Difference between revisions of "GChemPaint/C3/Aromatic-Molecular-Structures/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 | Time |Narration |- | 00:01 |అందరికి నమస్కారం. |- | 00:02 | జికెంపెయింట్ లో అరోమాటిక్...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | జికెంపెయింట్ లో అరోమాటిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ (Aromatic Molecular Structures) ట్యుటోరియల్ కు స్వాగతం. | + | | జికెంపెయింట్ లో అరోమాటిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ (Aromatic Molecular Structures) ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | సైక్లోహెక్సేన్(Cyclohexane) ను సైక్లోహెక్సీన్(Cyclohexene) గా మార్చడం. | + | | సైక్లోహెక్సేన్(Cyclohexane) ను సైక్లోహెక్సీన్(Cyclohexene) గా మార్చడం. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను పరమాణువుల సమూహంతో బదలీ | + | | బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను పరమాణువుల సమూహంతో బదలీ చేయడం. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. | + | | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ | + | | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ ను తెరిచాను. | + | |ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ ను తెరిచాను. |
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | | + | | ముందుగాఒక సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) ను , డిస్ప్లే ఏరియా (Display area) కు జోడిద్దాం. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | |యాడ్ ఎ సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) టూల్ పై | + | |యాడ్ ఎ సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) టూల్ పై క్లిక్చేయండి. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | |డిస్ప్లే ఏరియా(Display area)పై క్లిక్ చేయండి. | + | |డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ద ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one )టూల్ పై క్లిక్ చేయండి. | + | | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ద ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one ) టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |చక్రం యొక్క అన్ని మూలల కార్బన్(Carbon)పరమాణువులు చూపిద్దాం. | + | |చక్రం యొక్క అన్ని మూలల కార్బన్(Carbon)పరమాణువులు చూపిద్దాం. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | |యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి . | + | |యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి . |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | బంధం ఏర్పడు అన్ని స్థానాల పై క్లిక్ చేయండి. | + | | బంధం ఏర్పడు అన్ని స్థానాల పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | |సైక్లోహెక్సీన్(Cyclohexene)ను సైక్లోహేక్సడైన్(Cyclohexadiene) కు ఆపై బెంజీన్(Benzene) కు మార్చుదాం. | + | |సైక్లోహెక్సీన్(Cyclohexene) ను సైక్లోహేక్సడైన్(Cyclohexadiene) కు ఆపై బెంజీన్(Benzene) కు మార్చుదాం. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
Line 136: | Line 136: | ||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |ఎరేజర్(Eraser)టూల్ పై | + | |ఎరేజర్(Eraser)టూల్ పై క్లిక్ చేయండి . |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | ప్రక్కనే వున్న కార్బన్(carbon)పరమాణువుల నుండి ఒక హైడ్రోజన్ బంధం ను(Hydrogen bond) తొలగించండి. | + | | ప్రక్కనే వున్న కార్బన్(carbon)పరమాణువుల నుండి ఒక హైడ్రోజన్ బంధం ను (Hydrogen bond) తొలగించండి. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | |యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one)టూల్ పై క్లిక్ చేయండి. | + | |యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
Line 172: | Line 172: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | |తర్వాత,బెంజీన్(Benzene)యొక్క ఉత్పన్నాల గురించి తెలుసుకుందాం. | + | |తర్వాత,బెంజీన్(Benzene) యొక్క ఉత్పన్నాల గురించి తెలుసుకుందాం. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | |ఫ్లోరో (F)(fluoro), |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | |బెంజీన్(Benzene) నిర్మాణం రెండు సార్లు కాపీ చేసి డిస్ప్లే ఏరియా (Display area) లో పేస్ట్ చేద్దాం. | + | |బెంజీన్(Benzene) నిర్మాణం రెండు సార్లు కాపీ చేసి డిస్ప్లే ఏరియా (Display area) లో పేస్ట్ చేద్దాం. |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | |బెంజీన్(Benzene)నిర్మాణం ఎంచుకోవడానికి, సెలెక్ట్ ఒన్ ఆర్ మోర్ అబ్జెక్ట్స్(Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి. | + | |బెంజీన్(Benzene)నిర్మాణం ఎంచుకోవడానికి, సెలెక్ట్ ఒన్ ఆర్ మోర్ అబ్జెక్ట్స్(Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |ఒకటవ బెంజీన్(Benzene)నిర్మాణం యొక్క హైడ్రోజన్(Hydrogen) ఒక ఫ్లోరిన్(Fluorine) పరమాణువుతో బదలీ చేద్దాం. | + | |ఒకటవ బెంజీన్(Benzene)నిర్మాణం యొక్క హైడ్రోజన్(Hydrogen) ఒక ఫ్లోరిన్(Fluorine) పరమాణువుతో బదలీ చేద్దాం . |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | |యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం(Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి . | + | |యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
Line 220: | Line 220: | ||
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | తదుపరి రెండవ బెంజీన్(Benzene)యొక్క హైడ్రోజన్(Hydrogen)ను పరమాణువుల సమూహంతో బదలీ చేద్దాం. | + | | తదుపరి రెండవ బెంజీన్(Benzene)యొక్క హైడ్రోజన్(Hydrogen) ను పరమాణువుల సమూహంతో బదలీ చేద్దాం. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | |యాడ్ ఆర్ మోడిఫై ఎ గ్రూప్ ఆఫ్ | + | |యాడ్ ఆర్ మోడిఫై ఎ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ (Add or modify a group of atoms)టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | |ఏదో ఒక హైడ్రోజన్స్(Hydrogens) క్లిక్ చేయండి. | + | |ఏదో ఒక హైడ్రోజన్స్(Hydrogens) క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | | ఆ హైడ్రోజన్ (Hydrogen) ఒక మెరిసే కర్సర్ తో ఆకుపచ్చ బాక్స్ లో ఉండడం గమనించండి. | + | | ఆ హైడ్రోజన్(Hydrogen) ఒక మెరిసే కర్సర్ తో ఆకుపచ్చ బాక్స్ లో ఉండడం గమనించండి. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | |హైడ్రోజన్(Hydrogen) ను ఒక మిథైల్(methyl)గ్రూప్ తో బదలీ చేద్దాం. | + | |హైడ్రోజన్(Hydrogen) ను ఒక మిథైల్(methyl) గ్రూప్ తో బదలీ చేద్దాం. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | |హైడ్రోజన్(Hydrogen)తొలగించి, CH మరియు 3 టైప్ చేయండి. | + | |హైడ్రోజన్(Hydrogen)తొలగించి, CH మరియు 3 టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
Line 244: | Line 244: | ||
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | |మూడో బెంజీన్ యొక్క హైడ్రోజన్ ను నైట్రో గ్రూప్ తో బదలీ చేద్దాం | + | |మూడో బెంజీన్ యొక్క హైడ్రోజన్ ను నైట్రో గ్రూప్ తో బదలీ చేద్దాం |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
Line 256: | Line 256: | ||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | |బెంజీన్ రింగ్(Benzene ring)లో, కార్బన్(Carbon)స్థానాలు చూద్దాం. | + | |బెంజీన్ రింగ్(Benzene ring) లో, కార్బన్(Carbon) స్థానాలు చూద్దాం. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | |ఆరు కార్బన్ పరమాణువులు,బెంజీన్ లో 1 నుండి 6 కు లెక్కించబడ్డాయి. | + | |ఆరు కార్బన్ పరమాణువులు, బెంజీన్ లో 1 నుండి 6 కు లెక్కించబడ్డాయి. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
Line 268: | Line 268: | ||
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | |ఎలక్ట్రాన్ డెన్సిటీ (Electron density) బదలీకరణం (Substituent) పై ఆధారపడి ఉంటుంది. | + | |ఎలక్ట్రాన్ డెన్సిటీ (Electron density) బదలీకరణం (Substituent) పై ఆధారపడి ఉంటుంది. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | 2 మరియు 6- లను ఆర్దో (Ortho) గా, | + | | 2 మరియు 6- లను ఆర్దో (Ortho) గా, |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | 3 మరియు 5- లను మెటా(Meta) గా, | + | | 3 మరియు 5- లను మెటా(Meta) గా, చెయ్యవచ్చు. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
Line 301: | Line 301: | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | నైట్రోబెంజీన్(Nitrobenzene) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేద్దాం. | + | | నైట్రోబెంజీన్(Nitrobenzene) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేద్దాం. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | |రింగు యొక్క నాల్గవ | + | |రింగు యొక్క నాల్గవ స్థానం లో ఉన్న హైడ్రోజన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | |ఆకుపచ్చ బాక్స్ లో హైడ్రోజన్(Hydrogen)ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేయడానికి, | + | |ఆకుపచ్చ బాక్స్ లో హైడ్రోజన్(Hydrogen) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేయడానికి, |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
Line 326: | Line 326: | ||
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | పొందిన కొత్త నిర్మాణం మెటా-డై | + | | పొందిన కొత్త నిర్మాణం మెటా- డై నైట్రోబెంజీన్ (meta-Dinitrobenzene). |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | మొదటి బెంజీన్(Benzene)ను బ్రోమో(bromo) తో | + | | మొదటి బెంజీన్(Benzene) ను బ్రోమో(bromo) తో |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | |రెండవ బెంజీన్(Benzene)ను అయోడో(iodo) తో | + | |రెండవ బెంజీన్(Benzene) ను అయోడో(iodo) తో |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | |మూడో బెంజీన్(Benzene) ను హైడ్రాక్సీ(hydroxy) తో | + | |మూడో బెంజీన్(Benzene) ను హైడ్రాక్సీ(hydroxy) తో |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | |నాల్గోబెంజీన్(Benzene) ను అమినో(amino) తో | + | |నాల్గోబెంజీన్(Benzene) ను అమినో(amino) తో |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | |ఐదవ బెంజీన్(Benzene)ను ఇథైల్ (ethyl) తో | + | |ఐదవ బెంజీన్(Benzene) ను ఇథైల్ (ethyl) తో |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | అలాగే ఆరో బెంజీన్ యొక్క రెండు హైడ్రోజన్స్(Hydrogens)ను క్లోరిన్ పరమాణువుల తో, | + | | అలాగే ఆరో బెంజీన్ యొక్క రెండు హైడ్రోజన్స్(Hydrogens) ను క్లోరిన్ పరమాణువుల తో, |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | ఏడవ బెంజీన్(Benzene) యొక్క మొదటి మరియు నాల్గవ(Hydrogens) స్థానాలు కలిగిన హైడ్రోజన్స్ ను కార్బాక్సీ(Carboxy) సమూహాల తో బదలీ చేయండి. | + | | ఏడవ బెంజీన్(Benzene) యొక్క మొదటి మరియు నాల్గవ(Hydrogens) స్థానాలు కలిగిన హైడ్రోజన్స్ ను కార్బాక్సీ(Carboxy) సమూహాల తో బదలీ చేయండి. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | |యాడ్ ఎ ఫోర్ మెంబర్డ్ సైకిల్(Add a four membered cycle)టూల్ పై క్లిక్ చేయండి. | + | |యాడ్ ఎ ఫోర్ మెంబర్డ్ సైకిల్(Add a four membered cycle) టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
Line 383: | Line 383: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | |మొదటి నిర్మాణం వరకు దగ్గరగా దానిని లాగి, . | + | |మొదటి నిర్మాణం వరకు దగ్గరగా దానిని లాగి, . |
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | అవి ఒకదానికొకటి తాకే విధంగా ఉంచండి | + | |అవి ఒకదానికొకటి తాకే విధంగా ఉంచండి |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | | అన్ని నిర్మాణాలను ఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి. | + | | అన్ని నిర్మాణాలను ఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
Line 401: | Line 401: | ||
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | మనం నేర్చుకొన్నది సంగ్రహంగా చూద్దాం . | + | | మనం నేర్చుకొన్నది సంగ్రహంగా చూద్దాం . |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
Line 413: | Line 413: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | బెంజీన్(Benzene) యొక్క హైడ్రోజన్(Hydrogen)ను ఫ్లోరో, మిథైల్, నైట్రో(fluoro, methyl, nitro) మరియు కార్బాక్సీ(carboxy)సమూహాలతో బదలీ చేయడం, | + | | బెంజీన్(Benzene) యొక్క హైడ్రోజన్(Hydrogen) ను ఫ్లోరో, మిథైల్, నైట్రో(fluoro, methyl, nitro) మరియు కార్బాక్సీ(carboxy)సమూహాలతో బదలీ చేయడం, |
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | | రెండు ఫోర్ మెంబర్డ్ సైకిల్స్ విలీనం చేయడం. | + | | రెండు ఫోర్ మెంబర్డ్ సైకిల్స్ విలీనం చేయడం. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
Line 422: | Line 422: | ||
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | రెండు బెంజీన్(Benzene)అణువులు మెర్జ్ చేయండి. | + | | రెండు బెంజీన్(Benzene)అణువులు మెర్జ్ చేయండి. |
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | రెండు పెంటెన్(Pentane)నిర్మాణాలు, | + | | రెండు పెంటెన్(Pentane) నిర్మాణాలు, |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | సైక్లోపెంటెన్(Cyclopentane) మరియు సైక్లోహేక్సన్(Cyclohexane) అణువులను కలపండి. | + | | సైక్లోపెంటెన్(Cyclopentane) మరియు సైక్లోహేక్సన్(Cyclohexane) అణువులను కలపండి. |
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
Line 446: | Line 446: | ||
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | |ఆన్ లైన్ పరీక్ష లలో ఉత్తీర్ణులైన | + | |ఆన్ లైన్ పరీక్ష లలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
| 09:31 | | 09:31 |
Latest revision as of 16:33, 10 April 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | జికెంపెయింట్ లో అరోమాటిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ (Aromatic Molecular Structures) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది - |
00:10 | సైక్లోహెక్సేన్(Cyclohexane) ను సైక్లోహెక్సీన్(Cyclohexene) గా మార్చడం. |
00:13 | సైక్లోహెక్సీన్(Cyclohexene)ను బెంజీన్(Benzene)కు మార్చడం. |
00:16 | బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను ఇతర పరమాణువుల తో బదలీ చేయడం. |
00:20 | బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను పరమాణువుల సమూహంతో బదలీ చేయడం. |
00:24 | రెండు అణువులు విలీనం(మెర్జ్(Merge)) చేయడం. |
00:26 | ఇక్కడ నేను, |
00:28 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:32 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:37 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
00:41 | జికెంపెయింట్ (GchemPaint)రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:44 | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:50 | ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ ను తెరిచాను. |
00:54 | ముందుగాఒక సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) ను , డిస్ప్లే ఏరియా (Display area) కు జోడిద్దాం. |
00:59 | యాడ్ ఎ సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) టూల్ పై క్లిక్చేయండి. |
01:02 | డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. |
01:04 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ద ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one ) టూల్ పై క్లిక్ చేయండి. |
01:10 | చక్రం యొక్క ప్రతి మూలలో రెండు బాండ్లు జోడించండి. |
01:14 | ఏ రెండు బంధాలు ఒకదానికొకటి తాకకుండా బాండ్లు ఉంచండి. |
01:19 | ఇందు కోసం, క్లిక్ చేసి సరైన స్థానాలకు బాండ్లు లాగండి. |
01:24 | చక్రం యొక్క అన్ని మూలల కార్బన్(Carbon)పరమాణువులు చూపిద్దాం. |
01:28 | ఏదో ఒక మూలలో రైట్ క్లిక్ చేయండి. |
01:31 | ఒక సబ్ మెను(sub-menu)కనిపిస్తుంది. |
01:33 | ఆటమ్(Atom) ను ఎంచుకోండి, ఆపై డిస్ప్లే సింబల్(Display symbol) పై క్లిక్ చేయండి. |
01:36 | అదేవిధంగా, చక్రం యొక్క అన్ని మూలలలో కార్బన్(Carbon) పరమాణువులు జోడించండి |
01:42 | బంధాలకు హైడ్రోజన్(Hydrogen)పరమాణువులు జోడించడానికి, కీబోర్డ్ లో H నొక్కండి. |
01:47 | యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి . |
01:51 | బంధం ఏర్పడు అన్ని స్థానాల పై క్లిక్ చేయండి. |
01:54 | మళ్ళీ, ఏ రెండు హైడ్రోజన్స్(Hydrogens) ఒకదాని పై మరొకటి అతిపాతం చెందకుండా చూడండి. |
01:59 | పొందిన నిర్మాణం సైక్లోహేక్సేన్(C6H12) (CYCLOHEXANE) అవుతుంది. |
02:04 | నిర్మాణం ను కాపీ మరియు పేస్ట్ చేద్దాం. |
02:07 | నిర్మాణం ఎంచుకోవడానికి, Ctrl + A ప్రెస్ చేయండి. |
02:10 | నిర్మాణం కాపీ చేయడానికి Ctrl + C మరియు పేస్ట్ చేయడానికి Ctrl + V ప్రెస్ చేయండి. |
02:15 | రెండవ సైక్లోహెక్సేన్(Cyclohexane) నిర్మాణం ను సైక్లోహెక్సీన్(Cyclohexene) కు మారుద్దాం. |
02:19 | ఎరేజర్(Eraser)టూల్ పై క్లిక్ చేయండి. |
02:22 | ప్రక్కప్రక్కనే వున్న కార్బన్(carbon)పరమాణువుల నుండి ఒక హైడ్రోజన్ బంధం ను (Hydrogen bond) తొలగించండి. |
02:27 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి. |
02:33 | తొలగించిన హైడ్రోజన్ బాండ్స్(Hydrogen bonds)మధ్య క్లిక్ చేయండి. |
02:37 | ఒక ద్విబంధం ఏర్పడుతుంది. |
02:40 | పొందిన నిర్మాణం సైక్లోహెక్సీన్(Cyclohexene) (C6H10). |
02:44 | సైక్లోహెక్సీన్(Cyclohexene) ను సైక్లోహేక్సడైన్(Cyclohexadiene) కు ఆపై బెంజీన్(Benzene) కు మార్చుదాం. |
02:51 | కరంట్ఎలెమెంట్(Current element)కార్బన్(Carbon)అని నిర్ధారించుకోండి. |
02:56 | ఎరేజర్(Eraser)టూల్ పై క్లిక్ చేయండి . |
02:58 | ప్రక్కనే వున్న కార్బన్(carbon)పరమాణువుల నుండి ఒక హైడ్రోజన్ బంధం ను (Hydrogen bond) తొలగించండి. |
03:03 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి. |
03:09 | తర్వాత తొలగించిన హైడ్రోజన్(Hydrogen)బంధాల మధ్య క్లిక్ చేయండి. |
03:13 | రెండవ ద్విబంధం ఏర్పడుతుంది. |
03:16 | పొందిన నిర్మాణం సైక్లోహేక్సడైన్(Cyclohexadiene)(C6H8). |
03:22 | అదేవిధంగా మూడవ ద్విబంధం ఏర్పాటు కోసం ప్రక్రియ పునరావృతం చేయండి. |
03:28 | పొందిన నిర్మాణం బెంజీన్ (C6H6) (Benzene). |
03:33 | అసైన్మెంట్ గా , |
03:35 | సైక్లోబ్యూటేన్ (Cyclobutane) నిర్మాణo గీసి, సైక్లోబ్యూటడైన్(Cyclobutadiene) కు మార్చండి. |
03:39 | అదేవిధంగా సైక్లోపెన్టేన్ (Cyclobutane) నిర్మాణం గీసి, సైక్లోపెన్టడైన్(Cyclobutadiene) కు మార్చండి. |
03:45 | పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
03:49 | తర్వాత,బెంజీన్(Benzene) యొక్క ఉత్పన్నాల గురించి తెలుసుకుందాం. |
03:53 | ఫంక్షనల్ గ్రూప్స్(Functional groups), బెంజీన్(Benzene)లో హైడ్రోజెన్(Hydrogens)ను బదలీ చేసి, వివిధ రసాయన సమ్మేళనాలు ఉత్పన్నం చేయగలవు. |
03:59 | హైడ్రోజెన్స్(Hydrogens)ను బదలీ చేసే ఫంక్షనల్ గ్రూప్స్(Functional groups) ఏమనగా, |
04:02 | ఫ్లోరో (F)(fluoro), |
04:03 | మిథైల్ (CH3)(methyl), |
04:04 | నైట్రో (NO2)(nitro), |
04:05 | హైడ్రాక్సీ (OH)(hydroxy) మరియు |
04:06 | మిగిలినవి. |
04:08 | బెంజీన్(Benzene) నిర్మాణం రెండు సార్లు కాపీ చేసి డిస్ప్లే ఏరియా (Display area) లో పేస్ట్ చేద్దాం. |
04:13 | బెంజీన్(Benzene)నిర్మాణం ఎంచుకోవడానికి, సెలెక్ట్ ఒన్ ఆర్ మోర్ అబ్జెక్ట్స్(Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి. |
04:18 | నిర్మాణాలు కాపీ చేయడానికి Ctrl + Cమరియు పేస్ట్ చేయడానికి Ctrl + V రెండుసార్లు ప్రెస్ చేయండి. |
04:24 | ఒకటవ బెంజీన్(Benzene)నిర్మాణం యొక్క హైడ్రోజన్(Hydrogen) ఒక ఫ్లోరిన్(Fluorine) పరమాణువుతో బదలీ చేద్దాం . |
04:30 | కీబోర్డ్ పై F నొక్కండి. |
04:32 | యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
04:35 | ఫ్లోరిన్(Fluorine) తో బదలీ చేయడానికి హైడ్రోజన్(Hydrogen) పై క్లిక్ చేయండి. |
04:40 | పొందిన నిర్మాణం ఫ్లోరోబెంజిన్(Fluorobenzene). |
04:44 | తదుపరి రెండవ బెంజీన్(Benzene)యొక్క హైడ్రోజన్(Hydrogen) ను పరమాణువుల సమూహంతో బదలీ చేద్దాం. |
04:50 | యాడ్ ఆర్ మోడిఫై ఎ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ (Add or modify a group of atoms)టూల్ పై క్లిక్ చేయండి. |
04:54 | ఏదో ఒక హైడ్రోజన్స్(Hydrogens) క్లిక్ చేయండి. |
04:57 | ఆ హైడ్రోజన్(Hydrogen) ఒక మెరిసే కర్సర్ తో ఆకుపచ్చ బాక్స్ లో ఉండడం గమనించండి. |
05:03 | హైడ్రోజన్(Hydrogen) ను ఒక మిథైల్(methyl) గ్రూప్ తో బదలీ చేద్దాం. |
05:06 | హైడ్రోజన్(Hydrogen)తొలగించి, CH మరియు 3 టైప్ చేయండి. |
05:12 | డిస్ప్లే ఏరియా(Display area) లో ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:15 | పొందిన నిర్మాణం మిథైల్ బెంజీన్(Methyl benzene). |
05:19 | మూడో బెంజీన్ యొక్క హైడ్రోజన్ ను నైట్రో గ్రూప్ తో బదలీ చేద్దాం |
05:24 | ఏదో ఒక హైడ్రోజన్ పై క్లిక్ చేయండి. |
05:27 | హైడ్రోజన్ ను తొలగించి, క్యాపిటల్ NO2 టైప్ చేయండి. |
05:32 | పొందిన నిర్మాణం నైట్రోబెంజీన్(Nitrobenzene). |
05:36 | బెంజీన్ రింగ్(Benzene ring) లో, కార్బన్(Carbon) స్థానాలు చూద్దాం. |
05:40 | ఆరు కార్బన్ పరమాణువులు, బెంజీన్ లో 1 నుండి 6 కు లెక్కించబడ్డాయి. |
05:45 | హైడ్రోజన్(Hydrogen) బదిలీ చేసే ముందు, అన్ని ఆరు స్థానాలు సమానంగా ఉంటాయి. |
05:51 | హైడ్రోజన్ ను ఒక ఫంక్షనల్ సమూహంతో బదిలీ చేస్తే, రింగ్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ(Electron density) మారుతుంది. |
05:57 | ఎలక్ట్రాన్ డెన్సిటీ (Electron density) బదలీకరణం (Substituent) పై ఆధారపడి ఉంటుంది. |
06:01 | బెంజీన్ యొక్క ఒక మోనో-సబ్స్టిట్యూటెడ్(mono-substituted)సమ్మేళనం ను కింది స్థానాల లో బదలీ చేయొచ్చు |
06:06 | 1 మరియు 4- లను పారా(Para) గా , |
06:09 | 2 మరియు 6- లను ఆర్దో (Ortho) గా, |
06:12 | 3 మరియు 5- లను మెటా(Meta) గా, చెయ్యవచ్చు. |
06:15 | ఇప్పుడు మిథైల్ బెంజీన్ (Methylbenzene)నిర్మాణం ను మరో మిథైల్(methyl) గ్రూప్ తో బదలీ చేద్దాం . |
06:20 | యాడ్ ఆర్ మోడిఫై ఎ గ్రూప్ ఆఫ్ ఆటంస్ (Add or modify a group of atoms)టూల్ పై క్లిక్ చేయండి. |
06:24 | రింగ్ యొక్క రెండవ హైడ్రోజన్(Hydrogen) స్థానం పై క్లిక్ చేయండి. |
06:28 | హైడ్రోజన్(Hydrogen) ను ఆకుపచ్చ బాక్స్ లో మిథైల్ గ్రూప్ (methyl) తో బదలీ చేయడానికి, |
06:32 | క్యాపిటల్ C H 3 టైప్ చేయండి. |
06:35 | పొందిన కొత్త నిర్మాణం ఆర్థో-గ్జైలిన్(ortho-Xylene). |
06:39 | నైట్రోబెంజీన్(Nitrobenzene) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేద్దాం. |
06:44 | రింగు యొక్క నాల్గవ స్థానం లో ఉన్న హైడ్రోజన్ పై క్లిక్ చేయండి. |
06:48 | ఆకుపచ్చ బాక్స్ లో హైడ్రోజన్(Hydrogen) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేయడానికి, |
06:52 | క్యాపిటల్ COOH టైప్ చేయండి. |
06:57 | పొందిన కొత్త నిర్మాణం పారా నైట్రో బెంజోయిక్ ఆసిడ్(para-Nitrobenzoic acid). |
07:02 | ప్రక్రియ ను రద్దుచెయడానికి Ctrl + Z ప్రెస్ చేయండి. |
07:05 | నైట్రోబెంజీన్ యొక్క మూడో స్థానం లో గల హైడ్రోజన్(Hydrogen) ను ఒక నైట్రో(nitro) గ్రూప్ తో బదలీ చేయండి. |
07:11 | హైడ్రోజన్(Hydrogen) తొలగించి, క్యాపిటల్ NO2 టైప్ చేయండి. |
07:17 | పొందిన కొత్త నిర్మాణం మెటా- డై నైట్రోబెంజీన్ (meta-Dinitrobenzene). |
07:22 | ఇక్కడ ఒక అసైన్‌మెంట్. |
07:24 | ఏడు బెంజీన్(Benzene)నిర్మాణాలు గీయండి. |
07:25 | ఆ బెంజీన్ లలోని హైడ్రోజన్ లను ఈ క్రింది విధంగా బదలీ చేయండి. |
07:28 | మొదటి బెంజీన్(Benzene) ను బ్రోమో(bromo) తో |
07:30 | రెండవ బెంజీన్(Benzene) ను అయోడో(iodo) తో |
07:32 | మూడో బెంజీన్(Benzene) ను హైడ్రాక్సీ(hydroxy) తో |
07:34 | నాల్గోబెంజీన్(Benzene) ను అమినో(amino) తో |
07:36 | ఐదవ బెంజీన్(Benzene) ను ఇథైల్ (ethyl) తో |
07:39 | అలాగే ఆరో బెంజీన్ యొక్క రెండు హైడ్రోజన్స్(Hydrogens) ను క్లోరిన్ పరమాణువుల తో, |
07:44 | ఏడవ బెంజీన్(Benzene) యొక్క మొదటి మరియు నాల్గవ(Hydrogens) స్థానాలు కలిగిన హైడ్రోజన్స్ ను కార్బాక్సీ(Carboxy) సమూహాల తో బదలీ చేయండి. |
07:51 | పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
07:55 | ఇప్పుడు, రెండు నిర్మాణాలు విలీనం చేయడం తెలుసుకుందాం. |
07:57 | ఒక కొత్త విండో తెరుద్దాం. |
08:00 | కరంట్ ఎలెమెంట్(current element)కార్బన్(Carbon)అని నిర్ధారించుకోండి. |
08:04 | యాడ్ ఎ ఫోర్ మెంబర్డ్ సైకిల్(Add a four membered cycle) టూల్ పై క్లిక్ చేయండి. |
08:07 | డిస్ప్లే ఏరియా(Display area) లో రెండు సార్లు క్లిక్ చేయండి. |
08:10 | సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి. |
08:14 | రెండవ నిర్మాణం పై క్లిక్ చేయండి. |
08:16 | మొదటి నిర్మాణం వరకు దగ్గరగా దానిని లాగి, . |
08:20 | అవి ఒకదానికొకటి తాకే విధంగా ఉంచండి |
08:23 | అన్ని నిర్మాణాలను ఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి. |
08:26 | మెర్జ్ టూ మాలిక్యూల్స్ (Merge two molecules ) అను టూల్ ఆక్టీవ్ అవుతుంది. |
08:30 | రెండు మాలిక్యూల్స్ విలీనం చేయడానికి, మెర్జ్ టూమాలిక్యూల్స్ (Merge two molecules )టూల్ పై క్లిక్ చేయండి. |
08:34 | విలీనం పరిశీలించడానికి నిర్మాణాలు లాగండి. |
08:38 | మనం నేర్చుకొన్నది సంగ్రహంగా చూద్దాం . |
08:41 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి- |
08:43 | సైక్లోహెక్సేన్(Cyclohexane)ను సైక్లోహెక్సీన్(Cyclohexene)కు మార్చడం. |
08:46 | సైక్లోహెక్సీన్(Cyclohexene)ను బెంజీన్(Benzene)కు మార్చడం. |
08:49 | బెంజీన్(Benzene) యొక్క హైడ్రోజన్(Hydrogen) ను ఫ్లోరో, మిథైల్, నైట్రో(fluoro, methyl, nitro) మరియు కార్బాక్సీ(carboxy)సమూహాలతో బదలీ చేయడం, |
08:55 | రెండు ఫోర్ మెంబర్డ్ సైకిల్స్ విలీనం చేయడం. |
08:58 | మీకొక అసైన్మెంట్, |
09:00 | రెండు బెంజీన్(Benzene)అణువులు మెర్జ్ చేయండి. |
09:02 | రెండు పెంటెన్(Pentane) నిర్మాణాలు, |
09:04 | సైక్లోపెంటెన్(Cyclopentane) మరియు సైక్లోహేక్సన్(Cyclohexane) అణువులను కలపండి. |
09:08 | పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
09:12 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
09:15 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:19 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:23 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యూటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:27 | ఆన్ లైన్ పరీక్ష లలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:31 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి. |
09:37 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:41 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:48 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
09:57 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, మాతోచేరినందుకు ధన్యవాదాలు. |