Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Creating-newsletter/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:00 ||'''లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్ న్యూస్ లె...") |
|||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
| − | || | + | ||లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్ న్యూస్ లెటర్స్ విత్ మల్టీపల్ కాలమ్స్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
| − | ||ఈ | + | ||ఈ ట్యుటోరియల్లో మనం, |
| − | + | ||
లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో నేర్చుకుంటాము. | లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో నేర్చుకుంటాము. | ||
|- | |- | ||
| Line 24: | Line 23: | ||
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
| − | || | + | ||File(ఫైల్), New(న్యూ) మరియు Text Document(టెక్స్ట్ డాక్యుమెంట్) ఎంపికలతో ఒక కొత్త డాక్యుమెంట్ను తెరుద్దాం. |
|- | |- | ||
||01:03 | ||01:03 | ||
| − | || | + | ||Newsletter(న్యూస్ లెటర్) ఫైల్ పేరు తో ఈ డాక్యుమెంట్ ను సేవ్ చేద్దాం. |
|- | |- | ||
||01:13 | ||01:13 | ||
| − | || | + | ||Newsletter(న్యూస్ లెటర్) పేరుతో మన వద్ద ఒక కొత్త డాక్యుమెంట్ వుంది. |
|- | |- | ||
||01:17 | ||01:17 | ||
| − | || ఇప్పుడు డాక్యుమెంట్లో కాలమ్లను ప్రవేశ పెడదాం. | + | ||ఇప్పుడు డాక్యుమెంట్లో కాలమ్లను ప్రవేశ పెడదాం. |
|- | |- | ||
||01:20 | ||01:20 | ||
| − | ||దీని కోసం, ముందుగా | + | ||దీని కోసం,ముందుగా Menu(మెనూ) బార్లోని Format(ఫార్మట్) బటన్ పై క్లిక్ చేసి ఆ పై Columns(కాలమ్స్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:27 | ||01:27 | ||
| Line 45: | Line 44: | ||
|- | |- | ||
||01:34 | ||01:34 | ||
| − | || మరియు ఈ కాలమ్స్ యొక్క | + | || మరియు ఈ కాలమ్స్ యొక్క width(విడ్త్) మరియు spacing(స్పేసింగ్) సెట్ చేయడం, |
|- | |- | ||
||01:37 | ||01:37 | ||
| − | || | + | || separator lines (సెపరేటర్ లైన్స్)కు ఇతర లక్షణాలు సెట్ చేయడం ఇందులో వున్నవి. |
|- | |- | ||
||01:42 | ||01:42 | ||
| − | || కాలమ్ ఫీల్డ్ | + | || కాలమ్ ఫీల్డ్ విలువను 2 కు మార్చి, న్యూస్లెటర్ డాక్యుమెంట్కు రెండు కాలమ్స్ ను ఎంపిక చేసుకుందాం. |
|- | |- | ||
||01:49 | ||01:49 | ||
| − | ||కాలమ్ | + | ||కాలమ్ ఫీల్డ్ పక్కన వున్న ఐదు ఐకాన్స్, మీకు అందుబాటులో వున్న వివిధ ఫార్మాట్ల ప్రివ్యూను చూపిస్తాయి. |
|- | |- | ||
||01:56 | ||01:56 | ||
| Line 63: | Line 62: | ||
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
| − | || | + | || OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:08 | ||02:08 | ||
| Line 72: | Line 71: | ||
|- | |- | ||
||02:15 | ||02:15 | ||
| − | || హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్లో | + | || హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్లో Nature (నేచర్) మరియు ఫాంట్ సైజును 15 ఇవ్వండి. |
|- | |- | ||
||02:21 | ||02:21 | ||
| Line 87: | Line 86: | ||
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
| − | ||ముందుగా ఫాంట్ పరిమాణం | + | ||ముందుగా ఫాంట్ పరిమాణం 15తో బోల్డ్ టెక్స్ట్ లో Sports అనే హెడ్డింగ్ ఇచ్చి, దాని దిగువన స్పోర్ట్స్ గూర్చి ఒక కథనం రాద్దాం. |
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
| − | || చూడండి! కాలమ్స్ , బహుళ కథనాలను చదవడానికి సులభతరం చేస్తాయి | + | || చూడండి! కాలమ్స్, బహుళ కథనాలను చదవడానికి సులభతరం చేస్తాయి. |
|- | |- | ||
||03:02 | ||03:02 | ||
| Line 96: | Line 95: | ||
|- | |- | ||
||03:08 | ||03:08 | ||
| − | ||తర్వాత, మరిన్ని కాలమ్లను ఆక్సెస్ చేయడానికి | + | ||తర్వాత, మరిన్ని కాలమ్లను ఆక్సెస్ చేయడానికి ఇన్సర్ట్(Insert) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత మాన్యువల్ బ్రేక్ (Manual Break) పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:16 | ||03:16 | ||
| − | || కనిపించే డైలాగ్ బాక్స్లో, | + | || కనిపించే డైలాగ్ బాక్స్లో, కాలమ్ బ్రేక్ (Column break) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత OK బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:23 | ||03:23 | ||
| Line 111: | Line 110: | ||
|- | |- | ||
||03:33 | ||03:33 | ||
| − | || | + | ||Align left(అలైన్ లెఫ్ట్), Align right(అలైన్ రైట్), |
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
| − | || టెక్స్ట్కు | + | || టెక్స్ట్కు Background Color (బాక్గ్రౌండ్ కలర్) ఇవ్వడం, |
|- | |- | ||
||03:38 | ||03:38 | ||
| − | || | + | ||Highlighting(హైలైటింగ్) మరియు అనేక ఇతర లక్షణాలను, |
|- | |- | ||
||03:41 | ||03:41 | ||
| Line 123: | Line 122: | ||
|- | |- | ||
||03:45 | ||03:45 | ||
| − | || ఉదాహరణకు, | + | || ఉదాహరణకు, బాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్న టెక్స్ట్ భాగంను ఎంచుకోండి. |
|- | |- | ||
||03:51 | ||03:51 | ||
| − | || ఇప్పుడు, | + | || ఇప్పుడు,Background Color(బాక్గ్రౌండ్ కలర్) ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత టూల్ బార్ లోని Green 4(గ్రీన్ 4) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:59 | ||03:59 | ||
| Line 135: | Line 134: | ||
|- | |- | ||
||04:10 | ||04:10 | ||
| − | ||మొదట డ్రాయింగ్ టూల్బార్లోని | + | ||మొదట డ్రాయింగ్ టూల్బార్లోని టెక్స్ట్ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వార్తాలేఖకు బ్యానరలను కుడా జోడించవచ్చు. |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
| Line 144: | Line 143: | ||
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
| − | || | + | || This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్లెటర్ ) అని కొంత టెక్స్ట్ టైపు చేద్దాం. |
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
| Line 150: | Line 149: | ||
|- | |- | ||
||04:37 | ||04:37 | ||
| − | || ఉదాహరణకు, మొదట టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి | + | || ఉదాహరణకు, మొదట టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి Text(టెక్స్ట్) ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:45 | ||04:45 | ||
| − | || | + | ||Text(టెక్స్ట్) మరియు Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్స్తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||04:50 | ||04:50 | ||
| − | || | + | ||Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:53 | ||04:53 | ||
| − | || ఈ ట్యాబు కింద ఉన్న | + | || ఈ ట్యాబు కింద ఉన్న Effects(ఎఫెక్ట్స్) ఫీల్డ్ లో వివిధ ఎంపికలు వున్నవి. |
|- | |- | ||
||04:58 | ||04:58 | ||
| − | ||వార్తాలేఖలోని టెక్స్ట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేయడానికి, | + | ||వార్తాలేఖలోని టెక్స్ట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేయడానికి, Blink ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:04 | ||05:04 | ||
| − | || చివరగా | + | || చివరగా OK బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:07 | ||05:07 | ||
| − | || | + | ||This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్లెటర్) అనే టెక్స్ట్, డాక్యుమెంట్లో నిరంతరం బ్లింక్ అవ్వడం గమనించండి. |
|- | |- | ||
||05:13 | ||05:13 | ||
| Line 174: | Line 173: | ||
|- | |- | ||
||05:18 | ||05:18 | ||
| − | || ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట | + | || ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట ఇన్సర్ట్'(Insert)బటన్ పై క్లిక్ చెయ్యాలి. |
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
| − | || తర్వాత | + | || తర్వాత మానుఅల్ బ్రేక్(Manual Break) ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:29 | ||05:29 | ||
| − | ||కనిపించే డైలాగ్ బాక్స్లో | + | ||కనిపించే డైలాగ్ బాక్స్లో Page break(పేజి బ్రేక్) బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:34 | ||05:34 | ||
| − | || చివరగా, | + | || చివరగా, OK బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:37 | ||05:37 | ||
| Line 189: | Line 188: | ||
|- | |- | ||
||05:40 | ||05:40 | ||
| − | ||ఈ పేజీ, మునుపటి పేజి లాగానే | + | ||ఈ పేజీ, మునుపటి పేజి లాగానే అదే కాలమ్ ఫార్మాటింగ్ కలిగి వుంది. |
|- | |- | ||
||05:46 | ||05:46 | ||
| − | ||మీ | + | ||మీ వ్యాసంలో పదములను లెక్కించడం కోసం మొదట మీ టెక్స్ట్ యొక్క ఒక భాగం లేదా మొత్తం డాక్యుమెంట్ను ఎంపీక చేసుకోండి. |
|- | |- | ||
||05:53 | ||05:53 | ||
| − | || ఇప్పుడు, | + | || ఇప్పుడు,Menu bar (మెనూ బార్) నుండి Tools(టూల్స్ ) ఎంపికను క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:57 | ||05:57 | ||
| − | ||డ్రాప్ డౌన్ | + | ||డ్రాప్ డౌన్ బాక్స్లో నుండి Word Count(వర్డ్ కౌంట్) ఎంపికను క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:02 | ||06:02 | ||
| − | ||కనిపించే డైలాగ్ బాక్స్లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు | + | ||కనిపించే డైలాగ్ బాక్స్లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు మొత్తం డాక్యుమెంట్ యొక్క Word Count(వర్డ్ కౌంట్) రావడం గమనించండి. |
|- | |- | ||
||06:10 | ||06:10 | ||
| Line 210: | Line 209: | ||
|- | |- | ||
||06:23 | ||06:23 | ||
| − | ||టూల్బార్లో | + | ||టూల్బార్లో AutoSpellcheck(ఆటో స్పెల్ల్చేచ్క్)చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:27 | ||06:27 | ||
| Line 216: | Line 215: | ||
|- | |- | ||
||06:37 | ||06:37 | ||
| − | ||ఉదాహరణకు, | + | ||ఉదాహరణకు, Cat బదులు Caat అని రాసి స్పేస్ బార్ నోక్కడి. ఒక ఎర్ర వరస దాని కింద రావడం చూడవచ్చు. |
|- | |- | ||
||06:48 | ||06:48 | ||
| − | ||మనం | + | ||మనం పదమును సరి చెయ్యగానే ఎర్ర వరస అదృశ్యమవుతుంది. |
|- | |- | ||
||06:52 | ||06:52 | ||
| Line 231: | Line 230: | ||
|- | |- | ||
||07:06 | ||07:06 | ||
| − | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, | + | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి. |
| − | + | ||
| − | లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి. | + | |
|- | |- | ||
||07:17 | ||07:17 | ||
|| ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | || ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
| − | |||
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
Latest revision as of 11:58, 23 March 2017
| Time | Narration |
| 00:00 | లిబ్రే ఆఫీస్ రైటర్- క్రియేటింగ్ న్యూస్ లెటర్స్ విత్ మల్టీపల్ కాలమ్స్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
| 00:07 | ఈ ట్యుటోరియల్లో మనం,
లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్తాలేఖలు ఎలా తయారు చేయ్యలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్లు ఎలా చేయ్యలో నేర్చుకుంటాము. |
| 00:17 | ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీ సు సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము. |
| 00:27 | వార్తాలేఖను ఒక ప్రచురణగా ఉపయోగిస్తారు. ఇది చందాదారులకి ఒక క్రమ సమయ విరామం లో చెలామణి అవుతుంది. ఉదాహరణకు - పత్రిక, కరపత్రం మరియు మరెన్నో. |
| 00:39 | ఇది బహుళ కాలమ్లు విభాగాలుగా కలిగి ఉంటుంది మరియు పాఠకులకు ఈ విభాగాలలోని వివిధ కథనాలను చదవడానికి సులభతరం చేస్తుంది. |
| 00:47 | లిబ్రే ఆఫీస్ రైటర్ను ఉపయోగించి, చాలా సులభంగా, వేగంగా కథనాలను చదివే విధంగా వార్తాలేఖలను సృష్టించవచ్చు. |
| 00:55 | File(ఫైల్), New(న్యూ) మరియు Text Document(టెక్స్ట్ డాక్యుమెంట్) ఎంపికలతో ఒక కొత్త డాక్యుమెంట్ను తెరుద్దాం. |
| 01:03 | Newsletter(న్యూస్ లెటర్) ఫైల్ పేరు తో ఈ డాక్యుమెంట్ ను సేవ్ చేద్దాం. |
| 01:13 | Newsletter(న్యూస్ లెటర్) పేరుతో మన వద్ద ఒక కొత్త డాక్యుమెంట్ వుంది. |
| 01:17 | ఇప్పుడు డాక్యుమెంట్లో కాలమ్లను ప్రవేశ పెడదాం. |
| 01:20 | దీని కోసం,ముందుగా Menu(మెనూ) బార్లోని Format(ఫార్మట్) బటన్ పై క్లిక్ చేసి ఆ పై Columns(కాలమ్స్) పై క్లిక్ చేయండి. |
| 01:27 | వివిధ ఏమ్పికలతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
| 01:31 | మీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్నిటిని ఎంచుకోండి. |
| 01:34 | మరియు ఈ కాలమ్స్ యొక్క width(విడ్త్) మరియు spacing(స్పేసింగ్) సెట్ చేయడం, |
| 01:37 | separator lines (సెపరేటర్ లైన్స్)కు ఇతర లక్షణాలు సెట్ చేయడం ఇందులో వున్నవి. |
| 01:42 | కాలమ్ ఫీల్డ్ విలువను 2 కు మార్చి, న్యూస్లెటర్ డాక్యుమెంట్కు రెండు కాలమ్స్ ను ఎంపిక చేసుకుందాం. |
| 01:49 | కాలమ్ ఫీల్డ్ పక్కన వున్న ఐదు ఐకాన్స్, మీకు అందుబాటులో వున్న వివిధ ఫార్మాట్ల ప్రివ్యూను చూపిస్తాయి. |
| 01:56 | రెండవ ఫార్మాట్ పై క్లిక్ చేద్దాం. |
| 01:59 | కాలమ్ల యొక్క ఇతర లక్షణాలను నిర్వచించే విలువలను డిఫాల్ట్గా నే ఉంచుదాం. |
| 02:05 | OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
| 02:08 | టెక్స్ట్ ప్రదేశంలో రెండు కాలమ్లు కనిపించడం గమనించండి. |
| 02:12 | మన మొదటి కాలమ్లో ఒక వ్యాసం రాద్దాం. |
| 02:15 | హెడ్డింగ్ బోల్డ్ టెక్స్ట్లో Nature (నేచర్) మరియు ఫాంట్ సైజును 15 ఇవ్వండి. |
| 02:21 | మరియు దీని క్రింద ఒక కథనం రాద్దాం. |
| 02:25 | మొదటి కాలమ్ ముగింపుకు చేరుకున్న తర్వాత కర్సర్ స్వయంచాలకంగా తదుపరి కాలమ్కు వెళ్ళడం గమనించండి. |
| 02:33 | మీరు కాలమ్లో ఒక చిత్రాన్ని కూడా ప్రవేశ పెట్టవచ్చు మరియు అది కాలమ్లోకి సరిపోయే విధంగా దాని పరిమాణాన్ని మార్చవచ్చు. |
| 02:39 | ఇప్పుడు కొన్ని ఖాళీలను వదిలి తర్వాత మీరు కాలమ్లో మరో కథనం వ్రాయవచ్చు. |
| 02:46 | ముందుగా ఫాంట్ పరిమాణం 15తో బోల్డ్ టెక్స్ట్ లో Sports అనే హెడ్డింగ్ ఇచ్చి, దాని దిగువన స్పోర్ట్స్ గూర్చి ఒక కథనం రాద్దాం. |
| 02:56 | చూడండి! కాలమ్స్, బహుళ కథనాలను చదవడానికి సులభతరం చేస్తాయి. |
| 03:02 | మన కథనం మొదటి కాలమ్లోనే సరిపోయేలా కొన్ని వాక్యాలను తొలగిద్దాం. |
| 03:08 | తర్వాత, మరిన్ని కాలమ్లను ఆక్సెస్ చేయడానికి ఇన్సర్ట్(Insert) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత మాన్యువల్ బ్రేక్ (Manual Break) పైన క్లిక్ చేయండి. |
| 03:16 | కనిపించే డైలాగ్ బాక్స్లో, కాలమ్ బ్రేక్ (Column break) బటన్ పైన క్లిక్ చేసి తర్వాత OK బటన్ పై క్లిక్ చేయండి. |
| 03:23 | కర్సర్ తర్వాతి కాలమ్లో స్వయంచాలకంగా రావడం చూడవచ్చు. |
| 03:27 | ఇక మీరు ఈ కాలమ్లో మరొక వ్యాసం రాయడం మొదలు పెట్టవచ్చు. |
| 03:31 | అన్ని ఫార్మాటింగ్ ఎంపికలు అనగా, |
| 03:33 | Align left(అలైన్ లెఫ్ట్), Align right(అలైన్ రైట్), |
| 03:36 | టెక్స్ట్కు Background Color (బాక్గ్రౌండ్ కలర్) ఇవ్వడం, |
| 03:38 | Highlighting(హైలైటింగ్) మరియు అనేక ఇతర లక్షణాలను, |
| 03:41 | టెక్స్ట్కు జోడించి మరింత ఆకర్షణీయంగా చెయ్యవచ్చు. |
| 03:45 | ఉదాహరణకు, బాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్న టెక్స్ట్ భాగంను ఎంచుకోండి. |
| 03:51 | ఇప్పుడు,Background Color(బాక్గ్రౌండ్ కలర్) ఐకాన్ పై క్లిక్ చేసి తర్వాత టూల్ బార్ లోని Green 4(గ్రీన్ 4) పై క్లిక్ చేయండి. |
| 03:59 | ఎంపిక చేసిన టెక్స్టు బాక్గ్రౌండ్ కలర్ లేత ఆకుపచ్చ రంగుకు మారడం చూడండి. |
| 04:05 | ఇదే విధముగా టెక్స్ట్ యొక్క వివిధ భాగాలకు వివిధ బాక్గ్రౌండ్ కలర్లను ఇవ్వవచ్చు. |
| 04:10 | మొదట డ్రాయింగ్ టూల్బార్లోని టెక్స్ట్ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వార్తాలేఖకు బ్యానరలను కుడా జోడించవచ్చు. |
| 04:18 | ఇప్పుడు డాక్యుమెంట్లో రాతపూర్వక టెక్స్ట్ లేని చోట ఎక్కడైనా టెక్స్ట్ బాక్స్ను పెట్టండి. |
| 04:24 | టెక్స్ట్ బాక్స్ లోపల ఏ టెక్స్ట్ అయినా రాయగలరు. అది బ్యానర్ లేదా ప్రకటనగా పని చేస్తుంది. |
| 04:30 | This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్లెటర్ ) అని కొంత టెక్స్ట్ టైపు చేద్దాం. |
| 04:35 | మీరు ఈ టెక్స్ట్కు ఎఫెక్ట్స్ కుడా ఇవ్వవచ్చు. |
| 04:37 | ఉదాహరణకు, మొదట టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి మెనూ నుండి Text(టెక్స్ట్) ఎంపిక పై క్లిక్ చేయండి. |
| 04:45 | Text(టెక్స్ట్) మరియు Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్స్తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
| 04:50 | Text Animation(టెక్స్ట్ అనిమేషన్) టాబ్ పై క్లిక్ చేయండి. |
| 04:53 | ఈ ట్యాబు కింద ఉన్న Effects(ఎఫెక్ట్స్) ఫీల్డ్ లో వివిధ ఎంపికలు వున్నవి. |
| 04:58 | వార్తాలేఖలోని టెక్స్ట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేయడానికి, Blink ఎంపిక పై క్లిక్ చేయండి. |
| 05:04 | చివరగా OK బటన్ పై క్లిక్ చేయండి. |
| 05:07 | This is a newsletter(థిస్ ఇస్ అ న్యూస్లెటర్) అనే టెక్స్ట్, డాక్యుమెంట్లో నిరంతరం బ్లింక్ అవ్వడం గమనించండి. |
| 05:13 | ఇదేవిధముగా, ఇలాంటి ఇతర ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ టెక్స్ట్కు ఇవ్వవచ్చు. |
| 05:18 | ఇప్పుడు తదుపరి పేజీలో ఒక కొత్త వ్యాసం రాయడం కోసం, మొదట ఇన్సర్ట్'(Insert)బటన్ పై క్లిక్ చెయ్యాలి. |
| 05:25 | తర్వాత మానుఅల్ బ్రేక్(Manual Break) ఎంపిక పై క్లిక్ చేయండి. |
| 05:29 | కనిపించే డైలాగ్ బాక్స్లో Page break(పేజి బ్రేక్) బటన్ పై క్లిక్ చేయండి. |
| 05:34 | చివరగా, OK బటన్ పై క్లిక్ చేయండి. |
| 05:37 | కర్సర్ తర్వాతి పేజిలోకి రావడం చూడవచ్చు. |
| 05:40 | ఈ పేజీ, మునుపటి పేజి లాగానే అదే కాలమ్ ఫార్మాటింగ్ కలిగి వుంది. |
| 05:46 | మీ వ్యాసంలో పదములను లెక్కించడం కోసం మొదట మీ టెక్స్ట్ యొక్క ఒక భాగం లేదా మొత్తం డాక్యుమెంట్ను ఎంపీక చేసుకోండి. |
| 05:53 | ఇప్పుడు,Menu bar (మెనూ బార్) నుండి Tools(టూల్స్ ) ఎంపికను క్లిక్ చేయండి. |
| 05:57 | డ్రాప్ డౌన్ బాక్స్లో నుండి Word Count(వర్డ్ కౌంట్) ఎంపికను క్లిక్ చేయండి. |
| 06:02 | కనిపించే డైలాగ్ బాక్స్లో ప్రస్తుత ఎంపిక యొక్క మరియు మొత్తం డాక్యుమెంట్ యొక్క Word Count(వర్డ్ కౌంట్) రావడం గమనించండి. |
| 06:10 | ఇది మీ డాక్యుమెంట్ మొత్తంలో, అలాగే ఎంపీక చేసిన టెక్స్టులోని అక్షరాల మొత్తం లెక్కింపు చూపిస్తుంది. |
| 06:18 | డాక్యుమెంట్ రాసేటప్పుడు, స్పెల్ చెక్ స్వయంచాలకంగా చేయవచ్చు. |
| 06:23 | టూల్బార్లో AutoSpellcheck(ఆటో స్పెల్ల్చేచ్క్)చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
| 06:27 | వ్యాసం రాసేటప్పుడు ఏవైనా స్పెల్లింగ్ తప్పులు ఉన్నట్లయితే, రైటర్ స్వయంచాలకంగా ఆపదంను ఎర్ర వరసతో అండర్లైన్ చేసి చూపిస్తుంది. |
| 06:37 | ఉదాహరణకు, Cat బదులు Caat అని రాసి స్పేస్ బార్ నోక్కడి. ఒక ఎర్ర వరస దాని కింద రావడం చూడవచ్చు. |
| 06:48 | మనం పదమును సరి చెయ్యగానే ఎర్ర వరస అదృశ్యమవుతుంది. |
| 06:52 | ఇక, మనం మునుపటి ట్యుటోరియల్స్ లో చర్చించిన ఫార్మాటింగ్ ఎంపికలు అన్నీ, వార్తాలేఖలకు కుడా అమలు చెయ్యవచ్చు. |
| 07:01 | ఇప్పుడు మనం లిబరే ఆఫీసు రైటర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ |
| 07:04 | ముగింపుకు వచ్చాం. |
| 07:06 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,లిబ్రే ఆఫీస్ రైటర్ లో వార్త లేఖలు ఎలా సృష్టించాలి మరియు వాటి పై ఇతర ఆపరేషన్స్ ఎలా చేయాలి. |
| 07:17 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
| 07:21 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
| 07:24 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
| 07:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
| 07:31 | స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
| 07:34 | ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
| 07:38 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
| 07:44 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
| 07:48 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
| 07:56 | ఈ మిషన్ గురించి, |
| 08:00 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
| 08:07 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |