Difference between revisions of "GChemPaint/C2/Overview-of-GChemPaint/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |అందరికి నమస్కారం. ఓవర్ వ్యూ అఫ్ జికెంపెయింట్...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | |అందరికి నమస్కారం. | + | |అందరికి నమస్కారం. ఓవర్ వ్యూ అఫ్ జికెంపెయింట్ పై ఈ ట్యుటోరియల్ (Overview of GChemPaint)కు స్వాగతం. |
|- | |- | ||
|00:07 | |00:07 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | |జికెంటేబుల్ | + | |జికెంటేబుల్ వర్షన్ 0.12.10. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | |ఇంటర్నెట్ కనెక్టివిటీ | + | |ఇంటర్నెట్ కనెక్టివిటీ. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | |ఇది జికెంకాల్క్, జికెం3D మరియు జికెంటేబుల్ | + | |ఇది జికెంకాల్క్, జికెం3D మరియు జికెంటేబుల్ లను యుటిలిటీ లక్షణాలుగా కలిగి వుంది. |
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | |జికెంపెయింట్, లినక్స్ | + | |జికెంపెయింట్, లినక్స్ OSలో మాత్రమే అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | |జికెంపెయింట్ మరియు దాని అన్ని యుటిలిటీ | + | |జికెంపెయింట్ మరియు దాని అన్ని యుటిలిటీ ఫైళ్ళను సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఉపయోగించి, ఉబుంటు లైనక్స్ OS లో ఇన్స్టాల్ చేయవచ్చు. |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | |GChemPaint(జికెంపెయింట్), ఈ క్రింది లింక్ వద్ద యూజర్ మాన్యువల్ | + | |GChemPaint(జికెంపెయింట్), ఈ క్రింది లింక్ వద్ద యూజర్ మాన్యువల్ ను ఇస్తుంది. |
http://gchemutils.nongnu.org/paint/manual/index.html | http://gchemutils.nongnu.org/paint/manual/index.html | ||
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | |GChemPaint(జికెంపెయింట్) | + | |GChemPaint(జికెంపెయింట్) మరియు దాని అన్ని యుటిలిటీస్ ఉబుంటు డెస్క్టాప్ మెనూబార్ పై కని పిస్తాయి. |
|- | |- | ||
|02:43 | |02:43 | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | |టూల్ బాక్స్ నందు అంతర్నిర్మిత పీరియాడిక్ టేబుల్ Current | + | |టూల్ బాక్స్ నందు అంతర్నిర్మిత పీరియాడిక్ టేబుల్ Current elementని భర్తీ చేస్తుంది. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |ఇది జికెంపెయింట్ (GChemPaint) లోని ద్విమితీయ (2D) నిర్మాణాల యొక్క త్రిమితీయ(3D) | + | |ఇది జికెంపెయింట్ (GChemPaint)లోని ద్విమితీయ (2D) నిర్మాణాల యొక్క త్రిమితీయ(3D) నమూనాలు చూపిస్తుంది. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | |జికెంపెయింట్ (GChemPaint) యొక్క కొత్త వర్షన్ లో | + | |జికెంపెయింట్ (GChemPaint) యొక్క కొత్త వర్షన్ లో అణువులను త్రిమితీయo(3D)లోనికి అన్వయించే పధ్ధతి మెరుగుపరచబడింది. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | |జికెంపెయింట్ (GChemPaint) లో మరొక ప్రత్యేక లక్షణం ఉంది. | + | |జికెంపెయింట్ (GChemPaint)లో మరొక ప్రత్యేక లక్షణం ఉంది. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | |జికెంపెయింట్ (GChemPaint) లో గీసిన ద్విమితీయ (2D) నిర్మాణాలు Jmol Applicationలో త్రిమితీయ (3D) నిర్మాణాలుగా చూడవచ్చు. | + | |జికెంపెయింట్ (GChemPaint)లో గీసిన ద్విమితీయ (2D) నిర్మాణాలు Jmol Applicationలో త్రిమితీయ (3D) నిర్మాణాలుగా చూడవచ్చు. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | |నిర్మాణాలను 3D లో చూడడానికి, జికెంపెయింట్ (GChemPaint) ఫైళ్ళు dot mol(.mol) | + | |నిర్మాణాలను 3D లో చూడడానికి, జికెంపెయింట్ (GChemPaint) ఫైళ్ళు dot mol(.mol) ఫార్మాట్ లో సేవ్ చేయబడాలి. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | |Jmol Application | + | |Jmol Application గురించి సంక్షిప్తంగా తెలుసుకొందాం. |
|- | |- | ||
|04:25 | |04:25 | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | | ప్రోటీన్స్ మరియు మాక్రో మాలిక్యులస్ (macromolecules) యొక్క ద్వితీయ నిర్మాణాలుగా చూడడానికి వాడుతారు. | + | | ప్రోటీన్స్ మరియు మాక్రో మాలిక్యులస్(macromolecules) యొక్క ద్వితీయ నిర్మాణాలుగా చూడడానికి వాడుతారు. |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
Line 182: | Line 182: | ||
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | |టెంప్లేట్ | + | |టెంప్లేట్(Templates) మరియు రెసిడ్యూస్ (Residues) వాడడం. |
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | |అణువులు మరియు బాండ్ల | + | |అణువులు మరియు బాండ్ల ను రూపొందించడం. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
Line 200: | Line 200: | ||
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ చూడడం | + | |పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ చూడడం. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
Line 224: | Line 224: | ||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | |జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీయడం మరియు చూపించడం కూడా తెలుసుకున్నాము | + | |జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీయడం మరియు చూపించడం కూడా తెలుసుకున్నాము. |
|- | |- | ||
|05:54 | |05:54 | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ | + | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | |ఆన్ లైన్ | + | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
Line 248: | Line 248: | ||
|- | |- | ||
|06:26 | |06:26 | ||
− | | ఈ మిషన్ గురించి ఈ క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | + | |ఈ మిషన్ గురించి ఈ క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
http://spoken-tutorial.org/NMEICT-Intro | http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- |
Latest revision as of 23:10, 23 May 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. ఓవర్ వ్యూ అఫ్ జికెంపెయింట్ పై ఈ ట్యుటోరియల్ (Overview of GChemPaint)కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
00:10 | యుటిలిటీ ఫైళ్ళ తో పాటు జికెంపెయింట్ యొక్క పూర్తి ఇన్స్టలేషన్, |
00:15 | జికెంపెయింట్ యొక్క మేనుబర్ మరియు యుటిలిటీ సాఫ్ట్ వేర్స్ చూడడం, |
00:20 | జికెంపెయింట్ యూజర్ మాన్యువల్ వాడడం, |
00:23 | వివిధ జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్ వేర్ వాడడం. |
00:27 | మనము జికెంపెయింట్ మరియు Jmol అప్లికేషన్ మధ్య సంబంధం కుడా చూస్తాం. |
00:33 | జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీద్దాం. |
00:39 | ఈ ట్యుటోరియల్ కోసం, |
00:41 | ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04, |
00:45 | జికెంపెయింట్ వర్షన్ 0.12.10. |
00:50 | జికెంకాల్క్ వర్షన్ 0.12.10. |
00:55 | జికెం3D వర్షన్ 0.12.10. |
01:00 | జికెంటేబుల్ వర్షన్ 0.12.10. |
01:05 | Jmol అప్లికేషన్ వర్షన్ 12.2.2 వాడుతున్నాను. |
01:10 | ఈ ట్యుటోరియల్ సాధన చేయడానికి, మీకు కావాల్సినవి, |
01:13 | ఉన్నత పాఠశాల కెమిస్ట్రీ జ్ఞానం మరియు |
01:15 | ఇంటర్నెట్ కనెక్టివిటీ. |
01:19 | జికెంపెయింట్ అంటే ఏమిటో చూద్దాం. |
01:22 | జికెంపెయింట్, Gnome-2 డెస్క్టాప్ యొక్క ఒక 2D రసాయన నిర్మాణ ఎడిటర్. |
01:28 | ఇది జికెంకాల్క్, జికెం3D మరియు జికెంటేబుల్ లను యుటిలిటీ లక్షణాలుగా కలిగి వుంది. |
01:35 | జికెంపెయింట్, లినక్స్ OSలో మాత్రమే అందుబాటులో ఉంది. |
01:39 | జికెంపెయింట్, జీనోమ్ కెమిస్ట్రీ యుటిల్స్ లో చేర్చబడింది. |
01:44 | జికెంపెయింట్ మరియు దాని అన్ని యుటిలిటీ ఫైళ్ళను సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఉపయోగించి, ఉబుంటు లైనక్స్ OS లో ఇన్స్టాల్ చేయవచ్చు. |
01:53 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం, |
01:56 | మా వెబ్ సైట్ లో లైనక్స్ సిరీస్ చూడండి. |
02:02 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ విండో లో కింది యుటిలిటీస్ చెక్ చేయండి. |
02:07 | gchempaint, |
02:09 | libgcu0, |
02:11 | gcu-plugin, |
02:13 | libgcu-dbg, |
02:16 | మరియు gcu-bin. |
02:19 | ఇప్పుడు యూజర్ మాన్యువల్ గురించి తెలుసుకొందాం. |
02:22 | GchemPaint(జికెంపెయింట్) మరియు వాటి యుటిలిటీస్ ఎలా వాడాలో యూజర్ మాన్యువల్ క్లుప్తంగా వివరిస్తుంది. |
02:28 | GChemPaint(జికెంపెయింట్), ఈ క్రింది లింక్ వద్ద యూజర్ మాన్యువల్ ను ఇస్తుంది. |
02:34 | GChemPaint(జికెంపెయింట్) మరియు దాని అన్ని యుటిలిటీస్ ఉబుంటు డెస్క్టాప్ మెనూబార్ పై కని పిస్తాయి. |
02:43 | ఇది GChemPaint(జికెంపెయింట్) యొక్క టూల్ బాక్స్. |
02:46 | మన ము వివిధ నిర్మాణాలు గీయడానికి వివిధ టూల్స్ వాడుతాం. |
02:51 | టూల్ బాక్స్ నందు అంతర్నిర్మిత పీరియాడిక్ టేబుల్ Current elementని భర్తీ చేస్తుంది. |
02:57 | ఇక్కడ టూల్ బాక్స్ లో వివిధ టూల్స్ వాడి వివిధ నిర్మాణాలు గీయబడ్డాయి. |
03:03 | ఈ శ్రేణిలో భాగంగా ఈ టూల్స్ వాడి వివిధ నిర్మాణాలు గీయడం వివరిస్తాను. |
03:10 | ఇప్పుడు జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్వేర్ (software)గురించి చర్చిస్తాను. |
03:15 | ఇది కెమికల్ క్యాలిక్యులేటర్ విండో. |
03:19 | సెర్చ్ బార్ లో C3H8 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:25 | ఈ విండో ప్రొపేన్ యొక్క Isotopic pattern మరియు వివరాలు చూపిస్తుంది. |
03:32 | ఇది జికెం3D (GChem3D) విండో. |
03:35 | ఇది జికెంపెయింట్ (GChemPaint)లోని ద్విమితీయ (2D) నిర్మాణాల యొక్క త్రిమితీయ(3D) నమూనాలు చూపిస్తుంది. |
03:41 | జికెంపెయింట్ (GChemPaint) యొక్క కొత్త వర్షన్ లో అణువులను త్రిమితీయo(3D)లోనికి అన్వయించే పధ్ధతి మెరుగుపరచబడింది. |
03:47 | ఇది జికెంటేబుల్ (GChemTable) విండో. |
03:49 | ఇది మూలకాల పీరియాడిక్ టేబుల్ మరియు వాటి ట్రెండ్స్ కలిగి ఉంది. |
03:54 | జికెంపెయింట్ (GChemPaint)లో మరొక ప్రత్యేక లక్షణం ఉంది. |
03:58 | జికెంపెయింట్ (GChemPaint)లో గీసిన ద్విమితీయ (2D) నిర్మాణాలు Jmol Applicationలో త్రిమితీయ (3D) నిర్మాణాలుగా చూడవచ్చు. |
04:06 | నిర్మాణాలను 3D లో చూడడానికి, జికెంపెయింట్ (GChemPaint) ఫైళ్ళు dot mol(.mol) ఫార్మాట్ లో సేవ్ చేయబడాలి. |
04:21 | Jmol Application గురించి సంక్షిప్తంగా తెలుసుకొందాం. |
04:25 | ఇది ఉచిత మరియు ఓపెన్ సోర్స్ మాలిక్యులర్ వ్యూయర్. |
04:29 | దీనిని త్రిమితీయ (3D) రసాయన నిర్మాణాల దృశ్యనమూనాలను రూపొందించడానికి మరియు చూడడానికి, |
04:34 | ప్రోటీన్స్ మరియు మాక్రో మాలిక్యులస్(macromolecules) యొక్క ద్వితీయ నిర్మాణాలుగా చూడడానికి వాడుతారు. |
04:40 | మరిన్ని వివరాల కొరకు, మా వెబ్ సైట్ లో Jmol అప్లికేషన్ సిరీస్ చూడండి. |
04:47 | జికెంపెయింట్ (GChemPaint) సీరీస్ లో, క్రింది అద్భుతమైన లక్షణాలు నేర్చుకుంటారు. |
04:52 | టెంప్లేట్(Templates) మరియు రెసిడ్యూస్ (Residues) వాడడం. |
04:56 | అణువులు మరియు బాండ్ల ను రూపొందించడం. |
05:01 | ఆరోమటిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ (Aromatic Molecular structures), |
05:06 | ఆర్బిటాల్ ఓవర్లాప్ (అతిపాతం) (Orbital overlap), |
05:10 | రెసొనన్స్ స్ట్రక్చర్స్ (Resonance Structures), |
05:14 | మరియు 3D స్ట్రక్చర్స్ ను చూడడం |
05:18 | పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ చూడడం. |
05:23 | సంగ్రహముగా- |
05:25 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
05:27 | యుటిలిటీ ఫైళ్ళతో పాటు జికెంపెయింట్ యొక్క ఇన్స్టలేషన్, |
05:32 | జికెంపెయింట్ యొక్క మేనుబర్స మరియు యుటిలిటీ సాఫ్ట్ వేర్స్ చూడడం, |
05:36 | జికెంపెయింట్ యూజర్ మాన్యువల్ వాడడం, |
05:39 | జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్వేర్ వాడడం, |
05:43 | మరియు జికెంపెయింట్ మరియు Jmol అప్లికేషన్ మధ్య సంబంధం. |
05:48 | జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీయడం మరియు చూపించడం కూడా తెలుసుకున్నాము. |
05:54 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
05:59 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
06:07 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
06:10 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
06:16 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
06:20 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
06:26 | ఈ మిషన్ గురించి ఈ క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
06:31 | ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |