Difference between revisions of "Drupal/C3/Adding-Functionalities-using-Modules/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |యాడింగ్ ఫంక్షనాలిటీస్ యుసింగ్ మాడ్యూల్స్ పై...")
 
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|ఈ టుటోరియల్లో  మాడ్యూల్స్ తో  సుపరిచితులం అవుదాం. బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ల గురించి నేర్చుకుందాం.  
+
|ఈ టుటోరియల్లో  మాడ్యూల్స్ తో  సుపరిచితులం అవుదాం. బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ల గురించి నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
|ఈ టుటోరియల్ రికార్డు చేయుటకు, నేను వాడుతున్నది:  ఉబంటు లినక్సు  ఆపరేటింగ్ సిస్టమ్,  ద్రుపల్ 8 మరియు  ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్. మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు.  
+
|ఈ టుటోరియల్ రికార్డు చేయుటకు, నేను వాడుతున్నది:  ఉబంటు లినక్సు  ఆపరేటింగ్ సిస్టమ్,  ద్రుపల్ 8 మరియు  ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.  
 +
 
 +
మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు.  
 
|-  
 
|-  
 
| 00:35
 
| 00:35
Line 16: Line 18:
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|దృపల్ సంపూర్ణ కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టంని అందిస్తుంది. ఐతే అప్పుడప్పుడు మనకు  ఇంకా ఎక్కువ  పరికరాలు కావల్సి ఉంటుంది, ఈ సందర్భం లో మాడ్యూల్స్ పనికొస్తాయి.
+
|దృపల్ సంపూర్ణ కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టంని అందిస్తుంది.
 +
 
 +
ఐతే అప్పుడప్పుడు మనకు  ఇంకా ఎక్కువ  పరికరాలు కావల్సి ఉంటుంది, ఈ సందర్భం లో మాడ్యూల్స్ పనికొస్తాయి.
 
|-  
 
|-  
 
| 00:53
 
| 00:53
Line 25: Line 29:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|వీటిని ఆఫ్ చేయగలం, కానీ ఊరికే  వెబ్ సైట్ కోర్ క్షేత్రానికి ఎఫ్ టి పి ఉపయోగించి వెళ్లవద్దు, అక్కాడ ఉన్న  మాడ్యూల్ ని తొలగించవద్దు.   
+
|వీటిని ఆఫ్ చేయగలం, కానీ ఊరికే  వెబ్ సైట్ కోర్ క్షేత్రానికి ఎఫ్ టి పి ఉపయోగించి వెళ్లవద్దు,  
 +
అక్కాడ ఉన్న  మాడ్యూల్ ని తొలగించవద్దు.   
 
|-
 
|-
 
|01:15
 
|01:15
Line 34: Line 39:
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|తరువాత, కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్స్ చూద్దాం. మనము ఇంతక ముందే ఒక మాడ్యూల్ ని ఇంస్టాల్ చేశాము, ముందే  Devel ని ఇన్స్టాల్ చేశాము  
+
|తరువాత, కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్స్ చూద్దాం.  
 +
మనము ఇంతక ముందే ఒక మాడ్యూల్ ని ఇంస్టాల్ చేశాము, ముందే  Devel ని ఇన్స్టాల్ చేశాము  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
Line 118: Line 124:
 
|-
 
|-
 
| 05:24   
 
| 05:24   
|బుక్ పేజ్ పై క్లిక్ చేయండి. టైటిల్ ని   Our Drupal Manual(అవర్ ద్రుపాల్ మ్యానుయాల్) అని  టైప్ చేద్దాం.  
+
|బుక్ పేజ్ పై క్లిక్ చేయండి. టైటిల్ ని Our Drupal Manual(అవర్ ద్రుపాల్ మ్యానుయాల్) అని  టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
Line 142: Line 148:
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
|ద్రుపాల్ కాన్సెప్ట్ పై క్లిక్ చెయండి . ఇక్కడ న్యావిగేషన్ ఉందని గమనించండి.
+
|ద్రుపాల్ కాన్సెప్ట్ పై క్లిక్ చెయండి. ఇక్కడ న్యావిగేషన్ ఉందని గమనించండి.
 
|-
 
|-
 
|06:34
 
|06:34
Line 166: Line 172:
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|అప్ క్లిక్ చేయండి. అది  మెయిన్ లెవెల్ కి తీసుకెళ్తుంది . ఒక బ్లాక్ ఉందని ముందే చెప్పానని జ్ఞ్యాపకం చేసుకోండి.
+
|అప్ క్లిక్ చేయండి. అది  మెయిన్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఒక బ్లాక్ ఉందని ముందే చెప్పానని జ్ఞ్యాపకం చేసుకోండి.
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41

Latest revision as of 16:18, 24 March 2017

Time Narration
00:01 యాడింగ్ ఫంక్షనాలిటీస్ యుసింగ్ మాడ్యూల్స్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ టుటోరియల్లో మాడ్యూల్స్ తో సుపరిచితులం అవుదాం. బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ల గురించి నేర్చుకుందాం.
00:19 ఈ టుటోరియల్ రికార్డు చేయుటకు, నేను వాడుతున్నది: ఉబంటు లినక్సు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.

మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు.

00:35 దృపల్ వెబ్ సైట్ కి ఒక కొత్త లక్షణాలని చేర్చాదానికి లేదా విస్తరించడానికి మాడ్యూల్స్ మరియు థీమ్స్ ప్రధాన మార్గ్రం .
00:42 దృపల్ సంపూర్ణ కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టంని అందిస్తుంది.

ఐతే అప్పుడప్పుడు మనకు ఇంకా ఎక్కువ పరికరాలు కావల్సి ఉంటుంది, ఈ సందర్భం లో మాడ్యూల్స్ పనికొస్తాయి.

00:53 మాడ్యూల్స్ దృపల్ వెబ్ సైట్ కి లక్షణాలను జోడిస్తాయి. దృపల్ లో 3 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి.
00:59 కోర్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి దృపల్ తో అప్రమేయంగా వస్తాయి.
01:06 వీటిని ఆఫ్ చేయగలం, కానీ ఊరికే వెబ్ సైట్ కోర్ క్షేత్రానికి ఎఫ్ టి పి ఉపయోగించి వెళ్లవద్దు,

అక్కాడ ఉన్న మాడ్యూల్ ని తొలగించవద్దు.

01:15 అవి దృపల్ వెబ్ సైట్ ని అప్ డేట్ చేసినప్పుడు పునఃస్థాపించబడుతాయి.
01:22 కోర్ మాడ్యూల్స్ దృపల్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటి కొరకు తయారుచేయబడినవి.
01:28 తరువాత, కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్స్ చూద్దాం.

మనము ఇంతక ముందే ఒక మాడ్యూల్ ని ఇంస్టాల్ చేశాము, ముందే Devel ని ఇన్స్టాల్ చేశాము

01:38 కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్ ని , సంగం లో ఉన్న ఎవరో ఒకరు దోహదం చేసి ఉంటారు. మరియు, అది drupal.org వద్ద అందుబాటులో ఉంది.
01:49 చివరి మాడ్యూల్ రకం, కస్టమ్ మాడ్యూల్.
01:52 మన ప్రాజెక్ట్ కి కావల్సిన నిర్ధిష్ట ఫంక్షనాలిటి కస్టమ్ మాడ్యూల్ లో ఉంటుంది. ఈ మాడ్యూల్ ఇంత వరకు అందుబాటులో లేదు, ఎవరు ఇలాంటిది ఆలోచించలేదు.
02:07 అంటే దీనిని మనం స్వయంగా నిర్మించుకోవచ్చు లేదా ఇంకొకరిని నుండి కొనుగోలు చేయవచ్చు.
02:15 ద్రుపాల్ కోసం ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి .
02:20 drupal.org, వద్ద ఇప్పటికే 32,458 మాడ్యూల్స్ ఉన్నాయని చూడగలరు.
02:30 మాడ్యూల్లు రకరకాల పనులను చేస్తాయి.
02:33 ఒక మాడ్యూల్ కంటెంట్ టైప్ కి ఫీల్డ్ ని చేరుస్తే, ఇంకొకటి పూర్తిగా ఒక వోటింగ్ సిస్టం ని మన వెబ్సైట్ కు చేర్చవచ్చు.
02:45 ఐతే మనం ఉపయోగిస్తున్న దృపల్ వర్షన్ కి సరిపడే మాడ్యూల్ ని మాత్రమే వాడగలం.
02:51 అందుకే మన మాడ్యూలను drupal.org/project/modules వద్ద ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది.
03:03 ఫిల్టర్ చేసినప్పుడు,వాటి ప్రసిద్దికనుగుణంగా ఒక జాబితా నిర్మించబడుతుంది.
03:09 మొదటి మూడు లేదా నాలుగు పేజీ లలో చాలా పాపూలర్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. అంటే ఇవి వేరే మాడ్యూల్స్ కన్నా అధికంగా ఉపయోగించబడినవి మరియు తరచుగా ఉపయగపడెవి అని అర్థం.
03:21 క్లుప్తంగా చప్పాలంటే, మాడ్యూల్లు ఫీచర్ లను చేరుస్తాయి మరియు ఎన్నో మాడ్యూల్లు drupal.orgలో ఉచితంగా ఉన్నాయి.
03:30 ముందే తయారుచేసిన వెబ్ సైట్ ని తెరుద్దాం, ఎక్స్ టెండ్ పై క్లిక్ చేసి క్రిందికి స్క్రాల్ చెయండి.
03:38 ఇక్కడ అప్రమేయంగా దృపల్ తో వచ్చే మాడ్యూల్స్ ఉన్నాయి. కానీ అవి ఆన్ చేసి లేవు.
03:48 బుక్ మాడ్యూల్ ని ఎనేబల్ చేద్దాం.
03:53 క్రిందికి స్క్రాల్ చేస్తే ఫోరం మాడ్యూల్ కనిపిస్తుంది, దానిని కూడా ఆన్ చేద్దాం.
04:01 మనం రెండు విభిన్న మాడ్యూల్లను ఒకే సారి ఆన్ చేయగలం.
04:07 క్రిందికి స్క్రాల్ చేసి ఇన్ స్టాల్ పై క్లిక్ చేయండి.
04:12 బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ రెండూ వేరే వేరే రకాల మాడ్యూల్లు.
04:19 ఐతే ఇవి రెండూ సరి కొత్త కంటెంట్ రకాలను క్రియేట్ చేయగలవు, మరియు దృపల్ని విస్తరించి అందులో మరిన్ని ఫూంక్షనాలిటిలను చేర్చగలవు.
04:29 అవి మాడ్యూల్లు అయినప్పటికి దృపల్ మాడ్యూల్స్ వేరే వేరే పనులను నిర్వహిస్తాయి.
04:35 మీరు మీ వెబ్ సైట్ కు కావలసినప్పుడు కొత్త ఫీచర్ల ను జోడించాలంటే, ఎక్కడైతే అది ఒక కొత్త ఫంక్షనాలిటీ కావచ్చు లేదా ఒక ఫీల్డ్ టైప్ కావచ్చు.
04:45 దృపల్ కోర్ ని విస్తరించేందుకు ఒక మాడ్యూల్ ని చేర్చగలరు.
04:50 ఇప్పుడు స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేయగలరు. మనకు రెండు కొత్త కంటెంట్ టైప్ లు, బుక్ పేజ్ మరియు ఫోరం టాపిక్ కనిపిస్తున్నాయి.
05:03 కంటెంట్ మరియు యాడ్ కంటెంట్ పై క్లిక్ చేసి బుక్ పేజ్ కంటెంట్ టైప్ కి చెక్ వేయండి.
05:11 బుక్ పేజ్ మన సైట్ పై అధ్యాయాలు, న్యావిగేషన్లు మరియు మనకు కావలసిన చోటు పెట్ట గలిగే బ్లాక్ తో సహా ఒక పూర్తి బుక్ ని సృష్టిస్తుంది .
05:24 బుక్ పేజ్ పై క్లిక్ చేయండి. టైటిల్ ని Our Drupal Manual(అవర్ ద్రుపాల్ మ్యానుయాల్) అని టైప్ చేద్దాం.
05:30 బాడీ లో This is the beginning of our Drupal manual టైప్ చేద్దాం.
05:36 మన పుబ్లికేషన్ సెట్టింగ్స్ లో న్యూ సెట్టింగ్ ఉంది.
05:41 బుక్ ఔట్ లైన్ పై క్లిక్ చేసి నాన్ ని క్రియేట్ న్యూ బుక్ కి మార్చండి. తరువాత సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చెయండి.
05:55 ఇక్కడ యాడ్ చైల్డ్ పేజ్ పేరుతో ఉన్నకొత్త లింక్ ని గమనించండి. drupal.org వద్ద డాక్యుమెంటేషన్ పై క్లిక్ చెయండి.
06:06 ఇప్పుడు అండర్స్టాండింగ్ ద్రుపాల్ పై క్లిక్ చేస్తే బుక్ మాడ్యూల్ కనిపిస్తుంది.
06:12 ఇక్కడ కుడి చేతి వైపు, న్యావిగేషన్ ఉంది. పేజీ చివరికి మరి కొంత స్వయం నిర్మిత న్యావిగేషన్ ఉంది
06:24 ఎడమ చేతి వైపు లింక్స్ ఉన్నాయి.
06:29 ద్రుపాల్ కాన్సెప్ట్ పై క్లిక్ చెయండి. ఇక్కడ న్యావిగేషన్ ఉందని గమనించండి.
06:34 మరియు మన కుడిచేతి వైపున్న న్యావిగేషన్ ని విస్తరిస్తే తరువాత ఏమౌతుందో చూపిస్తుంది.
06:42 మనం బుక్ మాడ్యూల్ని ఉపయోగించి పూర్తీ మరియు క్లిష్ట మైన యూసర్ గైడ్లు లేదా మరెన్నో రకాల బుక్ లను నిర్మించవచ్చు.
06:51 మన వెబ్ సైట్ కి వెళ్ళి యాడ్ చైల్డ్ పేజ్ ని క్లిక్ చేద్దాం.
06:57 ఇంస్టాల్లింగ్ ద్రుపల్ అనే టైటల్ ఇవ్వం డి మరియు బాడీ లో This is where we explain how to install Drupal టైప్ చేయండి.
07:08 మనం శ్రుష్టించే దృపల్ మ్యానువల్ లో తనకుతానే పెట్టబడింది గమనించండి. ఇది జరిగింది ఎందుకంటే మనము Create Book page పై క్లిక్ చేశాము.
07:20 సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి.
07:23 మనకోసం న్యావిగేషన్ తనకుతానే నిర్మించబడినదని గమనించండి.
07:29 అప్ క్లిక్ చేయండి. అది మెయిన్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఒక బ్లాక్ ఉందని ముందే చెప్పానని జ్ఞ్యాపకం చేసుకోండి.
07:41 స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఔట్ పై క్లిక్ చేయండి.
07:45 మరియు సైడ్ బార్ ఫస్ట్ లో బ్లాక్ ని పెడదాం. ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చేస్తే బుక్ న్యావిగేషన్ మేను కనిపిస్తుంది.
07:56 ప్లేస్ బ్లాక్ క్లిక్ చేసి, సేవ్ బ్లాక్ పై క్లిక్ చేయండి.
08:01 సేవ్ బ్లాక్స్ క్లిక్ చేసి మన సైట్ కి వెళ్దాం. ఇక్కడ బుక్ న్యావిగేషన్, అవర్ దృపల్ మ్యానువల్, మరియు ఇంస్టాల్లింగ్ దృపల్ ఉన్నాయి.
08:14 ఇది కొత్త చైల్డ్ పేజెస్ చేర్చినా కొద్ది అవసరానికి తగ్గట్టుగా చిన్నదౌతుంది మరియు విస్తరిస్తుంది.
08:21 గుర్తుంచుకోండి drupal.orgకి వెళ్ళి, బుక్ మాడ్యూల్ ఉపయోగించే యూసర్ మాన్యువల్ లేదా డాక్యుమెంటేషన్ ని బ్రౌసే చేసి ఈ కార్యం పూర్తిచేయగలరు.
08:35 ఇది చాలా శక్తివంతమైనది, ఇలాంటి కంటెంట్ మీ వెబ్ సైట్ కి కావాలి. ఇక్కడ మీరు టైటల్ మరియు బాడీ కి పరిమితం కారు.
08:47 మీరు బుక్ మాడ్యూల్ తో వచ్చే కంటెంట్ టైప్ కి ఫీల్డ్స్ చేర్చగలరు.
08:53 ఫోరం నుండి వెబ్ సైట్ కి లాభం ఉంటే, ఫోరం మాడ్యూల్ చాలా సహాయపడుతుంది.
09:01 కంటెంట్ పై క్లిక్ చేసి యాడ్ కంటెంట్ పై క్లిక్ చేయండి.
09:07 ఫోరం మాడ్యూల్, ఫోరం టాపిక్ అనే కొత్త కంటెంట్ టైప్ ని శ్రుష్టిస్తుంది.
09:13 వీటికి ఫీల్డ్స్ చేర్చగలమ్, అంటే టైటల్ మరియు బాడీ కి మాత్రమే పరిమితం కారు.
09:21 ఫోరం టాపిక్ పై క్లిక్ చేయండి. కొత్త ఫోరం టాపిక్, Learning Drupal ప్రవేశ పెట్టండి. ఫోరంస్ లో General discussion ఎంచుకోండి.
09:35 బాడీ లో Hi, I’m just learning Drupal. Can someone help me? అని టైప్ చేయండి.
09:42 సేవ్ అండ్ పుబ్లిష్ పై క్లిక్ చేయండి.
09:45 ఇప్పుడు, ఫోరం కంటెంట్ టైప్ లో ఉంది గనుక , కామెంట్స్ ద్వారా జవాబులు ఇస్తారు.
09:53 ఒక కామెంట్ చేర్చుదాం. Sure I can help. You should just read everything at Drupalville! టైప్ చేసి సేవ్ చేయండి.
10:07 మనం సూపర్ యూసర్ లా లాగ్ ఇన్ చేసాము కనుక అవి స్వయంచాలకంగా ఆమోదించబడ్డాయి.
10:14 జనెరల్ డిస్కషన్ పై క్లిక్ చేస్తే ఒక జనరల్ డిస్కషన్ కనిపిస్తుంది.
10:21 లర్నింగ్ దృపల్ అని పిలవబడే ఫోరం టాపిక్ ఒక కామెంట్ తో సహా ఉంది.
10:25 కామెంట్ పై క్లిక్ చేసి, కామెంట్ లను జోడించడం కొనసాగించవచ్చు, ఈ ప్రకారంగా అన్ని రకాల ఫోరం లను సృష్టించవచ్చు.
10:37 ఫోరమ్స్ పై క్లిక్ చేయండి.
10:41 ఇక్కడ క్లిక్ చేసి, జనరల్ డిస్కషన్ లో ఉండే కొత్త ఫోరం టాపిక్ లను చేర్చవచ్చు. ఐతే అడ్మినిస్ట్రేటర్ లుగా మీకు మరిన్ని ఫోర్మంల అవసరం ఉండవచ్చు.
10:55 కొత్త ఫోరంస్ చేర్చేందుకు స్ట్రక్చర్ క్లిక్ చేసి ఫోరంస్ క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త ఫోరం లను మరియు కొత్త కంటేనర్ లను చేర్చవచ్చు.
11:07 నేను ఫోరం లను చేర్చగలను మరియు వాటిని నాకనుగుణంగా క్రమ పర్చగలను.
11:18 కంటెంట్ కి వెళ్దాం, అందులో యాడ్ కంటెంట్ మరియు ఫోరం టాపిక్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను వేరే ఫోరంస్ లో కూడా పెట్టవచ్చు.
11:31 ఇలా ఒక మంచి ఫోరంని మన దృపల్ వెబ్ సైట్ పై నిర్వహించవచ్చు.
11:38 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాము. ఈ టుటోరియల్ లో నేర్చుకున్న విషయాలు: మాడ్యూల్స్ యొక్క పరిచయం, బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్.
12:05 ఈ వీడియో అక్క్వ మరియు ఓఎస్ ట్రైనింగ్ (Acquia and OS Training) నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు సవరించారు.
12:16 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
12:25 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు నిర్వహిoచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
12:35 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
12:49 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig