది. |
0523 | i కొరకు 15 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
0529 | 15యొక్క వర్గం = 225 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
0535 | ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం. |
0542 | నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
0546 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
0556 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
0603 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
0607 | ప్రోగ్రామ్ ను వివరిస్తాను. |
0609 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
0613 | reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
0618 | $i మరియు $n అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
0625 | ask కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది. |
0631 | fontsize 28 ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
0637 | ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
0643 | print ($i^$n) ఒక సంఖ్య ($i) యొక్క n వ ఘాతమును లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. |
0652 | స్ప్రైట్ హైడ్, టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
0657 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
0700 | i కొరకు 5 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
0705 | n కొరకు 4 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. 5^4=625 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
0718 | తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం. |
0727 | నేను కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
0735 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
0743 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
0749 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
0752 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
0757 | reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
0802 | $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
0807 | fontsize 28 , print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
0812 | print sqrt $i ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
0819 | spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
0824 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
0828 | i కొరకు 169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
0834 | 169 యొక్క వర్గమూలం =13 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
0839 | మళ్ళీrun చేద్దాం. |
0842 | i కొరకు -169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
0849 | ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ nan. అంటే not a number(ఒక సంఖ్య కాదు ) అని అర్ధం. |
0856 | ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు. |
0902 | తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం. |
0908 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
0919 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
0925 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
0931 | ప్రోగ్రామ్ ను వివరిస్తాను. |
0935 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
0938 | దయచేసి గమనించండి, ఇది ఒకsingle line comment. |
0942 | ప్రతి కామెంట్ కి ముందు ఒక # చిహ్నం తప్పక ఉంటుంది. |
0948 | reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
0953 | $i మరియు $C అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
0959 | $C=($i)^(1/3), ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిస్తుంది. |
1007 | fontsize 28 ,print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
1013 | print $C ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
1019 | spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
1023 | ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం. |
1027 | i కొరకు 343 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. |
1034 | 343 యొక్క ఘనమూలం = 7 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
1040 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
1043 | సారాంశం చూద్దాం. |
1046 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి. |
1049 | ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ |
1052 | Sqrt ఫంక్షన్ యొక్క ఉపయోగం. |
1055 | print కమాండ్ యొక్క ఉపయోగం. |
1057 | కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం. |
1102 | ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి |
1108 | ఒక సంఖ్య యొక్క ఘనం |
1111 | ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి. |
1115 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http//spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial |
1119 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
1122 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
1127 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
1129 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
1132 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
1135 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండిcontact@spoken-tutorial.org |
1144 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
1148 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
1155 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది http//spoken-tutorial.org/NMEICT-Intro |
1159 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |