Difference between revisions of "PERL/C3/Including-files-or-modules/Telugu"
From Script | Spoken-Tutorial
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| Border = 1 | {| Border = 1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | |PERL లో Including files or modules ఫై Spoken Tutorial కు స్వాగతం. |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము. |
− | పెర్ల్ ప్రోగ్రామింగ్ లో | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | + | |ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | |మీరు మీకు నచ్చిన ఏ | + | |మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు | + | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | |లేకపోతే, | + | |లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | | | + | |do() method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు. |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | | | + | |do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | | ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో | + | |ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి. |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | | | + | |datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | |ఇక్కడ నుంచి, | + | |ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం | + | |మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | |ప్రస్తుత తేదీ మరియు సమయం | + | |ప్రస్తుత తేదీ మరియు సమయం dollar datestring వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | |ఇక్కడ, నాకు | + | |ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S నొక్కండి. |
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | |తరువాత, మనము ఈ | + | |తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం. |
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | |మీ | + | |మీ text editor లో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి. |
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | | | + | |main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి. |
|- | |- | ||
Line 95: | Line 84: | ||
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | |మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి | + | |మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | | + | |datetime dot pl file లో $datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | | చివరికి, మనం అదే ఫైల్ నుండి | + | |చివరికి, మనం అదే ఫైల్ నుండి msgThanks() ఫంక్షన్ ను పిలుస్తాము. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | |మనం ప్రోగ్రాం ను | + | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | | + | |terminal కు తిరిగి మారి, perl main dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 123: | Line 111: | ||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | |తరువాత, మనం | + | |తరువాత, మనం Perl ప్రోగ్రాం లో require() method మరియు use() methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|02:44 | |02:44 | ||
− | | మనం | + | | మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి. |
− | + | |- | |
|02:52 | |02:52 | ||
− | | | + | |use() method, modules లో మాత్రమే ఉపయోగబడతాయి. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | |ఇది | + | |ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది. |
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | | ఫైలు | + | | ఫైలు కు extension ఇవ్వాల్సిన అవసరం లేదు. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | | + | | require() method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | + | |ఇది run time లో తనిఖీ చేయబడును. | |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | |file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | |use method సింటాక్స్: use module name semicolon |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | |Perl modules అనేవి .pm పొడిగింపుతో ఉండే ఫైల్స్. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | |కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును. |
|- | |- | ||
|03:30 | |03:30 | ||
− | | ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో | + | |ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో librariesని పోలి ఉంటాయి. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి | + | |ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | | మీ | + | | మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి sum dot pm అని పేరు పెట్టండి. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | | + | |sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | |ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ | + | |ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | | | + | |మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తూ, అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా | + | |నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. . |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | | + | |App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | | | + | |నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
|- | |- | ||
|04:25 | |04:25 | ||
− | | మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో | + | |మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో use మేథోడ్ ను చూపిస్తుంది. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | |మన కేస్ లో మాడ్యూల్ పేరు | + | |మన కేస్ లో మాడ్యూల్ పేరు sum. |
|- | |- | ||
− | |04: | + | |04:33 |
− | |మనం | + | |మనం sum dot pm ఫైలులో total() ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము. |
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | |మళ్ళీ, | + | |మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | ఇప్పుడు,ఫైల్ ను | + | | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S ను నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | |మనం | + | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | | తిరిగి టెర్మినల్ కు | + | | తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|05:06 | |05:06 | ||
− | |టెర్మినల్ పై ప్రదర్శించబడిన | + | |టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | | + | |use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |సోర్స్ కోడ్ ప్రారంభంలో, | + | |సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి. |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | |use strict మరియు use warnings అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి. |
|- | |- | ||
Line 253: | Line 241: | ||
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | | | + | |use strict ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | | | + | | errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది. |
|- | |- | ||
|05:50 | |05:50 | ||
− | | | + | |use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | వేరియబుల్ | + | |వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | |ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం | + | |ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము. |
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | | ఇప్పుడు,ఫైల్ ను | + | | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | |తిరిగి టెర్మినల్ కు | + | |తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేయండి. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | |ఫలితాన్ని అమలు చేయకుండా | + | |ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు. |
− | . | + | |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | | | + | |టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల సమూహం, “use strict” ద్వారా వచ్చిన error messages. |
|- | |- | ||
|06:29 | |06:29 | ||
− | |చివరివి రెండు | + | |చివరివి రెండు abort సందేశాలు. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, ఇది use method ఎంపికలు పని చేసే విధానం. |
|- | |- | ||
|06:36 | |06:36 | ||
− | |తరువాత, మనం | + | |తరువాత, మనం పెర్ల్ ప్రోగ్రాం లో require మెథడ్ ఉపయోగం చూద్దాము. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | నేను ఇప్పటికే సేవ్ చేసిన | + | | నేను ఇప్పటికే సేవ్ చేసిన commonfunctions dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
− | + | ||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ | + | | స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి. మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|06:57 | |06:57 | ||
− | |ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల | + | |ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సమూహం ను మనం చూడవచ్చు. |
|- | |- | ||
|07:01 | |07:01 | ||
− | | మొదటి | + | | మొదటి ఫంక్షన్, square() ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | రెండవ , | + | |రెండవ ఫంక్షన్, square underscore root() ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | తదుపరి , | + | | తదుపరి ఫంక్షన్, random underscore number() ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
− | |చివరి | + | |చివరి ఫంక్షన్, random underscore range() కనిష్ట మరియు గరిష్ట శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | |మనకి ఫైల్ చివరిలో | + | |మనకి ఫైల్ చివరిలో 1 semicolon (1;) అవసరం అని గమనించండి. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | | ఇది ఎందుకంటే | + | | ఇది ఎందుకంటే Perl ఫైలులో చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | ఇప్పుడు,ఫైల్ ను | + | | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | తరువాత, మనం | + | | తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ subroutines ని call చేస్తూ ఒక పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | |నేను ఇప్పటికే సేవ్ చేసిన | + | |నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | మీ ఫైల్లో | + | |మీ ఫైల్లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. |
+ | ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి. | ||
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | | require పెర్ల్ కోడ్ను కలిగి ఉన్న commonfunctions dot pl ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది. |
|- | |- | ||
Line 362: | Line 349: | ||
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | 1: (ఒకటి) సంఖ్య | + | | 1: (ఒకటి) సంఖ్య వర్గం ను గుర్తించడం కోసం. |
|- | |- | ||
Line 370: | Line 357: | ||
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | |3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం . 4: నాలుగు | + | |3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం. |
+ | |||
+ | 4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం. | ||
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | |ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ | + | |ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది. |
|- | |- | ||
|08:34 | |08:34 | ||
− | |ఈ విలువ | + | |ఈ విలువ $ number లో భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl file లో square() ఫంక్షన్ కు పంపించబడుతుంది. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | | function సంఖ్య యొక్క వర్గం ను తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
|08:47 | |08:47 | ||
− | | | + | | print స్టేట్ మెంట్ సంఖ్య యొక్క వర్గం ను అవుట్పుట్ గా ముద్రిస్తుంది. |
|- | |- | ||
|08:52 | |08:52 | ||
− | |ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం | + | |ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|08:58 | |08:58 | ||
− | |మునుపటి | + | |మునుపటి square() లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది. |
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | |ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను | + | |ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|09:09 | |09:09 | ||
− | |లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, | + | |లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, print స్టేట్మెంట్ Incorrect option అని ఇస్తుంది. |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | |ఈ | + | |ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి. |
|- | |- | ||
|09:28 | |09:28 | ||
− | | ఇప్పుడు,ఫైల్ ను | + | | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | |ఇపుడు మనం | + | |ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
|09:34 | |09:34 | ||
− | |టెర్మినల్ కు తిరిగి | + | |టెర్మినల్ కు తిరిగి మారి, perl callprogram dot pl అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 426: | Line 415: | ||
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | |నేను వేరొక | + | |నేను వేరొక ఎంపికలతో, మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను. |
|- | |- | ||
|09:49 | |09:49 | ||
− | | | + | |perl callprogram dot pl అని టైప్ చేయండి. |
|- | |- | ||
|09:53 | |09:53 | ||
− | | ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి. | + | |ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి. |
|- | |- | ||
|09:56 | |09:56 | ||
− | |50 గా | + | |50 గా Enter a lower rangeను ఎంటర్ చేయండి. |
|- | |- | ||
|09:59 | |09:59 | ||
− | | | + | |99గా Enter a upper range ను |
|- | |- | ||
Line 450: | Line 439: | ||
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | | మీ | + | |మీ స్వంతంగా ఇతర ఎంపికలు ప్రయత్నించండి. |
|- | |- | ||
|10:11 | |10:11 | ||
− | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.సారాంశం | + | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది. సారాంశం చూద్దాం. |
|- | |- | ||
|10:16 | |10:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do, use, require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము. |
− | పెర్ల్ ప్రోగ్రామింగ్ లో | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | |గమనిక: | + | |గమనిక: use module require మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది, ఎందుకంటే ఇది compile time లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది. |
|- | |- | ||
|10:33 | |10:33 | ||
− | |ఇక్కడ మీకు ఒక | + | |ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. |
+ | |||
+ | మీరు పాల్గొనే వారికీ ఒక లేఖ వ్రాసే reminder.pl ప్రోగ్రాం ను వ్రాయండి. | ||
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | | | + | |To మరియు From పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | |use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm నుండి సబ్ రౌటిన్స్ ని Call చేయండి. |
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | |క్రింది ఫంక్షన్ ల ను | + | |క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm ఫైల్ లో వ్రాయండి. |
|- | |- | ||
|10:54 | |10:54 | ||
− | | | + | |LetterDate() ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
|10:58 | |10:58 | ||
− | | | + | |To() ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
|11:02 | |11:02 | ||
− | | | + | |From() ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
|11:05 | |11:05 | ||
− | | | + | |Lettermsg() ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
|11:09 | |11:09 | ||
− | | | + | |Thanksmsg() ఫంక్షన్ thanks మరియు regards తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
Line 511: | Line 497: | ||
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని | + | |కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
|- | |- | ||
|11:27 | |11:27 | ||
− | | | + | |Spoken Tutorial Project బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
Line 523: | Line 509: | ||
|- | |- | ||
|11:40 | |11:40 | ||
− | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|11:51 | |11:51 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు. | + | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 15:39, 28 February 2020
Time | Narration |
00:01 | PERL లో Including files or modules ఫై Spoken Tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. |
00:37 | లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:44 | do() method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు. |
00:53 | do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం. |
00:57 | ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి. |
01:03 | datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి. |
01:09 | ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి. |
01:15 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
01:18 | ప్రస్తుత తేదీ మరియు సమయం dollar datestring వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. |
01:23 | ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. |
01:31 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S నొక్కండి. |
01:35 | తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం. |
01:43 | మీ text editor లో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి. |
01:49 | main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి. |
01:55 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
01:58 | ఇక్కడ, మొదటి లైన్ స్వాగతపు సందేశాన్ని ముద్రిస్తుంది. |
02:03 | మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది. |
02:09 | datetime dot pl file లో $datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది. |
02:16 | చివరికి, మనం అదే ఫైల్ నుండి msgThanks() ఫంక్షన్ ను పిలుస్తాము. |
02:21 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
02:25 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
02:27 | terminal కు తిరిగి మారి, perl main dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:34 | టెర్మినల్ పై అవుట్పుట్ ను గమనించండి. |
02:37 | తరువాత, మనం Perl ప్రోగ్రాం లో require() method మరియు use() methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
02:44 | మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి. |
02:52 | use() method, modules లో మాత్రమే ఉపయోగబడతాయి. |
02:56 | ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది. |
02:59 | ఫైలు కు extension ఇవ్వాల్సిన అవసరం లేదు. |
03:03 | require() method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది. |
03:08 | ఇది run time లో తనిఖీ చేయబడును. |
03:10 | file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది. |
03:14 | use method సింటాక్స్: use module name semicolon |
03:20 | Perl modules అనేవి .pm పొడిగింపుతో ఉండే ఫైల్స్. |
03:25 | కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును. |
03:30 | ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో librariesని పోలి ఉంటాయి. |
03:35 | ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను. |
03:43 | మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి sum dot pm అని పేరు పెట్టండి. |
03:49 | sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి. |
03:55 | ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది. |
04:01 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
04:05 | మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తూ, అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము. |
04:11 | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. . |
04:17 | App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. |
04:22 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
04:25 | మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో use మేథోడ్ ను చూపిస్తుంది. |
04:29 | మన కేస్ లో మాడ్యూల్ పేరు sum. |
04:33 | మనం sum dot pm ఫైలులో total() ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము. |
04:44 | మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము. |
04:52 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S ను నొక్కండి. |
04:56 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:59 | తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:06 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి. |
05:10 | use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి. |
05:18 | సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి. |
05:27 | use strict మరియు use warnings అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి. |
05:35 | ఇవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి ఉపయోగించబడతాయి. |
05:39 | use strict ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది. |
05:45 | errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది. |
05:50 | use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది. |
05:56 | వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి. |
06:02 | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము. |
06:06 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
06:09 | తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేయండి. |
06:15 | ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు. |
06:21 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల సమూహం, “use strict” ద్వారా వచ్చిన error messages. |
06:29 | చివరివి రెండు abort సందేశాలు. |
06:32 | కాబట్టి, ఇది use method ఎంపికలు పని చేసే విధానం. |
06:36 | తరువాత, మనం పెర్ల్ ప్రోగ్రాం లో require మెథడ్ ఉపయోగం చూద్దాము. |
06:41 | నేను ఇప్పటికే సేవ్ చేసిన commonfunctions dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
06:48 | స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి. మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. |
06:57 | ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సమూహం ను మనం చూడవచ్చు. |
07:01 | మొదటి ఫంక్షన్, square() ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది. |
07:06 | రెండవ ఫంక్షన్, square underscore root() ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది. |
07:12 | తదుపరి ఫంక్షన్, random underscore number() ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. |
07:18 | చివరి ఫంక్షన్, random underscore range() కనిష్ట మరియు గరిష్ట శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. |
07:26 | మనకి ఫైల్ చివరిలో 1 semicolon (1;) అవసరం అని గమనించండి. |
07:31 | ఇది ఎందుకంటే Perl ఫైలులో చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం. |
07:37 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
07:41 | తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ subroutines ని call చేస్తూ ఒక పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము. |
07:48 | నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
07:54 | మీ ఫైల్లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి.
ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి. |
08:02 | require పెర్ల్ కోడ్ను కలిగి ఉన్న commonfunctions dot pl ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది. |
08:09 | ఈ ప్రోగ్రామ్ వినియోగదారునికి 4 ఎంపికలను ఇస్తుంది. వినియోగదారు ఒక సమయంలో ఒక ఎంపికను ఎంచుకోవాలిసి ఉంటంది. |
08:17 | 1: (ఒకటి) సంఖ్య వర్గం ను గుర్తించడం కోసం. |
08:20 | 2: రెండు సంఖ్య యొక్క వర్గ మూల కోసం. |
08:23 | 3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం.
4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం. |
08:29 | ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది. |
08:34 | ఈ విలువ $ number లో భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl file లో square() ఫంక్షన్ కు పంపించబడుతుంది. |
08:44 | function సంఖ్య యొక్క వర్గం ను తిరిగి పంపుతుంది. |
08:47 | print స్టేట్ మెంట్ సంఖ్య యొక్క వర్గం ను అవుట్పుట్ గా ముద్రిస్తుంది. |
08:52 | ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. |
08:58 | మునుపటి square() లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది. |
09:03 | ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. |
09:09 | లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, print స్టేట్మెంట్ Incorrect option అని ఇస్తుంది. |
09:20 | ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి. |
09:28 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
09:31 | ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
09:34 | టెర్మినల్ కు తిరిగి మారి, perl callprogram dot pl అని టైప్ చేయండి. |
09:41 | అవుట్పుట్ ను గమనించండి. |
09:44 | నేను వేరొక ఎంపికలతో, మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను. |
09:49 | perl callprogram dot pl అని టైప్ చేయండి. |
09:53 | ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి. |
09:56 | 50 గా Enter a lower rangeను ఎంటర్ చేయండి. |
09:59 | 99గా Enter a upper range ను |
10:02 | ఇచ్చిన శ్రేణిలో యాదృచ్చిక సంఖ్య సృష్టించబడిందని మనము చూడవచ్చు. |
10:08 | మీ స్వంతంగా ఇతర ఎంపికలు ప్రయత్నించండి. |
10:11 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది. సారాంశం చూద్దాం. |
10:16 | ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do, use, require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము. |
10:24 | గమనిక: use module require మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది, ఎందుకంటే ఇది compile time లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది. |
10:33 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
మీరు పాల్గొనే వారికీ ఒక లేఖ వ్రాసే reminder.pl ప్రోగ్రాం ను వ్రాయండి. |
10:41 | To మరియు From పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి. |
10:45 | use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm నుండి సబ్ రౌటిన్స్ ని Call చేయండి. |
10:50 | క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm ఫైల్ లో వ్రాయండి. |
10:54 | LetterDate() ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది. |
10:58 | To() ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది. |
11:02 | From() ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది. |
11:05 | Lettermsg() ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది. |
11:09 | Thanksmsg() ఫంక్షన్ thanks మరియు regards తిరిగి ఇస్తుంది. |
11:13 | ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రసర్శించబడుతుంది. |
11:20 | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:27 | Spoken Tutorial Project బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:36 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది |
11:51 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు. |