Difference between revisions of "Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము | + | | ఈ ట్యుటోరియల్ లో మనము |
− | + | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం. |
− | + | ||
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
| అన్ని పుస్తక వివరాలు పొందడం. | | అన్ని పుస్తక వివరాలు పొందడం. | ||
− | |||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
| తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం | | తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం | ||
− | |||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
| లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం. | | లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం. | ||
− | |||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము |
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | Ubuntu | + | | Ubuntu వర్షన్ 12.04 |
|- | |- | ||
Line 45: | Line 39: | ||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | | Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము. |
− | + | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ | + | | మీరు, మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు | ||
− | |||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | Java Servlets | + | | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు, |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | డేటాబేస్ మరియు fields యొక్క దృవీకరణ గురించి తెలిసి ఉండాలి. |
− | + | ||
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. | | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
− | |||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | ఇప్పుడు, మనం | + | | ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం. |
− | + | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | నేను | + | | నేను Books table ను సృష్టించాను. |
− | + | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | మీరు | + | | మీరు ఈ table లో వివిధ fields ను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | నేను | + | | నేను ఈ table లో 10 books ను చేర్చాను. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | నేను | + | | నేను Checkout టేబుల్ ను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | నేను | + | | నేను Checkout టేబుల్ లోనికి 5 ఎంట్రీలను చేర్చాను. |
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | | నేను | + | | నేను Book మరియు Checkout ల కోసం ఒక model ను కూడా సృష్టించాను. |
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | | Book.java అనేది పుస్తక నమూనా. |
− | + | ||
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | Checkout.java అనేది checkout నమూనా. |
− | + | ||
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | ఇప్పుడు బ్రౌజర్ | + | | ఇప్పుడు బ్రౌజర్ కు రండి. |
− | + | ||
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | |మనం | + | |మనం admin గా లాగిన్ అవుదాం. |
− | + | ||
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | | కాబట్టి, నేను | + | | కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేసి, Sign In పై క్లిక్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | మనం | + | | మనం Admin Section Page కు వెళ్ళుటను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | |మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు | + | |మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDEకు మారదాం. |
− | + | ||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | మనం | + | | మనం Admin Pageకు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | మనం | + | | మనం GreetingServlet.java ను చూద్దాం. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | | ఇక్కడ మనం | + | | ఇక్కడ మనం username మరియు password లు adminకు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము. |
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
− | |ఒకవేళ yes అయితే, అప్పుడు మనం | + | |ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp కు రీడైరెక్ట్ చేద్దాం. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | |మనం ఇప్పటికే | + | |మనం ఇప్పటికే RequestDispatcherను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
|02:35 | |02:35 | ||
| ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి. | | ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి. | ||
− | |||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | | + | | List Books, radio button పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | తరువాత | + | | తరువాత Submit button పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | ఇక్కడ, మనం అన్ని | + | | ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | ఇది | + | | ఇది Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies వంటి అన్ని వివరాలను కలిగి ఉంది. |
− | + | ||
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | |ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో నేను మీకు చూపుతాను. | + | |ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో, నేను మీకు చూపుతాను. |
− | + | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | IDE | + | | IDE కు తిరిగి మారండి. |
− | + | ||
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | ఇప్పుడు, మనం | + | | ఇప్పుడు, మనం adminsection dot jsp కు వద్దాం. |
− | + | ||
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | ఇక్కడ మనం రెండు | + | | ఇక్కడ మనం రెండు radio buttonsను కలిగి ఉన్నాము. |
− | + | ||
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | మొదటిది అన్ని | + | | మొదటిది అన్ని books ను list చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | మనం | + | | మనం adminsection dot jsp లో form action ఈక్వల్ టు AdminSection ను చూడవచ్చు, |
− | + | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి. |
− | + | ||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
| ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది. | | ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | | + | | List Books పైన క్లిక్ చేసాము. |
− | + | ||
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, క్వరీ యొక్క ఈ భాగం అమలు అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | ఈ క్వరీ ని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | తరువాత, | + | | తరువాత, ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము. |
− | + | ||
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | తరువాత | + | | తరువాత result set ద్వారా ఇటరేట్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | Book objectను సృష్టించండి. |
− | + | ||
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | | | + | |మనము BookId ను, Book objectలో సెట్ చేసాము. |
− | + | ||
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | అదేవిధంగా, | + | | అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book object లోనికి సెట్ చేసాము. |
− | + | ||
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం book objectని books జాబితాలో జోడిద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం books ArrayListను request లో సెట్ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | |తరువాత మనం | + | |తరువాత మనం request ను listBooks.jsp కు RequestDispatcherను ఉపయోగించి పంపిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | ఇప్పుడు, మనము | + | | ఇప్పుడు, మనము listBooks.jsp కు వెళ్ళుదాము. |
− | + | ||
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | ఈ పేజీలో, | + | | ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క జాబితాను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, ముందుగా మనం request నుండి books ను పొందుతాము . |
− | + | ||
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | ఈ | + | | ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | దీనిని book list వెంబడి ఇటరేట్ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | అదేవిధంగా, | + | | అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర attributesను ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | ఈ విధంగా | + | | ఈ విధంగా మనము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | | List Borrowed Books పై క్లిక్ చేసి, |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | Submit button పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | | | + | | అన్ని issued Books యొక్క listను చూస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | |ఇది | + | |ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | ఇప్పుడు, | + | |నేను ఇప్పుడు, తిరిగి IDE కు మారి, |
− | + | ||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | దాని కోడ్ ని మీకుచూపిస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | AdminSection.java కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | | + | | List Borrowed Books పై క్లిక్ చేసాము. |
− | + | ||
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | | కాబట్టి | + | | కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం. |
− | + | ||
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | | + | | దీనికి కూడా List Books లో గల దశలు మాదిరిగానే ఉంటాయి. |
− | + | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | Checkout table నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మనము క్వరీని అమలు చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | |తరువాత | + | |తరువాత borrowed books పై దీనిని ఇటరేట్ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | | దీనిని request లో checkout attributeగా సెట్ చెయ్యండి. |
− | + | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | ఇప్పుడ,మనము | + | | ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం. |
− | + | ||
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | ఇక్కడ మనము | + | | ఇక్కడ మనము checkout ను request నుండి పొందుతాము. |
− | + | ||
|- | |- | ||
|06:17 | |06:17 | ||
− | | మనము | + | | మనము Checkout జాబితా పై ఇటరేట్ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | ఇక్కడ మనము Checkout యొక్క attributesను ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | ఈ విధంగా మనము | + | | ఈ విధంగా మనము Borrowed Booksని ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | ఇప్పుడు, బ్రౌజర్ కు | + | | ఇప్పుడు, తిరిగి బ్రౌజర్ కు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | borrowed books pageలో మనకు మరొక list ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి issued books యొక్క list ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | కోడ్ చూడడానికి | + | | కోడ్ చూడడానికి తిరిగి IDE కు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | Borrowed Books | + | | Borrowed Books కొరకు చేసిన విధంగానే దీనికి కూడా చేసాము. |
− | + | ||
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | | తేడా SQL query లో మాత్రమే ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | | + | | క్వరీ లో, మనం return_date less than now() order by transaction_Id అనే కండిషన్ ఇస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ | + | | ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ యొక్క interface ను చూపుతాను. |
− | + | ||
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | | browser కు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | login pageకు తిరిగి రండి. |
− | + | ||
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | నేను | + | | నేను mdhusein గా లాగిన్ అవుతాను. |
− | + | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | పాస్ వర్డ్ | + | | welcome ను పాస్ వర్డ్ గా టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | Sign In పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|07:25 | |07:25 | ||
− | | మనకు | + | | మనకు Success Greeting Page వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | ఇది | + | | ఇది ప్రస్తుతం user చే తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | ఇది | + | | ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, తిరిగి IDEకు రండి. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం GreetingServlet.javaకు వెళ్తాము. |
− | + | ||
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | మనం admin కొరకు చేసిన విధంగానే ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము. | + | | మనం admin కొరకు చేసిన విధంగానే, ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | |ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది. | + | |ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | కాబట్టి, నేను | + | | కాబట్టి, నేను ఈ లైన్ నుండి usernameను పొందుతాను. |
− | + | ||
|- | |- | ||
|08:05 | |08:05 | ||
− | | తరువాత | + | | తరువాత username, logged-in యూజర్ కు సమానమయిన కండిషన్ తో |
− | + | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము. |
− | + | ||
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, సంబంధిత యూజర్ కు జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము. |
− | + | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | తరువాత, | + | | తరువాత, successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | | + | | మీ successGreeting dot jsp ఈ విధంగా కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
| ఈ ట్యుటోరియల్ లో మనము | | ఈ ట్యుటోరియల్ లో మనము | ||
− | |||
|- | |- | ||
| 08:35 | | 08:35 | ||
− | | | + | | login page ను admin pageకు దారి మళ్ళించడానికి సవరించడం, |
− | + | ||
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | | పుస్తకం వివరాలు పొందడం | + | | పుస్తకం వివరాలు పొందడం, |
− | + | ||
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు |
− | + | ||
|- | |- | ||
| 08:45 | | 08:45 | ||
− | | లాగిన్ చేసిన యూజర్ | + | | లాగిన్ చేసిన యూజర్ చే తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము. |
− | + | ||
|- | |- | ||
|08:50 | |08:50 | ||
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
− | |||
|- | |- | ||
| 08:56 | | 08:56 | ||
− | | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను | + | | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశంను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
Line 485: | Line 385: | ||
|- | |- | ||
| 09:0 | | 09:0 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ | + | | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
Line 508: | Line 408: | ||
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | ఈ మిషన్ ఫై మరింత సమాచారం | + | | ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
|- | |- |
Latest revision as of 17:41, 2 November 2017
Time | Narration |
00:01 | Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం. |
00:14 | అన్ని పుస్తక వివరాలు పొందడం. |
00:17 | తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం |
00:20 | లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం. |
00:25 | ఇక్కడ మనము |
00:27 | Ubuntu వర్షన్ 12.04 |
00:29 | Netbeans IDE 7.3 |
00:32 | JDK 1.7 |
00:34 | Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము. |
00:38 | మీరు, మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:42 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు |
00:45 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు, |
00:50 | డేటాబేస్ మరియు fields యొక్క దృవీకరణ గురించి తెలిసి ఉండాలి. |
00:53 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:57 | ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం. |
01:01 | నేను Books table ను సృష్టించాను. |
01:04 | మీరు ఈ table లో వివిధ fields ను చూడవచ్చు. |
01:08 | నేను ఈ table లో 10 books ను చేర్చాను. |
01:12 | నేను Checkout టేబుల్ ను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను. |
01:18 | నేను Checkout టేబుల్ లోనికి 5 ఎంట్రీలను చేర్చాను. |
01:24 | నేను Book మరియు Checkout ల కోసం ఒక model ను కూడా సృష్టించాను. |
01:29 | Book.java అనేది పుస్తక నమూనా. |
01:32 | Checkout.java అనేది checkout నమూనా. |
01:37 | ఇప్పుడు బ్రౌజర్ కు రండి. |
01:40 | మనం admin గా లాగిన్ అవుదాం. |
01:43 | కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేసి, Sign In పై క్లిక్ చేస్తాను. |
01:51 | మనం Admin Section Page కు వెళ్ళుటను చూడవచ్చు. |
01:55 | మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDEకు మారదాం. |
02:02 | మనం Admin Pageకు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం. |
02:08 | మనం GreetingServlet.java ను చూద్దాం. |
02:13 | ఇక్కడ మనం username మరియు password లు adminకు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము. |
02:19 | ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp కు రీడైరెక్ట్ చేద్దాం. |
02:25 | మనం ఇప్పటికే RequestDispatcherను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము. |
02:32 | ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి. |
02:35 | ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి. |
02:37 | List Books, radio button పై క్లిక్ చేద్దాం. |
02:41 | తరువాత Submit button పై క్లిక్ చేయండి. |
02:44 | ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు. |
02:49 | ఇది Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies వంటి అన్ని వివరాలను కలిగి ఉంది. |
02:59 | ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో, నేను మీకు చూపుతాను. |
03:03 | IDE కు తిరిగి మారండి. |
03:05 | ఇప్పుడు, మనం adminsection dot jsp కు వద్దాం. |
03:10 | ఇక్కడ మనం రెండు radio buttonsను కలిగి ఉన్నాము. |
03:14 | మొదటిది అన్ని books ను list చేస్తుంది. |
03:19 | మనం adminsection dot jsp లో form action ఈక్వల్ టు AdminSection ను చూడవచ్చు, |
03:28 | ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి. |
03:32 | ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది. |
03:36 | List Books పైన క్లిక్ చేసాము. |
03:39 | కాబట్టి, క్వరీ యొక్క ఈ భాగం అమలు అవుతుంది. |
03:44 | ఈ క్వరీ ని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము. |
03:49 | తరువాత, ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము. |
03:55 | తరువాత result set ద్వారా ఇటరేట్ చేద్దాం. |
03:59 | Book objectను సృష్టించండి. |
04:03 | మనము BookId ను, Book objectలో సెట్ చేసాము. |
04:08 | అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book object లోనికి సెట్ చేసాము. |
04:16 | తరువాత మనం book objectని books జాబితాలో జోడిద్దాము. |
04:21 | తరువాత మనం books ArrayListను request లో సెట్ చేస్తాము. |
04:26 | తరువాత మనం request ను listBooks.jsp కు RequestDispatcherను ఉపయోగించి పంపిస్తాము. |
04:33 | ఇప్పుడు, మనము listBooks.jsp కు వెళ్ళుదాము. |
04:38 | ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క జాబితాను చూడవచ్చు. |
04:43 | ఇక్కడ, ముందుగా మనం request నుండి books ను పొందుతాము . |
04:48 | ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది. |
04:54 | దీనిని book list వెంబడి ఇటరేట్ చేస్తాము. |
04:58 | ఇక్కడ మనము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము. |
05:02 | అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర attributesను ప్రదర్శిస్తాము. |
05:07 | ఈ విధంగా మనము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము. |
05:11 | ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి. |
05:14 | List Borrowed Books పై క్లిక్ చేసి, |
05:17 | Submit button పై క్లిక్ చేయండి. |
05:20 | అన్ని issued Books యొక్క listను చూస్తాము. |
05:24 | ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది. |
05:29 | నేను ఇప్పుడు, తిరిగి IDE కు మారి, |
05:32 | దాని కోడ్ ని మీకుచూపిస్తాను. |
05:35 | AdminSection.java కు వెళ్ళండి. |
05:38 | List Borrowed Books పై క్లిక్ చేసాము. |
05:42 | కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం. |
05:47 | దీనికి కూడా List Books లో గల దశలు మాదిరిగానే ఉంటాయి. |
05:53 | Checkout table నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మనము క్వరీని అమలు చేస్తాము. |
05:59 | తరువాత borrowed books పై దీనిని ఇటరేట్ చేస్తాము. |
06:02 | దీనిని request లో checkout attributeగా సెట్ చెయ్యండి. |
06:07 | ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం. |
06:12 | ఇక్కడ మనము checkout ను request నుండి పొందుతాము. |
06:17 | మనము Checkout జాబితా పై ఇటరేట్ చేస్తాము. |
06:20 | ఇక్కడ మనము Checkout యొక్క attributesను ప్రదర్శిస్తాము. |
06:25 | ఈ విధంగా మనము Borrowed Booksని ప్రదర్శిస్తాము. |
06:28 | ఇప్పుడు, తిరిగి బ్రౌజర్ కు మారండి. |
06:30 | borrowed books pageలో మనకు మరొక list ఉంది. |
06:36 | current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి issued books యొక్క list ఇస్తుంది. |
06:43 | కోడ్ చూడడానికి తిరిగి IDE కు మారండి. |
06:46 | Borrowed Books కొరకు చేసిన విధంగానే దీనికి కూడా చేసాము. |
06:50 | తేడా SQL query లో మాత్రమే ఉంటుంది. |
06:56 | క్వరీ లో, మనం return_date less than now() order by transaction_Id అనే కండిషన్ ఇస్తాము. |
07:05 | ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ యొక్క interface ను చూపుతాను. |
07:10 | browser కు మారండి. |
07:12 | login pageకు తిరిగి రండి. |
07:15 | నేను mdhusein గా లాగిన్ అవుతాను. |
07:20 | welcome ను పాస్ వర్డ్ గా టైప్ చేసి, |
07:22 | Sign In పై క్లిక్ చేయండి. |
07:25 | మనకు Success Greeting Page వస్తుంది. |
07:28 | ఇది ప్రస్తుతం user చే తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది. |
07:32 | ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది. |
07:39 | ఇప్పుడు, తిరిగి IDEకు రండి. |
07:43 | ఇప్పుడు మనం GreetingServlet.javaకు వెళ్తాము. |
07:47 | మనం admin కొరకు చేసిన విధంగానే, ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము. |
07:53 | ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది. |
08:02 | కాబట్టి, నేను ఈ లైన్ నుండి usernameను పొందుతాను. |
08:05 | తరువాత username, logged-in యూజర్ కు సమానమయిన కండిషన్ తో |
08:10 | తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము. |
08:14 | కాబట్టి, సంబంధిత యూజర్ కు జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము. |
08:20 | తరువాత, successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము. |
08:27 | మీ successGreeting dot jsp ఈ విధంగా కనిపిస్తుంది. |
08:32 | ఈ ట్యుటోరియల్ లో మనము |
08:35 | login page ను admin pageకు దారి మళ్ళించడానికి సవరించడం, |
08:39 | పుస్తకం వివరాలు పొందడం, |
08:42 | తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు |
08:45 | లాగిన్ చేసిన యూజర్ చే తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము. |
08:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:56 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశంను ఇస్తుంది. |
08:59 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:0 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
09:06 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:09 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:13 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
09:20 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
09:24 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
09:30 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:40 | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
09:49 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
09:53 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
09:57 | మాతో చేరినందుకు ధన్యవాదాలు. |