Difference between revisions of "Drupal/C2/Displaying-Contents-using-Views/Telugu"
From Script | Spoken-Tutorial
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | ఉదాహరణకు, మీరు ఒక లైబ్రరీ కు వెళ్ళి కింది ప్రమాణాల తో పుస్తకాల స్టాక్ కోసం లైబ్రేరియన్ ను అడిగితే | + | | ఉదాహరణకు, మీరు ఒక లైబ్రరీ కు వెళ్ళి కింది ప్రమాణాల తో పుస్తకాల స్టాక్ కోసం లైబ్రేరియన్ ను అడిగితే- 1905 కన్న ముందు ప్రచురించబడినవి, ఆ రచయిత చివరి పేరు "M" తో మొదలవుతుంది. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | |వ్యూస్ ని సెట్ చేయడానికి ఒక సరళమైన 5 దశల ప్రక్రియ ఉంది. వ్యూస్ యొక్క వర్క్ ఫ్లో | + | |వ్యూస్ ని సెట్ చేయడానికి ఒక సరళమైన 5 దశల ప్రక్రియ ఉంది. వ్యూస్ యొక్క వర్క్ ఫ్లో , డిస్ప్లే ఎంచుకోండి. ఫార్మాట్ సెట్ చేయండి. |
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | |సేవ్ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పరిచయం లో పేర్కొన్న స్క్రీన్ కు యాక్సిస్ | + | |సేవ్ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పరిచయం లో పేర్కొన్న స్క్రీన్ కు యాక్సిస్ వుంది. |
|- | |- | ||
| 03:51 | | 03:51 |
Latest revision as of 16:00, 24 March 2017
Time | Narration |
00:01 | డిస్‌ప్లేయింగ్ కంటెంట్స్ యూసింగ్ వ్యూస్(Displaying Contents using Views) పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, వ్యూస్, టీజర్‌తో ఒక పేజీ మరియు సాధారణ బ్లాక్ వ్యూ. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను. మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు. |
00:31 | మొదట వ్యూస్ గురించి నేర్చుకుందాము. వ్యూస్ ను ఒకే విధమైన కంటెంట్ సేకరణ చూపించడానికి వాడుతాము. వ్యూస్ ను వివిధ ఫార్మాట్లలో చూపించవచ్చు. అనగా, |
00:43 | టేబల్స్, లిస్ట్స్, గేలరీ మొదలైనవి. |
00:49 | మనము నిర్వచించిన ప్రమాణాల ఆధారంగా ఇది మన కంటెంట్లను సెలెక్ట్, ఆర్డర్, ఫిల్టర్ మరియు ప్రెసెంట్ చేయగలదు. వ్యూస్ ఇతర సాఫ్ట్వేర్ల లో లాగా, అతిముఖ్యమైన రిపోర్ట్స్ లేదా క్వేరిరిజల్ట్స్. |
01:04 | ఉదాహరణకు, మీరు ఒక లైబ్రరీ కు వెళ్ళి కింది ప్రమాణాల తో పుస్తకాల స్టాక్ కోసం లైబ్రేరియన్ ను అడిగితే- 1905 కన్న ముందు ప్రచురించబడినవి, ఆ రచయిత చివరి పేరు "M" తో మొదలవుతుంది. |
01:19 | ఎక్కడైతే పుస్తకంలో 100 లేదా ఎక్కువ పేజీలు ఉన్నాయి మరియు వేటి కవర్లు ఎరుపు రంగులో ఉన్నాయి. |
01:25 | ఆలా అడిగినందుకు మిమల్ని లైబ్రరీ నుండి బయటకు పంపివేస్తారు. కానీ ద్రుపల్లో వ్యూస్‌తో దీన్ని చాలా సులభంగా చేయవచ్చు. |
01:34 | వ్యూస్ ని సెట్ చేయడానికి ఒక సరళమైన 5 దశల ప్రక్రియ ఉంది. వ్యూస్ యొక్క వర్క్ ఫ్లో , డిస్ప్లే ఎంచుకోండి. ఫార్మాట్ సెట్ చేయండి. |
01:45 | మీ ఫీల్డ్స్ వెతకండి. ఫిల్టర్‌ని అప్లై చేయండి. ఆపై ఫలితాలు సార్ట్ చేయండి. |
01:53 | ఇంతకు ముందు సృష్టించిన మన వెబ్‌సైట్‌ని తెరుద్దాం. |
01:58 | సరళమైన ద్రుపల్ సైట్ లో ప్రామాణిక వ్యూస్ సృష్టించడo నేర్చుకుందాం. |
02:04 | స్ట్రక్చర్ పై క్లిక్ చేసి, ఆపై వ్యూస్ క్లిక్ చేయండి. |
02:09 | ద్రుపల్ లో చాలా బిల్ట్ -ఇన్ వ్యూస్ ఉన్నవి. ఉదాహరణకు- కంటెంట్ వ్యూ అడ్మినిస్ట్రేటర్స్ ను కంటెంట్ నిర్వహించేOదుకు అనుమతిస్తుంది. |
02:20 | కస్టమ్ బ్లాక్ లైబ్రరీ, ఫైల్స్, ఫ్రంట్ పేజ్, పీపుల్, రీసెంట్ కామెంట్స్, రీసెంట్ కంటెంట్, టాక్సానమీ టర్మ్స్, హూస్ న్యూ మరియు హూస్ ఆన్లైన్ వీటికి కూడా అవే. |
02:37 | ఇవన్ని ద్రుపల్ తో వచ్చే వ్యూస్, వీటిని అప్డేట్ లేదా సవరించవచ్చు. |
02:44 | మొదట, టీజర్స్‌తో ఒక సరళమైన పేజీని సృష్టిద్దాం. ఇది మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక ల్యాండింగ్ పేజీ. |
02:54 | ఆడ్ న్యూ వ్యూ క్లిక్ చేసి ఈవెంట్స్ స్పాన్సర్డ్ గా పేరు ఇవ్వండి. |
03:02 | కంటెంట్ ఆఫ్ టైప్ని, ఆల్ నుండి ఈవెంట్స్ కు మరియు సోర్టెడ్ బై ని న్యూయస్ట్ ఫస్ట్ కు మార్చండి. |
03:11 | క్రియేట్ ఎ పేజ్ క్లిక్ చేయండి. టీజర్స్ యొక్క డిస్ప్లే ఫార్మాట్ అన్-ఫార్మట్టెడ్ లిస్ట్ గా ఉండనివ్వండి. |
03:20 | ఎందుకంటే ఇదివరకే మేనేజ్ డిస్ప్లే లో టీజర్ మోడ్ ఏర్పాటు చేశామ్. |
03:26 | క్రియేట్ఏ మెనూ లింక్‌పై క్లిక్ చేయండి. మెనూ డ్రాప్-డౌన్ కింద, మెయిన్ నావిగేషన్ ఎంచుకోండి. |
03:35 | ఇది మన సైట్ కు జోడించిన అన్ని ఈవెంట్స్ ని చూడటానికి సహాయపడుతుంది. |
03:41 | సేవ్ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పరిచయం లో పేర్కొన్న స్క్రీన్ కు యాక్సిస్ వుంది. |
03:51 | ఈ తెర ఒక పేజ్ చూపిస్తుంది. దీని ఫార్మాట్ టీజర్స్ యొక్క అన్ఫార్మట్టెడ్ లిస్ట్ అనగా ఫార్మాట్ చేయని జాబితా. |
03:59 | ఇక్కడ ఏ ఫీల్డ్స్ అవసరం లేదు ఎందుకంటే టీజర్ మోడ్ ఏర్పాటు చేశాం గనక. |
04:05 | ఫిల్టర్ క్రైటీరియా, పబ్లిష్డ్ ఈవెంట్స్. మరియు సోర్ట్ క్రైటీరియా అవరోహణ క్రమంలో వున్న ప్రచురణ తేదీ. |
04:16 | ఒకవేళ క్రిందికి స్క్రోల్ చేస్తే, ఇక్కడ శీఘ్ర ప్రివ్యూ చూడవచ్చు. |
04:21 | ఇది మీకు నచ్చకపోతే, దీనిని మార్చడం సులభం. దీనిని మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం. |
04:28 | ఇప్పటి కోసం సేవ్ క్లిక్ చేసి బ్యాక్ టు సైట్ క్లిక్ చేద్దాం. |
04:35 | మెయిన్ మెనూ లో ఈవెంట్స్ అనే ఒక కొత్త ట్యాబ్ మన అన్ని ఈవెంట్స్ యొక్క జాబితతో ఉంది. |
04:44 | ఇక్కడ వివిధ ఆకారాలు మరియు పరిమాణాల తో అన్ని ఈవెంట్ లోగోస్ ఉన్నాయి. |
04:50 | మన వద్ద ఈవెంట్ వెబ్సైట్ మరియు ఈవెంట్ డేట్ వుంది. |
04:55 | గుర్తుంచుకోoడి, ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే, ఈవెంట్ కంటెంట్ టైప్ కోసం మన టీజర్ మోడ్ లో నవీకరించవచ్చు. |
05:04 | అంతే! మన అన్ని ఈవెంట్స్ కోసం ఇది ల్యాండింగ్ పేజీ. |
05:09 | ద్రుపల్ యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి సమాచారాన్ని వెబ్సైట్ యొక్క బ్లాక్ రీజన్స్ లో లేదా సైడ్ బార్ లో ఉంచగల సామర్ధ్యం కలిగి ఉండడం. |
05:19 | గతంలో, ఒక కొత్త ఈవెంట్ జోడిస్తే, అది ఉండే ప్రతి పేజీ యొక్క సైడ్ బార్ వద్దకు వచ్చి, సైడ్ బార్ అప్డేట్ చేయాల్సి వుండేది. |
05:31 | ఇప్పుడు, వ్యూస్ కంటెంట్ ను స్వయంచాలకంగా అప్డేట్ చేస్తుంది. |
05:36 | స్ట్రక్చర్ క్లిక్ చేసి వ్యూస్ క్లిక్ చేయండి. |
05:41 | ఇక్కడకి చాలా సార్లు తిరిగి వస్తున్నాము గనక, స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్స్ కు జోడిద్దాం. ఆడ్ న్యూ వ్యూ క్లిక్ చేద్దాం. |
05:53 | వ్యూ నేమ్ లో రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్ టైపు చేయండి. ఇది మన సైట్ కు జోడించిన తాజా ఈవెంట్స్ జాబితా. |
06:04 | ఇప్పుడు, కంటెంట్ ఆఫ్ టైప్ని ఆల్ నుండి ఈవెంట్స్ కు మార్చండి. |
06:09 | క్రియేట్ ఏ బ్లాక్ ఎంచుకోండి. సోర్టెడ్ బై ని న్యూయెస్ట్ ఫస్ట్ గా వదిలివేయండి. |
06:18 | బ్లాక్ టైటిల్ లో, కేవలం వేరే పేరు మరియు శీర్షిక వుందని చూపించడానికి రీసెంట్లీ అడ్డెడ్ ఈవెంట్స్ టైప్ చేయండి. |
06:28 | ద్రుపల్, వ్యూస్ యొక్క వివిధ శైలి లను సృష్టించడానికి అనుమతిస్తుంది. దీనిని టైటిల్స్ యొక్క అన్ఫార్మట్టెడ్ లిస్ట్ గా, 5 ఐటమ్స్ పర్ బ్లాక్‌తో వదిలేద్దాం. |
06:40 | యూస్ ఏ పేజర్ కు చెక్ పెట్టకండి. ఒకవేళ పెడితే, పేజ్ వన్ ఆఫ్ త్రి, టు ఆఫ్ త్రి, మొదలైన పేజీ సంఖ్యలు బ్లాక్ దిగువన వస్తాయి. |
06:53 | సేవ్ ఆండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ప్రివ్యూ చూద్దాం. అది ఇటీవల చేర్చబడిన ఈవెంట్స్ యొక్క శీర్షికల జాబితా చూపిస్తుంది. |
07:05 | ఇక్కడ అది ఒక బ్లాక్ ని చూపిస్తుంది. ఫార్మటు ఒక అన్ ఫార్మట్టెడ్ లిస్ట్. ఫీల్డ్స్ అనగా టైటిల్ ఫీల్డ్స్. |
07:16 | ఫిల్టర్ క్రైటీరియా, పబ్లిష్డ్ ఈవెంట్స్ అవరోహణ క్రమంలో వున్న ప్రచురణ తేదీ. |
07:24 | సేవ్ క్లిక్ చేద్దాం. ఇది ఎక్కడ చూపబడదు. ఎందుకంటే మనమింకా బ్లాక్ పెట్ట లేదు. |
07:33 | స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఅవుట్ క్లిక్ చేయండి. సైడ్ బార్ ఫస్ట్ ప్రాంతం లో బ్లాక్ పెట్టండి. |
07:43 | ప్లేస్ బ్లాక్ క్లిక్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు, రీసెంట్ ఈవెంట్స్ అడ్డెడ్ అనే బ్లాక్ చూడగలరు. ప్లేస్ బ్లాక్ క్లిక్ చేయండి. |
07:54 | మనం ఇంకా బ్లాక్స్ గురించి వివరoగా నేర్చుకోలేదు కనుక, ఇప్పటి కోసం కేవలం సేవ్ క్లిక్ చేద్దాం. ఇది ప్రతి పేజీలో కనిపిస్తుంది. దీనిని తరువాత ఎడిట్ చేద్దాం. |
08:06 | ఇది సెర్చ్ తర్వాత ఆర్డర్ లో కనిపిస్తుంది. సేవ్ బ్లాక్స్ క్లిక్ చేయండి. |
08:13 | బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి. మన సైట్ లో తాజాగా చేర్చిన ఈవెంట్స్ తో ప్రతీ పేజీ లో ఒక కొత్త బ్లాక్ వుంది. |
08:24 | దీనిని మళ్ళీ కాన్ఫిగర్ చేసే అవసరం లేదు. దీనిని ఎక్కడైనా పెట్టవచ్చు మరియు అది ఎల్లప్పుడూ అప్ టు డేట్ ఉంటుంది. |
08:33 | ఈ వెంట్స్ కంటెంట్ టైప్ లోని పబ్లికేషన్ డేట్ ఆర్డర్ ఉపయోగించి చేసిన బ్లాక్ వ్యూ యొక్క ఒక ఉదాహరణ. |
08:42 | దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
08:46 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, వ్యూస్, టీజర్ తో ఒక పేజీ మరియు సరళమైన బ్లాక్ వ్యూ. |
09:01 | ఈ వీడియో ని Acquia మరియు OS ట్రేనింగ్ నుండి స్వీకరించి, స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది. |
09:12 | ఈ క్రింది లింక్వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి సంప్రదించండి. |
09:29 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మరియు NVLI, కేంద్ర సాంస్కృతిక శాఖలు నిధులు సమకూరుస్తున్నవి. |
09:42 | ఈ రచనకు సహాయపడినవారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు. |