Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | ||లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో | + | ||లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
|- | |- | ||
||00:06 | ||00:06 | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
||00:13 | ||00:13 | ||
− | ||ఉదాహరణకు | + | ||ఉదాహరణకు jpeg, png లేదా bmp. |
|- | |- | ||
||00:19 | ||00:19 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
||00:28 | ||00:28 | ||
− | ||స్ప్రెడ్‌షీట్‌లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా ప్రవేశ పెట్ట వచ్చు | + | ||స్ప్రెడ్‌షీట్‌లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా ప్రవేశ పెట్ట వచ్చు, |
− | + | ||
− | + | నేరుగా ఇమేజ్ ఫైల్‌ను ప్రవేశపెట్టుట | |
− | + | గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి | |
− | + | క్లిప్ బోర్డు నుండి లేదా | |
+ | |||
+ | గ్యాలరీ నుండి. | ||
|- | |- | ||
||00:39 | ||00:39 | ||
Line 32: | Line 33: | ||
|- | |- | ||
||00:43 | ||00:43 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.ods స్ప్రెడ్‌షీట్‌ను తెరుద్దాం. |
|- | |- | ||
||00:48 | ||00:48 | ||
Line 44: | Line 45: | ||
|- | |- | ||
||00:59 | ||00:59 | ||
− | ||ఒక వేళా మీ కంప్యూటర్లో చిత్రం ఇదివరకే నిలువ ఉంటే, దానిని మీరు ప్రవేశ పెట్టుటకు | + | ||ఒక వేళా మీ కంప్యూటర్లో చిత్రం ఇదివరకే నిలువ ఉంటే, దానిని మీరు ప్రవేశ పెట్టుటకు Insert పై క్లిక్ చెయ్యాలి. |
|- | |- | ||
||01:06 | ||01:06 | ||
− | || తర్వాత | + | || తర్వాత Picture మరియు From Fileను ఎంచుకోండి. |
|- | |- | ||
||01:10 | ||01:10 | ||
Line 53: | Line 54: | ||
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | || నేను ముందుగానే డెస్క్‌టాప్ పై | + | || నేను ముందుగానే డెస్క్‌టాప్ పై Images ఫోల్డర్లో కొన్ని చిత్రాలను సేవ్ చేసి ఉంచాను. |
|- | |- | ||
||01:20 | ||01:20 | ||
− | || | + | ||Image1ను ఎంపిక చేసుకుంటాను. |
|- | |- | ||
||01:24 | ||01:24 | ||
− | || | + | ||Location ఫీల్డ్ లో చిత్రం యొక్క పేరును చూడండి. |
|- | |- | ||
||01:28 | ||01:28 | ||
− | || | + | ||Open బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:31 | ||01:31 | ||
Line 74: | Line 75: | ||
|- | |- | ||
||01:45 | ||01:45 | ||
− | || ఇప్పుడు, | + | || ఇప్పుడు, Insert మరియు Picture పై క్లిక్ చేసి From Fileను ఎంపిక చేసుకుందాం. మరొక చిత్రాన్ని ఎంపిక చేసుకుందాం. |
|- | |- | ||
||01:55 | ||01:55 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు Image 2 పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | ||ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్‌కు లింక్ చేయడానికి, | + | ||ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్‌కు లింక్ చేయడానికి, Link ఎంపిక పై చెక్ పెట్టి Open పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
− | || కనిపించే డైలాగ్ బాక్స్‌లో, | + | || కనిపించే డైలాగ్ బాక్స్‌లో, Keep Link బటన్ పై క్లిక్ చేయండి |
|- | |- | ||
||02:11 | ||02:11 | ||
Line 92: | Line 93: | ||
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | ||మనం ఫైల్‌ను లింక్ చేసినపుడు | + | ||మనం ఫైల్‌ను లింక్ చేసినపుడు, |
మొదట స్ప్రెడ్‌షీట్ యొక్క ప్రమాణము తగ్గిపోతుంది సేవ్ చేసినపుడు. | మొదట స్ప్రెడ్‌షీట్ యొక్క ప్రమాణము తగ్గిపోతుంది సేవ్ చేసినపుడు. | ||
Line 106: | Line 107: | ||
|- | |- | ||
||02:39 | ||02:39 | ||
− | || ఫైల్‌కు లింక్ చేసిన | + | || ఫైల్‌కు లింక్ చేసిన Image 2 రంగును గ్రేస్కేల్కు మారుద్దాం. |
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
− | || ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి పిక్చర్ ఎడిటర్ | + | || ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి పిక్చర్ ఎడిటర్ GIMP(గింప్)ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
||02:50 | ||02:50 | ||
Line 115: | Line 116: | ||
|- | |- | ||
||02:54 | ||02:54 | ||
− | || ముందుగా | + | || ముందుగా Personal-Finance-Tracker.odsను సేవ్ చేసి మూసివేద్దాం. |
|- | |- | ||
||03:01 | ||03:01 | ||
Line 121: | Line 122: | ||
|- | |- | ||
||03:04 | ||03:04 | ||
− | || | + | ||Image 2ను ఎంచుకుందాం. |
|- | |- | ||
||03:06 | ||03:06 | ||
− | ||ఇప్పుడు రైట్ క్లిక్ చేసి | + | ||ఇప్పుడు రైట్ క్లిక్ చేసి Open with GIMని ఎంపిక చేసుకుందాం. |
|- | |- | ||
||03:10 | ||03:10 | ||
− | || GIMPలో | + | || GIMPలో Image 2 తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||03:13 | ||03:13 | ||
Line 136: | Line 137: | ||
|- | |- | ||
||03:22 | ||03:22 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.odsను తెరుద్దాం. |
|- | |- | ||
||03:26 | ||03:26 | ||
− | || | + | ||Image 2, గ్రేస్కేల్లో కనిపిస్తుంది. |
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
Line 163: | Line 164: | ||
|- | |- | ||
||04:12 | ||04:12 | ||
− | || ఇమేజ్ ఫైల్‌ను స్ప్రెడ్‌షీట్‌లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా, | + | || ఇమేజ్ ఫైల్‌ను స్ప్రెడ్‌షీట్‌లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా, అక్కడే డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. |
|- | |- | ||
||04:19 | ||04:19 | ||
Line 169: | Line 170: | ||
|- | |- | ||
||04:23 | ||04:23 | ||
− | || | + | ||CTRL మరియు Zను నొక్కి దీనిని అన్ డూ చేద్దాం. |
|- | |- | ||
||04:29 | ||04:29 | ||
Line 175: | Line 176: | ||
|- | |- | ||
||04:34 | ||04:34 | ||
− | || ఇది చాలా తేలిక | + | || ఇది చాలా తేలిక. Control మరియు Shift కీలను నొక్కి పట్టు కొని, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
||04:40 | ||04:40 | ||
Line 186: | Line 185: | ||
|- | |- | ||
||04:48 | ||04:48 | ||
− | || | + | ||CTRL మరియు S కీలను నొక్కి ఈ క్యాల్క్ ఫైల్ ను సేవ్ చేద్దాం. |
|- | |- | ||
||04:54 | ||04:54 | ||
Line 195: | Line 194: | ||
|- | |- | ||
||05:02 | ||05:02 | ||
− | ||మనం ఫైల్లో ప్రవేశపెట్టిన చితం పేరును | + | ||మనం ఫైల్లో ప్రవేశపెట్టిన చితం పేరును Image 3.jpg, నుండి Image 4.jpgకు మారుద్దాం. |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు Personal Finance Tracker.ods ఫైల్‌ను తెరుద్దాం. |
|- | |- | ||
||05:18 | ||05:18 | ||
Line 229: | Line 228: | ||
||05:57 | ||05:57 | ||
− | || | + | ||స్టాండర్డ్ టూల్బార్ దిగువన ఒక కొత్త టూల్‌బార్‌ను గమనించండి. |
|- | |- | ||
||06:02 | ||06:02 | ||
− | ||ఇది | + | ||ఇది Picture టూల్బార్. |
|- | |- | ||
||06:04 | ||06:04 | ||
− | || | + | ||Picture టూల్బార్ యొక్క పై ఎడమ భాగంలో వున్న Filter బటన్‌లో, చిత్రం యొక్క రూపాన్ని మార్చడానికి చాలా ఎంపికలు ఉన్నవి. |
|- | |- | ||
||06:13 | ||06:13 | ||
− | || | + | ||CTRL మరియు Z నొక్కి దీనిని అన్ డూ చేద్దాం. |
|- | |- | ||
||06:18 | ||06:18 | ||
− | || | + | ||గ్ర్యాఫిక్స్ మోడ్ బటన్లోని ఎంపికతో చిత్రాన్ని గ్రేస్కేల్, నలుపు-మరియు-తెలుపు లేదా వాటర్‌మార్క్( watermark)గా మార్చవచ్చు. |
|- | |- | ||
||06:26 | ||06:26 | ||
− | || | + | || Picture టూల్‌బార్‌లోని ఇతర ఎంపికల గురించి తర్వాత నేర్చుకుందాం. |
|- | |- | ||
||06:32 | ||06:32 | ||
Line 253: | Line 252: | ||
|- | |- | ||
||06:44 | ||06:44 | ||
− | || ఒక కొత్త స్ప్రెడ్‌షీట్‌ను సృష్టించి, దాని పేరు | + | || ఒక కొత్త స్ప్రెడ్‌షీట్‌ను సృష్టించి, దాని పేరు abc.ods అని పెడుదాం. |
|- | |- | ||
||06:50 | ||06:50 | ||
Line 259: | Line 258: | ||
|- | |- | ||
||06:53 | ||06:53 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ఇదివరకే వుంది. |
|- | |- | ||
||06:59 | ||06:59 | ||
Line 268: | Line 267: | ||
|- | |- | ||
||07:06 | ||07:06 | ||
− | ||చిత్రాన్ని కాపీ చేయటకు | + | ||చిత్రాన్ని కాపీ చేయటకు CTRL మరియు C కీలను నొక్కండి. |
|- | |- | ||
||07:11 | ||07:11 | ||
Line 274: | Line 273: | ||
|- | |- | ||
||07:15 | ||07:15 | ||
− | || | + | ||abc.ods టార్గెట్ డాక్యుమెంట్ వద్దకు వెళ్దాం. |
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
− | || | + | ||abc.odsలో మీరు సేవ్ చేసిన చిత్రాన్ని ఎక్కడ పెట్టాలో ఎంపిక చేసుకోండి. |
|- | |- | ||
||07:28 | ||07:28 | ||
− | || | + | ||CTRL మరియు V కీలను నొక్కి ఇమేజ్ ఫైల్ ను డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||07:35 | ||07:35 | ||
Line 286: | Line 285: | ||
|- | |- | ||
||07:42 | ||07:42 | ||
− | ||ఇప్పుడు, నేరుగా క్యాల్క్ | + | ||ఇప్పుడు, నేరుగా క్యాల్క్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
||07:48 | ||07:48 | ||
− | || | + | ||గ్యాలరీలో చిత్రం మరియు ధ్వనులు ఉన్నాయి, వాటిని మీరు స్ప్రెడ్‌షీట్‌లో ప్రవేశ పెట్టవచ్చు. |
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
Line 295: | Line 294: | ||
|- | |- | ||
||07:57 | ||07:57 | ||
− | || | + | ||స్టాండార్డ్ టూల్ బార్లో గ్యాలరీ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:01 | ||08:01 | ||
− | || ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో | + | || ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో Tools ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై దాన్ని తెరవడానికి గ్యాలరీ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:09 | ||08:09 | ||
− | ||మీరు | + | ||మీరు గ్యాలరీలోని చిత్రాలలో నుండి డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టాలనుకున్న చిత్రాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:18 | ||08:18 | ||
− | || | + | ||గ్యాలరీ నుండి చిత్రాన్ని డ్రాగ్ చేసి స్ప్రెడ్‌షీట్‌లో ఎక్కడ ప్రవేశ పెట్టలనుకుంటున్నరో అక్కడికి డ్రాప్ చేయండి. |
|- | |- | ||
||08:26 | ||08:26 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడింది. |
|- | |- | ||
||08:34 | ||08:34 | ||
Line 313: | Line 312: | ||
|- | |- | ||
||08:39 | ||08:39 | ||
− | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది | + | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, |
− | + | స్ప్రెడ్‌షీట్ లో ఇమేజ్ ఫైల్‌ను వివిధ రకాలుగా ఎలా ప్రవేశ పెట్ట వచ్చు. | |
− | + | ||
|- | |- | ||
||08:46 | ||08:46 | ||
− | || అనగా | + | || అనగా ఫైల్ నుండి, క్లిప్ బోర్డ్ నుండి లేదా గ్యాలరీ నుండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
||08:52 | ||08:52 | ||
Line 348: | Line 343: | ||
|- | |- | ||
||09:31 | ||09:31 | ||
− | || ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT | + | || ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రోలో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
||09:41 | ||09:41 |
Latest revision as of 14:33, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేది, |
00:09 | ఒక డాక్యుమెంట్లో ఇమేజ్ ఫైల్‌ను ప్రవేశ పెట్టడం. |
00:13 | ఉదాహరణకు jpeg, png లేదా bmp. |
00:19 | ఇక్కడ మనం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
00:28 | స్ప్రెడ్‌షీట్‌లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా ప్రవేశ పెట్ట వచ్చు,
నేరుగా ఇమేజ్ ఫైల్‌ను ప్రవేశపెట్టుట గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి క్లిప్ బోర్డు నుండి లేదా గ్యాలరీ నుండి. |
00:39 | ప్రతి ఒక్కదాని గురించి వివరంగా చర్చిద్దాం. |
00:43 | Personal-Finance-Tracker.ods స్ప్రెడ్‌షీట్‌ను తెరుద్దాం. |
00:48 | షీట్ 2ను ఎంపిక చేసుకుందాం. |
00:51 | ఈ షీట్లో చిత్రాలను ప్రవేశ పెడదాం. |
00:54 | ముందుగా సెల్‌ను ఎంచుకొని తరవాత చిత్రాలను ప్రవేశ పెట్టడం మంచి పధ్ధతి. |
00:59 | ఒక వేళా మీ కంప్యూటర్లో చిత్రం ఇదివరకే నిలువ ఉంటే, దానిని మీరు ప్రవేశ పెట్టుటకు Insert పై క్లిక్ చెయ్యాలి. |
01:06 | తర్వాత Picture మరియు From Fileను ఎంచుకోండి. |
01:10 | ఇప్పుడు ప్రవేశ పెట్టలనుకున్న చిత్రాన్ని కనుకోనండి. |
01:14 | నేను ముందుగానే డెస్క్‌టాప్ పై Images ఫోల్డర్లో కొన్ని చిత్రాలను సేవ్ చేసి ఉంచాను. |
01:20 | Image1ను ఎంపిక చేసుకుంటాను. |
01:24 | Location ఫీల్డ్ లో చిత్రం యొక్క పేరును చూడండి. |
01:28 | Open బటన్ పై క్లిక్ చేయండి. |
01:31 | స్ప్రెడ్‌షీట్‌లో చిత్రం రావడం గమనించండి. |
01:38 | లింకింగ్ ద్వారా మరొక చిత్రాన్ని ప్రవేశ పెద్దాం. |
01:42 | ముందుగా ఒక కొత్త సెల్‌ను ఎంపిక చేసుకోండి. |
01:45 | ఇప్పుడు, Insert మరియు Picture పై క్లిక్ చేసి From Fileను ఎంపిక చేసుకుందాం. మరొక చిత్రాన్ని ఎంపిక చేసుకుందాం. |
01:55 | ఇప్పుడు Image 2 పై క్లిక్ చేద్దాం. |
01:58 | ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్‌కు లింక్ చేయడానికి, Link ఎంపిక పై చెక్ పెట్టి Open పై క్లిక్ చేయండి. |
02:05 | కనిపించే డైలాగ్ బాక్స్‌లో, Keep Link బటన్ పై క్లిక్ చేయండి |
02:11 | ఇప్పుడు చిత్రం ఫైల్‌కు లింక్ చెయ్యబడింది. |
02:15 | లింకింగ్ |
02:17 | మనం ఫైల్‌ను లింక్ చేసినపుడు,
మొదట స్ప్రెడ్‌షీట్ యొక్క ప్రమాణము తగ్గిపోతుంది సేవ్ చేసినపుడు. |
02:23 | ఎందుకంటే స్ప్రెడ్‌షీట్ లో చిత్రం లేదు గనక. |
02:27 | రెండవది, ఇది యూసర్(user)కు రెండు ఫైల్ళను విడి విడిగా మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. |
02:32 | ఇమేజ్ ఫైల్లో చేసిన మార్పులు, స్ప్రెడ్‌షీట్‌లో లింక్ చేసిన చిత్రానికి వర్తిస్తాయి. |
02:39 | ఫైల్‌కు లింక్ చేసిన Image 2 రంగును గ్రేస్కేల్కు మారుద్దాం. |
02:46 | ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి పిక్చర్ ఎడిటర్ GIMP(గింప్)ను ఉపయోగిస్తున్నాను. |
02:50 | మీరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయివున్న ఏ ఎడిటర్నైనా ఉపయోగించవచ్చు. |
02:54 | ముందుగా Personal-Finance-Tracker.odsను సేవ్ చేసి మూసివేద్దాం. |
03:01 | తదుపరి, ఇమెజేస్ ఫోల్డర్ వద్దకు వెళ్దాం. |
03:04 | Image 2ను ఎంచుకుందాం. |
03:06 | ఇప్పుడు రైట్ క్లిక్ చేసి Open with GIMని ఎంపిక చేసుకుందాం. |
03:10 | GIMPలో Image 2 తెరుచుకుంటుంది. |
03:13 | ఇప్పుడు చిత్రం యొక్క రంగును గ్రేస్కేల్కు మారుద్దాం. |
03:18 | చిత్రాన్ని సేవ్ చేసి మూసివేద్దాం. |
03:22 | Personal-Finance-Tracker.odsను తెరుద్దాం. |
03:26 | Image 2, గ్రేస్కేల్లో కనిపిస్తుంది. |
03:30 | ఫైల్‌ను లింక్ చేస్తే, ఒక ప్రతికూలత ఏమిటంటే, ఈ స్ప్రెడ్‌షీట్ ను వేరే కంప్యూటర్‌కు లేదా యూసర్కు పంపాల్సివాస్తే, |
03:40 | మీరు స్ప్రెడ్‌షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపాల్సి వుంటుంది. |
03:44 | అనగా, మీరు ఎప్పుడు రెండింటి లొకేషన్ ట్రాక్ చేయాల్సి వుంటుంది. |
03:52 | ఈ చిత్రాన్ని స్ప్రెడ్‌షీట్ కుడి వైపుకు తీసుకెళ్దాం. |
03:58 | స్ప్రెడ్‌షీట్‌లో చిత్రాలను ప్రవేశపెట్టాడానికి మరొక పద్దతి, |
04:05 | ఏ ఫోల్డర్లో చిత్రం నిలువ చేశామో అక్కడి నుండి స్ప్రెడ్షీట్లోకి డ్రాప్ చేయడం. |
04:09 | ఇప్పుడు చిత్రాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం. |
04:12 | ఇమేజ్ ఫైల్‌ను స్ప్రెడ్‌షీట్‌లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా, అక్కడే డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. |
04:19 | మీ డాక్యుమెంట్లో చిత్రం ప్రవేశ పెట్టబడిందని గమనించండి. |
04:23 | CTRL మరియు Zను నొక్కి దీనిని అన్ డూ చేద్దాం. |
04:29 | ఇప్పుడు డ్రగ్ మరియు డ్రాప్ పద్ధతిలో చిత్రని లింక్ చేద్దాం. |
04:34 | ఇది చాలా తేలిక. Control మరియు Shift కీలను నొక్కి పట్టు కొని, |
04:40 | చిత్రాన్ని స్ప్రెడ్‌షీట్ లోకి డ్రాగ్ చేయండి. |
04:44 | ఇప్పుడు ఇమేజ్ ఫైల్ డాక్యుమెంట్‌కు లింక్ చేయబడింది. |
04:48 | CTRL మరియు S కీలను నొక్కి ఈ క్యాల్క్ ఫైల్ ను సేవ్ చేద్దాం. |
04:54 | ఇప్పుడు ఫైల్‌ను మూసివేద్దాం. |
04:58 | చిత్రం వున్న ఫోల్డర్ వద్దకు వెళ్దాం. |
05:02 | మనం ఫైల్లో ప్రవేశపెట్టిన చితం పేరును Image 3.jpg, నుండి Image 4.jpgకు మారుద్దాం. |
05:12 | ఇప్పుడు Personal Finance Tracker.ods ఫైల్‌ను తెరుద్దాం. |
05:18 | లింక్ చెయ్యబడ్డ చిత్రం ఇక పై కనిపించదు! |
05:22 | లింక్ చెయ్యబడ్డ పాత్ ఎర్రర్ చూపుతుంది! |
05:25 | ఈ లింక్‌ను తొలగిద్దాం. |
05:28 | ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అభ్యాసంను చేయండి. |
05:32 | క్యాల్క్ షీట్ లో ఒక చిత్రాన్ని లింక లాగా ప్రవేశ పెట్టి, సేవ్ చేసి మూసివెయ్యండి. |
05:38 | ఇప్పుడు చిత్రం నిలువ ఉన్న ఫోల్డర్‌కు వెళ్ళి దానిని తొలగిద్దాం. |
05:43 | క్యాల్క్ ఫైల్‌ను తెరిచి చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం. |
05:49 | ఇప్పుడు ఇమేజ్ ఫోల్డర్లోకి చిత్రాన్ని తిరిగి పేస్ట్ చేద్దాం. |
05:53 | క్యాల్క్ ఫైల్లో చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం. |
05:57 | స్టాండర్డ్ టూల్బార్ దిగువన ఒక కొత్త టూల్‌బార్‌ను గమనించండి. |
06:02 | ఇది Picture టూల్బార్. |
06:04 | Picture టూల్బార్ యొక్క పై ఎడమ భాగంలో వున్న Filter బటన్‌లో, చిత్రం యొక్క రూపాన్ని మార్చడానికి చాలా ఎంపికలు ఉన్నవి. |
06:13 | CTRL మరియు Z నొక్కి దీనిని అన్ డూ చేద్దాం. |
06:18 | గ్ర్యాఫిక్స్ మోడ్ బటన్లోని ఎంపికతో చిత్రాన్ని గ్రేస్కేల్, నలుపు-మరియు-తెలుపు లేదా వాటర్‌మార్క్( watermark)గా మార్చవచ్చు. |
06:26 | Picture టూల్‌బార్‌లోని ఇతర ఎంపికల గురించి తర్వాత నేర్చుకుందాం. |
06:32 | తర్వాత, క్లిప్‌బోర్డ్ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశాపెట్టలో చూద్దాం. |
06:37 | క్లిప్ బోర్డ్ లో నిలువ వున్న చిత్రాన్ని ఒక లిబ్రే ఆఫీస్ స్ప్రెడ్ షీట్ నుండి ఇంకో దానికి కాపీ చెయ్యవచ్చు. |
06:44 | ఒక కొత్త స్ప్రెడ్‌షీట్‌ను సృష్టించి, దాని పేరు abc.ods అని పెడుదాం. |
06:50 | ఇది మన టార్గెట్ డాక్యుమెంట్. |
06:53 | Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ఇదివరకే వుంది. |
06:59 | ఇది మన సోర్స్ డాక్యుమెంట్. |
07:02 | కాపీ చేయాల్సిన చిత్రాన్ని సోర్స్ ఫైల్ నుండి ఎంపిక చేసుకోండి. |
07:06 | చిత్రాన్ని కాపీ చేయటకు CTRL మరియు C కీలను నొక్కండి. |
07:11 | ఇప్పుడు చిత్రం క్లిప్ బోర్డు లో సేవ్ చేయబడింది. |
07:15 | abc.ods టార్గెట్ డాక్యుమెంట్ వద్దకు వెళ్దాం. |
07:21 | abc.odsలో మీరు సేవ్ చేసిన చిత్రాన్ని ఎక్కడ పెట్టాలో ఎంపిక చేసుకోండి. |
07:28 | CTRL మరియు V కీలను నొక్కి ఇమేజ్ ఫైల్ ను డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టండి. |
07:35 | మన టార్గెట్ ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడడం చూడండి. |
07:42 | ఇప్పుడు, నేరుగా క్యాల్క్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం. |
07:48 | గ్యాలరీలో చిత్రం మరియు ధ్వనులు ఉన్నాయి, వాటిని మీరు స్ప్రెడ్‌షీట్‌లో ప్రవేశ పెట్టవచ్చు. |
07:54 | దీనిని ఎలా చేయాలో చూద్దాం. |
07:57 | స్టాండార్డ్ టూల్ బార్లో గ్యాలరీ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
08:01 | ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో Tools ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై దాన్ని తెరవడానికి గ్యాలరీ పై క్లిక్ చేయండి. |
08:09 | మీరు గ్యాలరీలోని చిత్రాలలో నుండి డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టాలనుకున్న చిత్రాన్ని క్లిక్ చేయండి. |
08:18 | గ్యాలరీ నుండి చిత్రాన్ని డ్రాగ్ చేసి స్ప్రెడ్‌షీట్‌లో ఎక్కడ ప్రవేశ పెట్టలనుకుంటున్నరో అక్కడికి డ్రాప్ చేయండి. |
08:26 | Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడింది. |
08:34 | ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
08:39 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
స్ప్రెడ్‌షీట్ లో ఇమేజ్ ఫైల్‌ను వివిధ రకాలుగా ఎలా ప్రవేశ పెట్ట వచ్చు. |
08:46 | అనగా ఫైల్ నుండి, క్లిప్ బోర్డ్ నుండి లేదా గ్యాలరీ నుండి. |
08:52 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:55 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
08:58 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
09:08 | ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది. |
09:12 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
09:19 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
09:23 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:31 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రోలో అందుబాటులో ఉంది. |
09:41 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |