Difference between revisions of "Blender/C2/3D-Cursor/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 ||'''Time''' ||'''Narration''' |- | 00:03 | '''''Blender Tutorials'''' ' సిరీస్ కు స్వాగతం. |- | 00:07 | ఈ ట్యుటో...") |
|||
(8 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | + | {| border=1 | |
− | + | |Time | |
− | | | + | |Narration |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:03 | | 00:03 | ||
− | | | + | |Blender Tutorials సిరీస్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది. |
|- | |- | ||
Line 19: | Line 17: | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము | + | | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి? |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | Blender లో 3D కర్సర్ ను ఉపయోగించి 3D view కు క్రొత్త object లు జతచేయడం మరియు Blender లో 3D కర్సర్ కొరకు స్నాప్పింగ్ ఎంపికలను నేర్చుకుంటాము. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | మీ కంప్యూటరులో | + | | మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను. |
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | | | + | | తెలియకపోతే, దయచేసి Installing Blender పై మా పూర్వపు ట్యుటోరియల్స్ ను చూడండి. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనిపిస్తుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి. |
− | + | ||
|- | |- | ||
− | |||
| 01:12 | | 01:12 | ||
− | + | | Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి. | |
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | మొదటిది, | + | |మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి, Blender icon పై రైట్-క్లిక్ చేసి, Open పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | + | |బ్లెండర్ ను తెరవడానికి, రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై లెఫ్ట్ డబుల్-క్లిక్ చేయడం. | |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | |ఇది Blender 2.59 | + | |ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై 768 pixels అని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | | + | | Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | | Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | + | |దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది. | |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | స్ప్లాష్ | + | | స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్ లో Escape ను నొక్కండి లేదా, |
+ | |Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. | ||
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | ఇప్పుడు మీరు | + | | ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు. |
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | | + | | 3D cursor, స్క్రీన్ మధ్య భాగం లో, cube చే చుట్టబడియున్నది. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | మనము | + | |మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | అక్కడ మీరు | + | | అక్కడ మీరు 3D cursor ను బాగుగా చూడవచ్చు. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త object స్థానాన్ని పేర్కొనడమే. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | | ADD >> Mesh కు వెళ్ళి, Cube పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | మీరు | + | | మీరు 3D view కు కొత్త objectలను చేర్చడానికి కీబోర్డు నుండి సత్వరమార్గం (షార్ట్-కట్) shift & A ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | |3D view కు ఒక కొత్త cube జోడించబడింది. |
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
− | | మీరు గమనిస్తే, కొత్త | + | | మీరు గమనిస్తే, కొత్త cube కూడా 3D cursor స్థానంలోనే కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | | ఇప్పుడు, క్రొత్త స్థానానికి ఒక క్రొత్త | + | |ఇప్పుడు, ఒక క్రొత్త స్థానానికి, ఒక క్రొత్త objectను ఎలా చేర్చవచ్చో చూద్దాం. |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | ముందుగా, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది. |
|- | |- | ||
|03:48 | |03:48 | ||
− | | దీన్ని చేయడానికి, | + | | దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానంపై లెఫ్ట్ -క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | | నేను క్యూబ్ ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను. | + | | నేను క్యూబ్ కు ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను. |
− | + | ||
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | | | + | | ఒక క్రొత్త objectను చేర్చడానికి Shift & A నొక్కి, Mesh తరువాత UV sphere పై లెఫ్ట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | | + | | UV sphere, 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | ఇప్పుడు, మనం | + | | ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | | | + | |Object కు వెళ్ళి, Snap కు వెళ్ళండి. ఇది Snap మెనూ. |
|- | |- | ||
Line 162: | Line 154: | ||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | మీరు కీబోర్డ్ | + | | మీరు కీబోర్డ్ నుండి సత్వరమార్గం Shift & S కూడా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | Selection to cursor ఎంపిక, ఎంచుకున్న అంశాన్ని 3D కర్సర్ కు స్నాప్ చేస్తుంది. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | ఉదాహరణకు, మనం | + | | ఉదాహరణకు, మనం cube ను 3D కర్సర్ కు snap చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | | cube పై రైట్-క్లిక్ చేసి, snap menu పొందడానికి Shift & S నొక్కండి. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | | selection to cursor పై లెఫ్ట్ క్లిక్ చేస్తే, cube, 3D కర్సర్ ను స్నాప్ చేస్తుంది. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు క్యూబ్ ను కుడివైపుకు తరలించండి. దానికై green handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మౌస్ ను నొక్కి పట్టుకొని కుడివైపుకు లాగండి. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | కీబోర్డ్ సత్వరమార్గం కోసం | + | | కీబోర్డ్ నుండి సత్వరమార్గం కోసం G & Y ను నొక్కండి. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | |3D view లో కదిలే objectల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | స్నాప్ మెను కోసం, Shift & S నొక్కి, Cursor to Selected పై లెఫ్ట్-క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | 3D | + | | 3D కర్సర్, cube యొక్క కేంద్రాన్ని క్రొత్త స్థానంలో స్నాప్ చేస్తుంది. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | మీరు | + | | ఒకవేళ, మీరు 1 కంటే ఎక్కువ objectలను ఒకే సమయంలో ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere అనుకోండి. |
|- | |- | ||
− | |||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | Cursor to selected 3D కర్సర్ ను ఎంచుకున్న రెండు objectల మధ్యలో స్నాప్ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | నేను ఇప్పుడు దానిని ప్రదర్శిస్తాను. క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడి ఉండుట మీరు చూడవచ్చు. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | | + | | UV sphere ను ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రెండు objectలను ఎంచుకొన్నారు. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | |Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. Cursor to selected పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | 3D కర్సర్ | + | | 3D కర్సర్ ఎంచుకున్న రెండు objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, lamp పై Shift ప్లస్, రైట్-క్లిక్ చేయండి. snap menu పొందుటకు, Shift & S నొక్కండి. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | |Cursor to Selected ను క్లిక్ చేస్తే, 3D కర్సర్ ఎంచుకున్న 3 objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | 3D | + | | 3D కర్సర్ ను తరలించడానికి 3D view లో ఏదైనా పాయింట్ వద్ద క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను. |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | Shift & S నొక్కి snap మెనును పొందండి. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | Cursor to Center పై క్లిక్ చేస్తే, 3D cursor, 3D view ను స్నాప్ చేస్తోంది. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | |objectలను de-select చెయ్యడానికి కీబోర్డు నుండి Aను ప్రెస్ చెయ్యండి . |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, UV sphere ను రైట్-క్లిక్ చేసి, ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి. |
|- | |- | ||
− | |||
|07:39 | |07:39 | ||
− | + | |Shift & S నొక్కి snap మెనూను పొందండి. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | | | + | | Cursor to active పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | | + | | 3D కర్సర్ చివరి క్రియాశీల ఎంపిక అయిన UV sphere ను స్నాప్ చేస్తుంది. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | | | + | | modeling సమయంలో 3D cursor ను పైవట్ పాయింట్ గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | + | | కానీ మనము దాని గురించి తరువాత ట్యుటోరియల్స్ లో చూద్దాం. | |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, 3D cursor ను ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లను చేర్చడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఆ తరువాత, | + | | ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక! |
|- | |- | ||
− | |||
| 08:26 | | 08:26 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, మనం బ్లెండర్ లో 3D Cursor పై ట్యుటోరియల్ ను ముగిద్దాం. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో Project Oscar చే సృష్టించబడింది. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
− | |దీనిపై మరింత సమాచారం | + | |దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
− | |||
|09:00 | |09:00 | ||
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: | ||
|- | |- | ||
− | |||
| 09:02 | | 09:02 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది | + | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
Line 316: | Line 298: | ||
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | |మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org | + | |మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact@spoken spoken-tutorial.org |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | |||
| మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. | | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. | ||
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | ట్యుటోరియల్ ను తెలుగులోకి | + | | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారుright నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
Latest revision as of 11:17, 17 November 2017
Time | Narration | |
00:03 | Blender Tutorials సిరీస్ కు స్వాగతం. | |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది. | |
00:15 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది. | |
00:25 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి? | |
00:32 | Blender లో 3D కర్సర్ ను ఉపయోగించి 3D view కు క్రొత్త object లు జతచేయడం మరియు Blender లో 3D కర్సర్ కొరకు స్నాప్పింగ్ ఎంపికలను నేర్చుకుంటాము. | |
00:46 | మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను. | |
00:51 | తెలియకపోతే, దయచేసి Installing Blender పై మా పూర్వపు ట్యుటోరియల్స్ ను చూడండి. | |
00:57 | 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనిపిస్తుంది. | |
01:06 | Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి. | |
01:12 | Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి. | |
01:15 | మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి, Blender icon పై రైట్-క్లిక్ చేసి, Open పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. | |
01:27 | బ్లెండర్ ను తెరవడానికి, రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై లెఫ్ట్ డబుల్-క్లిక్ చేయడం. | |
01:42 | ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై 768 pixels అని గుర్తుంచుకోండి. | |
01:54 | Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు. | |
02:01 | Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి. | |
02:12 | దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది. | |
02:20 | స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్ లో Escape ను నొక్కండి లేదా, | Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. |
02:25 | స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. | |
02:32 | ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు. | |
02:37 | 3D cursor, స్క్రీన్ మధ్య భాగం లో, cube చే చుట్టబడియున్నది. | |
02:43 | మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి. | |
02:48 | డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది. | |
02:51 | దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | |
02:58 | అక్కడ మీరు 3D cursor ను బాగుగా చూడవచ్చు. | |
03:04 | 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త object స్థానాన్ని పేర్కొనడమే. | |
03:15 | ADD >> Mesh కు వెళ్ళి, Cube పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. | |
03:19 | మీరు 3D view కు కొత్త objectలను చేర్చడానికి కీబోర్డు నుండి సత్వరమార్గం (షార్ట్-కట్) shift & A ను ఉపయోగించవచ్చు. | |
03:27 | 3D view కు ఒక కొత్త cube జోడించబడింది. | |
03:30 | మీరు గమనిస్తే, కొత్త cube కూడా 3D cursor స్థానంలోనే కనిపిస్తుంది. | |
03:38 | ఇప్పుడు, ఒక క్రొత్త స్థానానికి, ఒక క్రొత్త objectను ఎలా చేర్చవచ్చో చూద్దాం. | |
03:44 | ముందుగా, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది. | |
03:48 | దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానంపై లెఫ్ట్ -క్లిక్ చేయండి. | |
03:53 | నేను క్యూబ్ కు ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను. | |
03:59 | ఒక క్రొత్త objectను చేర్చడానికి Shift & A నొక్కి, Mesh తరువాత UV sphere పై లెఫ్ట్-క్లిక్ చేయండి. | |
04:10 | UV sphere, 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది. | |
04:15 | ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము. | |
04:22 | Object కు వెళ్ళి, Snap కు వెళ్ళండి. ఇది Snap మెనూ. | |
04:29 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి. | |
04:31 | మీరు కీబోర్డ్ నుండి సత్వరమార్గం Shift & S కూడా ఉపయోగించవచ్చు. | |
04:38 | Selection to cursor ఎంపిక, ఎంచుకున్న అంశాన్ని 3D కర్సర్ కు స్నాప్ చేస్తుంది. | |
04:45 | ఉదాహరణకు, మనం cube ను 3D కర్సర్ కు snap చేద్దాం. | |
04:50 | cube పై రైట్-క్లిక్ చేసి, snap menu పొందడానికి Shift & S నొక్కండి. | |
04:58 | selection to cursor పై లెఫ్ట్ క్లిక్ చేస్తే, cube, 3D కర్సర్ ను స్నాప్ చేస్తుంది. | |
05:06 | ఇప్పుడు క్యూబ్ ను కుడివైపుకు తరలించండి. దానికై green handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మౌస్ ను నొక్కి పట్టుకొని కుడివైపుకు లాగండి. | |
05:17 | కీబోర్డ్ నుండి సత్వరమార్గం కోసం G & Y ను నొక్కండి. | |
05:23 | 3D view లో కదిలే objectల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface ట్యుటోరియల్ ను చూడండి. | |
05:35 | స్నాప్ మెను కోసం, Shift & S నొక్కి, Cursor to Selected పై లెఫ్ట్-క్లిక్ చెయ్యండి. | |
05:43 | 3D కర్సర్, cube యొక్క కేంద్రాన్ని క్రొత్త స్థానంలో స్నాప్ చేస్తుంది. | |
05:50 | ఒకవేళ, మీరు 1 కంటే ఎక్కువ objectలను ఒకే సమయంలో ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere అనుకోండి. | |
05:59 | Cursor to selected 3D కర్సర్ ను ఎంచుకున్న రెండు objectల మధ్యలో స్నాప్ చేస్తుంది. | |
06:07 | నేను ఇప్పుడు దానిని ప్రదర్శిస్తాను. క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడి ఉండుట మీరు చూడవచ్చు. | |
06:12 | UV sphere ను ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రెండు objectలను ఎంచుకొన్నారు. | |
06:22 | Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. Cursor to selected పై క్లిక్ చేయండి. | |
06:30 | 3D కర్సర్ ఎంచుకున్న రెండు objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది. | |
06:36 | ఇప్పుడు, lamp పై Shift ప్లస్, రైట్-క్లిక్ చేయండి. snap menu పొందుటకు, Shift & S నొక్కండి. | |
06:47 | Cursor to Selected ను క్లిక్ చేస్తే, 3D కర్సర్ ఎంచుకున్న 3 objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది. | |
06:58 | 3D కర్సర్ ను తరలించడానికి 3D view లో ఏదైనా పాయింట్ వద్ద క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను. | |
07:07 | Shift & S నొక్కి snap మెనును పొందండి. | |
07:12 | Cursor to Center పై క్లిక్ చేస్తే, 3D cursor, 3D view ను స్నాప్ చేస్తోంది. | |
07:22 | objectలను de-select చెయ్యడానికి కీబోర్డు నుండి Aను ప్రెస్ చెయ్యండి . | |
07:28 | ఇప్పుడు, UV sphere ను రైట్-క్లిక్ చేసి, ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి. | |
07:39 | Shift & S నొక్కి snap మెనూను పొందండి. | |
07:44 | Cursor to active పై క్లిక్ చేయండి. | |
07:47 | 3D కర్సర్ చివరి క్రియాశీల ఎంపిక అయిన UV sphere ను స్నాప్ చేస్తుంది. | |
07:56 | modeling సమయంలో 3D cursor ను పైవట్ పాయింట్ గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. | |
08:03 | కానీ మనము దాని గురించి తరువాత ట్యుటోరియల్స్ లో చూద్దాం. | |
08:08 | ఇప్పుడు, 3D cursor ను ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లను చేర్చడానికి ప్రయత్నించండి. | |
08:16 | ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక! | |
08:26 | కాబట్టి, మనం బ్లెండర్ లో 3D Cursor పై ట్యుటోరియల్ ను ముగిద్దాం. | |
08:31 | ఈ ట్యుటోరియల్ ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో Project Oscar చే సృష్టించబడింది. | |
08:40 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. | |
09:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: | |
09:02 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది. | |
09:06 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
09:11 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact@spoken spoken-tutorial.org | |
09:17 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. | |
09:19 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారుright నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |