PHP-and-MySQL/C2/Embedding-PHP/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 Php కోడ్ ను, HTML కోడ్ లోపల ఎలా ఉంచాలో ఈ ట్యుటోరియల్ తెలుపుతుదిందితుంది. ఇది చాలా సందర్భాలలో ఉపయోగము.
0:14 ఉదాహరణకు, నేను ట్యాగ్స్ క్రియేట్ చేసి, నా పేరును ఇక్కడ ఎకొ చేయాలని అనుకుందాం.
0:24 దీన్ని రన్ చేసి, ఫైల్ పై క్లిక్ చేస్తే, మనకు అలెక్స్ అని వస్తుంది.
0:30 ఉదాహరణకు, నేను దీనిని లోపల ఉంచి, ఎకొ చేసి అలెక్స్ ను కొంచెం బోల్డ్ గా చేయగలను.
0:42 నేనేం చేయగలనంటే, ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాను.
0:46 తిరిగి ప్రారంభిద్దాం, HTML పేజ్ ను క్రియేట్ చేయండి. ఈ ఉదాహరణను ఉపయోగిస్తాను.
0:53 నేను HTML ని ప్రారంభించి, ట్యాగ్ చేస్తాను. అలెక్స్ ను ఎకొ చేసి, ట్యాగ్స్ వెలుపలి వైపుకు వచ్చి, చివరగా ఉన్న ట్యాగ్స్ మైబోల్డ్ ను ఇక్కడ, మరియు ఆఖరున జోడిస్తాను.
01:14 అది, ఒకే ఫలితాన్ని ఇస్తుంది, నేను పేజ్ ను రిఫ్రెష్ చేసాక కూడా, ఏ మార్పూ లేకపోవడం చూడండి.
01:18 కాబట్టి, దానిని అండర్లైన్ గా మార్చి, అలెక్స్ ను అండర్లైన్ చేయడం చూడండి.
01:28 మనం ఏదో ఒక పద్ధతిలో చేయవచ్చు. HTML కోడ్ ను ఎకొ లోపల వాడడమా, వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ దీనివల్ల చలా ఉపయోగాలున్నాయి.
01:39 ఇపుడు, మీకు HTML తెలిసినచో, ఈ ఇన్పుట్ ట్యాగ్ ను టెంప్లేట్ ట్యాగ్ అని తెలుసుకుంటారు.
01:51 కాబట్టి, దీని టెక్ట్స్ మరియు పేరు, అలెక్స్ పేరు మరియు విలువకు సమానమని అనుకుందాము.
01:56 రిఫ్రెష్ చేద్దాం. ఒక టెక్ట్స్ బాక్స్ లో అలెక్స్ పేరు ఉండడం మీరు చూస్తారు. ఇపుడు, గెట్ వేరియబుల్ హెడర్ ను లాగడానికి, మన ఇన్పుట్ విలువలో దీనిని ఉంచడానికి Php ని ఉపయోగించాలనుకుంటున్నాను.
02:16 ఇపుడు, ఇది, ఒక్కొక్క టెక్ట్స్ బాక్స్ విలువ లో , వేరియబుల్స్ ను ఉంచిన చోట ఫాం సబ్మిషన్ మరియు ఎర్రర్ చెకింగ్ లలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
02:34 మీరు ఇప్పటి వరకూ, గెట్ ట్యుటోరియల్ చూడకుండా ఉంటే, తప్పక వీక్షించండి.
02:38 ఇపుడు, దీన్ని రెండు లైన్ల క్రింద, ఈ కోడ్ ను రన్ చేద్దాము, ఎందుకంటే ఇది ఒకే రకమైన లైన్ ఆధారంగా పనిచేస్తుంది.
02:49 కాబట్టి, ఇది మీరు చూస్తున్నది సరిగ్గా మీరు క్రిందకు బలవంతంగా పంపించవలసిన దానిలా ఉంది. నేను ఇక్కడ Php టెక్ట్స్ ను క్రియేట్ చేస్తున్నాను.
02:57 మనం Php హైలైటింగ్ లో పని చేస్తున్నాము కాబట్టి ఇది ఒక తమాషాగా ఉన్న గోధుమ వర్ణం గా కనపడుతోంది. ఎందుకంటే, మనం Php హైలైటింగ్ లో పని చేస్తున్నాము కాబట్టి. అది ఈ రకమైన హైలైటింగ్ ను గుర్తించడంలేదు.
03:04 సరే, నేనిపుడు అలెక్స్ ను ఎకొ చేయబోతున్నాను.
03:11 ఇది ఒకే ఒక లైన్ ఆధారం పై పని చేస్తుంది. అందుకే వీటన్నింటినీ ఒకే లైన్ పై తెస్తుంది. కాబట్టి, ఇపుడు నేను దీనిని, దాని లోపల ఉంచాను. దీనితో, మీ ఎంబెడింగ్ పూర్తయింది.
03:24 రిఫ్రెష్ చేయండంతో, మనకు అలెక్స్ విలువ వస్తుంది. ఇపుడు, మనం HTML విలువలో Php ని ఎకొ చేస్తున్నాము.
03:35 అందుచేత, మన విలువలో మనం Php కోడ్ ను వాడుతున్నాం.
03:41 గుర్తుంచుకోండి, నేను డాలర్ అండర్స్కోర్ గెట్ ను, సింగిల్ కోట్స్ ఉపయోగించి ప్రదర్శించనోతున్నాను,
03:50 నేను నేమ్ అని చెప్పి, రిఫ్రెష్ చేయండి.
03:55 ఏమీ జరగలేదు, కాబట్టి, నేమ్ = అలెక్స్ అని టైప్ చేయండి, ఇపుడు లోపల, అలెక్స్ అని ఉంటుంది
04:04 నేమ్ = కైల్ అని టైప్ చేయండి. దాని లోపల కైల్ అని ఉంటుంది.
04:09 సాధారణంగా, ఏదేని Php కోడ్ ను మీరు లోపల ఉంచవచ్చు.
04:14 మీరు Php ఇన్ఫో ను ఎకో చేస్తే, మీకొక తమాషా ఫలితం వస్తుంది.
04:28 ఇది Php ఇన్ఫో డాక్యుమెంట్ యొక్క HTML కోడ్ అన్నమాట
04:33 కాబట్టి, దానిలో, చాలా కోడ్స్ ఉంచడం మీరు చూడగలరు.
04:36 ఇక్కడ మనం Php లోపల పనిచేస్తున్నాము. మీరు వాడే సింగిల్ మరియు డబుల్ కోట్స్ ఉపయోగించునపుడు జాగత్తగా ఉండాలి.
04:48 HTML కోడ్ లోపల Php కోడ్ ను ఉంచండం అనే సాథారణ ట్యుటోరియల్ ను మీరు విన్నారు.
04:54 ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తాను. వీక్షించినందుకు ధన్యవాదములు.
05:00 ఈ స్పోకన్ ట్యుటోరియల్ ను మీకందించినవారు, సునీత

Contributors and Content Editors

Sneha, Yogananda.india