Difference between revisions of "Drupal/C2/Overview-of-Drupal/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|దృపల్ యొక్క ఓవర్ వ్యూ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|దృపల్ యొక్క ఓవర్ వ్యూ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:06  
 
| 00:06  
|ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దృపల్.
* కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్  
+
* దృపల్  
+
 
|-
 
|-
|00:13
+
|00:13  
|* దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు మరియు  
+
|దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు మరియు ఈ సిరీస్ యొక్క పర్యావలోకనం.
* ఈ సిరీస్ యొక్క పర్యావలోకనం.
+
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| ముందుగా దృపల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. దృపల్ ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అనగా  CMS.
+
|ముందుగా దృపల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. దృపల్ ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అనగా  CMS.
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|CMS అంటే ఏమిటి?
+
|CMS అంటే ఏమిటి? అది పాత రోజుల్లో లాంటిది కాదు ఎక్కడైతే మనము అనేక  html ఫైళ్ళు ఒకే సర్వర్ పై అప్లోడ్ చెయ్యాలి,  
 
+
అది పాత రోజుల్లో లాంటిది కాదు ఎక్కడైతే మనము అనేక  html ఫైళ్ళు ఒకే సర్వర్ పై అప్లోడ్ చెయ్యాలి,  
+
 
|-
 
|-
 
|00:40
 
|00:40
Line 27: Line 22:
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|ఇప్పుడు అది చాలా భిన్నంగా ఉండవచ్చు.
+
|ఇప్పుడు అది చాలా భిన్నంగా ఉండవచ్చు. ప్రతి పేజీ వివిధ భాగాలతో నిర్మించబడుతుంది.  
* ప్రతి పేజీ వివిధ భాగాలతో నిర్మించబడుతుంది.  
+
 
|-
 
|-
 
|00:55
 
|00:55
|ప్రతి భాగం ఒక భిన్నమైన ప్రదేశం నుండి రావచ్చు.
+
|ప్రతి భాగం ఒక భిన్నమైన ప్రదేశం నుండి రావచ్చు.  
 
|-
 
|-
 
|01:00
 
|01:00
Line 46: Line 40:
 
|-
 
|-
 
|01:32
 
|01:32
| CMS ఈ ప్రదర్శన తర్కం వెనక ఉన్న ప్రోగ్రాం.  
+
|CMS ఈ ప్రదర్శన తర్కం వెనక ఉన్న ప్రోగ్రాం.  
 
|-
 
|-
 
|01:37
 
|01:37
Line 57: Line 51:
 
|కంటెంట్ యొక్క ఫార్మాటింగ్  విడిగా జరుగుతుంది.
 
|కంటెంట్ యొక్క ఫార్మాటింగ్  విడిగా జరుగుతుంది.
 
|-
 
|-
| 02:00
+
|02:00
 
|CMS, సాంకేతిక పరిజ్ఞనం లేని వారికీ కూడా సులభంగా ఒక వెబ్సైట్ని నిర్వహించేందుకు వేలు కలిగిస్తుంది.  
 
|CMS, సాంకేతిక పరిజ్ఞనం లేని వారికీ కూడా సులభంగా ఒక వెబ్సైట్ని నిర్వహించేందుకు వేలు కలిగిస్తుంది.  
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|దృపల్ ఒక ఓపెన్ సోర్స్ CMS ,అనగా దాని  కోడ్ ఉచితంగా లభిస్తుంది.
+
|దృపల్ ఒక ఓపెన్ సోర్స్ CMS, అనగా దాని  కోడ్ ఉచితంగా లభిస్తుంది.
 
|-
 
|-
 
|02:15
 
|02:15
Line 76: Line 70:
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| దృపల్ కమ్యూనిటీ ఒక అతి పెద్ద దెగ్గరిగా అల్లుకున్న ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ.
+
|దృపల్ కమ్యూనిటీ ఒక అతి పెద్ద దెగ్గరిగా అల్లుకున్న ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ.
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
| దృపల్ ని అభివృద్ధి చేసేవారు, సైట్ బిల్డర్లలు, స్వచ్ఛందంగా పని చేసేవారు ఈ  కమ్యూనిటీ లో ఉన్నారు.  
+
|దృపల్ ని అభివృద్ధి చేసేవారు, సైట్ బిల్డర్లలు, స్వచ్ఛందంగా పని చేసేవారు ఈ  కమ్యూనిటీ లో ఉన్నారు.  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
Line 88: Line 82:
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| తదుపరి నేను దృపల్ యొక్క పది ముఖ్య లక్షణాలను వివరిస్తాను.  
+
|తదుపరి నేను దృపల్ యొక్క పది ముఖ్య లక్షణాలను వివరిస్తాను.  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|ఒకటి:
+
|ఒకటి- దృపల్ ఉచిత మరియు పూర్తిగా ఓపెన్ సోర్స్.
* దృపల్ ఉచిత మరియు పూర్తిగా ఓపెన్ సోర్స్.
+
 
|-
 
|-
 
|03:11
 
|03:11
Line 101: Line 94:
 
|-
 
|-
 
|03:20
 
|03:20
| రెండు:
+
|రెండు- దృపల్ చాల అణువైనది.  
* దృపల్ చాల అణువైనది.  
+
 
|-
 
|-
 
|03:24
 
|03:24
Line 111: Line 103:
 
|-
 
|-
 
|03:35
 
|03:35
| అభివృద్ధికారులు దానిని CMS మరియు విస్తృతమైన  వెబ్ అభివృద్ధి వేదికల ఉపగించవచ్చు.  
+
|అభివృద్ధికారులు దానిని CMS మరియు విస్తృతమైన  వెబ్ అభివృద్ధి వేదికల ఉపగించవచ్చు.  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| మూడు:
+
|మూడు- దృపల్ మొబైల్ కోసం సిద్ధం.
* దృపల్ మొబైల్ కోసం సిద్ధం.
+
 
|-
 
|-
 
|03:46
 
|03:46
Line 121: Line 112:
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| నాలుగు:
+
|నాలుగుదృపల్ పెద్ద ప్రాజెక్టులకు అద్భుతంగా ఉంటుంది.
* దృపల్ పెద్ద ప్రాజెక్టులకు అద్భుతంగా ఉంటుంది.
+
 
|-
 
|-
 
|04:00
 
|04:00
|దృపల్  whitehouse.gov నుండి weather.com వరకు మరియు Dallas Cowboys లాంటి ఏ ప్రాజెక్ట్ లనైనా నిర్వహించగలదు.   
+
|దృపల్  whitehouse.gov నుండి weather.com వరకు మరియు Dallas Cowboys లాంటి ఏ ప్రాజెక్ట్ లనైనా నిర్వహించగలదు.   
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
Line 136: Line 126:
 
|మరియు అది  పెద్ద సంస్థలకు కూడా అత్యంత అనుకూలమైనది.  
 
|మరియు అది  పెద్ద సంస్థలకు కూడా అత్యంత అనుకూలమైనది.  
 
|-
 
|-
| 04:24
+
|04:24
|అయిదు:
+
|అయిదుదృపల్  స్నేహపూరితమ్, సామాజిక మరియు శోధించగలిగేది.
* దృపల్  స్నేహపూరితమ్, సామాజిక మరియు శోధించగలిగేది.
+
 
|-
 
|-
 
|04:29
 
|04:29
Line 144: Line 133:
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|* దృపల్  సైట్ సంపాదకులకు ట్యాగ్లు, వివరణలు, కీలక పదాలు మరియు మానవ పరిచిత URLలను జోడించడానికి అనుమతిస్తుంది.  
+
|దృపల్  సైట్ సంపాదకులకు ట్యాగ్లు, వివరణలు, కీలక పదాలు మరియు మానవ పరిచిత URLలను జోడించడానికి అనుమతిస్తుంది.  
 
|-
 
|-
| 04:45
+
|04:45
|ఆరు:
+
|ఆరు- ద్రూపల్ చే అన్ని సురక్షించబడుతాయి.
* ద్రూపల్ చే అన్ని సురక్షించబడుతాయి.
+
 
|-
 
|-
 
|04:50
 
|04:50
Line 154: Line 142:
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|* అనుమతులు  మారినప్పుడు మరే సెషన్ ఐడిలు.
+
|అనుమతులు  మారినప్పుడు మరే సెషన్ ఐడిలు.
 
|-
 
|-
 
|05:01
 
|05:01
|* టెక్స్ట్ ఫార్మాట్ కోసం  యూసర్ ఇన్పుట్ని  నిరోధించే అనుమతులు  మరియు మర్రెన్నో.
+
|టెక్స్ట్ ఫార్మాట్ కోసం  యూసర్ ఇన్పుట్ని  నిరోధించే అనుమతులు  మరియు మర్రెన్నో.
 
|-
 
|-
 
|05:07
 
|05:07
 
|ద్రూపల్ లో సురక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది.
 
|ద్రూపల్ లో సురక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది.
 
|-
 
|-
| 05:11
+
|05:11
|ఏడవది:
+
|ఏడవదిమన ద్రూపల్ సీట్ ని విస్తరించడానికి లక్షణాలను  జోడించే వేల మాడ్యూల్లని ఉపయోగించవచ్చు.  
* మన ద్రూపల్ సీట్ ని విస్తరించడానికి లక్షణాలను  జోడించే వేల మాడ్యూల్లని ఉపయోగించవచ్చు.  
+
 
|-
 
|-
 
|05:18
 
|05:18
Line 170: Line 157:
 
|-
 
|-
 
|05:27
 
|05:27
|ఒకే సీట్ పై బహుళ లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు  తయారు చెయ్యవచ్చు.
+
|ఒకే సీట్ పై బహుళ థీమ్ లు  లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు  తయారు చెయ్యవచ్చు. ఐతే మీ వెబ్‌సైట్ యొక్క డాటా ఎలా కనిపించాలో అనే దాని పై పూర్తి నియంత్రణ ఉంటుంది.
* ఐతే మీ వెబ్‌సైట్ యొక్క డాటా ఎలా కనిపించాలో అనే దాని పై పూర్తి నియంత్రణ ఉంటుంది.
+
 
|-
 
|-
| 05:40
+
|05:40
| ఎనిమిది:
+
|ఎనిమిదిమీకు ఎడీన అవసరం కలిగితే సహాయాన్ని అందించే పెద్ద కమ్యూనిటీ ద్రూపల్ చూటూతా ఉంది.  
* మీకు ఎడీన అవసరం కలిగితే సహాయాన్ని అందించే పెద్ద కమ్యూనిటీ ద్రూపల్ చూటూతా ఉంది.  
+
 
|-
 
|-
 
|05:48
 
|05:48
Line 189: Line 174:
 
|దృపల్ కు మద్దతు ఇచ్చే చాల క్రియశీలా ఫోరమ్ లు, యూసర్ గ్రూప్ లు మరియు IRC చాట్లు అంకితమైన ఉన్నాయి.  
 
|దృపల్ కు మద్దతు ఇచ్చే చాల క్రియశీలా ఫోరమ్ లు, యూసర్ గ్రూప్ లు మరియు IRC చాట్లు అంకితమైన ఉన్నాయి.  
 
|-
 
|-
| 06:08
+
|06:08
| తొమ్మిదోడి:
+
|తొమ్మిదోడిదృపల్ చుట్టూత  కొన్ని చాలా పెద్ద మరియు అనుభవం ఉన్న సంస్థలు ఉన్నవి.
* దృపల్ చుట్టూత  కొన్ని చాలా పెద్ద మరియు అనుభవం ఉన్న సంస్థలు ఉన్నవి.
+
 
|-
 
|-
 
|06:15
 
|06:15
Line 197: Line 181:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్  సేవ సంస్థలు  ఉన్నాయి మరియు ద్రూపల్  తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు.  
+
|భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్  సంస్థలు  ఉన్నవి మరియు ద్రూపల్  తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు.  
 
|-
 
|-
| 06:32
+
|06:32
|పడవది:
+
|పడవదిద్రూపల్ అంతటా వ్యాపించి ఉంది. ఈ రికార్డింగ్ చేసి సమయంలో 1.2 మిలియన్ వెబ్సైట్ల వరకు ఉన్నాయి.
* ద్రూపల్ అంతటా వ్యాపించి ఉంది. ఈ రికార్డింగ్ చేసి సమయంలో 1.2 మిలియన్ వెబ్సైట్ల వరకు ఉన్నాయి.
+
 
|-
 
|-
 
|06:40
 
|06:40
Line 207: Line 190:
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|దృపల్, ప్రభుత్వాలు, విద్య సంస్థలు, లాభం పొందని సంస్థలు మరియు పెద్ద సంస్థలలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
+
|దృపల్, ప్రభుత్వాలు, విద్య సంస్థలు, లాభం పొందని సంస్థలు మరియు పెద్ద సంస్థలలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
 
|-
 
|-
| 06:58
+
|06:58
| ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము
+
|ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాముదృపల్ ని  ఎలా ఇన్స్టాల్ చేయుట.  
* దృపల్ ని  ఎలా ఇన్స్టాల్ చేయుట.  
+
 
|-
 
|-
 
|07:04
 
|07:04
| దృపల్  మరియు ఇతర అనుబంధ  సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్  చెయ్యాలి.  
+
|దృపల్  మరియు ఇతర అనుబంధ  సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్  చెయ్యాలి.  
 
|-
 
|-
 
|07:10
 
|07:10
Line 220: Line 202:
 
|-
 
|-
 
|07:18
 
|07:18
| కంటెంట్ యొక్క  కార్యదక్షత. ఇక్కడ ఒక వెబ్సైట్ యొక్క ప్రాథమిక కంటెంట్ దృపల్ లో ఎలా నిర్వహించబడుతుందో నేర్చుకుంటాము.  
+
|కంటెంట్ యొక్క  కార్యదక్షత. ఇక్కడ ఒక వెబ్సైట్ యొక్క ప్రాథమిక కంటెంట్ దృపల్ లో ఎలా నిర్వహించబడుతుందో నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
| మీరు ఒక వర్డ్ ప్రాసెసర్ లో సవరిస్తున్న మాదిరిగా, ఒక సాధారణ వెబ్సైట్ కంటెంట్ని సృష్టించవచ్చు.  
+
|మీరు ఒక వర్డ్ ప్రాసెసర్ లో సవరిస్తున్న మాదిరిగా, ఒక సాధారణ వెబ్సైట్ కంటెంట్ని సృష్టించవచ్చు.  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
| తదుపరి  మనం దృపల్ ని విలక్షణముగా  చేసే కొన్ని శక్తివంతమైన లక్షణాలను  నేర్చుకుందాము.  
+
|తదుపరి  మనం దృపల్ ని విలక్షణముగా  చేసే కొన్ని శక్తివంతమైన లక్షణాలను  నేర్చుకుందాము.  
 
|-
 
|-
 
|07:40
 
|07:40
| కొంటెంట్ల మద్య సంభందము, అనేక కొంటెంట్ల కోసం ప్రోగ్రామ్ కి సరిపడే ఫార్మ్యాట్  ప్రదర్శన మొదలైనవి.
+
|కొంటెంట్ల మద్య సంభందము, అనేక కొంటెంట్ల కోసం ప్రోగ్రామ్ కి సరిపడే ఫార్మ్యాట్  ప్రదర్శన మొదలైనవి.
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|దృపల్ ని ఎలా విస్తరించడం  
+
|దృపల్ ని ఎలా విస్తరించడంమోడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్ లు దృపల్ యొక్క రెండవ శక్తివంతమైన లక్షణలు.
* మోడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్ లు దృపల్ యొక్క రెండవ శక్తివంతమైన లక్షణలు.
+
 
|-
 
|-
 
|07:56
 
|07:56
Line 242: Line 223:
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|ఒక సైట్ ని ఎలా లేఅవుట్ చెయ్యాలి,  
+
|ఒక సైట్ ని ఎలా లేఅవుట్ చెయ్యాలి, ఒక్క సరి ప్రాథమిక కంటెంట్ మరియు లక్షణాలు పూర్తీ అయితే,  దానికి ఒక అందమైన ప్రదర్శన  చేయుట అవసరం.
* ఒక్క సరి ప్రాథమిక కంటెంట్ మరియు లక్షణాలు పూర్తీ అయితే,  దానికి ఒక అందమైన ప్రదర్శన  చేయుట అవసరం.
+
 
|-
 
|-
 
|08:24
 
|08:24
|* లేఅవుట్ విభంలో వెబ్సైట్ ఎలా కనిపించాలో, దాని అనుభూతి ఎలా ఉండాలో  అనే దానిని మార్చడం ఎంత సులభమో నేర్చుకుంటాము.   
+
|లేఅవుట్ విభంలో వెబ్సైట్ ఎలా కనిపించాలో, దాని అనుభూతి ఎలా ఉండాలో  అనే దానిని మార్చడం ఎంత సులభమో నేర్చుకుంటాము.   
 
|-
 
|-
 
|08:31
 
|08:31
|* మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా  కమ్యూనిటీ సహకారం తోనే అందుబాటులో ఉన్నాయి.
+
|మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా  కమ్యూనిటీ సహకారంతోనే అందుబాటులో ఉన్నాయి.
 
|-
 
|-
 
|08:38
 
|08:38
Line 261: Line 241:
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|సైట్ ని ఎలా సక్రమంగా నిర్వహించాలి.  
+
|సైట్ ని ఎలా సక్రమంగా నిర్వహించాలి. చివరిగా, ఆఖరి భాగంలో దృపల్ కోడ్ని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.
* చివరిగా, ఆఖరి భాగంలో దృపల్ కోడ్ని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.
+
 
|-
 
|-
 
|09:11
 
|09:11
Line 268: Line 247:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|* కొత్త లక్షణాలను  పెంపొందించుట తో సైట్ని  మరింత యూజర్కి సులువుగా  చేయుటకు సహాయపడుతుంది.
+
|కొత్త లక్షణాలను  పెంపొందించుట తో సైట్ని  మరింత యూజర్కు సులువుగా  చేయుటకు సహాయపడుతుంది.
 
|-
 
|-
 
|09:24
 
|09:24
Line 274: Line 253:
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| ట్యుటోరియల్ సారాంశం.
+
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-   దృపల్ పరిచయందృపల్ యొక్క ప్రముఖ లక్షణాలుదృపల్ సిరీస్  యొక్క పర్యావలోకనం.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
+
* దృపల్ పరిచయం  
+
* దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు  
+
* దృపల్ సిరీస్  యొక్క పర్యావలోకనం.
+
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| ఈ వీడియో Acquia మరియు OS Training నుండి  స్వీకరించబడి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే  ద్వారా సవరించబడింది.  
+
|ఈ వీడియో Acquia మరియు OS Training నుండి  స్వీకరించబడి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే  ద్వారా సవరించబడింది.  
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి డౌన్లొడ్ చేసి చూడండి.  
+
|క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్  ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి డౌన్లొడ్ చేసి చూడండి.  
 
|-
 
|-
| 09:59
+
|09:59
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినా వారికీ సర్టిఫికేట్ లు జారీచేస్తుంది.  
+
|స్పోకన్  ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినా వారికీ సర్టిఫికేట్ లు జారీచేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు వ్రాయండి.  
మరిన్ని వివరాలకు దయచేసి మాకు వ్రాయండి.  
+
 
|-
 
|-
| 10:11
+
|10:11
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్,
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, NMEICT, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు NVLI, భారతదేశం యొక్క సంస్కృతి ప్రభుత్వ శాఖ నుండి నిధులు సమకూర్చుకుంటుంది.  
* NMEICT, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు  
+
* NVLI, భారతదేశం యొక్క సంస్కృతి ప్రభుత్వ శాఖ నుండి నిధులు సమకూర్చుకుంటుంది.  
+
 
|-
 
|-
| 10:24
+
|10:24
| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరి నందుకు ధన్యవాదములు  
+
|ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 23:48, 23 March 2017

Time Narration
00:01 దృపల్ యొక్క ఓవర్ వ్యూ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దృపల్.
00:13 దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు మరియు ఈ సిరీస్ యొక్క పర్యావలోకనం.
00:19 ముందుగా దృపల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. దృపల్ ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అనగా CMS.
00:30 CMS అంటే ఏమిటి? అది పాత రోజుల్లో లాంటిది కాదు ఎక్కడైతే మనము అనేక html ఫైళ్ళు ఒకే సర్వర్ పై అప్లోడ్ చెయ్యాలి,
00:40 సంప్రదాయ పద్దతి లో, ప్రతి వెబ్పేజీకి దాని సొంత html ఫైల్ ఉంటుంది.
00:47 ఇప్పుడు అది చాలా భిన్నంగా ఉండవచ్చు. ప్రతి పేజీ వివిధ భాగాలతో నిర్మించబడుతుంది.
00:55 ప్రతి భాగం ఒక భిన్నమైన ప్రదేశం నుండి రావచ్చు.
01:00 ఎదో ఒక్క ప్రోగ్రామింగ్ తర్కం ఉపయోగించి వివిధ భాగాలు స్యేచ్చగా తయారు అవుతాయి.
01:06 అయితే మీరు దానిని ఎక్కడ చూస్తున్నారో అనే దాని బట్టి ఆది భిన్నంగా ఉండవచ్చు, అనగా ఒక డెస్క్టాప్ లేదా ఒక మొబైల్.
01:14 దానిని ఎవరు మరియు ఎక్కడ నిండి వీక్షితున్నారో అనే దాని బట్టి మారవచ్చు. మీరు భారతదేశం నుండి వీక్షించే విద్యార్ధి కావచ్చు,
01:23 లేదా సింగపూర్ నుండి ఒక వస్తువుని కొనుగోలుచేసే ఒక వినియోగదారుడు కావచ్చు. ప్రతి ఒక్కరు ఒక భిన్నమైన పేజీని చూడవచ్చు.
01:32 CMS ఈ ప్రదర్శన తర్కం వెనక ఉన్న ప్రోగ్రాం.
01:37 అది PHP, Ajax, Javascript, మొదలైన వివిధ ప్రోగ్రామింగ్ కార్యాచరణలు ఉపయోగిస్తుంది.
01:47 అన్ని CMSలు సాధారణంగా ఏ ఫార్మాటింగ్ లేకుండా, సమాచారం యొక్క కంటెంట్ని నిల్వ చేయుటకు ఒక డేటాబేస్ను ఉపయోగిస్తాయి.
01:55 కంటెంట్ యొక్క ఫార్మాటింగ్ విడిగా జరుగుతుంది.
02:00 CMS, సాంకేతిక పరిజ్ఞనం లేని వారికీ కూడా సులభంగా ఒక వెబ్సైట్ని నిర్వహించేందుకు వేలు కలిగిస్తుంది.
02:07 దృపల్ ఒక ఓపెన్ సోర్స్ CMS, అనగా దాని కోడ్ ఉచితంగా లభిస్తుంది.
02:15 ఎవరైనా దానిని డౌన్లోడ్ చేసుకుని మార్చవచ్చు.
02:18 దృపల్ 2000లో Dries Buytaert, ద్వారా అతను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, స్థాపించబడింది.
02:24 అది ఓపెన్ సోర్స్ కావడం మూలంగా, వేల కొద్దీ జనం దాని కోడ్ని సవరించడానికి సహాయ పడ్డారు.
02:32 దానిని కొద్దీ కొద్దిగా మెరుగు పరిచి కమ్యూనిటీకి తిరిగి ఇస్తారు.
02:37 దృపల్ కమ్యూనిటీ ఒక అతి పెద్ద దెగ్గరిగా అల్లుకున్న ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ.
02:43 దృపల్ ని అభివృద్ధి చేసేవారు, సైట్ బిల్డర్లలు, స్వచ్ఛందంగా పని చేసేవారు ఈ కమ్యూనిటీ లో ఉన్నారు.
02:51 దృపల్ సంస్థ లో మనము కోడ్ కోసం వచ్చి కమ్యూనిటీ లో ఉండిపోతామని అని చెప్పబడినది.
02:58 మీరు అదే కారణం కోసం కమ్యూనిటీ లో ఉండిపోవచ్చు.
03:02 తదుపరి నేను దృపల్ యొక్క పది ముఖ్య లక్షణాలను వివరిస్తాను.
03:06 ఒకటి- దృపల్ ఉచిత మరియు పూర్తిగా ఓపెన్ సోర్స్.
03:11 సోర్స్ కోడ్ ఎవరైనా డౌన్లోడ్ చేసు కొని సవరించవచ్చు.
03:15 మీరు ఒక డెవలపర్ అయినా కూడా, దృపల్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
03:20 రెండు- దృపల్ చాల అణువైనది.
03:24 దృపల్ నేడు అందుబాటులో ఉన్న అత్యంత అనుకూల విధానాలలో ఒకటి.
03:28 దృపల్ వివిధ అనుకూల డేటా నిర్మాణాలకు అవసరమయ్యే అధునాతన వెబ్ సైట్ల తో చాలా బాగా పనిచేస్తుంది.
03:35 అభివృద్ధికారులు దానిని CMS మరియు విస్తృతమైన వెబ్ అభివృద్ధి వేదికల ఉపగించవచ్చు.
03:42 మూడు- దృపల్ మొబైల్ కోసం సిద్ధం.
03:46 మనము ఏ మొబైల్ పరికరం నుండి అయినా, దృపల్ యొక్క ప్రతి పేజీని చూడవచ్చు మరియు నిర్వహించవచ్చు.
03:54 నాలుగు- దృపల్ పెద్ద ప్రాజెక్టులకు అద్భుతంగా ఉంటుంది.
04:00 దృపల్ whitehouse.gov నుండి weather.com వరకు మరియు Dallas Cowboys లాంటి ఏ ప్రాజెక్ట్ లనైనా నిర్వహించగలదు.
04:08 దృపల్ క్లిష్టమైన వెబ్సైట్ లతో కూడా చాల బాగా పనిచేస్తుంది.
04:12 అది గొప్ప లక్షణాలు గల వెబ్సైట్ని నిర్మించడానికి ఒక ఉత్తమ పరిష్కారము.
04:19 మరియు అది పెద్ద సంస్థలకు కూడా అత్యంత అనుకూలమైనది.
04:24 అయిదు- దృపల్ స్నేహపూరితమ్, సామాజిక మరియు శోధించగలిగేది.
04:29 దృపల్ నా సైట్ మరియు నా కంటెంట్ని కనుగొనేందుకు సహాయపడుతుంది.
04:34 దృపల్ సైట్ సంపాదకులకు ట్యాగ్లు, వివరణలు, కీలక పదాలు మరియు మానవ పరిచిత URLలను జోడించడానికి అనుమతిస్తుంది.
04:45 ఆరు- ద్రూపల్ చే అన్ని సురక్షించబడుతాయి.
04:50 ద్రూపల్ నియమిత సురక్షిత నావీకర్ణాలతో మన సైట్ ని సుర్రాక్షితముగా ఉంచుతుంది, అనగా 'hash passwords'.
04:57 అనుమతులు మారినప్పుడు మరే సెషన్ ఐడిలు.
05:01 టెక్స్ట్ ఫార్మాట్ కోసం యూసర్ ఇన్పుట్ని నిరోధించే అనుమతులు మరియు మర్రెన్నో.
05:07 ద్రూపల్ లో సురక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది.
05:11 ఏడవది- మన ద్రూపల్ సీట్ ని విస్తరించడానికి లక్షణాలను జోడించే వేల మాడ్యూల్లని ఉపయోగించవచ్చు.
05:18 మీరు ఉహించిన ఏ లక్షణాన్ని అయిన ఎవరో ఒక్కరూ ఒక మాడ్యూల్ గా నిర్మిచించి దానిని ఉచితంగా అందుబాటులో చేసి ఉంటారు.
05:27 ఒకే సీట్ పై బహుళ థీమ్ లు లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు తయారు చెయ్యవచ్చు. ఐతే మీ వెబ్‌సైట్ యొక్క డాటా ఎలా కనిపించాలో అనే దాని పై పూర్తి నియంత్రణ ఉంటుంది.
05:40 ఎనిమిది- మీకు ఎడీన అవసరం కలిగితే సహాయాన్ని అందించే పెద్ద కమ్యూనిటీ ద్రూపల్ చూటూతా ఉంది.
05:48 ప్రపంచవ్యాప్తంగా దృపల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
05:52 స్థానిక కార్యక్రమాలను దృపల్ శిబిరాలు అంటారు.
05:55 మరియు ప్రతి సంవత్సరం ప్రధానమైన దృపల్ కాన్స్(DrupalCons) ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.
06:01 దృపల్ కు మద్దతు ఇచ్చే చాల క్రియశీలా ఫోరమ్ లు, యూసర్ గ్రూప్ లు మరియు IRC చాట్లు అంకితమైన ఉన్నాయి.
06:08 తొమ్మిదోడి- దృపల్ చుట్టూత కొన్ని చాలా పెద్ద మరియు అనుభవం ఉన్న సంస్థలు ఉన్నవి.
06:15 Acquia, ఈ సిరీస్ యొక్క భాగస్వామి, ఒక అతి పెద్ద దృపల్ సంస్థ.
06:21 భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్ సంస్థలు ఉన్నవి మరియు ద్రూపల్ తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు.
06:32 పడవది- ద్రూపల్ అంతటా వ్యాపించి ఉంది. ఈ రికార్డింగ్ చేసి సమయంలో 1.2 మిలియన్ వెబ్సైట్ల వరకు ఉన్నాయి.
06:40 దృపల్ మొత్తం వెబ్ యొక్క మూడు శాతం మరియు ముఖ్య పది వేల వెబ్సైట్ల 15 శాతం వరకు నడుపుతుంది.
06:50 దృపల్, ప్రభుత్వాలు, విద్య సంస్థలు, లాభం పొందని సంస్థలు మరియు పెద్ద సంస్థలలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
06:58 ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము- దృపల్ ని ఎలా ఇన్స్టాల్ చేయుట.
07:04 దృపల్ మరియు ఇతర అనుబంధ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చెయ్యాలి.
07:10 దాదాపు ఎవరైనా దృపల్ ని ఇన్స్టాల్ చెయ్యవచ్చు. దాని కోసం లినక్స్ లేదా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉండాల్సిన పనిలేదు.
07:18 కంటెంట్ యొక్క కార్యదక్షత. ఇక్కడ ఒక వెబ్సైట్ యొక్క ప్రాథమిక కంటెంట్ దృపల్ లో ఎలా నిర్వహించబడుతుందో నేర్చుకుంటాము.
07:26 మీరు ఒక వర్డ్ ప్రాసెసర్ లో సవరిస్తున్న మాదిరిగా, ఒక సాధారణ వెబ్సైట్ కంటెంట్ని సృష్టించవచ్చు.
07:34 తదుపరి మనం దృపల్ ని విలక్షణముగా చేసే కొన్ని శక్తివంతమైన లక్షణాలను నేర్చుకుందాము.
07:40 కొంటెంట్ల మద్య సంభందము, అనేక కొంటెంట్ల కోసం ప్రోగ్రామ్ కి సరిపడే ఫార్మ్యాట్ ప్రదర్శన మొదలైనవి.
07:49 దృపల్ ని ఎలా విస్తరించడం- మోడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్ లు దృపల్ యొక్క రెండవ శక్తివంతమైన లక్షణలు.
07:56 ముందు చెప్పిన విధంగా మీకు కావల్సిన ప్రతి ఒక్క లక్షణానికి సరిపడే యాప్ లాంటి మాడ్యూల్ ఉంది.
08:05 దృపల్ లోని వేల మాడ్యూల్ లలో నుండి, మేము మీ ప్రయోజనం కోసం ఒక మాడ్యూల్ ని ఎలా ఎంచుకోవాలో చుపిస్తాము.
08:13 ఒక సైట్ ని ఎలా లేఅవుట్ చెయ్యాలి, ఒక్క సరి ప్రాథమిక కంటెంట్ మరియు లక్షణాలు పూర్తీ అయితే, దానికి ఒక అందమైన ప్రదర్శన చేయుట అవసరం.
08:24 లేఅవుట్ విభంలో వెబ్సైట్ ఎలా కనిపించాలో, దాని అనుభూతి ఎలా ఉండాలో అనే దానిని మార్చడం ఎంత సులభమో నేర్చుకుంటాము.
08:31 మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా కమ్యూనిటీ సహకారంతోనే అందుబాటులో ఉన్నాయి.
08:38 జనాలని ఎలా నిర్వహించాలి?
08:40 వర్డ్ ప్రెస్ లాంటి ఒకే యూసర్ కి సరిపడే సిమ్స్(CMS)ల కాకుండా, ద్రూపల్ ని వెబ్‌సైట్ పై భిన్నమైన యూసర్లు భిన్నముగా పని చేసే పరిస్థితుల కోసం ఉపయోగించవచ్చు.
08:53 పీపుల్ నిర్వహణ భాగంగా లో ఎలా వివిధ పాత్రలను ఏర్పాటు చెయ్యాలో మరియు వారికీ వివిధ అనుమతులు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు.
09:01 సైట్ ని ఎలా సక్రమంగా నిర్వహించాలి. చివరిగా, ఆఖరి భాగంలో దృపల్ కోడ్ని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.
09:11 భద్రత మరియు స్థిరత్వం కోసం సైట్ నవీకరించడం చాల అవసరం.
09:17 కొత్త లక్షణాలను పెంపొందించుట తో సైట్ని మరింత యూజర్కు సులువుగా చేయుటకు సహాయపడుతుంది.
09:24 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:28 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది- దృపల్ పరిచయం, దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు, దృపల్ సిరీస్ యొక్క పర్యావలోకనం.
09:41 ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించబడి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే ద్వారా సవరించబడింది.
09:51 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి డౌన్లొడ్ చేసి చూడండి.
09:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినా వారికీ సర్టిఫికేట్ లు జారీచేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు వ్రాయండి.
10:11 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, NMEICT, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు NVLI, భారతదేశం యొక్క సంస్కృతి ప్రభుత్వ శాఖ నుండి నిధులు సమకూర్చుకుంటుంది.
10:24 ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig