Difference between revisions of "BASH/C3/Arrays-and-functions/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన స్నేహితులారా, | + | |ప్రియమైన స్నేహితులారా, Arrays & functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | | array ను function కు పంపడం |
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | | | + | | function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం |
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | | | + | | function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | |BASH లో | + | |BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి. |
Line 47: | Line 47: | ||
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | | + | | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |దయచేసి, | + | |దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | |ముందుగా మనం | + | |ముందుగా మనం array ను function కు ఎలా పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | |నేను | + | |నేను function_(underscore)array dot sh అనే ఫైల్ ను తెరుస్తున్నాను. |
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | |ఇది | + | |ఇది shebang line. |
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | | మన | + | | మన function పేరు array_(underscore) display . |
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | |ఓపెన్ కర్లీ బ్రేస్ | + | |ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని తెలుపుతుంది. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | | + | | Dollar @(at-sign) యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో వివరించబడింది. |
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | |సాధారణంగా, ఇది | + | |సాధారణంగా, ఇది function కు పంపిన అన్ని arguments ను print చేయుటకు ఉపయోగపడును. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | | + | | Dollar @ (at sign) రౌండ్ బ్రాకెట్స్ లోపల array elements ను వేరియబుల్ array లో నిల్వ చేస్తుంది. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | | + | | Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్ కర్లీ బ్రేస్. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | |ఈ కోడ్ లైన్ | + | |ఈ కోడ్ లైన్ array యొక్క అన్ని elements ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | | Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "ఒకటి" క్లోజింగ్ కర్లీ బ్రేస్. |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | |ఈ కోడ్ లైన్ | + | |ఈ కోడ్ లైన్ array యొక్క రెండవ element ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | operating_systems అనేది "Ubuntu", "Fedora", "Redhat" మరియు"Suse" వంటి ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | |ఇక్కడ array | + | |ఇక్కడ array operating_systems అనేది array_display ఫంక్షన్ కు పంపబడింది. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | | array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array_name స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్. |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |అదేవిధంగా, | + | |అదేవిధంగా, colors అనేది elements White, green, red మరియు blue లతో డిక్లేర్ చేయబడుతుంది. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ array colors అనేది function array_display కు పంపబడింది.. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | |ఇప్పుడు ఫైల్ ని | + | |ఇప్పుడు ఫైల్ ని save చేద్దాం మరియు terminal కు వెళ్దాం. |
|- | |- | ||
|03:07 | |03:07 | ||
− | | | + | | chmod space plus x space function underscore array dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | | + | | Enter నొక్కండి. dot slash function underscore array dot sh అని టైప్ చేసి, |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | | | + | | operating_systems మరియు colors యొక్క array elements ప్రదర్శించబడుట మనం చూడవచ్చు. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | operating_systems మరియు colors యొక్క రెండవ array elements కూడా ప్రదర్శించబడ్డాయి. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | Bash లో, exit మరియు return స్టేట్మెంట్ లు function లేదా ప్రోగ్రాం యొక్క status code ను తెలుపుతాయి. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | | + | | return స్టేట్మెంట్ అనేది అది పిలువబడిన script వద్ద కు తిరిగి వెళ్ళుతుంది. |
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | | | + | | exit స్టేట్మెంట్ అమలుజరిగితే మొత్తం script ముగుస్తుంది. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | |మనం | + | |మనం function నుండి return అవడానికి గల ఈ రెండు మార్గాలను గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | |నన్ను | + | |నన్ను return_exit.sh ఫైల్ ని తెరవనివ్వండి. |
|- | |- | ||
|04:12 | |04:12 | ||
− | |ఇది | + | |ఇది shebang line. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |ఫంక్షన్ పేరు | + | |ఫంక్షన్ పేరు return_(Underscore)function . |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | |ఓపెన్ కర్లీ బ్రేస్ | + | |ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని తెలుపుతుంది. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | |ఈ | + | |ఈ if స్టేట్మెంట్ రెండు variables ను పోల్చుతుంది. |
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | |ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు | + | |ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని commands అమలు చేయబడతాయి. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | |ఈ | + | |ఈ echo స్టేట్మెంట్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది: |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | | | + | | "This is return function". |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | | | + | | return 0 control ను function నుండి main ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0(సున్నా) తో పంపుతుంది. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | | return తరువాత function లో స్టేట్మెంట్స్ ఏమీ అమలుకావని గమనించండి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | fi if statement యొక్క ముగింపును సూచిస్తుంది. |
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ function పేరు exit_(Underscore)function . |
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ if స్టేట్మెంట్, రెండు వేరియబుల్స్ ని పోల్చుతుంది. |
|- | |- | ||
|05:06 | |05:06 | ||
− | |ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే | + | |ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే if లోని commands అమలు చేయబడతాయి. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | |ఈ | + | |ఈ echo statement "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | | | + | | exit 0 ప్రోగ్రాం ను ముగిస్తుంది. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | fi ఈ if statement యొక్క ముగింపును సూచిస్తుంది. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | |ఇది | + | |ఇది 3 మరియు 3 argument తో ఒక function call . |
|- | |- | ||
|05:33 | |05:33 | ||
− | |ఇది | + | |ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | |ఇది arguments | + | |ఇది arguments 3 మరియు 3 ల తో మరొక function call . |
|- | |- | ||
|05:44 | |05:44 | ||
− | |ఈ | + | |ఈ echo statement "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | | exit ప్రోగ్రాం ను ముగిస్తుందని గమనించండి. |
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | | exit తరువాత, ఏది అమలు చేయబడదు. |
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
|06:00 | |06:00 | ||
− | | | + | | chmod space plus x space return underscore exit dot sh అని టైప్ చేయండి |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | | + | | dot slash return underscore exit dot sh అని టైప్ చేసి, |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | output సందేశాలను ఇక్కడ చూపినట్లు ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
Line 292: | Line 292: | ||
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | control మన స్క్రిప్ట్ అయిన main లో ఉంటుంది. |
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | | | + | | function call కారణంగా , కంట్రోల్ అనేది return_function అనే ఫంక్షన్ కు వెళ్తుంది. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | |ఇందులో రెండు | + | |ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | |తరువాత ఇది | + | |తరువాత ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ ప్రవాహం function నుండి statement కు function call, కి దిగువున main program లో జరుగుతుంది. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | |తరువాత ఇది | + | |తరువాత ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | |దాని తరువాత, | + | |దాని తరువాత, control అనేది exit_function కు function call కారణంగా వెళ్తుంది. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | |రెండు | + | |రెండు variables సమానమవగానే, ఇది "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | |అప్పుడు ఇది | + | |అప్పుడు ఇది return 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | | exit తరువాత ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు. |
|- | |- | ||
Line 344: | Line 344: | ||
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | | + | | array ను function కు పంపడం, |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | | + | | function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం, |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని |
|- | |- | ||
Line 364: | Line 364: | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | array లోని అన్ని elements ను సంకలనం చేసి, ఎలెమెంట్స్ మొత్తాన్ని ప్రదర్శించుటకు function ను వ్రాయుము. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | array elements (1, 2, 3) మరియు (4, 5, 6) తో రెండు function calls ను చేయండి. |
|- | |- | ||
Line 395: | Line 395: | ||
|- | |- | ||
|08:45 | |08:45 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- |
Revision as of 12:09, 12 October 2017
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Arrays & functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:11 | array ను function కు పంపడం |
00:14 | function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం |
00:17 | function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని |
00:20 | కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం. |
00:24 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:29 | BASH లో arrays మరియు if statement ల గురించి కూడా కొంత అవగాహన ఉండాలి.
|
00:36 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి క్రింద చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:43 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:46 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:50 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:54 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. |
01:02 | ముందుగా మనం array ను function కు ఎలా పంపడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం. |
01:09 | నేను function_(underscore)array dot sh అనే ఫైల్ ను తెరుస్తున్నాను. |
01:15 | ఇది shebang line.
|
01:18 | మన function పేరు array_(underscore) display . |
01:22 | ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని తెలుపుతుంది. |
01:27 | Dollar @(at-sign) యొక్క ఉపయోగం ఈ సిరీస్లో ని మునుపటి ట్యుటోరియల్లో వివరించబడింది. |
01:34 | సాధారణంగా, ఇది function కు పంపిన అన్ని arguments ను print చేయుటకు ఉపయోగపడును. |
01:40 | Dollar @ (at sign) రౌండ్ బ్రాకెట్స్ లోపల array elements ను వేరియబుల్ array లో నిల్వ చేస్తుంది. |
01:47 | Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజింగ్ కర్లీ బ్రేస్. |
01:55 | ఈ కోడ్ లైన్ array యొక్క అన్ని elements ను ప్రదర్శిస్తుంది. |
02:00 | Dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "ఒకటి" క్లోజింగ్ కర్లీ బ్రేస్. |
02:08 | ఈ కోడ్ లైన్ array యొక్క రెండవ element ను ప్రదర్శిస్తుంది. |
02:14 | operating_systems అనేది "Ubuntu", "Fedora", "Redhat" మరియు"Suse" వంటి ఎలిమెంట్స్ తో డిక్లేర్ చేయబడుతుంది. |
02:22 | ఇక్కడ array operating_systems అనేది array_display ఫంక్షన్ కు పంపబడింది. |
02:29 | array ను function కు పంపడానికి సింటాక్స్ function_name స్పేస్ dollar ఓపెన్ కర్లీ బ్రేస్ array_name స్క్వేర్ బ్రాకెట్స్ లో @(At sign) క్లోజ్ కర్లీ బ్రేస్. |
02:45 | తిరిగి మన ప్రొగ్రామ్ కు వెళ్ళండి. |
02:48 | అదేవిధంగా, colors అనేది elements White, green, red మరియు blue లతో డిక్లేర్ చేయబడుతుంది. |
02:57 | ఇక్కడ array colors అనేది function array_display కు పంపబడింది.. |
03:02 | ఇప్పుడు ఫైల్ ని save చేద్దాం మరియు terminal కు వెళ్దాం. |
03:07 | chmod space plus x space function underscore array dot sh అని టైప్ చేయండి
|
03:18 | Enter నొక్కండి. dot slash function underscore array dot sh అని టైప్ చేసి, |
03:25 | Enter నొక్కండి. |
03:27 | operating_systems మరియు colors యొక్క array elements ప్రదర్శించబడుట మనం చూడవచ్చు. |
03:33 | operating_systems మరియు colors యొక్క రెండవ array elements కూడా ప్రదర్శించబడ్డాయి. |
03:41 | Bash లో, exit మరియు return స్టేట్మెంట్ లు function లేదా ప్రోగ్రాం యొక్క status code ను తెలుపుతాయి. |
03:49 | return స్టేట్మెంట్ అనేది అది పిలువబడిన script వద్ద కు తిరిగి వెళ్ళుతుంది. |
03:54 | exit స్టేట్మెంట్ అమలుజరిగితే మొత్తం script ముగుస్తుంది. |
04:01 | మనం function నుండి return అవడానికి గల ఈ రెండు మార్గాలను గురించి నేర్చుకుందాం. |
04:06 | నన్ను return_exit.sh ఫైల్ ని తెరవనివ్వండి. |
04:12 | ఇది shebang line. |
04:14 | ఫంక్షన్ పేరు return_(Underscore)function . |
04:18 | ఓపెన్ కర్లీ బ్రేస్ function నిర్వచనాన్ని తెలుపుతుంది. |
04:22 | ఈ if స్టేట్మెంట్ రెండు variables ను పోల్చుతుంది. |
04:27 | ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే అప్పుడు if లోని commands అమలు చేయబడతాయి. |
04:33 | ఈ echo స్టేట్మెంట్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది: |
04:36 | "This is return function". |
04:39 | return 0 control ను function నుండి main ప్రోగ్రాం కు స్టేటస్ కోడ్ 0(సున్నా) తో పంపుతుంది. |
04:47 | return తరువాత function లో స్టేట్మెంట్స్ ఏమీ అమలుకావని గమనించండి. |
04:54 | fi if statement యొక్క ముగింపును సూచిస్తుంది. |
04:58 | ఇక్కడ function పేరు exit_(Underscore)function . |
05:02 | ఇక్కడ if స్టేట్మెంట్, రెండు వేరియబుల్స్ ని పోల్చుతుంది. |
05:06 | ఒకవేళ రెండు వేరియబుల్స్ సమానమైతే if లోని commands అమలు చేయబడతాయి. |
05:14 | ఈ echo statement "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:19 | exit 0 ప్రోగ్రాం ను ముగిస్తుంది. |
05:23 | fi ఈ if statement యొక్క ముగింపును సూచిస్తుంది. |
05:27 | ఇది 3 మరియు 3 argument తో ఒక function call . |
05:33 | ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:38 | ఇది arguments 3 మరియు 3 ల తో మరొక function call . |
05:44 | ఈ echo statement "This line is not displayed" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:49 | exit ప్రోగ్రాం ను ముగిస్తుందని గమనించండి. |
05:53 | exit తరువాత, ఏది అమలు చేయబడదు. |
05:58 | ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి. |
06:00 | chmod space plus x space return underscore exit dot sh అని టైప్ చేయండి |
06:09 | Enter నొక్కండి. |
06:12 | dot slash return underscore exit dot sh అని టైప్ చేసి, |
06:18 | Enter నొక్కండి. |
06:20 | output సందేశాలను ఇక్కడ చూపినట్లు ప్రదర్శిస్తుంది. |
06:24 | ఇప్పుడు, ప్రోగ్రాం అమలు అయ్యే విధానంను అర్ధం చేసుకుందాం. |
06:27 | control మన స్క్రిప్ట్ అయిన main లో ఉంటుంది. |
06:33 | function call కారణంగా , కంట్రోల్ అనేది return_function అనే ఫంక్షన్ కు వెళ్తుంది. |
06:39 | ఇందులో రెండు variables సమానం కనుక, ఇది "This is return function" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది. |
06:47 | తరువాత ఇది return 0 ని ఎదుర్కొంటుంది. మరియు కంట్రోల్ ప్రవాహం function నుండి statement కు function call, కి దిగువున main program లో జరుగుతుంది. |
06:59 | తరువాత ఇది "We are in main program" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
07:03 | దాని తరువాత, control అనేది exit_function కు function call కారణంగా వెళ్తుంది. |
07:11 | రెండు variables సమానమవగానే, ఇది "This is exit function" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
07:19 | అప్పుడు ఇది return 0 ని ఎదుర్కొంటుంది. ఇది ప్రోగ్రాం ను ముగిస్తుంది. |
07:25 | exit తరువాత ఏ స్టేట్మెంట్ అమలు చేయబడదు. |
07:30 | "This line is not displayed" స్టేట్మెంట్ కూడా అమలు చేయబడదు. |
07:36 | మీకు తేడా అర్దమైందని భావిస్తున్నాము. |
07:39 | ఇప్పుడు సారాంశం చూద్దాం. |
07:41 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
07:44 | array ను function కు పంపడం, |
07:47 | function లో exit స్టేట్మెంట్ యొక్క ఉపయోగం, |
07:50 | function లో return స్టేట్మెంట్ యొక్క ఉపయోగాన్ని |
07:53 | కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకుంటాం. |
07:56 | ఒక అసైన్మెంట్ గా ఒక ప్రోగ్రాం వ్రాయండి |
07:58 | array లోని అన్ని elements ను సంకలనం చేసి, ఎలెమెంట్స్ మొత్తాన్ని ప్రదర్శించుటకు function ను వ్రాయుము. |
08:07 | array elements (1, 2, 3) మరియు (4, 5, 6) తో రెండు function calls ను చేయండి. |
08:15 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి http://spoken-
tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
08:19 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
|
08:23 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
08:30 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
08:45 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
08:49 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:04 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
09:10 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |