Difference between revisions of "C-and-Cpp/C2/Tokens/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00.01 |C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్క...")
 
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
| Time
|'''Narration'''
+
| Narration
 
|-
 
|-
|00.01  
+
|00:01  
 
|C మరియు C++ లోని  టోకన్స్  పై  స్పోకన్  టూటోరియల్కు స్వాగతం.
 
|C మరియు C++ లోని  టోకన్స్  పై  స్పోకన్  టూటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
|00.06
+
|00:06
 
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
 
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
 
|-
 
|-
|00.09
+
|00:09
 
|టోకన్లను  ఎలా  నిర్వచించడం మరియు ఉపయోగించడం   
 
|టోకన్లను  ఎలా  నిర్వచించడం మరియు ఉపయోగించడం   
 
|-
 
|-
|00.12
+
|00:12
 
|ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం.
 
|ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం.
 
|-
 
|-
|00.15
+
|00:15
 
|మనము  సామాన్యంగా చేసే  తప్పులు మరియు  వాటి సవరణలను కూడా వివివరిస్తాను.  
 
|మనము  సామాన్యంగా చేసే  తప్పులు మరియు  వాటి సవరణలను కూడా వివివరిస్తాను.  
 
|-
 
|-
| 00.20
+
| 00:20
|ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు,
+
|ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11:10,
 
|-
 
|-
|00.21
+
|00:26
|నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10,
+
|-
+
|00.26
+
 
|gcc మరియు g++ కంపైలర్ వర్షన్  4.6.1.   
 
|gcc మరియు g++ కంపైలర్ వర్షన్  4.6.1.   
 
|-
 
|-
|00.33
+
|00:33
 
|టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం.  
 
|టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం.  
 
|-
 
|-
|00.36
+
|00:36
|టోకన్, "డేటా రకాలు", "వేరియబుల్లు", "స్థిరాంకాలు" మరియు "ఐడెంటిఫైఎర్ల" తరగతికి చెందిన పదము.   
+
|టోకన్, డేటా టైప్లు , వేరియబుల్లు ,  స్థిరాంకాలు  మరియు ఐడెంటిఫైఎర్ల తరగతికి చెందిన పదము.   
 
|-
 
|-
|00.46
+
|00:46
 
|ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం.  
 
|ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం.  
 
|-
 
|-
|00.49
+
|00:49
|నేను ప్రోరామ్ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
+
|నేను ప్రోగ్రాం ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
 
|-
 
|-
|00.53
+
|00:53
 
|దానిని  తెరుస్తాను.  
 
|దానిని  తెరుస్తాను.  
 
|-
 
|-
|00.56
+
|00:56
 
|మన  ఫైల్  పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి.  
 
|మన  ఫైల్  పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి.  
 
|-
 
|-
|01.04
+
|01:04
|ఈ ప్రోరాం లో  వేరియబల్లను ఇనీశ్యలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం.  
+
|ఈ ప్రోరాం లో  వేరియబల్లను ఇనిషియలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం.  
 
|-
 
|-
|01.09
+
|01:09
 
|ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను.  
 
|ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను.  
 
|-
 
|-
|01.12
+
|01:12
 
|ఇది మన  హెద్దర్ ఫైల్.
 
|ఇది మన  హెద్దర్ ఫైల్.
 
|-
 
|-
|01.16
+
|01:16
 
|ఇది మన మెయిన్ ఫంక్షన్.   
 
|ఇది మన మెయిన్ ఫంక్షన్.   
 
|-
 
|-
| 01.20
+
| 01:20
|ఇక్కడ   '''int''' ఒక  కివర్డ్.
+
|ఇక్కడ     int   ఒక  కివర్డ్.
 
|-
 
|-
|01.22
+
|01:22
|కంపైలర్కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది .
+
|కంపైలర్ కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది .
 
|-
 
|-
| 01.26
+
| 01:26
|"a"ఒక పూర్ణాంక  వేరియబల్.  
+
| a ఒక పూర్ణాంక  వేరియబల్.  
 
|-
 
|-
| 01.28
+
| 01:28
| దానికి "2" విలువను కేటాయించినాము.
+
| దానికి 2 విలువను కేటాయించినాము.
 
|-
 
|-
|01.32
+
|01:32
 
|దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు.  
 
|దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు.  
 
|-
 
|-
| 01.35
+
| 01:35
|వేరియబల్కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు.
+
|వేరియబల్ కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు.
 
|-
 
|-
|01.43
+
|01:43
|ఇక్కడ 'b' ఒక స్థిరంకం (constant).  
+
|ఇక్కడ   b ఒక స్థిరంకం (constant).  
 
|-
 
|-
| 01.46
+
| 01:46
|'b'ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి '4' విలువను  కేటాయించము.  
+
| b ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి   4   విలువను  కేటాయించము.  
 
|-
 
|-
|01.53
+
|01:53
|“const” కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు.
+
| const కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు.
 
|-
 
|-
|01.58
+
|01:58
 
|కీవర్డ్స్  మరియు  స్థిరాంకాల గురించి మరింత  తెలుసుకోవడానికి మన స్లైడ్స్  వద్దకు వెళ్దాం .
 
|కీవర్డ్స్  మరియు  స్థిరాంకాల గురించి మరింత  తెలుసుకోవడానికి మన స్లైడ్స్  వద్దకు వెళ్దాం .
 
|-
 
|-
| 02.06
+
| 02:06
 
|కీవర్డ్ లకు  మార్చలేని ఒక  స్థిరమైన అర్థం ఉంటుంది.  
 
|కీవర్డ్ లకు  మార్చలేని ఒక  స్థిరమైన అర్థం ఉంటుంది.  
 
|-
 
|-
|02.11
+
|02:11
 
|కీవర్డ్ లను వేరియబల్  పేర్లు గా ఉపయోగించలేము.
 
|కీవర్డ్ లను వేరియబల్  పేర్లు గా ఉపయోగించలేము.
 
|-
 
|-
|02.15
+
|02:15
 
|C లో 32 కీ వర్డ్ లు  ఉన్నవి.  
 
|C లో 32 కీ వర్డ్ లు  ఉన్నవి.  
 
|-
 
|-
|02.18
+
|02:18
| '''auto''', '''break''', '''case''', '''char''', '''enum''', '''extern''' మొదలైనవి.  
+
|   auto,break,case,char,enum,extern మొదలైనవి.  
 
|-
 
|-
| 02.28
+
| 02:28
 
|స్థిరాంకాలు,  స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి.
 
|స్థిరాంకాలు,  స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి.
 
|-
 
|-
|02.33
+
|02:33
 
|అవి  ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు  మార్పులు చందవు.   
 
|అవి  ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు  మార్పులు చందవు.   
 
|-
 
|-
|02.38
+
|02:38
 
|న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి.  
 
|న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి.  
 
|-
 
|-
|02.45
+
|02:45
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.  
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.  
 
|-
 
|-
| 02.47
+
| 02:47
|ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క  డాటా రకం .
+
|ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క  డాటా టైప్.
 
|-
 
|-
|02.52
+
|02:52
 
|మనం దానికి 1.5 విలువను  కేటాయించాము .
 
|మనం దానికి 1.5 విలువను  కేటాయించాము .
 
|-
 
|-
|02.56
+
|02:56
 
| డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన  ఒక  పరిమితమైన  విలువల సెట్  
 
| డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన  ఒక  పరిమితమైన  విలువల సెట్  
 
|-
 
|-
| 03.04
+
| 03:04
|ఇక్కడ 'd' ఒక వేరియబల్.
+
|ఇక్కడ   d   ఒక వేరియబల్.
 
|-
 
|-
|03.07
+
|03:07
|'''Char''' మరియు సింగల్ కొట్స్,  మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది.  
+
| Char మరియు సింగల్ కొట్స్,  మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది.  
 
|-
 
|-
|03.12
+
|03:12
|ఫలితంగా, "d", "Aవిలువను  నిల్వ చేసే  ఒక  క్యారెక్టర్  వేరియబుల్.  
+
|ఫలితంగా, d,A విలువను  నిల్వ చేసే  ఒక  క్యారెక్టర్  వేరియబుల్.  
 
|-
 
|-
| 03.20
+
| 03:20
| '''int, double float''' and '''char''' అనేవి డాటా రకాలు .
+
|   int,double,float and char అనేవి డేటా టైప్లు  .
 
|-
 
|-
|03.30
+
|03:30
|"a", "c" మరియు "d" అనేవి వేరియబల్ల్లు.
+
| a , c మరియు  d అనేవి వేరియబుల్స్.
 
|-
 
|-
|03.35
+
|03:35
 
| ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.  
 
| ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.  
 
|-
 
|-
| 03.37
+
| 03:37
 
|డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం.
 
|డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం.
 
|-
 
|-
|03.48
+
|03:48
|డాటా టైప్లు: పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం.
+
|డాటా టైప్లు -    పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం.
 
|-
 
|-
|03.50
+
|03:50
|ఇది 'int' అని డిక్లేర్ చేయబడింది  
+
|ఇది   int అని డిక్లేర్ చేయబడింది  
 
|-
 
|-
|03.53
+
|03:53
|పూర్ణాంక డాటా రకాన్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం.  
+
|పూర్ణాంక డేటా టైప్ని  ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం.  
 
|-
 
|-
| 04.01
+
| 04:01
 
|అదేవిధంగా,  ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము.
 
|అదేవిధంగా,  ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము.
 
|-
 
|-
|04.09
+
|04:09
 
|క్యారెక్టర్ డాటా టైప్లకు %c ఉపయోగిస్తాం.
 
|క్యారెక్టర్ డాటా టైప్లకు %c ఉపయోగిస్తాం.
 
|-
 
|-
|04.15
+
|04:15
|మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం.
+
|మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫార్మాట్  స్పెసిఫైయర్ఉపయోగిస్తాం.
 
|-
 
|-
|04.24
+
|04:24
 
|ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం.  
 
|ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం.  
 
|-
 
|-
|04.29
+
|04:29
|''ఇంటీజర్'' (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి  ఉంటుంది .  
+
| ఇంటీజర్   (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి  ఉంటుంది .  
 
|-
 
|-
|04.34
+
|04:34
|''ఫ్లోటింగ్ పాయింట్''(Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి  ఉంటుంది .
+
| ఫ్లోటింగ్ పాయింట్ (Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి  ఉంటుంది .
 
|-
 
|-
|04.39
+
|04:39
 
|క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి  ఉంటుంది.
 
|క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి  ఉంటుంది.
 
|-
 
|-
|04.42
+
|04:42
 
|మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .  
 
|మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .  
 
|-
 
|-
| 04.47   
+
| 04:47   
 
|వేరియబుల్లో  నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు.
 
|వేరియబుల్లో  నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు.
 
|-
 
|-
|04.56
+
|04:56
 
|ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం.  
 
|ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం.  
 
|-
 
|-
|05.00
+
|05:00
 
|వేరియబల్ ఒక డాటా పేరు.
 
|వేరియబల్ ఒక డాటా పేరు.
 
|-
 
|-
|05.02
+
|05:02
 
|దీనిని  డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు .  
 
|దీనిని  డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు .  
 
|-
 
|-
|05.06
+
|05:06
|ప్రోగ్రాం రన్ ఔతుండగా ఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు.   
+
|ప్రోగ్రాం రన్ అవుతుండగాఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు.   
 
|-
 
|-
|05.10
+
|05:10
 
|వేరియబాల్ని  ఉపయోగించే  ముందు డిక్లేర్ చెయ్యాలి.  
 
|వేరియబాల్ని  ఉపయోగించే  ముందు డిక్లేర్ చెయ్యాలి.  
 
|-
 
|-
|05.14
+
|05:14
 
|వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి.
 
|వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి.
 
|-
 
|-
|05.18
+
|05:18
|ఉడాహరణకు:  '''john, marks, sum''' మొదలైనవి.
+
|ఉడాహరణకు     john, marks, sum   మొదలైనవి.
 
|-
 
|-
|05.24
+
|05:24
 
|ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం.  
 
|ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం.  
 
|-
 
|-
| 05.27
+
| 05:27
|ఇక్కడ ''' printf''' ఈ  ఫంక్షన్ కు  ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు.  
+
|ఇక్కడ     printf   ఈ  ఫంక్షన్ కు  ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు.  
 
|-
 
|-
| 05.32
+
| 05:32
 
|మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం.
 
|మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం.
 
|-
 
|-
| 05.35
+
| 05:35
 
|ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం.
 
|ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం.
 
|-
 
|-
| 05.38
+
| 05:38
 
|ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు.
 
|ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు.
 
|-
 
|-
|05.41
+
|05:41
 
|ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం.  
 
|ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం.  
 
|-
 
|-
|05.46
+
|05:46
 
|అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు.  
 
|అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు.  
 
|-
 
|-
|05.51
+
|05:51
 
|మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి.
 
|మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి.
 
|-
 
|-
| 05.55
+
| 05:55
 
|ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం.
 
|ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం.
 
|-
 
|-
| 05.58
+
| 05:58
 
|ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను  ఇనీశ్యలైజ్ చేశాం .  
 
|ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను  ఇనీశ్యలైజ్ చేశాం .  
 
|-
 
|-
| 06.02
+
| 06:02
 
|ఇక్కడ వాటిని ముద్రించాం.
 
|ఇక్కడ వాటిని ముద్రించాం.
 
|-
 
|-
| 06.05
+
| 06:05
 
|ఇది మన రేటర్న్ వాక్యము.
 
|ఇది మన రేటర్న్ వాక్యము.
 
|-
 
|-
| 06.08
+
| 06:08
 
|ఇప్పుడు సేవ్ పై క్లిక్  చేయండి.
 
|ఇప్పుడు సేవ్ పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
| 06.10
+
| 06:10
 
|ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్  చేయండి.  
 
|ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్  చేయండి.  
 
|-
 
|-
|06.12
+
|06:12
|'''Ctrl, Alt''' మరియు '''T'''కీలను  ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
+
| Ctrl, Alt మరియు   T కీలను  ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
 
|-
 
|-
|06.21  
+
|06:21  
|కంపైల్ చేయుటకు, '''gcc space tokens dot c space hyphen o tok''' టైప్ చేసి ఎనటర్ నొక్కండి.
+
|కంపైల్ చేయుటకు,   gcc space tokens dot c space hyphen o tok)gcc tokens.c -0 tok) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
| 06.30
+
| 06:30
|ఎక్సిక్యూట్  చేయుటకు ''./tok'' టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.  
+
|ఎక్సిక్యూట్  చేయుటకు   ./tok   టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
| 06.35
+
| 06:35
 
|ఔట్ పుట్ ప్రదర్శిపబడును     
 
|ఔట్ పుట్ ప్రదర్శిపబడును     
 
|-
 
|-
|06.39
+
|06:39
 
| ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు  విలువలు  ఉన్నవని చూడగలరు.
 
| ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు  విలువలు  ఉన్నవని చూడగలరు.
 
|-
 
|-
|06.44
+
|06:44
 
|మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి.
 
|మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి.
 
|-
 
|-
| 06.48
+
| 06:48
 
|ఇది ఎలా అయిందో  చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం.  
 
|ఇది ఎలా అయిందో  చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం.  
 
|-
 
|-
| 06.54
+
| 06:54
|ఇక్కడ '''% point 2f''' ఉన్నందుకు ఇలా జరిగింది.
+
|ఇక్కడ   % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది.
 
|-  
 
|-  
|06.59
+
|06:59
 
|ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది.
 
|ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది.
 
|-
 
|-
| 07.04  
+
| 07:04  
 
|డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే.  
 
|డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే.  
 
|-
 
|-
| 07.09
+
| 07:09
|% point 2f”  ను "% point 3f" తో మారుద్దాం.
+
|   % .2f ను   % .3f తో మారుద్దాం.
 
|-
 
|-
|07.16
+
|07:16
 
| సేవ్ పై క్లిక్  చేయండి.  
 
| సేవ్ పై క్లిక్  చేయండి.  
 
|-
 
|-
|07.19
+
|07:19
 
|టర్మినల్కు తిరిగి రండి.
 
|టర్మినల్కు తిరిగి రండి.
 
|-
 
|-
|07.22
+
|07:22
 
| ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,   
 
| ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,   
 
|-
 
|-
| 07.28
+
| 07:28
 
|ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు  ఉన్నవని  కనిపిస్తుంది.
 
|ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు  ఉన్నవని  కనిపిస్తుంది.
 
|-
 
|-
|07.33
+
|07:33
 
|ఇప్పుడు  అదే ప్రోగ్రాంను C++ లో  ఎక్సిక్యూట్  చేద్దాం.
 
|ఇప్పుడు  అదే ప్రోగ్రాంను C++ లో  ఎక్సిక్యూట్  చేద్దాం.
 
|-
 
|-
|07.36
+
|07:36
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
| 07.40
+
| 07:40
 
| ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం.  
 
| ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం.  
 
|-
 
|-
| 07.42
+
| 07:42
|  ముందుగా '''shift+ctrl+s''' కీలను ఏకకాలంలో నొక్కండి.  
+
|  ముందుగా   shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి.  
 
|-
 
|-
| 07.50
+
| 07:50
|  ఇప్పుడు ".cpp" అనే ఎక్స్టెంషన్ తో  సేవ్  చేయండి.  
+
|  ఇప్పుడు .cpp అనే ఎక్స్టెంషన్ తో  సేవ్  చేయండి.  
 
|-
 
|-
| 07.58
+
| 07:58
|హెడర్  ఫైల్ను '''iostream'''కు మారుద్దాం.
+
|హెడర్  ఫైల్ను   iostream కు మారుద్దాం.
 
|-
 
|-
| 08.03
+
| 08:03
|ఇప్పుడు "using" వాక్యాన్ని చేర్చుద్దాం.
+
|ఇప్పుడు using వాక్యాన్ని చేర్చుద్దాం.
 
|-
 
|-
| 08.08
+
| 08:08
 
|సేవ్  పై  క్లిక్  చేయండి.
 
|సేవ్  పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
| 08.11
+
| 08:11
|ఇప్పుడు '''printf''' వాక్యాన్ని '''cout''' వాక్యం తో మార్చండి.  
+
|ఇప్పుడు   printf   వాక్యాన్ని   cout   వాక్యం తో మార్చండి.  
 
|-
 
|-
|08.15
+
|08:15
|ఎందుకంటే "C++" లో ''cout<<''  ఫంక్షన్  ఒక వరసను ముద్రిస్తుంది.
+
|ఎందుకంటే C++ లో   cout<<   ఫంక్షన్  ఒక వరసను ముద్రిస్తుంది.
 
|-
 
|-
| 08.21
+
| 08:21
 
| సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి.
 
| సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08.27
+
| 08:27
| ఇక్కడ  printf ఓపనింగ్ బ్రాకెట్ (”  టైప్ చేయండి.
+
| ఇక్కడ  printf ఓపనింగ్ బ్రాకెట్   (   టైప్ చేయండి.
 
|-
 
|-
| 08.33
+
| 08:33
|మరియు ఈ కాలం లో “cout” మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ ''<<'' టైప్ చేయండి.
+
|మరియు ఈ కాలం లో   cout మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్   <<   టైప్ చేయండి.(cout<<)
 
|-
 
|-
| 08.40
+
| 08:40
 
| ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై  క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి.
 
| ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై  క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08.45
+
| 08:45
| మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు "\n" అక్కరలేదు.
+
| మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు \n అక్కరలేదు.
 
|-
 
|-
|08.50
+
|08:50
 
|వీటిని తొలగిద్దాం.  
 
|వీటిని తొలగిద్దాం.  
 
|-
 
|-
|08.52
+
|08:52
 
|ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను  టైప్ చేయండి.  
 
|ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను  టైప్ చేయండి.  
 
|-
 
|-
| 09.01
+
| 09:01
 
|సేవ్ పై క్లిక్ చేయండి.  ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి.
 
|సేవ్ పై క్లిక్ చేయండి.  ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి.
 
|-
 
|-
|09.04
+
|09:04
 
|రెండు  యాంగాల్ బ్రాకెట్లు  టైప్ చేయండి.  
 
|రెండు  యాంగాల్ బ్రాకెట్లు  టైప్ చేయండి.  
 
|-
 
|-
|09.09
+
|09:09
 
|మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి.  
 
|మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి.  
 
|-  
 
|-  
|09.16
+
|09:16
 
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.  
 
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
|09.20
+
|09:20
 
|ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్  చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్.
 
|ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్  చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్.
 
|-
 
|-
| 09.24
+
| 09:24
|'''g++ space tokens dot cpp space hyphen o space tok 1''' టైప్  చేసి కంపైల్ చేయండి.
+
| g++ space tokens dot cpp space hyphen o space tok1  టైప్  చేసి కంపైల్ చేయండి.
 
|-
 
|-
|09.35
+
|09:35
|ఇక్కడ మన వద్ద  tok1ఉంది ఎందుకంటే,  tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ "tok"ను ఓవర్ రైట్ చెయ్యకూడదని  
+
|ఇక్కడ మన వద్ద  tok1ఉంది ఎందుకంటే,  tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ tok ను ఓవర్ రైట్ చెయ్యకూడదని  
 
|-
 
|-
|09.46
+
|09:46
 
|ఇప్పుడు ఎంటర్ నొక్కండి.  
 
|ఇప్పుడు ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
|09.48
+
|09:48
|ఎక్సిక్యూట్ చేయటకు "./tok1టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|ఎక్సిక్యూట్ చేయటకు ./tok1   టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
| 09.55
+
| 09:55
|ఔట్ పుట్ ప్ర్దర్శిపబడును.  
+
|ఔట్ పుట్ ప్రదర్శింపబడును.  
 
|-
 
|-
|09.59
+
|09:59
 
|ఇప్పుడు మనం సామాన్యంగా  చేసే తప్పుల గురించి చూద్దాం.  
 
|ఇప్పుడు మనం సామాన్యంగా  చేసే తప్పుల గురించి చూద్దాం.  
 
|-
 
|-
|10.03
+
|10:03
 
|మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.  
 
|మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.  
 
|-
 
|-
|10.05
+
|10:05
|ఇక్కడ "b"కి "8" అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి.
+
|ఇక్కడ   b కి 8 అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి.
 
|-
 
|-
|10.12
+
|10:12
 
| సేవ్  పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం.  
 
| సేవ్  పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం.  
 
|-
 
|-
| 10.15
+
| 10:15
 
| మన టర్మినల్ కు తిరిగి వద్దాం.
 
| మన టర్మినల్ కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
| 10.17
+
| 10:17
 
|ప్రాంప్ట్  క్లియర్ చేస్తాను.
 
|ప్రాంప్ట్  క్లియర్ చేస్తాను.
 
|-
 
|-
| 10.22
+
| 10:22
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి
 
|-
 
|-
|10.26
+
|10:26
|"tokens. cpp" (టోకన్స్.సి‌పి‌పి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది.
+
| tokens.cpp (టోకన్స్.సి‌పి‌పి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది.
 
|-
 
|-
| 10.32
+
| 10:32
|Assignment of read only variable 'b'.  
+
|Assignment of read only variable b .  
 
|-
 
|-
|10.36
+
|10:36
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
| 10.39  
+
| 10:39  
| ఎందుకంటె, "b" ఒక స్థిరాంకం మరియు  స్థిరాంకాలకు స్థిరమైన  విలువలు ఉంటాయి కాబట్టి.  
+
| ఎందుకంటె, b ఒక స్థిరాంకం మరియు  స్థిరాంకాలకు స్థిరమైన  విలువలు ఉంటాయి కాబట్టి.  
 
|-
 
|-
|10.45
+
|10:45
|వీటి విలువలు ప్రోగ్రాం  ఎక్షి క్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు .
+
|వీటి విలువలు ప్రోగ్రాం  ఎక్సిక్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు .
 
|-
 
|-
| 10.49
+
| 10:49
 
|అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం.  
 
|అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం.  
 
|-  
 
|-  
| 10.54
+
| 10:54
 
|ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి.
 
|ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 10.57
+
| 10:57
 
|మరోసారి ఎక్సిక్యూట్  చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం.  
 
|మరోసారి ఎక్సిక్యూట్  చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం.  
 
|-
 
|-
| 11.01
+
| 11:01
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
 
|-
 
|-
| 11.03
+
| 11:03
 
|ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్  చేద్దాం.  ఇదిగో సరిపోయింది.
 
|ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్  చేద్దాం.  ఇదిగో సరిపోయింది.
 
|-
 
|-
|11.09
+
|11:09
 
|ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం.
 
|ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం.
 
|-
 
|-
| 11.12  
+
| 11:12  
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
 
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
|11.15
+
|11:15
 
|ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి.
 
|ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 11.21
+
| 11:21
 
|ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్కు వద్దాం.  
 
|ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్కు వద్దాం.  
 
|-
 
|-
| 11.25
+
| 11:25
 
|ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
 
|ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
 
|-
 
|-
| 11.28
+
| 11:28
|టోకన్ డాట్ "cpp"(సి‌పి‌పి) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది.  
+
|టోకన్ డాట్ సి‌పి‌పి(.cpp) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది.  
 
|-
 
|-
|11.34
+
|11:34
|”A”ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం.
+
| A  ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం.
 
|-
 
|-
|11.40
+
|11:40
 
|దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది.   
 
|దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది.   
 
|-
 
|-
|11.47
+
|11:47
|మరియు  ఇక్కడ 'd' ను  క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం.  
+
|మరియు  ఇక్కడ   d ను  క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం.  
 
|-
 
|-
| 11.53
+
| 11:53
 
|తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం.  
 
|తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం.  
 
|-
 
|-
|11.59
+
|11:59
|సేవ్ పై క్లి క్ చేయండి. ఎక్సిక్యూట్   చెద్దాం.
+
|సేవ్ పై క్లిక్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం.
 
|-
 
|-
|12.02
+
|12:02
 
|టర్మినల్ కు తిరిగి వద్దాం.
 
|టర్మినల్ కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
|12.04
+
|12:04
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్  చేద్దాం.
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్  చేద్దాం.
 
|-
 
|-
|12.06
+
|12:06
|ఎక్సిక్యూట్   చెద్డాం. చూసారా సరిపోయింది.
+
|ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది.
 
|-
 
|-
|12.13
+
|12:13
 
|ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం.
 
|ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
|12.15
+
|12:15
|తరగతి సారాంశం.
+
|తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్లో  మనం  నేర్చుకున్నది.
 
|-
 
|-
|12.16
+
|12:18
|ఈ ట్యుటోరియల్లో మనం  నేర్చుకున్నది.
+
|డాటా టైప్ ఉదాహరణ int,double,float మొదలైనవి .
 
|-
 
|-
|12.18
+
|12:24
|డాటా టైప్ ఉదాహరణ: "int", "double", "float" మొదలైనవి .
+
|వేరియబల్స్ ఉదా  int a=2;  
 
|-
 
|-
|12.24
+
|12:29
|వేరియబల్స్ ఉదా: "int a=2;"
+
|ఐడెంటిఫైయర్స్ ఉదా printf() మరియు  
|-
+
|12.29
+
|ఐడెంటిఫైయర్స్ ఉదా: "printf()" మరియు  
+
 
|-  
 
|-  
|12.34
+
|12:34
|స్థిరాంకాలు  ఉదా: "double const b=4;"
+
|స్థిరాంకాలు  ఉదా double const b=4;
|-
+
| 12.40
+
|ఒక అసైన్మెంట్ గా,
+
 
|-
 
|-
|12.41
+
| 12:40
| సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి.  
+
|ఒక అసైన్మెంట్ గా, సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి.  
 
|-
 
|-
|12.45
+
|12:45
|సూచన: "principal * rate * time upon  100".
+
|సూచన:   principal * rate * time upon  100 .
 
|-
 
|-
|12.50
+
|12:50
 
|ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
 
|ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
 
|-
 
|-
|12.54
+
|12:54
 
| ఇది స్పోకన్ టుటోరియల్  యొక్క  సారాంశం.  
 
| ఇది స్పోకన్ టుటోరియల్  యొక్క  సారాంశం.  
 
|-
 
|-
|12.56
+
|12:56
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి  
+
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.  
చూడగలరు.  
+
 
|-
 
|-
| 13.01
+
| 13:01
 
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం.
 
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం.
 
|-
 
|-
|13.03
+
|13:03
 
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును.  
 
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును.  
 
|-
 
|-
|13.07
+
|13:07
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)  
+
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)ఇవ్వబడును.  
ఇవ్వబడును.  
+
 
|-
 
|-
|13.10
+
|13:10
 
|మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి.  
 
|మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి.  
 
|-
 
|-
| 13.19
+
| 13:19
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్  లో ఒక భాగము.  
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్  లో ఒక భాగము.  
 
|-
 
|-
|13.24
+
|13:24
 
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్  ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .  
 
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్  ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .  
 
|-   
 
|-   
|13.30
+
|13:30
 
|ఈ మిషన్  గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు .
 
|ఈ మిషన్  గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు .
 
|-
 
|-
|13.35
+
|13:35
 
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ  సెలవు తీసుకుంటున్నాను .
 
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ  సెలవు తీసుకుంటున్నాను .
 
|}
 
|}

Latest revision as of 12:08, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం.
00:06 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00:09 టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం
00:12 ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం.
00:15 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను.
00:20 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11:10,
00:26 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:33 టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం.
00:36 టోకన్, డేటా టైప్లు , వేరియబుల్లు , స్థిరాంకాలు మరియు ఐడెంటిఫైఎర్ల తరగతికి చెందిన పదము.
00:46 ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం.
00:49 నేను ప్రోగ్రాం ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
00:53 దానిని తెరుస్తాను.
00:56 మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి.
01:04 ఈ ప్రోరాం లో వేరియబల్లను ఇనిషియలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం.
01:09 ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను.
01:12 ఇది మన హెద్దర్ ఫైల్.
01:16 ఇది మన మెయిన్ ఫంక్షన్.
01:20 ఇక్కడ int ఒక కివర్డ్.
01:22 కంపైలర్ కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది .
01:26 a ఒక పూర్ణాంక వేరియబల్.
01:28 దానికి 2 విలువను కేటాయించినాము.
01:32 దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు.
01:35 వేరియబల్ కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు.
01:43 ఇక్కడ b ఒక స్థిరంకం (constant).
01:46 b ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి 4 విలువను కేటాయించము.
01:53 const కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు.
01:58 కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం .
02:06 కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది.
02:11 కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము.
02:15 C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి.
02:18 auto,break,case,char,enum,extern మొదలైనవి.
02:28 స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి.
02:33 అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు.
02:38 న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి.
02:45 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
02:47 ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్.
02:52 మనం దానికి 1.5 విలువను కేటాయించాము .
02:56 డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్
03:04 ఇక్కడ d ఒక వేరియబల్.
03:07 Char మరియు సింగల్ కొట్స్, మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది.
03:12 ఫలితంగా, d,A విలువను నిల్వ చేసే ఒక క్యారెక్టర్ వేరియబుల్.
03:20 int,double,float and char అనేవి డేటా టైప్లు .
03:30 a , c మరియు d అనేవి వేరియబుల్స్.
03:35 ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
03:37 డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం.
03:48 డాటా టైప్లు - పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం.
03:50 ఇది int అని డిక్లేర్ చేయబడింది
03:53 పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం.
04:01 అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము.
04:09 క్యారెక్టర్ డాటా టైప్లకు %c ఉపయోగిస్తాం.
04:15 మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫార్మాట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం.
04:24 ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం.
04:29 ఇంటీజర్ (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .
04:34 ఫ్లోటింగ్ పాయింట్ (Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .
04:39 క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది.
04:42 మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .
04:47 వేరియబుల్లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు.
04:56 ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం.
05:00 వేరియబల్ ఒక డాటా పేరు.
05:02 దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు .
05:06 ప్రోగ్రాం రన్ అవుతుండగాఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు.
05:10 వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి.
05:14 వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి.
05:18 ఉడాహరణకు john, marks, sum మొదలైనవి.
05:24 ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం.
05:27 ఇక్కడ printf ఈ ఫంక్షన్ కు ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు.
05:32 మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం.
05:35 ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం.
05:38 ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు.
05:41 ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం.
05:46 అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు.
05:51 మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి.
05:55 ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం.
05:58 ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం .
06:02 ఇక్కడ వాటిని ముద్రించాం.
06:05 ఇది మన రేటర్న్ వాక్యము.
06:08 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
06:10 ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి.
06:12 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
06:21 కంపైల్ చేయుటకు, gcc space tokens dot c space hyphen o tok)gcc tokens.c -0 tok) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:30 ఎక్సిక్యూట్ చేయుటకు ./tok టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:35 ఔట్ పుట్ ప్రదర్శిపబడును
06:39 ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు.
06:44 మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి.
06:48 ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం.
06:54 ఇక్కడ  % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది.
06:59 ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది.
07:04 డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే.
07:09  % .2f ను  % .3f తో మారుద్దాం.
07:16 సేవ్ పై క్లిక్ చేయండి.
07:19 టర్మినల్కు తిరిగి రండి.
07:22 ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,
07:28 ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది.
07:33 ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం.
07:36 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
07:40 ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం.
07:42 ముందుగా shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి.
07:50 ఇప్పుడు .cpp అనే ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి.
07:58 హెడర్ ఫైల్ను iostream కు మారుద్దాం.
08:03 ఇప్పుడు using వాక్యాన్ని చేర్చుద్దాం.
08:08 సేవ్ పై క్లిక్ చేయండి.
08:11 ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యం తో మార్చండి.
08:15 ఎందుకంటే C++ లో cout<< ఫంక్షన్ ఒక వరసను ముద్రిస్తుంది.
08:21 సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి.
08:27 ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ ( టైప్ చేయండి.
08:33 మరియు ఈ కాలం లో cout మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ << టైప్ చేయండి.(cout<<)
08:40 ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి.
08:45 మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు \n అక్కరలేదు.
08:50 వీటిని తొలగిద్దాం.
08:52 ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి.
09:01 సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి.
09:04 రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి.
09:09 మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి.
09:16 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:20 ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్.
09:24 g++ space tokens dot cpp space hyphen o space tok1 టైప్ చేసి కంపైల్ చేయండి.
09:35 ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ tok ను ఓవర్ రైట్ చెయ్యకూడదని
09:46 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
09:48 ఎక్సిక్యూట్ చేయటకు ./tok1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:55 ఔట్ పుట్ ప్రదర్శింపబడును.
09:59 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
10:03 మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.
10:05 ఇక్కడ b కి 8 అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి.
10:12 సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం.
10:15 మన టర్మినల్ కు తిరిగి వద్దాం.
10:17 ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను.
10:22 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి
10:26 tokens.cpp (టోకన్స్.సి‌పి‌పి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది.
10:32 Assignment of read only variable b .
10:36 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
10:39 ఎందుకంటె, b ఒక స్థిరాంకం మరియు స్థిరాంకాలకు స్థిరమైన విలువలు ఉంటాయి కాబట్టి.
10:45 వీటి విలువలు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు .
10:49 అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం.
10:54 ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి.
10:57 మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం.
11:01 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
11:03 ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది.
11:09 ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం.
11:12 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
11:15 ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి.
11:21 ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్కు వద్దాం.
11:25 ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
11:28 టోకన్ డాట్ సి‌పి‌పి(.cpp) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది.
11:34 A ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం.
11:40 దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది.
11:47 మరియు ఇక్కడ d ను క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం.
11:53 తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం.
11:59 సేవ్ పై క్లిక్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం.
12:02 టర్మినల్ కు తిరిగి వద్దాం.
12:04 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
12:06 ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది.
12:13 ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం.
12:15 తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది.
12:18 డాటా టైప్ ఉదాహరణ int,double,float మొదలైనవి .
12:24 వేరియబల్స్ ఉదా int a=2;
12:29 ఐడెంటిఫైయర్స్ ఉదా printf() మరియు
12:34 స్థిరాంకాలు ఉదా double const b=4;
12:40 ఒక అసైన్మెంట్ గా, సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి.
12:45 సూచన: principal * rate * time upon 100 .
12:50 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
12:54 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
12:56 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.
13:01 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం.
13:03 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును.
13:07 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)ఇవ్వబడును.
13:10 మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి.
13:19 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
13:24 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
13:30 ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు .
13:35 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను .

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india