Difference between revisions of "Digital-Divide/D0/First-aid-measures-for-ChickenPox/Telugu"
From Script | Spoken-Tutorial
Line 27: | Line 27: | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని | + | | చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | వెంటనే | + | | వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి |
|- | |- |
Revision as of 00:06, 19 March 2014
Visual Cue | Narration |
00:07 | ashok పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చి జ్వరం మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు. |
00:13 | అతని భార్య, అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది |
00:19 | ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది |
00:25 | ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది |
00:30 | ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది. |
00:35 | ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది |
00:44 | చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది |
00:51 | అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది |
00:57 | ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది |
01:02 | కానీ అనిత తన భర్తను చూడడానికి నిరాకరించిoది |
01:08 | కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది |
01:16 | వైద్యురాలు ashokని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది |
01:22 | కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు |
01:26 | వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు |
01:30 | digital divide కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం |
01:34 | ఇక్కడ మనం పొంగు గురించి, దాని లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో చూద్దాం |
01:43 | ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం |
01:47 | పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి. |
01:53 | ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది |
01:59 | కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా పొంగు వచ్చే అవకాశాలున్నవి |
02:03 | కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది |
02:06 | సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ కలిగించేది కాదు |
02:10 | కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును |
02:18 | పొంగు అనేది |
02:21 | * గర్భిని స్త్రీల కు, |
02:23 | * అప్పుడే పుట్టిన పిల్లల కు, |
02:26 | * మధ్య వయస్సు వారికి మరియు వయోజనులకు మరియు |
02:29 | * రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది |
02:32 | ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు |
02:38 | ఒకవేళ రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు |
02:45 | పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం |
02:50 | జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది |
02:54 | ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన చర్మం |
02:58 | విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ దురద |
03:03 | రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు |
03:08 | ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం |
03:13 | పొంగు యొక్క స్ఫోటనములు మూడు నుం డి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి |
03:22 | వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి |
03:27 | స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి |
03:33 | ఇది అతిశయమైన అంటువ్యాధి మరియు చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది |
03:39 | ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం |
03:43 | పొంగు |
03:47 | * పొంగు యొక్క స్ఫోటనముల నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల |
03:52 | * ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది |
03:57 | |
03:57 | * ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే |
04:03 | * పొంగు టీకా మందు తీసుకోకపోతే
అపాయము ఎక్కువగా వుంటుంది |
04:08 | ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం |
04:14 | వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి |
04:20 | ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది |
04:26 | కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి |
04:33 | స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది |
04:38 | స్నానం చేసాక ఒంటిని తుడవాలి |
04:42 | చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి |
04:49 | వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి |
04:55 | ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి |
05:02 | పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం |
05:08 | ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు |
05:10 | ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి |
05:15 | వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది. |
05:22 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది |
05:28 | వింటున్నందుకు ధన్యవాదములు మరియు జాగ్రత్తగా వుండండి |
05:32 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి |
05:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును |
05:39 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు |
05:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది |
05:49 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది |
05:53 | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి |
06:01 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము |
06:05 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
06:12 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
06:22 | ఈ స్క్రిప్ట్ కు animation లో తోడ్పడిన వారు Arthi మరియు బొమ్మలు గీసిన వారు Saurabh Gadgil
|
06:30 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . |
06:33 | ధన్యవాదములు |