Difference between revisions of "Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || ''Time'' || '''Narration''' |- |00:01 | ఆన్లైన్ రైలు బుకింగ్ గురించి మాట్లాడే ట్యుటో…') |
|||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | ఒకవేళ నేను ముంబై నుండి వెళ్లాలని అనుకుంటే, 4 అక్షరాలు టైప్ చేసిన వెంటనే అది mumbai central SURA అని సుచిస్తుంది. 4 అక్షరాలు టైప్ చేసి వేచి వుంటాను |- | + | | ఒకవేళ నేను ముంబై నుండి వెళ్లాలని అనుకుంటే, 4 అక్షరాలు టైప్ చేసిన వెంటనే అది mumbai central SURA అని సుచిస్తుంది. 4 అక్షరాలు టైప్ చేసి వేచి వుంటాను |
+ | |- | ||
|01:26 | |01:26 | ||
| నేను నిజంగా Surat వెళ్దామనుకుంటున్నాను | | నేను నిజంగా Surat వెళ్దామనుకుంటున్నాను | ||
Line 54: | Line 55: | ||
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | భవిష్యత్తులో మనం నేరుగా BCT మరియు ST టైప్ చేయవచ్చు. ఉదా కోసం దీనిని చెరిపి BCT అని టైపు చేసి దీనిని అలాగే వదిలి వేద్దాం |- | + | | భవిష్యత్తులో మనం నేరుగా BCT మరియు ST టైప్ చేయవచ్చు. ఉదా కోసం దీనిని చెరిపి BCT అని టైపు చేసి దీనిని అలాగే వదిలి వేద్దాం |
+ | |- | ||
|01:47 | |01:47 | ||
| Date, 23rd December అని ఎంచుకుంటాను. మిగతావాటిని E-ticket మరియు general గా ఎంచుకుంటాను | | Date, 23rd December అని ఎంచుకుంటాను. మిగతావాటిని E-ticket మరియు general గా ఎంచుకుంటాను | ||
Line 111: | Line 113: | ||
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | | Go అని ప్ర్రేస్స్ చేస్తాను. ఇది వివరాలను ఇస్తుంది. మొత్తం 99 అని వస్తుంది |- | + | | Go అని ప్ర్రేస్స్ చేస్తాను. ఇది వివరాలను ఇస్తుంది. మొత్తం 99 అని వస్తుంది |
+ | |- | ||
|04:11 | |04:11 | ||
| నేను ఇప్పుడు చెల్లించాలి. నా వద్ద ఇందులోని ఏదైనా కార్డ్స్ ఉండచ్చు, | | నేను ఇప్పుడు చెల్లించాలి. నా వద్ద ఇందులోని ఏదైనా కార్డ్స్ ఉండచ్చు, | ||
Line 122: | Line 125: | ||
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | | నేను ఇందులోనుండి ఒక దానిని ఎన్నుకోవాలి. నా వద్ద వున్న ICICI bank card ఇక్కడ లేదు |- | + | | నేను ఇందులోనుండి ఒక దానిని ఎన్నుకోవాలి. నా వద్ద వున్న ICICI bank card ఇక్కడ లేదు |
+ | |- | ||
|04:46 | |04:46 | ||
| for any other card not listed here if it happens to be visa or master debit card. | | for any other card not listed here if it happens to be visa or master debit card. | ||
Line 153: | Line 157: | ||
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | | validity date , Date Of Birth తర్వాత ATM pin number ను ఎంటర్ చేయాలి |- | + | | validity date , Date Of Birth తర్వాత ATM pin number ను ఎంటర్ చేయాలి |
+ | |- | ||
|06:04 | |06:04 | ||
| online transaction కోసం ఈ కార్డు ను నమోదు చేయడానికి | | online transaction కోసం ఈ కార్డు ను నమోదు చేయడానికి | ||
Line 165: | Line 170: | ||
|06:26 | |06:26 | ||
| నేను ఇప్పుడు ఒక 6 అంకెల సంఖ్యను ప్రవేశపెట్టుతూన్నాను, ఇది నాకు గుర్తు పెట్టుకోవడానికి చాలా సులభం సులభంగా ఉండాలి మరియు ఇతరుల కు కష్టం గా వుండాలి . | | నేను ఇప్పుడు ఒక 6 అంకెల సంఖ్యను ప్రవేశపెట్టుతూన్నాను, ఇది నాకు గుర్తు పెట్టుకోవడానికి చాలా సులభం సులభంగా ఉండాలి మరియు ఇతరుల కు కష్టం గా వుండాలి . | ||
− | + | |- | |
|06:36 | |06:36 | ||
| నేను దీనిని రెండు సార్లు టైపు చేయాలి. ఇది సరిగ్గా ఎంటర్ చేసానని హామీ ఇస్తుంది మరియు టైపింగ్ తప్పులు నిరోధిస్తుంది | | నేను దీనిని రెండు సార్లు టైపు చేయాలి. ఇది సరిగ్గా ఎంటర్ చేసానని హామీ ఇస్తుంది మరియు టైపింగ్ తప్పులు నిరోధిస్తుంది | ||
Line 185: | Line 190: | ||
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | | మనం దీని print out తీసుకోవచ్చు. ఒకవేళ slides వద్దకు తిరి గి వెళ్దామంటే |- | + | | మనం దీని print out తీసుకోవచ్చు. ఒకవేళ slides వద్దకు తిరి గి వెళ్దామంటే |
+ | |- | ||
|07:36 | |07:36 | ||
| నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వచ్చాను. మనం ఇప్పుడు ఏమి చేద్దాం | | నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వచ్చాను. మనం ఇప్పుడు ఏమి చేద్దాం |
Latest revision as of 16:22, 23 January 2014
Time | Narration |
00:01 | ఆన్లైన్ రైలు బుకింగ్ గురించి మాట్లాడే ట్యుటోరియల్ కు స్వాగతం |
00:05 | నా పేరు చైతన్య |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం IRCTC లో ఒక టికెట్ను ఎంచుకోవడం నేర్చుకుందామ్ |
00:13 | ప్రయాణం రంగం ఎంచుకోవడం . రైలు మరియు ప్రయాణ తరగతి ఎంచుకోవడం . |
00:19 | వినియోగదారుని సమాచారం ఎంటర్ చేయడం మరియు E-టికెట్ లేదా I-టికెట్ నిర్ణయించడం . |
00:24 | డెబిట్ కార్డు ను మొదటి సారిగా వినియోగించ డం మరియు దీనిని ఆన్లైన్ టికెట్ కొనుగోలు లో ఉపయోగించ డం ప్రత్యక్షంగా చూపుతా ను |
00:32 | టికెట్ కొనుగోలుకు ఏమి కావలి , చెల్లింపు కోసం కిందిది ఏదైనా ఒకటి అవసరం |
00:36 | ATM కార్డ్ కలిగి వున్న మీ బ్యాంకు ఖాతా |
00:39 | ఆన్లైన్ లావాదేవీల సామర్థ్యం గల మీ బ్యాంకు ఖాతా, |
00:43 | మీ క్రెడిట్ కార్డు మరియు ఇంటర్నెట్ కనెక్షన్ తో ఒక కంప్యూటర్ తప్పనిసరి |
00:48 | నేను ఈ కింది పద్దతిని ఎంచుకుంటాను; |
00:50 | నా వద్ద ICICI ATM card వుంది. ఇది visa debit card కుడా |
00:56 | ఇక ఇప్పుడు మనం టికెట్ కొందాం |
00:59 | Username , kannan underscore Mou అని టైపు చేసి Password తో లాగిన్ అవుతాను |
01:12 | ఒకవేళ నేను ముంబై నుండి వెళ్లాలని అనుకుంటే, 4 అక్షరాలు టైప్ చేసిన వెంటనే అది mumbai central SURA అని సుచిస్తుంది. 4 అక్షరాలు టైప్ చేసి వేచి వుంటాను |
01:26 | నేను నిజంగా Surat వెళ్దామనుకుంటున్నాను |
01:28 | Bombay Central యొక్క station code BCT Surat కు ST |
01:35 | భవిష్యత్తులో మనం నేరుగా BCT మరియు ST టైప్ చేయవచ్చు. ఉదా కోసం దీనిని చెరిపి BCT అని టైపు చేసి దీనిని అలాగే వదిలి వేద్దాం |
01:47 | Date, 23rd December అని ఎంచుకుంటాను. మిగతావాటిని E-ticket మరియు general గా ఎంచుకుంటాను |
01:55 | E-ticket లేదా I-ticket గురించి మరియు మరిన్ని ఐచ్ఛికాంశం లను చెబుతాను ; |
01:59 | ఇందులోని విభేదాలను తర్వాత వివరిస్తాను; |
02:02 | ప్రదేశములను వెతికి కుడి భాగం లోని Train name slide ను చూస్తాను. |
02:08 | చాలా రైలులు వున్నవి . ఫాంట్ పరిమాణం చిన్నదిగా చేద్దాము. |
02:11 | ఇక మనం అన్నింటినీ చూడవచ్చు, |
02:15 | ఒకవేళ నేను train number12935 కు వెళ్దామని అనుకుంటే. |
02:19 | రెండవ సిట్టింగ్ "2s" లో టికెట్స్ అందుబాటులో ఉన్నవో లేవో చూద్దాం |
02:24 | కొద్దిగా scrolldown చేస్తాను వెంటనే wait లిస్టెడ్ అని ఒక జాబితా వస్తుంది |
02:29 | Wait listed అయిన ఏమి పట్టింపు లేదు నేను టికెట్ బుక్ చేద్దామని అనుకుంటునాను |
02:34 | దీనిని click చేస్తాను. The From station that i have selected does not exist on the route choose one of these. అని message వస్తుంది |
02:44 | ఒకవేళ నేను Bandra Terminus ఎంచుకున్దమనుకుంటే , నేను దీని వద్దకు వెళ్లి బుక్ చేస్తాను |
02:57 | పేరు Kannan Moudgalya. Age-53, Male, Berth preference- ఒకవేళ విండో సీట్ కావాలని అనుకుంటే |
03:12 | senior citizen button ఒకటి వస్తుంది. That passengers age should be 60 years or more అని ఒక message వస్తుంది.Okay |
03:22 | ఒకవేళ female senior citizen అయితే passengers age should be 58 years or more అని message వస్తుంది |
03:31 | పురుషులకు 60 మరియు స్త్రీలకు 58 సంవస్తరాలు సీనియర్ పౌరులుగా పరిగణిస్తారు. |
03:39 | senor సిటిజెన్ కు డిస్కౌంట్ వుంది. మేల్, window సీట్ వద్దకు తిరిగి వెళ్తాను |
03;45 | దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. E37745A image ను ఎంటర్ చెయ్యాలి. |
03:58 | Go అని ప్ర్రేస్స్ చేస్తాను. ఇది వివరాలను ఇస్తుంది. మొత్తం 99 అని వస్తుంది |
04:11 | నేను ఇప్పుడు చెల్లించాలి. నా వద్ద ఇందులోని ఏదైనా కార్డ్స్ ఉండచ్చు, |
04:22 | నా వద్ద credit card ఉండచ్చు. నేను net banking facilities ఉపయోగించవచ్చు. debit card ,cash card మరియు ఇతరమైనవి ఉపయోగించవచ్చు |
04:29 | చాల మంది కి సులభముగా ఉండడానికి నేను debit card ను ఎలా ఉపయోగించాలో చూపిస్తాను. |
04:38 | నేను ఇందులోనుండి ఒక దానిని ఎన్నుకోవాలి. నా వద్ద వున్న ICICI bank card ఇక్కడ లేదు |
04:46 | for any other card not listed here if it happens to be visa or master debit card.
అని చెబుతుంది |
04:53 | ఇక్కడ క్లిక్ చేయండి. the following banks visa / master debit cards can be used to make online transaction as on date. అని మెసేజ్ వస్తుంది |
05:09 | ICICI bank ఈ జాబితాలో వుంది. దీనిని ముసెద్దమ్. ఇందుల నుండి ఒకదాన్ని ఎన్నుకుంటాను |
05:16 | visa master ఎన్నుకుంటాను. Visa అని టైపు చేయండి |
05:23 | నా ATM card number నేను ఇక్కడ చూపించడం లేదు |
05:27 | మీ debit card లోని 16 digit number enter చేయాలి. మరియు మీ credit card expiry date తర్వాత CVV number enter చేయాలి. |
05:39 | ఇది మూడు అంకెలను కలిగి వుంటుంది. మీ కార్డు వెనుక భాగం లో ఇది వుంటుంది |
05:44 | తర్వాత మీ signature. ఈ సమాచారం ఎంటర్ చేసిన తర్వాత buy బటన్ ప్రెస్ చేయాలి |
05:52 | ఈ పని చేస్తాను. ICICI bank నుండి నాకు కింది messsage వస్తుంది |
05:57 | validity date , Date Of Birth తర్వాత ATM pin number ను ఎంటర్ చేయాలి |
06:04 | online transaction కోసం ఈ కార్డు ను నమోదు చేయడానికి |
06:09 | మీరు చూడడానికి అనుగుణముగా దీనిని పెద్దదిగా చేస్తాను |
06:14 | నేను దీనిని అంత ఎంటర్ చేస్తాను. కాని ఇది చేసిన వెంటనే నాకు ఈ కింది మెసేజ్ వస్తుంది |
06:26 | నేను ఇప్పుడు ఒక 6 అంకెల సంఖ్యను ప్రవేశపెట్టుతూన్నాను, ఇది నాకు గుర్తు పెట్టుకోవడానికి చాలా సులభం సులభంగా ఉండాలి మరియు ఇతరుల కు కష్టం గా వుండాలి . |
06:36 | నేను దీనిని రెండు సార్లు టైపు చేయాలి. ఇది సరిగ్గా ఎంటర్ చేసానని హామీ ఇస్తుంది మరియు టైపింగ్ తప్పులు నిరోధిస్తుంది |
06:45 | మీరు ఈ పాస్వర్డ్ ను ఒకేసారి తయారు చేయాలి. ఇప్పటి నుండి మీరు మీ డెబిట్ కార్డుతో ఈ పాస్వర్డ్ను ను ఉపయోగించి let me submit ను నిర్ధారించవచ్చు |
07:00 | Comgratulations!the ticket has been booked. అని message వస్తుంది |
07:06 | PNR number తో పటు టికెట్ కు సంబందించిన సమాచారం అంత వస్తుంది |
07:13 | మన ప్రయాణానికి ముందు wait listed ticket నిర్ధారించడానికి ఇది ఉపయోగాబడుతుంది |
07:21 | మనం ఇప్పుడు IRCTC నుండి వచ్చిన automated email ను చూస్తున్నాము టికెట్ వివరాలు ఇక్కడ వున్నాయి. |
07:29 | మనం దీని print out తీసుకోవచ్చు. ఒకవేళ slides వద్దకు తిరి గి వెళ్దామంటే |
07:36 | నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వచ్చాను. మనం ఇప్పుడు ఏమి చేద్దాం |
07:39 | ticket యొక్క print out తీసుకోవచ్చు |
07:42 | మీ ప్రయాణానికి ముందుగా Wait listed ticket,confirm అవ్వాలి |
07:47 | wait listed మంచిగా ఉన్నపుడే print out తీసుకున్నాను |
07:51 | దీనిని మల్లి print చేయాల్సిన అవసరం లేదు |
07:53 | మీ టికెట్ ముందుగానే అయితే ఇబ్బందులు ఏమి లేవు |
07:58 | ఈ ట్యుటోరియల్ లో చూపించిన విధానం ఎంత సాధారణముగా వుంది . |
08:03 | వివిధ ATM కార్డులలో చిన్న చిన్న తేడాలు వుంటాయి |
08:07 | క్రెడిట్ కార్డ్ కు ఈ పద్ధతి పోలి ఉంటుంది, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీ కి పోలి ఉంటుంది. |
08:14 | ఖాతా సమాచారం లో కార్డ్ ఎంటర్ చేయడానికి |
08:20 | ఖాతా సమాచారం లో కార్డ్ ఎంటర్ చేయడానికి |
08:23 | pasword కోసం temporary code కావాలి. temporary code మీ mobile phone కు పంపబడుతుంది |
08:31 | E-ticket లేదా I-ticket దేనిని కొనాలి? |
08:36 | ముందుగా మనం E-ticket తో మొదలు పెడదాం. దీనిని మీరు చివరి క్షణంలోనైన కొనవచ్చు |
08:41 | printer లేదా smart phone కావాలి. అయితే దీనిని కొల్పోతారు అని ఆందోళన అవసరం లేదు |
08:48 | ఒకవేళ దీనిని కోల్పోతే ఇంకో print out తీసుకోవచ్చు |
08:51 | ప్రయాణ సమయం లో identity proof కావాలి. |
08:55 | I-Ticket మీ ఇంటికి courier ద్వార పంపబడుతుంది. దీనికోసం మీరు Rs-50 ఇవ్వాలి |
09:03 | మీరు పోస్టల్ డెలివరీ కోసం 2-3 రోజులు పడుతుంది .అన్ని పట్టణాలు మరియు గ్రామాలకు ఇది అందుబాటులో లేదు |
09:11 | Cancellation, ticket counters వద్ద మాత్రమే జరుగుగుతుంది |
09:15 | I-ticket ద్వారా జరిగే ప్రయాణానికి identity proof అవసరం లేదు |
09:21 | identity proof అంటే ఏమిటి? |
09:22 | ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన ఫోటో తో పటు వున్న కార్డు |
09:26 | Pan card |
09:27 | Election card |
09:28 | Driving license |
09:29 | లేదా passport. ఇందులోనుండి ఏదైనా కావచ్చు. |
09:33 | నేను ఇప్పుడు ఈ వెబ్సైటు ఓపెన్ చేస్తాను. ఇది దీనిని వివరిస్తుంది. మీ ఫోటో తో పటు కింది వాటిలో ఒకటి కావాల్సి వుంటుంది |
09:41 | Slides వద్దకు తిరిగి వెళ్దాం. concessional rates అందుబాటులో వున్నాయి |
09:46 | లోపటి జాబితా ఇక్కడ వుంది . ఇప్పుడు సైట్ ను చూద్దాం |
09:55 | నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వెళ్ళాలి. Senior citizens కు 40% discount వుంటుంది |
10:01 | Senior citizens ఎవరు? పురుషులు 60 సంవస్త్సరాలు వయస్సు లేదా ఆ పై. స్త్రీలు 58 సంవస్త్సరాలు వయస్సు లేదా ఆ పై |
10:09 | ఈ రాయితీ కి అయిన ప్రయాణ సమయంలో రుజువు కావాలి |
10:15 | ఒకవేళ మీరు E-ticket బుక్ చేస్తే ప్రయాణ సమయంలో ఏమి కావాలి ? మీ టికెట్ ను సంబందించిన ఏదో ఒక రుజువు . మీ smart phone లో E-copy లేదా e-ticket యొక్క print out. లేదా the i-ticket. |
10:32 | పైన పేర్కొన్న విధముగా I-Ticket కు identity proof అవసరం లేదు |
10:37 | మీ కోసం నా వద్ద ఈ కింది చిట్కాలు వున్నవి |
10:40 | ముందుగానే బుక్ చేసుకోండి.ఒకవెల ప్రయాణ అవకాశాలు తక్కువగా వున్నా కానీ ముందుగానే బుక్ చేసుకోండి |
10:46 | మీరు ticket ను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు .కాని కొంత డబ్బు కోల్పోతారు |
10:51 | ఇది అస్సలే ticket లేని దానికన్నా నయం |
10:55 | మీరు చివరి నిమిషములో టికెట్ ను కొనలేరు |
10:58 | IRCTC websie వేగముగా పనిచేస్తున్నపుడు Book చేయండి. మధ్యాహ్నం మధ్యలో లేదా అర్థరాత్రి వేగం గా వుంటుంది |
11:07 | 8 -10am మధ్య మానుకోండి. |
11:11 | తర్వాత TUTORIAL లో how to manage the tickets booked through IRCTC ను చర్చిద్దాం |
11:18 | pass booking ను ఎలా చూడాలి |
11:21 | PNR status ను ఎలా తనికీ చేయాలి |
11:23 | మరియు ticket ను ఎలా cancel చేయాలి |
11:25 | నేను spoken tutorial ప్రాజెక్ట్ గురించి కొంచెం చెబుతాను |
11:28 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి |
11:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును |
11:38 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు |
11:43 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం |
11:45 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది . |
11:48 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది |
11:51 | మరిన్ని వివరాలకు, sptutemail@gmail.com కు వ్రాయండి
|
11:56 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము |
12:00 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:05 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
12:14 | ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం |
12:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు. |