Difference between revisions of "Koha-Library-Management-System/C2/Global-System-Preferences/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 |Global System Preferences అనే స్పోకన్ ట్యుటోరి...")
 
 
Line 9: Line 9:
 
|-
 
|-
 
|  00:07
 
|  00:07
|ఈ  ట్యుటోరియల్ లో , ఒక  లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము.
+
|ఈ  ట్యుటోరియల్ లో, ఒక  లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము.
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్  కూడా ఉండాలి.
+
|మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్  కూడా ఉండాలి.
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
Line 46: Line 46:
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|Enhanced Content preferences పేజీ తెరుచుకుంటుంది.
+
|Enhanced Content preferences పేజీ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
Line 58: Line 58:
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
|Amazon, కోసం Preference ట్యాబు కు వెళ్ళండి.
+
|Amazon, కోసం Preference ట్యాబు కు వెళ్ళండి.
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|నేను Amazon Tag ని ఖాళీగా వదిలివేస్తాను.
+
|నేను Amazon Tag ని ఖాళీగా వదిలివేస్తాను.
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|తర్వాత HTML5 Media కోసం Preference ట్యాబు  క్రింద,
+
|తర్వాత HTML5 Media కోసం Preference ట్యాబు  క్రింద,
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|కావాల్సిన మార్పులను చేసిన తరువాత  పేజీ ని save చేయండి.
+
|కావాల్సిన మార్పులను చేసిన తరువాత  పేజీ ని save చేయండి.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|దీనిని పేజీ యొక్క ఎగువ భాగంలో లో ఉన్న Save all Enhanced Content preferences పై  క్లిక్ చేయడం ద్వారా చేయండి.
+
|దీనిని పేజీ యొక్క ఎగువ భాగంలో లో ఉన్న Save all Enhanced Content preferences పై  క్లిక్ చేయడం ద్వారా చేయండి.
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
Line 103: Line 103:
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|Appearance క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
+
|Appearance క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
Line 109: Line 109:
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
| నేను Spoken Tutorial Library' టైప్ చేస్తాను
+
| నేను Spoken Tutorial Library టైప్ చేస్తాను
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
Line 115: Line 115:
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| OPACBaseURL కి వెళ్ళి , అక్కడ domain పేరుని ప్రవేశ  పెట్టండి .
+
| OPACBaseURL కి వెళ్ళి, అక్కడ domain పేరుని ప్రవేశ  పెట్టండి.
 
నేను దీనిని టైపు చేస్తాను.
 
నేను దీనిని టైపు చేస్తాను.
  
Line 135: Line 135:
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| Features విభాగం క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
+
| Features విభాగం క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
 
|-
 
|-
 
|04:31
 
|04:31
Line 144: Line 144:
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| Privacy విభాగం క్రింద, 'Preference ట్యాబు కి వెళ్ళండి.
+
| Privacy విభాగం క్రింద, Preference ట్యాబు కి వెళ్ళండి.
 
|-
 
|-
 
|04:55
 
|04:55
| తర్వాత 'OPACPrivacy కి వెళ్ళి డ్రాప్  డౌన్ నుండి Allow ఎంచుకోండి.
+
| తర్వాత OPACPrivacy కి వెళ్ళి డ్రాప్  డౌన్ నుండి Allow ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| అవసరమైన అన్ని మార్పులు చేసిన తరువాత, పేజీ ని సేవ్ చేయండి.
+
| అవసరమైన అన్ని మార్పులను చేసిన తరువాత, పేజీ ని సేవ్ చేయండి.
 
|-
 
|-
 
|05:08
 
|05:08
Line 159: Line 159:
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| ఆలా చేయుటకు, మొదట కుడి ఎగువ మూలలో కి వెళ్ళండి. Spoken Tutorial Library పై క్లిక్ చేయండి.
+
| ఆలా చేయుటకు, మొదట కుడి ఎగువ మూలలో కి వెళ్ళి, Spoken Tutorial Library పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
Line 171: Line 171:
 
|-
 
|-
 
|06:01
 
|06:01
| కాబట్టి, దయచేసి మీరు పేర్కొన్న దాని ప్రకారం  టైప్ చేయండి.  ఆపై ఎంటర్ నొక్కండి.
+
| కాబట్టి, దయచేసి మీరు పేర్కొన్న దాని ప్రకారం  టైప్ చేయండి.  ఆపై ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
Line 180: Line 180:
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| దీనితో మనము  లైబ్రరీ OPAC ను ఎలా అనుకూలీకరించాలో మరియు ప్రతి  మాడ్యూల్ లో అవసరమైన సెట్టింగులను ఎలా సవరించాలో నేర్చుకున్నాము.
+
| దీనితో మనము  లైబ్రరీ OPAC ను ఎలా అనుకూలీకరించాలో మరియు ప్రతి  మాడ్యూల్ లో అవసరమైన సెట్టింగులను ఎలా సవరించాలో నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
Line 191: Line 191:
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
| అసైన్మెంట్ కోసం,   OPAC లో బుక్స్ యొక్క కవర్ చిత్రాల కోసం తనిఖీ చేయండి.
+
| అసైన్మెంట్ కోసం, OPAC లో బుక్స్ యొక్క కవర్ చిత్రాల కోసం తనిఖీ చేయండి.
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
Line 203: Line 203:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
| దయచేసి ఈ ఫోరమ్లో  మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
+
|దయచేసి ఈ ఫోరమ్లో  మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
Line 209: Line 209:
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
|ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి.   మాతో చేరినందుకు ధన్యవాదాలు.
+
|ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 08:18, 28 February 2019

Time
Narration
00:01 Global System Preferences అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, ఒక లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము.
00:16 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.
00:27 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:33 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:39 మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:44 లేక పొతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
00:50 ప్రారంభిద్దాం.
00:52 సూపర్ లైబ్రేరియన్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
00:58 కొహ హోమ్ పేజీ పై Koha administration పై క్లిక్ చేయండి.
01:04 తర్వాత Global system preferences పై క్లిక్ చేయండి.
01:09 Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది.
01:13 ఎడుమ వైపు ఉన్న Enhanced Content ట్యాబు పై క్లిక్ చేయండి.
01:20 Enhanced Content preferences పేజీ తెరుచుకుంటుంది.
01:25 All విభాగం క్రింద Preference కు వెళ్ళండి.
01:30 FRBR Editions కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
01:37 OPAC FRBR Editions కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
01:44 Amazon, కోసం Preference ట్యాబు కు వెళ్ళండి.
01:49 నేను Amazon Tag ని ఖాళీగా వదిలివేస్తాను.
01:53 AmazonCoverImages కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
01:59 నేను AmazonLocale ని అలాగే వదిలివేస్తాను.
02:03 OPACAmazonCoverImages కోసం డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
02:11 తర్వాత HTML5 Media కోసం Preference ట్యాబు క్రింద,
02:18 HTML5MediaEnabled కోసం డ్రాప్ డౌన్ నుండి in OPAC and staff client ఎంచుకోండి.
02:28 HTML5MediaExtensions ని అలాగే వదిలివేయండి.
02:33 HTML5MediaYouTube కోసం డ్రాప్ డౌన్ నుండి Embed ఎంచుకోండి.
02:41 Library Thing క్రింద, Preference ట్యాబ్ కు వెళ్ళండి.
02:46 ThingISBN కోసం డ్రాప్ డౌన్ నుండి Use ఎంచుకోండి.
02:52 కావాల్సిన మార్పులను చేసిన తరువాత పేజీ ని save చేయండి.
02:57 దీనిని పేజీ యొక్క ఎగువ భాగంలో లో ఉన్న Save all Enhanced Content preferences పై క్లిక్ చేయడం ద్వారా చేయండి.
03:06 ఇప్పుడు అదే పేజీ లో, ఎడుమ వైపు ఉన్న ఎంపికల కు వెళ్ళి అందులో నుండి OPAC పై క్లిక్ చేయండి.
03:16 OPAC preferences పేజీ తెరుచుకుంటుంది.
03:20 Appearance క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
03:26 LibraryName కోసం సంబంధిత లైబ్రరీ యొక్క పేరును నమోదు చేయండి.
03:31 నేను Spoken Tutorial Library టైప్ చేస్తాను
03:35 మీరు సృష్టించిన లైబ్రరీ యొక్క పేరు ను నమోదు చేయాలి.
03:40 OPACBaseURL కి వెళ్ళి, అక్కడ domain పేరుని ప్రవేశ పెట్టండి.

నేను దీనిని టైపు చేస్తాను.

03:51 మీ ప్రాధాన్యత ప్రకారం, మీరు OPAC కోసం డొమైన్ పేరుని సెట్ చేయవచ్చు.
03:56 Opaccredits కోసం, Click to Edit పై క్లిక్ చేయండి.
04:03 ఫ్యూటర్ కోసం HTML ట్యాగ్ ని టైపు చేయండి. నేను దీనిని టైపు చేస్తాను.
04:10 ఆపై Opacheader వస్తుంది. ఇక్కడ Click to Edit పై క్లిక్ చేయండి.
04:18 హెడర్ కోసం HTML ట్యాగ్ ని టైపు చేయండి. నేను దీనిని టైపు చేస్తాను.
04:25 Features విభాగం క్రింద Preference ట్యాబు కు వెళ్ళండి.
04:31 తర్వాత OPACpatronimages కి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Show ఎంచుకోండి.
04:39 OpacResetPassword కు వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి allowed ఎంచుకోండి.
04:49 Privacy విభాగం క్రింద, Preference ట్యాబు కి వెళ్ళండి.
04:55 తర్వాత OPACPrivacy కి వెళ్ళి డ్రాప్ డౌన్ నుండి Allow ఎంచుకోండి.
05:03 అవసరమైన అన్ని మార్పులను చేసిన తరువాత, పేజీ ని సేవ్ చేయండి.
05:08 దీనిని పేజీ ఎగువన ఉన్న Save all OPAC preferences క్లిక్ చేయడం ద్వారా చేయండి.
05:16 మీ Koha Superlibrarian అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వండి.
05:22 ఆలా చేయుటకు, మొదట కుడి ఎగువ మూలలో కి వెళ్ళి, Spoken Tutorial Library పై క్లిక్ చేయండి.
05:31 ఆపై డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి.
05:36 ఇప్పుడు OPAC పై మార్పులను చెక్ చేయుటకు, నేను నా వెబ్ బ్రౌసర్ ని తెరిచి, http://127.0.1.1/8000 టైపు చేస్తాను.
05:53 దయచేసి గమనించండి - ఈ URL సంస్థాపన సమయంలో ఇచ్చిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ పేరు మీద ఆధారపడి ఉంటుంది.
06:01 కాబట్టి, దయచేసి మీరు పేర్కొన్న దాని ప్రకారం టైప్ చేయండి. ఆపై ఎంటర్ నొక్కండి.
06:08 ఇప్పుడు మీరు ఈ మార్పులను అనగా OPAC హోమ్ పేజీ శీర్షిక Welcome to Spoken Tutorial Library
06:20 Copyright@2017 Spoken Tutorial Library, Mumbai. All Rights Reserved పేజీ దిగువన గమనించవచ్చు.
06:30 దీనితో మనము లైబ్రరీ OPAC ను ఎలా అనుకూలీకరించాలో మరియు ప్రతి మాడ్యూల్ లో అవసరమైన సెట్టింగులను ఎలా సవరించాలో నేర్చుకున్నాము.
06:41 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:44

సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము ఒక లైబ్రెరీ OPAC ని కస్టమైజ్ చేయుటకు Global System Preferences ని సెట్ చేయడం నేర్చుకుందాము.

06:54 అసైన్మెంట్ కోసం, OPAC లో బుక్స్ యొక్క కవర్ చిత్రాల కోసం తనిఖీ చేయండి.
07:00 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:07 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

07:17 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
07:21 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
07:33 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya