GChemPaint/C2/Overview-of-GChemPaint/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం. ఓవర్ వ్యూ అఫ్ జికెంపెయింట్ పై ఈ ట్యుటోరియల్ (Overview of GChemPaint)కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
00:10 యుటిలిటీ ఫైళ్ళ తో పాటు జికెంపెయింట్ యొక్క పూర్తి ఇన్స్టలేషన్,
00:15 జికెంపెయింట్ యొక్క మేనుబర్ మరియు యుటిలిటీ సాఫ్ట్ వేర్స్ చూడడం,
00:20 జికెంపెయింట్ యూజర్ మాన్యువల్ వాడడం,
00:23 వివిధ జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్ వేర్ వాడడం.
00:27 మనము జికెంపెయింట్ మరియు Jmol అప్లికేషన్ మధ్య సంబంధం కుడా చూస్తాం.
00:33 జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీద్దాం.
00:39 ఈ ట్యుటోరియల్ కోసం,
00:41 ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04,
00:45 జికెంపెయింట్ వర్షన్ 0.12.10.
00:50 జికెంకాల్క్ వర్షన్ 0.12.10.
00:55 జికెం3D వర్షన్ 0.12.10.
01:00 జికెంటేబుల్ వర్షన్ 0.12.10.
01:05 Jmol అప్లికేషన్ వర్షన్ 12.2.2 వాడుతున్నాను.
01:10 ఈ ట్యుటోరియల్ సాధన చేయడానికి, మీకు కావాల్సినవి,
01:13 ఉన్నత పాఠశాల కెమిస్ట్రీ జ్ఞానం మరియు
01:15 ఇంటర్నెట్ కనెక్టివిటీ.
01:19 జికెంపెయింట్ అంటే ఏమిటో చూద్దాం.
01:22 జికెంపెయింట్, Gnome-2 డెస్క్టాప్ యొక్క ఒక 2D రసాయన నిర్మాణ ఎడిటర్.
01:28 ఇది జికెంకాల్క్, జికెం3D మరియు జికెంటేబుల్ లను యుటిలిటీ లక్షణాలుగా కలిగి వుంది.
01:35 జికెంపెయింట్, లినక్స్ OSలో మాత్రమే అందుబాటులో ఉంది.
01:39 జికెంపెయింట్, జీనోమ్ కెమిస్ట్రీ యుటిల్స్ లో చేర్చబడింది.
01:44 జికెంపెయింట్ మరియు దాని అన్ని యుటిలిటీ ఫైళ్ళను సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఉపయోగించి, ఉబుంటు లైనక్స్ OS లో ఇన్స్టాల్ చేయవచ్చు.
01:53 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం,
01:56 మా వెబ్ సైట్ లో లైనక్స్ సిరీస్ చూడండి.
02:02 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ విండో లో కింది యుటిలిటీస్ చెక్ చేయండి.
02:07 gchempaint,
02:09 libgcu0,
02:11 gcu-plugin,
02:13 libgcu-dbg,
02:16 మరియు gcu-bin.
02:19 ఇప్పుడు యూజర్ మాన్యువల్ గురించి తెలుసుకొందాం.
02:22 GchemPaint(జికెంపెయింట్) మరియు వాటి యుటిలిటీస్ ఎలా వాడాలో యూజర్ మాన్యువల్ క్లుప్తంగా వివరిస్తుంది.
02:28 GChemPaint(జికెంపెయింట్), ఈ క్రింది లింక్ వద్ద యూజర్ మాన్యువల్ ను ఇస్తుంది.

http://gchemutils.nongnu.org/paint/manual/index.html

02:34 GChemPaint(జికెంపెయింట్) మరియు దాని అన్ని యుటిలిటీస్ ఉబుంటు డెస్క్టాప్ మెనూబార్ పై కని పిస్తాయి.
02:43 ఇది GChemPaint(జికెంపెయింట్) యొక్క టూల్ బాక్స్.
02:46 మన ము వివిధ నిర్మాణాలు గీయడానికి వివిధ టూల్స్ వాడుతాం.
02:51 టూల్ బాక్స్ నందు అంతర్నిర్మిత పీరియాడిక్ టేబుల్ Current elementని భర్తీ చేస్తుంది.
02:57 ఇక్కడ టూల్ బాక్స్ లో వివిధ టూల్స్ వాడి వివిధ నిర్మాణాలు గీయబడ్డాయి.
03:03 ఈ శ్రేణిలో భాగంగా ఈ టూల్స్ వాడి వివిధ నిర్మాణాలు గీయడం వివరిస్తాను.
03:10 ఇప్పుడు జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్వేర్ (software)గురించి చర్చిస్తాను.
03:15 ఇది కెమికల్ క్యాలిక్యులేటర్ విండో.
03:19 సెర్చ్ బార్ లో C3H8 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:25 ఈ విండో ప్రొపేన్ యొక్క Isotopic pattern మరియు వివరాలు చూపిస్తుంది.
03:32 ఇది జికెం3D (GChem3D) విండో.
03:35 ఇది జికెంపెయింట్ (GChemPaint)లోని ద్విమితీయ (2D) నిర్మాణాల యొక్క త్రిమితీయ(3D) నమూనాలు చూపిస్తుంది.
03:41 జికెంపెయింట్ (GChemPaint) యొక్క కొత్త వర్షన్ లో అణువులను త్రిమితీయo(3D)లోనికి అన్వయించే పధ్ధతి మెరుగుపరచబడింది.
03:47 ఇది జికెంటేబుల్ (GChemTable) విండో.
03:49 ఇది మూలకాల పీరియాడిక్ టేబుల్ మరియు వాటి ట్రెండ్స్ కలిగి ఉంది.
03:54 జికెంపెయింట్ (GChemPaint)లో మరొక ప్రత్యేక లక్షణం ఉంది.
03:58 జికెంపెయింట్ (GChemPaint)లో గీసిన ద్విమితీయ (2D) నిర్మాణాలు Jmol Applicationలో త్రిమితీయ (3D) నిర్మాణాలుగా చూడవచ్చు.
04:06 నిర్మాణాలను 3D లో చూడడానికి, జికెంపెయింట్ (GChemPaint) ఫైళ్ళు dot mol(.mol) ఫార్మాట్ లో సేవ్ చేయబడాలి.
04:21 Jmol Application గురించి సంక్షిప్తంగా తెలుసుకొందాం.
04:25 ఇది ఉచిత మరియు ఓపెన్ సోర్స్ మాలిక్యులర్ వ్యూయర్.
04:29 దీనిని త్రిమితీయ (3D) రసాయన నిర్మాణాల దృశ్యనమూనాలను రూపొందించడానికి మరియు చూడడానికి,
04:34 ప్రోటీన్స్ మరియు మాక్రో మాలిక్యులస్(macromolecules) యొక్క ద్వితీయ నిర్మాణాలుగా చూడడానికి వాడుతారు.
04:40 మరిన్ని వివరాల కొరకు, మా వెబ్ సైట్ లో Jmol అప్లికేషన్ సిరీస్ చూడండి.
04:47 జికెంపెయింట్ (GChemPaint) సీరీస్ లో, క్రింది అద్భుతమైన లక్షణాలు నేర్చుకుంటారు.
04:52 టెంప్లేట్(Templates) మరియు రెసిడ్యూస్ (Residues) వాడడం.
04:56 అణువులు మరియు బాండ్ల ను రూపొందించడం.
05:01 ఆరోమటిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ (Aromatic Molecular structures),
05:06 ఆర్బిటాల్ ఓవర్లాప్ (అతిపాతం) (Orbital overlap),
05:10 రెసొనన్స్ స్ట్రక్చర్స్ (Resonance Structures),
05:14 మరియు 3D స్ట్రక్చర్స్ ను చూడడం
05:18 పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ చూడడం.
05:23 సంగ్రహముగా-
05:25 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
05:27 యుటిలిటీ ఫైళ్ళతో పాటు జికెంపెయింట్ యొక్క ఇన్స్టలేషన్,
05:32 జికెంపెయింట్ యొక్క మేనుబర్స మరియు యుటిలిటీ సాఫ్ట్ వేర్స్ చూడడం,
05:36 జికెంపెయింట్ యూజర్ మాన్యువల్ వాడడం,
05:39 జికెంపెయింట్ యుటిలిటీ సాఫ్ట్వేర్ వాడడం,
05:43 మరియు జికెంపెయింట్ మరియు Jmol అప్లికేషన్ మధ్య సంబంధం.
05:48 జికెంపెయింట్ ఉపయోగించి వివిధ నిర్మాణాలు గీయడం మరియు చూపించడం కూడా తెలుసుకున్నాము.
05:54 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
05:59 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:07 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
06:10 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
06:16 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
06:20 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:26 ఈ మిషన్ గురించి ఈ క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

06:31 ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig