Difference between revisions of "Firefox/C2/Searching-and-Auto-complete/Telugu"
From Script | Spoken-Tutorial
(7 intermediate revisions by 3 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | + | |00:00 | |
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | ||
|- | |- | ||
||00:06 | ||00:06 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకోబోయే ఆంశాలు | + | ||ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకోబోయే ఆంశాలు- సర్చ్ ను ఎలా ఉపయోగించాలి, సర్చ్ ఇంజన్స్ ఎలా నిర్వహించాలి, ఫైండ్ బార్‌ను ఎలా ఉపయోగించాలి. |
|- | |- | ||
Line 21: | Line 21: | ||
|- | |- | ||
||00:26 | ||00:26 | ||
− | ||ఇంటర్నెట్ పైన మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం వెదకడం | + | ||ఇంటర్నెట్ పైన మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం వెదకడం. |
|- | |- | ||
||00:31 | ||00:31 | ||
− | || ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం వెదకవచ్చు | + | || ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం వెదకవచ్చు. |
|- | |- | ||
− | || | + | ||00:37 |
− | ||ఇంటర్నెట్ పై సమాచారం వెదకడం సులభం చేయడానికి మొజిల్లా ఫయర్ ఫాక్స్ వద్ద అనేక కార్యాచరణాలు ఉన్నయి | + | ||ఇంటర్నెట్ పై సమాచారం వెదకడం సులభం చేయడానికి మొజిల్లా ఫయర్ ఫాక్స్ వద్ద అనేక కార్యాచరణాలు ఉన్నయి. |
|- | |- | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
||00:54 | ||00:54 | ||
− | ||URL బార్లో, | + | ||URL బార్లో, www.google.com అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
||01:01 | ||01:01 | ||
− | ||గూగుల్ హోమ్ పేజ్ లోని సర్చ్ బాక్స్ లో, | + | ||గూగుల్ హోమ్ పేజ్ లోని సర్చ్ బాక్స్ లో, email అని టైప్ చేసి >> సర్చ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
||01:20 | ||01:20 | ||
− | ||నావిగేషన్ టూల్బార్ లోని URL బార్‌కు ప్రక్కన, ఒక సర్చ్ బార్ ఫీల్డ్ ఉంది | + | ||నావిగేషన్ టూల్బార్ లోని URL బార్‌కు ప్రక్కన, ఒక సర్చ్ బార్ ఫీల్డ్ ఉంది. |
|- | |- | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
||01:33 | ||01:33 | ||
− | ||సర్చ్ బార్ పైన క్లిక్ చేసి , | + | ||సర్చ్ బార్ పైన క్లిక్ చేసి, email అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 96: | Line 96: | ||
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఉపయోగించే డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఉపయోగించే డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ google. |
|- | |- | ||
Line 108: | Line 108: | ||
|- | |- | ||
||02:12 | ||02:12 | ||
− | ||డ్రాప్ డౌన్ బాక్స్ లో ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ ల లోగోలు, | + | ||డ్రాప్ డౌన్ బాక్స్ లో ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ ల లోగోలు, Yahoo మరియు Bingతో సహా కనబడుతాయి. |
|- | |- | ||
||02:21 | ||02:21 | ||
− | ||డ్రాప్ డౌన్ బాక్స్ నుండి | + | ||డ్రాప్ డౌన్ బాక్స్ నుండి Yahoo ఎంచుకోండి. |
|- | |- | ||
||02:24 | ||02:24 | ||
− | ||సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు | + | ||సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు Yahoo లోగోగా మారడం గమనించండి. |
|- | |- | ||
||02:30 | ||02:30 | ||
− | ||మనం మళ్ళీ సర్చ్ బార్లో | + | ||మనం మళ్ళీ సర్చ్ బార్లో email అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాం |
|- | |- | ||
||02:36 | ||02:36 | ||
− | ||ఈ సారి కంటెంట్ ఏరియాలో కనపడే ఫలితాలు | + | ||ఈ సారి కంటెంట్ ఏరియాలో కనపడే ఫలితాలు Yahoo సర్చ్ ఇంజన్ నుండి వచ్చాయి అని చూడవచ్చు. |
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
− | ||ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండుట గమనించండి . | + | ||ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండుట గమనించండి. |
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
− | ||మొదటి ఫలితంగా ఇకపై Gmail కాదు. దానికి బదులుగా Yahoo( | + | ||మొదటి ఫలితంగా ఇకపై Gmail కాదు. దానికి బదులుగా Yahoo(యాహూ) మెయిల్ కనపడుతుంది. |
|- | |- | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
||02:57 | ||02:57 | ||
− | ||డ్రాప్ డౌన్ బాక్స్ లో, | + | ||డ్రాప్ డౌన్ బాక్స్ లో, Manage Search Engines(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) ఎంచుకోండి. |
|- | |- | ||
||03:01 | ||03:01 | ||
− | || | + | || Manage Search Engines list(మేనేజ్ సెర్చ్ఇంజిన్స్ లిస్ట్ ) అనే డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
||03:10 | ||03:10 | ||
− | ||కుడి వైపు ఉన్న బటన్స్ క్రియాశీలత పొందుతాయి . | + | ||కుడి వైపు ఉన్న బటన్స్ క్రియాశీలత పొందుతాయి. Remove(రిమువ్ ) బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||03: | + | ||03:16 |
− | ||మనం ఎంచుకున్న ఐటమ్, జాబితాలో ఇకపై లేదని గమనించండి | + | ||మనం ఎంచుకున్న ఐటమ్, జాబితాలో ఇకపై లేదని గమనించండి. |
|- | |- | ||
− | + | ||03:21 | |
||డయలాగ్ బాక్స్ మూసివేయుటకు OK పై క్లిక్ చేయండి. | ||డయలాగ్ బాక్స్ మూసివేయుటకు OK పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
Line 165: | Line 165: | ||
|- | |- | ||
||03:29 | ||03:29 | ||
− | || | + | ||Manage Search Engines(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:32 | ||03:32 | ||
− | || | + | ||Manage Search Engines list (మేనేజ్ సర్చ్ ఇంజిన్స్ లిస్ట్) డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది. |
|- | |- | ||
||03:37 | ||03:37 | ||
− | ||డయలాగ్ బాక్స్ క్రింద | + | ||డయలాగ్ బాక్స్ క్రింద Get more search engines... అనే లింకు కనపడుతుంది. |
|- | |- | ||
||03:42 | ||03:42 | ||
− | ||దాని పై క్లిక్ చేయండి. | + | ||దాని పై క్లిక్ చేయండి. ఒక కొత్త బ్రౌజర్ టాబ్ తెరుచుకుంటుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
||03:46 | ||03:46 | ||
Line 189: | Line 186: | ||
|- | |- | ||
||04:00 | ||04:00 | ||
− | ||మనం | + | ||మనం Find bar సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉన్న నిర్దిష్టమైన టెక్స్ట్ ను కనుగొనగలం |
|- | |- | ||
||04:07 | ||04:07 | ||
− | ||URL బార్లో, | + | ||URL బార్లో, www.gmail.com అని టైపు చేసి ఎంటర్ నొక్కండి |
|- | |- | ||
||04:13 | ||04:13 | ||
− | ||gmail హోమ్ పేజ్ లోడ్ కాగానే , | + | ||gmail హోమ్ పేజ్ లోడ్ కాగానే, Edit పై క్లిక్ చేసి ఆ తర్వాత, Find పై న క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||04: | + | ||04:19 |
− | ||బ్రౌజర్ విండో క్రింద ఒక | + | ||బ్రౌజర్ విండో క్రింద ఒక Find bar కనపడుతుంది. |
|- | |- | ||
||04:22 | ||04:22 | ||
− | || | + | ||Find bar యొక్క టెక్స్ట్ బాక్స్‌లో, gmail అని టైప్ చేయండి. |
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || టైప్ చేస్తుండగానే , కంటెంట్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క మొదటి నిదర్శనము హైలైట్ అవ్వడం చూడగలం | + | || టైప్ చేస్తుండగానే, కంటెంట్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క మొదటి నిదర్శనము హైలైట్ అవ్వడం చూడగలం |
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | || | + | ||Next (నెక్స్ట్) పై క్లిక్ చేయడం తో పదం యొక్క తరువాతి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || | + | ||Previous పై క్లిక్ చేయడం తో పదం యొక్క మునుపటి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది |
|- | |- | ||
||04:46 | ||04:46 | ||
− | || | + | ||Highlight all ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:49 | ||04:49 | ||
− | ||మనం కంటెంట్స్ ఏరియాలో శోధన టెక్స్ట్ యొక్క అన్నీ నిదర్శనాలు హైలైట్ అవడం చూడవచ్చు . | + | ||మనం కంటెంట్స్ ఏరియాలో శోధన టెక్స్ట్ యొక్క అన్నీ నిదర్శనాలు హైలైట్ అవడం చూడవచ్చు. |
|- | |- | ||
Line 235: | Line 232: | ||
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | ||ఇది ప్రయత్నించండి | + | ||ఇది ప్రయత్నించండి. అడ్రెస్ బార్లో gma అని టైప్ చేయండి. |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయుటకు ప్రయత్నిస్తుందని గమనించండి | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయుటకు ప్రయత్నిస్తుందని గమనించండి. |
|- | |- | ||
||05:17 | ||05:17 | ||
− | ||ఇది | + | ||ఇది gma తో మొదలయ్యే వెబ్ సైట్ల ఒక డ్రాప్ డౌన్ జాబితా చూపిస్తుంది. |
|- | |- | ||
||05:23 | ||05:23 | ||
− | ||డ్రాప్ డౌన్ జాబితా నుండి | + | ||డ్రాప్ డౌన్ జాబితా నుండి gmail లింక్ ను ఎంచుకోండి |
|- | |- | ||
||05:27 | ||05:27 | ||
− | ||కంటెంట్స్ ఏరియాలో | + | ||కంటెంట్స్ ఏరియాలో gmail వెబ్‌పేజ్ లోడ్ అవుతుంది. |
|- | |- | ||
Line 259: | Line 256: | ||
|- | |- | ||
||05:34 | ||05:34 | ||
− | || | + | ||Edit పై క్లిక్ చేసి తర్వాత Preferences పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:37 | ||05:37 | ||
− | ||విండోస్ వినియోగదారులు, | + | ||విండోస్ వినియోగదారులు, Tools పై క్లిక్ చేసి Options పైన క్లిక్ చేయవచ్చు. |
|- | |- | ||
||05:41 | ||05:41 | ||
− | ||మెయిన్ మెను టాబ్స్ యొక్క జాబితా నుండి | + | ||మెయిన్ మెను టాబ్స్ యొక్క జాబితా నుండి Privacy ట్యాబ్‌ను ఎంచుకోండి. |
|- | |- | ||
||05:46 | ||05:46 | ||
− | ||డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, | + | ||డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, When using location bar, suggest అనే ఎంపిక ఉంది. |
|- | |- | ||
Line 279: | Line 276: | ||
|- | |- | ||
||05:56 | ||05:56 | ||
− | ||జాబితా నుండి | + | ||జాబితా నుండి Nothing ఎంచుకోండి. |
|- | |- | ||
||05:59 | ||05:59 | ||
− | ||డయలాగ్ బాక్స్ ను మూసి వెయ్యడానికి | + | ||డయలాగ్ బాక్స్ ను మూసి వెయ్యడానికి Close పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:03 | ||06:03 | ||
− | || అడ్రెస్ బార్ లో | + | || అడ్రెస్ బార్ లో gma అని మరల టైప్ చేసినప్పుడు ఏ సలహా రాకపోవడం గమనించండి . |
|- | |- | ||
Line 302: | Line 299: | ||
|- | |- | ||
||06:30 | ||06:30 | ||
− | ||సర్చ్ బార్‌లోని సర్చ్ ఇంజన్‌ను | + | ||సర్చ్ బార్‌లోని సర్చ్ ఇంజన్‌ను Yahooకు మార్చండి. |
|- | |- | ||
||06:34 | ||06:34 | ||
− | || | + | ||spoken tutorial కొరకు సర్చ్ చేయండి. |
|- | |- | ||
Line 314: | Line 311: | ||
|- | |- | ||
||06:40 | ||06:40 | ||
− | || | + | ||video అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి. |
|- | |- | ||
||06:44 | ||06:44 | ||
− | || | + | || video పదము యొక్క అన్ని నిదర్శనాలు వెబ్‌పేజ్‌లో హైలైట్ చేయడం కోసం Highlight all పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 338: | Line 335: | ||
|- | |- | ||
||07:08 | ||07:08 | ||
− | ||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది | + | ||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది. |
|- | |- | ||
||07:11 | ||07:11 | ||
− | ||మరిన్ని వివరాల కొరకు దయచేసి | + | ||మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
||07:18 | ||07:18 | ||
− | || స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | + | || స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము. |
|- | |- | ||
||07:22 | ||07:22 | ||
− | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | + | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
|- | |- | ||
Line 363: | Line 360: | ||
||07:46 | ||07:46 | ||
||మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
− | |||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 11:08, 28 March 2017
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకోబోయే ఆంశాలు- సర్చ్ ను ఎలా ఉపయోగించాలి, సర్చ్ ఇంజన్స్ ఎలా నిర్వహించాలి, ఫైండ్ బార్‌ను ఎలా ఉపయోగించాలి. |
00:15 | అడ్రెస్ బార్లో ఆటో-కంప్లీట్ ఎలా ఉపయోగించాలి. |
00:18 | ఈ ట్యుటోరియల్‌లో, ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0, ఉబుంటు 10.04 పైన ఉపయోగిస్తున్నాము |
00:26 | ఇంటర్నెట్ పైన మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం వెదకడం. |
00:31 | ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం వెదకవచ్చు. |
00:37 | ఇంటర్నెట్ పై సమాచారం వెదకడం సులభం చేయడానికి మొజిల్లా ఫయర్ ఫాక్స్ వద్ద అనేక కార్యాచరణాలు ఉన్నయి. |
00:44 | మనం వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. |
00:47 | వెదుకుటకు ఒక పధ్ధతి ఇతర వెబ్ సైట్ లను సందర్శించడం. |
00:50 | ఎందుకంటే సర్చ్ ఇంజన్లు కూడా వెబ్ సైట్లే కాబట్టి! |
00:54 | URL బార్లో, www.google.com అని టైప్ చేయండి. |
00:59 | గూగుల్ హోమ్ పేజ్ కనపడుతుంది. |
01:01 | గూగుల్ హోమ్ పేజ్ లోని సర్చ్ బాక్స్ లో, email అని టైప్ చేసి >> సర్చ్ క్లిక్ చేయండి. |
01:07 | సర్చ్ ఇంజన్ అన్ని ఫలితాలను చూపుతుంది. |
01:10 | మనం మొదటి ఫలితంగా gmail , అంటే గూగుల్ యొక్క email ను చూడగలము. |
01:16 | కానీ మొజిల్లా ఫయర్ ఫాక్స్ లో పని చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది. |
01:20 | నావిగేషన్ టూల్బార్ లోని URL బార్‌కు ప్రక్కన, ఒక సర్చ్ బార్ ఫీల్డ్ ఉంది. |
01:26 | ప్రత్యామ్నాయంగా, సర్చ్ బార్ ఫీల్డ్‌లోకి నేరుగా వెళ్ళడానికి CTRL+k ని నొక్కగలరు. |
01:33 | సర్చ్ బార్ పైన క్లిక్ చేసి, email అని టైప్ చేయండి. |
01:36 | దాని ప్రక్కన ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ (భూతద్దం) ఐకాన్‌ను క్లిక్ చేయండి. |
01:40 | కంటెంట్స్ ఏరియాలో శోధన ఫలితాలను చూస్తాము. |
01:44 | మనం మొదటి ఫలితంగా gmail , అంటే గూగుల్ యొక్క email ను చూడగలము. |
01:50 | సర్చ్ బార్ ఎడమ వైపున, ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించిన సర్చ్ ఇంజన్ లోగో కనపడుతుంది. |
01:58 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఉపయోగించే డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ google. |
02:02 | కానీ మనకు ఆ నిర్బంధానం లెదు. మనకు నచ్చిన సర్చ్ ఇంజన్‌ను ఎంచుకోవచ్చు. |
02:08 | సర్చ్ బార్ లోపల గూగుల్ సర్చ్ ఇంజన్ యొక్క లోగో పై క్లిక్ చేయండి. |
02:12 | డ్రాప్ డౌన్ బాక్స్ లో ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ ల లోగోలు, Yahoo మరియు Bingతో సహా కనబడుతాయి. |
02:21 | డ్రాప్ డౌన్ బాక్స్ నుండి Yahoo ఎంచుకోండి. |
02:24 | సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు Yahoo లోగోగా మారడం గమనించండి. |
02:30 | మనం మళ్ళీ సర్చ్ బార్లో email అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాం |
02:36 | ఈ సారి కంటెంట్ ఏరియాలో కనపడే ఫలితాలు Yahoo సర్చ్ ఇంజన్ నుండి వచ్చాయి అని చూడవచ్చు. |
02:42 | ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండుట గమనించండి. |
02:46 | మొదటి ఫలితంగా ఇకపై Gmail కాదు. దానికి బదులుగా Yahoo(యాహూ) మెయిల్ కనపడుతుంది. |
02:53 | సర్చ్ బార్‌లోపల సర్చ్ ఇంజన్ లోగోను మళ్ళి క్లిక్ చేయండి. |
02:57 | డ్రాప్ డౌన్ బాక్స్ లో, Manage Search Engines(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) ఎంచుకోండి. |
03:01 | Manage Search Engines list(మేనేజ్ సెర్చ్ఇంజిన్స్ లిస్ట్ ) అనే డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
03:07 | జాబితాలో ని చివరి ఐటెమ్ పై క్లిక్ చేయండి. |
03:10 | కుడి వైపు ఉన్న బటన్స్ క్రియాశీలత పొందుతాయి. Remove(రిమువ్ ) బటన్ పై క్లిక్ చేయండి. |
03:16 | మనం ఎంచుకున్న ఐటమ్, జాబితాలో ఇకపై లేదని గమనించండి. |
03:21 | డయలాగ్ బాక్స్ మూసివేయుటకు OK పై క్లిక్ చేయండి. |
03:24 | సర్చ్ బార్ లోపల సర్చ్ ఇంజన్ లోగో పై మళ్ళి క్లిక్ చేయండి. |
03:29 | Manage Search Engines(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) పై క్లిక్ చేయండి. |
03:32 | Manage Search Engines list (మేనేజ్ సర్చ్ ఇంజిన్స్ లిస్ట్) డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది. |
03:37 | డయలాగ్ బాక్స్ క్రింద Get more search engines... అనే లింకు కనపడుతుంది. |
03:42 | దాని పై క్లిక్ చేయండి. ఒక కొత్త బ్రౌజర్ టాబ్ తెరుచుకుంటుంది. |
03:46 | ఇది సర్చ్ బార్‌కు జోడించే సర్చ్ ఇంజన్ల యొక్క సంఖ్య ప్రదర్శిస్తుంది |
03:51 | మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఏవైనా సర్చ్ ఇంజన్ల జోడించవచ్చు. |
03:55 | మనము టాబ్ మూలలో ఉన్న x పై క్లిక్ చేసి ఈ టాబ్ ను మూసివేద్దాం |
04:00 | మనం Find bar సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉన్న నిర్దిష్టమైన టెక్స్ట్ ను కనుగొనగలం |
04:07 | URL బార్లో, www.gmail.com అని టైపు చేసి ఎంటర్ నొక్కండి |
04:13 | gmail హోమ్ పేజ్ లోడ్ కాగానే, Edit పై క్లిక్ చేసి ఆ తర్వాత, Find పై న క్లిక్ చేయండి. |
04:19 | బ్రౌజర్ విండో క్రింద ఒక Find bar కనపడుతుంది. |
04:22 | Find bar యొక్క టెక్స్ట్ బాక్స్‌లో, gmail అని టైప్ చేయండి. |
04:28 | టైప్ చేస్తుండగానే, కంటెంట్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క మొదటి నిదర్శనము హైలైట్ అవ్వడం చూడగలం |
04:36 | Next (నెక్స్ట్) పై క్లిక్ చేయడం తో పదం యొక్క తరువాతి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది |
04:41 | Previous పై క్లిక్ చేయడం తో పదం యొక్క మునుపటి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది |
04:46 | Highlight all ఎంపిక పై క్లిక్ చేయండి. |
04:49 | మనం కంటెంట్స్ ఏరియాలో శోధన టెక్స్ట్ యొక్క అన్నీ నిదర్శనాలు హైలైట్ అవడం చూడవచ్చు. |
04:56 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఆటో-కంప్లీట్ ఫంక్షన్‌తో URL బార్లో వెబ్ అడ్రెసెస్ ను టైప్ చేయడం సులభతరం చేస్తుంది. |
05:04 | మనం అడ్రెస్ బార్లో మొత్తం వెబ్ అడ్రెస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. |
05:08 | ఇది ప్రయత్నించండి. అడ్రెస్ బార్లో gma అని టైప్ చేయండి. |
05:12 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయుటకు ప్రయత్నిస్తుందని గమనించండి. |
05:17 | ఇది gma తో మొదలయ్యే వెబ్ సైట్ల ఒక డ్రాప్ డౌన్ జాబితా చూపిస్తుంది. |
05:23 | డ్రాప్ డౌన్ జాబితా నుండి gmail లింక్ ను ఎంచుకోండి |
05:27 | కంటెంట్స్ ఏరియాలో gmail వెబ్‌పేజ్ లోడ్ అవుతుంది. |
05:30 | మనకు ఈ లక్షణం నచ్చకపోతే మనం దానిని తెసివేయ్యవచ్చు. |
05:34 | Edit పై క్లిక్ చేసి తర్వాత Preferences పైన క్లిక్ చేయండి. |
05:37 | విండోస్ వినియోగదారులు, Tools పై క్లిక్ చేసి Options పైన క్లిక్ చేయవచ్చు. |
05:41 | మెయిన్ మెను టాబ్స్ యొక్క జాబితా నుండి Privacy ట్యాబ్‌ను ఎంచుకోండి. |
05:46 | డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, When using location bar, suggest అనే ఎంపిక ఉంది. |
05:53 | దానిని విస్తరించుటకు డ్రాప్ డౌన్ జాబితా యొక్క యారో ను క్లిక్ చేయండి |
05:56 | జాబితా నుండి Nothing ఎంచుకోండి. |
05:59 | డయలాగ్ బాక్స్ ను మూసి వెయ్యడానికి Close పైన క్లిక్ చేయండి. |
06:03 | అడ్రెస్ బార్ లో gma అని మరల టైప్ చేసినప్పుడు ఏ సలహా రాకపోవడం గమనించండి . |
06:09 | ఇంతటితో మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చింగ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై ట్యుటోరియల్ ముగుస్తుంది. |
06:16 | ఈ ట్యుటోరియల్‌లో మనము సర్చ్ ఎలా ఉపయోగించాలో, సర్చ్ ఇంజన్ ఎలా నిర్వహించాలో , ఫైండ్ బార్, ఆటో కంప్లీట్ మరియు అడ్రెస్ బార్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. |
06:27 | ఈ కాంప్రిహెన్షన్ టెస్ట్ అసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
06:30 | సర్చ్ బార్‌లోని సర్చ్ ఇంజన్‌ను Yahooకు మార్చండి. |
06:34 | spoken tutorial కొరకు సర్చ్ చేయండి. |
06:36 | మొదటి ఫలితం మీద క్లిక్ చేయండి. |
06:40 | video అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి. |
06:44 | video పదము యొక్క అన్ని నిదర్శనాలు వెబ్‌పేజ్‌లో హైలైట్ చేయడం కోసం Highlight all పైన క్లిక్ చేయండి. |
06:51 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
06:54 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సారాంశాన్ని తెలుపుతుంది. |
06:58 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
07:02 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. |
07:08 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది. |
07:11 | మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:18 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము. |
07:22 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
07:30 | ఈ మిషన్ మీద మరింత సమాచారం spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Introలో అందుబాటులో ఉంది. |
07:41 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. |
07:46 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |