Difference between revisions of "Drupal/C2/Modifying-the-Display-of-Content/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 | Time | Narration |- | 00:01 | మాడీఫయింగ్ ది డిస్ప్లే ఆఫ్ కంటెంట్ (Modifying the Display of Content)...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | మాడీఫయింగ్ ది డిస్ప్లే ఆఫ్ కంటెంట్ (Modifying the Display of Content) పై | + | | మాడీఫయింగ్ ది డిస్ప్లే ఆఫ్ కంటెంట్ (Modifying the Display of Content) పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | + | |ఈ ట్యుటోరియల్ లో నేర్చుకునేది, డిస్ప్లేస్(Displays), ఫుల్ కంటెంట్ డిస్ప్లే(Full content display) మానేజ్ చేయడం మరియు డిస్ప్లే టీజర్(Teaser) మానేజ్ చేయడం. | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్(Ubuntu Operating System), ద్రుపల్(Drupal) 8 మరియు ఫైర్ఫాక్స్(Firefox) వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
Line 40: | Line 34: | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | |లాస్ట్(Last)క్లిక్ చేస్తే , టీజర్ మోడ్(Teaser mode) యొక్క నోడ్స్(nodes) లిస్టింగ్, టైటిల్(Title) తర్వాత రీడ్ మోర్(Read more) తో చూస్తారు. | + | |లాస్ట్(Last)క్లిక్ చేస్తే, టీజర్ మోడ్(Teaser mode) యొక్క నోడ్స్(nodes) లిస్టింగ్, టైటిల్(Title) తర్వాత రీడ్ మోర్(Read more) తో చూస్తారు. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
Line 61: | Line 55: | ||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | |డిఫాల్ట్ (Default), డిఫాల్ట్ లేఅవుట్(Default layout)- ఫుల్ వ్యూ లేఔట్(Full view layout) ఒకటి జోడిద్దాం | + | |డిఫాల్ట్ (Default), డిఫాల్ట్ లేఅవుట్(Default layout)- ఫుల్ వ్యూ లేఔట్(Full view layout) ఒకటి జోడిద్దాం. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
Line 67: | Line 61: | ||
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | |టీజర్ మోడ్ (Teaser mode)లో కనిపిoచేది ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description) మాత్రమే మరియు లింకులు,రీడ్ మోర్(Read more)లింకు . | + | |టీజర్ మోడ్ (Teaser mode)లో కనిపిoచేది ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description) మాత్రమే మరియు లింకులు, రీడ్ మోర్(Read more)లింకు. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | |ఇక్కడ అది ట్రిమ్మేడ్ లిమిట్ : 600 కేరక్టర్స్ (Trimmed limit: 600 characters)అని | + | |ఇక్కడ అది ట్రిమ్మేడ్ లిమిట్ : 600 కేరక్టర్స్ (Trimmed limit: 600 characters)అని చూపిస్తుంది. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | |టీజర్ మోడ్(Teaser mode), మన ఈవెంట్ కంటెంట్ టైప్(Event Content type)కోసం సరిగ్గా కనిపించడానికి | + | |టీజర్ మోడ్(Teaser mode), మన ఈవెంట్ కంటెంట్ టైప్(Event Content type)కోసం సరిగ్గా కనిపించడానికి కొన్ని విషయాలు అప్డేట్ చేద్దాం. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
Line 88: | Line 82: | ||
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |వ్యూ మోడ్స్(View modes), | + | |వ్యూ మోడ్స్(View modes), డేటాని ఎలా చూడాలో అన్న దానికి లేఅవుట్(layout). |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
Line 103: | Line 97: | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | |బ్లాక్స్ , కామెంట్స్ , టాక్సానమీ టర్మ్స్(Blocks, Comments, Taxonomy terms)మరియు యూజర్స్(Users) కూడా ఉన్నాయి. | + | |బ్లాక్స్, కామెంట్స్ , టాక్సానమీ టర్మ్స్(Blocks, Comments, Taxonomy terms)మరియు యూజర్స్(Users) కూడా ఉన్నాయి. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
Line 148: | Line 142: | ||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | ఇవి, ఫుల్ కంటెంట్ లేఅవుట్(Full Content layout) మరియు క్రమం లో ఎలా ఉన్నవో మరియు | + | | ఇవి, ఫుల్ కంటెంట్ లేఅవుట్(Full Content layout) మరియు క్రమం లో ఎలా ఉన్నవో మరియు లేబుల్స్(LABELs) ఎలా కనిపిస్తాయో చూపే ఫీల్డ్స్. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | |ఒక రిమైండర్‌గా , తిరిగి వెళ్ళి ఒక ఈవెంట్(event) | + | |ఒక రిమైండర్‌గా , తిరిగి వెళ్ళి ఒక ఈవెంట్(event) పరిశీలిద్దా. ద్రుపల్క్యాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati) పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
Line 163: | Line 157: | ||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | |ఈవెంట్స్ (Events) కోసం స్ట్రక్చర్ - కంటెంట్ టైప్స్(Structure - Content types) | + | |ఈవెంట్స్ (Events) కోసం స్ట్రక్చర్ - కంటెంట్ టైప్స్(Structure - Content types)- మానేజ్ డిస్ప్లే(Manage display) మరియు తర్వాత ఫుల్ కంటెంట్(Full Content)క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
Line 184: | Line 178: | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | ఏదైనా ఇమేజ్ స్టైల్(Image style) లో, మనకు కావాల్సిన ఏ పరిమాణం వున్న చిత్రం అయినా ఉత్పత్తి చేయవచ్చు అని అర్థం చేసుకోండి. | + | | ఏదైనా ఇమేజ్ స్టైల్(Image style)లో, మనకు కావాల్సిన ఏ పరిమాణం వున్న చిత్రం అయినా ఉత్పత్తి చేయవచ్చు అని అర్థం చేసుకోండి. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
Line 190: | Line 184: | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | ఇప్పుడు మన ఈవెంట్ లోగో(Event Logo) ఎడమవైపు ఉంటుంది ఎందుకంటే ఈ థీమ్(Theme) | + | | ఇప్పుడు మన ఈవెంట్ లోగో(Event Logo) ఎడమవైపు ఉంటుంది ఎందుకంటే ఈ థీమ్(Theme)చిత్రాలను ఎడమ వైపు తేలియాడేలా చేస్తాయి. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
Line 211: | Line 205: | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors)ఇన్లైన్(Inline)గా ఉంచండి. | + | |ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors) ఇన్లైన్(Inline)గా ఉంచండి. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
Line 217: | Line 211: | ||
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | |అంటే, ఒకవేళ సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group) ద్రుపల్ కాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati)ను స్పాన్సర్ చేస్తోంటే, యూసర్ గ్రూప్ పేజీ(User Group page) కి ఒక లింక్‌గా ఉంటుంది. | + | |అంటే, ఒకవేళ సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group) ద్రుపల్ కాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati)ను స్పాన్సర్ చేస్తోంటే, యూసర్ గ్రూప్ పేజీ(User Group page)కి ఒక లింక్‌గా ఉంటుంది. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
Line 241: | Line 235: | ||
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | |మీ ఈవెంట్స్(Events)పేర్లు మరియు టెక్స్ట్ నావాటికి | + | |మీ ఈవెంట్స్(Events)పేర్లు మరియు టెక్స్ట్ నావాటికి చాలా భిన్నంగా ఉంటాయి. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
Line 256: | Line 250: | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | |ఈవెంట్ వెబ్సైట్(Event Website), ఈవెంట్ డేట్(Event Date), ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors). |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | |ఈవెంట్ టాపిక్స్(Event Topics)తో కొద్దిగా సమస్య ఉంది. కానీ ఇందు కోసం | + | |ఈవెంట్ టాపిక్స్(Event Topics)తో కొద్దిగా సమస్య ఉంది. కానీ ఇందు కోసం ఏదైనా ఒక CSS వాడవచ్చు. |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
Line 270: | Line 262: | ||
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | | స్ట్రక్చర్ , కంటెంట్ టైప్స్(Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups) లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి. | + | | స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్(Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups) లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | |మరోసారి వ్యూస్(Views)నవీకరించవలసి ఉంది. | + | |మరోసారి వ్యూస్(Views) నవీకరించవలసి ఉంది. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | క్రిందికి స్క్రోల్ చేసి , కస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్(CUSTOM DISPLAY SETTINGS)క్లిక్ చేసి , మరియు ఫుల్ కంటెంట్(Full content)ఎంచుకోండి. | + | | క్రిందికి స్క్రోల్ చేసి, కస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్(CUSTOM DISPLAY SETTINGS)క్లిక్ చేసి, మరియు ఫుల్ కంటెంట్(Full content)ఎంచుకోండి. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
Line 288: | Line 280: | ||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | మళ్ళీ వాటి లేబెల్స్ ఇన్లైన్(LABELs Inline)చేస్తూ, గ్రూప్ కాంటాక్ట్(Group Contact) మరియు ఇమెయిల్(Email)కలిపి ఉంచండి. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | |ఇమెయిల్(Email) లింక్ కాకుండా , ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఇమెయిల్(Email) వదిలి వేయండి. | + | |ఇమెయిల్(Email) లింక్ కాకుండా, ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఇమెయిల్(Email) వదిలి వేయండి. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
Line 315: | Line 307: | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | |దీనిని లేబుల్(Label) గా పెడతాను. | + | |దీనిని లేబుల్(Label)గా పెడతాను. |
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
Line 321: | Line 313: | ||
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | |దీనిని వాడి, లింక్ క్లిక్ చేసి సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group) లో ద్రుపల్ క్యాంప్ సిన్సినాటీ (DrupalCamp Cincinnati) కి | + | |దీనిని వాడి, లింక్ క్లిక్ చేసి సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group)లో ద్రుపల్ క్యాంప్ సిన్సినాటీ (DrupalCamp Cincinnati)కి వెళ్ళొచ్చు. |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
Line 333: | Line 325: | ||
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | | ఒక కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email)- ఇది డెవెల్(devel) తో సృష్టించబడ్డ నకిలీ ఐడి. | + | | ఒక కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email)- ఇది డెవెల్(devel)తో సృష్టించబడ్డ నకిలీ ఐడి. |
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
Line 345: | Line 337: | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | |చివరగా, ఈవెంట్ స్పాన్సర్డ్(Event sponsored),ద్రుపల్ క్యాంప్ సిన్సినా టి(DrupalCamp Cincinnati) ఉంది. | + | |చివరగా, ఈవెంట్ స్పాన్సర్డ్(Event sponsored), ద్రుపల్ క్యాంప్ సిన్సినా టి(DrupalCamp Cincinnati) ఉంది. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
Line 354: | Line 346: | ||
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | |తదుపరి టీజర్ మోడ్స్(Teaser modes)అప్డేట్ చేయడం నేర్చుకుందాం. ఈ రెండు | + | |తదుపరి టీజర్ మోడ్స్(Teaser modes)అప్డేట్ చేయడం నేర్చుకుందాం. ఈ రెండు చూసినట్టయితే, అవి చెడ్డగా ఏమీ లేవు. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
Line 369: | Line 361: | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | |ద్రుపల్ (Drupal), లింక్స్(links) మరియు ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description)ఇస్తుంది. ఇది బాడీ(body) ఫీల్డ్ . | + | |ద్రుపల్ (Drupal), లింక్స్(links) మరియు ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description)ఇస్తుంది. ఇది బాడీ(body) ఫీల్డ్. |
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
Line 384: | Line 376: | ||
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
− | |లేబుల్(LABEL) దాచి మరియు ఫార్మాట్(FORMAT), థంబ్‌నెయిల్(Thumbnail) కు మార్చండి. | + | |లేబుల్(LABEL) దాచి మరియు ఫార్మాట్(FORMAT), థంబ్‌నెయిల్(Thumbnail)కు మార్చండి. |
|- | |- | ||
| 11:05 | | 11:05 | ||
− | |మన సైట్ లో ఏ చిత్రం కు అయినా ఇమేజ్ స్టైల్స్(Image styles) సృష్టించవచ్చు . | + | |మన సైట్ లో ఏ చిత్రం కు అయినా ఇమేజ్ స్టైల్స్(Image styles) సృష్టించవచ్చు. |
|- | |- | ||
| 11:10 | | 11:10 | ||
Line 408: | Line 400: | ||
|- | |- | ||
| 11:35 | | 11:35 | ||
− | | గేర్ క్లిక్ చేసి, 400 కేరక్టర్స్(characters)కు | + | | గేర్ క్లిక్ చేసి, 400 కేరక్టర్స్(characters)కు మార్చoడి. |
|- | |- | ||
| 11:40 | | 11:40 | ||
− | |అప్డేట్(Update) క్లిక్ చేసి, తర్వాత డ్రాప్ డౌన్ క్లిక్ చేసి | + | |అప్డేట్(Update) క్లిక్ చేసి, తర్వాత డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఎంపికలను ట్రిమ్డ్(Trimmed)కు మార్చoడి. |
|- | |- | ||
| 11:47 | | 11:47 | ||
− | | ఇప్పుడు, మన టీజర్ మోడ్(Teaser mode) | + | | ఇప్పుడు, మన టీజర్ మోడ్(Teaser mode) ఎడమవైపు లోగో(Logo), వెబ్సైట్(Website), డేట్(Date) మరియు కుడి వైపు డిస్క్రిప్షన్(Description) లింక్స్(Links)తో కలిగి ఉండాలి. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 11:58 | | 11:58 | ||
Line 436: | Line 424: | ||
|- | |- | ||
| 12:16 | | 12:16 | ||
− | | స్ట్రక్చర్(Structure) పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్స్ , ఈవెంట్స్ , మేనేజ్ డిస్ప్లే(Content types, Events, Manage display)మరియు టీజర్ (Teaser)క్లిక్ చేయండి. | + | | స్ట్రక్చర్(Structure) పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్స్, ఈవెంట్స్ , మేనేజ్ డిస్ప్లే(Content types, Events, Manage display)మరియు టీజర్ (Teaser)క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 12:24 | | 12:24 | ||
Line 445: | Line 433: | ||
|- | |- | ||
| 12:38 | | 12:38 | ||
− | |ఇప్పుడు డేట్ -టైం ఫార్మాట్(Date-Time format) అప్డేట్ చేద్దాం. | + | |ఇప్పుడు డేట్-టైం ఫార్మాట్(Date-Time format) అప్డేట్ చేద్దాం. |
|- | |- | ||
| 12:41 | | 12:41 | ||
Line 454: | Line 442: | ||
|- | |- | ||
| 12:51 | | 12:51 | ||
− | | దీనర్థం వారంలో రోజు, నెలలో రోజు | + | | దీనర్థం వారంలో రోజు, నెలలో రోజు. |
|- | |- | ||
| 12:55 | | 12:55 | ||
Line 469: | Line 457: | ||
|- | |- | ||
| 13:11 | | 13:11 | ||
− | | ఇప్పటికి ఈవెంట్ డిస్క్రిప్షన్ (Event Description)దాచేద్దాం . | + | | ఇప్పటికి ఈవెంట్ డిస్క్రిప్షన్ (Event Description)దాచేద్దాం. |
|- | |- | ||
| 13:14 | | 13:14 | ||
Line 478: | Line 466: | ||
|- | |- | ||
| 13:19 | | 13:19 | ||
− | | ఇప్పుడు ఈవెంట్(Event) కోసం టీజర్(Teaser) | + | | ఇప్పుడు ఈవెంట్(Event) కోసం టీజర్(Teaser)- టైటిల్, లోగో, వెబ్సైట్(Title, logo, website) మరియు ఈవెంట్ డేట్(Event Date)ఇక్కడ చూడవచ్చు. |
|- | |- | ||
| 13:28 | | 13:28 | ||
Line 484: | Line 472: | ||
|- | |- | ||
| 13:32 | | 13:32 | ||
− | |స్ట్రక్చర్ , కంటెంట్ టైప్స్ (Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups)లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి. | + | |స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్ (Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups)లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 13:39 | | 13:39 | ||
Line 490: | Line 478: | ||
|- | |- | ||
| 13:42 | | 13:42 | ||
− | |ఇది కొంత భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఏ చిత్రాలను కలిగి లేదు . | + | |ఇది కొంత భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఏ చిత్రాలను కలిగి లేదు. |
|- | |- | ||
| 13:47 | | 13:47 | ||
Line 526: | Line 514: | ||
|- | |- | ||
| 14:33 | | 14:33 | ||
− | |తదుపరి ట్యుటోరియల్స్ లో, ల్యాండింగ్ పేజీల వద్దకు | + | |తదుపరి ట్యుటోరియల్స్ లో, ల్యాండింగ్ పేజీల వద్దకు వెళ్ళి, మనకు ఉపయోగపడే రూపంలో, మన కంటెంట్ పొందుదాం. |
|- | |- | ||
| 14:41 | | 14:41 | ||
Line 532: | Line 520: | ||
|- | |- | ||
| 14:46 | | 14:46 | ||
− | |మనం నేర్చుకున్నది, | + | |మనం నేర్చుకున్నది, డిస్ప్లేస్(Displays), ఫుల్ కంటెంట్ డిస్ప్లే(Full content display) మానేజ్ చేయడం మరియు డిస్ప్లే టీజర్(Teaser) మేనేజ్ చేయడం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 15:11 | | 15:11 | ||
− | |ఈ వీడియో ని | + | |ఈ వీడియో ని Acquia మరియు OS Training నుండి స్వీకరించి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది. |
|- | |- | ||
| 15:21 | | 15:21 | ||
Line 547: | Line 532: | ||
|- | |- | ||
| 15:36 | | 15:36 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు NVLI భారతదేశం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తున్నాయి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|15:47 | |15:47 |
Latest revision as of 23:09, 14 October 2016
Time | Narration |
00:01 | మాడీఫయింగ్ ది డిస్ప్లే ఆఫ్ కంటెంట్ (Modifying the Display of Content) పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకునేది, డిస్ప్లేస్(Displays), ఫుల్ కంటెంట్ డిస్ప్లే(Full content display) మానేజ్ చేయడం మరియు డిస్ప్లే టీజర్(Teaser) మానేజ్ చేయడం. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్(Ubuntu Operating System), ద్రుపల్(Drupal) 8 మరియు ఫైర్ఫాక్స్(Firefox) వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను. |
00:26 | మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు. |
00:31 | ముందుగానే రూపొందించిన వెబ్సైట్ ను తెరుద్దాం. |
00:35 | మన వద్ద కంటెంట్ వుంది. అది నిజానికి ఎలా కనిపిస్తుందో మరియు ద్రుపల్(Drupal) దీనిని పేజీ కి ఎలా మార్చుతుందో చూద్దాం. |
00:42 | టీజర్ మోడ్(Teaser mode)లో, టైటిల్(Title) మరియు బాడీ(Body), రీడ్ మోర్(Read more) తో రావడం గమనించండి. |
00:49 | స్క్రోల్ చేసినప్పుడు, కొత్త కంటెంట్ అంతా కూడా ఇక్కడ చూడగలరు. |
00:55 | అప్రమేయంగా ద్రుపల్(Drupal), గతoలో హోమ్ పేజ్(Homepage) లో సృష్టించిన 10 నోడ్స్(nodes) ను ఔట్పుట్ చేస్తుంది. |
01:03 | ఇక్కడ పేజీ దిగువన 1, 2, 3, నెక్స్ట్(1, 2, 3, Next) మరియు లాస్ట్(Last) గా పేజినేషన్ గమనించవచ్చు. |
01:12 | లాస్ట్(Last)క్లిక్ చేస్తే, టీజర్ మోడ్(Teaser mode) యొక్క నోడ్స్(nodes) లిస్టింగ్, టైటిల్(Title) తర్వాత రీడ్ మోర్(Read more) తో చూస్తారు. |
01:20 | ఇది ఆకర్షణీయంగా లేదు. |
01:22 | ద్రుపల్ (Drupal)ని సెట్ చేయడానికి వ్యూ మోడ్స్(View modes) అనుమతిస్తుంది. |
01:27 | స్ట్రక్చర్(Structure), ఆపై కంటెంట్ టైప్స్(Content Types)ని క్లిక్ చేయండి. |
01:31 | ఇప్పుడు, ఈవెంట్స్ కంటెంట్ టైప్( Events Content type) కోసం లేఅవుట్(layout) అప్డేట్ చేద్దాం. |
01:36 | డ్రాప్-డౌన్ క్లిక్ చేసి తర్వాత మేనేజ్ డిస్ప్లే(Manage display)మీద క్లిక్ చేయండి. |
01:41 | ఇక్కడ ఎగువన మేనేజ్ డిస్ప్లే(Manage display) టాబ్ పై డిఫాల్ట్ (Default)మరియు టీజర్(Teaser) గమనించవచ్చు. |
01:48 | డిఫాల్ట్ (Default), డిఫాల్ట్ లేఅవుట్(Default layout)- ఫుల్ వ్యూ లేఔట్(Full view layout) ఒకటి జోడిద్దాం. |
01:55 | తదుపరి టీజర్ లేఅవుట్(Teaser layout). టీజర్(Teaser) పై క్లిక్ చేద్దాము. |
02:00 | టీజర్ మోడ్ (Teaser mode)లో కనిపిoచేది ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description) మాత్రమే మరియు లింకులు, రీడ్ మోర్(Read more)లింకు. |
02:09 | ఇక్కడ అది ట్రిమ్మేడ్ లిమిట్ : 600 కేరక్టర్స్ (Trimmed limit: 600 characters)అని చూపిస్తుంది. |
02:14 | టీజర్ మోడ్(Teaser mode), మన ఈవెంట్ కంటెంట్ టైప్(Event Content type)కోసం సరిగ్గా కనిపించడానికి కొన్ని విషయాలు అప్డేట్ చేద్దాం. |
02:21 | ముందుకెళ్లే ముందు, ద్రుపల్(Drupal) లో లేఔట్స్ (Layouts)అర్థం చేసుకోవాలి. |
02:28 | స్ట్రక్చర్(Structure)మరియు డిస్ప్లే మోడ్స్(Display modes) పై క్లిక్ చేద్దాం. |
02:32 | తర్వాత వ్యూ మోడ్స్(View modes) క్లిక్ చేద్దాం. ఫార్మ్ మోడ్స్(Form modes)ఉందని గమనించండి. |
02:38 | ఈ ఫార్మ్ మోడ్స్(Form modes)డేటా నమోదు కోసం వున్న లేఅవుట్(layout). |
02:43 | వ్యూ మోడ్స్(View modes), డేటాని ఎలా చూడాలో అన్న దానికి లేఅవుట్(layout). |
02:48 | వ్యూ మోడ్స్(View modes)క్లిక్ చెయ్యండి. |
02:51 | కంటెంట్ వ్యూ మోడ్(Content View mode) కింద, ఫుల్ కంటెంట్, RSS, సెర్చ్ ఇండెక్స్ , సెర్చ్ రిజల్ట్స్ , టీజర్(Full content, RSS, Search index, Search results, Teaser) చూస్తాము. |
03:02 | ఒక కొత్త కంటెంట్ వ్యూ మోడ్(Content View mode) కూడా జోడించవచ్చు. |
03:06 | కీలక విషయం - ద్రుపల్(Drupal)మనకిచ్చేదానికి పరిమితంగా మనం లేము. |
03:12 | బ్లాక్స్, కామెంట్స్ , టాక్సానమీ టర్మ్స్(Blocks, Comments, Taxonomy terms)మరియు యూజర్స్(Users) కూడా ఉన్నాయి. |
03:18 | వీటిల్లో ఒకదానికి మన సొంత వ్యూ మోడ్స్(View modes) జోడించవచ్చు. |
03:22 | దయచేసి నోట్ చేసుకోండి. ఇది గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్యమైన విషయం. |
03:27 | ఇవి అందుబాటులో ఉన్నవి. కానీ, ప్రతి కంటెంట్ టైప్( Content type)కోసం అన్ని ఎనేబుల్ అవ్వవు. |
03:34 | తిరిగి వెళ్ళి చేద్దాం. |
03:36 | స్ట్రక్చర్(Structure)కు తిరిగి వెళ్ళి కంటెంట్ టైప్స్(Content types) క్లిక్ చేద్దాం. |
03:42 | ఈవెంట్స్ కంటెంట్ టైప్(Events Content type)పైన మానేజ్ డిస్ప్లే(Manage display)క్లిక్ చేయండి. |
03:46 | ఒకసారి మళ్ళీ, డిఫాల్ట్(Default) మరియు టీజర్(Teaser) ఉన్న పేజీ లో ఉన్నాo. |
03:52 | దిగువ క్రిందికి స్క్రోల్ చేసి కస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్(CUSTOM DISPLAY SETTINGS )పై క్లిక్ చేయండి. |
03:57 | ఫుల్ కంటెంట్(Full content)కి చెక్ మార్క్ పెట్టండి. |
04:00 | ఒక నోడ్(node) చూస్తున్నపుడు ఏర్పాటు చేసిన ఫీల్డ్ లను మార్చటానికి అనుమతిస్తుంది. |
04:07 | సేవ్(Save) క్లిక్ చేయండి. |
04:09 | ఇక్కడ పైన ఫుల్ కంటెంట్(Full content)మరియు టీజర్(Teaser) వున్నవి. |
04:14 | తరువాత, ఈ రెండు వ్యూ మోడ్స్(View modes)ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకుంటారు. |
04:19 | మొదట ఫుల్ కంటెంట్ వ్యూ(Full Content View)అప్డేట్ చేద్దాం. |
04:23 | ఇవి, ఫుల్ కంటెంట్ లేఅవుట్(Full Content layout) మరియు క్రమం లో ఎలా ఉన్నవో మరియు లేబుల్స్(LABELs) ఎలా కనిపిస్తాయో చూపే ఫీల్డ్స్. |
04:30 | ఒక రిమైండర్‌గా , తిరిగి వెళ్ళి ఒక ఈవెంట్(event) పరిశీలిద్దా. ద్రుపల్క్యాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati) పై క్లిక్ చేద్దాం. |
04:37 | బాడీ(body)ఎగువన ఉంది. |
04:39 | ఈవెంట్ వెబ్సైట్, డేట్, టాపిక్స్(Event website, Date, Topics) మరియు లోగో(logo)లలో ఒకటి ఉంటే. |
04:45 | ఇప్పుడు కంటెంట్ కొద్దిగా మెరుగ్గా కనిపించేలా దీనిని క్లీన్ చేద్దాం. |
04:50 | ఈవెంట్స్ (Events) కోసం స్ట్రక్చర్ - కంటెంట్ టైప్స్(Structure - Content types)- మానేజ్ డిస్ప్లే(Manage display) మరియు తర్వాత ఫుల్ కంటెంట్(Full Content)క్లిక్ చేయండి. |
04:58 | ఇక్కడ ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description)పూర్తి మోడ్ లో ఉంది. |
05:02 | లోగో(Logo) క్రిందకి లాగoడి. |
05:05 | తర్వాత లోగో కోసం లేబుల్(LABEL)దాచoడి. |
05:09 | దాని పరిమాణం ఒరిజినల్ ఇమేజ్(Original image) నుండి మీడియం(Medium)కు మార్చoడి. |
05:14 | ఇది ఒక ఇమేజ్ స్టైల్(Image style). |
05:17 | వ్యూస్(Views) వద్దకు వెళ్ళాక ఇమేజ్ స్టైల్(Image style) గురించి మరింత తెలుసుకుందాం. |
05:22 | ఏదైనా ఇమేజ్ స్టైల్(Image style)లో, మనకు కావాల్సిన ఏ పరిమాణం వున్న చిత్రం అయినా ఉత్పత్తి చేయవచ్చు అని అర్థం చేసుకోండి. |
05:29 | మనకు కావలసిన దానిని ఎక్కడైనా వాడవచ్చు. అప్డేట్(Update) పై క్లిక్ చేద్దాము. |
05:35 | ఇప్పుడు మన ఈవెంట్ లోగో(Event Logo) ఎడమవైపు ఉంటుంది ఎందుకంటే ఈ థీమ్(Theme)చిత్రాలను ఎడమ వైపు తేలియాడేలా చేస్తాయి. |
05:43 | బాడీ(Body)దాని చుట్టూ ఉంటుంది. |
05:45 | ఈవెంట్ డేట్(Event Date), లేబుల్ ఇన్లైన్(LABEL Inline)గా పెడుదాం. |
05:49 | ఇప్పుడు ఫార్మాట్(Format) మార్చేద్దాం. |
05:52 | కుడివైపు గేర్ క్లిక్ చేయండి. ఏదో ఒకటి ఆకృతీకరించుటకు గేర్ వాడుదాం. |
05:59 | దీనిని డిఫాల్ట్ లాంగ్ డేట్ (Default long date)కు మారుద్దాం. |
06:03 | అప్డేట్( Update) క్లిక్ చేయండి. అది బాగుంది. |
06:07 | ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors) ఇన్లైన్(Inline)గా ఉంచండి. |
06:10 | అవుట్‌పుట్, రెఫెరెన్సుడ్ ఎంటిటి(referenced entity)కి లింక్ చేయబడిందని గమనించoడి. |
06:15 | అంటే, ఒకవేళ సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group) ద్రుపల్ కాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati)ను స్పాన్సర్ చేస్తోంటే, యూసర్ గ్రూప్ పేజీ(User Group page)కి ఒక లింక్‌గా ఉంటుంది. |
06:24 | మనకు కావాల్సింది ఇదే. |
06:27 | ఈవెంట్ టాపిక్స్(Event Topics ) ఒక కాలమ్ లో చూపబడినవి కనుక ఎబోవ్(Above)ఎంచుకోండి. |
06:33 | మరోసారి, ఇది రెఫెరెన్సుడ్ ఎంటిటి(Referenced entity)కి లింక్ చేయబడి ఉంది. |
06:37 | ఇప్పుడు, ట్యుటోరియల్ లో విరామం తీసుకొని మీ స్క్రీన్ నాలా కనిపిస్తుందో తనిఖీ చేయండి. |
06:43 | సేవ్(save)పై క్లిక్ చేయండి. |
06:45 | మన నోడ్స్( nodes)లో ఒకదాన్ని ఫుల్ వ్యూ మోడ్(Full View mode) లో పరిశీలించి చూద్దాం. |
06:49 | కంటెంట్ (Content) ఆపై ఇక్కడ ఏదైనా ఈవెంట్(event) క్లిక్ చేయండి. |
06:54 | మీ ఈవెంట్స్(Events)పేర్లు మరియు టెక్స్ట్ నావాటికి చాలా భిన్నంగా ఉంటాయి. |
06:59 | ఎందుకంటే డెవిల్ (devel) లోరెం ఇప్సమ్(Lorem Ipsum) వాడుతుంది. |
07:03 | ఇక్కడ ఏదైనా ఈవెంట్(Event) పై క్లిక్ చేయండి. |
07:06 | మీరు ఇప్పుడు ఇటు వంటి ఒక లేఅవుట్(layout)చూస్తారు. |
07:10 | ఇది బాగుంది. |
07:12 | ఈవెంట్ వెబ్సైట్(Event Website), ఈవెంట్ డేట్(Event Date), ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors). |
07:18 | ఈవెంట్ టాపిక్స్(Event Topics)తో కొద్దిగా సమస్య ఉంది. కానీ ఇందు కోసం ఏదైనా ఒక CSS వాడవచ్చు. |
07:26 | వాటి లింక్స్(links)సరైన ప్రదేశాలలో సూచిస్తాయి. |
07:29 | మన యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్(User Group Content type)కోసం ఫుల్ డిస్ప్లే అప్డేట్ చేద్దాం. |
07:34 | స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్(Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups) లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి. |
07:42 | మరోసారి వ్యూస్(Views) నవీకరించవలసి ఉంది. |
07:46 | క్రిందికి స్క్రోల్ చేసి, కస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్(CUSTOM DISPLAY SETTINGS)క్లిక్ చేసి, మరియు ఫుల్ కంటెంట్(Full content)ఎంచుకోండి. |
07:52 | మన ప్రాధాన్యత ప్రకారం ఈ డిస్ప్లేల లో ఎదో ఒక దాన్ని అప్డేట్ చేయవచ్చు. సేవ్(save) క్లిక్ చేయండి. |
07:59 | తర్వాత ఫుల్ కంటెంట్(Full content) ఎంచుకోండి. ఇది ఈవెంట్స్( Events)తో చేసినదాని లా ఉంటుంది. |
08:06 | గ్రూప్ వెబ్ సైట్(Group Website), డిస్క్రిప్షన్(Description) మరియు సైట్ ఇన్లైన్(site Inline) పైన పెట్టండి. |
08:12 | మళ్ళీ వాటి లేబెల్స్ ఇన్లైన్(LABELs Inline)చేస్తూ, గ్రూప్ కాంటాక్ట్(Group Contact) మరియు ఇమెయిల్(Email)కలిపి ఉంచండి. |
08:19 | ఇమెయిల్(Email) లింక్ కాకుండా, ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఇమెయిల్(Email) వదిలి వేయండి. |
08:24 | ఇమెయిల్(Email)పంపడానికి ఇకపై నా డిఫాల్ట్ ఇమెయిల్(Email)ప్రోగ్రాం వాడను. |
08:30 | దీనిని ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఉంచాలని ఇష్టపడతాను. |
08:33 | గ్రూప్ ఎక్స్పీరియన్స్ లెవెల్(Group Experience Level), ఎబోవ్(Above)లా ఉంచండి. కారణం ఇది అన్ని ఎక్స్పీరియన్స్ యొక్క జాబితా. |
08:40 | చివరగా ఈవెంట్స్ స్పాన్సర్డ్(Events sponsored) కూడా ఎబోవ్(Above) లా ఉంచండి. |
08:45 | ఫార్మాట్(FORMAT), లేబుల్(Label)లా వదిలేయండి. |
08:47 | ఎంటిటి ఐడి(Entity ID) లేదా రెండెర్డ్ ఎంటిటి(Rendered entity)కూడా ఎంచుకోవచ్చు. |
08:52 | కానీ, అలా చేయడానికి, ఈవెంట్ పేజెస్(Event pages) యొక్క బంచ్ మొత్తం తో ముగుస్తుంది. |
08:58 | దీనిని లేబుల్(Label)గా పెడతాను. |
09:01 | ఇక్కడ లింక్ టు ది రెఫెరెన్సుడ్ ఎంటిటి(Link to the referenced entity)ఉంది. |
09:04 | దీనిని వాడి, లింక్ క్లిక్ చేసి సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group)లో ద్రుపల్ క్యాంప్ సిన్సినాటీ (DrupalCamp Cincinnati)కి వెళ్ళొచ్చు. |
09:12 | సేవ్(Save) పై క్లిక్ చేసి, ఏమి చేసామో చూద్దాం. |
09:16 | కంటెంట్(Content)క్లిక్ చేసి, జాబితాలో యూసర్ గ్రూప్(User Group) మీద క్లిక్ చేయండి. |
09:22 | ఇక్కడ గ్రూప్ వెబ్సైట్(Group website), డిస్క్రిప్షన్(the description),కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్(Contact information)వున్నవి. ఇవి డెవెల్(devel) తో సృష్టించబడ్డవి. |
09:31 | ఒక కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email)- ఇది డెవెల్(devel)తో సృష్టించబడ్డ నకిలీ ఐడి. |
09:38 | ఇక్కడ కీలక విషయం, ఇది పనిచేస్తుంది! |
09:41 | గ్రూప్ ఎక్స్పీరియన్స్ లెవెల్ (Group Experience Level) ఇక్కడ ఉంది. డెవెల్(devel), డబుల్ ఎంపిక ఏదో కలిగి ఉందని గమనించండి. |
09:48 | ప్రస్తుతానికి దానిని ఇలాగే వదిలేద్దాం. |
09:51 | చివరగా, ఈవెంట్ స్పాన్సర్డ్(Event sponsored), ద్రుపల్ క్యాంప్ సిన్సినా టి(DrupalCamp Cincinnati) ఉంది. |
09:56 | ఈ లేఅవుట్ ఏటువంటి డిస్ప్లే(Display) లేదా లేఅవుట్ మోడ్యూల్స్(Layout modules) జోడించకుండా పొందే ఉత్తమ లేఅవుట్. |
10:03 | ఫుల్ కంటెంట్(Full content) విజయవంతంగా చేశాము. |
10:07 | తదుపరి టీజర్ మోడ్స్(Teaser modes)అప్డేట్ చేయడం నేర్చుకుందాం. ఈ రెండు చూసినట్టయితే, అవి చెడ్డగా ఏమీ లేవు. |
10:16 | కానీ స్క్రోల్ చేస్తే టీజర్ మోడ్స్(Teaser modes) బాగా లేవు. |
10:21 | దీనిని సులభంగా పరిష్కరిoచగలం. |
10:24 | స్ట్రక్చర్(Structure)మరియు కంటెంట్ టైప్స్(Content types)క్లిక్ చేయండి. |
10:28 | ఈవెంట్స్(Events)లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేసి, ఆపై టీజర్(Teaser) క్లిక్ చేయండి. |
10:33 | ద్రుపల్ (Drupal), లింక్స్(links) మరియు ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description)ఇస్తుంది. ఇది బాడీ(body) ఫీల్డ్. |
10:39 | దీని కోసం టీజర్ మోడ్(Teaser mode) నవీకరిద్దాం. |
10:43 | ఈవెంట్ వెబ్సైట్(Event Website)పైకి లాగి ఇన్లైన్(Inline)ఎంచుకోండి. |
10:49 | తర్వాత ఈవెంట్ డేట్(Event Date)పైకి లాగండి ఎందుకంటే, అది ముఖ్యం. |
10:55 | ఈవెంట్ లోగో(Event Logo)లాగి అలాగే పైన పెట్టండి. |
11:00 | లేబుల్(LABEL) దాచి మరియు ఫార్మాట్(FORMAT), థంబ్‌నెయిల్(Thumbnail)కు మార్చండి. |
11:05 | మన సైట్ లో ఏ చిత్రం కు అయినా ఇమేజ్ స్టైల్స్(Image styles) సృష్టించవచ్చు. |
11:10 | కానీ తరువాత దాని గురించి నేర్చుకుంటారు. |
11:13 | లింక్ ఇమేజ్ టు (Link image to)ని, కంటెంట్(Content) గా మార్చండి. |
11:17 | ఇది లోగో(logo)ను, నేరుగా కంటెంట్ అంశం లోకి ఒక లింక్ గా చేస్తుంది. ఇప్పుడు అప్డేట్(Update)క్లిక్ చేయండి. |
11:23 | మన వద్ద లోగో(logo), వెబ్సైట్(website), మరియు డేట్(date) వున్నవి. |
11:28 | లింక్స్(Links)కిందికి లాగండి. |
11:31 | తరువాత, ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description) ట్రిమ్ చేయండి. |
11:35 | గేర్ క్లిక్ చేసి, 400 కేరక్టర్స్(characters)కు మార్చoడి. |
11:40 | అప్డేట్(Update) క్లిక్ చేసి, తర్వాత డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఎంపికలను ట్రిమ్డ్(Trimmed)కు మార్చoడి. |
11:47 | ఇప్పుడు, మన టీజర్ మోడ్(Teaser mode) ఎడమవైపు లోగో(Logo), వెబ్సైట్(Website), డేట్(Date) మరియు కుడి వైపు డిస్క్రిప్షన్(Description) లింక్స్(Links)తో కలిగి ఉండాలి. |
11:58 | ప్రస్తుతానికి ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాం. సేవ్(Save) క్లిక్ చేయండి. |
12:03 | సైట్(site)వద్దకు తిరిగి వెళ్ళండి. |
12:05 | ద్రుపల్ క్యాంపు సిన్సినాటీ(DrupalCamp Cincinnati)నవీకరించబడడం చూస్తారు. |
12:09 | డేట్ ఫీల్డ్(Date field)తరువాత అప్డేట్ చేద్దాం. |
12:12 | బాడీ(Body)ట్రిమ్ చెయ్యబడడం గమనించoడి. |
12:16 | స్ట్రక్చర్(Structure) పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్స్, ఈవెంట్స్ , మేనేజ్ డిస్ప్లే(Content types, Events, Manage display)మరియు టీజర్ (Teaser)క్లిక్ చేయండి. |
12:24 | ఈవెంట్ డేట్(Event Date) తప్ప మిగితా అంత బాగుంది. టైం ఎగో (Time ago)బదులుగా కస్టమ్(Custom)ఎన్నుకుందాం. |
12:32 | డేట్ ఫార్మట్స్(Date Formats)కోసం PHP డాక్యుమెంటేషన్(PHP documentation)కు ఒక లింక్ ఇక్కడ గమనించవచ్చు. |
12:38 | ఇప్పుడు డేట్-టైం ఫార్మాట్(Date-Time format) అప్డేట్ చేద్దాం. |
12:41 | మొదట, దీన్ని తొలగిద్దాం. |
12:44 | లోవెర్ కేస్ l కామా కాపిటల్ F jS కామా(Lowercase l comma capital F jS comma) మరియు కాపిటల్ Y(capital Y) |
12:51 | దీనర్థం వారంలో రోజు, నెలలో రోజు. |
12:55 | ఆపై తగిన ప్రత్యయం అనగా (సఫిక్స్) -st nd rd th మరియు నాలుగు అంకెల సంవత్సరం. |
13:04 | అప్డేట్(Update)క్లిక్ చేయండి. |
13:06 | ఇప్పుడు ఇక్కడ తేదీ యొక్క ఒక ప్రివ్యూ చూడవచ్చు. |
13:09 | సేవ్(Save) క్లిక్ చేయండి. |
13:11 | ఇప్పటికి ఈవెంట్ డిస్క్రిప్షన్ (Event Description)దాచేద్దాం. |
13:14 | సేవ్(Save) క్లిక్ చేయండి. |
13:16 | సైట్ (site) పరిశీలిద్దాం. |
13:19 | ఇప్పుడు ఈవెంట్(Event) కోసం టీజర్(Teaser)- టైటిల్, లోగో, వెబ్సైట్(Title, logo, website) మరియు ఈవెంట్ డేట్(Event Date)ఇక్కడ చూడవచ్చు. |
13:28 | యూసర్ గ్రూప్స్(User Groups)కోసం టీజర్ మోడ్(Teaser mode)నవీకరించండి. |
13:32 | స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్ (Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups)లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి. |
13:39 | తర్వాత టీజర్(Teaser)పై క్లిక్ చేయండి. |
13:42 | ఇది కొంత భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఏ చిత్రాలను కలిగి లేదు. |
13:47 | ఒక యూసర్ గ్రూప్ లోగో(User Group logo) ఉంటె బాగుండేది. |
13:50 | యూసర్ గ్రూప్ వెబ్సైట్(User Group Website) పైన పెడుదాం. |
13:53 | యూసర్ గ్రూప్ డిస్క్రిప్షన్ (User Group Description) చూపించము. |
13:57 | గ్రూప్ కాంటాక్ట్ ఇమెయిల్(Group Contact email) ఉంచుదాం. |
14:00 | లేబుల్‌ని గ్రూప్ వెబ్ సైట్(Group Website)మరియు కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email)ను ఇన్లైన్ కు మార్చుదాం. |
14:06 | ఇక్కడ మళ్ళీ ఫార్మాట్(FORMAT), ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఉంచడo ఇష్టం. ఎందుకంటే, నేను నా డిఫాల్ట్ ఇమెయిల్(email)ను వాడను. |
14:13 | ఇది చాలా సులభమైన టీజర్ మోడ్(Teaser mode). |
14:16 | సేవ్(save) క్లిక్ చేయండి. |
14:18 | తిరిగి మన సైట్ (site) కు వెళ్దాం. |
14:20 | సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group)కి ఒక గ్రూప్ వెబ్ సైట్(Group Website)మరియు కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email) రీడ్ మోర్(Read more)తో ఉంది. |
14:27 | ఫుల్ కంటెంట్(Full content)మరియు టీజర్ మోడ్(Teaser mode)రెండింటికి వ్యూ మోడ్స్(View modes) ఇలా అప్డేట్ చేస్తాము. |
14:33 | తదుపరి ట్యుటోరియల్స్ లో, ల్యాండింగ్ పేజీల వద్దకు వెళ్ళి, మనకు ఉపయోగపడే రూపంలో, మన కంటెంట్ పొందుదాం. |
14:41 | దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.సంగ్రహంగా చెప్పాలంటే, |
14:46 | మనం నేర్చుకున్నది, డిస్ప్లేస్(Displays), ఫుల్ కంటెంట్ డిస్ప్లే(Full content display) మానేజ్ చేయడం మరియు డిస్ప్లే టీజర్(Teaser) మేనేజ్ చేయడం. |
15:11 | ఈ వీడియో ని Acquia మరియు OS Training నుండి స్వీకరించి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది. |
15:21 | ఈ క్రింది లింక్వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. వీడియో ని డౌన్లోడ్ చేసి చూడండి. |
15:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు , దయచేసి మాకు రాయండి. |
15:36 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు NVLI భారతదేశం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తున్నాయి. |
15:47 | ఈ రచనకు సహాయ పడినవారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు. |