GChemPaint/C3/Aromatic-Molecular-Structures/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 జికెంపెయింట్ లో అరోమాటిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ (Aromatic Molecular Structures) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది -
00:10 సైక్లోహెక్సేన్(Cyclohexane) ను సైక్లోహెక్సీన్(Cyclohexene) గా మార్చడం.
00:13 సైక్లోహెక్సీన్(Cyclohexene)ను బెంజీన్(Benzene)కు మార్చడం.
00:16 బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను ఇతర పరమాణువుల తో బదలీ చేయడం.
00:20 బెంజీన్ రింగ్ యొక్క హైడ్రోజన్ ను పరమాణువుల సమూహంతో బదలీ చేయడం.
00:24 రెండు అణువులు విలీనం(మెర్జ్(Merge)) చేయడం.
00:26 ఇక్కడ నేను,
00:28 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:32 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:37 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:41 జికెంపెయింట్ (GchemPaint)రసాయన నిర్మాణ ఎడిటర్.
00:44 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:50 ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ ను తెరిచాను.
00:54 ముందుగాఒక సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) ను , డిస్ప్లే ఏరియా (Display area) కు జోడిద్దాం.
00:59 యాడ్ ఎ సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) టూల్ పై క్లిక్చేయండి.
01:02 డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
01:04 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ద ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one ) టూల్ పై క్లిక్ చేయండి.
01:10 చక్రం యొక్క ప్రతి మూలలో రెండు బాండ్లు జోడించండి.
01:14 ఏ రెండు బంధాలు ఒకదానికొకటి తాకకుండా బాండ్లు ఉంచండి.
01:19 ఇందు కోసం, క్లిక్ చేసి సరైన స్థానాలకు బాండ్లు లాగండి.
01:24 చక్రం యొక్క అన్ని మూలల కార్బన్(Carbon)పరమాణువులు చూపిద్దాం.
01:28 ఏదో ఒక మూలలో రైట్ క్లిక్ చేయండి.
01:31 ఒక సబ్ మెను(sub-menu)కనిపిస్తుంది.
01:33 ఆటమ్(Atom) ను ఎంచుకోండి, ఆపై డిస్ప్లే సింబల్(Display symbol) పై క్లిక్ చేయండి.
01:36 అదేవిధంగా, చక్రం యొక్క అన్ని మూలలలో కార్బన్(Carbon) పరమాణువులు జోడించండి
01:42 బంధాలకు హైడ్రోజన్(Hydrogen)పరమాణువులు జోడించడానికి, కీబోర్డ్ లో H నొక్కండి.
01:47 యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి .
01:51 బంధం ఏర్పడు అన్ని స్థానాల పై క్లిక్ చేయండి.
01:54 మళ్ళీ, ఏ రెండు హైడ్రోజన్స్(Hydrogens) ఒకదాని పై మరొకటి అతిపాతం చెందకుండా చూడండి.
01:59 పొందిన నిర్మాణం సైక్లోహేక్సేన్(C6H12) (CYCLOHEXANE) అవుతుంది.
02:04 నిర్మాణం ను కాపీ మరియు పేస్ట్ చేద్దాం.
02:07 నిర్మాణం ఎంచుకోవడానికి, Ctrl + A ప్రెస్ చేయండి.
02:10 నిర్మాణం కాపీ చేయడానికి Ctrl + C మరియు పేస్ట్ చేయడానికి Ctrl + V ప్రెస్ చేయండి.
02:15 రెండవ సైక్లోహెక్సేన్(Cyclohexane) నిర్మాణం ను సైక్లోహెక్సీన్(Cyclohexene) కు మారుద్దాం.
02:19 ఎరేజర్(Eraser)టూల్ పై క్లిక్ చేయండి.
02:22 ప్రక్కప్రక్కనే వున్న కార్బన్(carbon)పరమాణువుల నుండి ఒక హైడ్రోజన్ బంధం ను (Hydrogen bond) తొలగించండి.
02:27 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి.
02:33 తొలగించిన హైడ్రోజన్ బాండ్స్(Hydrogen bonds)మధ్య క్లిక్ చేయండి.
02:37 ఒక ద్విబంధం ఏర్పడుతుంది.
02:40 పొందిన నిర్మాణం సైక్లోహెక్సీన్(Cyclohexene) (C6H10).
02:44 సైక్లోహెక్సీన్(Cyclohexene) ను సైక్లోహేక్సడైన్(Cyclohexadiene) కు ఆపై బెంజీన్(Benzene) కు మార్చుదాం.
02:51 కరంట్ఎలెమెంట్(Current element)కార్బన్(Carbon)అని నిర్ధారించుకోండి.
02:56 ఎరేజర్(Eraser)టూల్ పై క్లిక్ చేయండి .
02:58 ప్రక్కనే వున్న కార్బన్(carbon)పరమాణువుల నుండి ఒక హైడ్రోజన్ బంధం ను (Hydrogen bond) తొలగించండి.
03:03 యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి.
03:09 తర్వాత తొలగించిన హైడ్రోజన్(Hydrogen)బంధాల మధ్య క్లిక్ చేయండి.
03:13 రెండవ ద్విబంధం ఏర్పడుతుంది.
03:16 పొందిన నిర్మాణం సైక్లోహేక్సడైన్(Cyclohexadiene)(C6H8).
03:22 అదేవిధంగా మూడవ ద్విబంధం ఏర్పాటు కోసం ప్రక్రియ పునరావృతం చేయండి.
03:28 పొందిన నిర్మాణం బెంజీన్ (C6H6) (Benzene).
03:33 అసైన్మెంట్ గా ,
03:35 సైక్లోబ్యూటేన్ (Cyclobutane) నిర్మాణo గీసి, సైక్లోబ్యూటడైన్(Cyclobutadiene) కు మార్చండి.
03:39 అదేవిధంగా సైక్లోపెన్టేన్ (Cyclobutane) నిర్మాణం గీసి, సైక్లోపెన్టడైన్(Cyclobutadiene) కు మార్చండి.
03:45 పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
03:49 తర్వాత,బెంజీన్(Benzene) యొక్క ఉత్పన్నాల గురించి తెలుసుకుందాం.
03:53 ఫంక్షనల్ గ్రూప్స్(Functional groups), బెంజీన్(Benzene)లో హైడ్రోజెన్(Hydrogens)ను బదలీ చేసి, వివిధ రసాయన సమ్మేళనాలు ఉత్పన్నం చేయగలవు.
03:59 హైడ్రోజెన్స్(Hydrogens)ను బదలీ చేసే ఫంక్షనల్ గ్రూప్స్(Functional groups) ఏమనగా,
04:02 ఫ్లోరో (F)(fluoro),
04:03 మిథైల్ (CH3)(methyl),
04:04 నైట్రో (NO2)(nitro),
04:05 హైడ్రాక్సీ (OH)(hydroxy) మరియు
04:06 మిగిలినవి.
04:08 బెంజీన్(Benzene) నిర్మాణం రెండు సార్లు కాపీ చేసి డిస్ప్లే ఏరియా (Display area) లో పేస్ట్ చేద్దాం.
04:13 బెంజీన్(Benzene)నిర్మాణం ఎంచుకోవడానికి, సెలెక్ట్ ఒన్ ఆర్ మోర్ అబ్జెక్ట్స్(Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి.
04:18 నిర్మాణాలు కాపీ చేయడానికి Ctrl + Cమరియు పేస్ట్ చేయడానికి Ctrl + V రెండుసార్లు ప్రెస్ చేయండి.
04:24 ఒకటవ బెంజీన్(Benzene)నిర్మాణం యొక్క హైడ్రోజన్(Hydrogen) ఒక ఫ్లోరిన్(Fluorine) పరమాణువుతో బదలీ చేద్దాం .
04:30 కీబోర్డ్ పై F నొక్కండి.
04:32 యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి.
04:35 ఫ్లోరిన్(Fluorine) తో బదలీ చేయడానికి హైడ్రోజన్(Hydrogen) పై క్లిక్ చేయండి.
04:40 పొందిన నిర్మాణం ఫ్లోరోబెంజిన్(Fluorobenzene).
04:44 తదుపరి రెండవ బెంజీన్(Benzene)యొక్క హైడ్రోజన్(Hydrogen) ను పరమాణువుల సమూహంతో బదలీ చేద్దాం.
04:50 యాడ్ ఆర్ మోడిఫై ఎ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ (Add or modify a group of atoms)టూల్ పై క్లిక్ చేయండి.
04:54 ఏదో ఒక హైడ్రోజన్స్(Hydrogens) క్లిక్ చేయండి.
04:57 ఆ హైడ్రోజన్(Hydrogen) ఒక మెరిసే కర్సర్ తో ఆకుపచ్చ బాక్స్ లో ఉండడం గమనించండి.
05:03 హైడ్రోజన్(Hydrogen) ను ఒక మిథైల్(methyl) గ్రూప్ తో బదలీ చేద్దాం.
05:06 హైడ్రోజన్(Hydrogen)తొలగించి, CH మరియు 3 టైప్ చేయండి.
05:12 డిస్ప్లే ఏరియా(Display area) లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:15 పొందిన నిర్మాణం మిథైల్ బెంజీన్(Methyl benzene).
05:19 మూడో బెంజీన్ యొక్క హైడ్రోజన్ ను నైట్రో గ్రూప్ తో బదలీ చేద్దాం
05:24 ఏదో ఒక హైడ్రోజన్ పై క్లిక్ చేయండి.
05:27 హైడ్రోజన్ ను తొలగించి, క్యాపిటల్ NO2 టైప్ చేయండి.
05:32 పొందిన నిర్మాణం నైట్రోబెంజీన్(Nitrobenzene).
05:36 బెంజీన్ రింగ్(Benzene ring) లో, కార్బన్(Carbon) స్థానాలు చూద్దాం.
05:40 ఆరు కార్బన్ పరమాణువులు, బెంజీన్ లో 1 నుండి 6 కు లెక్కించబడ్డాయి.
05:45 హైడ్రోజన్(Hydrogen) బదిలీ చేసే ముందు, అన్ని ఆరు స్థానాలు సమానంగా ఉంటాయి.
05:51 హైడ్రోజన్ ను ఒక ఫంక్షనల్ సమూహంతో బదిలీ చేస్తే, రింగ్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ(Electron density) మారుతుంది.
05:57 ఎలక్ట్రాన్ డెన్సిటీ (Electron density) బదలీకరణం (Substituent) పై ఆధారపడి ఉంటుంది.
06:01 బెంజీన్ యొక్క ఒక మోనో-సబ్స్టిట్యూటెడ్(mono-substituted)సమ్మేళనం ను కింది స్థానాల లో బదలీ చేయొచ్చు
06:06 1 మరియు 4- లను పారా(Para) గా ,
06:09 2 మరియు 6- లను ఆర్దో (Ortho) గా,
06:12 3 మరియు 5- లను మెటా(Meta) గా, చెయ్యవచ్చు.
06:15 ఇప్పుడు మిథైల్ బెంజీన్ (Methylbenzene)నిర్మాణం ను మరో మిథైల్(methyl) గ్రూప్ తో బదలీ చేద్దాం .
06:20 యాడ్ ఆర్ మోడిఫై ఎ గ్రూప్ ఆఫ్ ఆటంస్ (Add or modify a group of atoms)టూల్ పై క్లిక్ చేయండి.
06:24 రింగ్ యొక్క రెండవ హైడ్రోజన్(Hydrogen) స్థానం పై క్లిక్ చేయండి.
06:28 హైడ్రోజన్(Hydrogen) ను ఆకుపచ్చ బాక్స్ లో మిథైల్ గ్రూప్ (methyl) తో బదలీ చేయడానికి,
06:32 క్యాపిటల్ C H 3 టైప్ చేయండి.
06:35 పొందిన కొత్త నిర్మాణం ఆర్థో-గ్జైలిన్(ortho-Xylene).
06:39 నైట్రోబెంజీన్(Nitrobenzene) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేద్దాం.
06:44 రింగు యొక్క నాల్గవ స్థానం లో ఉన్న హైడ్రోజన్ పై క్లిక్ చేయండి.
06:48 ఆకుపచ్చ బాక్స్ లో హైడ్రోజన్(Hydrogen) ను ఒక కార్బాక్సీ(Carboxy)గ్రూప్ తో బదలీ చేయడానికి,
06:52 క్యాపిటల్ COOH టైప్ చేయండి.
06:57 పొందిన కొత్త నిర్మాణం పారా నైట్రో బెంజోయిక్ ఆసిడ్(para-Nitrobenzoic acid).
07:02 ప్రక్రియ ను రద్దుచెయడానికి Ctrl + Z ప్రెస్ చేయండి.
07:05 నైట్రోబెంజీన్ యొక్క మూడో స్థానం లో గల హైడ్రోజన్(Hydrogen) ను ఒక నైట్రో(nitro) గ్రూప్ తో బదలీ చేయండి.
07:11 హైడ్రోజన్(Hydrogen) తొలగించి, క్యాపిటల్ NO2 టైప్ చేయండి.
07:17 పొందిన కొత్త నిర్మాణం మెటా- డై నైట్రోబెంజీన్ (meta-Dinitrobenzene).
07:22 ఇక్కడ ఒక అసైన్‌మెంట్.
07:24 ఏడు బెంజీన్(Benzene)నిర్మాణాలు గీయండి.
07:25 ఆ బెంజీన్ లలోని హైడ్రోజన్ లను ఈ క్రింది విధంగా బదలీ చేయండి.
07:28 మొదటి బెంజీన్(Benzene) ను బ్రోమో(bromo) తో
07:30 రెండవ బెంజీన్(Benzene) ను అయోడో(iodo) తో
07:32 మూడో బెంజీన్(Benzene) ను హైడ్రాక్సీ(hydroxy) తో
07:34 నాల్గోబెంజీన్(Benzene) ను అమినో(amino) తో
07:36 ఐదవ బెంజీన్(Benzene) ను ఇథైల్ (ethyl) తో
07:39 అలాగే ఆరో బెంజీన్ యొక్క రెండు హైడ్రోజన్స్(Hydrogens) ను క్లోరిన్ పరమాణువుల తో,
07:44 ఏడవ బెంజీన్(Benzene) యొక్క మొదటి మరియు నాల్గవ(Hydrogens) స్థానాలు కలిగిన హైడ్రోజన్స్ ను కార్బాక్సీ(Carboxy) సమూహాల తో బదలీ చేయండి.
07:51 పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
07:55 ఇప్పుడు, రెండు నిర్మాణాలు విలీనం చేయడం తెలుసుకుందాం.
07:57 ఒక కొత్త విండో తెరుద్దాం.
08:00 కరంట్ ఎలెమెంట్(current element)కార్బన్(Carbon)అని నిర్ధారించుకోండి.
08:04 యాడ్ ఎ ఫోర్ మెంబర్డ్ సైకిల్(Add a four membered cycle) టూల్ పై క్లిక్ చేయండి.
08:07 డిస్ప్లే ఏరియా(Display area) లో రెండు సార్లు క్లిక్ చేయండి.
08:10 సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి.
08:14 రెండవ నిర్మాణం పై క్లిక్ చేయండి.
08:16 మొదటి నిర్మాణం వరకు దగ్గరగా దానిని లాగి, .
08:20 అవి ఒకదానికొకటి తాకే విధంగా ఉంచండి
08:23 అన్ని నిర్మాణాలను ఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి.
08:26 మెర్జ్ టూ మాలిక్యూల్స్ (Merge two molecules ) అను టూల్ ఆక్టీవ్ అవుతుంది.
08:30 రెండు మాలిక్యూల్స్ విలీనం చేయడానికి, మెర్జ్ టూమాలిక్యూల్స్ (Merge two molecules )టూల్ పై క్లిక్ చేయండి.
08:34 విలీనం పరిశీలించడానికి నిర్మాణాలు లాగండి.
08:38 మనం నేర్చుకొన్నది సంగ్రహంగా చూద్దాం .
08:41 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి-
08:43 సైక్లోహెక్సేన్(Cyclohexane)ను సైక్లోహెక్సీన్(Cyclohexene)కు మార్చడం.
08:46 సైక్లోహెక్సీన్(Cyclohexene)ను బెంజీన్(Benzene)కు మార్చడం.
08:49 బెంజీన్(Benzene) యొక్క హైడ్రోజన్(Hydrogen) ను ఫ్లోరో, మిథైల్, నైట్రో(fluoro, methyl, nitro) మరియు కార్బాక్సీ(carboxy)సమూహాలతో బదలీ చేయడం,
08:55 రెండు ఫోర్ మెంబర్డ్ సైకిల్స్ విలీనం చేయడం.
08:58 మీకొక అసైన్మెంట్,
09:00 రెండు బెంజీన్(Benzene)అణువులు మెర్జ్ చేయండి.
09:02 రెండు పెంటెన్(Pentane) నిర్మాణాలు,
09:04 సైక్లోపెంటెన్(Cyclopentane) మరియు సైక్లోహేక్సన్(Cyclohexane) అణువులను కలపండి.
09:08 పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
09:12 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.
09:15 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:19 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యూటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:27 ఆన్ లైన్ పరీక్ష లలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:31 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి.
09:37 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:41 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:48 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
09:57 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, మాతోచేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india