Difference between revisions of "LibreOffice-Suite-Math/C2/Matrices-Aligning-Equations/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || Time || Narration |- ||00:00 ||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్…') |
|||
Line 2: | Line 2: | ||
|| Time | || Time | ||
|| Narration | || Narration | ||
− | |||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
Line 9: | Line 8: | ||
||00:04 | ||00:04 | ||
||ఈ ట్యుటోరియల్ లో ఒక మాత్రికను ఎలా వ్రాస్తారో మీరు నేర్చుకుంటారు. | ||ఈ ట్యుటోరియల్ లో ఒక మాత్రికను ఎలా వ్రాస్తారో మీరు నేర్చుకుంటారు. | ||
− | |||
|- | |- | ||
||00:08 | ||00:08 | ||
||మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేస్తారు. | ||మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేస్తారు. | ||
− | |||
|- | |- | ||
||00:12 | ||00:12 | ||
||దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన MathExample1.odt అనే Writer డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము. | ||దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన MathExample1.odt అనే Writer డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము. | ||
− | |||
|- | |- | ||
||00:25 | ||00:25 | ||
Line 28: | Line 24: | ||
||ఇప్పుడు Insert మెనూ ను, ఆ తరువాత Object మరియు Formula లను ప్రెస్ చేయడము ద్వారా Math ను కాల్ చేయండి. | ||ఇప్పుడు Insert మెనూ ను, ఆ తరువాత Object మరియు Formula లను ప్రెస్ చేయడము ద్వారా Math ను కాల్ చేయండి. | ||
|- | |- | ||
− | || | + | ||00:49 |
||గణిత శాస్త్రములో ఒక మాత్రిక అనేది ఎలిమెంట్స్ అని పిలవబడే సంఖ్యలు లేదా చిహ్నములను కలిగి ఉన్న ఒక చతురస్ర యారే. | ||గణిత శాస్త్రములో ఒక మాత్రిక అనేది ఎలిమెంట్స్ అని పిలవబడే సంఖ్యలు లేదా చిహ్నములను కలిగి ఉన్న ఒక చతురస్ర యారే. | ||
|- | |- | ||
Line 39: | Line 35: | ||
||01:24 | ||01:24 | ||
||ఈ మాత్రిక 2 రో లు మరియు 3 కాలమ్ లను కలిగి ఉంటుంది. | ||ఈ మాత్రిక 2 రో లు మరియు 3 కాలమ్ లను కలిగి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
||01:29 | ||01:29 | ||
Line 46: | Line 41: | ||
||01:40 | ||01:40 | ||
||ఒక రో లోని ఎలిమెంట్లు అన్నీ ఒక హాష్ సింబల్ తో విడగొట్టబడ్డాయి అని గమనించండి. | ||ఒక రో లోని ఎలిమెంట్లు అన్నీ ఒక హాష్ సింబల్ తో విడగొట్టబడ్డాయి అని గమనించండి. | ||
− | |||
|- | |- | ||
||01:48 | ||01:48 | ||
||మరియు రో లు రెండు హాష్ సింబల్ లతో విడగొట్టబడతాయి. | ||మరియు రో లు రెండు హాష్ సింబల్ లతో విడగొట్టబడతాయి. | ||
− | |||
|- | |- | ||
||01:55 | ||01:55 | ||
||మాత్రిక ను బ్రాకెట్ లలో ఉంచడము కొరకు పెరాన్థసిస్ ను వాడండి. | ||మాత్రిక ను బ్రాకెట్ లలో ఉంచడము కొరకు పెరాన్థసిస్ ను వాడండి. | ||
− | |||
|- | |- | ||
||02:01 | ||02:01 | ||
Line 63: | Line 55: | ||
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | ||దీనిని సాధించడము కొరకు మనము | + | ||దీనిని సాధించడము కొరకు మనము Left మరియు Right అనే పదములను వాడవచ్చు. |
|- | |- | ||
||02:28 | ||02:28 | ||
Line 70: | Line 62: | ||
||02:41 | ||02:41 | ||
||నన్ను ఆ తరువాతి ఉదాహరణను కాపీ చేసి పేస్ట్ చేయనివ్వండి. | ||నన్ను ఆ తరువాతి ఉదాహరణను కాపీ చేసి పేస్ట్ చేయనివ్వండి. | ||
− | |||
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
Line 92: | Line 83: | ||
||03:23 | ||03:23 | ||
||Formula Editor Window లో ఒక క్రొత్త లైన్ కు వెళదాము. | ||Formula Editor Window లో ఒక క్రొత్త లైన్ కు వెళదాము. | ||
− | |||
|- | |- | ||
||03:28 | ||03:28 | ||
Line 116: | Line 106: | ||
|- | |- | ||
||04:20 | ||04:20 | ||
− | ||ఆ తరువాత లాంగ్ గాప్స్ తరువాత | + | ||ఆ తరువాత లాంగ్ గాప్స్ తరువాత ఈక్వల్ టు సింబల్ ను యాడ్ చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
||మరియు కూడికను సూచిస్తూ కుడి వైపున మూడవ మాత్రికను యాడ్ చేద్దాము. | ||మరియు కూడికను సూచిస్తూ కుడి వైపున మూడవ మాత్రికను యాడ్ చేద్దాము. | ||
− | |||
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
||మన ఉదాహరణలో మనము గ్రీక్ కారెక్టర్లను వాడిన సంగతి గమనించండి. | ||మన ఉదాహరణలో మనము గ్రీక్ కారెక్టర్లను వాడిన సంగతి గమనించండి. | ||
− | |||
|- | |- | ||
||04:42 | ||04:42 | ||
Line 140: | Line 127: | ||
|- | |- | ||
||05:04 | ||05:04 | ||
− | ||మనము ముందుగా మాత్రిక ముందు | + | ||మనము ముందుగా మాత్రిక ముందు 4 టైమ్స్ అని వ్రాద్దాము. |
|- | |- | ||
||05:10 | ||05:10 | ||
Line 146: | Line 133: | ||
|- | |- | ||
||05:17 | ||05:17 | ||
− | ||ఆ తరువాత లాంగ్ గాప్స్ చివరలో | + | ||ఆ తరువాత లాంగ్ గాప్స్ చివరలో ఈక్వల్ టు సింబల్ ను వ్రాద్దాము. |
− | + | ||
|- | |- | ||
||05:24 | ||05:24 | ||
Line 157: | Line 143: | ||
||05:40 | ||05:40 | ||
||ఇప్పుడు Format మెనూ పైన క్లిక్ చేసి మరియు font, font sizes, ఎలైన్మెంట్ లేదా స్పేసింగ్ ను ఎంచుకోవడము ద్వారా మనము మాత్రికలను ఫార్మాట్ చేయవచ్చు. | ||ఇప్పుడు Format మెనూ పైన క్లిక్ చేసి మరియు font, font sizes, ఎలైన్మెంట్ లేదా స్పేసింగ్ ను ఎంచుకోవడము ద్వారా మనము మాత్రికలను ఫార్మాట్ చేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
||ఉదాహరణకు, స్పేసింగ్ ను ఎంచుకుందాము. | ||ఉదాహరణకు, స్పేసింగ్ ను ఎంచుకుందాము. | ||
− | |||
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
||కుడి వైపున ఉన్న category డ్రాప్ డౌన్ లో మాత్రికలను ఎంచుకుందాము. | ||కుడి వైపున ఉన్న category డ్రాప్ డౌన్ లో మాత్రికలను ఎంచుకుందాము. | ||
− | |||
|- | |- | ||
||06:02 | ||06:02 | ||
||మరియు లైన్ స్పేసింగ్ ను 20 శాతమునకు మరియు కాలమ్ స్పేసింగ్ ను 50 శాతమునకు మార్చండి మరియు OK పైన క్లిక్ చేయండి. | ||మరియు లైన్ స్పేసింగ్ ను 20 శాతమునకు మరియు కాలమ్ స్పేసింగ్ ను 50 శాతమునకు మార్చండి మరియు OK పైన క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
||06:17 | ||06:17 | ||
||మాత్రికలు మరియు వాటి ఎలిమెంట్లు ఎలా చక్కగా పెట్టబడ్డాయో గమనించండి. | ||మాత్రికలు మరియు వాటి ఎలిమెంట్లు ఎలా చక్కగా పెట్టబడ్డాయో గమనించండి. | ||
− | |||
|- | |- | ||
||06:23 | ||06:23 | ||
Line 182: | Line 163: | ||
|- | |- | ||
||06:37 | ||06:37 | ||
− | ||ఉదాహరణకు, మనము సైమల్టేనియస్ సమీకరణములను వ్రాయవచ్చు మరియు వాటిని | + | ||ఉదాహరణకు, మనము సైమల్టేనియస్ సమీకరణములను వ్రాయవచ్చు మరియు వాటిని ఈక్వల్ టుకారెక్టర్మీదఆధారపడిఎలైన్చేయవచ్చు. |
|- | |- | ||
||06:46 | ||06:46 | ||
||ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక సైమల్టేనియస్ సమీకరణముల సెట్ ను వ్రాద్దాము. | ||ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక సైమల్టేనియస్ సమీకరణముల సెట్ ను వ్రాద్దాము. | ||
− | |||
|- | |- | ||
||06:52 | ||06:52 | ||
− | ||అవి | + | ||అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఖచ్చితముగా ఎలైన్ చేయబడలేదు అన్న విషయమును గమనించండి. |
− | + | ||
|- | |- | ||
||06:58 | ||06:58 | ||
Line 199: | Line 178: | ||
|- | |- | ||
||07:10 | ||07:10 | ||
− | ||ఇక్కడ 2x ఒక భాగము, y ఒక భాగము, | + | ||ఇక్కడ 2x ఒక భాగము, y ఒక భాగము, ఈక్వల్ టు కారెక్టర్ ఒక భాగము. |
|- | |- | ||
||07:20 | ||07:20 | ||
Line 206: | Line 185: | ||
||07:26 | ||07:26 | ||
||మరియు క్రొత్త మార్క్ అప్ స్క్రీన్ మీద చూపిన విధముగా కనిపిస్తుంది. | ||మరియు క్రొత్త మార్క్ అప్ స్క్రీన్ మీద చూపిన విధముగా కనిపిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
||07:31 | ||07:31 | ||
Line 219: | Line 197: | ||
||07:56 | ||07:56 | ||
||ఇప్పుడు మరొక సమీకరణముల సెట్ ను వ్రాద్దాము. | ||ఇప్పుడు మరొక సమీకరణముల సెట్ ను వ్రాద్దాము. | ||
− | |||
|- | |- | ||
||07:59 | ||07:59 | ||
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క ఎడమ మరియు కుడి వైపుల మనకు సమానమైన సంఖ్యలో భాగములు లేవు అని ఇప్పుడు మనము ఊహిద్దాము. |
|- | |- | ||
||08:09 | ||08:09 | ||
− | ||స్క్రీన్ మీద ఉన్న సమీకరణములను గమనించండి మరియు అవి | + | ||స్క్రీన్ మీద ఉన్న సమీకరణములను గమనించండి మరియు అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఎలైన్ చేయబడి లేవు. |
|- | |- | ||
||08:16 | ||08:16 | ||
Line 231: | Line 208: | ||
|- | |- | ||
||08:25 | ||08:25 | ||
− | ||కనుక ఇక్కడ | + | ||కనుక ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క కుడి మరియు ఎడమ వైపు భాగములను ఎలైన్ చేయడము కొరకు మనము ఎలైన్ r మరియు ఎలైన్ l లను వాడాము. |
|- | |- | ||
||08:36 | ||08:36 | ||
Line 238: | Line 215: | ||
||08:41 | ||08:41 | ||
||ఇది మీరు చేయవలసిన ఎసైన్మెంట్: | ||ఇది మీరు చేయవలసిన ఎసైన్మెంట్: | ||
− | |||
|- | |- | ||
||08:43 | ||08:43 | ||
Line 244: | Line 220: | ||
|- | |- | ||
||08:56 | ||08:56 | ||
− | ||మూడు సమీకరణముల ఒక సెట్ ను వ్రాయండి. సమీకరణములను | + | ||మూడు సమీకరణముల ఒక సెట్ ను వ్రాయండి. సమీకరణములను ఈక్వల్ టు కారెక్టర్ మీద ఎలైన్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||09:04 | ||09:04 | ||
Line 252: | Line 227: | ||
||09:11 | ||09:11 | ||
||సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము: | ||సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము: | ||
− | |||
|- | |- | ||
||09:15 | ||09:15 | ||
Line 272: | Line 246: | ||
||మాతో కలిసినందుకు కృతజ్ఞతలు. | ||మాతో కలిసినందుకు కృతజ్ఞతలు. | ||
|- | |- | ||
+ | |} |
Latest revision as of 15:01, 28 March 2017
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము |
00:04 | ఈ ట్యుటోరియల్ లో ఒక మాత్రికను ఎలా వ్రాస్తారో మీరు నేర్చుకుంటారు. |
00:08 | మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేస్తారు. |
00:12 | దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన MathExample1.odt అనే Writer డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము. |
00:25 | మనము Math ను వాడి ఇంతకు పూర్వము వ్రాసిన ఉదాహరణ formulae లను గమనించండి. |
00:30 | ఇక్కడ ఇప్పుడు మనము డాక్యుమెంట్ యొక్క చివరి పేజీకు స్క్రోల్ అవుదాము మరియు ఒక క్రొత్త పేజీ కు వెళ్లడము కొరకు Control Enter ను ప్రెస్ చేద్దాము. |
00:39 | ఇప్పుడు Insert మెనూ ను, ఆ తరువాత Object మరియు Formula లను ప్రెస్ చేయడము ద్వారా Math ను కాల్ చేయండి. |
00:49 | గణిత శాస్త్రములో ఒక మాత్రిక అనేది ఎలిమెంట్స్ అని పిలవబడే సంఖ్యలు లేదా చిహ్నములను కలిగి ఉన్న ఒక చతురస్ర యారే. |
00:59 | ఒక మాత్రిక మరియు ఎలిమెంట్ ల రో లు మరియు కాలమ్ లను చూపడము కొరకు ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ ను Math కలిగి ఉంటుంది. |
01:08 | సమయము ఆదా చేయడము కొరకు నా వద్ద కొన్ని అంతకు ముందే వ్రాయబడిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేను వాటిని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. |
01:24 | ఈ మాత్రిక 2 రో లు మరియు 3 కాలమ్ లను కలిగి ఉంటుంది. |
01:29 | మనము ‘Matrix’ అనే మార్క్ అప్ ను వాడతాము మరియు Formula Editor window లో కర్లీ బ్రాకెట్లలో దాని యొక్క ఎలిమెంట్ లను ఉంచుతాము. |
01:40 | ఒక రో లోని ఎలిమెంట్లు అన్నీ ఒక హాష్ సింబల్ తో విడగొట్టబడ్డాయి అని గమనించండి. |
01:48 | మరియు రో లు రెండు హాష్ సింబల్ లతో విడగొట్టబడతాయి. |
01:55 | మాత్రిక ను బ్రాకెట్ లలో ఉంచడము కొరకు పెరాన్థసిస్ ను వాడండి. |
02:01 | ఇప్పుడు, బ్రాకెట్లు చిన్నగా ఉన్నాయి అని మరియు అవి మాత్రిక లోని అన్ని ఎలిమెంట్లను పూర్తిగా కప్పడము లేదు అని గమనించండి. |
02:12 | అవి ప్రతి ఒక్కటి ఎలిమెంట్ తో సమానము అయిన సైజ్ లో ఉన్నాయి మరియు అందువలన మాత్రిక యొక్క సైజులో సరిపోదు. |
02:22 | దీనిని సాధించడము కొరకు మనము Left మరియు Right అనే పదములను వాడవచ్చు. |
02:28 | బ్రాకెట్ లను స్కేలబుల్ అయ్యేలా చేయడము కొరకు అది బ్రాకెట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం ముందు ఎడమ వైపు మరియు బ్రాకెట్ క్లోజ్ అవ్వడమునకు ముందుగా కుడి వైపు ఉండాలి. |
02:41 | నన్ను ఆ తరువాతి ఉదాహరణను కాపీ చేసి పేస్ట్ చేయనివ్వండి. |
02:46 | కనుక a 4 బై 1 మాత్రిక ఇక్కడ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది. |
02:52 | Writer గ్రే బాక్స్ లో స్కేలబుల్ బ్రాకెట్ లను గమనించండి. |
02:57 | మాత్రిక యొక్క మార్క్ అప్ స్క్రీన్ మీద చూపించబడినది. |
03:03 | ఇక్కడ పెరాన్థసిస్ కు బదులుగా మనము స్క్వేర్ బ్రాకెట్ లను కూడా వాడవచ్చు. |
03:09 | కనుక matrix mark up ను వాడి మనము ఏ డైమెన్షన్ ఉన్న మాత్రికను అయినా సరే వ్రాయవచ్చు. |
03:17 | ఇప్పుడు మాత్రిక కూడిక కొరకు ఒక ఉదాహరణను వ్రాద్దాము. |
03:23 | Formula Editor Window లో ఒక క్రొత్త లైన్ కు వెళదాము. |
03:28 | మనము Enter కీ ను రెండుసార్లు ప్రెస్ చేయడము ద్వారా రెండు ఖాళీ లైన్ లను యాడ్ చేయవచ్చు. |
03:36 | ముందుగా స్క్రీన్ మీద చూపిన విధముగా రెండు 2 బై 3 మాత్రికలను ఒకదాని ప్రక్కన ఒకటి వ్రాయండి. |
03:46 | ఆ తరువాత కూడికను సూచించడము కొరకు రెండు మాత్రికల మధ్య ఒక ప్లస్ సింబల్ ను యాడ్ చేయండి. |
03:54 | ఇలా చేయడము కొరకు మనము Writer Gray box లోని రెండు మాత్రికల మధ్య ఉన్న ఖాళీ లో క్లిక్ చేయవచ్చు. |
04:03 | Formula Editor Window లోని కర్సర్ రెండు మాత్రికల మార్క్ అప్ ల మధ్య ఉన్నది అన్న విషయమును గమనించండి. |
04:12 | ఈ రెండు మాత్రికల మధ్య ప్లస్ ను టైప్ చేయండి. |
04:17 | కనుక అక్కడ ప్లస్ సింబల్ వచ్చింది |
04:20 | ఆ తరువాత లాంగ్ గాప్స్ తరువాత ఈక్వల్ టు సింబల్ ను యాడ్ చేద్దాము. |
04:28 | మరియు కూడికను సూచిస్తూ కుడి వైపున మూడవ మాత్రికను యాడ్ చేద్దాము. |
04:35 | మన ఉదాహరణలో మనము గ్రీక్ కారెక్టర్లను వాడిన సంగతి గమనించండి. |
04:42 | కనుక రెండు మాత్రికల కూడిక యొక్క ఫలితము అక్కడ ఉన్నది. |
04:47 | మన పనిని సేవ్ చేసుకుందాము. |
04:51 | ఆ తరువాత ఒక సంఖ్యతో ఒక మాత్రికను గుణించే ఒక ఉదాహరణను చూద్దాము. |
04:58 | మనము ఒక 2 బై 3 మాత్రిక ను వ్రాద్దాము మరియు దానిని 4 తో గుణిద్దాము. |
05:04 | మనము ముందుగా మాత్రిక ముందు 4 టైమ్స్ అని వ్రాద్దాము. |
05:10 | నన్ను మాత్రికను కాపీ చేసి దానిని FEW లో పేస్ట్ చేయనివ్వండి. |
05:17 | ఆ తరువాత లాంగ్ గాప్స్ చివరలో ఈక్వల్ టు సింబల్ ను వ్రాద్దాము. |
05:24 | మాత్రికల లబ్దమును అనుసరిస్తూ నేను మాత్రిక లబ్దమునకు మార్క్ అప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. |
05:33 | కనుక, ఒక 2 బై 3 మాత్రిక ను ఒక సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్దము అక్కడ ఉన్నది. |
05:40 | ఇప్పుడు Format మెనూ పైన క్లిక్ చేసి మరియు font, font sizes, ఎలైన్మెంట్ లేదా స్పేసింగ్ ను ఎంచుకోవడము ద్వారా మనము మాత్రికలను ఫార్మాట్ చేయవచ్చు. |
05:51 | ఉదాహరణకు, స్పేసింగ్ ను ఎంచుకుందాము. |
05:55 | కుడి వైపున ఉన్న category డ్రాప్ డౌన్ లో మాత్రికలను ఎంచుకుందాము. |
06:02 | మరియు లైన్ స్పేసింగ్ ను 20 శాతమునకు మరియు కాలమ్ స్పేసింగ్ ను 50 శాతమునకు మార్చండి మరియు OK పైన క్లిక్ చేయండి. |
06:17 | మాత్రికలు మరియు వాటి ఎలిమెంట్లు ఎలా చక్కగా పెట్టబడ్డాయో గమనించండి. |
06:23 | ఇప్పుడు File మరియు Save పైన క్లిక్ చేయడము ద్వారా మన పనిని సేవ్ చేసుకుందాము. |
06:29 | ఇప్పుడు, మనము రెండు లేదా మూడు సమీకరణములను వ్రాయడము మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి వాటిని ఎలైన్ చేయడము కూడా మాత్రికలు వాడి చేయవచ్చు. |
06:37 | ఉదాహరణకు, మనము సైమల్టేనియస్ సమీకరణములను వ్రాయవచ్చు మరియు వాటిని ఈక్వల్ టుకారెక్టర్మీదఆధారపడిఎలైన్చేయవచ్చు. |
06:46 | ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక సైమల్టేనియస్ సమీకరణముల సెట్ ను వ్రాద్దాము. |
06:52 | అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఖచ్చితముగా ఎలైన్ చేయబడలేదు అన్న విషయమును గమనించండి. |
06:58 | కనుక, వాటిని ఎలైన్ చేయడము కొరకు మాట్రిక్స్ మార్క్ అప్ ను వాడండి. |
07:03 | మనము సమీకరణములోని ప్రతి భాగమును విడిగా తీసుకోవచ్చు మరియు ఆయా భాగములను ఒక మాత్రిక యొక్క ఎలిమెంట్లుగా భావించవచ్చు. |
07:10 | ఇక్కడ 2x ఒక భాగము, y ఒక భాగము, ఈక్వల్ టు కారెక్టర్ ఒక భాగము. |
07:20 | ఎంటర్ ను రెండుసార్లు ప్రెస్ చేయండి. మార్క్ అప్ ను కాపీ పేస్ట్ చేయండి. |
07:26 | మరియు క్రొత్త మార్క్ అప్ స్క్రీన్ మీద చూపిన విధముగా కనిపిస్తుంది. |
07:31 | ఇక్కడమనము మాట్రిక్స్ మార్క్ అప్ ను వాడాము, సమీకరణము యొక్క ప్రతి భాగమును ఒక ఎలిమెంట్ గా భావించాము మరియు వాటిని # సింబల్ లతో విడగొట్టాము. |
07:43 | రెండు సమీకరణములను విడగొట్టడము కొరకు మనము రెండు హాష్ సింబల్ లను వాడాము. |
07:50 | కనుక అవి చక్కగా ఎలైన్ చేయబడిన సమీకరణముల సెట్ అవుతాయి. |
07:56 | ఇప్పుడు మరొక సమీకరణముల సెట్ ను వ్రాద్దాము. |
07:59 | ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క ఎడమ మరియు కుడి వైపుల మనకు సమానమైన సంఖ్యలో భాగములు లేవు అని ఇప్పుడు మనము ఊహిద్దాము. |
08:09 | స్క్రీన్ మీద ఉన్న సమీకరణములను గమనించండి మరియు అవి ఈక్వల్ టు కారెక్టర్ పైన ఎలైన్ చేయబడి లేవు. |
08:16 | ఇప్పుడు వాటిని ఎలైన్ చేయడము కొరకు మార్క్ అప్ ను తిరిగి వ్రాద్దాము. ఎంటర్ ను రెండుసార్లు ప్రెస్ చేయండి. నేను మార్క్ అప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. |
08:25 | కనుక ఇక్కడ ఈక్వల్ టు కారెక్టర్ యొక్క కుడి మరియు ఎడమ వైపు భాగములను ఎలైన్ చేయడము కొరకు మనము ఎలైన్ r మరియు ఎలైన్ l లను వాడాము. |
08:36 | మరియు అక్కడ మనము చక్కగా ఎలైన్ చేసిన సమీకరణముల సెట్ ఉన్నది. |
08:41 | ఇది మీరు చేయవలసిన ఎసైన్మెంట్: |
08:43 | ఒక 2x3 మాత్రిక బై ఒక 3x1 మాత్రిక యొక్క గుణకారమునకు స్టెప్ లను వ్రాయండి. fonts, sizes మరియు స్పేసింగ్ ను మార్చడము కొరకు ఫార్మాటింగ్ ను వాడండి. |
08:56 | మూడు సమీకరణముల ఒక సెట్ ను వ్రాయండి. సమీకరణములను ఈక్వల్ టు కారెక్టర్ మీద ఎలైన్ చేయండి. |
09:04 | దీనితో మనము మాట్రిక్స్ మరియు లిబ్రేఆఫీస్ మాథ్ లో సమీకరణములను ఎలైన్ చేయడము అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. |
09:11 | సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము: |
09:15 | ఒక మాత్రికను వ్రాయడము మరియు ఒక ప్రత్యేకమైన కారెక్టర్ మీద ఆధారపడి సమీకరణములను ఎలైన్ చేయడము |
09:20 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము, దీనికి ICT, MHRD భారత ప్రభుత్వముద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
09:32 | http://spoken-tutorial.org. ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది. |
09:37 | మరింత సమాచారము కొరకు http://spoken-tutorial.org/NMEICT-Intro. లింక్ ను చూడండి. |
09:40 | ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము. |
09:50 | మాతో కలిసినందుకు కృతజ్ఞతలు. |