Drupal/C3/Adding-Functionalities-using-Modules/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | యాడింగ్ ఫంక్షనాలిటీస్ యుసింగ్ మాడ్యూల్స్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ టుటోరియల్లో మాడ్యూల్స్ తో సుపరిచితులం అవుదాం. బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ల గురించి నేర్చుకుందాం. |
00:19 | ఈ టుటోరియల్ రికార్డు చేయుటకు, నేను వాడుతున్నది: ఉబంటు లినక్సు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:35 | దృపల్ వెబ్ సైట్ కి ఒక కొత్త లక్షణాలని చేర్చాదానికి లేదా విస్తరించడానికి మాడ్యూల్స్ మరియు థీమ్స్ ప్రధాన మార్గ్రం . |
00:42 | దృపల్ సంపూర్ణ కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టంని అందిస్తుంది.
ఐతే అప్పుడప్పుడు మనకు ఇంకా ఎక్కువ పరికరాలు కావల్సి ఉంటుంది, ఈ సందర్భం లో మాడ్యూల్స్ పనికొస్తాయి. |
00:53 | మాడ్యూల్స్ దృపల్ వెబ్ సైట్ కి లక్షణాలను జోడిస్తాయి. దృపల్ లో 3 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. |
00:59 | కోర్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి దృపల్ తో అప్రమేయంగా వస్తాయి. |
01:06 | వీటిని ఆఫ్ చేయగలం, కానీ ఊరికే వెబ్ సైట్ కోర్ క్షేత్రానికి ఎఫ్ టి పి ఉపయోగించి వెళ్లవద్దు,
అక్కాడ ఉన్న మాడ్యూల్ ని తొలగించవద్దు. |
01:15 | అవి దృపల్ వెబ్ సైట్ ని అప్ డేట్ చేసినప్పుడు పునఃస్థాపించబడుతాయి. |
01:22 | కోర్ మాడ్యూల్స్ దృపల్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటి కొరకు తయారుచేయబడినవి. |
01:28 | తరువాత, కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్స్ చూద్దాం.
మనము ఇంతక ముందే ఒక మాడ్యూల్ ని ఇంస్టాల్ చేశాము, ముందే Devel ని ఇన్స్టాల్ చేశాము |
01:38 | కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్ ని , సంగం లో ఉన్న ఎవరో ఒకరు దోహదం చేసి ఉంటారు. మరియు, అది drupal.org వద్ద అందుబాటులో ఉంది. |
01:49 | చివరి మాడ్యూల్ రకం, కస్టమ్ మాడ్యూల్. |
01:52 | మన ప్రాజెక్ట్ కి కావల్సిన నిర్ధిష్ట ఫంక్షనాలిటి కస్టమ్ మాడ్యూల్ లో ఉంటుంది. ఈ మాడ్యూల్ ఇంత వరకు అందుబాటులో లేదు, ఎవరు ఇలాంటిది ఆలోచించలేదు. |
02:07 | అంటే దీనిని మనం స్వయంగా నిర్మించుకోవచ్చు లేదా ఇంకొకరిని నుండి కొనుగోలు చేయవచ్చు. |
02:15 | ద్రుపాల్ కోసం ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి . |
02:20 | drupal.org, వద్ద ఇప్పటికే 32,458 మాడ్యూల్స్ ఉన్నాయని చూడగలరు. |
02:30 | మాడ్యూల్లు రకరకాల పనులను చేస్తాయి. |
02:33 | ఒక మాడ్యూల్ కంటెంట్ టైప్ కి ఫీల్డ్ ని చేరుస్తే, ఇంకొకటి పూర్తిగా ఒక వోటింగ్ సిస్టం ని మన వెబ్సైట్ కు చేర్చవచ్చు. |
02:45 | ఐతే మనం ఉపయోగిస్తున్న దృపల్ వర్షన్ కి సరిపడే మాడ్యూల్ ని మాత్రమే వాడగలం. |
02:51 | అందుకే మన మాడ్యూలను drupal.org/project/modules వద్ద ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. |
03:03 | ఫిల్టర్ చేసినప్పుడు,వాటి ప్రసిద్దికనుగుణంగా ఒక జాబితా నిర్మించబడుతుంది. |
03:09 | మొదటి మూడు లేదా నాలుగు పేజీ లలో చాలా పాపూలర్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. అంటే ఇవి వేరే మాడ్యూల్స్ కన్నా అధికంగా ఉపయోగించబడినవి మరియు తరచుగా ఉపయగపడెవి అని అర్థం. |
03:21 | క్లుప్తంగా చప్పాలంటే, మాడ్యూల్లు ఫీచర్ లను చేరుస్తాయి మరియు ఎన్నో మాడ్యూల్లు drupal.orgలో ఉచితంగా ఉన్నాయి. |
03:30 | ముందే తయారుచేసిన వెబ్ సైట్ ని తెరుద్దాం, ఎక్స్ టెండ్ పై క్లిక్ చేసి క్రిందికి స్క్రాల్ చెయండి. |
03:38 | ఇక్కడ అప్రమేయంగా దృపల్ తో వచ్చే మాడ్యూల్స్ ఉన్నాయి. కానీ అవి ఆన్ చేసి లేవు. |
03:48 | బుక్ మాడ్యూల్ ని ఎనేబల్ చేద్దాం. |
03:53 | క్రిందికి స్క్రాల్ చేస్తే ఫోరం మాడ్యూల్ కనిపిస్తుంది, దానిని కూడా ఆన్ చేద్దాం. |
04:01 | మనం రెండు విభిన్న మాడ్యూల్లను ఒకే సారి ఆన్ చేయగలం. |
04:07 | క్రిందికి స్క్రాల్ చేసి ఇన్ స్టాల్ పై క్లిక్ చేయండి. |
04:12 | బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్ రెండూ వేరే వేరే రకాల మాడ్యూల్లు. |
04:19 | ఐతే ఇవి రెండూ సరి కొత్త కంటెంట్ రకాలను క్రియేట్ చేయగలవు, మరియు దృపల్ని విస్తరించి అందులో మరిన్ని ఫూంక్షనాలిటిలను చేర్చగలవు. |
04:29 | అవి మాడ్యూల్లు అయినప్పటికి దృపల్ మాడ్యూల్స్ వేరే వేరే పనులను నిర్వహిస్తాయి. |
04:35 | మీరు మీ వెబ్ సైట్ కు కావలసినప్పుడు కొత్త ఫీచర్ల ను జోడించాలంటే, ఎక్కడైతే అది ఒక కొత్త ఫంక్షనాలిటీ కావచ్చు లేదా ఒక ఫీల్డ్ టైప్ కావచ్చు. |
04:45 | దృపల్ కోర్ ని విస్తరించేందుకు ఒక మాడ్యూల్ ని చేర్చగలరు. |
04:50 | ఇప్పుడు స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేయగలరు. మనకు రెండు కొత్త కంటెంట్ టైప్ లు, బుక్ పేజ్ మరియు ఫోరం టాపిక్ కనిపిస్తున్నాయి. |
05:03 | కంటెంట్ మరియు యాడ్ కంటెంట్ పై క్లిక్ చేసి బుక్ పేజ్ కంటెంట్ టైప్ కి చెక్ వేయండి. |
05:11 | బుక్ పేజ్ మన సైట్ పై అధ్యాయాలు, న్యావిగేషన్లు మరియు మనకు కావలసిన చోటు పెట్ట గలిగే బ్లాక్ తో సహా ఒక పూర్తి బుక్ ని సృష్టిస్తుంది . |
05:24 | బుక్ పేజ్ పై క్లిక్ చేయండి. టైటిల్ ని Our Drupal Manual(అవర్ ద్రుపాల్ మ్యానుయాల్) అని టైప్ చేద్దాం. |
05:30 | బాడీ లో This is the beginning of our Drupal manual టైప్ చేద్దాం. |
05:36 | మన పుబ్లికేషన్ సెట్టింగ్స్ లో న్యూ సెట్టింగ్ ఉంది. |
05:41 | బుక్ ఔట్ లైన్ పై క్లిక్ చేసి నాన్ ని క్రియేట్ న్యూ బుక్ కి మార్చండి. తరువాత సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చెయండి. |
05:55 | ఇక్కడ యాడ్ చైల్డ్ పేజ్ పేరుతో ఉన్నకొత్త లింక్ ని గమనించండి. drupal.org వద్ద డాక్యుమెంటేషన్ పై క్లిక్ చెయండి. |
06:06 | ఇప్పుడు అండర్స్టాండింగ్ ద్రుపాల్ పై క్లిక్ చేస్తే బుక్ మాడ్యూల్ కనిపిస్తుంది. |
06:12 | ఇక్కడ కుడి చేతి వైపు, న్యావిగేషన్ ఉంది. పేజీ చివరికి మరి కొంత స్వయం నిర్మిత న్యావిగేషన్ ఉంది |
06:24 | ఎడమ చేతి వైపు లింక్స్ ఉన్నాయి. |
06:29 | ద్రుపాల్ కాన్సెప్ట్ పై క్లిక్ చెయండి. ఇక్కడ న్యావిగేషన్ ఉందని గమనించండి. |
06:34 | మరియు మన కుడిచేతి వైపున్న న్యావిగేషన్ ని విస్తరిస్తే తరువాత ఏమౌతుందో చూపిస్తుంది. |
06:42 | మనం బుక్ మాడ్యూల్ని ఉపయోగించి పూర్తీ మరియు క్లిష్ట మైన యూసర్ గైడ్లు లేదా మరెన్నో రకాల బుక్ లను నిర్మించవచ్చు. |
06:51 | మన వెబ్ సైట్ కి వెళ్ళి యాడ్ చైల్డ్ పేజ్ ని క్లిక్ చేద్దాం. |
06:57 | ఇంస్టాల్లింగ్ ద్రుపల్ అనే టైటల్ ఇవ్వం డి మరియు బాడీ లో This is where we explain how to install Drupal టైప్ చేయండి. |
07:08 | మనం శ్రుష్టించే దృపల్ మ్యానువల్ లో తనకుతానే పెట్టబడింది గమనించండి. ఇది జరిగింది ఎందుకంటే మనము Create Book page పై క్లిక్ చేశాము. |
07:20 | సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. |
07:23 | మనకోసం న్యావిగేషన్ తనకుతానే నిర్మించబడినదని గమనించండి. |
07:29 | అప్ క్లిక్ చేయండి. అది మెయిన్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఒక బ్లాక్ ఉందని ముందే చెప్పానని జ్ఞ్యాపకం చేసుకోండి. |
07:41 | స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఔట్ పై క్లిక్ చేయండి. |
07:45 | మరియు సైడ్ బార్ ఫస్ట్ లో బ్లాక్ ని పెడదాం. ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చేస్తే బుక్ న్యావిగేషన్ మేను కనిపిస్తుంది. |
07:56 | ప్లేస్ బ్లాక్ క్లిక్ చేసి, సేవ్ బ్లాక్ పై క్లిక్ చేయండి. |
08:01 | సేవ్ బ్లాక్స్ క్లిక్ చేసి మన సైట్ కి వెళ్దాం. ఇక్కడ బుక్ న్యావిగేషన్, అవర్ దృపల్ మ్యానువల్, మరియు ఇంస్టాల్లింగ్ దృపల్ ఉన్నాయి. |
08:14 | ఇది కొత్త చైల్డ్ పేజెస్ చేర్చినా కొద్ది అవసరానికి తగ్గట్టుగా చిన్నదౌతుంది మరియు విస్తరిస్తుంది. |
08:21 | గుర్తుంచుకోండి drupal.orgకి వెళ్ళి, బుక్ మాడ్యూల్ ఉపయోగించే యూసర్ మాన్యువల్ లేదా డాక్యుమెంటేషన్ ని బ్రౌసే చేసి ఈ కార్యం పూర్తిచేయగలరు. |
08:35 | ఇది చాలా శక్తివంతమైనది, ఇలాంటి కంటెంట్ మీ వెబ్ సైట్ కి కావాలి. ఇక్కడ మీరు టైటల్ మరియు బాడీ కి పరిమితం కారు. |
08:47 | మీరు బుక్ మాడ్యూల్ తో వచ్చే కంటెంట్ టైప్ కి ఫీల్డ్స్ చేర్చగలరు. |
08:53 | ఫోరం నుండి వెబ్ సైట్ కి లాభం ఉంటే, ఫోరం మాడ్యూల్ చాలా సహాయపడుతుంది. |
09:01 | కంటెంట్ పై క్లిక్ చేసి యాడ్ కంటెంట్ పై క్లిక్ చేయండి. |
09:07 | ఫోరం మాడ్యూల్, ఫోరం టాపిక్ అనే కొత్త కంటెంట్ టైప్ ని శ్రుష్టిస్తుంది. |
09:13 | వీటికి ఫీల్డ్స్ చేర్చగలమ్, అంటే టైటల్ మరియు బాడీ కి మాత్రమే పరిమితం కారు. |
09:21 | ఫోరం టాపిక్ పై క్లిక్ చేయండి. కొత్త ఫోరం టాపిక్, Learning Drupal ప్రవేశ పెట్టండి. ఫోరంస్ లో General discussion ఎంచుకోండి. |
09:35 | బాడీ లో Hi, I’m just learning Drupal. Can someone help me? అని టైప్ చేయండి. |
09:42 | సేవ్ అండ్ పుబ్లిష్ పై క్లిక్ చేయండి. |
09:45 | ఇప్పుడు, ఫోరం కంటెంట్ టైప్ లో ఉంది గనుక , కామెంట్స్ ద్వారా జవాబులు ఇస్తారు. |
09:53 | ఒక కామెంట్ చేర్చుదాం. Sure I can help. You should just read everything at Drupalville! టైప్ చేసి సేవ్ చేయండి. |
10:07 | మనం సూపర్ యూసర్ లా లాగ్ ఇన్ చేసాము కనుక అవి స్వయంచాలకంగా ఆమోదించబడ్డాయి. |
10:14 | జనెరల్ డిస్కషన్ పై క్లిక్ చేస్తే ఒక జనరల్ డిస్కషన్ కనిపిస్తుంది. |
10:21 | లర్నింగ్ దృపల్ అని పిలవబడే ఫోరం టాపిక్ ఒక కామెంట్ తో సహా ఉంది. |
10:25 | కామెంట్ పై క్లిక్ చేసి, కామెంట్ లను జోడించడం కొనసాగించవచ్చు, ఈ ప్రకారంగా అన్ని రకాల ఫోరం లను సృష్టించవచ్చు. |
10:37 | ఫోరమ్స్ పై క్లిక్ చేయండి. |
10:41 | ఇక్కడ క్లిక్ చేసి, జనరల్ డిస్కషన్ లో ఉండే కొత్త ఫోరం టాపిక్ లను చేర్చవచ్చు. ఐతే అడ్మినిస్ట్రేటర్ లుగా మీకు మరిన్ని ఫోర్మంల అవసరం ఉండవచ్చు. |
10:55 | కొత్త ఫోరంస్ చేర్చేందుకు స్ట్రక్చర్ క్లిక్ చేసి ఫోరంస్ క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త ఫోరం లను మరియు కొత్త కంటేనర్ లను చేర్చవచ్చు. |
11:07 | నేను ఫోరం లను చేర్చగలను మరియు వాటిని నాకనుగుణంగా క్రమ పర్చగలను. |
11:18 | కంటెంట్ కి వెళ్దాం, అందులో యాడ్ కంటెంట్ మరియు ఫోరం టాపిక్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను వేరే ఫోరంస్ లో కూడా పెట్టవచ్చు. |
11:31 | ఇలా ఒక మంచి ఫోరంని మన దృపల్ వెబ్ సైట్ పై నిర్వహించవచ్చు. |
11:38 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాము. ఈ టుటోరియల్ లో నేర్చుకున్న విషయాలు: మాడ్యూల్స్ యొక్క పరిచయం, బుక్ మాడ్యూల్ మరియు ఫోరం మాడ్యూల్. |
12:05 | ఈ వీడియో అక్క్వ మరియు ఓఎస్ ట్రైనింగ్ (Acquia and OS Training) నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు సవరించారు. |
12:16 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
12:25 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు నిర్వహిoచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
12:35 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
12:49 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |