Difference between revisions of "BASH/C2/Conditional-Loops/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
| 00:01
 
| 00:01
 
|ప్రియమైన స్నేహితులారా,    BASH    లోని    loops    పై    spoken tutorial    కు స్వాగతం.  
 
|ప్రియమైన స్నేహితులారా,    BASH    లోని    loops    పై    spoken tutorial    కు స్వాగతం.  
 
 
|-
 
|-
 
| 00:07   
 
| 00:07   
|ఈ ట్యుటోరియల్లో  మనము:
+
|ఈ ట్యుటోరియల్లో  మనము
 
+
 
|-
 
|-
 
| 00:09   
 
| 00:09   
Line 17: Line 15:
 
| 00:11  
 
| 00:11  
 
|  while loop  <br/> ను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము.
 
|  while loop  <br/> ను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము.
 
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను:
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను
 
+
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
 
|  Ubuntu Linux    12.04  Operating System     
 
|  Ubuntu Linux    12.04  Operating System     
 
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
 
|  GNU BASH    వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
 
|  GNU BASH    వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
 
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
|     GNU Bash   వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగిస్తున్నాను.  
 
+
 
|-
 
|-
 
| 00:34  
 
| 00:34  
|   loops     ను పరిచయంతో ప్రారంభిద్దాం.  
+
| loops యొక్క  పరిచయంతో ప్రారంభిద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 00:37  
 
| 00:37  
|  Loops     అనేవి   statements   యొక్క సమూహాన్ని మళ్ళి మళ్ళి  execute     చేయడానికి ఉపయోగిస్తారు.  
+
|  Loops అనేవి   statements సమూహాన్ని మళ్ళీ మళ్ళీ  execute చేయడానికి ఉపయోగిస్తారు.  
 
+
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
 
|సింటాక్స్ చూద్దాం.
 
|సింటాక్స్ చూద్దాం.
 
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
 
|  for expression 1, 2, 3   
 
|  for expression 1, 2, 3   
 
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
 
|  statement 1, 2, 3   
 
|  statement 1, 2, 3   
 
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
|మరియు ఇది   for loop   యొక్క ముగింపు.
+
| ఇది for loop యొక్క ముగింపు.
 
+
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|   for loop     కు ప్రత్యామ్నాయ సింటాక్స్:
+
| for loop కు ప్రత్యామ్నాయ సింటాక్స్
 
+
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
 
|  for variable in sequence/range   
 
|  for variable in sequence/range   
 
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
 
|    statement 1, 2, 3   
 
|    statement 1, 2, 3   
 
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|మరియు    for loop  యొక్క ముగింపు.
+
| for loop  యొక్క ముగింపు.
 
+
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|   for loop  యొక్క ఉదాహరణను  మొదటి సింటాక్స్ ఉపయోగించి  చూద్దాం.  
+
| for loop  యొక్క ఉదాహరణను  మొదటి సింటాక్స్ ఉపయోగించి  చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి   n   సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము.  
+
|ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి n సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 01:20  
 
| 01:20  
|గుర్తుంచుకోండి మన ఫైల్ పేరు   for.sh   .
+
| మన ఫైల్ పేరు for.sh అని గుర్తుంచుకొనండి.  
 
+
 
|-
 
|-
 
| 01:25  
 
| 01:25  
|ఇది మన   shebang line   .
+
|ఇది మన shebang line .
 
+
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|వేరియబుల్  number   యూజర్ ద్వారా ఇవ్వబడిన   value   ను నిల్వ చేస్తుంది.
+
| number వేరియబుల్ , యూజర్ చే  ఇవ్వబడిన value ను నిల్వ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  01:34
 
|  01:34
|ఇక్కడ విలువ పూర్ణాంకం.
+
|ఇక్కడ విలువ ఒక పూర్ణాంకం.
 
+
 
|-
 
|-
 
|  01:37
 
|  01:37
|ఇప్పుడు,మనం   variable       sum     ని సున్నాగా ప్రారంభిద్దాం.  
+
|ఇప్పుడు,మనం variable sum కు జీరో ను ప్రారంభ విలువగా ఇచ్చాము.  
 
+
 
|-
 
|-
 
|  01:42  
 
|  01:42  
|ఇక్కడే మనం    for loop   ని ప్రారంభిద్దాం.  
+
|ఇక్కడ మనం    for loop ని ప్రారంభించాం.  
 
+
 
+
 
|-
 
|-
 
| 01:45  
 
| 01:45  
|మొదట, మనం I  ను 1 తో  ప్రారంభిద్దాం.  
+
|మొదట, మనం i కు 1 ను అసైన్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 01:48  
 
| 01:48  
|తరువాత మనం  i     number   కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.  
+
|తరువాత మనం  i విలువ number కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
|ఇక్కడ మనం  sum   ను   sum plus I    గా లెక్కిద్దాం  
+
|ఇక్కడ మనం  sum ను sum plus గా లెక్కిద్దాం
 
+
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
|మరియు తరువాత దానిని ముద్రిద్దాం.
+
| తరువాత దానిని ముద్రిద్దాం.
 
+
 
|-
 
|-
 
| 02:03   
 
| 02:03   
|దీని తరువాత  I యొక్క   value   ని 1 కి పెంచుదాం.  
+
|దీని తరువాత  i యొక్క   value ని 1 కి పెంచుదాం.  
 
+
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|మరియు తరువాత దాని    condition  ను ఆ    condition       False   అయ్యేంతవరకు తనిఖీ చేద్దాం.  
+
| తరువాత  condition False అయ్యేంతవరకు ఆ condition నుతనిఖీ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  02:14
 
|  02:14
|అద్భుతమైన    for loop,    పై ఈ సందేశం ను ముద్రిస్తుంది.  
+
| for loop నుండి బయటకు వచ్చి పై ఈ సందేశం ను ముద్రిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  02:19
 
|  02:19
|ప్రోగ్రాం ను   execute   చేద్దాం మరియు ఏమి జరుగుతుందో గమనిద్దాం.  
+
| ప్రోగ్రాం ను execute చేసి, ఏమి జరుగుతుందో గమనిద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 02:24   
 
| 02:24   
|   terminal    పై   chmod +x for.sh    అని టైప్ చేయండి  
+
| terminal    పై chmod +x for.sh    అని టైప్ చేయండి  
 
+
 
|-
 
|-
 
| 02:31   
 
| 02:31   
 
|తరువాత    ./for.sh    అని టైప్ చేయండి  
 
|తరువాత    ./for.sh    అని టైప్ చేయండి  
 
 
|-
 
|-
 
|  02:36   
 
|  02:36   
|నేను   5   ను     input    సంఖ్యా గా ఎంటర్ చేస్తాను.  
+
| నేను 5 ను input    సంఖ్యా గా ఎంటర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
|  02:40   
 
|  02:40   
| I  కొరకు లెక్కించిన ప్రతి విలువల యొక్క   sum     ప్రదర్శింపబడుతుంది.  
+
|    i యొక్క  ప్రతీ విలువకు, లెక్కించిన  sum విలువ  ప్రదర్శింపబడుతుంది.  
 
+
 
|-
 
|-
 
|  02:46   
 
|  02:46   
|దాని తరువాత,   output   యొక్క చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది:
+
|దాని తరువాత, output నందు గల చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
Line 165: Line 126:
 
|-
 
|-
 
|  02:54
 
|  02:54
|ఇప్పుడు,మనం  ప్రోగ్రాం యొక్క ప్రవాహాన్ని చూద్దాం.
+
|ఇప్పుడు,మనం  ప్రోగ్రాం యొక్క పనితీరును చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|నన్ను    windows   ని పునఃపరిమాణం చేయనివ్వండి.  
+
|నేను  windows ని పునఃపరిమాణం చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
|మొదట, మనం  I    విలువ 1 గా కలిగిఉన్నాం.  
+
|మొదట, మనం  విలువ 1 గా కలిగిఉన్నాం.  
 
+
 
|-
 
|-
 
|  03:04  
 
|  03:04  
|తరువాత మనం     1         5    కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.  
+
|తరువాత మనం   1 ,  5కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|ఈ కండిషన్   True    కాబట్టి,  మనం    sum    ను    0 + 1    గా లెక్కిద్దాం.  
+
|ఈ కండిషన్   True    కాబట్టి,  మనం    sum    ను    0 + 1    గా లెక్కిద్దాం.  
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|ఇప్పుడు మన    sum         1    గా ఉంది.
+
|ఇప్పుడు మన    sum విలువ  1    గా ఉంది.
  
 
|-
 
|-
 
|  03:20
 
|  03:20
|తరువాత మనం    sum    అంటే    1   ని ముద్రిస్తాము.  
+
|తరువాత మనం   sum  విలువ   అంటే    1 ని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
|  03:24  
 
|  03:24  
|తరువాత,  ను    1   కి పెంచుదాం మరియు i   కొత్త విలువ   2.   
+
|తరువాత,  i  విలువ  ను    1 పెంచుదాం. i యొక్క కొత్త విలువ 2.   
  
 
|-
 
|-
 
|  03:31  
 
|  03:31  
|తరువాత మనం     2         5    కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.  
+
|తరువాత మనం   2 5    కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|  03:36  
 
|  03:36  
|ఈ    condition         True   మరియు ఇప్పుడు    sum         1 + 2    అంటే    3.     
+
|ఈ    condition True కాబట్టి  ఇప్పుడు    sum   విలువ    1 + 2    అంటే    3.     
  
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
|తరువాత,  I   ను    1   కి పెంచుదాం మరియు అప్పుడు i  యొక్క కొత్త విలువ   3.   
+
|తరువాత,  i   ను    1   పెంచుదాం. కాబట్టి  i  యొక్క కొత్త విలువ 3.   
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|మరియు మనం   sum    ను    6    గా  పొందుతాము.   
+
| అదేవిధంగా  మనం   sum    ను    6    గా  పొందుతాము.   
  
 
|-
 
|-
 
| 03:55  
 
| 03:55  
|  i  యొక్క తరువాత విలువను     sum   లోని మునపటి విలువకు జోడించేవరకు    script   కొనసాగింపబడుతుంది.  
+
|  i  యొక్క తరువాత విలువను sum లోని మునపటి విలువకు జోడిస్తూ, script కొనసాగింపబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 04:02  
 
| 04:02  
|ఇది    <nowiki>i<=5</nowiki>       False    అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది.
+
|ఇది    <nowiki>i<=5</nowiki>   False    అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 04:09  
 
| 04:09  
| అద్భుతమైన    for loop,   పై చివరి సందేశం ముద్రిస్తుంది.  
+
| for loop నుండి బయటకు వచ్చి, చివరి సందేశం ముద్రిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04:14   
 
| 04:14   
|మనం    for loop   యొక్క మరొక ఉదాహరణను రెండవ సింటాక్స్ ఉపయోగించి చూద్దాం.  
+
|మనం    for loop   రెండవ సింటాక్స్ ఉపయోగించి మరొక ఉదాహరణను చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 04:20   
 
| 04:20   
|ఈ ఫైల్ లో నేను   code   రాసాను మరియు దానికి   for-loop.sh   గా పేరు ఇచ్చాను.  
+
|ఈ ఫైల్ లో నేను code వ్రాసి, దానికి for-loop.sh గా పేరు ఇచ్చాను.  
 
+
 
|-
 
|-
 
| 04:27   
 
| 04:27   
|ఈ సాధారణ ప్రోగ్రాం డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది.
+
|ఈ సాధారణ ప్రోగ్రాం, డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:32  
 
| 04:32  
|ఇది   shebang line  .
+
|ఇది shebang line  .
 
+
 
|-
 
|-
 
| 04:35  
 
| 04:35  
|అప్పుడు మనము   for   లూప్ ను కలిగివుండాలి.
+
|తరువాత  మనము for లూప్ ను కలిగి ఉన్నాము.  
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 04:37  
 
| 04:37  
|       ls         command     డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.  
+
|   ls   command డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04:41  
 
| 04:41  
|    -1 (hyphen one)   లైన్ కి ఒక ఫైల్ ను లిస్ట్ చేస్తుంది.  
+
|    -1 (hyphen one) లైన్ కి ఒక ఫైల్ చొప్పున  లిస్ట్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04:46  
 
| 04:46  
 
|ఇది మీ    home directory    లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది.
 
|ఇది మీ    home directory    లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది.
 
 
|-
 
|-
 
|  04:51  
 
|  04:51  
 
|ఇది    for loop    యొక్క ముగింపు.  
 
|ఇది    for loop    యొక్క ముగింపు.  
 
 
|-
 
|-
 
| 04:53  
 
| 04:53  
|   script    ను   terminal   పై టైప్ చేయడం ద్వారా    execute    చేద్దాం-  
+
|    terminal  పై 
 
+
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
Line 271: Line 215:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|  ./for-loop.sh   అని టైప్ చేయండి
+
|  ./for-loop.sh అని   టైప్ చేయడం ద్వారా    script  ను    execute    చేద్దాం- 
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|ఇది    Home     డైరెక్టరీ లో  ఉన్న అన్ని ఫైళ్ళను  ప్రదర్శిస్తుంది.  
+
|ఇది    Home డైరెక్టరీ లో  ఉన్న అన్ని ఫైళ్ళను  ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:14   
 
| 05:14   
|ఇప్పుడు మనం     while loop    గురించి నేర్చుకుందాం.  
+
|ఇప్పుడు మనం   while loop    గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
| 05:18   
 
| 05:18   
 
|మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం.  
 
|మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం.  
 
 
|-
 
|-
 
| 05:21  
 
| 05:21  
Line 290: Line 233:
 
   statement 1, 2, 3   
 
   statement 1, 2, 3   
 
     while loop    ముగింపు.
 
     while loop    ముగింపు.
 
 
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|దీని అర్ధం   while    లూప్  అనేది    condition       True    అయ్యేంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది.  
+
|దీని అర్ధం   while    లూప్  అనేది    condition True    అయ్యేంతసేపు  ఎగ్జిక్యూట్ అవుతుంది.  
 
+
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|   while loop   యొక్క ఉదాహరణను చూద్దాం.  
+
| while loop కు ఒక ఉదాహరణను చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  05:37
 
|  05:37
|ఇక్కడ, నేను దీనికి   while.sh    గా పేరు ఇచ్చాను.  
+
|ఇక్కడ, నేను దీనికి   while.sh    గా పేరు ఇచ్చాను.  
  
 
|-
 
|-
 
|  05:42
 
|  05:42
 
|ఈ ప్రోగ్రాంలో, మనం  ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము.
 
|ఈ ప్రోగ్రాంలో, మనం  ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము.
 
 
|-
 
|-
 
|05:49
 
|05:49
|మనం    code     ద్వారా వెళ్దాం.  
+
|మనం    code ను చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
|05:52
 
|05:52

Revision as of 17:48, 13 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని loops పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము
00:09 for loop
00:11 while loop
ను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము.
00:15 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను
00:18 Ubuntu Linux 12.04 Operating System
00:22 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:26 GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగిస్తున్నాను.
00:34 loops యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం.
00:37 Loops అనేవి statements సమూహాన్ని మళ్ళీ మళ్ళీ execute చేయడానికి ఉపయోగిస్తారు.
00:43 సింటాక్స్ చూద్దాం.
00:45 for expression 1, 2, 3
00:49 statement 1, 2, 3
00:51 ఇది for loop యొక్క ముగింపు.
00:55 for loop కు ప్రత్యామ్నాయ సింటాక్స్
00:58 for variable in sequence/range
01:03 statement 1, 2, 3
01:06 for loop యొక్క ముగింపు.
01:09 for loop యొక్క ఉదాహరణను మొదటి సింటాక్స్ ఉపయోగించి చూద్దాం.
01:14 ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి n సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము.
01:20 మన ఫైల్ పేరు for.sh అని గుర్తుంచుకొనండి.
01:25 ఇది మన shebang line .
01:28 number వేరియబుల్ , యూజర్ చే ఇవ్వబడిన value ను నిల్వ చేస్తుంది.
01:34 ఇక్కడ ఆ విలువ ఒక పూర్ణాంకం.
01:37 ఇప్పుడు,మనం variable sum కు జీరో ను ప్రారంభ విలువగా ఇచ్చాము.
01:42 ఇక్కడ మనం for loop ని ప్రారంభించాం.
01:45 మొదట, మనం i కు 1 ను అసైన్ చేద్దాం.
01:48 తరువాత మనం i విలువ number కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
01:54 ఇక్కడ మనం sum ను sum plus i గా లెక్కిద్దాం.
02:00 తరువాత దానిని ముద్రిద్దాం.
02:03 దీని తరువాత i యొక్క value ని 1 కి పెంచుదాం.
02:08 తరువాత condition False అయ్యేంతవరకు ఆ condition నుతనిఖీ చేద్దాం.
02:14 for loop నుండి బయటకు వచ్చి పై ఈ సందేశం ను ముద్రిస్తుంది.
02:19 ప్రోగ్రాం ను execute చేసి, ఏమి జరుగుతుందో గమనిద్దాం.
02:24 terminal పై chmod +x for.sh అని టైప్ చేయండి
02:31 తరువాత ./for.sh అని టైప్ చేయండి
02:36 నేను 5 ను input సంఖ్యా గా ఎంటర్ చేస్తాను.
02:40 i యొక్క ప్రతీ విలువకు, లెక్కించిన sum విలువ ప్రదర్శింపబడుతుంది.
02:46 దాని తరువాత, output నందు గల చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది.
02:50 "Sum of first n numbers is 15" .
02:54 ఇప్పుడు,మనం ప్రోగ్రాం యొక్క పనితీరును చూద్దాం.
02:57 నేను windows ని పునఃపరిమాణం చేస్తాను.
03:00 మొదట, మనం i విలువ 1 గా కలిగిఉన్నాం.
03:04 తరువాత మనం 1 , 5కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
03:10 ఈ కండిషన్ True కాబట్టి, మనం sum ను 0 + 1 గా లెక్కిద్దాం.
03:16 ఇప్పుడు మన sum విలువ 1 గా ఉంది.
03:20 తరువాత మనం sum విలువ అంటే 1 ని ముద్రిస్తాము.
03:24 తరువాత, i విలువ ను 1 పెంచుదాం. i యొక్క కొత్త విలువ 2.
03:31 తరువాత మనం 2 , 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
03:36 ఈ condition True కాబట్టి ఇప్పుడు sum విలువ 1 + 2 అంటే 3.
03:44 తరువాత, i ను 1 పెంచుదాం. కాబట్టి i యొక్క కొత్త విలువ 3.
03:51 అదేవిధంగా మనం sum ను 6 గా పొందుతాము.
03:55 i యొక్క తరువాత విలువను sum లోని మునపటి విలువకు జోడిస్తూ, script కొనసాగింపబడుతుంది.
04:02 ఇది i<=5 False అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది.
04:09 for loop నుండి బయటకు వచ్చి, చివరి సందేశం ముద్రిస్తుంది.
04:14 మనం for loop రెండవ సింటాక్స్ ఉపయోగించి మరొక ఉదాహరణను చూద్దాం.
04:20 ఈ ఫైల్ లో నేను code వ్రాసి, దానికి for-loop.sh గా పేరు ఇచ్చాను.
04:27 ఈ సాధారణ ప్రోగ్రాం, డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది.
04:32 ఇది shebang line .
04:35 తరువాత మనము for లూప్ ను కలిగి ఉన్నాము.
04:37 ls command డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
04:41 -1 (hyphen one) లైన్ కి ఒక ఫైల్ చొప్పున లిస్ట్ చేస్తుంది.
04:46 ఇది మీ home directory లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది.
04:51 ఇది for loop యొక్క ముగింపు.
04:53 terminal పై
04:58 chmod +x for-loop.sh
05:04 ./for-loop.sh అని టైప్ చేయడం ద్వారా script ను execute చేద్దాం-
05:09 ఇది Home డైరెక్టరీ లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది.
05:14 ఇప్పుడు మనం while loop గురించి నేర్చుకుందాం.
05:18 మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం.
05:21 while condition
  statement 1, 2, 3   
   while loop    ముగింపు.
05:27 దీని అర్ధం while లూప్ అనేది condition True అయ్యేంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది.
05:34 while loop కు ఒక ఉదాహరణను చూద్దాం.
05:37 ఇక్కడ, నేను దీనికి while.sh గా పేరు ఇచ్చాను.
05:42 ఈ ప్రోగ్రాంలో, మనం ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము.
05:49 మనం code ను చూద్దాం.
05:52 ఇక్కడ, మనం యూజర్ నుండి ఒక సంఖ్యను అంగీకరిద్దాము మరియు దానిని వేరియబుల్ number లో నిల్వ చేద్దాము.
05:59 తరువాత, మనం వేరియబుల్స్ I మరియు sum ను డిక్లేర్ చేద్దాము మరియు వాటిని 0 (సున్నా) కు ఇనిష్యలైజ్ చేద్దాము.
06:06 ఇప్పుడు, ఇది while condition .
06:08 ఇక్కడ, మనం I అనేది యూజర్ ద్వారా ఇవ్వబడిన number యొక్క విలువ కంటే less than or equal అని తనిఖీ చేద్దాం.
06:17 తరువాత మనం sum ను i యొక్క విలువని sum యొక్క విలువకు జోడించడం ద్వారా లెక్కించవచ్చు.
06:24 తరువాత, మనం i విలువను 2 తో పెంచుదాం.
06:28 ఇది మనం సరి సంఖ్యలను మాత్రమే జతచేసేలా చేస్తుంది.
06:33 మరియు while loop అనేది I యొక్క విలువ number యొక్క విలువ కంటే మించేంతవరకు రిపీట్ అవుతుంది.
06:40 మనం while loop నుండి ఎగ్జిట్ అయినపుడు, ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తని మనం ముద్రిస్తాము.
06:47 ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:50 terminal పై టైప్ చేయండి:
06:52 chmod +x while.sh
06:56 ./while.sh
07:00 నేను 15 ను నా ఇన్పుట్ గా ఇస్తాను.
07:04 అవుట్ పుట్ చివరి లైన్:
07:06 "Sum of even numbers within the given range is 56".
07:11 నన్ను window ను పునఃపరిమాణం చేయనివ్వండి మరియు output ను వివరించనివ్వండి.
07:14 మొదట మనం i ఏదైతే 0 నో అది number 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేద్దాం.
07:24 condition అనేది True . కాబట్టి sum 0+0 అంటే 0.
07:31 ఇప్పుడు I విలువ 2 ద్వారా పెరిగింది మరియు I యొక్క కొత్త విలువ 2.
07:37 తరువాత మనం 2 అనేది 15 కు తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేస్తాం.
07:43 కండిషన్ మళ్ళి True , కాబట్టి మనం 0+2 ని జతచేద్దాం.
07:49 ఇప్పుడు sum విలువ 2 ను కలిగి ఉంది.
07:52 మళ్ళీ i విలువ 2 ద్వారా పెరుగుతుంది.
07:56 కాబట్టి, ఇప్పుడు i విలువ 2+2 అంటే 4.
08:03 మరియు తరువాత sum విలువ 4+2 అంటే 6.
08:09 అదేవిధంగా, i యొక్క మునుపటి విలువకు 2 ని జోడిస్తే అది 15 ని మించిపోయేవరకు script కొనసాగుతుంది.
08:18 మరియు మనకి sum లోని మొత్తం విలువ 56 గా వస్తోంది.
08:24 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
08:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం for loop యొక్క రెండు వేర్వేరు సింటాక్స్ లను మరియు while loop గురించి నేర్చుకున్నాం.
08:37 ఒక అసైన్మెంట్ గా మొదటి "n" ప్రధాన సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి.
08:43 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:46 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:50 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:54 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
08:56 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:00 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:04 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:11 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:14 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:22 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
09:28 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
09:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
09:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india