Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Telugu"
From Script | Spoken-Tutorial
(6 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | ||Time | |
− | || | + | ||Narration |
− | + | ||
− | || | + | |
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | | + | | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ Blender 2.59 నందు Properties window గురించి వివరిస్తుంది. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar | + | | ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar మరియు Bhanu Prakash చే అందించబడినది మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత | + | | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత మనకు Properties window అంటే ఏమిటి? |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | Properties window | + | | Properties window లోని Object constraints panel, Modifiers Panel మరియు Object Data Panel అంటే ఏమిటి? |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | | Properties window లోని Object constraints panel, Modifiers Panel మరియు Object Data Panel యొక్క వివిధ settings ఏమిటి అనే దాని పై అవగాహన వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలను తెలుసు అని నేను అనుకుంటాను. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | |లేకపోతే | + | |లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్, Basic Description of the Blender Interface ను చూడండి. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | |Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | మునుపటి ట్యుటోరియల్ లో ప్రాపర్టీస్ విండో యొక్క మొదటి నాలుగు ప్యానెల్ లు మరియు వాటి సెట్టింగులను | + | |మునుపటి ట్యుటోరియల్ లో ప్రాపర్టీస్ విండో యొక్క మొదటి నాలుగు ప్యానెల్ లు మరియు వాటి సెట్టింగులను మనము ఇప్పటికే నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | ప్రాపర్టీస్ విండోస్ లోని | + | | ప్రాపర్టీస్ విండోస్ లోని తదుపరి ప్యానెల్ లను చూద్దాము. ముందుగా మెరుగైన వ్యూ కోసం మరియు అవగాహన కొరకు ప్రాపర్టీస్ విండోస్ ను పునఃపరిమాణం చేయాలి. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | |ఎడమ అంచుపై లెఫ్ట్ చేయండి ప్రాపర్టీస్ | + | |ఎడమ అంచుపై లెఫ్ట్ చేయండి ప్రాపర్టీస్ విండోస్ ను పట్టుకొని ఎడమవైపుకు లాగండి. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | ఇప్పుడు, ప్రోపర్టీస్ విండోలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | బ్లెండర్ విండోలను ఎలా | + | | బ్లెండర్ విండోలను ఎలా పునః పరిమానం చేయాలో తెలుసుకోవడానికి మా ట్యుటోరియల్, How to Change Window Types in Blender ను చూడండి. |
|- | |- | ||
Line 69: | Line 64: | ||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | | chain చిహ్నం పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Object Constraints ప్యానెల్. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | | | + | | Add constraint పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఈ మెను వివిధ ఆబ్జెక్ట్ constraintల జాబితాను చూపిస్తుంది. |
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ - Transform, Tracking and Relationship అను మూడు ప్రధాన పరిమితులు ఉన్నాయి. |
|- | |- | ||
− | |||
| 02:31 | | 02:31 | ||
− | | | + | | Copy Location పరిమితి ఒక object యొక్క స్థానాన్ని కాపీ చేసి, దానిని ఇతర object గా సెట్ చేసేందుకు ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | 3D view కు వెళ్ళండి. Lamp ను ఎంచుకోవడానికి దానిపై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | + | | Object Constraints Panel కు తిరిగి రండి. | |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | Add Constraint పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | | + | | Transform నందు గల Copy Location ను సెలెక్ట్ చెయ్యండి. |
|- | |- | ||
− | |||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | Add constraint మెను బార్ కింద ఒక కొత్త panel కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | ఈ ప్యానెల్ | + | | ఈ ప్యానెల్ Copy Location పరిమితి కోసం సెట్టింగులు కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | copy location panel | + | | copy location panel ఎడమవైపు ఉన్న, orange cubeను కలిగిన తెల్లని బార్ కలిగి ఉండడం మీరు చేశారా? |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | ఇది | + | | ఇది Target బార్. ఇక్కడ మన target objectకు పేరుని చేర్చుదుము. |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | | Target బార్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | + | | జాబితా నుండి Cube ను ఎంచుకోండి. | |
− | + | ||
− | | జాబితా నుండి | + | |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | copy location constraint, cube యొక్క ప్రదేశ అక్షాంశాలను కాపీ చేసి, lamp కి వర్తింపచేస్తుంది. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | ఫలితంగా, | + | | ఫలితంగా, lamp, cube యొక్క స్థానానికి కదులుతుంది. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | Copy location ప్యానెల్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న cross ఐకాన్ ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | పరిమితి తొలగించబడుతుంది. | + | | పరిమితి తొలగించబడుతుంది. లాంప్ తిరిగి దాని అసలు స్థానానికి వెళుతుంది. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | కాబట్టి, ఇది | + | | కాబట్టి, ఇది object constraint పనిచేసే విధానం. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | మనము | + | | మనము object constraintsను తరువాత ట్యుటోరియల్‌లో చాలా సార్లు ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | ఇప్పుడు కోసం, | + | | ఇప్పుడు కోసం, ప్రాపర్టీస్ విండోలో, తదుపరి ప్యానెల్‌కు వెళ్దాము. 3D viewకు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | | cubeని రైట్ క్లిక్ చేసి, దానిని ఎంచుకొనండి. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | + | | Properties window ఎగువ వరుసలోని తదుపరి చిహ్నం పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | ఇది | + | | ఇది Modifiers ప్యానెల్. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | ఒక | + | | ఒక Modifier అసలైన లక్షణాలను మార్చకుండా objectను విరూపణ చేస్తుంది. నన్ను ప్రదర్శించనివ్వండి. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | | + | | Modifiers ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | | + | | ADD modifier పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ Generate, Deform and Simulate అను మూడు ప్రధాన రకాల మోడిఫైర్స్ ఉన్నాయి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | మెను యొక్క దిగువ ఎడమ మూలలో | + | | మెను యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Subdivision Surface పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | cube వక్రీకృత బంతిని విరూపణం చేస్తుంది. Add modifier menu bar నందు కొత్త panel కనిపించింది. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | ఈ ప్యానెల్ | + | | ఈ ప్యానెల్ Subdivision Surface modifier యొక్క సెట్టింగులను చూపుతుంది. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | View 1 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 3 అని టైప్ చేసి Enter కీని నొక్కండి. |
|- | |- | ||
Line 201: | Line 192: | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | మనం subdivision surface Modifiers గురించి తరువాత ట్యుటోరియల్ లలో వివరంగా నేర్చుకుంటాం. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | | Subdivision surface panelకు కుడి ఎగువ మూలలో ఉన్న cross ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
− | |||
| 05:43 | | 05:43 | ||
− | + | | modifier తీసివేయబడింది. క్యూబ్ దాని అసలు రూపంలోకి మారుతుంది. | |
|- | |- | ||
Line 217: | Line 207: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | ఇతర మోడెఫైర్స్ గురించి మనం, తదుపరి ట్యుటోరియల్‌లో తెలుసుకోవచ్చు. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | ప్రాపర్టీస్ విండో ఎగువ వరుసలో ఉన్న inverted triangle ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | ఇది | + | | ఇది Object Data ప్యానెల్. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | | Vertex groups శీర్షాలను ని సమూహం పరచడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | బ్లెండర్ లో యానిమేషన్ | + | | Vertex Groups ను ఎలా ఉపయోగించాలో బ్లెండర్ లో యానిమేషన్ పై గల అధునాతన ట్యుటోరియల్‌లో చూద్దాం. |
|- | |- | ||
|06:22 | |06:22 | ||
− | | | + | | edit మోడ్‌లో వస్తువును యానిమేట్ చేయడానికి Shape Keysను ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | మీరు | + | | మీరు Shape Keys బాక్స్ యొక్క కుడి వైపున plus గుర్తును చూశారా? |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | object కు క్రొత్త shape keyని చేర్చడానికి ఇది ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | | + | | shape keys పెట్టెకు కుడి వైపున గల plus గుర్తును లెఫ్ట్ క్లిక్ చేయండి. మొదటి key Basis. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | ఈ కీ మనము యానిమేట్ చేయబోయే ఆబ్జెక్ట్ యొక్క అసలు | + | | ఈ కీ మనము యానిమేట్ చేయబోయే ఆబ్జెక్ట్ యొక్క అసలు రూపాన్ని save చేస్తుంది. |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | అందువల్ల, మనం | + | | అందువల్ల, మనం ఈ కీని సవరించలేము. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | మరొక కీని జోడించడానికి | + | | మరొక కీని జోడించడానికి plus పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేయండి. key1, మార్పు చేయగల మొదటి కీ. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | | 3Dviewకు వెళ్ళండి. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | Edit | + | | Edit మోడ్ కు ప్రవేశించటానికి మీ కీబోర్డ్ పై tab ని ప్రెస్ చెయ్యండి. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | cube ను scale చెయ్యడానికి S ను ప్రెస్ చెయ్యండి, మీ mouse ని లాగండి. స్కేల్ ను నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | |Object mode కు తిరిగి వెళ్ళడానికి tab ను నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | క్యూబ్ దాని అసలు పరిమాణం తిరిగి వచ్చింది . కాబట్టి, మనం | + | | క్యూబ్ దాని అసలు పరిమాణం కు తిరిగి వచ్చింది. కాబట్టి, మనం edit mode లో చేసిన స్కేలింగ్ కు ఏమి జరిగింది? |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | Object Data panel లో Shape Keys box కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | కీ 1 క్రియాశీల కీ మరియు blue లో హైలైట్ చేయబడినది. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | కుడి వైపున | + | |కుడి వైపున shape key యొక్క విలువ ఉంది. ఈ విలువ క్రింద సవరించబడును. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | 0.000 విలువను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | మీ కీ బోర్డ్ లో | + | |మీ కీ బోర్డ్ లో 1 అని టైప్ చేసి, Enter కీని నొక్కండి. క్యూబ్ ఇప్పుడు స్కేల్ చేయబడింది. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | మనం | + | | మనం మరిన్ని shape keysలను జోడించి మరియు క్యూబ్ ను సవరించగలము. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | బ్లెండర్ ట్యుటోరియల్స్ లో ఈ సిరీస్ ని యానిమేట్ చేస్తున్నప్పుడు నేను చాలా తరచుగా shape keys ఉపయోగించడం మీరు చూస్తుంటారు. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | తదుపరి అమరిక | + | | తదుపరి అమరిక UV Texture. ఇది object కు జోడించిన texture ను సవరించడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |మనము | + | |మనము తరువాత ట్యుటోరియల్‌లో ఈ వివరాలను చూస్తాము. |
|- | |- | ||
− | |||
| 08:38 | | 08:38 | ||
− | | ఇప్పుడు మీరు ముందుకు | + | | ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించండి. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | |Copy Location ని ఉపయోగించి, క్యూబ్ యొక్క స్థానాన్ని lampగా కాపీ చేయండి. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | Subdivision Surface modifier ను ఉపయోగించి, క్యూబ్ ను ఒక గోళంలోనికి మార్చండి మరియు shape keys లను ఉపయోగించి క్యూబ్ ను యానిమేట్ చేయండి. |
|- | |- | ||
− | |||
| 09:00 | | 09:00 | ||
− | | ఈ ట్యుటోరియల్ Project Oscar | + | | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
− | | దీని గురించి మరింత సమాచారం | + | | దీని గురించి మరింత సమాచారం ఈ క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
|- | |- | ||
Line 349: | Line 336: | ||
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | |ఆన్ లైన్ పరీక్ష లో | + | |ఆన్ లైన్ పరీక్ష లో ఉతీర్ణులు అయిన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. |
|- | |- | ||
| 09:40 | | 09:40 | ||
− | |మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని | + | |మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.org కు సంప్రదించండి |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | |మాతో | + | |మాతో సహకరించినందుకు ధన్యవాదాలు |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | ||ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. | + | ||ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి, నేను ఉదయలక్ష్మి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 17:11, 21 December 2017
Time | Narration |
00:05 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 నందు Properties window గురించి వివరిస్తుంది. |
00:16 | ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar మరియు Bhanu Prakash చే అందించబడినది మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత మనకు Properties window అంటే ఏమిటి? |
00:35 | Properties window లోని Object constraints panel, Modifiers Panel మరియు Object Data Panel అంటే ఏమిటి? |
00:44 | Properties window లోని Object constraints panel, Modifiers Panel మరియు Object Data Panel యొక్క వివిధ settings ఏమిటి అనే దాని పై అవగాహన వస్తుంది. |
00:57 | మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలను తెలుసు అని నేను అనుకుంటాను. |
01:01 | లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్, Basic Description of the Blender Interface ను చూడండి. |
01:10 | Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది. |
01:16 | మునుపటి ట్యుటోరియల్ లో ప్రాపర్టీస్ విండో యొక్క మొదటి నాలుగు ప్యానెల్ లు మరియు వాటి సెట్టింగులను మనము ఇప్పటికే నేర్చుకున్నాము. |
01:23 | ప్రాపర్టీస్ విండోస్ లోని తదుపరి ప్యానెల్ లను చూద్దాము. ముందుగా మెరుగైన వ్యూ కోసం మరియు అవగాహన కొరకు ప్రాపర్టీస్ విండోస్ ను పునఃపరిమాణం చేయాలి. |
01:33 | ఎడమ అంచుపై లెఫ్ట్ చేయండి ప్రాపర్టీస్ విండోస్ ను పట్టుకొని ఎడమవైపుకు లాగండి. |
01:43 | ఇప్పుడు, ప్రోపర్టీస్ విండోలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:47 | బ్లెండర్ విండోలను ఎలా పునః పరిమానం చేయాలో తెలుసుకోవడానికి మా ట్యుటోరియల్, How to Change Window Types in Blender ను చూడండి. |
01:57 | ప్రోపర్టీస్ విండో యొక్క పై వరుసకు వెళ్ళండి. |
02:03 | chain చిహ్నం పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Object Constraints ప్యానెల్. |
02:12 | Add constraint పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఈ మెను వివిధ ఆబ్జెక్ట్ constraintల జాబితాను చూపిస్తుంది. |
02:19 | ఇక్కడ - Transform, Tracking and Relationship అను మూడు ప్రధాన పరిమితులు ఉన్నాయి. |
02:31 | Copy Location పరిమితి ఒక object యొక్క స్థానాన్ని కాపీ చేసి, దానిని ఇతర object గా సెట్ చేసేందుకు ఉపయోగించబడుతుంది. |
02:38 | 3D view కు వెళ్ళండి. Lamp ను ఎంచుకోవడానికి దానిపై రైట్ క్లిక్ చేయండి. |
02:45 | Object Constraints Panel కు తిరిగి రండి. |
02:49 | Add Constraint పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:52 | Transform నందు గల Copy Location ను సెలెక్ట్ చెయ్యండి. |
02:57 | Add constraint మెను బార్ కింద ఒక కొత్త panel కనిపిస్తుంది. |
03:05 | ఈ ప్యానెల్ Copy Location పరిమితి కోసం సెట్టింగులు కలిగి ఉంటుంది. |
03:06 | copy location panel ఎడమవైపు ఉన్న, orange cubeను కలిగిన తెల్లని బార్ కలిగి ఉండడం మీరు చేశారా? |
03:12 | ఇది Target బార్. ఇక్కడ మన target objectకు పేరుని చేర్చుదుము. |
03:21 | Target బార్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:24 | జాబితా నుండి Cube ను ఎంచుకోండి. |
03:29 | copy location constraint, cube యొక్క ప్రదేశ అక్షాంశాలను కాపీ చేసి, lamp కి వర్తింపచేస్తుంది. |
03:37 | ఫలితంగా, lamp, cube యొక్క స్థానానికి కదులుతుంది. |
03:42 | Copy location ప్యానెల్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న cross ఐకాన్ ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
03:50 | పరిమితి తొలగించబడుతుంది. లాంప్ తిరిగి దాని అసలు స్థానానికి వెళుతుంది. |
03:58 | కాబట్టి, ఇది object constraint పనిచేసే విధానం. |
04:02 | మనము object constraintsను తరువాత ట్యుటోరియల్‌లో చాలా సార్లు ఉపయోగిస్తాము. |
04:07 | ఇప్పుడు కోసం, ప్రాపర్టీస్ విండోలో, తదుపరి ప్యానెల్‌కు వెళ్దాము. 3D viewకు వెళ్ళండి. |
04:16 | cubeని రైట్ క్లిక్ చేసి, దానిని ఎంచుకొనండి. |
04:19 | Properties window ఎగువ వరుసలోని తదుపరి చిహ్నం పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:26 | ఇది Modifiers ప్యానెల్. |
04:29 | ఒక Modifier అసలైన లక్షణాలను మార్చకుండా objectను విరూపణ చేస్తుంది. నన్ను ప్రదర్శించనివ్వండి. |
04:36 | Modifiers ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. |
04:40 | ADD modifier పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ Generate, Deform and Simulate అను మూడు ప్రధాన రకాల మోడిఫైర్స్ ఉన్నాయి. |
04:54 | మెను యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Subdivision Surface పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:02 | cube వక్రీకృత బంతిని విరూపణం చేస్తుంది. Add modifier menu bar నందు కొత్త panel కనిపించింది. |
05:10 | ఈ ప్యానెల్ Subdivision Surface modifier యొక్క సెట్టింగులను చూపుతుంది. |
05:16 | View 1 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 3 అని టైప్ చేసి Enter కీని నొక్కండి. |
05:25 | ఇప్పుడు క్యూబ్ ఒక బంతి లేదా గోళం వలె కనిపిస్తోంది. |
05:28 | మనం subdivision surface Modifiers గురించి తరువాత ట్యుటోరియల్ లలో వివరంగా నేర్చుకుంటాం. |
05:35 | Subdivision surface panelకు కుడి ఎగువ మూలలో ఉన్న cross ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
05:43 | modifier తీసివేయబడింది. క్యూబ్ దాని అసలు రూపంలోకి మారుతుంది. |
05:49 | కాబట్టి, మాడిఫైయర్ క్యూబ్ యొక్క అసలైన లక్షణాలను మార్చలేదు. |
05:54 | ఇతర మోడెఫైర్స్ గురించి మనం, తదుపరి ట్యుటోరియల్‌లో తెలుసుకోవచ్చు. |
05:59 | ప్రాపర్టీస్ విండో ఎగువ వరుసలో ఉన్న inverted triangle ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
06:07 | ఇది Object Data ప్యానెల్. |
06:10 | Vertex groups శీర్షాలను ని సమూహం పరచడానికి ఉపయోగిస్తారు. |
06:15 | Vertex Groups ను ఎలా ఉపయోగించాలో బ్లెండర్ లో యానిమేషన్ పై గల అధునాతన ట్యుటోరియల్‌లో చూద్దాం. |
06:22 | edit మోడ్‌లో వస్తువును యానిమేట్ చేయడానికి Shape Keysను ఉపయోగిస్తారు. |
06:28 | మీరు Shape Keys బాక్స్ యొక్క కుడి వైపున plus గుర్తును చూశారా? |
06:34 | object కు క్రొత్త shape keyని చేర్చడానికి ఇది ఉపయోగించబడుతుంది. |
06:39 | shape keys పెట్టెకు కుడి వైపున గల plus గుర్తును లెఫ్ట్ క్లిక్ చేయండి. మొదటి key Basis. |
06:50 | ఈ కీ మనము యానిమేట్ చేయబోయే ఆబ్జెక్ట్ యొక్క అసలు రూపాన్ని save చేస్తుంది. |
06:55 | అందువల్ల, మనం ఈ కీని సవరించలేము. |
06:58 | మరొక కీని జోడించడానికి plus పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేయండి. key1, మార్పు చేయగల మొదటి కీ. |
07:10 | 3Dviewకు వెళ్ళండి. |
07:13 | Edit మోడ్ కు ప్రవేశించటానికి మీ కీబోర్డ్ పై tab ని ప్రెస్ చెయ్యండి. |
07:18 | cube ను scale చెయ్యడానికి S ను ప్రెస్ చెయ్యండి, మీ mouse ని లాగండి. స్కేల్ ను నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:29 | Object mode కు తిరిగి వెళ్ళడానికి tab ను నొక్కండి. |
07:33 | క్యూబ్ దాని అసలు పరిమాణం కు తిరిగి వచ్చింది. కాబట్టి, మనం edit mode లో చేసిన స్కేలింగ్ కు ఏమి జరిగింది? |
07:40 | Object Data panel లో Shape Keys box కు తిరిగి వెళ్ళండి. |
07:45 | కీ 1 క్రియాశీల కీ మరియు blue లో హైలైట్ చేయబడినది. |
07:50 | కుడి వైపున shape key యొక్క విలువ ఉంది. ఈ విలువ క్రింద సవరించబడును. |
07:57 | 0.000 విలువను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
08:03 | మీ కీ బోర్డ్ లో 1 అని టైప్ చేసి, Enter కీని నొక్కండి. క్యూబ్ ఇప్పుడు స్కేల్ చేయబడింది. |
08:12 | మనం మరిన్ని shape keysలను జోడించి మరియు క్యూబ్ ను సవరించగలము. |
08:17 | బ్లెండర్ ట్యుటోరియల్స్ లో ఈ సిరీస్ ని యానిమేట్ చేస్తున్నప్పుడు నేను చాలా తరచుగా shape keys ఉపయోగించడం మీరు చూస్తుంటారు. |
08:26 | తదుపరి అమరిక UV Texture. ఇది object కు జోడించిన texture ను సవరించడానికి ఉపయోగించబడుతుంది. |
08:33 | మనము తరువాత ట్యుటోరియల్‌లో ఈ వివరాలను చూస్తాము. |
08:38 | ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించండి. |
08:42 | Copy Location ని ఉపయోగించి, క్యూబ్ యొక్క స్థానాన్ని lampగా కాపీ చేయండి. |
08:49 | Subdivision Surface modifier ను ఉపయోగించి, క్యూబ్ ను ఒక గోళంలోనికి మార్చండి మరియు shape keys లను ఉపయోగించి క్యూబ్ ను యానిమేట్ చేయండి. |
09:00 | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
09:09 | దీని గురించి మరింత సమాచారం ఈ క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
09:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
09:32 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
09:35 | ఆన్ లైన్ పరీక్ష లో ఉతీర్ణులు అయిన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. |
09:40 | మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.org కు సంప్రదించండి |
09:47 | మాతో సహకరించినందుకు ధన్యవాదాలు |
09:49 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి, నేను ఉదయలక్ష్మి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |