Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 |లినక్స్ పై ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనే ఈ స్పో...") |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ , లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం | + | |ఈ ట్యుటోరియల్, లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు. |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | మీరు, ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే , మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి. | + | | మీరు, ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే, మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | కంట్రోల్, ఆల్ట్ మరియు టి నొక్కండి. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ | + | | మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సి ఉంటుంది. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | | + | | అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | |ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి | + | |ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హ్యాష్ కి మారిందని గమనించండి. |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | | + | |కమాండ్ లో '''tsuser''' అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, '''tspwd''' అనేది పాస్ వర్డ్. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | |ఇక్కడ కూడా , మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి. | + | |ఇక్కడ కూడా, మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | |అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | | + | |'''Ctrl + D''' నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | స్క్రీన్ క్లియర్ చేసేందుకు '''clear''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | స్క్రీన్ క్లియర్ చేసేందుకు '''clear''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | + | |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
Line 131: | Line 130: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | '''sudo''' స్పేస్ '''apt''' హైఫన్ '''get''' స్పేస్ '''update | + | | '''sudo''' స్పేస్ '''apt''' హైఫన్ '''get''' స్పేస్ '''update'''. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని | + | | ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
| సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. | | సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | | 04:45 |
− | | టెర్మినల్ | + | | టెర్మినల్, ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | '''sudo''' స్పేస్ '''apt''' హైఫన్ '''get''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | + | | '''sudo''' స్పేస్ '''apt''' హైఫన్ '''get''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
Line 157: | Line 156: | ||
| అలాగే, ప్యాకేజీలు తెచ్చుకునే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. | | అలాగే, ప్యాకేజీలు తెచ్చుకునే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:32 |
| ప్రాంప్ట్ వద్ద 'Y' లేదా 'N' ఎంపిక కనిపించినప్పుడు 'Y' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | | ప్రాంప్ట్ వద్ద 'Y' లేదా 'N' ఎంపిక కనిపించినప్పుడు 'Y' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | |అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి. |
|- | |- | ||
− | | | + | |05:59 |
− | | టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation | + | | టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తి అయిందని అర్థం. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
Line 170: | Line 169: | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | అందుకు | + | | అందుకు Alt + F2 నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | |సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది . లేదా ఓపెన్ అవ్వదు. | + | |సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా ఓపెన్ అవ్వదు. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది | + | | ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది OK పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |''' | + | |'''Welcome to Eclipse''' అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్ ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ అయ్యిందన్నమాట. |
|- | |- | ||
− | | | + | | 06:53 |
| ఎక్లిప్స్ ను ఉబంటు పై ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు | | ఎక్లిప్స్ ను ఉబంటు పై ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు | ||
|- | |- | ||
− | | | + | | 7:04 |
− | |ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే | + | |ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే, |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
Line 191: | Line 190: | ||
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | |సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి '''sudo''' స్పేస్ '''yum''' స్పేస్ '''update''' కమాండ్స్ ని | + | |సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి '''sudo''' స్పేస్ '''yum''' స్పేస్ '''update''' కమాండ్స్ ని, |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | ఇన్స్టాల్ చేయడానికి '''sudo''' స్పేస్ '''yum''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse | + | | ఇన్స్టాల్ చేయడానికి '''sudo''' స్పేస్ '''yum''' స్పేస్ '''install''' స్పేస్ '''eclipse''' కమాండ్స్ ఉపయోగించాలి. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
Line 200: | Line 199: | ||
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | | + | | ఇంతటి తో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన Operating Systems లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems installation చూసాం. | + | |ఈ ట్యుటోరియల్ లో, ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన Operating Systems లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems installation చూసాం. |
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
Line 209: | Line 208: | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి | + | | ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
Line 215: | Line 214: | ||
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. | + | | ఇది ఈ స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
Line 236: | Line 235: | ||
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | + | | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
Line 243: | Line 241: | ||
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ | + | | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు. జై హింద్. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 17:17, 16 March 2017
Time | Narration |
00:01 | లినక్స్ పై ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్, లో ఎక్లిప్స్ ని ఉబంటు మరియు రెడ్ హ్యాట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు. |
00:15 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు లినక్స్ 11.10 ఉపయోగిస్తున్నాను. |
00:20 | ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీరు |
00:22 | ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండాలి, లినక్స్ లో టర్మినల్ ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి. |
00:28 | అలాగే, రూట్ లేదా సూడో అనుమతి ఉండాలి. |
00:32 | మీకు రూట్ లేదా సూడో అనుమతిలగురించి తెలిదంటే, ఏమి ఇబ్బంది లేదు. |
00:36 | ఈ ట్యుటోరియల్ ను అనసరించండి. |
00:39 | మీరు, ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో ఉన్నట్లయితే, మీకు ప్రాక్సీ యాక్సెస్ ఉండాలి. |
00:45 | లేకపోతే, వీటి సంబంధించిన ట్యుటోరియల్ కొరకు, క్రింద చూపించిన వెబ్ సైట్ చూడండి. |
00:51 | ఇప్పుడు మనం, ఇక్కడ చూపించిన కమాండ్స్ ను ఉపయోగించుకొని ఉబంటు పై ఎక్లిప్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. |
00:55 | అలాగే, చిన్న చిన్న మార్పులతో రెడ్ హ్యాట్ లో ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో నేర్చుకుందాం! |
01:05 | ఇప్పుడు టర్మినల్ తెరవండి. |
01:07 | కంట్రోల్, ఆల్ట్ మరియు టి నొక్కండి. |
01:10 | ఇది ఉబంటు లో టర్మినల్ ని తెరుస్తుంది. |
01:18 | మీరు ఫ్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్లో ఉంటే, మీరు దాన్ని టర్మినల్ పై సెట్ చేయాల్సి ఉంటుంది. |
01:23 | మీకు ప్రాక్సీ గురుంచి తెలియకపోతే, మీరు ప్రాక్సీ ఉపయోగించే నెట్వర్క్ లో భాగం కాకపోవచ్చు. |
01:28 | అయితే, మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేయవచ్చు |
01:30 | ప్రాక్సీ ఉపయోగిచేవారు, టర్మినల్ సెట్ చేయాలి. |
01:34 | ప్రాక్సీ లు రెండు రకాలు. |
01:36 | ఓ రకానికి యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ కావాలి మరొకదానికి అవసరం లేదు. |
01:40 | మీరు ఏరకమైన ప్రాక్సీ ఉపయోగిస్తున్నారో సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకోండి. |
01:45 | టర్మినల్ పై sudo స్పేస్ హైఫాన్ s టైప్ చేయండి. |
01:52 | అడిగినపుడు పాస్ వర్డ్ ఇవ్వండి. |
01:57 | మీరు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నపుడు ఆస్ట్రిక్స్ లేదా మరే ఇతర గుర్తులతో కూడిన ఫీడ్ బ్యాక్ లేదని గమనించి ఎంటర్ నొక్కండి. |
02:06 | ఇప్పుడు ప్రాంప్ట్ గుర్తు డాలర్ నుండి హ్యాష్ కి మారిందని గమనించండి. |
02:14 | ఇప్పుడు export స్పేస్ http UNDERSCORE proxy ఈక్వల్ టు http://tsuser:tspwd@10.24.0.2:8080 అని టైపు చేయండి. |
02:47 | కమాండ్ లో tsuser అనేది ప్రాక్సీ అథంటికేషన్ యొక్క యూసర్ నేమ్, tspwd అనేది పాస్ వర్డ్. |
02:55 | ఈ విలువల్ని మీకు తగినట్టుగా మార్చుకోండి. |
02:59 | 10.24.0.2 ప్రాక్సీ హోస్ట్ చిరునామా మరియు “8080” అనేది పోర్ట్ సంఖ్య. |
03:07 | ఇక్కడ కూడా, మీకు తగినట్టు వివరాలను మార్చుకోండి. ఎంటర్ నొక్కండి. |
03:14 | కొన్ని చోట్ల నెట్వర్క్ అథేన్టికేషన్ అవసరం ఉండదు. |
03:18 | అలాంటి సందర్భాలలో యూసర్ పేరు మరియు పాస్ వర్డ్ ఖాళీగా వదిలేయండి. |
03:22 | నా ప్రాక్సీ కి అథేన్టికేషన్ అవసరం లేదు కాబట్టి, నేను ఈ వివరాలను తొలగిస్తాను. |
03:28 | అప్ యారో నొక్కి ఇంతకు ముందు ఉపయోగించిన కమాండ్ ని తెచ్చుకుని అందులో యూసర్ నేమ్, పాస్ వర్డ్ తొలగించి, |
03:35 | ఎంటర్ నొక్కండి. |
03:36 | ఈ కమాండ్స్ http ప్రాక్సీ ని సెట్ చేస్తాయి. https ప్రాక్సీ ని ఎలా సెట్ చేయాలో మనకు తెలుసు. |
03:44 | అప్ యారో నొక్కి ఇంతక ముందు ఉపయోగించిన ఆదేశాన్ని పొంది, http తోపాటు s టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:54 | ఇప్పుడు మనం ప్రాక్సీ ని సరిగా సెట్ చేసాం. |
03:58 | Ctrl + D నొక్కి సాధారణ ప్రాంప్ట్ కి వద్దాం. |
04:02 | స్క్రీన్ క్లియర్ చేసేందుకు clear అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:11 | ఇప్పుడు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేద్దాం. |
04:14 | sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ update. |
04:25 | ఈ కమాండ్, సిస్టమ్ కి అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ల జాబితా ను చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి. |
04:33 | సాఫ్ట్ వేర్ల జాబితా వచ్చే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. |
04:45 | టెర్మినల్, ($) డాలర్ ప్రాంప్ట్ కు వచ్చిందంటే ఆపరేషన్ పూర్తయినట్లు అర్థం. ఇప్పుడు “clear” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:55 | sudo స్పేస్ apt హైఫన్ get స్పేస్ install స్పేస్ eclipse అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:10 | ఈ కమాండ్ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ను తెచ్చుకుని, సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తుంది. |
05:15 | Need to get 10.8 MB ఈ వాక్యాన్ని గమనించండి. |
05:22 | ఈ సంఖ్య, మీ సిస్టమ్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. |
05:27 | అలాగే, ప్యాకేజీలు తెచ్చుకునే సమయం, మీ ఇంటర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉంటుంది. |
05:32 | ప్రాంప్ట్ వద్ద 'Y' లేదా 'N' ఎంపిక కనిపించినప్పుడు 'Y' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:39 | అన్నీ ప్యాకేజ్ లు డౌన్ లోడ్ అయ్యి, సిస్టమ్ లో అన్ ప్యాక్ చేయబడతాయి. |
05:59 | టర్మినల్ పై డాలర్ ప్రాంప్ట్ కనిపించినప్పుడు installation పూర్తి అయిందని అర్థం. |
06:05 | ఇప్పుడు ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ చేయబడిందో లేదో చూద్దాం! |
06:10 | అందుకు Alt + F2 నొక్కిన తరువాత కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:22 | సరిగ్గా ఇన్స్టాల్ చేయబడితే, ఎక్లిప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లేదా ఓపెన్ అవ్వదు. |
06:31 | ఇక్కడ వర్క్ స్పేస్ లాంచర్ ప్రాంప్ట్ కనిపిస్తుంది OK పై క్లిక్ చేసి ముందుకెళ్ళండి. |
06:40 | Welcome to Eclipse అనే page కనిపిస్తుంది. అంటే ఈ సిస్టమ్ ఎక్లిప్స్ సరిగ్గా ఇన్స్టాల్ అయ్యిందన్నమాట. |
06:53 | ఎక్లిప్స్ ను ఉబంటు పై ఇన్‌స్టాల్ చేసే పద్ధతిలోనే డెబియన్, కుబంటు, క్జుబంటు లపైకూడా ఇన్స్టాల్ చేయవచ్చు |
7:04 | ఉబంటు లో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేసే విధానంలోనే రెడ్ హ్యాట్ పై కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అయితే, |
07:08 | ఫెచింగ్ మరియు ఇన్స్టాలింగ్ కు వాడే commandsలో బేధం ఉంటుంది. |
07:13 | సాఫ్ట్వేర్ల జాబితా తెచ్చుకోవడానికి sudo స్పేస్ yum స్పేస్ update కమాండ్స్ ని, |
07:19 | ఇన్స్టాల్ చేయడానికి sudo స్పేస్ yum స్పేస్ install స్పేస్ eclipse కమాండ్స్ ఉపయోగించాలి. |
07:27 | రెడ్ హ్యాట్ పై ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసే విధానంలోనే ఫెడొర, సెంటాస్ మరియు “సుసే ” లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై కూడా చేయవచ్చు. |
07:37 | ఇంతటి తో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:39 | ఈ ట్యుటోరియల్ లో, ఎక్లిప్స్ ని ఉబంటు మరియు తత్సమానమైన Operating Systems లపై మరియు రెడ్ హ్యాట్ మరియు తత్సమానమైన Operating Systems installation చూసాం. |
07:49 | ఒక అసైన్మెంట్ :- |
07:52 | ఇదే పద్ధతిలో ఎక్లిప్స్ ను ఇన్స్టాల్ చేయగల్గే ఇతర ఆపర్టింగ్ సిస్టంస్ గురించి తెలుసుకోండి. |
07:58 | స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి. |
08:04 | ఇది ఈ స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
08:07 | మంచి బాండ్ విడ్త్ లేదనుకుంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:12 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
08:13 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:16 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ కూడా ఇస్తారు. |
08:19 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:26 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
08:30 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:36 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ హ్ NMEICT హైఫన్ Intro |
08:42 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్ మరియు సుషుమ్న రావు తాడినాడ. పాల్గొన్నందుకు ధన్యవాదములు. జై హింద్. |