Difference between revisions of "Introduction-to-Computers/C2/Introduction-to-Gmail/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | కొత్త గూగుల్ అకౌంట్ సృష్టించుట. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | గూగుల్ అకౌంట్‌ని ఉపయోగించి జీమెయిల్లోకి లాగిన్ అవడం |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | ఇమెయిల్ ఎలా రాయాలి |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | ఇమెయిల్ ఎలా పంపాలి |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | వచ్చిన ఇమెయిల్‌ను ఎలా తెరవాలి |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | | + | | జి మెయిల్ నుండి లాగ్అవుట్ ఎలా ఔవ్వాలి. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | జీమెయిల్. యూ ట్యూబ్ |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | గూగుల్ ప్లే, గూగుల్ డాక్స్ / డ్రైవ్. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | | | + | | గూగుల్ క్యాలెండర్... మరియు మర్రెన్నో. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
Line 138: | Line 132: | ||
| 03:36 | | 03:36 | ||
| మీకు నచ్చిన, అనుకూలమైన పాస్ వర్డ్ టైప్ చెయండి. | | మీకు నచ్చిన, అనుకూలమైన పాస్ వర్డ్ టైప్ చెయండి. | ||
− | + | |- | |
| 03:41 | | 03:41 | ||
− | | | + | | మరలా పాస్ వర్డ్ టైప్ చేసి దృవీకరించండి. |
− | మరలా పాస్ వర్డ్ టైప్ చేసి దృవీకరించండి. | + | |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
Line 180: | Line 173: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | | + | | "ఫోన్ వెరిఫికేషన్", "పజల్ వెరిఫికేషన్" |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
Line 318: | Line 308: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | '''Inbox, Starred, Sent Mail, Drafts''' మరియు '''More'''. | + | | '''Inbox, Starred, Sent Mail, Drafts''' మరియు '''More'''. ఇవి జిమెయిల్ లోని కొన్ని ముఖ్యమైన మెయిల్ బాక్స్‌లు. |
− | + | ||
− | ఇవి జిమెయిల్ లోని కొన్ని ముఖ్యమైన మెయిల్ బాక్స్‌లు. | + | |
|- | |- | ||
Line 438: | Line 426: | ||
|- | |- | ||
| 11:28 | | 11:28 | ||
− | | | + | | కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడం. |
|- | |- | ||
| 11:31 | | 11:31 | ||
− | | | + | | గూగుల్ అకౌంట్ ఉపయోగించి జీమెయిల్లో లాగ్ ఇన్ కావడం. |
|- | |- | ||
| 11:34 | | 11:34 | ||
− | | | + | | ఇమెయిల్ రాయడం. |
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | | | + | | ఇమెయిల్ పంపడం. ఇమెయిల్ చూడడం మరియు |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | | + | | లాగ్ ఔట్ కావడం. |
|- | |- | ||
| 11:41 | | 11:41 |
Latest revision as of 19:13, 3 March 2017
Time | Narration |
00:01 | "ఇంట్రోడక్షన్ టు జీమేల్" అనే విషయం పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది- |
00:09 | కొత్త గూగుల్ అకౌంట్ సృష్టించుట. |
00:12 | గూగుల్ అకౌంట్‌ని ఉపయోగించి జీమెయిల్లోకి లాగిన్ అవడం |
00:16 | ఇమెయిల్ ఎలా రాయాలి |
00:18 | ఇమెయిల్ ఎలా పంపాలి |
00:20 | వచ్చిన ఇమెయిల్‌ను ఎలా తెరవాలి |
00:22 | జి మెయిల్ నుండి లాగ్అవుట్ ఎలా ఔవ్వాలి. |
00:24 | ఇన్ బాక్స్ లాంటి ప్రముఖమైన మెయిల్ బాక్స్‌ల గురించి కూడా తెలుసుకుంటాము. |
00:30 | ఈ టూటోరియల్ కొరకు సక్రియంగా ఉన్న ఇంటర్ నెట్ కనెక్షన్ కావాలి. |
00:35 | మరియు ఒక వెబ్ బ్రౌజర్ కావాలి. |
00:37 | నేను ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తాను. |
00:42 | గూగుల్ తన అన్నీ గూగుల్ ప్రాడక్ట్ లను వినియోగుదారులకు ఒకే అకౌంట్ ద్వారా అందిస్తుంది, ఉదాహరణకు: |
00:48 | జీమెయిల్. యూ ట్యూబ్ |
00:50 | గూగుల్ ప్లే, గూగుల్ డాక్స్ / డ్రైవ్. |
00:53 | గూగుల్ క్యాలెండర్... మరియు మర్రెన్నో. |
00:57 | అందుకే, ఒకే లాగిన్ తో వీటన్నిటిని ఉపయోగించగలం. |
01:02 | ఒక కొత్త గూగుల్ అకౌంట్ సృష్టిద్దాం. |
01:06 | మీ వెబ్ బ్రౌజర్ తెరచి http colon స్లాష్ స్లాష్ gmail డాట్ com (http://gmail.com) అని టైప్ చేయ్యండి. |
01:16 | ఇప్పుడు కనిపించే పేజీ కుడి ఎగువ భాగంలో లో రెండు ఎంపికలు చూడవచ్చు. అవి: |
01:22 | "క్రియేట్ యన్ అకౌంట్" మరియు "సైన్ ఇన్" |
01:25 | మీ మెషీన్ నుండి మొదటిసారి ఈ పేజీని తెరచినట్లయితే, అది ఇలా కనిపిస్తుంది. |
01:32 | ఇదివరకే మీ మిషన్ నుండి ఈ పేజీని యాక్సస్స్ చేసి ఉంటే , అప్పుడు పేజీ ఇలా కనిపిస్తుంది. |
01:39 | email username మరియు password ప్రవేశ పెట్టుటకు రెండు టెక్స్ ట్ బాక్స్ లు కనిపిస్తాయి. |
01:46 | మరియు Sign Inఅనే ఒక పెద్ద బటన్ ఉంటుంది. |
01:50 | దీని కింద Create an account అనే ఒక లింక్ కనిపిస్తుంది. |
01:55 | Create an account లింక్ పై క్లిక్ చేయ్యండి. |
01:59 | ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్ క్రియేషన్ పేజీ లో ఉన్నము. |
02:03 | కుడి భాగం లో ఒక ఫాం కనిపిస్తుంది , ఇందులో మన వివరాలను ఇవ్వాలి. |
02:11 | ఇప్పుడు నా పేరు మరియు నా ఇంటిపేరుని ఈ టెక్స్ట బాక్స్ లో టైప్ చేస్తాను , |
02:17 | నా పెరు "రెబెకా రేమండ్" అని టైప్ చెస్తాను. |
02:23 | తదుపరి, మన యూసర్ పేరు(username) ఎంచుకోవాలి |
02:27 | "యూసర్ నేమ్" ప్రత్యేకమైనది ఉండాలి మరియు అల్ల్ఫాబెట్స్ లేదా ఆల్ఫా-న్యూమరిక్ కలయిక ఉండవచ్చు. |
02:37 | నా యూసర్ నేమ్ “becky0808” అని టైప్ చెస్తాను. |
02:43 | ఈ యూసర్ నేమ్ ఇంకొక్కరు ఉపయోగిస్తున్నట్లైతే క్రింద మెసేజ్ కనిపిస్తుంది. |
02:49 | Someone already has that user name, Try another. |
02:54 | గూగుల్ కూడా కొన్ని యూజర్పేర్లు మనం ఇచ్చిన మొదటి మరియు చివరి పేర్ల ఆధారంగా సలహ ఇస్తుంది. |
03:01 | మనకు నచ్చిన యూసర్ నేమ్ ఇచ్చి, అందుబాటు కొరకు తనిఖీ చేయవచ్చు. |
03:07 | ఇప్పుడు నా యూసర్ నెమ్ ను ray.becky.0808 అని ఇస్తాను. |
03:18 | ఈ యూసర్ నెమ్ అందుబాటులో ఉంది, మరియు దానిని వాడవచ్చునని సూచిస్తుంది. |
03:24 | ఇప్పుడు, ఈ అకౌంట్‌కు పాస్వర్డ్ ఇవ్వాలి . |
03:30 | ఎడమ వైపు ఉన్న ఇన్ఫర్మేషన్ బాక్స్ పాస్ వర్డ్ ఎన్ని అక్షరాలు ఉండాలి అని చెప్పుతుంది . |
03:36 | మీకు నచ్చిన, అనుకూలమైన పాస్ వర్డ్ టైప్ చెయండి. |
03:41 | మరలా పాస్ వర్డ్ టైప్ చేసి దృవీకరించండి. |
03:44 | తదుపరి పుట్టిన తేది ఇవ్వాలి. |
03:48 | డ్రాప్ డౌన్ మెను లోనుండి నెలను ఎంచుకోండి. |
03:51 | తేది మరియు సంవత్సరాన్ని, తగిన టెక్స్ట్ బాక్స్ లో టైప్ చెయండి. |
03:57 | ఇప్పుడు లింగాన్ని(gender) ఎంచుకోండి. |
04:00 | నేను స్త్రీ కనుక Female ఎంచుకుంటాను. |
04:03 | తదుపరి మొబైల్ ఫోన్ నంబర్ ఇవ్వాలి. |
04:06 | దీన్ని ప్రస్తుతం స్కిప్ చేస్తాను. |
04:08 | తదుపరి, ఈ టెక్స్ట్ బాక్స్ మన ప్రస్తుత ఈమైల్ అడ్రస్ ను కోరుతుంది. |
04:14 | ఇప్పుడు ఇచ్చిన ఈమైల్ కాకుండా వేరే ఈమైల్ అడ్రస్ కనుక ఉంటే టైప్ చేయగలరు. |
04:21 | లేదంటే ఖాళి వదలగలరు. |
04:23 | మిగతా వివరాలను నింపుదాం . |
04:26 | తరువాయి భాగం మీరు రోబోట్ కాదు అని నిరూపించొకోండి Prove you're not a robotలో 2 వెరిఫికేషన్ స్టెప్ లు ఉన్నవి. |
04:32 | "ఫోన్ వెరిఫికేషన్", "పజల్ వెరిఫికేషన్" |
04:36 | ఇందులో ఏదైనా ఒక్క దానితో ముందుకు వెళ్ళగలం. |
04:40 | నేను పజల్ వెరిఫికేషన్ ఎంచుకుంటాను. |
04:43 | "టైప్ ద టెక్స్ట్" టెక్స్ట్ బాక్స్ లో చిత్రం కనిపించే నంబర్/టెక్స్ట్‌ను టైప్ చేయగలరు. |
04:49 | అప్రమేయంగా మీరు నివసించే దేశం లొకేషన్ డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది. |
04:55 | నేను భారత దేశంలో ఉనాను గనుక లొకేషన్ డ్రాప్ డౌన్లో ఇండియా కనిపిస్తుంది. |
05:02 | చివరికి, I agree to the Google Terms of service and Privacy Policy చెక్ బాక్స్ పై చెక్ పెట్టండి. |
05:10 | ఫార్మ్ లో అన్ని వివరాలు నింపినతరువాత, నెక్స్ట్ స్టెప్ బటన్ పై క్లిక్ చేయ్యండి. |
05:17 | ప్రస్తుతం అల చేయకుండా. |
05:20 | ఫోన్ వెరిఫికేషన్ ఎంచుకుంటే ఎమౌతుందో చూద్దాం . |
05:25 | Skip this verification (Phone Verification may be required) చెక్ బాక్స్ పై చెక్ పెట్టండి. |
05:32 | లొకేషన్ India (भारत) ఎంచుకోండి. |
05:35 | తదుపరి I agree to the Google Terms of service and Privacy Policy చెక్ బాక్స్ పై చెక్ పెట్టండి. |
05:41 | చివరికి Next Step. పై క్లిక్ చేయ్యండి. |
05:45 | ఇది ఫోన్ నంబర్ వెరిఫికేషన్ పేజ్ కు మరలిస్తుంది. |
05:50 | దేశ ధ్వజమును డ్రాప్ డౌన్ మేను నుండి ఎంచుకోండి. నేను భారత దేశను ఎంచుకుంటాను. |
05:55 | టెక్స్ట్ బాక్స్‌లో మొబైల్ నంబర్ టైప్ చేస్తాను. |
06:00 | Text message (SMS) ఎంపికను ఎంచుకోండి. అప్రమేయంగా ఇది ఎంపిక చెయ్యబడుతుంది. |
06:07 | Continue బటన్‌ను క్లిక్ చేయ్యండి. |
06:10 | మీ ఫోన్ కి ఒక ఎస్ ఎం ఎస్ వస్తుంది. |
06:13 | అది మిమల్ని వెరిఫికకేషన్లో తరువాత భాగానికి తీసుకెళ్తుంది. |
06:17 | గూగుల్ ఎస్ఎం ఎస్(SMS) నుండి వచ్చిన కోడ్‌ను టెస్ట్ బాక్స్‌లో టైప్ చేయ్యండి . |
06:24 | Continue క్లిక్ చేయ్యండి. |
06:27 | ఇప్పుడు మనం "క్రియేట్ యువర్ పబ్లిక్ గూగుల్ + ప్రొఫైల్"(Create your public Google+ profile ) పేజీ లో ఉన్నాం. |
06:32 | ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది. |
06:35 | దీని కింద "యాడ్ ఎ ఫోటో" (add a photo) ఎంపిక కనిపిస్తుంది. |
06:39 | దీని పై క్లిక్ చేసి మీరు మీ గూగుల్ ప్రొఫైల్ కొరకు ఒక ఫోటోని జోడించగలరు. |
06:44 | క్రియేట్ యువర్ ప్రొఫైల్ అనే బటన్ కూడా కనిపిస్తుంది. |
06:48 | ప్రస్తుతం దీన్ని నేను స్కిప్ చేస్తాను. |
06:51 | బడలుగా, నొ థాంక్స్(No Thanks) బటన్ నొక్కి నా ఇమెయిల్ అకౌంట్ కు వెళ్తాను. |
06:58 | ఇప్పుడు, స్వాగత పేజీ (Welcome Page)లో ఉన్నాం. |
07:02 | నావిషయం లో, "Welcome, Rebecca" అని కనిపిస్తుంది. |
07:06 | నా కొత్త ఇమెయిల్ అడ్డ్రస్ ray.becky.0808@gmail.com కూడా కనిపిస్తుంది. |
07:16 | ఇప్పుడు, కంటిన్యూటు జీమెయిల్ (Continue to Gmail ) బట్టన్ నొక్కండి. |
07:22 | మీ మెయిల్ అకౌంట్ లోడ్ చేయబడుతుంది. |
07:24 | ఇది మీ ఇంటర్ నెట్ వేగానికనుగుణంగా సమయం తీసుకుంటుంది. |
07:28 | మీ ఇంటర్ నెట్ స్లో ఉంటే, Load basic HTML పై క్లిక్ చేయ్యండి. |
07:33 | ఇది స్క్రీన్ కుడి కింద భాగంలో కనిపిస్తుంది. |
07:37 | ఇది ఏ గ్రాఫికల్ లుక్ లేకుండా జీమెయిల్ లోడ్ చేస్తుంది. |
07:41 | కొన్ని ఇన్ఫర్మేషన్ బాక్స్ లు స్క్రీన్ పై పాప్-అప్ అవుతాయి. |
07:46 | వాటిని చదవండి లేదా next బటన్ నొక్కి మిగితా వివరాలు తెలుసుకొని క్లోసే చేయ్యండి. |
07:53 | ఇది అప్రమేయంగా కనిపించే స్టాన్ డర్డ్ జీమెయిల్ అకౌంట్. |
07:58 | మధ్య భాగం లో మన మెయిల్లు చూపబడును. |
08:04 | 3 ట్యాబ్‌లు ఉన్నవని గమనించండి. వీటిగురించి మరో టుటోరియల్లో నేర్చుకుందాం. |
08:12 | ఎడమ వైపున, కొన్ని లేబుల్ చేసిఉన్న మెను ఐటమ్లు కనిపిస్తున్నవి. |
08:16 | Inbox, Starred, Sent Mail, Drafts మరియు More. ఇవి జిమెయిల్ లోని కొన్ని ముఖ్యమైన మెయిల్ బాక్స్‌లు. |
08:29 | అప్రమేయంగా, ఇన్‌బాక్స్ ఎంపిక చేయ్యబడి మరియు దాని కంటెంట్లు డిస్ ప్లే ఎరియా లో కనిపిస్తాయి. |
08:36 | ఇన్ బాక్స్ వద్ద బ్రాకెట్ లో 3 ఉందని గమనించండి. |
08:41 | ఇది మీకు వచ్చిన మెయిల్ల సంఖ్యను సూచిస్తుంది. |
08:46 | కొత్త గూగుల్ అకౌంట్ తెరచినప్పుడు జిమెయిల్ టీమ్ నుండి కొన్ని మెయిల్ లను అందుకుంటాం. |
08:52 | వాటిని చదివి జిమెయిల్ ఫీచర్ల గురించి మరింత అవగాహన పొందవచ్చు. |
08:58 | ఇప్పుడు, ఒక ఈమెయిల్ ఎలా రాయాలో చూద్దాం. |
09:02 | ఎడమ వైపు ఉన్న కాంపొస్ (COMPOSE) బటన్ పై క్లిక్ చేయ్యండి . |
09:06 | New Message పేరుతో ఒక విండో తెరుచుకుంటుంది . |
09:10 | ఇందులో 4 భాగాలు ఉన్నవి. |
09:13 | To – ఇక్కడ మీరు ఎవరికీ ఈమెయిల్ పంపాలో వారి మెయిల్ అడ్రస్ టైపు చెయ్యాలి . |
09:21 | ఇక్కడ, నేను ఇప్పుడు సృష్టించిన ray.becky.0808@gmail.com ఇమెయిల్ ఐడి టైప్ చేస్తాను. |
09:35 | అంటే నాకు నేనే ఇమెయిల్ పంపుకుంటాను. |
09:39 | తదుపరి భాగం "సబ్ జెక్ట్". |
09:42 | ఇక్కడ, మనము మెయిల్ గురించి క్లుప్తంగా సబ్జెక్టు లైన్ టైప్ చేయవచ్చు |
09:46 | Welcome mail అని టైప్ చేద్దాం. |
09:50 | తదుపరి కంటెంట్ భాగం. |
09:53 | ఇక్కడ పంపవలసిన సందేశాన్ని వివరంగా టైప్ చేయగలం. |
09:57 | Greetings to all from the Spoken Tutorial Project అని టైప్ చేద్దాం. |
10:03 | చివరి భాగంలో, "send" అనే నీలం రంగు బటన్ కనిపిస్తుంది. |
10:08 | ఇమెయిల్ పంపేందుకు దీన్ని క్లిక్ చేయ్యండి . |
10:11 | ఇన్ బాక్స్‌లో 4 మెయిల్లు ఉన్నాయని గమనించండి. |
10:16 | ఏ మెయిల్ చదువాలో దాని పై క్లిక్ చేయ్యండి. |
10:20 | ఇది నాకు నేను పంపుకున్న మెయిల్. |
10:23 | దాన్ని ఇప్పుడు చూద్దాం. |
10:26 | Show Details యారో పై క్లిక్ చేయ్యండి. |
10:29 | పంపించిన మరియు స్వీకరించిన ఇమెయిల్ వివరాలు కనిపిస్తాయి. |
10:34 | ఇక్కడ, ఇమెయిల్ పంపిన తేది మరియు సమయం కనిపిస్తుంది. |
10:39 | ఇక్కడ, ఇమెయిల్ యొక్క సబ్ జక్ట్ లైన్ కనిపిస్తుంది. |
10:43 | మరియు కంటెంట్ ఇక్కడ ఉంది. |
10:47 | ఇప్పుడు, ఇన్ బాక్స్ లో చదవని మెయిల్లు మూడు అని సూచిస్తుంది. |
10:54 | ఇప్పుడు, జిమెయిల్ నుండి సైన్ ఔట్ ఎలా కావాలో చూద్దాం. |
10:58 | మీ ఇమెయిల్ ఐడి పై కుడి భాగంలో కనిపిస్తుంది. |
11:03 | అకౌంట్ క్రియేట్ చేస్తుండగా మీ ఫోటో గనుక అప్ లోడ్ చెసిఉంటే ఐడి బదులుగా, ఫోటో కనిపిస్తుంది. |
11:08 | దాని పై క్లిక్ చెయండి. |
11:10 | ఇక్కడ సైన్ ఔట్ బటన్ కనిపిస్తుంది. దీని పై క్లిక్ చేసి సైన్ ఔట్ చేయగలరు. |
11:17 | జీమెయిల్ నుండి సైన్ ఔట్ ఐయారు. |
11:21 | ఇంతటితో ఈ టూటోరియల్ సమాప్తి. |
11:25 | సారాంశం చూస్తే: ఇందులో మనం నేర్చుకున్నది: |
11:28 | కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడం. |
11:31 | గూగుల్ అకౌంట్ ఉపయోగించి జీమెయిల్లో లాగ్ ఇన్ కావడం. |
11:34 | ఇమెయిల్ రాయడం. |
11:36 | ఇమెయిల్ పంపడం. ఇమెయిల్ చూడడం మరియు |
11:39 | లాగ్ ఔట్ కావడం. |
11:41 | ఈ లింక్ లోని విడియో స్పోకన్ టూటోరియల్ సారాంశం |
11:45 | దయచేసి డౌన్ లోడ్ చెసి చూడండి. |
11:49 | మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికెట్ ఇస్తాం. |
11:55 | మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించండి. |
11:58 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
12:05 | ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో ఉన్నవి. |
12:10 | ఈ రచనకు సహాయ పడినవారు శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురిగణపతి. |
12:12 | ధన్యవాదములు |