Drupal/C2/Modifying-the-Display-of-Content/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 మాడీఫయింగ్ ది డిస్ప్లే ఆఫ్ కంటెంట్ (Modifying the Display of Content) పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకునేది, డిస్ప్లేస్(Displays), ఫుల్ కంటెంట్ డిస్ప్లే(Full content display) మానేజ్ చేయడం మరియు డిస్ప్లే టీజర్(Teaser) మానేజ్ చేయడం.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్(Ubuntu Operating System), ద్రుపల్(Drupal) 8 మరియు ఫైర్ఫాక్స్(Firefox) వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను.
00:26 మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు.
00:31 ముందుగానే రూపొందించిన వెబ్సైట్ ను తెరుద్దాం.
00:35 మన వద్ద కంటెంట్ వుంది. అది నిజానికి ఎలా కనిపిస్తుందో మరియు ద్రుపల్(Drupal) దీనిని పేజీ కి ఎలా మార్చుతుందో చూద్దాం.
00:42 టీజర్ మోడ్(Teaser mode)లో, టైటిల్(Title) మరియు బాడీ(Body), రీడ్ మోర్(Read more) తో రావడం గమనించండి.
00:49 స్క్రోల్ చేసినప్పుడు, కొత్త కంటెంట్ అంతా కూడా ఇక్కడ చూడగలరు.
00:55 అప్రమేయంగా ద్రుపల్(Drupal), గతoలో హోమ్ పేజ్(Homepage) లో సృష్టించిన 10 నోడ్స్(nodes) ను ఔట్పుట్ చేస్తుంది.
01:03 ఇక్కడ పేజీ దిగువన 1, 2, 3, నెక్స్ట్(1, 2, 3, Next) మరియు లాస్ట్(Last) గా పేజినేషన్ గమనించవచ్చు.
01:12 లాస్ట్(Last)క్లిక్ చేస్తే, టీజర్ మోడ్(Teaser mode) యొక్క నోడ్స్(nodes) లిస్టింగ్, టైటిల్(Title) తర్వాత రీడ్ మోర్(Read more) తో చూస్తారు.
01:20 ఇది ఆకర్షణీయంగా లేదు.
01:22 ద్రుపల్ (Drupal)ని సెట్ చేయడానికి వ్యూ మోడ్స్(View modes) అనుమతిస్తుంది.
01:27 స్ట్రక్చర్(Structure), ఆపై కంటెంట్ టైప్స్(Content Types)ని క్లిక్ చేయండి.
01:31 ఇప్పుడు, ఈవెంట్స్ కంటెంట్ టైప్( Events Content type) కోసం లేఅవుట్(layout) అప్డేట్ చేద్దాం.
01:36 డ్రాప్-డౌన్ క్లిక్ చేసి తర్వాత మేనేజ్ డిస్ప్లే(Manage display)మీద క్లిక్ చేయండి.
01:41 ఇక్కడ ఎగువన మేనేజ్ డిస్ప్లే(Manage display) టాబ్ పై డిఫాల్ట్ (Default)మరియు టీజర్(Teaser) గమనించవచ్చు.
01:48 డిఫాల్ట్ (Default), డిఫాల్ట్ లేఅవుట్(Default layout)- ఫుల్ వ్యూ లేఔట్(Full view layout) ఒకటి జోడిద్దాం.
01:55 తదుపరి టీజర్ లేఅవుట్(Teaser layout). టీజర్(Teaser) పై క్లిక్ చేద్దాము.
02:00 టీజర్ మోడ్ (Teaser mode)లో కనిపిoచేది ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description) మాత్రమే మరియు లింకులు, రీడ్ మోర్(Read more)లింకు.
02:09 ఇక్కడ అది ట్రిమ్మేడ్ లిమిట్ : 600 కేరక్టర్స్ (Trimmed limit: 600 characters)అని చూపిస్తుంది.
02:14 టీజర్ మోడ్(Teaser mode), మన ఈవెంట్ కంటెంట్ టైప్(Event Content type)కోసం సరిగ్గా కనిపించడానికి కొన్ని విషయాలు అప్డేట్ చేద్దాం.
02:21 ముందుకెళ్లే ముందు, ద్రుపల్(Drupal) లో లేఔట్స్ (Layouts)అర్థం చేసుకోవాలి.
02:28 స్ట్రక్చర్(Structure)మరియు డిస్ప్లే మోడ్స్(Display modes) పై క్లిక్ చేద్దాం.
02:32 తర్వాత వ్యూ మోడ్స్(View modes) క్లిక్ చేద్దాం. ఫార్మ్ మోడ్స్(Form modes)ఉందని గమనించండి.
02:38 ఈ ఫార్మ్ మోడ్స్(Form modes)డేటా నమోదు కోసం వున్న లేఅవుట్(layout).
02:43 వ్యూ మోడ్స్(View modes), డేటాని ఎలా చూడాలో అన్న దానికి లేఅవుట్(layout).
02:48 వ్యూ మోడ్స్(View modes)క్లిక్ చెయ్యండి.
02:51 కంటెంట్ వ్యూ మోడ్(Content View mode) కింద, ఫుల్ కంటెంట్, RSS, సెర్చ్ ఇండెక్స్ , సెర్చ్ రిజల్ట్స్ , టీజర్(Full content, RSS, Search index, Search results, Teaser) చూస్తాము.
03:02 ఒక కొత్త కంటెంట్ వ్యూ మోడ్(Content View mode) కూడా జోడించవచ్చు.
03:06 కీలక విషయం - ద్రుపల్(Drupal)మనకిచ్చేదానికి పరిమితంగా మనం లేము.
03:12 బ్లాక్స్, కామెంట్స్ , టాక్సానమీ టర్మ్స్(Blocks, Comments, Taxonomy terms)మరియు యూజర్స్(Users) కూడా ఉన్నాయి.
03:18 వీటిల్లో ఒకదానికి మన సొంత వ్యూ మోడ్స్(View modes) జోడించవచ్చు.
03:22 దయచేసి నోట్ చేసుకోండి. ఇది గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్యమైన విషయం.
03:27 ఇవి అందుబాటులో ఉన్నవి. కానీ, ప్రతి కంటెంట్ టైప్( Content type)కోసం అన్ని ఎనేబుల్ అవ్వవు.
03:34 తిరిగి వెళ్ళి చేద్దాం.
03:36 స్ట్రక్చర్(Structure)కు తిరిగి వెళ్ళి కంటెంట్ టైప్స్(Content types) క్లిక్ చేద్దాం.
03:42 ఈవెంట్స్ కంటెంట్ టైప్(Events Content type)పైన మానేజ్ డిస్ప్లే(Manage display)క్లిక్ చేయండి.
03:46 ఒకసారి మళ్ళీ, డిఫాల్ట్(Default) మరియు టీజర్(Teaser) ఉన్న పేజీ లో ఉన్నాo.
03:52 దిగువ క్రిందికి స్క్రోల్ చేసి కస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్(CUSTOM DISPLAY SETTINGS )పై క్లిక్ చేయండి.
03:57 ఫుల్ కంటెంట్(Full content)కి చెక్ మార్క్ పెట్టండి.
04:00 ఒక నోడ్(node) చూస్తున్నపుడు ఏర్పాటు చేసిన ఫీల్డ్ లను మార్చటానికి అనుమతిస్తుంది.
04:07 సేవ్(Save) క్లిక్ చేయండి.
04:09 ఇక్కడ పైన ఫుల్ కంటెంట్(Full content)మరియు టీజర్(Teaser) వున్నవి.
04:14 తరువాత, ఈ రెండు వ్యూ మోడ్స్(View modes)ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకుంటారు.
04:19 మొదట ఫుల్ కంటెంట్ వ్యూ(Full Content View)అప్డేట్ చేద్దాం.
04:23 ఇవి, ఫుల్ కంటెంట్ లేఅవుట్(Full Content layout) మరియు క్రమం లో ఎలా ఉన్నవో మరియు లేబుల్స్(LABELs) ఎలా కనిపిస్తాయో చూపే ఫీల్డ్స్.
04:30 ఒక రిమైండర్గా , తిరిగి వెళ్ళి ఒక ఈవెంట్(event) పరిశీలిద్దా. ద్రుపల్క్యాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati) పై క్లిక్ చేద్దాం.
04:37 బాడీ(body)ఎగువన ఉంది.
04:39 ఈవెంట్ వెబ్సైట్, డేట్, టాపిక్స్(Event website, Date, Topics) మరియు లోగో(logo)లలో ఒకటి ఉంటే.
04:45 ఇప్పుడు కంటెంట్ కొద్దిగా మెరుగ్గా కనిపించేలా దీనిని క్లీన్ చేద్దాం.
04:50 ఈవెంట్స్ (Events) కోసం స్ట్రక్చర్ - కంటెంట్ టైప్స్(Structure - Content types)- మానేజ్ డిస్ప్లే(Manage display) మరియు తర్వాత ఫుల్ కంటెంట్(Full Content)క్లిక్ చేయండి.
04:58 ఇక్కడ ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description)పూర్తి మోడ్ లో ఉంది.
05:02 లోగో(Logo) క్రిందకి లాగoడి.
05:05 తర్వాత లోగో కోసం లేబుల్(LABEL)దాచoడి.
05:09 దాని పరిమాణం ఒరిజినల్ ఇమేజ్(Original image) నుండి మీడియం(Medium)కు మార్చoడి.
05:14 ఇది ఒక ఇమేజ్ స్టైల్(Image style).
05:17 వ్యూస్(Views) వద్దకు వెళ్ళాక ఇమేజ్ స్టైల్(Image style) గురించి మరింత తెలుసుకుందాం.
05:22 ఏదైనా ఇమేజ్ స్టైల్(Image style)లో, మనకు కావాల్సిన ఏ పరిమాణం వున్న చిత్రం అయినా ఉత్పత్తి చేయవచ్చు అని అర్థం చేసుకోండి.
05:29 మనకు కావలసిన దానిని ఎక్కడైనా వాడవచ్చు. అప్డేట్(Update) పై క్లిక్ చేద్దాము.
05:35 ఇప్పుడు మన ఈవెంట్ లోగో(Event Logo) ఎడమవైపు ఉంటుంది ఎందుకంటే ఈ థీమ్(Theme)చిత్రాలను ఎడమ వైపు తేలియాడేలా చేస్తాయి.
05:43 బాడీ(Body)దాని చుట్టూ ఉంటుంది.
05:45 ఈవెంట్ డేట్(Event Date), లేబుల్ ఇన్లైన్(LABEL Inline)గా పెడుదాం.
05:49 ఇప్పుడు ఫార్మాట్(Format) మార్చేద్దాం.
05:52 కుడివైపు గేర్ క్లిక్ చేయండి. ఏదో ఒకటి ఆకృతీకరించుటకు గేర్ వాడుదాం.
05:59 దీనిని డిఫాల్ట్ లాంగ్ డేట్ (Default long date)కు మారుద్దాం.
06:03 అప్డేట్( Update) క్లిక్ చేయండి. అది బాగుంది.
06:07 ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors) ఇన్లైన్(Inline)గా ఉంచండి.
06:10 అవుట్పుట్, రెఫెరెన్సుడ్ ఎంటిటి(referenced entity)కి లింక్ చేయబడిందని గమనించoడి.
06:15 అంటే, ఒకవేళ సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group) ద్రుపల్ కాంప్ సిన్సినాటి(DrupalCamp Cincinnati)ను స్పాన్సర్ చేస్తోంటే, యూసర్ గ్రూప్ పేజీ(User Group page)కి ఒక లింక్గా ఉంటుంది.
06:24 మనకు కావాల్సింది ఇదే.
06:27 ఈవెంట్ టాపిక్స్(Event Topics ) ఒక కాలమ్ లో చూపబడినవి కనుక ఎబోవ్(Above)ఎంచుకోండి.
06:33 మరోసారి, ఇది రెఫెరెన్సుడ్ ఎంటిటి(Referenced entity)కి లింక్ చేయబడి ఉంది.
06:37 ఇప్పుడు, ట్యుటోరియల్ లో విరామం తీసుకొని మీ స్క్రీన్ నాలా కనిపిస్తుందో తనిఖీ చేయండి.
06:43 సేవ్(save)పై క్లిక్ చేయండి.
06:45 మన నోడ్స్( nodes)లో ఒకదాన్ని ఫుల్ వ్యూ మోడ్(Full View mode) లో పరిశీలించి చూద్దాం.
06:49 కంటెంట్ (Content) ఆపై ఇక్కడ ఏదైనా ఈవెంట్(event) క్లిక్ చేయండి.
06:54 మీ ఈవెంట్స్(Events)పేర్లు మరియు టెక్స్ట్ నావాటికి చాలా భిన్నంగా ఉంటాయి.
06:59 ఎందుకంటే డెవిల్ (devel) లోరెం ఇప్సమ్(Lorem Ipsum) వాడుతుంది.
07:03 ఇక్కడ ఏదైనా ఈవెంట్(Event) పై క్లిక్ చేయండి.
07:06 మీరు ఇప్పుడు ఇటు వంటి ఒక లేఅవుట్(layout)చూస్తారు.
07:10 ఇది బాగుంది.
07:12 ఈవెంట్ వెబ్సైట్(Event Website), ఈవెంట్ డేట్(Event Date), ఈవెంట్ స్పాన్సర్స్(Event Sponsors).
07:18 ఈవెంట్ టాపిక్స్(Event Topics)తో కొద్దిగా సమస్య ఉంది. కానీ ఇందు కోసం ఏదైనా ఒక CSS వాడవచ్చు.
07:26 వాటి లింక్స్(links)సరైన ప్రదేశాలలో సూచిస్తాయి.
07:29 మన యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్(User Group Content type)కోసం ఫుల్ డిస్ప్లే అప్డేట్ చేద్దాం.
07:34 స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్(Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups) లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి.
07:42 మరోసారి వ్యూస్(Views) నవీకరించవలసి ఉంది.
07:46 క్రిందికి స్క్రోల్ చేసి, కస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్(CUSTOM DISPLAY SETTINGS)క్లిక్ చేసి, మరియు ఫుల్ కంటెంట్(Full content)ఎంచుకోండి.
07:52 మన ప్రాధాన్యత ప్రకారం ఈ డిస్ప్లేల లో ఎదో ఒక దాన్ని అప్డేట్ చేయవచ్చు. సేవ్(save) క్లిక్ చేయండి.
07:59 తర్వాత ఫుల్ కంటెంట్(Full content) ఎంచుకోండి. ఇది ఈవెంట్స్( Events)తో చేసినదాని లా ఉంటుంది.
08:06 గ్రూప్ వెబ్ సైట్(Group Website), డిస్క్రిప్షన్(Description) మరియు సైట్ ఇన్లైన్(site Inline) పైన పెట్టండి.
08:12 మళ్ళీ వాటి లేబెల్స్ ఇన్లైన్(LABELs Inline)చేస్తూ, గ్రూప్ కాంటాక్ట్(Group Contact) మరియు ఇమెయిల్(Email)కలిపి ఉంచండి.
08:19 ఇమెయిల్(Email) లింక్ కాకుండా, ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఇమెయిల్(Email) వదిలి వేయండి.
08:24 ఇమెయిల్(Email)పంపడానికి ఇకపై నా డిఫాల్ట్ ఇమెయిల్(Email)ప్రోగ్రాం వాడను.
08:30 దీనిని ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఉంచాలని ఇష్టపడతాను.
08:33 గ్రూప్ ఎక్స్పీరియన్స్ లెవెల్(Group Experience Level), ఎబోవ్(Above)లా ఉంచండి. కారణం ఇది అన్ని ఎక్స్పీరియన్స్ యొక్క జాబితా.
08:40 చివరగా ఈవెంట్స్ స్పాన్సర్డ్(Events sponsored) కూడా ఎబోవ్(Above) లా ఉంచండి.
08:45 ఫార్మాట్(FORMAT), లేబుల్(Label)లా వదిలేయండి.
08:47 ఎంటిటి ఐడి(Entity ID) లేదా రెండెర్డ్ ఎంటిటి(Rendered entity)కూడా ఎంచుకోవచ్చు.
08:52 కానీ, అలా చేయడానికి, ఈవెంట్ పేజెస్(Event pages) యొక్క బంచ్ మొత్తం తో ముగుస్తుంది.
08:58 దీనిని లేబుల్(Label)గా పెడతాను.
09:01 ఇక్కడ లింక్ టు ది రెఫెరెన్సుడ్ ఎంటిటి(Link to the referenced entity)ఉంది.
09:04 దీనిని వాడి, లింక్ క్లిక్ చేసి సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group)లో ద్రుపల్ క్యాంప్ సిన్సినాటీ (DrupalCamp Cincinnati)కి వెళ్ళొచ్చు.
09:12 సేవ్(Save) పై క్లిక్ చేసి, ఏమి చేసామో చూద్దాం.
09:16 కంటెంట్(Content)క్లిక్ చేసి, జాబితాలో యూసర్ గ్రూప్(User Group) మీద క్లిక్ చేయండి.
09:22 ఇక్కడ గ్రూప్ వెబ్సైట్(Group website), డిస్క్రిప్షన్(the description),కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్(Contact information)వున్నవి. ఇవి డెవెల్(devel) తో సృష్టించబడ్డవి.
09:31 ఒక కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email)- ఇది డెవెల్(devel)తో సృష్టించబడ్డ నకిలీ ఐడి.
09:38 ఇక్కడ కీలక విషయం, ఇది పనిచేస్తుంది!
09:41 గ్రూప్ ఎక్స్పీరియన్స్ లెవెల్ (Group Experience Level) ఇక్కడ ఉంది. డెవెల్(devel), డబుల్ ఎంపిక ఏదో కలిగి ఉందని గమనించండి.
09:48 ప్రస్తుతానికి దానిని ఇలాగే వదిలేద్దాం.
09:51 చివరగా, ఈవెంట్ స్పాన్సర్డ్(Event sponsored), ద్రుపల్ క్యాంప్ సిన్సినా టి(DrupalCamp Cincinnati) ఉంది.
09:56 ఈ లేఅవుట్ ఏటువంటి డిస్ప్లే(Display) లేదా లేఅవుట్ మోడ్యూల్స్(Layout modules) జోడించకుండా పొందే ఉత్తమ లేఅవుట్.
10:03 ఫుల్ కంటెంట్(Full content) విజయవంతంగా చేశాము.
10:07 తదుపరి టీజర్ మోడ్స్(Teaser modes)అప్డేట్ చేయడం నేర్చుకుందాం. ఈ రెండు చూసినట్టయితే, అవి చెడ్డగా ఏమీ లేవు.
10:16 కానీ స్క్రోల్ చేస్తే టీజర్ మోడ్స్(Teaser modes) బాగా లేవు.
10:21 దీనిని సులభంగా పరిష్కరిoచగలం.
10:24 స్ట్రక్చర్(Structure)మరియు కంటెంట్ టైప్స్(Content types)క్లిక్ చేయండి.
10:28 ఈవెంట్స్(Events)లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేసి, ఆపై టీజర్(Teaser) క్లిక్ చేయండి.
10:33 ద్రుపల్ (Drupal), లింక్స్(links) మరియు ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description)ఇస్తుంది. ఇది బాడీ(body) ఫీల్డ్.
10:39 దీని కోసం టీజర్ మోడ్(Teaser mode) నవీకరిద్దాం.
10:43 ఈవెంట్ వెబ్సైట్(Event Website)పైకి లాగి ఇన్లైన్(Inline)ఎంచుకోండి.
10:49 తర్వాత ఈవెంట్ డేట్(Event Date)పైకి లాగండి ఎందుకంటే, అది ముఖ్యం.
10:55 ఈవెంట్ లోగో(Event Logo)లాగి అలాగే పైన పెట్టండి.
11:00 లేబుల్(LABEL) దాచి మరియు ఫార్మాట్(FORMAT), థంబ్నెయిల్(Thumbnail)కు మార్చండి.
11:05 మన సైట్ లో ఏ చిత్రం కు అయినా ఇమేజ్ స్టైల్స్(Image styles) సృష్టించవచ్చు.
11:10 కానీ తరువాత దాని గురించి నేర్చుకుంటారు.
11:13 లింక్ ఇమేజ్ టు (Link image to)ని, కంటెంట్(Content) గా మార్చండి.
11:17 ఇది లోగో(logo)ను, నేరుగా కంటెంట్ అంశం లోకి ఒక లింక్ గా చేస్తుంది. ఇప్పుడు అప్డేట్(Update)క్లిక్ చేయండి.
11:23 మన వద్ద లోగో(logo), వెబ్సైట్(website), మరియు డేట్(date) వున్నవి.
11:28 లింక్స్(Links)కిందికి లాగండి.
11:31 తరువాత, ఈవెంట్ డిస్క్రిప్షన్(Event Description) ట్రిమ్ చేయండి.
11:35 గేర్ క్లిక్ చేసి, 400 కేరక్టర్స్(characters)కు మార్చoడి.
11:40 అప్డేట్(Update) క్లిక్ చేసి, తర్వాత డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఎంపికలను ట్రిమ్డ్(Trimmed)కు మార్చoడి.
11:47 ఇప్పుడు, మన టీజర్ మోడ్(Teaser mode) ఎడమవైపు లోగో(Logo), వెబ్సైట్(Website), డేట్(Date) మరియు కుడి వైపు డిస్క్రిప్షన్(Description) లింక్స్(Links)తో కలిగి ఉండాలి.
11:58 ప్రస్తుతానికి ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాం. సేవ్(Save) క్లిక్ చేయండి.
12:03 సైట్(site)వద్దకు తిరిగి వెళ్ళండి.
12:05 ద్రుపల్ క్యాంపు సిన్సినాటీ(DrupalCamp Cincinnati)నవీకరించబడడం చూస్తారు.
12:09 డేట్ ఫీల్డ్(Date field)తరువాత అప్డేట్ చేద్దాం.
12:12 బాడీ(Body)ట్రిమ్ చెయ్యబడడం గమనించoడి.
12:16 స్ట్రక్చర్(Structure) పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్స్, ఈవెంట్స్ , మేనేజ్ డిస్ప్లే(Content types, Events, Manage display)మరియు టీజర్ (Teaser)క్లిక్ చేయండి.
12:24 ఈవెంట్ డేట్(Event Date) తప్ప మిగితా అంత బాగుంది. టైం ఎగో (Time ago)బదులుగా కస్టమ్(Custom)ఎన్నుకుందాం.
12:32 డేట్ ఫార్మట్స్(Date Formats)కోసం PHP డాక్యుమెంటేషన్(PHP documentation)కు ఒక లింక్ ఇక్కడ గమనించవచ్చు.
12:38 ఇప్పుడు డేట్-టైం ఫార్మాట్(Date-Time format) అప్డేట్ చేద్దాం.
12:41 మొదట, దీన్ని తొలగిద్దాం.
12:44 లోవెర్ కేస్ l కామా కాపిటల్ F jS కామా(Lowercase l comma capital F jS comma) మరియు కాపిటల్ Y(capital Y)
12:51 దీనర్థం వారంలో రోజు, నెలలో రోజు.
12:55 ఆపై తగిన ప్రత్యయం అనగా (సఫిక్స్) -st nd rd th మరియు నాలుగు అంకెల సంవత్సరం.
13:04 అప్డేట్(Update)క్లిక్ చేయండి.
13:06 ఇప్పుడు ఇక్కడ తేదీ యొక్క ఒక ప్రివ్యూ చూడవచ్చు.
13:09 సేవ్(Save) క్లిక్ చేయండి.
13:11 ఇప్పటికి ఈవెంట్ డిస్క్రిప్షన్ (Event Description)దాచేద్దాం.
13:14 సేవ్(Save) క్లిక్ చేయండి.
13:16 సైట్ (site) పరిశీలిద్దాం.
13:19 ఇప్పుడు ఈవెంట్(Event) కోసం టీజర్(Teaser)- టైటిల్, లోగో, వెబ్సైట్(Title, logo, website) మరియు ఈవెంట్ డేట్(Event Date)ఇక్కడ చూడవచ్చు.
13:28 యూసర్ గ్రూప్స్(User Groups)కోసం టీజర్ మోడ్(Teaser mode)నవీకరించండి.
13:32 స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్ (Structure, Content types)క్లిక్ చేసి ఆపై యూసర్ గ్రూప్స్(User Groups)లో మేనేజ్ డిస్ప్లే(Manage display) క్లిక్ చేయండి.
13:39 తర్వాత టీజర్(Teaser)పై క్లిక్ చేయండి.
13:42 ఇది కొంత భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఏ చిత్రాలను కలిగి లేదు.
13:47 ఒక యూసర్ గ్రూప్ లోగో(User Group logo) ఉంటె బాగుండేది.
13:50 యూసర్ గ్రూప్ వెబ్సైట్(User Group Website) పైన పెడుదాం.
13:53 యూసర్ గ్రూప్ డిస్క్రిప్షన్ (User Group Description) చూపించము.
13:57 గ్రూప్ కాంటాక్ట్ ఇమెయిల్(Group Contact email) ఉంచుదాం.
14:00 లేబుల్ని గ్రూప్ వెబ్ సైట్(Group Website)మరియు కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email)ను ఇన్లైన్ కు మార్చుదాం.
14:06 ఇక్కడ మళ్ళీ ఫార్మాట్(FORMAT), ప్లైన్ టెక్స్ట్(Plain text) గా ఉంచడo ఇష్టం. ఎందుకంటే, నేను నా డిఫాల్ట్ ఇమెయిల్(email)ను వాడను.
14:13 ఇది చాలా సులభమైన టీజర్ మోడ్(Teaser mode).
14:16 సేవ్(save) క్లిక్ చేయండి.
14:18 తిరిగి మన సైట్ (site) కు వెళ్దాం.
14:20 సిన్సినాటి యూసర్ గ్రూప్ (Cincinnati User Group)కి ఒక గ్రూప్ వెబ్ సైట్(Group Website)మరియు కాంటాక్ట్ ఇమెయిల్(Contact Email) రీడ్ మోర్(Read more)తో ఉంది.
14:27 ఫుల్ కంటెంట్(Full content)మరియు టీజర్ మోడ్(Teaser mode)రెండింటికి వ్యూ మోడ్స్(View modes) ఇలా అప్డేట్ చేస్తాము.
14:33 తదుపరి ట్యుటోరియల్స్ లో, ల్యాండింగ్ పేజీల వద్దకు వెళ్ళి, మనకు ఉపయోగపడే రూపంలో, మన కంటెంట్ పొందుదాం.
14:41 దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.సంగ్రహంగా చెప్పాలంటే,
14:46 మనం నేర్చుకున్నది, డిస్ప్లేస్(Displays), ఫుల్ కంటెంట్ డిస్ప్లే(Full content display) మానేజ్ చేయడం మరియు డిస్ప్లే టీజర్(Teaser) మేనేజ్ చేయడం.
15:11 ఈ వీడియో ని Acquia మరియు OS Training నుండి స్వీకరించి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది.
15:21 ఈ క్రింది లింక్వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. వీడియో ని డౌన్లోడ్ చేసి చూడండి.
15:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు , దయచేసి మాకు రాయండి.
15:36 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు NVLI భారతదేశం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తున్నాయి.
15:47 ఈ రచనకు సహాయ పడినవారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig