Difference between revisions of "Python-3.4.3/C3/Accessing-parts-of-arrays/Telugu"
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | Accessing parts of arrays అనే స్పోకెన్ ట్యుటోర...") |
|||
Line 73: | Line 73: | ||
| 02:16 | | 02:16 | ||
| C టైప్ చేయండి. | | C టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
| A లో మనం, 1 నుండి 6 వరకు గల ఎలిమెంట్స్ తో ఒకే ఒక రో ను కలిగిఉన్నాము. | | A లో మనం, 1 నుండి 6 వరకు గల ఎలిమెంట్స్ తో ఒకే ఒక రో ను కలిగిఉన్నాము. | ||
− | + | A అనేది ఒక one dimensional array. | |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
Line 341: | Line 340: | ||
|- | |- | ||
|11:24 | |11:24 | ||
− | + | | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. | |
− | |నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. | + | |
|} | |} |
Latest revision as of 20:53, 15 September 2019
|
|
00:01 | Accessing parts of arrays అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, single dimensional మరియు multi-dimensional arrays యొక్క వ్యక్తిగత ఎలిమెంట్స్ ను. |
00:17 | arrays యొక్క Rows మరియు columns ను, |
00:20 | slicing మరియు striding లను ఉపయోగించి ఒక array యొక్క ఎలిమెంట్స్ ను
యాక్సెస్ చేయడం మరియు మార్చడం లను నేర్చుకుంటాము. |
00:25 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్, |
00:33 | Python 3.4.3 మరియు IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:40 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను రన్ చేయడం, |
00:49 | arrays ను ఉపయోగించడం తెలిసి ఉండాలి. |
00:51 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:57 | ఒక ఉదాహరణ సహాయంతో ప్రారంభిద్దాం. |
01:01 | A మరియు C అనే రెండు arrays ను తీసుకుందాం.
మనం ఈ ట్యుటోరియల్ అంతటా ఈ arrays నే ఉపయోగిస్తాము. |
01:09 | ipython ను ప్రారంభిద్దాం
Terminal ను తెరవండి. |
01:15 | ipython3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:21 | Terminal లో మనం ఆ రెండు arrays ను సృష్టిద్దాం.
దీని కొరకు, మనం numpy library ను దిగుమతి చేసుకోవాలి |
01:29 | import numpy as np అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:36 | ఇక్కడ నుండి, terminal పై ప్రతి కమాండ్ ను టైప్ చేసిన తర్వాత Enter కీ ని నొక్కాలని దయచేసి గుర్తుపెట్టుకోండి. |
01:43 | A is equal to np dot arange పరన్తసిస్ ల లోపల 1 కామా6 అని టైప్ చేయండి. |
01:51 | C is equal to np dot arange పరన్తసిస్ ల లోపల 1 కామా 26 dot reshape పరన్తసిస్ ల లోపల 5 కామా 5 అని టైప్ చేయండి. |
02:03 | మనం ఇప్పటికే మునుపటి ట్యుటోరియల్‌లో arange మరియు reshape methods లగురించి నేర్చుకున్నాము. |
02:09 | ఇప్పుడు, మనం A మరియు C యొక్క కంటెంట్స్ ను చూద్దాం.
A టైప్ చేయండి. |
02:16 | C టైప్ చేయండి. |
02:19 | A లో మనం, 1 నుండి 6 వరకు గల ఎలిమెంట్స్ తో ఒకే ఒక రో ను కలిగిఉన్నాము.
A అనేది ఒక one dimensional array. |
02:28 | C లో మనం, 1 నుండి 26 వరకు గల ఎలిమెంట్స్ ను 5 రోస్ మరియు 5 కాలమ్స్ తో ఒక matrix యొక్క రూపం లో కలిగిఉన్నాము.
కనుక C అనేది ఒక two dimensional array. |
02:40 | తరువాత, మనం అర్రే లోని వ్యక్తిగత ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడం గురించి చూద్దాం. |
02:45 | array A లోని ఎలిమెంట్ 3 ను యాక్సెస్ చేయడానికి, A of 2 అని అంటాము. |
02:51 | A పరన్తసిస్ ల లోపల 2 అని టైప్ చేయండి. |
02:56 | Python లో, arrays అనేవి zero-indexed.
ఎలిమెంట్స్ యొక్క స్థానం 1 కు బదులుగా 0 తో మొదలవుతుంది అని దీని అర్ధం. |
03:06 | ఇప్పుడు, మనం array C నుండి element 14 ను యాక్సెస్ చేద్దాం. |
03:11 | 14 అనేది మూడవ row మరియు నాల్గవ column లో ఉంది.
దీన్ని చేయటానికి మనం C of 2,3 అని అంటాము. |
03:19 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 కామా 3 అని టైప్ చేయండి. |
03:24 | తరువాత మనం ఒక array యొక్క విలువను ఎలా మార్చాలో నేర్చుకుంటాము. |
03:29 | ఇప్పుడు మనం A లో 3 ను -3కు మరియు C లో 14 ను -14కు మారుద్దాం. |
03:37 | దీని కొరకు మనం ఎలిమెంట్ ను యాక్సెస్ చేసిన తర్వాత క్రొత్త విలువను కేటాయిస్తాము. |
03:43 | A స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 is equal to minus 3 అని టైప్ చేయండి. |
03:50 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 కామా3 is equal to minus 14 అని టైప్ చేయండి. |
03:57 | మన కార్యకలాపాలను తనిఖీ చేద్దాం.
A టైప్ చేయండి. |
04:03 | C టైప్ చేయండి.
ఇప్పుడు ఎలిమెంట్స్ మార్చబడినట్లు మీరు చూడవచ్చు. |
04:10 | అదేవిధంగా మీరు ఒక అర్రే లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ ను మార్చవచ్చు. |
04:15 | తరువాత మనం ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ను మార్చడం నేర్చుకుందాం.
మొదట rows తో, ఆ తరువాత columns తో. |
04:24 | మనం C యొక్క ఒక row ను యాక్సెస్ చేద్దాం, అనగా మూడవ row. |
04:29 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 అని టైప్ చేయండి. |
04:34 | array యొక్క మూడవ రో ఇప్పుడు ప్రదర్శించబడిందని మనం చూడవచ్చు. |
04:40 | arrays యొక్క negative indexing కు Python programming మద్దతు ఇస్తుంది. |
04:45 | దీని అర్థం -1 యొక్క సూచిక విలువ అనేది చివరి మూలకాన్ని ఇస్తుంది మరియు -2 అనేది ఒక అర్రే యొక్క చివరి నుండి రెండవ ఎలిమెంట్ ను ఇస్తుంది. |
04:56 | మనం C యొక్క చివరి రో ను 2 విధాలుగా యాక్సెస్ చేయవచ్చు. |
05:01 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 4 అని టైప్ చేయటం. |
05:06 | లేదా negative indexing తో, C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మైనస్ 1 అని టైప్ చేయటం ద్వారా.
రెండు అవుట్‌పుట్‌లు ఒకేలా ఉన్నాయని గమనించండి. |
05:17 | ఇప్పుడు, మనం చివరి రో ను అన్ని సున్నాల లోనికి మార్చడం నేర్చుకుంటాము. |
05:22 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మైనస్ 1 is equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 కామా 0 కామా 0 కామా 0 కామా 0 అని టైప్ చేయండి. |
05:34 | C టైప్ చేయండి.
array C యొక్క చివరి వరుసలో సున్నాలు ప్రదర్శించబడతాయని గమనించండి. |
05:42 | మనం C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus 1 is equal to 2 అని కూడా టైప్ చేయవచ్చు. |
05:50 | C టైప్ చేయండి.
మరియు చేసిన మార్పులతో తనిఖీ చేయండి. |
05:57 | ఇప్పుడు మనం ఒక అర్రే ను slice చేయడం నేర్చుకుందాం. |
06:00 | ఒక అర్రే యొక్క భాగాలను యాక్సెస్ చేయడానికి అర్రే యొక్క Slicing చేస్తారు. |
06:05 | Slicing కు సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల start colon stop. |
06:11 | Striding అనేది ఒక అర్రే లోని ఎలిమెంట్ ల మధ్య దాటడానికి step వేల్యూ ను ఉపయోగిస్తుంది. |
06:17 | Striding కు సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల start colon stop colon step. |
06:25 | టెర్మినల్ కు తిరిగి మారండి. |
06:28 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 colon 3 కామా 2 అని టైప్ చేయండి. |
06:34 | రో slicing కొరకు 0 మరియు 3 అనేవి ప్రారంభ మరియు ముగింపుకు సంబంధించిన విలువలు మరియు 2 అనేది కాలమ్ ఇండెక్స్ కు సంబంధించినది. |
06:44 | మనము 0 నుండి 2 వరకు ఇండెక్స్ చేయబడిన రోస్ యొక్క ఎలిమెంట్స్ ను మరియు 2 చేత ఇండెక్స్ చేయబడిన కాలమ్ ను పొందుతాము.
అందువల్ల మనం అర్రే ను స్లైస్(ముక్కలు) చేసాము. |
06:54 | ఇప్పుడు మనం రో యొక్క ఎలిమెంట్స్ ను ఇండెక్స్ 2 తో, మరియు మొదటి 2 కాలమ్స్ ను యాక్సెస్ చేస్తాము. |
07:01 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 కామా 0 colon 3 అని టైప్ చేయండి.
2 అనేది రో ఇండెక్స్ కు సంభందించి ఉంటుంది ఇంకా 0 మరియు 3 అనేవి కాలమ్ స్లైసింగ్ కొరకు ప్రారంభ మరియు ముగింపు విలువలకు సంభందించి ఉంటాయి. |
07:17 | వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. |
07:23 | array C నుండి కింది ఎలిమెంట్స్ ను ఒక్కొక్కటిగా పొందండి. |
07:28 | పరిష్కారం కొరకు టర్మినల్ కు మారండి. |
07:32 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 కామా 1 colon 3 అని టైప్ చేయండి. |
07:39 | మనం ఎలిమెంట్స్ 7 మరియు 8 లను పొందుతాము. |
07:43 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 colon 4 కామా 0 అని టైప్ చేయండి. |
07:50 | మనం ఎలిమెంట్స్ 1, 6, 11 మరియు 16 లను పొందుతాము. |
07:55 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon 5 కామా 0 అని టైప్ చేయండి. |
08:02 | మనం ఎలిమెంట్స్ 6, 11, 16 మరియు 2 లను పొందుతాము. |
08:07 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon comma 0 అని టైప్ చేయడం ద్వారా కూడా మనం అవే ఎలిమెంట్స్ ను పొందవచ్చు. |
08:16 | వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. |
08:22 | array C నుండి [[8, 9], [13, -14]] ఎలిమెంట్స్ ను పొందండి. |
08:28 | పరిష్కారం కొరకు టర్మినల్ కు మారండి. |
08:31 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon 3 కామా 2 colon 4 అని టైప్ చేయండి. |
08:39 | మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ను పొందాము. |
08:42 | తరువాత మనం చిన్న array C ను ఉపయోగించి striding ఉపాయాన్ని నేర్చుకుంటాము. |
08:47 | మనము బేసిసంఖ్య లోని రోస్ మరియు కాలమ్స్ అనగా
మొదటి, మూడవ మరియు అయిదు లను మాత్రమే యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము. |
08:54 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 colon 5 colon 2 కామా 0 colon 5 colon2 అని టైప్ చేయండి. |
09:04 | మనం C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల colon colon 2 comma colon colon2 అని కూడా టైప్ చేయవచ్చు. |
09:13 | బేసి సంఖ్యతో ఉన్న రోస్ మరియు కాలమ్స్ మాత్రమే ప్రదర్శించబడ్డాయని చూడవచ్చు. |
09:18 | step 2 అనేది ఎలిమెంట్స్ మధ్య జంప్ (దూకటాన్ని)ను నిర్దేశిస్తుంది.
దీనిని striding అని అంటారు. |
09:26 | ఒకవేళ ఏ step ను పేర్కొనకపోతే, 1 యొక్క డిఫాల్ట్ విలువ అనేది తీసుకోబడుతుంది. |
09:32 | C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon colon 2 కామా colon colon 2 అని టైప్ చేయండి. |
09:41 | చూపిన విధంగా మనం ఎలిమెంట్స్ ను పొందుతాము. |
09:44 | వీడియో ను పాజ్ చేయండి.కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
09:50 | array C నుండి కింది ఎలిమెంట్స్ ను పొందండి. |
09:54 | పరిష్కారం మీ స్క్రీన్ పైన ఉంది. |
09:57 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
ఈ ట్యుటోరియల్ లో మనం, సింగిల్ మరియు మల్టీ dimensional అర్రేస్ లను మానిప్యులేట్ చేయడం. |
10:08 | వ్యక్తిగత ఎలిమెంట్స్ ను వాటి యొక్క index numbers ను ఉపయోగించి యాక్సెస్ చేయడం మరియు మార్చడం. |
10:14 | రోస్ మరియు కాలమ్ సంఖ్యలను పేర్కొనడం ద్వారా అర్రేస్ యొక్క రోస్ మరియు కాలమ్స్ లను యాక్సెస్ చేయడం మరియు మార్చడం. |
10:21 | అర్రేస్ పై Slice మరియు stride లను చేయడం నేర్చుకున్నాము. |
10:24 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు ఉన్నాయి. |
10:28 | ఇచ్చిన అర్రే A నుండి ఎలిమెంట్ 18ని ఎలా యాక్సెస్ చేయాలి? |
10:33 | ఇచ్చిన అర్రే B నుండి ఎలిమెంట్స్ [[[21, 22], [31, 32]] లను మనం ఎలా పొందగలం? |
10:4 | మరియు సమాధానాలు,
మొదటిది. array A లో 18 వ ఎలిమెంట్ అనేది సూచిక సంఖ్య 2 ను కలిగి ఉంది. అందువల్ల, మనం దానిని A of 2 గా యాక్సెస్ చేయవచ్చు. |
10:50 | రెండవది array B లో మధ్య లోని నాలుగు సంఖ్యలను పొందటానికి, మనం B స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon 3 కామా 1 colon 3 ను తీసుకుంటాం. |
11:01 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
11:05 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
11:1 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
11:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
11:24 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |