Difference between revisions of "PHP-and-MySQL/C2/Embedding-PHP/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:0 |Php కోడ్ ను, HTML కోడ్ లోపల ఎలా ఉంచాలో ఈ ట్యుటోరియల్ తెలుప…') |
|||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |0: | + | |0:00 |
|Php కోడ్ ను, HTML కోడ్ లోపల ఎలా ఉంచాలో ఈ ట్యుటోరియల్ తెలుపుతుదిందితుంది. ఇది చాలా సందర్భాలలో ఉపయోగము. | |Php కోడ్ ను, HTML కోడ్ లోపల ఎలా ఉంచాలో ఈ ట్యుటోరియల్ తెలుపుతుదిందితుంది. ఇది చాలా సందర్భాలలో ఉపయోగము. | ||
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|0:42 | |0:42 | ||
− | |నేనేం చేయగలనంటే, | + | |నేనేం చేయగలనంటే, ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాను. |
|- | |- | ||
|0:46 | |0:46 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|0:53 | |0:53 | ||
− | |నేను HTML ని ప్రారంభించి, ట్యాగ్ చేస్తాను. అలెక్స్ ను ఎకొ చేసి, ట్యాగ్స్ వెలుపలి వైపుకు వచ్చి, చివరగా ఉన్న ట్యాగ్స్ మైబోల్డ్ ను ఇక్కడ, మరియు | + | |నేను HTML ని ప్రారంభించి, ట్యాగ్ చేస్తాను. అలెక్స్ ను ఎకొ చేసి, ట్యాగ్స్ వెలుపలి వైపుకు వచ్చి, చివరగా ఉన్న ట్యాగ్స్ మైబోల్డ్ ను ఇక్కడ, మరియు ఆఖరున జోడిస్తాను. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
Line 104: | Line 104: | ||
|05:00 | |05:00 | ||
|ఈ స్పోకన్ ట్యుటోరియల్ ను మీకందించినవారు, సునీత | |ఈ స్పోకన్ ట్యుటోరియల్ ను మీకందించినవారు, సునీత | ||
+ | |- | ||
+ | |} |
Latest revision as of 11:13, 27 March 2017
Time | Narration |
---|---|
0:00 | Php కోడ్ ను, HTML కోడ్ లోపల ఎలా ఉంచాలో ఈ ట్యుటోరియల్ తెలుపుతుదిందితుంది. ఇది చాలా సందర్భాలలో ఉపయోగము. |
0:14 | ఉదాహరణకు, నేను ట్యాగ్స్ క్రియేట్ చేసి, నా పేరును ఇక్కడ ఎకొ చేయాలని అనుకుందాం. |
0:24 | దీన్ని రన్ చేసి, ఫైల్ పై క్లిక్ చేస్తే, మనకు అలెక్స్ అని వస్తుంది. |
0:30 | ఉదాహరణకు, నేను దీనిని లోపల ఉంచి, ఎకొ చేసి అలెక్స్ ను కొంచెం బోల్డ్ గా చేయగలను. |
0:42 | నేనేం చేయగలనంటే, ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాను. |
0:46 | తిరిగి ప్రారంభిద్దాం, HTML పేజ్ ను క్రియేట్ చేయండి. ఈ ఉదాహరణను ఉపయోగిస్తాను. |
0:53 | నేను HTML ని ప్రారంభించి, ట్యాగ్ చేస్తాను. అలెక్స్ ను ఎకొ చేసి, ట్యాగ్స్ వెలుపలి వైపుకు వచ్చి, చివరగా ఉన్న ట్యాగ్స్ మైబోల్డ్ ను ఇక్కడ, మరియు ఆఖరున జోడిస్తాను. |
01:14 | అది, ఒకే ఫలితాన్ని ఇస్తుంది, నేను పేజ్ ను రిఫ్రెష్ చేసాక కూడా, ఏ మార్పూ లేకపోవడం చూడండి. |
01:18 | కాబట్టి, దానిని అండర్లైన్ గా మార్చి, అలెక్స్ ను అండర్లైన్ చేయడం చూడండి. |
01:28 | మనం ఏదో ఒక పద్ధతిలో చేయవచ్చు. HTML కోడ్ ను ఎకొ లోపల వాడడమా, వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ దీనివల్ల చలా ఉపయోగాలున్నాయి. |
01:39 | ఇపుడు, మీకు HTML తెలిసినచో, ఈ ఇన్పుట్ ట్యాగ్ ను టెంప్లేట్ ట్యాగ్ అని తెలుసుకుంటారు. |
01:51 | కాబట్టి, దీని టెక్ట్స్ మరియు పేరు, అలెక్స్ పేరు మరియు విలువకు సమానమని అనుకుందాము. |
01:56 | రిఫ్రెష్ చేద్దాం. ఒక టెక్ట్స్ బాక్స్ లో అలెక్స్ పేరు ఉండడం మీరు చూస్తారు. ఇపుడు, గెట్ వేరియబుల్ హెడర్ ను లాగడానికి, మన ఇన్పుట్ విలువలో దీనిని ఉంచడానికి Php ని ఉపయోగించాలనుకుంటున్నాను. |
02:16 | ఇపుడు, ఇది, ఒక్కొక్క టెక్ట్స్ బాక్స్ విలువ లో , వేరియబుల్స్ ను ఉంచిన చోట ఫాం సబ్మిషన్ మరియు ఎర్రర్ చెకింగ్ లలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. |
02:34 | మీరు ఇప్పటి వరకూ, గెట్ ట్యుటోరియల్ చూడకుండా ఉంటే, తప్పక వీక్షించండి. |
02:38 | ఇపుడు, దీన్ని రెండు లైన్ల క్రింద, ఈ కోడ్ ను రన్ చేద్దాము, ఎందుకంటే ఇది ఒకే రకమైన లైన్ ఆధారంగా పనిచేస్తుంది. |
02:49 | కాబట్టి, ఇది మీరు చూస్తున్నది సరిగ్గా మీరు క్రిందకు బలవంతంగా పంపించవలసిన దానిలా ఉంది. నేను ఇక్కడ Php టెక్ట్స్ ను క్రియేట్ చేస్తున్నాను. |
02:57 | మనం Php హైలైటింగ్ లో పని చేస్తున్నాము కాబట్టి ఇది ఒక తమాషాగా ఉన్న గోధుమ వర్ణం గా కనపడుతోంది. ఎందుకంటే, మనం Php హైలైటింగ్ లో పని చేస్తున్నాము కాబట్టి. అది ఈ రకమైన హైలైటింగ్ ను గుర్తించడంలేదు. |
03:04 | సరే, నేనిపుడు అలెక్స్ ను ఎకొ చేయబోతున్నాను. |
03:11 | ఇది ఒకే ఒక లైన్ ఆధారం పై పని చేస్తుంది. అందుకే వీటన్నింటినీ ఒకే లైన్ పై తెస్తుంది. కాబట్టి, ఇపుడు నేను దీనిని, దాని లోపల ఉంచాను. దీనితో, మీ ఎంబెడింగ్ పూర్తయింది. |
03:24 | రిఫ్రెష్ చేయండంతో, మనకు అలెక్స్ విలువ వస్తుంది. ఇపుడు, మనం HTML విలువలో Php ని ఎకొ చేస్తున్నాము. |
03:35 | అందుచేత, మన విలువలో మనం Php కోడ్ ను వాడుతున్నాం. |
03:41 | గుర్తుంచుకోండి, నేను డాలర్ అండర్స్కోర్ గెట్ ను, సింగిల్ కోట్స్ ఉపయోగించి ప్రదర్శించనోతున్నాను, |
03:50 | నేను నేమ్ అని చెప్పి, రిఫ్రెష్ చేయండి. |
03:55 | ఏమీ జరగలేదు, కాబట్టి, నేమ్ = అలెక్స్ అని టైప్ చేయండి, ఇపుడు లోపల, అలెక్స్ అని ఉంటుంది |
04:04 | నేమ్ = కైల్ అని టైప్ చేయండి. దాని లోపల కైల్ అని ఉంటుంది. |
04:09 | సాధారణంగా, ఏదేని Php కోడ్ ను మీరు లోపల ఉంచవచ్చు. |
04:14 | మీరు Php ఇన్ఫో ను ఎకో చేస్తే, మీకొక తమాషా ఫలితం వస్తుంది. |
04:28 | ఇది Php ఇన్ఫో డాక్యుమెంట్ యొక్క HTML కోడ్ అన్నమాట |
04:33 | కాబట్టి, దానిలో, చాలా కోడ్స్ ఉంచడం మీరు చూడగలరు. |
04:36 | ఇక్కడ మనం Php లోపల పనిచేస్తున్నాము. మీరు వాడే సింగిల్ మరియు డబుల్ కోట్స్ ఉపయోగించునపుడు జాగత్తగా ఉండాలి. |
04:48 | HTML కోడ్ లోపల Php కోడ్ ను ఉంచండం అనే సాథారణ ట్యుటోరియల్ ను మీరు విన్నారు. |
04:54 | ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తాను. వీక్షించినందుకు ధన్యవాదములు. |
05:00 | ఈ స్పోకన్ ట్యుటోరియల్ ను మీకందించినవారు, సునీత |