Difference between revisions of "BASH/C3/Here-document-and-Here-string/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, ''' HERE document and strings''' పై '''spoken...") |
|||
Line 136: | Line 136: | ||
| 02:55 | | 02:55 | ||
|ఇది ఎందుకంటె మనము '''wc hyphen w''' కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము. | |ఇది ఎందుకంటె మనము '''wc hyphen w''' కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 221: | Line 219: | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | మనం'''string''' '''"this" ''' ను '''"HERE" కు బదులుగా ఉపయోగించామని గమనించండి. | + | |మనం'''string''' '''"this" ''' ను '''"HERE" కు బదులుగా ఉపయోగించామని గమనించండి. |
|- | |- |
Revision as of 11:40, 14 September 2017
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, HERE document and strings పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:11 | ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడేHere documents ను మరియు Here strings ల గురించి |
00:17 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:26 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. |
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం నేను:
|
00:34 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం |
00:39 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:42 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి. |
00:49 | 'Here' document గురించి నేర్చుకుందాం. |
00:52 | ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block. |
00:56 | ఇది I/O redirect యొక్క ఒక రూపం. |
01:00 | ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ జాబితాను ఇస్తుంది. |
01:06 | ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది. |
01:10 | ఇది shell script కు మల్టిపుల్ లైన్ input రీడైరెక్ట్ గా కూడా పరిగణించబడుతుంది. |
01:17 | సింటాక్స్- command space less than less than space HERE. |
01:24 | దీని తరువాత, వేరే లైన్ పై, మనం text input లను ఇవ్వవచ్చు. |
01:29 | ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు. |
01:33 | ఇక్కడ, text1, text2, textN అనేవి text input లు. |
01:40 | టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము. |
01:46 | ఇదిHERE document యొక్క ముగింపును సూచిస్తుంది. |
01:50 | దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం. |
01:53 | నేను here dot sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను. |
01:59 | కోడ్ యొక్క మొదటి లైన్ shebang line. |
02:04 | నన్ను block యొక్క code ను ఈ లైన్ తరువాత ఉంచనివ్వండి. |
02:09 | 'wc' word count ను సూచిస్తుంది. |
02:12 | wc hyphen w అనేది HERE డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది. |
02:20 | కోడ్ యొక్క block లేదా text రెండవHERE సంభవించే వరకు ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది. |
02:28 | HERE document లో ఉన్న కంటెంట్ కమాండ్ wc hyphen w కు input. |
02:36 | wc hyphen w కమాండ్ కోసంmulti-line input ను చదివేటప్పుడు HERE delimiter గా పనిచేస్తుంది. |
02:47 | ఒకవేళ మనం terminal లో అదే కమాండ్ ను execute చేయడానికి ప్రయత్నిస్తే, మనము '4' ను అవుట్ పుట్ గా పొందాలి. |
02:55 | ఇది ఎందుకంటె మనము wc hyphen w కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము. |
03:03 | ఇప్పుడు ఫైల్ ని Save చేయడానికి Save పై క్లిక్ చేయండి. |
03:06 | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి. |
03:15 | chmod space plus x space here dot sh అని టైప్ చేసి |
03:22 | Enter నొక్కండి. |
03:24 | dot slash here dot sh అని టైప్ చేసి |
03:27 | Enter నొక్కండి. |
03:30 | మనం 4 ని అవుట్ పుట్ గా చూడవచ్చు |
03:33 | అంటే, 'Here' document లో పదాల సంఖ్యా 4. |
03:38 | మన ప్రోగ్రామ్ కు వెళ్ళండి. |
03:41 | ఇక్కడ మరో రెండు పదాలను, టెక్స్ట్ ప్రారంభంలో జోడించండి. |
03:47 | Hello and welcome to Bash learning. |
03:52 | Save పై క్లిక్ చేయండి. |
03:54 | మళ్ళి మనం ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
03:57 | terminal పై, dot slash here dot sh అని టైప్ చేసి |
04:04 | Enter నొక్కండి. |
04:06 | ఇప్పుడు అవుట్‌పుట్ '6' ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము. |
04:13 | మనము ఒక argument నుHere డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు. |
04:18 | దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం. |
04:22 | నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి. |
04:28 | కమాండ్ cat ఫైళ్లను జోడిస్తుంది మరియు standard output ను print చేస్తుంది. |
04:35 | మనంstring "this" ను "HERE" కు బదులుగా ఉపయోగించామని గమనించండి. |
04:41 | మీరు ఎల్లప్పుడూ delimiter HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. |
04:47 | మీరు ఇతర delimiter కూడా ఉపయోగించవచ్చు. |
04:51 | ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది. |
04:55 | 0th (zeroth) argument అప్రమేయంగా filename అవుతుంది. |
05:00 | ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ argument ను ప్రదర్శిస్తుంది. |
05:05 | మరియు ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది. |
05:09 | ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి. |
05:17 | ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం. |
05:21 | terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేయండి. |
05:29 | Enter నొక్కండి. |
05:32 | dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి. |
05:40 | output అనేది |
05:43 | "0'th argument is: dot salsh hereoutput dot sh" filename గా ప్రదర్సింపబడుతుంది. |
05:49 | "1st argument is: Sunday" |
05:51 | "2nd argument is: Monday" . |
05:55 | ఇప్పుడు మనం "Here" string గురించి నేర్చుకుందాం. |
05:59 | text లేదా variable నుండి input redirection కొరకు Here స్ట్రింగ్ ఉపయోగపడుతుంది. |
06:06 | input అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది. |
06:12 | సింటాక్స్- command స్పేస్ మూడు 'less than symbols' స్పేస్ సింగల్ కోట్స్ లోపల stringవ్రాయండి. |
06:22 | దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. |
06:2 | నేను అదే ఫైల్ here dot sh ను తెరుస్తాను. |
06:30 | ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w సింగిల్ కోట్స్‌లో మూడు < గుర్తులు Welcome to Bash learning. |
06:44 | ఇది కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది. |
06:52 | మార్పులను Save చేయడానికి Save పై క్లిక్ చేయండి. |
06:55 | మనం Terminal కు వెల్దాము. |
06:58 | ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి. |
07:03 | మనం అవుట్ పుట్ ని 6 మరియు 4 గా చూడవచ్చు. |
07:08 | here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6 మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4. |
07:15 | అదేవిధంగా, మీరు మీ సొంత Here స్ట్రింగ్ ను వ్రాయండి. |
07:20 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:23 | సారాంశం చూద్దాం. |
07:25 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
07:27 | HERE డాక్యుమెంట్ |
07:29 | HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకుంటాము. |
07:31 | ఒక అసైన్మెంట్ గా, string ను ఎగువ కేసుకు మార్చండి: |
07:36 | 'Here document'Here string ఉపయోగించి. |
07:39 | సూచన: tr space a hyphen z space capital A hyphen capital Z. |
07:47 | ఈ command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది. |
07:54 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:57 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
08:01 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:06 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
08:12 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:17 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
08:25 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. |
08:29 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
08:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:44 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
|
08:50 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
08:54 | మీకు ధన్యవాదాలు. |