Difference between revisions of "BASH/C3/Arrays-and-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా, Arrays & functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా, Arrays & functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
Line 10: Line 10:
 
|-
 
|-
 
|00:11
 
|00:11
| array ను function కు పంపడం,
+
| array ను function కు పంపడం,
 
|-
 
|-
 
|00:14
 
|00:14
| function లో  exit   స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,  
+
| function లో  exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,  
 
|-
 
|-
 
|00:17
 
|00:17
| function లో return  స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని  
+
| function లో return  స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     Shell Scripting     గురించి కొంత అవగాహన  ఉండాలి.
+
| ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన  ఉండాలి.
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|BASH లో   arrays   మరియు     if statement     ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
+
| BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం మరియు  
+
| Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|   GNU BASH     వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:54
 
|00:54
| GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు  సిఫారసు చేయబడినది.  
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు  సిఫారసు చేయబడినది.  
 
|-  
 
|-  
 
|01:02
 
|01:02
|ముందుగా మనం arrayను  function కు పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.  
+
| ముందుగా మనం arrayను  function కు పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|నేను function_(underscore)array dot sh   అనే ఫైల్ ను  తెరుస్తున్నాను.  
+
| నేను function_(underscore)array dot sh అనే ఫైల్ ను  తెరుస్తున్నాను.  
 
|-  
 
|-  
 
|01:15
 
|01:15
|ఇది   shebang line.   
+
| ఇది shebang line.   
 
|-  
 
|-  
 
|01:18
 
|01:18
| మన function పేరు  array_(underscore) display  .  
+
| మన function పేరు  array_(underscore) display  .  
 
|-
 
|-
 
|01:22
 
|01:22
|ఓపెన్ కర్లీ బ్రేస్   function నిర్వచనాన్ని మొదలు పెట్టును.  
+
| ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని మొదలు పెట్టును.  
 
|-  
 
|-  
 
| 01:27
 
| 01:27
|   Dollar @(at-sign)  యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో  వివరించబడింది.
+
| Dollar @(at-sign)  యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో  వివరించబడింది.
 
|-
 
|-
 
|01:34
 
|01:34
|సాధారణంగా, ఇది   function కు పంపిన అన్ని   arguments ను   print  చేయుటకు ఉపయోగపడును.  
+
| సాధారణంగా, ఇది function కు పంపిన అన్ని arguments ను print  చేయుటకు ఉపయోగపడును.  
 
|-
 
|-
 
|01:40
 
|01:40
| రౌండ్ బ్రాకెట్స్ లోపల   Dollar @ (at sign), array elements ను array అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
+
| రౌండ్ బ్రాకెట్స్ లోపల Dollar @ (at sign),array elements ను array అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
 
|-  
 
|-  
 
|01:47
 
|01:47
| Dollar ఓపెన్ కర్లీ బ్రేస్     array   స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్  కర్లీ బ్రేస్.  
+
| Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్  కర్లీ బ్రేస్.  
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|కోడ్ నందు ఈ లైన్ array యొక్క అన్ని elements  ను ప్రదర్శిస్తుంది.  
+
| కోడ్ నందు ఈ లైన్ array యొక్క అన్ని elements  ను ప్రదర్శిస్తుంది.  
 
|-  
 
|-  
 
|02:00
 
|02:00
|   Dollar   ఓపెన్ కర్లీ బ్రేస్     array  వితిన్  స్క్వేర్ బ్రాకెట్ "ఒకటి"  క్లోజింగ్ కర్లీ బ్రేస్.  
+
| Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array  వితిన్  స్క్వేర్ బ్రాకెట్ "ఒకటి"  క్లోజింగ్ కర్లీ బ్రేస్.  
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|కోడ్ నందు ఈ లైన్ array యొక్క రెండవ element   ను ప్రదర్శిస్తుంది.  
+
| కోడ్ నందు ఈ లైన్ array యొక్క రెండవ element ను ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
|  operating_systems అనేది "Ubuntu", "Fedora", "Redhat" మరియు"Suse"  వంటి ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేయబడుతుంది.  
+
|  operating_systems అనేది "Ubuntu", "Fedora", "Redhat" మరియు"Suse"  వంటి ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేయబడుతుంది.  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|ఇక్కడ  operating_systems   అనే  array,   array_display అనే ఫంక్షన్ కు పంపబడింది.   
+
| ఇక్కడ  operating_systems అనే  array, array_display అనే ఫంక్షన్ కు పంపబడింది.   
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|  array     ను   function   కు పంపడానికి సింటాక్స్
+
|  array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array_name వితిన్  స్క్వేర్ బ్రాకెట్ @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్.  
function_name స్పేస్ dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array_name వితిన్  స్క్వేర్ బ్రాకెట్   @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్.  
+
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|తిరిగి మన ప్రొగ్రామ్ కు వెళ్ళండి.
+
| తిరిగి మన ప్రొగ్రామ్ కు వెళ్ళండి.
 
|-  
 
|-  
 
|02:48
 
|02:48
|అదేవిధంగా, colors అనేది  White, green, red మరియు blue అనే  elementsతో డిక్లేర్ చేయబడింది.   
+
| అదేవిధంగా, colors అనేది  White, green, red మరియు blue అనే  elementsతో డిక్లేర్ చేయబడింది.   
 
|-
 
|-
 
|02:57
 
|02:57
|ఇక్కడ   array       colors   అనేది   function       array_display   కు పంపబడింది..  
+
| ఇక్కడ array colors అనేది function array_display కు పంపబడింది..  
 
|-  
 
|-  
 
|03:02
 
|03:02
|ఇప్పుడు ఫైల్ ని save చేద్దాం మరియు terminal కు వెళ్దాం.  
+
| ఇప్పుడు ఫైల్ ని save చేద్దాం మరియు terminal కు వెళ్దాం.  
 
|-  
 
|-  
 
|03:07
 
|03:07
|  chmod space plus x space function underscore array dot sh   అని టైప్ చేయండి.   
+
|  chmod space plus x space function underscore array dot sh అని టైప్ చేయండి.   
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|   Enter   నొక్కండి.     dot slash function underscore array dot sh   అని టైప్ చేసి,
+
| Enter నొక్కండి. dot slash function underscore array dot sh అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-  
 
|-  
 
|03:27
 
|03:27
| operating_systems     మరియు     colors     యొక్క array elements  ప్రదర్శించబడుట మనం చూడవచ్చు.  
+
| operating_systems మరియు colors యొక్క array elements  ప్రదర్శించబడుట మనం చూడవచ్చు.  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
| operating_systems మరియు   colors యొక్క రెండవ   array elements కూడా ప్రదర్శించబడ్డాయి.
+
| operating_systems మరియు colors యొక్క రెండవ array elements కూడా ప్రదర్శించబడ్డాయి.
 
|-  
 
|-  
 
|03:41
 
|03:41
| Bash లో, exit మరియు return స్టేట్మెంట్ లు function లేదా ప్రోగ్రాం యొక్క status code ను  తెలుపుతాయి.  
+
| Bash లో, exit మరియు return స్టేట్మెంట్ లు function లేదా ప్రోగ్రాం యొక్క status code ను  తెలుపుతాయి.  
 
|-  
 
|-  
 
| 03:49
 
| 03:49
|   return  స్టేట్మెంట్ అనేది  కంట్రోల్ ను అది పిలువబడిన  script వద్ద తిరిగి పంపును.  
+
| return  స్టేట్మెంట్ అనేది  కంట్రోల్ ను అది పిలువబడిన  script వద్ద తిరిగి పంపును.  
 
|-
 
|-
 
|03:54
 
|03:54
|   exit స్టేట్మెంట్   script ను  ముగిస్తుంది.  
+
| exit స్టేట్మెంట్ script ను  ముగిస్తుంది.  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|మనం function   నుండి   return అవడానికి గల ఈ రెండు మార్గాలను గురించి నేర్చుకుందాం.
+
| మనం function నుండి return అవడానికి గల ఈ రెండు మార్గాలను గురించి నేర్చుకుందాం.
 
|-  
 
|-  
 
|04:06
 
|04:06
|నన్ను     return_exit.sh     ఫైల్ ని తెరవనివ్వండి.  
+
| నన్ను return_exit.sh ఫైల్ ని తెరవనివ్వండి.  
 
|-  
 
|-  
 
|04:12
 
|04:12
|ఇది     shebang line.   
+
| ఇది shebang line.   
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|ఫంక్షన్ పేరు   return_(Underscore)function.  
+
| ఫంక్షన్ పేరు return_(Underscore)function.  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|ఓపెన్ కర్లీ బ్రేస్     function   నిర్వచనాన్ని మొదలుపెట్టును.  
+
| ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని మొదలుపెట్టును.  
 
|-  
 
|-  
 
|04:22
 
|04:22
|ఈ if   స్టేట్మెంట్  రెండు  variables ను  పోల్చుతుంది.  
+
| ఈ if స్టేట్మెంట్  రెండ variables ను  పోల్చుతుంది.  
 
|-
 
|-
 
|04:27
 
|04:27
|ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని  commands  అమలు చేయబడతాయి.  
+
| ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని  commands  అమలు చేయబడతాయి.  
 
|-
 
|-
 
|04:33
 
|04:33
|ఈ   echo స్టేట్మెంట్  
+
| ఈ echo స్టేట్మెంట్  
 
|-
 
|-
 
|04:36
 
|04:36
|   "This is return function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది  
+
| "This is return function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది  
 
|-  
 
|-  
 
|04:39
 
|04:39
|   return 0 కంట్రోల్ ను   function   నుండి  main  ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0 (సున్నా) ను  పంపుతుంది.  
+
| return 0 కంట్రోల్ ను function నుండి  main  ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0 (సున్నా) ను  పంపుతుంది.  
 
|-  
 
|-  
 
|04:47
 
|04:47
| ఒక function లో  return స్టేట్మెంట్ తరువాత ఉన్న ఎటువంటి  స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావని గమనించండి.  
+
| ఒక function లో  return స్టేట్మెంట్ తరువాత ఉన్న ఎటువంటి  స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావని గమనించండి.  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|   fi   అనునది if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
+
| fi అనునది if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
 
|-  
 
|-  
 
|04:58
 
|04:58
|ఇక్కడ function పేరు exit_(Underscore)function  .
+
| ఇక్కడ function పేరు exit_(Underscore)function  .
 
|-  
 
|-  
 
|05:02
 
|05:02
|ఇక్కడ  if స్టేట్మెంట్, రెండు వేరియబుల్స్ ని పోల్చుతుంది.  
+
| ఇక్కడ  if స్టేట్మెంట్, రెండు వేరియబుల్స్ ని పోల్చుతుంది.  
 
|-  
 
|-  
 
|05:06
 
|05:06
|ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే,  if లోని commands అమలు చేయబడతాయి.  
+
| ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే,  if లోని commands అమలు చేయబడతాయి.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|ఈ  echo statement "This is exit function"  అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| ఈ  echo statement "This is exit function"  అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
| exit 0   ప్రోగ్రాం ను ముగిస్తుంది.  
+
| exit 0 ప్రోగ్రాం ను ముగిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
|   fi         if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
+
| fi ఈ if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|ఇది 3  మరియు  3 అనే  argument లతో ఒక  function call .
+
| ఇది 3  మరియు  3 అనే  argument లతో ఒక  function call .
 
|-  
 
|-  
 
|05:33
 
|05:33
|ఇది   "We are in main program"   అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
|-  
 
|-  
 
|05:38
 
|05:38
|ఇది arguments 3 మరియు 3 ల తో  మరొక function call .
+
| ఇది arguments 3 మరియు 3 ల తో  మరొక function call .
 
|-  
 
|-  
 
|05:44
 
|05:44
|ఈ   echo స్టేట్మెంట్ "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| ఈ echo స్టేట్మెంట్ "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|   exit   ప్రోగ్రాం ను  ముగిస్తుందని గమనించండి.  
+
| exit ప్రోగ్రాం ను  ముగిస్తుందని గమనించండి.  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
| ఒక ప్రోగ్రాం లో exit  తరువాత, ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
+
| ఒక ప్రోగ్రాం లో exit  తరువాత, ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
 
|-
 
|-
 
|05:58
 
|05:58
|ఫైల్ ను  Save చేసి, terminal కు వెళ్ళండి.  
+
| ఫైల్ ను  Save చేసి, terminal కు వెళ్ళండి.  
 
|-
 
|-
 
|06:00
 
|06:00
|   chmod space plus x space return underscore exit dot sh అని టైప్ చేసి,
+
| chmod space plus x space return underscore exit dot sh అని టైప్ చేసి,
 
|-  
 
|-  
 
|06:09
 
|06:09
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|   dot slash return underscore exit dot sh  అని టైప్ చేసి,
+
| dot slash return underscore exit dot sh  అని టైప్ చేసి,
 
|-  
 
|-  
 
|06:18
 
|06:18
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| output సందేశాలను ఇక్కడ చూపినట్లు ప్రదర్శిస్తుంది.
+
| output సందేశాలను ఇక్కడ చూపినట్లు ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|ఇప్పుడు, ప్రోగ్రాం అమలు అయ్యే విధానంను అర్ధం చేసుకుందాం.  
+
| ఇప్పుడు, ప్రోగ్రాం అమలు అయ్యే విధానంను అర్ధం చేసుకుందాం.  
 
|-  
 
|-  
 
| 06:27
 
| 06:27
| control  మన స్క్రిప్ట్ అయిన main ప్రోగ్రాం లో ఉంటుంది.  
+
| control  మన స్క్రిప్ట్ అయిన main ప్రోగ్రాం లో ఉంటుంది.  
 
|-
 
|-
 
|06:33
 
|06:33
|   function call   కారణంగా , కంట్రోల్ అనేది  return_function  అనే ఫంక్షన్ కు వెళ్తుంది.  
+
| function call కారణంగా, కంట్రోల్ అనేది  return_function  అనే ఫంక్షన్ కు వెళ్తుంది.  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఇందులో రెండు   variables   సమానం కనుక, ఇది   "This is return function"   అనే  సందేశం ను ప్రదర్శిస్తుంది.  
+
| ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే  సందేశం ను ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|తరువాత  ఇది   return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్   function నుండి, main program   లో function call కి దిగువున ఉన్న statement కు  వెళ్ళుతుంది.  
+
| తరువాత  ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ function నుండి, main program లో function call కి దిగువున ఉన్న statement కు  వెళ్ళుతుంది.  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|తరువాత ఇది   "We are in main program"   అనే సందేశాన్ని  ప్రదర్శిస్తుంది.  
+
| తరువాత ఇది "We are in main program" అనే సందేశాన్ని  ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|దాని తరువాత, function call   వలన   control   అనేది   exit_function కు  వెళ్తుంది.  
+
| దాని తరువాత, function call వలన control అనేది exit_function కు  వెళ్తుంది.  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|రెండు  variables  సమానము కావున, ఇది    "This is exit function"  అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| రెండు  variables  సమానము కావున, ఇది    "This is exit function"  అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|అప్పుడు ఇది   exit 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది.  
+
| అప్పుడు ఇది exit 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|   exit తరువాత ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
+
| exit తరువాత ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|"This line is not displayed" అనే  స్టేట్మెంట్ కూడా అమలు చేయబడదు.
+
| "This line is not displayed" అనే  స్టేట్మెంట్ కూడా అమలు చేయబడదు.
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|మీకు తేడా అర్దమైందని భావిస్తున్నాము.  
+
| మీకు తేడా అర్దమైందని భావిస్తున్నాము.  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|ఇప్పుడు సారాంశం చూద్దాం.
+
| ఇప్పుడు సారాంశం చూద్దాం.
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
|   array   ను     function     కు పంపడం,
+
| array ను function కు పంపడం,
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|   function     లో     exit     స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,  
+
| function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|   function     లో   return   స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని
+
| function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని
 
|-
 
|-
 
|07:53  
 
|07:53  
|కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం.  
+
| కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం.  
 
|-
 
|-
 
| 07:56  
 
| 07:56  
|ఒక అసైన్మెంట్ గా  
+
| ఒక అసైన్మెంట్ గా  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|  array   లోని   అన్ని   elements   ను సంకలనం చేసి, ఎలెమెంట్స్ మొత్తాన్ని ప్రదర్శించుటకు   function తో ఒక ప్రోగ్రాం ను వ్రాయండి.   
+
|  array లోని అన్ని elements ను సంకలనం చేసి, ఎలెమెంట్స్ మొత్తాన్ని ప్రదర్శించుటకు function తో ఒక ప్రోగ్రాం ను వ్రాయండి.   
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|   array elements  (1, 2, 3) మరియు (4, 5, 6) తో రెండు సార్లు function  calls ను చేయండి.  
+
| array elements  (1, 2, 3) మరియు (4, 5, 6) తో రెండు సార్లు function  calls ను చేయండి.  
 
|-  
 
|-  
 
|08:15
 
|08:15
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-  
 
|-  
 
|08:28
 
|08:28
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|-  
 
|-  
 
|08:45
 
|08:45
|   Spoken Tutorial   ప్రాజెక్ట్     Talk to a Teacher     ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
Line 301: Line 300:
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 00:27, 3 January 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Arrays & functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 array ను function కు పంపడం,
00:14 function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,
00:17 function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని
00:20 కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం.
00:24 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:29 BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
00:36 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
00:43 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:46 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు
00:50 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:54 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినది.
01:02 ముందుగా మనం arrayను function కు పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
01:09 నేను function_(underscore)array dot sh అనే ఫైల్ ను తెరుస్తున్నాను.
01:15 ఇది shebang line.
01:18 మన function పేరు array_(underscore) display .
01:22 ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని మొదలు పెట్టును.
01:27 Dollar @(at-sign) యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో వివరించబడింది.
01:34 సాధారణంగా, ఇది function కు పంపిన అన్ని arguments ను print చేయుటకు ఉపయోగపడును.
01:40 రౌండ్ బ్రాకెట్స్ లోపల Dollar @ (at sign),array elements ను array అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
01:47 Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్ కర్లీ బ్రేస్.
01:55 కోడ్ నందు ఈ లైన్ array యొక్క అన్ని elements ను ప్రదర్శిస్తుంది.
02:00 Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "ఒకటి" క్లోజింగ్ కర్లీ బ్రేస్.
02:08 కోడ్ నందు ఈ లైన్ array యొక్క రెండవ element ను ప్రదర్శిస్తుంది.
02:14 operating_systems అనేది "Ubuntu", "Fedora", "Redhat" మరియు"Suse" వంటి ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేయబడుతుంది.
02:22 ఇక్కడ operating_systems అనే array, array_display అనే ఫంక్షన్ కు పంపబడింది.
02:29 array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array_name వితిన్ స్క్వేర్ బ్రాకెట్ @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్.
02:45 తిరిగి మన ప్రొగ్రామ్ కు వెళ్ళండి.
02:48 అదేవిధంగా, colors అనేది White, green, red మరియు blue అనే elementsతో డిక్లేర్ చేయబడింది.
02:57 ఇక్కడ array colors అనేది function array_display కు పంపబడింది..
03:02 ఇప్పుడు ఫైల్ ని save చేద్దాం మరియు terminal కు వెళ్దాం.
03:07 chmod space plus x space function underscore array dot sh అని టైప్ చేయండి.
03:18 Enter నొక్కండి. dot slash function underscore array dot sh అని టైప్ చేసి,
03:25 Enter నొక్కండి.
03:27 operating_systems మరియు colors యొక్క array elements ప్రదర్శించబడుట మనం చూడవచ్చు.
03:33 operating_systems మరియు colors యొక్క రెండవ array elements కూడా ప్రదర్శించబడ్డాయి.
03:41 Bash లో, exit మరియు return స్టేట్మెంట్ లు function లేదా ప్రోగ్రాం యొక్క status code ను తెలుపుతాయి.
03:49 return స్టేట్మెంట్ అనేది కంట్రోల్ ను అది పిలువబడిన script వద్ద తిరిగి పంపును.
03:54 exit స్టేట్మెంట్ script ను ముగిస్తుంది.
04:01 మనం function నుండి return అవడానికి గల ఈ రెండు మార్గాలను గురించి నేర్చుకుందాం.
04:06 నన్ను return_exit.sh ఫైల్ ని తెరవనివ్వండి.
04:12 ఇది shebang line.
04:14 ఫంక్షన్ పేరు return_(Underscore)function.
04:18 ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని మొదలుపెట్టును.
04:22 ఈ if స్టేట్మెంట్ రెండ variables ను పోల్చుతుంది.
04:27 ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని commands అమలు చేయబడతాయి.
04:33 ఈ echo స్టేట్మెంట్
04:36 "This is return function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది
04:39 return 0 కంట్రోల్ ను function నుండి main ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0 (సున్నా) ను పంపుతుంది.
04:47 ఒక function లో return స్టేట్మెంట్ తరువాత ఉన్న ఎటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావని గమనించండి.
04:54 fi అనునది if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
04:58 ఇక్కడ function పేరు exit_(Underscore)function .
05:02 ఇక్కడ if స్టేట్మెంట్, రెండు వేరియబుల్స్ ని పోల్చుతుంది.
05:06 ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే, if లోని commands అమలు చేయబడతాయి.
05:14 ఈ echo statement "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 exit 0 ప్రోగ్రాం ను ముగిస్తుంది.
05:23 fi ఈ if statement యొక్క ముగింపును సూచిస్తుంది.
05:27 ఇది 3 మరియు 3 అనే argument లతో ఒక function call .
05:33 ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:38 ఇది arguments 3 మరియు 3 ల తో మరొక function call .
05:44 ఈ echo స్టేట్మెంట్ "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:49 exit ప్రోగ్రాం ను ముగిస్తుందని గమనించండి.
05:53 ఒక ప్రోగ్రాం లో exit తరువాత, ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
05:58 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
06:00 chmod space plus x space return underscore exit dot sh అని టైప్ చేసి,
06:09 Enter నొక్కండి.
06:12 dot slash return underscore exit dot sh అని టైప్ చేసి,
06:18 Enter నొక్కండి.
06:20 output సందేశాలను ఇక్కడ చూపినట్లు ప్రదర్శిస్తుంది.
06:24 ఇప్పుడు, ప్రోగ్రాం అమలు అయ్యే విధానంను అర్ధం చేసుకుందాం.
06:27 control మన స్క్రిప్ట్ అయిన main ప్రోగ్రాం లో ఉంటుంది.
06:33 function call కారణంగా, కంట్రోల్ అనేది return_function అనే ఫంక్షన్ కు వెళ్తుంది.
06:39 ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.
06:47 తరువాత ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ function నుండి, main program లో function call కి దిగువున ఉన్న statement కు వెళ్ళుతుంది.
06:59 తరువాత ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
07:03 దాని తరువాత, function call వలన control అనేది exit_function కు వెళ్తుంది.
07:11 రెండు variables సమానము కావున, ఇది "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
07:19 అప్పుడు ఇది exit 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది.
07:25 exit తరువాత ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు.
07:30 "This line is not displayed" అనే స్టేట్మెంట్ కూడా అమలు చేయబడదు.
07:36 మీకు తేడా అర్దమైందని భావిస్తున్నాము.
07:39 ఇప్పుడు సారాంశం చూద్దాం.
07:41 ఈ ట్యుటోరియల్ లో మనం,
07:44 array ను function కు పంపడం,
07:47 function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం,
07:50 function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని
07:53 కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం.
07:56 ఒక అసైన్మెంట్ గా
07:58 array లోని అన్ని elements ను సంకలనం చేసి, ఎలెమెంట్స్ మొత్తాన్ని ప్రదర్శించుటకు function తో ఒక ప్రోగ్రాం ను వ్రాయండి.
08:07 array elements (1, 2, 3) మరియు (4, 5, 6) తో రెండు సార్లు function calls ను చేయండి.
08:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
08:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
08:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
08:45 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:49 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
09:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india