Difference between revisions of "Digital-Divide/D0/First-aid-measures-for-ChickenPox/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | ! | + | !Time |
− | ! | + | !Narration |
|- | |- | ||
− | | | + | |00:07 |
− | | | + | | అశోక్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చి జ్వరం మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:13 |
− | | అతని భార్య, అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది | + | | అతని భార్య, అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది. |
− | + | ||
|- | |- | ||
− | | 00:19 | + | |00:19 |
− | | ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు | + | | ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది. |
|- | |- | ||
− | | 00:25 | + | |00:25 |
− | | ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది | + | | ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది. |
|- | |- | ||
− | | 00:30 | + | |00:30 |
| ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది. | | ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది. | ||
− | |||
|- | |- | ||
|00:35 | |00:35 | ||
− | | ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది | + | | ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది. |
− | + | ||
|- | |- | ||
− | | 00:44 | + | |00:44 |
− | | చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది | + | | చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది. |
|- | |- | ||
− | | 00:51 | + | |00:51 |
− | | అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది | + | | అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:57 |
− | | ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది | + | | ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది. |
|- | |- | ||
− | | | + | |01:02 |
− | | కానీ అనిత తన భర్తను | + | | కానీ అనిత తన భర్తను తను చూడడానికి నిరాకరించిoది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:08 |
− | | కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది | + | | కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:16 |
− | | వైద్యురాలు | + | | వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది . |
− | + | ||
|- | |- | ||
− | | 01:22 | + | |01:22 |
− | | కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు | + | | కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు. |
|- | |- | ||
− | | 01:26 | + | |01:26 |
− | | వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు | + | | వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు. |
|- | |- | ||
− | | | + | |01:30 |
− | | | + | | డిజిటల్ డివైడ్ కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం . |
|- | |- | ||
− | | | + | |01:34 |
− | | ఇక్కడ మనం పొంగు గురించి, దాని లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో చూద్దాం | + | | ఇక్కడ మనం పొంగు గురించి, దాని లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:43 |
− | | ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం | + | | ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:47 |
| పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి. | | పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి. | ||
|- | |- | ||
− | | | + | |01:53 |
− | | ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది | + | | ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | | కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా పొంగు వచ్చే అవకాశాలున్నవి | + | | కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా పొంగు వచ్చే అవకాశాలున్నవి. |
− | + | ||
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | | కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది | + | | కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది. |
− | + | ||
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ కలిగించేది కాదు | + | | సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ కలిగించేది కాదు. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును | + | | కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును. |
|- | |- | ||
− | | | + | |02:18 |
| పొంగు అనేది | | పొంగు అనేది | ||
− | |||
|- | |- | ||
− | | 02:21 | + | |02:21 |
− | | | + | | గర్భిని స్త్రీల కు, |
|- | |- | ||
− | | 02:23 | + | |02:23 |
− | | | + | | అప్పుడే పుట్టిన పిల్లల కు, |
|- | |- | ||
− | | 02:26 | + | |02:26 |
− | | | + | | మధ్య వయస్సు వారికి మరియు వయోజనులకు మరియు |
|- | |- | ||
− | | 02:29 | + | |02:29 |
− | | | + | | రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | 02:32 | + | |02:32 |
− | | ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు | + | | ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు. |
− | + | ||
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | | ఒకవేళ రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు | + | | ఒకవేళ రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు. |
|- | |- | ||
− | | 02:45 | + | |02:45 |
− | | పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం | + | | పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:50 |
− | | జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది | + | | జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |02:54 |
− | | ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన చర్మం | + | | ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన చర్మం. |
− | + | ||
|- | |- | ||
− | | 02:58 | + | |02:58 |
− | | విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ దురద | + | | విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ దురద. |
|- | |- | ||
− | | | + | |03:03 |
− | | రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు | + | | రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |03:08 |
− | | ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం | + | | ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం. |
|- | |- | ||
− | | 03:13 | + | |03:13 |
− | | పొంగు యొక్క స్ఫోటనములు మూడు | + | |పొంగు యొక్క స్ఫోటనములు మూడు నుండి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి. |
− | + | ||
|- | |- | ||
− | | 03:22 | + | |03:22 |
− | | వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి | + | | వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి. |
|- | |- | ||
− | | 03:27 | + | |03:27 |
− | | స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి | + | | స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి. |
− | + | ||
|- | |- | ||
− | | 03:33 | + | |03:33 |
− | | ఇది అతిశయమైన అంటువ్యాధి మరియు చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది | + | | ఇది అతిశయమైన అంటువ్యాధి మరియు చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. |
|- | |- | ||
− | | | + | |03:39 |
− | | ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం | + | | ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |03:43 |
| పొంగు | | పొంగు | ||
|- | |- | ||
− | | | + | |03:47 |
− | | | + | |పొంగు యొక్క స్ఫోటనముల నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల , |
|- | |- | ||
− | | | + | |03:52 |
− | | | + | |ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది. |
|- | |- | ||
− | | 03:57 | + | |03:57 |
− | | | + | |ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే |
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:03 |
− | + | |పొంగు టీకా మందు తీసుకోకపోతే అపాయము ఎక్కువగా వుంటుంది | |
− | + | ||
− | + | ||
− | | | + | |
− | అపాయము ఎక్కువగా వుంటుంది | + | |
|- | |- | ||
− | | | + | |04:08 |
− | | ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం | + | | ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం. |
|- | |- | ||
− | | 04:14 | + | |04:14 |
− | | వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి | + | | వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:20 |
− | | ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది | + | | ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:26 |
− | | కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి | + | | కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి. |
− | + | ||
|- | |- | ||
− | | 04:33 | + | |04:33 |
− | | స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది | + | | స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:38 |
− | | స్నానం చేసాక ఒంటిని తుడవాలి | + | | స్నానం చేసాక ఒంటిని తుడవాలి . |
− | + | ||
|- | |- | ||
− | | 04:42 | + | |04:42 |
− | | చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి | + | | చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:49 |
− | | వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి | + | | వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి. |
− | + | ||
|- | |- | ||
− | | 04:55 | + | |04:55 |
− | | ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి | + | | ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | | 05:02 | + | |05:02 |
− | | పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం | + | | పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |05:08 |
− | | ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు | + | | ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:10 |
− | | ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి | + | | ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి. |
|- | |- | ||
− | | | + | |05:15 |
| వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది. | | వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |05:22 |
| ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది | | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది | ||
− | |||
|- | |- | ||
− | | | + | |05:28 |
− | | వింటున్నందుకు ధన్యవాదములు మరియు జాగ్రత్తగా వుండండి | + | | వింటున్నందుకు ధన్యవాదములు మరియు జాగ్రత్తగా వుండండి. |
|- | |- | ||
− | | 05:32 | + | |05:32 |
− | | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి | + | | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి. |
|- | |- | ||
− | | | + | |05:35 |
− | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును | + | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:39 |
− | | ఒక వేల మీకు మంచి | + | | ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
− | | | + | |05:44 |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:49 |
− | | ఆన్లైన్ పరిక్ష లో | + | | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణులైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:53 |
− | | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
− | | 06:01 | + | |06:01 |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము | + | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |06:05 |
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | | | + | |06:12 |
| ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. | | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. | ||
− | |||
|- | |- | ||
− | | 06:22 | + | |06:22 |
− | | ఈ స్క్రిప్ట్ కు | + | | ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో తోడ్పడిన వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |06:30 |
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . | | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . | ||
− | |||
|- | |- | ||
− | | | + | |06:33 |
| ధన్యవాదములు | | ధన్యవాదములు | ||
− | + | |- | |
|} | |} |
Latest revision as of 15:06, 27 March 2017
Time | Narration |
---|---|
00:07 | అశోక్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చి జ్వరం మరియు ఒంటి నొప్పులు అని తన బాధ చెప్పుకున్నాడు. |
00:13 | అతని భార్య, అనిత అతని చేతుల పై మరియు కాళ్ళ పై వున్న స్ఫోటనము లను గమనించిoది. |
00:19 | ఆమె భయపడి, తన భర్త పై అమ్మవారు ఆగ్రహించిoదని అంది. |
00:25 | ఆమె తన పిల్లలను తొందరగా ఇంట్లోంచి వేల్లిపోమoది. |
00:30 | ఆ తల్లి పిల్లలతో పాటు బయటికి వచ్చి బయట తాళం వేసిoది. |
00:35 | ఇంతలో, ఆ గ్రామంలోని వైద్యురాలు అటునుంచి వెళ్తూ అనితను పలకరించింది. |
00:44 | చిoతగా వున్న ఆ తల్లి మరియు పిల్లల ముఖవైకరిని గమనించి ఆ వైద్యురాలు ఏమి జరిగిoదని అడిగినది. |
00:51 | అమ్మ వారు తన భర్త పై ఆగ్రహం చుపించిoదని అనిత ఆ వైద్యురాలితో అంది. |
00:57 | ఆ వైద్యురాలు అనిత భర్తను చూస్తానని అంది. |
01:02 | కానీ అనిత తన భర్తను తను చూడడానికి నిరాకరించిoది. |
01:08 | కానీ వైద్యురాలు అనితను లెక్కచేయకుండా లోపటికి వెళ్ళింది . అనిత కూడా సంకోచిస్తూ లోపటికి వెళ్ళింది. |
01:16 | వైద్యురాలు అశోక్ ని పరీక్షించి అతనికి పొంగు వచ్చిoదని చెప్పింది . |
01:22 | కానీ అనిత కు మరియు అశోక్ కు పొంగు అంటే ఏoటో తెలియదు. |
01:26 | వాళ్ళు వైద్యురాలి వైపు సందేహముగా చూసారు. |
01:30 | డిజిటల్ డివైడ్ కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం . |
01:34 | ఇక్కడ మనం పొంగు గురించి, దాని లక్షణములను, కారణములను మరియు ఏమి చేయాలో, చేయకుడదో చూద్దాం. |
01:43 | ముందుగా పొంగు అంటే ఏంటో చూద్దాం. |
01:47 | పొంగు అనేది వైరస్ సంబంధిన అంటువ్యాధి.దీని వల్ల శరీరంపై దురదను పుట్టించే స్ఫోటనములు వస్తాయి. |
01:53 | ఈ వ్యాధిని నిరోదించడానికి పొంగు టీకామందు చక్కగా పని చేస్తుంది. |
01:59 | కానీ కొద్ది మంది కి ఈ టీకా మందు తీసుకున్న కూడా పొంగు వచ్చే అవకాశాలున్నవి. |
02:03 | కానీ ఇలాంటి వారికీ ఇది స్వల్పంగా వుంటుంది. |
02:06 | సాధారణముగా పొంగు అనేది స్వల్పమైనది మరియు మరణమ కలిగించేది కాదు. |
02:10 | కానీ కొన్ని సార్లు ఇది తీవ్రమైనది మరియు ఆస్పత్రి లో ఉండవలసి వస్తుంది లేకపోతే మరణం సంభవించును. |
02:18 | పొంగు అనేది |
02:21 | గర్భిని స్త్రీల కు, |
02:23 | అప్పుడే పుట్టిన పిల్లల కు, |
02:26 | మధ్య వయస్సు వారికి మరియు వయోజనులకు మరియు |
02:29 | రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వస్తుంది. |
02:32 | ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత వైరస్ మళ్లీ కనిపించదు. |
02:38 | ఒకవేళ రెండో సరి పొంగు వస్తే దానిని పుండ్లు అంటారు. |
02:45 | పొంగు యొక్క మరిన్ని లక్షణములను మనo ఇప్పుడు చూద్దాం. |
02:50 | జ్వరం రెండు రోజుల కన్నా ఎక్కువగా వుంటుంది. |
02:54 | ఎర్రని, వేడిగా ఉన్న, గాయములైన చర్మం. |
02:58 | విపరీతమైన మరియు ఇంటి చికిత్స తో కూడా నయం కానీ దురద. |
03:03 | రెండు వరాల కన్నా ఎక్కువగా వున్న దద్దురులు. |
03:08 | ఇప్పుడు మనం పొంగు యొక్క వ్యవధి మరియు స్పర్శశక్తి ని చూద్దాం. |
03:13 | పొంగు యొక్క స్ఫోటనములు మూడు నుండి ఐదు రోజుల్లో ఏర్పడుతాయి మరియు ఏడు నుండి పది రోజుల్లో పక్కు కడుతాయి. |
03:22 | వచ్చిన ఒకటి లేదా రెండు రోజుల్లో స్పర్శవలన వ్యాపించె అవకాశాలున్నవి. |
03:27 | స్ఫోటనములు పక్కు వచ్చేంత వరకు అంటువ్యాధి వచ్చే అవకాశాలున్నవి. |
03:33 | ఇది అతిశయమైన అంటువ్యాధి మరియు చాల తొందరగా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. |
03:39 | ఇప్పుడు పొంగు రావడానికి కారణములను చూద్దాం. |
03:43 | పొంగు |
03:47 | పొంగు యొక్క స్ఫోటనముల నుండి వచ్చే ధృవాన్ని తాకడం వల్ల , |
03:52 | ఈ వ్యాధి సంభవించిన రోగి మీ దగ్గరలో తుమ్మడం లేక దగ్గడం వల్ల వస్తుంది. |
03:57 | ఇంతకు ముందెప్పుడూ పొంగు రాకపోతే |
04:03 | పొంగు టీకా మందు తీసుకోకపోతే అపాయము ఎక్కువగా వుంటుంది |
04:08 | ఇప్పుడు మనం పొంగు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం. |
04:14 | వెంటనే వైద్యురాలిని కలసి ఇది దోమ లేక పురుగు కుట్టినది కాదని పొంగని నిర్ధారించుకోండి. |
04:20 | ఆహరం తక్కువగా తీసుకోండి. ఇంటి భోజనం మంచిది. |
04:26 | కొన్ని రోజుల వరకు ప్రతి మూడు లేదా నలుగు గంటలకి ఒక సారి చల్లని లేదా గోరువేచ్చిని నీటితో స్నానం చేయాలి. |
04:33 | స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేయండి. ఇది దురదను తగ్గిస్తుంది. |
04:38 | స్నానం చేసాక ఒంటిని తుడవాలి . |
04:42 | చాల వరకు నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , యవలు లేదా చల్ల పరిచే దాన్ని తీసుకోవాలి. |
04:49 | వ్యాది వేరే వారికీ అంట కుండా వ్యాది సోకిన రోగి బట్టలు వేరేగా ఉతకాలి. |
04:55 | ఒకవేళ మీకు పొంగు రాకపోతే లేదా మీరు పొంగు టీకా మందు తీసుకోక పోతే వెంట నే టీకా మందు తీసుకోండి. |
05:02 | పొంగు వస్తే ఏమి చేయకుడదో చూద్దాం. |
05:08 | ఎర్రని దురద పుట్టించే స్ఫోటనములను గోకవద్దు. |
05:10 | ఇది బాక్టీరియా ను వ్యాపిస్తుంది మరియు మచ్చ లు ఏర్పడుతాయి. |
05:15 | వేరే వారికీ దురం గ వుండాలి లేకపోతే వాళ్ళకి కూడా వ్యాది సోకుతుంది. |
05:22 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. వైద్య సహాయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది |
05:28 | వింటున్నందుకు ధన్యవాదములు మరియు జాగ్రత్తగా వుండండి. |
05:32 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి. |
05:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును. |
05:39 | ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది. |
05:49 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణులైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది. |
05:53 | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:01 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
06:05 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
06:12 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
06:22 | ఈ స్క్రిప్ట్ కు అనిమేషన్ లో తోడ్పడిన వారు ఆర్తి మరియు బొమ్మలు గీసిన వారు శౌరభ్ గాడ్గిల్. |
06:30 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . |
06:33 | ధన్యవాదములు |