Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| VISUAL CUE
+
|Time
|| NARRATION
+
| Narration
 
|-
 
|-
 
|| 00:00
 
|| 00:00
Line 16: Line 16:
 
|-
 
|-
 
|| 00:15
 
|| 00:15
|| ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
+
|| ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు.
 
|-
 
|-
 
|| 00:17
 
|| 00:17
|| ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వెర్షన్  10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్  వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము
+
|| ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్  వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తున్నాము
 
|-
 
|-
 
|| 00:27
 
|| 00:27
Line 25: Line 25:
 
|-
 
|-
 
|| 00:35
 
|| 00:35
|| ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్ )ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
+
|| ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్)ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
 
|-
 
|-
 
|| 00:41
 
|| 00:41
Line 31: Line 31:
 
|-
 
|-
 
|| 00:47
 
|| 00:47
|| ఇక్కడ  ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు  డివిషన్.
+
|| ఇక్కడ  ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు  డివిషన్.
 
|-
 
|-
 
|| 00:56
 
|| 00:56
|| ముందుగా మనం “పర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్” (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం.
+
|| ముందుగా మనంపర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్ (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం.
 
|-
 
|-
||01:02
+
|| 01:02
||”personal finance tracker.ods (“పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods”) ఫైల్ లో, “cost”(“కాస్ట్”) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం.  
+
||personal finance tracker.ods (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods) ఫైల్ లో,cost(కాస్ట్) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం.  
 
|-
 
|-
 
|| 01:13
 
|| 01:13
|| “Miscellaneous “(“మిసిలేనీయియస్” )కింద  Sum Total(“సమ్ టోటల్” )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం.
+
||Miscellaneous(మిసిలేనీయియస్ )కింద  Sum Total(సమ్ టోటల్ )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం.
 
|-
 
|-
 
|| 01:19
 
|| 01:19
Line 46: Line 46:
 
|-
 
|-
 
|| 01:25
 
|| 01:25
|| ఖర్చుల మొత్తాన్ని చూపించే  సెల్ నంబర్ “C8” పై క్లిక్ చేద్దాం.
+
|| ఖర్చుల మొత్తాన్ని చూపించే  సెల్ నంబర్C8 పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 01:32
 
|| 01:32
||ఖర్చులన్నింటిని కల్పడానికి   “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి,  బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా “C3 కోలన్ C7”.
+
||ఖర్చులన్నింటిని కల్పడానికి is equal to SUM(ఇస్ ఈక్వల్ టు సమ్) అని టైపు చేసి,  బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా C3 కోలన్ C7.
 
|-
 
|-
 
|| 01:44
 
|| 01:44
|| ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేద్దాం.  
+
|| ఇప్పుడు ఎంటర్ నొక్కుద్దాం.  
 
|-
 
|-
 
|| 01:47
 
|| 01:47
||”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు   అన్ని కూడడం గమనించవచ్చు.
+
||Cost( కాస్ట్) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు.
 
|-
 
|-
 
|| 01:51
 
|| 01:51
Line 61: Line 61:
 
|-
 
|-
 
|| 01:55
 
|| 01:55
|| ఒకవేళ “House Rent”( “హౌస్ రెంట్”) మరియు “Electricity bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్")  
+
|| ఒకవేళHouse Rent(హౌస్ రెంట్) మరియు Electricity bill(ఎలెక్ట్రిసిటీ బిల్) ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి.
ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి.
+
 
|-
 
|-
 
|| 02:06
 
|| 02:06
|| ఇప్పడు ఈ సెల్ లో  "is equal to”(“ఇస్ ఈక్వల్ టు )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4”  అని   టైపు చేయండి.   
+
|| ఇప్పడు ఈ సెల్ లో  is equal to(ఇస్ ఈక్వల్ టు )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా,C3 మైనస్ C4 అని టైపు చేయండి.   
 
|-
 
|-
 
|| 02:17
 
|| 02:17
||ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
+
||ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ నోక్కండి.  
 
|-
 
|-
 
|| 02:20
 
|| 02:20
Line 77: Line 76:
 
|-
 
|-
 
|| 02:32
 
|| 02:32
|| ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు
+
|| ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు.
 
|-
 
|-
 
|| 02:37
 
|| 02:37
Line 83: Line 82:
 
|-
 
|-
 
|| 02:43
 
|| 02:43
|| ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
+
|| ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
 
|-
 
|-
 
|| 02:45
 
|| 02:45
||”Sum Total”(సమ్ టోటల్”) సెల్ క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం.
+
||Sum Total( సమ్ టోటల్) సెల్ క్రింద Average(ఆవరేజ్) అని హెడ్డింగ్ ఇద్దాం.
 
|-
 
|-
 
|| 02:50
 
|| 02:50
|| ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క ఆవరేజ్ను చూపిద్దాం
+
|| ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క సగటు చూపిద్దాం
 
|-
 
|-
 
|| 02:55
 
|| 02:55
|| కాబట్టి “C9” సెల్  పై క్లిక్ చేద్దాం.
+
|| కాబట్టిC9 సెల్  పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 02:58
 
|| 02:58
||”is equal to(ఇస్ ఈక్వల్ టు ) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం
+
||is equal to( ఇస్ ఈక్వల్ టు ) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:04
 
|| 03:04
||ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం.
+
||ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ నొక్కుద్దాం.  
 
|-
 
|-
 
|| 03:07
 
|| 03:07
||”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క ఆవరేజ్, ఈ  సెల్ల్లో  
+
||Cost(కాస్ట్)కాలమ్ యొక్క సగటు, ఈ  సెల్ల్లో కనిపించడం చూడవచ్చు.  
కనిపించడం చూడవచ్చు.  
+
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11
|| మార్పులను అండూ చేద్దాం
+
|| మార్పులను అండూ చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:15
 
|| 03:15
||ఇదే విధముగాహారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.  
+
||ఇదే విధముగా హారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.  
 
|-
 
|-
 
|| 03:20
 
|| 03:20
Line 117: Line 115:
 
|-
 
|-
 
|| 03:30
 
|| 03:30
||సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
+
||సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
 
|-  
 
|-  
 
|| 03:35   
 
|| 03:35   
Line 123: Line 121:
 
|-
 
|-
 
|| 03:43   
 
|| 03:43   
|| అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతాయి  మరియు  కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.  
+
|| అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతుంది మరియు  కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.  
 
|-
 
|-
 
|| 03:51
 
|| 03:51
|| ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే.
+
|| ఒకవేళ,Costs హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే.
 
|-
 
|-
 
|| 03:57
 
|| 03:57
||“Cost” పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి.
+
||Cost పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి.
 
|-
 
|-
 
|| 04:03
 
|| 04:03
||మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని,  కాలమ్ మీదుగా  "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.   
+
||మౌస్ ఎడమ బటన్ పట్టుకొని,  కాలమ్ మీదుగా  2000 అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.   
 
  |-
 
  |-
 
|| 04:12
 
|| 04:12
|| ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.   
+
|| ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.   
 
|-
 
|-
 
|| 04:15
 
|| 04:15
|| ఇప్పుడు  మేను బార్  నుండి “డాటా” ఎంపిక పై క్లిక్ చేసి "sort(“సార్ట్”) పై క్లిక్ చేయండి.   
+
|| ఇప్పుడు  మేను బార్  నుండిడాటా ఎంపిక పై క్లిక్ చేసి sort(సార్ట్) పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
|| 04:21
 
|| 04:21
||తర్వాత “current selection”(“కరెంట్ సెలెక్షన్”) ను ఎంచుకోండి.
+
||తర్వాతcurrent selection(కరెంట్ సెలెక్షన్) ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:24
 
|| 04:24
||“Sort Criteria”(“సార్ట్ క్రైటీరియా”) మరియు  Options (“ఆప్షన్స్”) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
||Sort Criteria(సార్ట్ క్రైటీరియా) మరియు  Options (ఆప్షన్స్) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|| 04:31
 
|| 04:31
|| “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియ”) ట్యాబ్ లో, “Sort by(“సార్ట్ బై”) ఫీల్డ్ లో “Cost”(“కాస్ట్”) ను ఎంచుకోండి.
+
||Sort Criteria(సార్ట్ క్రైటీరియ) ట్యాబ్ లో,Sort by(సార్ట్ బై) ఫీల్డ్ లో Cost(కాస్ట్) ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:37
 
|| 04:37
||“Cost”(“కాస్ట్”) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని  పక్కనే వున్న  Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి.
+
||Cost(కాస్ట్) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని  పక్కనే వున్న  Ascending(అసెండింగ్) పిక ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04:44
 
|| 04:44
|| ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేయండి.   
+
|| ఇప్పుడుOK బటన్ పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
|| 04:47
 
|| 04:47
|| కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
+
|| కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
 
|-
 
|-
 
|| 04:51
 
|| 04:51
|| అదే  విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్  చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి .
+
|| అదే  విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే ,Descending(డిసెండింగ్) పై క్లిక్  చేసి తర్వాతOK బటన్ పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
|| 04:59
 
|| 04:59
Line 174: Line 172:
 
|-
 
|-
 
|| 05:18
 
|| 05:18
|| ఇప్పుడు మేను బార్ లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి.
+
|| ఇప్పుడు మేను బార్ లోనిData(డాటా) ఎంపిక పై క్లిక్ చేసి Sort(సార్ట్) పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
|| 05:24
 
|| 05:24
|| డైయలోగ్ బాక్స్ లో నుండి "Sort by”(“సార్ట్ బై”) ఫీల్డ్లో ముందుగా "Cost(“కాస్ట్”) ను ఎంచుకోవాలి.
+
|| డైయలోగ్ బాక్స్ లో నుండి Sort by(సార్ట్ బై) ఫీల్డ్లో ముందుగా Cost(కాస్ట్) ను ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
|| 05:30
 
|| 05:30
|| తర్వాత "Then by”(“దెన్ బై ) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”) ను ఎంచుకోవాలి.
+
|| తర్వాత Then by(దెన్ బై ) ఫీల్డ్ లో నుండి SN(స్న్)ను ఎంచుకోవాలి.
 
|-
 
|-
 
|| 05:35
 
|| 05:35
||రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending(“ డిసెండింగ్”)  పై క్లిక్ చేసి " OK” బటన్ పై క్లిక్ చేయాలి.
+
||రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending( డిసెండింగ్)  పై క్లిక్ చేసి   OK బటన్ పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
|| 05:43
 
|| 05:43
Line 198: Line 196:
 
|-
 
|-
 
|| 06:00
 
|| 06:00
|| స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి, “Item”(“ఐటమ్”) అనే సెల్ పై క్లిక్ చేద్దాం.
+
|| స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి,Item(ఐటమ్) అనే సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 06:07
 
|| 06:07
|| మేను బార్ లోని "Data”(“డాటా”) ఆప్షన్   పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం.
+
|| మేను బార్ లోని Data(డాటా) ఎంపిక   పై క్లిక్ చేసి Filter(ఫిల్టర్) పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||
+
|| పాప్ అప్ మేను లో నుండి Auto Filter(ఆటో ఫిల్టర్) ఎంపిక పై క్లిక్ చేద్దాం.
|| పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎం పిక పై క్లిక్ చేద్దాం
+
 
|-
 
|-
 
|| 06:16
 
|| 06:16
Line 211: Line 208:
 
|-
 
|-
 
|| 06:20
 
|| 06:20
|| Item(“ఐటమ్”) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి .
+
|| Item(ఐటమ్) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
|| 06:24
 
|| 06:24
||ఒకవేళ “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే.
+
||ఒకవేళElectricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే.
 
|-
 
|-
 
|| 06:29
 
|| 06:29
||“Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) ఎంపిక పై క్లిక్ చేయండి.
+
||Electricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్) ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 06:34
 
|| 06:34
||“Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
+
||Electricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్)కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
 
|-
 
|-
 
|| 06:40
 
|| 06:40
Line 226: Line 223:
 
|-
 
|-
 
|| 06:43
 
|| 06:43
|| డాటా మొత్తం చూడాలంటే, మళ్లీ ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి ''All''(“ఆల్”) పై క్లిక్ చేయండి
+
|| డాటా మొత్తం చూడాలంటే, మళ్ళీ ఒకసారి Item(ఐటమ్) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి All(ఆల్) పై క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|| 06:52
 
|| 06:52
Line 232: Line 229:
 
|-
 
|-
 
|| 06:59
 
|| 06:59
|| “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.  
+
||Auto Filter(ఆటో ఫిల్టర్) తోపాటుగా Standard Filter(స్టాండర్డ్ ఫిల్టర్) మరియు Advanced Filter(అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో  నేర్చుకుందాం.
వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో  నేర్చుకుందాం.
+
 
|-
 
|-
 
|| 07:11
 
|| 07:11
|| లిబ్రే ఆఫీస్ కల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
+
|| లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
 
|-
 
|-
 
|| 07:15
 
|| 07:15
Line 242: Line 238:
 
|-
 
|-
 
|| 07:18
 
|| 07:18
|| సూత్రము ల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
+
|| సూత్రముల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
 
|-
 
|-
 
|| 07:21
 
|| 07:21
Line 251: Line 247:
 
|-
 
|-
 
|| 07:26
 
|| 07:26
||*ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|| 07:30
 
|| 07:30
||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది  
+
|| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది  
 
|-
 
|-
 
|| 07:33
 
|| 07:33
||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
+
|| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
|-
 
|-
 
|| 07:37
 
|| 07:37
Line 263: Line 259:
 
|-
 
|-
 
|| 07:40
 
|| 07:40
|| *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
+
|| స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
+
|| ఆన్లైన్ పరీక్షలు  ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
 
|-
 
|-
 
|| 07:47
 
|| 07:47
||*మరిన్ని వివరాలకు , దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
+
||మరిన్ని వివరాలకు, దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
 
|-
 
|-
 
|| 07:53
 
|| 07:53
||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
|-
 
|-
 
|| 07:58
 
|| 07:58
Line 278: Line 274:
 
|-
 
|-
 
|| 08:06
 
|| 08:06
||* ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది .
+
|| ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
|| 08:16
 
|| 08:16
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య   మాతో చేరినందుకు ధన్యవాదములు  
+
|| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:19, 23 March 2017

Time Narration
00:00 లైబ్ర్ ఆఫీస్ క్యాల్క్ – బేసిక్స్ ఒఫ్ డాటా మనిప్యులేషన్(Basics of Data Manipulation)గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం
00:07 ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది:
00:09 సూత్రముల ప్రాథమిక అంశాల పరిచయం
00:12 కాలమ్స్ ప్రకారముగా అమర్చుట
00:15 ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు.
00:17 ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తున్నాము
00:27 లిబ్రె ఆఫీస్ క్యాల్క్ లో ఉపయోగించే ప్రాథమిక సూత్రము ల తో మన ట్యూటోరియల్ ను ప్రారంభిద్దాం.
00:35 ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్)ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు.
00:41 ఒక స్ప్రెడ్‌షీట్ లో, సమీకరణము పూర్తి చేయడానికి కావలసిన సమాచారం చలరాశి ల(వేరియబుల్)తో సూచించబడే సెల్ లొకేషన్స్ కలిగి వుంటాయి.
00:47 ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిషన్.
00:56 ముందుగా మనంపర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్ (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం.
01:02 personal finance tracker.ods (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods) ఫైల్ లో,cost(కాస్ట్) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం.
01:13 Miscellaneous(మిసిలేనీయియస్ )కింద Sum Total(సమ్ టోటల్ )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం.
01:19 A8 సెల్ పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ 7 ఇద్దాం.
01:25 ఖర్చుల మొత్తాన్ని చూపించే సెల్ నంబర్C8 పై క్లిక్ చేద్దాం.
01:32 ఖర్చులన్నింటిని కల్పడానికి is equal to SUM(ఇస్ ఈక్వల్ టు సమ్) అని టైపు చేసి, బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా C3 కోలన్ C7.
01:44 ఇప్పుడు ఎంటర్ నొక్కుద్దాం.
01:47 Cost( కాస్ట్) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు.
01:51 ఇప్పుడు క్యాల్క్ లో తీసివేత ఎలా చేయాలో చూద్దాం.
01:55 ఒకవేళHouse Rent(హౌస్ రెంట్) మరియు Electricity bill(ఎలెక్ట్రిసిటీ బిల్) ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి.
02:06 ఇప్పడు ఈ సెల్ లో is equal to(ఇస్ ఈక్వల్ టు )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా,C3 మైనస్ C4 అని టైపు చేయండి.
02:17 ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ నోక్కండి.
02:20 రెఫెర్ చేయబడిన రెండు సెల్ లోని ఖర్చులు తీసివేయబడి ఫలితం A9 సెల్లో కనిపించడం చూడవచ్చు.
02:29 మార్పులను అండూ చేద్దాం
02:32 ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు.
02:37 స్ప్రెడ్‌షీట్ లో మరొక ప్రాథమిక కర్మ సంఖ్యల సగటు కనుక్కోవడం.
02:43 ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం
02:45 Sum Total( సమ్ టోటల్) సెల్ క్రింద Average(ఆవరేజ్) అని హెడ్డింగ్ ఇద్దాం.
02:50 ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క సగటు చూపిద్దాం
02:55 కాబట్టిC9 సెల్ పై క్లిక్ చేద్దాం.
02:58 is equal to( ఇస్ ఈక్వల్ టు ) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం.
03:04 ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ నొక్కుద్దాం.
03:07 Cost(కాస్ట్)కాలమ్ యొక్క సగటు, ఈ సెల్ల్లో కనిపించడం చూడవచ్చు.
03:11 మార్పులను అండూ చేద్దాం.
03:15 ఇదే విధముగా హారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు.
03:20 మరిన్ని ఫార్మలే మరియు ఆపరేటర్స్ గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం.
03:25 ఒక క్యాల్క్ స్ప్రెడ్‌షీట్ లో అంశములను ఎలా సార్ట్ చేయాలో చూద్దాం.
03:30 సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది
03:35 క్యాల్క్ లో, మీరు మూడు ప్రమాణాల వరకు ఉపయోగించి డేటా క్రమం చేయవచ్చు, వీటిని ఒకదాని తర్వాత మరోక్కదాన్ని వినియోగించవచ్చు.
03:43 అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతుంది మరియు కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి.
03:51 ఒకవేళ,Costs హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే.
03:57 Cost పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి.
04:03 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, కాలమ్ మీదుగా 2000 అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి.
04:12 ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది.
04:15 ఇప్పుడు మేను బార్ నుండిడాటా ఎంపిక పై క్లిక్ చేసి sort(సార్ట్) పై క్లిక్ చేయండి.
04:21 తర్వాతcurrent selection(కరెంట్ సెలెక్షన్) ను ఎంచుకోండి.
04:24 Sort Criteria(సార్ట్ క్రైటీరియా) మరియు Options (ఆప్షన్స్) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:31 Sort Criteria(సార్ట్ క్రైటీరియ) ట్యాబ్ లో,Sort by(సార్ట్ బై) ఫీల్డ్ లో Cost(కాస్ట్) ను ఎంచుకోండి.
04:37 Cost(కాస్ట్) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని పక్కనే వున్న Ascending(అసెండింగ్) పిక ను ఎంచుకోండి.
04:44 ఇప్పుడుOK బటన్ పై క్లిక్ చేయండి.
04:47 కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు .
04:51 అదే విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే ,Descending(డిసెండింగ్) పై క్లిక్ చేసి తర్వాతOK బటన్ పై క్లిక్ చేయండి .
04:59 మార్పులను అండూ చేద్దాం.
05:02 అనేక కాలమ్స్ ను అమర్చడానికి మొదటగా అన్నింటిని ఎంచుకొని తర్వాత సార్ట్ ఎంపికలను ఉపయోగించండి.
05:09 ఒకవేళ మనం సీరియల్ నంబర్స్ మరియు కాస్ట్ లను అమర్చాలంటే.
05:14 ముందు మాదిరిగా కాలమ్స్ అన్నిటిని ఎంచుకోవాలి.
05:18 ఇప్పుడు మేను బార్ లోనిData(డాటా) ఎంపిక పై క్లిక్ చేసి Sort(సార్ట్) పై క్లిక్ చేయాలి.
05:24 డైయలోగ్ బాక్స్ లో నుండి Sort by(సార్ట్ బై) ఫీల్డ్లో ముందుగా Cost(కాస్ట్) ను ఎంచుకోవాలి.
05:30 తర్వాత Then by(దెన్ బై ) ఫీల్డ్ లో నుండి SN(స్న్)ను ఎంచుకోవాలి.
05:35 రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending( డిసెండింగ్) పై క్లిక్ చేసి OK బటన్ పై క్లిక్ చేయాలి.
05:43 హెడ్డింగ్స్ రెండు అవరోహణ క్రమంలో అమరిక పొందడం గమనించండి.
05:47 మార్పులను అండూ చేద్దాం.
05:49 ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం.
05:53 ఫిల్టర్ అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది.
06:00 స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి,Item(ఐటమ్) అనే సెల్ పై క్లిక్ చేద్దాం.
06:07 మేను బార్ లోని Data(డాటా) ఎంపిక పై క్లిక్ చేసి Filter(ఫిల్టర్) పై క్లిక్ చేద్దాం.
06:12 పాప్ అప్ మేను లో నుండి Auto Filter(ఆటో ఫిల్టర్) ఎంపిక పై క్లిక్ చేద్దాం.
06:16 హెడ్డింగ్స్ పై బాణం గుర్తు రావడం గమనించండి.
06:20 Item(ఐటమ్) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి .
06:24 ఒకవేళElectricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే.
06:29 Electricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్) ఎంపిక పై క్లిక్ చేయండి.
06:34 Electricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్)కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి.
06:40 మిగితా ఎంపికలు ఫిల్టర్ అయినాయి.
06:43 డాటా మొత్తం చూడాలంటే, మళ్ళీ ఒకసారి Item(ఐటమ్) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి All(ఆల్) పై క్లిక్ చేయండి
06:52 ఇప్పుడు మనం అసలు వ్రాసిన డాటా ను అంతా చూడవచ్చు.
06:59 Auto Filter(ఆటో ఫిల్టర్) తోపాటుగా Standard Filter(స్టాండర్డ్ ఫిల్టర్) మరియు Advanced Filter(అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో నేర్చుకుందాం.
07:11 లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం:
07:15 సంక్షిప్తముగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
07:18 సూత్రముల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం.
07:21 కాలమ్స్ ప్రకారముగా అమర్చుట.
07:23 ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు
07:26 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:30 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది
07:33 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
07:37 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
07:40 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
07:43 ఆన్లైన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
07:47 మరిన్ని వివరాలకు, దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి.
07:53 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:58 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:06 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Gaurav, Madhurig, Sneha, Yogananda.india