Difference between revisions of "BASH/C3/Arrays-and-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:14
 
|00:14
| function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,  
+
| function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,  
 
|-
 
|-
 
|00:17
 
|00:17
| function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని  
+
| function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
Line 25: Line 25:
 
|-
 
|-
 
|00:29
 
|00:29
| BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
+
| BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:36
 
|00:36
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00:46
 
|00:46
| Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు  
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
Line 43: Line 43:
 
|-  
 
|-  
 
|01:02
 
|01:02
| ముందుగా మనం arrayను function కు పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.  
+
| ముందుగా మనం arrayను function కు పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
Line 52: Line 52:
 
|-  
 
|-  
 
|01:18
 
|01:18
| మన function పేరు array_(underscore) display  .  
+
| మన function పేరు array_(underscore) display  .  
 
|-
 
|-
 
|01:22
 
|01:22
Line 58: Line 58:
 
|-  
 
|-  
 
| 01:27
 
| 01:27
| Dollar @(at-sign) యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో  వివరించబడింది.
+
| Dollar @(at-sign) యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో  వివరించబడింది.
 
|-
 
|-
 
|01:34
 
|01:34
Line 67: Line 67:
 
|-  
 
|-  
 
|01:47
 
|01:47
| Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్ కర్లీ బ్రేస్.  
+
| Dollar ఓపెనింగ్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్ కర్లీ బ్రేస్.  
 
|-
 
|-
 
|01:55
 
|01:55
| కోడ్ నందు ఈ లైన్ array యొక్క అన్ని elements ను ప్రదర్శిస్తుంది.  
+
| కోడ్ నందు ఈ లైన్ array యొక్క అన్ని elements ను ప్రదర్శిస్తుంది.  
 
|-  
 
|-  
 
|02:00
 
|02:00
| Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array   వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "ఒకటి" క్లోజింగ్ కర్లీ బ్రేస్.  
+
| Dollar ఓపెనింగ్ కర్లీ బ్రేస్ array  స్క్వేర్ బ్రాకెట్ లో "ఒకటి" క్లోజింగ్ కర్లీ బ్రేస్.  
 
|-
 
|-
 
|02:08
 
|02:08
Line 85: Line 85:
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|  array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array_name వితిన్  స్క్వేర్ బ్రాకెట్ @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్.  
+
|  array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెనింగ్ కర్లీ బ్రేస్ array_name స్క్వేర్ బ్రాకెట్ లో @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్.  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
Line 118: Line 118:
 
|-  
 
|-  
 
| 03:49
 
| 03:49
| return  స్టేట్మెంట్ అనేది  కంట్రోల్ ను అది పిలువబడిన script వద్ద తిరిగి పంపును.  
+
| return  స్టేట్మెంట్ అనేది  కంట్రోల్ ను అది పిలువబడిన script వద్ద తిరిగి పంపును.  
 
|-
 
|-
 
|03:54
 
|03:54
Line 142: Line 142:
 
|-
 
|-
 
|04:27
 
|04:27
| ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని  commands అమలు చేయబడతాయి.  
+
| ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని  commands అమలు చేయబడతాయి.  
 
|-
 
|-
 
|04:33
 
|04:33
Line 151: Line 151:
 
|-  
 
|-  
 
|04:39
 
|04:39
| return 0 కంట్రోల్ ను function నుండి  main ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0 (సున్నా) ను  పంపుతుంది.  
+
| return 0 కంట్రోల్ ను function నుండి  main ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0 (సున్నా) ను  పంపుతుంది.  
 
|-  
 
|-  
 
|04:47
 
|04:47
| ఒక function లో return స్టేట్మెంట్ తరువాత ఉన్న ఎటువంటి  స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావని గమనించండి.  
+
| ఒక function లో return స్టేట్మెంట్ తరువాత ఉన్న ఎటువంటి  స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావని గమనించండి.  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
Line 166: Line 166:
 
|-  
 
|-  
 
|05:06
 
|05:06
| ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే, if లోని commands అమలు చేయబడతాయి.  
+
| ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే, if లోని commands అమలు చేయబడతాయి.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| ఇది 3 మరియు 3 అనే  argument లతో ఒక function call .
+
| ఇది 3 మరియు 3 అనే  argument లతో ఒక function call .
 
|-  
 
|-  
 
|05:33
 
|05:33
Line 184: Line 184:
 
|-  
 
|-  
 
|05:38
 
|05:38
| ఇది arguments 3 మరియు 3 ల తో మరొక function call .
+
| ఇది arguments 3 మరియు 3 లతో మరొక function call .
 
|-  
 
|-  
 
|05:44
 
|05:44
 
| ఈ echo స్టేట్మెంట్ "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
| ఈ echo స్టేట్మెంట్ "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| exit ప్రోగ్రాం ను ముగిస్తుందని గమనించండి.  
+
| exit ప్రోగ్రాం ను ముగిస్తుందని గమనించండి.  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
Line 197: Line 196:
 
|-
 
|-
 
|05:58
 
|05:58
| ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.  
+
| ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.  
 
|-
 
|-
 
|06:00
 
|06:00
Line 206: Line 205:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| dot slash return underscore exit dot sh అని టైప్ చేసి,
+
| dot slash return underscore exit dot sh అని టైప్ చేసి,
 
|-  
 
|-  
 
|06:18
 
|06:18
Line 218: Line 217:
 
|-  
 
|-  
 
| 06:27
 
| 06:27
| control మన స్క్రిప్ట్ అయిన main ప్రోగ్రాం లో ఉంటుంది.  
+
| control మన స్క్రిప్ట్ అయిన main ప్రోగ్రాం లో ఉంటుంది.  
 
|-
 
|-
 
|06:33
 
|06:33
| function call కారణంగా, కంట్రోల్ అనేది   return_function  అనే ఫంక్షన్ కు వెళ్తుంది.  
+
| function call కారణంగా, కంట్రోల్ అనేది return_function  అనే ఫంక్షన్ కు వెళ్తుంది.  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.  
+
| ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| తరువాత ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ function నుండి, main program లో function call కి దిగువున ఉన్న statement కు  వెళ్ళుతుంది.  
+
| తరువాత ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ function నుండి, main program లో function call కి దిగువున ఉన్న statement కు  వెళ్ళుతుంది.  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
Line 233: Line 232:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| దాని తరువాత, function call వలన control అనేది exit_function కు వెళ్తుంది.  
+
| దాని తరువాత, function call వలన control అనేది exit_function కు వెళ్తుంది.  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
| రెండు  variables సమానము కావున, ఇది   "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| రెండు  variables సమానము కావున, ఇది "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
| అప్పుడు ఇది exit 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది.  
+
| తరువాత ఇది exit 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
Line 266: Line 265:
 
|-
 
|-
 
|07:53  
 
|07:53  
| కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం.  
+
| కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం.  
 
|-
 
|-
 
| 07:56  
 
| 07:56  
Line 291: Line 290:
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-  
 
|-  
 
|08:45
 
|08:45
Line 297: Line 296:
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
Line 303: Line 302:
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 17:21, 12 January 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Arrays & functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 array ను function కు పంపడం,
00:14 function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,
00:17 function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని
00:20 కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం.
00:24 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:29 BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
00:36 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
00:43 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:46 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:50 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:54 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినది.
01:02 ముందుగా మనం arrayను function కు పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
01:09 నేను function_(underscore)array dot sh అనే ఫైల్ ను తెరుస్తున్నాను.
01:15 ఇది shebang line.
01:18 మన function పేరు array_(underscore) display .
01:22 ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని మొదలు పెట్టును.
01:27 Dollar @(at-sign) యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో వివరించబడింది.
01:34 సాధారణంగా, ఇది function కు పంపిన అన్ని arguments ను print చేయుటకు ఉపయోగపడును.
01:40 రౌండ్ బ్రాకెట్స్ లోపల Dollar @ (at sign),array elements ను array అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
01:47 Dollar ఓపెనింగ్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్ కర్లీ బ్రేస్.
01:55 కోడ్ నందు ఈ లైన్ array యొక్క అన్ని elements ను ప్రదర్శిస్తుంది.
02:00 Dollar ఓపెనింగ్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్ లో "ఒకటి" క్లోజింగ్ కర్లీ బ్రేస్.
02:08 కోడ్ నందు ఈ లైన్ array యొక్క రెండవ element ను ప్రదర్శిస్తుంది.
02:14 operating_systems అనేది "Ubuntu", "Fedora", "Redhat" మరియు"Suse" వంటి ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేయబడుతుంది.
02:22 ఇక్కడ operating_systems అనే array, array_display అనే ఫంక్షన్ కు పంపబడింది.
02:29 array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెనింగ్ కర్లీ బ్రేస్ array_name స్క్వేర్ బ్రాకెట్ లో @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్.
02:45 తిరిగి మన ప్రొగ్రామ్ కు వెళ్ళండి.
02:48 అదేవిధంగా, colors అనేది White, green, red మరియు blue అనే elementsతో డిక్లేర్ చేయబడింది.
02:57 ఇక్కడ array colors అనేది function array_display కు పంపబడింది..
03:02 ఇప్పుడు ఫైల్ ని save చేద్దాం మరియు terminal కు వెళ్దాం.
03:07 chmod space plus x space function underscore array dot sh అని టైప్ చేయండి.
03:18 Enter నొక్కండి. dot slash function underscore array dot sh అని టైప్ చేసి,
03:25 Enter నొక్కండి.
03:27 operating_systems మరియు colors యొక్క array elements ప్రదర్శించబడుట మనం చూడవచ్చు.
03:33 operating_systems మరియు colors యొక్క రెండవ array elements కూడా ప్రదర్శించబడ్డాయి.
03:41 Bash లో, exit మరియు return స్టేట్మెంట్ లు function లేదా ప్రోగ్రాం యొక్క status code ను తెలుపుతాయి.
03:49 return స్టేట్మెంట్ అనేది కంట్రోల్ ను అది పిలువబడిన script వద్ద తిరిగి పంపును.
03:54 exit స్టేట్మెంట్ script ను ముగిస్తుంది.
04:01 మనం function నుండి return అవడానికి గల ఈ రెండు మార్గాలను గురించి నేర్చుకుందాం.
04:06 నన్ను return_exit.sh ఫైల్ ని తెరవనివ్వండి.
04:12 ఇది shebang line.
04:14 ఫంక్షన్ పేరు return_(Underscore)function.
04:18 ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని మొదలుపెట్టును.
04:22 ఈ if స్టేట్మెంట్ రెండ variables ను పోల్చుతుంది.
04:27 ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని commands అమలు చేయబడతాయి.
04:33 ఈ echo స్టేట్మెంట్
04:36 "This is return function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది
04:39 return 0 కంట్రోల్ ను function నుండి main ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0 (సున్నా) ను పంపుతుంది.
04:47 ఒక function లో return స్టేట్మెంట్ తరువాత ఉన్న ఎటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావని గమనించండి.
04:54 fi అనునది if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
04:58 ఇక్కడ function పేరు exit_(Underscore)function .
05:02 ఇక్కడ if స్టేట్మెంట్, రెండు వేరియబుల్స్ ని పోల్చుతుంది.
05:06 ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే, if లోని commands అమలు చేయబడతాయి.
05:14 ఈ echo statement "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 exit 0 ప్రోగ్రాం ను ముగిస్తుంది.
05:23 fi ఈ if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
05:27 ఇది 3 మరియు 3 అనే argument లతో ఒక function call .
05:33 ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:38 ఇది arguments 3 మరియు 3 లతో మరొక function call .
05:44 ఈ echo స్టేట్మెంట్ "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:49 exit ప్రోగ్రాం ను ముగిస్తుందని గమనించండి.
05:53 ఒక ప్రోగ్రాం లో exit తరువాత, ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
05:58 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
06:00 chmod space plus x space return underscore exit dot sh అని టైప్ చేసి,
06:09 Enter నొక్కండి.
06:12 dot slash return underscore exit dot sh అని టైప్ చేసి,
06:18 Enter నొక్కండి.
06:20 output సందేశాలను ఇక్కడ చూపినట్లు ప్రదర్శిస్తుంది.
06:24 ఇప్పుడు, ప్రోగ్రాం అమలు అయ్యే విధానంను అర్ధం చేసుకుందాం.
06:27 control మన స్క్రిప్ట్ అయిన main ప్రోగ్రాం లో ఉంటుంది.
06:33 function call కారణంగా, కంట్రోల్ అనేది return_function అనే ఫంక్షన్ కు వెళ్తుంది.
06:39 ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.
06:47 తరువాత ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ function నుండి, main program లో function call కి దిగువున ఉన్న statement కు వెళ్ళుతుంది.
06:59 తరువాత ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
07:03 దాని తరువాత, function call వలన control అనేది exit_function కు వెళ్తుంది.
07:11 రెండు variables సమానము కావున, ఇది "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
07:19 తరువాత ఇది exit 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది.
07:25 exit తరువాత ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
07:30 "This line is not displayed" అనే స్టేట్మెంట్ కూడా అమలు చేయబడదు.
07:36 మీకు తేడా అర్దమైందని భావిస్తున్నాము.
07:39 ఇప్పుడు సారాంశం చూద్దాం.
07:41 ఈ ట్యుటోరియల్ లో మనం,
07:44 array ను function కు పంపడం,
07:47 function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,
07:50 function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని
07:53 కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం.
07:56 ఒక అసైన్మెంట్ గా
07:58 array లోని అన్ని elements ను సంకలనం చేసి, ఎలెమెంట్స్ మొత్తాన్ని ప్రదర్శించుటకు function తో ఒక ప్రోగ్రాం ను వ్రాయండి.
08:07 array elements (1, 2, 3) మరియు (4, 5, 6) తో రెండు సార్లు function calls ను చేయండి.
08:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
08:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
08:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
08:45 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:49 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
09:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india