Difference between revisions of "BASH/C2/String-and-File-attributes/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన స్నేహితులారా, | + | | ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం, | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | String మరియు File attributes పోల్చడం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | దీనిని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము. |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | + | | ఈ ట్యుటోరియల్ కోసం నేను |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | GNU Bash | + | | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | | Bash లో string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | |మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి | + | | మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి |
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | |రెండు | + | | రెండు equal strings లను పోల్చడం. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | |రెండవది: != (not equal to) | + | |రెండవది: != (not equal to) ఆపరేటర్ |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | |రెండు | + | | రెండు not equal strings లను పోల్చుడం. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | |మనం ఒక ఉదాహరణ చూద్దాం. | + | | మనం ఒక ఉదాహరణ చూద్దాం. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | |ఇక్కడ user | + | | ఇక్కడ user IDని తనిఖీ చేసే, ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | |మీ | + | | మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, strcompare dot sh గా save చేయండి. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్ strcompare dot sh లో టైప్ చేయండి. |
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | |నన్ను | + | |నన్ను code ను వివరించనివ్వండి. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | | + | | Who am i కమాండ్ ప్రస్తుత user యొక్క username ను ఇస్తుంది. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | if స్టేట్మెంట్ who am i వేరియబుల్ యొక్క output విలువ ను string root తో చెక్ చేస్తుంది. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | |స్ట్రింగ్ లను పోల్చడానికి ఇక్కడ మనము | + | | స్ట్రింగ్ లను పోల్చడానికి ఇక్కడ మనము not-equal to ఆపరేటర్ ను ఉపయోగించాము. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | |ప్రస్తుత యూజర్ | + | | ప్రస్తుత యూజర్ root user కాకుంటే, అప్పుడు అది |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | | + | | You have no permission to run strcompare dot sh as non-root user అనే స్టేట్మెంట్ ను echo చేస్తుంది. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |ఇక్కడ $0 (dollar zero) | + | |ఇక్కడ $0 (dollar zero) అనేది అదే file-name ను కలిగి ఉండే, జీరోత్ argument . |
|- | |- | ||
| 02:13 | | 02:13 | ||
− | |ఒకవేళ యూజర్ | + | |ఒకవేళ యూజర్ root user అయితే, ఇది Welcome root! ను echo చేస్తుంది. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | |తరువాత మనము ప్రోగ్రామ్ ను ముగించుటకు, | + | |తరువాత మనము ప్రోగ్రామ్ ను ముగించుటకు, exit ప్రకటనను కలిగి ఉన్నాము. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | ఇక్కడ fi తో మనము | + | | ఇక్కడ fi తో మనము if statementను ముగిస్తాము |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | exit statement | + | | exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |ప్రతి ప్రోగ్రాం ఒక exit status ను తిరిగి ఇస్తుంది. | + | | ప్రతి ప్రోగ్రాం ఒక exit status ను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | కమాండ్ విజయవంతముగా ఎగ్జిక్యూట్ అయితే 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | |ఒక దోషపూరిత | + | | ఒక దోషపూరిత కమాండ్ సున్నా కానటువంటి ఒక value ను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
Line 141: | Line 141: | ||
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | |ఇప్పుడు ప్రోగ్రాం ను | + | | ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | | మీ కీబోర్డ్ లో Ctrl + Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారా, terminal windowను తెరవండి. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | ముందుగా, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | who am i అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | | Enter నొక్కండి |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | | + | | ఇది ప్రస్తుత యూజర్ పేరును output గా ఇస్తుంది, |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. | + | | ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | | + | | chmod +x strcompare dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | dot slash strcompare dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | output గా |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని ప్రదర్శింపబడును. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను | + | | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root user గా అమలు చేద్దాం. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | అవుట్‌పుట్ | + | | అవుట్‌పుట్ గా Welcome root! అని ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం. |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే | + | | నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | ఈ ప్రోగ్రామ్ లో, | + | | ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | | file1 అనేది మనం path ను save చేసి, ఉంచిన వేరియబుల్. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో అని, మరియు |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | అది ఒక సాధారణ ఫైల్ అవునా అని తనిఖీ చేస్తుంది. | + | | అది ఒక సాధారణ ఫైల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | ఒక వేళ కండిషన్ True అయితే, అది | + | | ఒక వేళ కండిషన్ True అయితే, అది File exists and is a normal file ను echo చేస్తుంది. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | లేదంటే, ఇది | + | | లేదంటే, ఇది File does not exist ను echo చేస్తుంది. |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | | + | | terminal కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | | chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | dot slash fileattrib dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | అవుట్ పుట్ | + | | అవుట్ పుట్ గా |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | | + | | File exists and is a normal file అని ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | | gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | Save పై క్లిక్ చేసి, ఫైల్ ని మూసివేయండి. |
|- | |- | ||
− | | 05:35 | + | | 05:35 |
− | | మనం | + | | మనం - (hyphen) f attribute ను -(hyphen) s attribute తో, భర్తీ చేద్దాం. |
|- | |- | ||
Line 285: | Line 285: | ||
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | | empty dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | ఇప్పుడు, మొదటి echo statement | + | | ఇప్పుడు, మొదటి echo statement ను |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | | File exists and is not empty తో మరియు, |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | రెండవ echo statement ను: |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | | File is empty తో భర్తీ చేయండి. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | Save పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | | terminal కు మారండి. |
|- | |- | ||
Line 315: | Line 315: | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | execute చేద్దాం. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | dot slash fileattrib dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | అవుట్ పుట్ | + | | అవుట్ పుట్ గా File is empty ను ఇస్తుంది. |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | |ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే మరొక ఫైల్ attribute నిచూద్దాం. | + | |ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే, మరొక ఫైల్ attribute నిచూద్దాం. |
|- | |- | ||
Line 335: | Line 335: | ||
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | మనం | + | | మనం - (hyphen) s attribute ను - (hyphen) w attribute తో భర్తీ చేద్దాం. |
|- | |- | ||
Line 343: | Line 343: | ||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | User has write permission to this file తో |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | | రెండవ echo statement ను |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | Save పై క్లిక్ చేయండి |
|- | |- | ||
Line 363: | Line 363: | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | నేను చదవలేని ఫైల్ లేదా write permission | + | | నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను. |
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | నేను | + | | నేను file path ను |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | | | + | | slash etc slash mysql slash debian dot cnf కు మార్చనివ్వండి. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | | Save పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | | up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి. |
|- | |- | ||
Line 393: | Line 393: | ||
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | ఈ ఉదాహరణలో, మనము file1 | + | | ఈ ఉదాహరణలో, మనము file1, file2 కన్నా కొత్తదా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | | మనము ప్రోగ్రాం ను చూద్దాం. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | మన ఫైల్ పేరు | + | | మన ఫైల్ పేరు fileattrib2 dot sh అని గమనించండి. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | codeను చూడండి. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 | + | | ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 మరియు file2 లు ఉన్నాయి. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | రెండు ఫైళ్లు | + | | రెండు ఫైళ్లు, ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | ఇక్కడ మనము | + | | ఇక్కడ మనము file1, file2 కంటే కొత్తదా అని తనిఖీ చేసాం. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | |ఒకవేళ | + | |ఒకవేళ condition True అయితే, మనము file1 is newer than file2 అని |
− | + | ||
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | లేదంటే | + | | లేదంటే file2 is newer than file1 ను ముద్రిస్తాము. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | ఇది మరొక | + | | ఇది మరొక if statement. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఇక్కడ మనము | + | | ఇక్కడ మనము file1, file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | ఒక వేళ | + | | ఒక వేళ condition True అయితే, మనం file1 is older than file2 అని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | లేదంటే మనం | + | | లేదంటే మనం file2 is older than file1 ను ముద్రిస్తాము. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | terminal కు తిరిగి మారండి. |
|- | |- | ||
| 08:35 | | 08:35 | ||
− | | ముందుగా | + | | ముందుగా empty1 dot sh ఫైల్ ను సవరించుదాం. |
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | | నేను ఇందులో | + | | నేను ఇందులో echo statementను జోడిస్తాను. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | echo డబుల్ కోట్స్ లోపల hiii డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు empty one dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి . |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | | chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
− | | మనము అవుట్ పుట్ | + | | మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు: |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | | file1 is newer than file2 |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | | + | | file2 is older than file1 . |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | ఇక్కడ కూడా | + | | ఇక్కడ కూడా, నేను ఒక echo statement ను జోడిస్తాను. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | డబుల్ కోట్స్ | + | | echo డబుల్ కోట్స్ లో How are you కోట్స్ తరువాత greater than గుర్తు (>) empty2 dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
− | | నేను | + | | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | ఇప్పుడు మనం మన | + | | ఇప్పుడు మనం మన script ను మళ్ళీ execute చేద్దాం. |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | | | + | | up-arrow కీ ను నొక్కండి. |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | | + | | dot slash fileattrib2 dot sh కు వెళ్ళి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | | | + | | file2 is newer than file1. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | | file1 is older than file2. |
|- | |- | ||
Line 537: | Line 536: | ||
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | String comparison file attributes . |
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
− | | | + | | ==(equal to equal to) |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | != (not equal to) * -f (hyphen f) |
|- | |- | ||
| 10:18 | | 10:18 | ||
− | | | + | | -s (hyphen s)* -w (hyphen w) |
|- | |- | ||
| 10:21 | | 10:21 | ||
− | | | + | | -nt(hyphen nt) మరియు -ot(hyphen ot) attributes. |
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
− | | ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను | + | | ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి. |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | ఉదాహరణ | + | | ఉదాహరణ -r , -x మరియు -o . |
|- | |- | ||
Line 593: | Line 592: | ||
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
− | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
|11:02 | |11:02 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
Line 618: | Line 617: | ||
|- | |- | ||
| 11:29 | | 11:29 | ||
− | | మీకు ధన్యవాదాలు. | + | | నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. |
|} | |} |
Revision as of 17:51, 12 December 2017
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:13 | String మరియు File attributes పోల్చడం గురించి నేర్చుకుంటాము. |
00:18 | దీనిని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ కోసం నేను |
00:25 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:30 | GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
00:34 | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది. |
00:42 | మనము పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:45 | Bash లో string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి. |
00:49 | మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి |
00:53 | రెండు equal strings లను పోల్చడం. |
00:56 | రెండవది: != (not equal to) ఆపరేటర్ |
00:59 | రెండు not equal strings లను పోల్చుడం. |
01:03 | మనం ఒక ఉదాహరణ చూద్దాం. |
01:06 | ఇక్కడ user IDని తనిఖీ చేసే, ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు. |
01:11 | మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, strcompare dot sh గా save చేయండి. |
01:19 | ఇప్పుడు, ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్ strcompare dot sh లో టైప్ చేయండి. |
01:26 | నన్ను code ను వివరించనివ్వండి. |
01:28 | ఇది shebang line. |
01:31 | Who am i కమాండ్ ప్రస్తుత user యొక్క username ను ఇస్తుంది. |
01:36 | if స్టేట్మెంట్ who am i వేరియబుల్ యొక్క output విలువ ను string root తో చెక్ చేస్తుంది. |
01:44 | స్ట్రింగ్ లను పోల్చడానికి ఇక్కడ మనము not-equal to ఆపరేటర్ ను ఉపయోగించాము. |
01:50 | ప్రస్తుత యూజర్ root user కాకుంటే, అప్పుడు అది |
01:57 | You have no permission to run strcompare dot sh as non-root user అనే స్టేట్మెంట్ ను echo చేస్తుంది. |
02:05 | ఇక్కడ $0 (dollar zero) అనేది అదే file-name ను కలిగి ఉండే, జీరోత్ argument . |
02:13 | ఒకవేళ యూజర్ root user అయితే, ఇది Welcome root! ను echo చేస్తుంది. |
02:18 | తరువాత మనము ప్రోగ్రామ్ ను ముగించుటకు, exit ప్రకటనను కలిగి ఉన్నాము. |
02:23 | ఇక్కడ fi తో మనము if statementను ముగిస్తాము |
02:28 | exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి. |
02:34 | ప్రతి ప్రోగ్రాం ఒక exit status ను తిరిగి ఇస్తుంది. |
02:38 | కమాండ్ విజయవంతముగా ఎగ్జిక్యూట్ అయితే 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది. |
02:42 | ఒక దోషపూరిత కమాండ్ సున్నా కానటువంటి ఒక value ను తిరిగి ఇస్తుంది. |
02:47 | దీనిని error code గా అన్వయించవచ్చు. |
02:51 | exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు. |
02:56 | ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం. |
02:58 | మీ కీబోర్డ్ లో Ctrl + Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారా, terminal windowను తెరవండి. |
03:08 | ముందుగా, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం. |
03:12 | who am i అని టైప్ చేయండి. |
03:15 | Enter నొక్కండి |
03:17 | ఇది ప్రస్తుత యూజర్ పేరును output గా ఇస్తుంది, |
03:21 | ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
03:25 | chmod +x strcompare dot sh అని టైప్ చేయండి. |
03:32 | dot slash strcompare dot sh అని టైప్ చేయండి |
03:37 | output గా |
03:39 | You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని ప్రదర్శింపబడును. |
03:47 | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root user గా అమలు చేద్దాం. |
03:52 | sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి |
03:58 | ఇది పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. |
04:01 | ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి |
04:04 | అవుట్‌పుట్ గా Welcome root! అని ప్రదర్శించబడుతుంది. |
04:08 | ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం. |
04:13 | నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను. |
04:17 | ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము. |
04:23 | file1 అనేది మనం path ను save చేసి, ఉంచిన వేరియబుల్. |
04:29 | -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో అని, మరియు |
04:33 | అది ఒక సాధారణ ఫైల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
04:37 | ఒక వేళ కండిషన్ True అయితే, అది File exists and is a normal file ను echo చేస్తుంది. |
04:44 | లేదంటే, ఇది File does not exist ను echo చేస్తుంది. |
04:48 | terminal కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము. |
04:53 | chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి |
05:00 | dot slash fileattrib dot sh అని టైప్ చేయండి |
05:05 | అవుట్ పుట్ గా |
05:07 | File exists and is a normal file అని ప్రదర్శించబడుతుంది. |
05:11 | ఇప్పుడు మనం ఫైల్ ఖాళీగా ఉందో లేదా లేదో తనిఖీ చేద్దాం. |
05:16 | మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను. |
05:24 | gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి |
05:31 | Save పై క్లిక్ చేసి, ఫైల్ ని మూసివేయండి. |
05:35 | మనం - (hyphen) f attribute ను -(hyphen) s attribute తో, భర్తీ చేద్దాం. |
05:41 | ఇక్కడ ఫైల్ పేరును కూడా భర్తీ చేయండి. |
05:45 | empty dot sh అని టైప్ చేయండి. |
05:47 | ఇప్పుడు, మొదటి echo statement ను |
05:51 | File exists and is not empty తో మరియు, |
05:54 | రెండవ echo statement ను: |
05:57 | File is empty తో భర్తీ చేయండి. |
05:59 | Save పై క్లిక్ చేయండి. |
06:01 | terminal కు మారండి. |
06:03 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
06:06 | execute చేద్దాం. |
06:08 | dot slash fileattrib dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి |
06:13 | అవుట్ పుట్ గా File is empty ను ఇస్తుంది. |
06:17 | ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే, మరొక ఫైల్ attribute నిచూద్దాం. |
06:24 | ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి. |
06:26 | మనం - (hyphen) s attribute ను - (hyphen) w attribute తో భర్తీ చేద్దాం. |
06:32 | ఇప్పుడు మొదట echo statement ను |
06:36 | User has write permission to this file తో |
06:40 | రెండవ echo statement ను |
06:43 | User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం. |
06:47 | Save పై క్లిక్ చేయండి |
06:49 | నేను ఈ ఉదాహరణ కోసం వేరే ఫైలు ను ఉపయోగిస్తాను. |
06:53 | నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను. |
07:01 | నేను file path ను |
07:04 | slash etc slash mysql slash debian dot cnf కు మార్చనివ్వండి. |
07:10 | Save పై క్లిక్ చేయండి. |
07:12 | ప్రోగ్రాం ను execute చేద్దాం. |
07:15 | up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి. |
07:19 | అవుట్ పుట్ |
07:21 | User doesn t have write permission to this file గా ప్రదర్శింప బడును. |
07:26 | ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము. |
07:31 | ఈ ఉదాహరణలో, మనము file1, file2 కన్నా కొత్తదా అని తనిఖీ చేస్తాము. |
07:38 | మనము ప్రోగ్రాం ను చూద్దాం. |
07:40 | మన ఫైల్ పేరు fileattrib2 dot sh అని గమనించండి. |
07:46 | codeను చూడండి. |
07:48 | ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 మరియు file2 లు ఉన్నాయి. |
07:53 | రెండు ఫైళ్లు, ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి. |
07:58 | ఇక్కడ మనము file1, file2 కంటే కొత్తదా అని తనిఖీ చేసాం. |
08:04 | ఒకవేళ condition True అయితే, మనము file1 is newer than file2 అని |
08:09 | లేదంటే file2 is newer than file1 ను ముద్రిస్తాము. |
08:14 | ఇది మరొక if statement. |
08:16 | ఇక్కడ మనము file1, file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం. |
08:21 | ఒక వేళ condition True అయితే, మనం file1 is older than file2 అని ముద్రిస్తాము. |
08:27 | లేదంటే మనం file2 is older than file1 ను ముద్రిస్తాము. |
08:32 | terminal కు తిరిగి మారండి. |
08:35 | ముందుగా empty1 dot sh ఫైల్ ను సవరించుదాం. |
08:39 | నేను ఇందులో echo statementను జోడిస్తాను. |
08:42 | echo డబుల్ కోట్స్ లోపల hiii డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు empty one dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి . |
08:53 | ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం. |
08:57 | chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి. |
09:03 | ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి |
09:09 | మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు: |
09:11 | file1 is newer than file2 |
09:15 | file2 is older than file1 . |
09:19 | ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం. |
09:23 | ఇక్కడ కూడా, నేను ఒక echo statement ను జోడిస్తాను. |
09:27 | echo డబుల్ కోట్స్ లో How are you కోట్స్ తరువాత greater than గుర్తు (>) empty2 dot sh అని టైప్ చేయండి. |
09:38 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
09:41 | ఇప్పుడు మనం మన script ను మళ్ళీ execute చేద్దాం. |
09:45 | up-arrow కీ ను నొక్కండి. |
09:47 | dot slash fileattrib2 dot sh కు వెళ్ళి, Enter నొక్కండి. |
09:53 | ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది. |
09:55 | file2 is newer than file1. |
09:59 | file1 is older than file2. |
10:03 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
10:06 | సారాంశం చూద్దాం. |
10:08 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
10:11 | String comparison file attributes . |
10:14 | ==(equal to equal to) |
10:16 | != (not equal to) * -f (hyphen f) |
10:18 | -s (hyphen s)* -w (hyphen w) |
10:21 | -nt(hyphen nt) మరియు -ot(hyphen ot) attributes. |
10:25 | ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి. |
10:29 | ఉదాహరణ -r , -x మరియు -o . |
10:33 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:36 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:40 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:45 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:47 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:51 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:55 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:02 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
11:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:14 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
11:19 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
11:25 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. |
11:29 | నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. |