Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
||0:00
 
||0:00
||లిబ్రే ఆఫీస్ క్యాల్క్- "Inserting charts in spreadsheets" గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్కు స్వాగతం.
+
||లిబ్రే ఆఫీస్ క్యాల్క్- Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
||0:07
 
||0:07
||ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేది:
+
||ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేది,
 
|-
 
|-
 
||0:11
 
||0:11
Line 30: Line 30:
 
||క్యాల్క్ను వినియోగించి, మీరు చాలా వరకూ  డేటాను అనుకూలీకరించవచ్చు.
 
||క్యాల్క్ను వినియోగించి, మీరు చాలా వరకూ  డేటాను అనుకూలీకరించవచ్చు.
 
|-  
 
|-  
|| 0:48
+
||0:48
||'personal finance tracker.ods' sheetను తెరుద్దాం.
+
||personal finance tracker.ods sheetను తెరుద్దాం.
 
|-
 
|-
 
||0:53
 
||0:53
||sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన “Spent” మొత్తంను నింపుదాం.
+
||sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Spent మొత్తంను నింపుదాం.
 
|-
 
|-
 
||0:59
 
||0:59
||“E3”తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “6500”ను టైపు చేద్దాం.
+
||E3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 6500ను టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||1:06   
 
||1:06   
||ఇలాగే column దిగువగా వెళ్తూ“E4”,”E5”,”E6” మరియు “E7” లతో సూచించబడిన cellsలో “1000”,”625”,”310” మరియు “2700” అని టైపు చేద్దాం.  
+
||ఇలాగే column దిగువగా వెళ్తూE4,E5,E6 మరియు E7 లతో సూచించబడిన cellsలో 1000,625,310 మరియు 2700 అని టైపు చేద్దాం.  
 
|-
 
|-
 
||1:26
 
||1:26
||తర్వాత, sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన “Received” మొత్తంను నింపుదాం.
+
||తర్వాత, sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Received మొత్తంను నింపుదాం.
 
|-  
 
|-  
 
||1:31
 
||1:31
||“F3”తో సూచించబడిన cell పై  క్లిక్ చేసి, మొత్తం “500” టైపు చేద్దాం.
+
||F3తో సూచించబడిన cell పై  క్లిక్ చేసి, మొత్తం 500 టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||1:37
 
||1:37
||ఇలాగే column దిగువగా వెళ్తూ“F4”,”F5”,”F6” మరియు “F7”లతో సూచించబడిన cellsలో “200”,”75”,”10” మరియు “700” అని టైపు చేద్దాం.
+
||ఇలాగే column దిగువగా వెళ్తూ F4,F5,F6 మరియు F7లతో సూచించబడిన cellsలో 200,75,10 మరియు 700 అని టైపు చేద్దాం.
 
|-  
 
|-  
 
||1:54
 
||1:54
Line 58: Line 58:
 
|-
 
|-
 
||2:04
 
||2:04
||“SN” సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, “700” వున్నసెల్ చివరి వరకు  కర్సర్ను లాగండి.  
+
||SN సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, 700 వున్నసెల్ చివరి వరకు  కర్సర్ను లాగండి.  
 
|-
 
|-
 
||2:14
 
||2:14
||మెనూ బార్లోని  “Insert” ఎంపిక  పై క్లిక్ చేసి “చార్ట్ ” ఎంపిక పై క్లిక్ చేయాలి.
+
||మెనూ బార్లోని  Insert ఎంపిక  పై క్లిక్ చేసి చార్ట్  ఎంపిక పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
||2:21
 
||2:21
||Default చార్ట్, వర్క్ షీట్లో ప్రవేశపెట్టబడడం గమనించండి.
+
||Default చార్ట్, వర్క్ షీట్లో ప్రవేశ పెట్టబడడం గమనించండి.
 
|-  
 
|-  
 
||2:27
 
||2:27
|| ఏకకాలమందు "చార్ట్  Wizard" డైలాగ్ బాక్స్  తెరుచుకుంటుంది.
+
|| ఏకకాలమందు చార్ట్  Wizard డైలాగ్ బాక్స్  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
||   2:32
+
||2:32
|| default చార్ట్ ఎంచుకోబడడం "Chart Wizardలో  కనిపిస్తుంది.
+
|| default చార్ట్ ఎంచుకోబడడం Chart Wizardలో  కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||2:36
 
||2:36
|| చార్ట్  Wizard లోని మార్పులను  బట్టి default చార్ట్  తాజా(update) అవుతుంది.
+
|| చార్ట్  Wizard లోని మార్పులను  బట్టి default చార్ట్  తాజా(update) అవుతుంది.
 
|-
 
|-
 
||2:42
 
||2:42
||"చార్ట్  Wizard"డైలాగ్  బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి, చార్ట్  ను సెట్  చేయడానికి  సంబందించిన “steps”, “choose a chart type”, మరియు ప్రతీ చార్ట్  typeకు సంబందించిన ఎంపికలు.
+
||చార్ట్  Wizard డైలాగ్  బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి, చార్ట్  ను సెట్  చేయడానికి  సంబందించిన steps, choose a chart type, మరియు ప్రతీ చార్ట్  typeకు సంబందించిన ఎంపికలు.
 
|-
 
|-
 
||2:55
 
||2:55
||“3D Look” ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్  థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది.
+
||3D Look ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్  థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||3:03
 
||3:03
Line 85: Line 85:
 
|-  
 
|-  
 
||3:05
 
||3:05
||“Choose a chart type” ఫెల్డ్ లోని  “Bar” ఎంపిక పై క్లిక్ చేద్దాం.
+
||Choose a chart type ఫెల్డ్ లోని  Bar ఎంపిక పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||3:11
 
||3:11
||నమూనా చార్ట్ "Bar" ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి.
+
||నమూనా చార్ట్ Bar ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి.
 
|-
 
|-
 
||3:19
 
||3:19
||అదేవిధంగా మీరు  “Pie”,“Area”,“Bubble” వంటి ఇతర ఎంపికల పై  క్లిక్ చేయవచ్చు
+
||అదేవిధంగా మీరు  Pie,Area,Bubble వంటి ఇతర ఎంపికల పై  క్లిక్ చేయవచ్చు
 
|-
 
|-
 
||3:28   
 
||3:28   
||మరియు “Choose a chart type" ఫీల్డ్ లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు.   
+
||మరియు Choose a chart type ఫీల్డ్ లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు.   
 
|-  
 
|-  
 
||3:35
 
||3:35
||“Steps” ఎంపికలలో  “Data Range” అనే  మరొక ఎంపిక వుంది.
+
||Steps ఎంపికలలో  Data Range అనే  మరొక ఎంపిక వుంది.
 
|-
 
|-
 
||3:40
 
||3:40
||ఈ ఎంపికను ఉపయోగించి, మీరు "మ్యాన్యూవల్గా" మీ చార్ట్ లోని  డేటా పరిధిని సవరించవచ్చు.
+
||ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్గా  మీ చార్ట్ లోని  డేటా పరిధిని సవరించవచ్చు.
 
|-
 
|-
 
||3:48
 
||3:48
||డాటాను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక , “Data series in columns”.
+
||డాటాను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక, Data series in columns.
 
|-
 
|-
 
||3:54
 
||3:54
||ఇందుకు బదులుగా “Data series in rows”తో డాటాను ప్లాట్  చేసే విధానం మార్చవచ్చు.  
+
||ఇందుకు బదులుగా Data series in rowsతో డాటాను ప్లాట్  చేసే విధానం మార్చవచ్చు.  
 
|-
 
|-
 
||4:02
 
||4:02
||చార్ట్ శైలి “Column” ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది.
+
||చార్ట్ శైలి Column ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది.
 
|-  
 
|-  
 
||4:10
 
||4:10
||చివరగా, “First row as label”ను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు.
+
||చివరగా, First row as labelను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
 
||4:24
 
||4:24
||లేదా “First column as label”ను ఉపయోగించాలా.
+
||లేదా First column as labelను ఉపయోగించాలా.
 
|-
 
|-
 
||4:28
 
||4:28
Line 124: Line 124:
 
|-
 
|-
 
||4:38
 
||4:38
||ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, “Received” హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా  “Data range” ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి.
+
||ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, Received హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా  Data range ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
||4:49
 
||4:49
||తర్వాత $A$1 is to $F$7” range ను  $A$1 is to $D$7” range గా ఎడిట్ చేయాలి.
+
||తర్వాత $A$1 is to $F$7 range ను  $A$1 is to $D$7 range గా ఎడిట్ చేయాలి.
 
|-
 
|-
 
||5:03  
 
||5:03  
||“Received” హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి,
+
||Received హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి,
 
|-
 
|-
 
||5:11
 
||5:11
||తర్వాత “Data Series” ఏమి చేస్తుందో చూద్దాం.
+
||తర్వాత Data Series ఏమి చేస్తుందో చూద్దాం.
 
|-
 
|-
 
||5:15
 
||5:15
Line 139: Line 139:
 
|-
 
|-
 
||5:21
 
||5:21
||“Add” మరియు “Remove” బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసలను జోడించడానికి లేదా  తొలగించడానికి అనుమతిస్తాయి.
+
||Add మరియు Remove బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసలను జోడించడానికి లేదా  తొలగించడానికి అనుమతిస్తాయి.
 
|-
 
|-
 
||5:29
 
||5:29
||“Up” మరియు “Down” బటన్స్  తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు.
+
||Up మరియు Down బటన్స్  తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు.
 
|-
 
|-
 
||5:34
 
||5:34
|| చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్లో “Finish” బటన్ పై క్లిక్ చేయాలి .
+
|| చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్లో Finish బటన్ పై క్లిక్ చేయాలి .
 
|-
 
|-
 
||5:43
 
||5:43
Line 157: Line 157:
 
|-
 
|-
 
||5:56
 
||5:56
||“Format” మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
+
||Format మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
 
|-
 
|-
 
||6:00
 
||6:00
Line 169: Line 169:
 
|-   
 
|-   
 
||6:13
 
||6:13
||అది “Edit”మోడ్గా సూచిస్తుంది.
+
||అది Edit మోడ్గా సూచిస్తుంది.
 
|-
 
|-
 
||6:18
 
||6:18
||ముఖ్య మెనూలో “Format” ఎంపిక  పై  క్లిక్ చేయండి.  
+
||ముఖ్య మెనూలో Format ఎంపిక  పై  క్లిక్ చేయండి.  
 
|-  
 
|-  
 
||6:22
 
||6:22
|| డ్రాప్ డౌన్ మేను లో  “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి.
+
|| డ్రాప్ డౌన్ మేను లో  Format Selection, Position and Size, Arrangement, Chart Wall, Chart Area మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి.
 
|-  
 
|-  
 
||6:37
 
||6:37
||చార్ట్  యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు , "background" మరియు చార్ట్  యొక్క "title"ను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు.
+
||చార్ట్  యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు, background మరియు చార్ట్  యొక్క titleను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
||6:44
 
||6:44
Line 184: Line 184:
 
|-
 
|-
 
||6:49
 
||6:49
|| “Format Selection” ఎంపికతో “Chart Area” హెడ్డింగ్తో ఒక dialog box తెరుచుకుంటుంది.
+
|| Format Selection ఎంపికతో Chart Area హెడ్డింగ్తో ఒక dialog box తెరుచుకుంటుంది.
 
|-  
 
|-  
 
||6:56
 
||6:56
||“Borders”, “Area” మరియు “Transparency” అనే మూడు ట్యాబ్స్ను  గమనించండి.
+
||Borders, Area మరియు Transparency అనే మూడు ట్యాబ్స్ను  గమనించండి.
 
|-
 
|-
 
||7:03
 
||7:03
||డిఫాల్ట్ గా “Borders” ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
+
||డిఫాల్ట్ గా Borders ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
 
|-
 
|-
 
||7:07
 
||7:07
Line 196: Line 196:
 
|-   
 
|-   
 
||7:11
 
||7:11
||ఇందుకోసం “Style” ఫీల్డ్ పై  క్లిక్ చేసి “Continuous”ఎంచుకుందాం.
+
||ఇందుకోసం Style ఫీల్డ్ పై  క్లిక్ చేసి Continuous ఎంచుకుందాం.
 
|-
 
|-
 
||7:16
 
||7:16
||తర్వాత అదే విధంగా  “Color” ఫీల్డ్లో  “Green” పై క్లిక్ చేద్దాం.
+
||తర్వాత అదే విధంగా  Color ఫీల్డ్లో  Green పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||7:21
 
||7:21
||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
+
||OK బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||7:26   
 
||7:26   
||చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి.
+
||చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి.
 
|-
 
|-
 
||7:31  
 
||7:31  
||“Title” ఎంపిక చార్ట్  టైటిల్ను మరియు దాని  అక్షాలను ఫార్మ్యాట్ చేస్తుంది.
+
||Title ఎంపిక చార్ట్  టైటిల్ను మరియు దాని  అక్షాలను ఫార్మ్యాట్ చేస్తుంది.
 
|-  
 
|-  
 
||7:36
 
||7:36
||“Axis” ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది.
+
||Axis ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది.
 
|-
 
|-
 
||7:41
 
||7:41
Line 226: Line 226:
 
  |-
 
  |-
 
||8:05
 
||8:05
||చార్ట్ ఏరియాను ఫార్మ్యాట్ చేయడానికి “Format” ఎంపిక పై క్లిక్ చేసి  “Chart Wall” ను ఎంచుకోండి.  
+
||చార్ట్ ఏరియాను ఫార్మ్యాట్ చేయడానికి Format ఎంపిక పై క్లిక్ చేసి  Chart Wall ను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
||8:12
 
||8:12
||“Chart  Wall” హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
||Chart Wall హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||8:17
 
||8:17
||“Style” ఫెల్డ్ లో “Continuous” అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక.
+
||Style ఫెల్డ్ లో Continuous అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక.
 
|-
 
|-
 
||8:22
 
||8:22
||“Color” ఫెల్డ్ లో “Red” క్లిక్ చేయండి.
+
||Color ఫెల్డ్ లో Red క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||8:26
 
||8:26
||పరిమాణం “0.20”cmకు మారుద్దాం.
+
||పరిమాణం 0.20cmకు మారుద్దాం.
 
|-
 
|-
 
||8:31
 
||8:31
||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
+
||OK బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||8:35   
 
||8:35   
Line 256: Line 256:
 
|-
 
|-
 
||8:54
 
||8:54
||చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్  యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక మార్కర్ను పట్టుకొని లాగాలి.
+
||చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్  యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక మార్కర్ను పట్టుకొని లాగాలి.
 
|-
 
|-
 
||9:03
 
||9:03
Line 265: Line 265:
 
|-
 
|-
 
||9:11
 
||9:11
||కర్సర్ చేతిలా మారుతుంది .  
+
||కర్సర్ చేతిలా మారుతుంది.  
 
|-
 
|-
 
||9:14
 
||9:14
Line 271: Line 271:
 
|-
 
|-
 
||9:20
 
||9:20
||మీరు చార్ట్ ను కదిపారు!
+
||మీరు చార్ట్ ను కదిపారు.
 
|-
 
|-
 
||9:24
 
||9:24
||తర్వాత “Position and Size” డిలోగ్ బాక్స్ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం.
+
||తర్వాత Position and Size డిలోగ్ బాక్స్ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
||9:30
 
||9:30
Line 280: Line 280:
 
|-  
 
|-  
 
||9:33
 
||9:33
||చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో “Position and Size”ను ఎంచుకోండి.
+
||చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో Position and Sizeను ఎంచుకోండి.
 
|-  
 
|-  
 
||9:40
 
||9:40
||“Position and Size” డిలోగ్ బాక్స్ వస్తుంది.
+
||Position and Size డిలోగ్ బాక్స్ వస్తుంది.
 
|-
 
|-
 
||9:44
 
||9:44
||ఇక్కడ చార్ట్ యొక్క 'X' మరియు  'Y' స్థానములు మరియు చార్ట్  యొక్క "width" మరియు "height"ను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి.
+
||ఇక్కడ చార్ట్ యొక్క X  మరియు  Y స్థానములు మరియు చార్ట్  యొక్క width మరియు heightను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి.
 
|-  
 
|-  
 
||9:52
 
||9:52
||మన చార్ట్  లో 'X' కొవొర్డినేట్ ను “1.00”కు మరియు 'Y' కొవొర్డినేట్ను “0.83”కు సెట్ చేద్దాం.
+
||మన చార్ట్  లో X కొవొర్డినేట్ ను 1.00కు మరియు Y కొవొర్డినేట్ను 0.83కు సెట్ చేద్దాం.
 
|-
 
|-
 
||10:02
 
||10:02
||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం.
+
||OK బటన్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||10:04
 
||10:04
Line 301: Line 301:
 
|-
 
|-
 
||10:16
 
||10:16
|| సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: చార్ట్లను తయారు చేయుట, Edit మరియు Format చేయుట.
+
|| సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
 +
 
 +
చార్ట్లను తయారు చేయుట
 +
 
 +
Edit మరియు Format చేయుట.
 
|-
 
|-
 
||10:21
 
||10:21
Line 310: Line 314:
 
|-
 
|-
 
||10:29
 
||10:29
||“practice.ods” స్ప్రెడ్ షీట్ను తెరవండి.
+
||practice.ods స్ప్రెడ్ షీట్ను తెరవండి.
 
|-
 
|-
 
||10:34
 
||10:34
||డాటా కు "Pie chart"ను ప్రవేశపెట్టండి.
+
||డాటా కు Pie chartను ప్రవేశపెట్టండి.
 
|-
 
|-
 
||10:37
 
||10:37
Line 322: Line 326:
 
|-
 
|-
 
||10:46
 
||10:46
||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది  
+
|| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది  
 
|-
 
|-
 
||10:50
 
||10:50
||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
+
|| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
|-
 
|-
 
||10:54
 
||10:54
||* స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
 
|-
 
|-
 
||10:56
 
||10:56
||* స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
|| స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
||11:00
 
||11:00
||* ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
+
|| ఆన్లైన్ పరీక్షలు  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
 
|-
 
|-
 
||11:04
 
||11:04
||* మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
+
|| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
 
|-
 
|-
 
||11:11
 
||11:11
||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
+
||స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
|-
 
|-
 
||11:15
 
||11:15
Line 354: Line 358:
 
||ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 
||ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 
|-
 
|-
 +
|}

Latest revision as of 14:40, 23 March 2017

Time Naration
0:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్- Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్కు స్వాగతం.
0:07 ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేది,
0:11 చార్ట్ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట
0:14 చార్ట్ను రీ-సైజ్ చేయుట మరియు కదుపుట.
0:18 ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
0:27 లిబ్రే ఆఫీసు క్యాల్క్ లోని వివిధ రకాల (viewing)వ్యూయింగ్ ఎంపికలతో మొదలుపెడదాం.
0:32 పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి.
0:37 లిబ్రే ఆఫీసు క్యాల్క్ మీ డాటాను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది.
0:43 క్యాల్క్ను వినియోగించి, మీరు చాలా వరకూ డేటాను అనుకూలీకరించవచ్చు.
0:48 personal finance tracker.ods sheetను తెరుద్దాం.
0:53 sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Spent మొత్తంను నింపుదాం.
0:59 E3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 6500ను టైపు చేద్దాం.
1:06 ఇలాగే column దిగువగా వెళ్తూE4,E5,E6 మరియు E7 లతో సూచించబడిన cellsలో 1000,625,310 మరియు 2700 అని టైపు చేద్దాం.
1:26 తర్వాత, sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Received మొత్తంను నింపుదాం.
1:31 F3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 500 టైపు చేద్దాం.
1:37 ఇలాగే column దిగువగా వెళ్తూ F4,F5,F6 మరియు F7లతో సూచించబడిన cellsలో 200,75,10 మరియు 700 అని టైపు చేద్దాం.
1:54 ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
1:58 చార్ట్ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్ లో చుపించాలనుకున్న డాటాను ఎంచుకోవాలి.
2:04 SN సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, 700 వున్నసెల్ చివరి వరకు కర్సర్ను లాగండి.
2:14 మెనూ బార్లోని Insert ఎంపిక పై క్లిక్ చేసి చార్ట్ ఎంపిక పై క్లిక్ చేయాలి.
2:21 Default చార్ట్, వర్క్ షీట్లో ప్రవేశ పెట్టబడడం గమనించండి.
2:27 ఏకకాలమందు చార్ట్ Wizard డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
2:32 default చార్ట్ ఎంచుకోబడడం Chart Wizardలో కనిపిస్తుంది.
2:36 చార్ట్ Wizard లోని మార్పులను బట్టి default చార్ట్ తాజా(update) అవుతుంది.
2:42 చార్ట్ Wizard డైలాగ్ బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి, చార్ట్ ను సెట్ చేయడానికి సంబందించిన steps, choose a chart type, మరియు ప్రతీ చార్ట్ typeకు సంబందించిన ఎంపికలు.
2:55 3D Look ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది.
3:03 ఈ ఎంపికలను ప్రయత్నిద్దాము.
3:05 Choose a chart type ఫెల్డ్ లోని Bar ఎంపిక పై క్లిక్ చేద్దాం.
3:11 నమూనా చార్ట్ Bar ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి.
3:19 అదేవిధంగా మీరు Pie,Area,Bubble వంటి ఇతర ఎంపికల పై క్లిక్ చేయవచ్చు
3:28 మరియు Choose a chart type ఫీల్డ్ లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు.
3:35 Steps ఎంపికలలో Data Range అనే మరొక ఎంపిక వుంది.
3:40 ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్గా మీ చార్ట్ లోని డేటా పరిధిని సవరించవచ్చు.
3:48 డాటాను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక, Data series in columns.
3:54 ఇందుకు బదులుగా Data series in rowsతో డాటాను ప్లాట్ చేసే విధానం మార్చవచ్చు.
4:02 చార్ట్ శైలి Column ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది.
4:10 చివరగా, First row as labelను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు.
4:24 లేదా First column as labelను ఉపయోగించాలా.
4:28 లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ల ఉపయోగించ వచ్చు.
4:34 తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం.
4:38 ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, Received హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా Data range ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి.
4:49 తర్వాత $A$1 is to $F$7 range ను $A$1 is to $D$7 range గా ఎడిట్ చేయాలి.
5:03 Received హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి,
5:11 తర్వాత Data Series ఏమి చేస్తుందో చూద్దాం.
5:15 మన స్ప్రెడ్ షీట్ లోని డాటా వున్న మొత్తం ఐదు రోస్ ఇక్కడ కనబడడం గమనించండి.
5:21 Add మరియు Remove బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసలను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి.
5:29 Up మరియు Down బటన్స్ తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు.
5:34 చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్లో Finish బటన్ పై క్లిక్ చేయాలి .
5:43 స్ప్రెడ్ షీట్లో చార్ట్ ప్రవేశపెట్టబడడం గమనించండి.
5:47 స్ప్రెడ్ షీట్లో చార్ట్ ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత,
5:51 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో చార్ట్ ను ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం.
5:56 Format మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి.
6:00 మరియు చార్ట్ యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి.
6:04 స్ప్రెడ్ షీట్లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం.
6:08 చార్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక బూడిద సరిహద్దుతో చుట్టుకోబడతుంది.
6:13 అది Edit మోడ్గా సూచిస్తుంది.
6:18 ముఖ్య మెనూలో Format ఎంపిక పై క్లిక్ చేయండి.
6:22 డ్రాప్ డౌన్ మేను లో Format Selection, Position and Size, Arrangement, Chart Wall, Chart Area మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి.
6:37 చార్ట్ యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు, background మరియు చార్ట్ యొక్క titleను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు.
6:44 తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలును ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం.
6:49 Format Selection ఎంపికతో Chart Area హెడ్డింగ్తో ఒక dialog box తెరుచుకుంటుంది.
6:56 Borders, Area మరియు Transparency అనే మూడు ట్యాబ్స్ను గమనించండి.
7:03 డిఫాల్ట్ గా Borders ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
7:07 చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగును మారుద్దాం.
7:11 ఇందుకోసం Style ఫీల్డ్ పై క్లిక్ చేసి Continuous ఎంచుకుందాం.
7:16 తర్వాత అదే విధంగా Color ఫీల్డ్లో Green పై క్లిక్ చేద్దాం.
7:21 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
7:26 చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి.
7:31 Title ఎంపిక చార్ట్ టైటిల్ను మరియు దాని అక్షాలను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:36 Axis ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:41 అలాగే X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది.
7:46 తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి.
7:53 చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా క్యాల్క్లో ఎంపిక వుంది.
7:58 చార్ట్ ఏరియా అనగా చార్ట్ graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం.
8:05 చార్ట్ ఏరియాను ఫార్మ్యాట్ చేయడానికి Format ఎంపిక పై క్లిక్ చేసి Chart Wall ను ఎంచుకోండి.
8:12 Chart Wall హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
8:17 Style ఫెల్డ్ లో Continuous అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక.
8:22 Color ఫెల్డ్ లో Red క్లిక్ చేయండి.
8:26 పరిమాణం 0.20cmకు మారుద్దాం.
8:31 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
8:35 చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి.
8:41 తర్వాత చార్ట్ లో ఎలెమెంట్స్ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం.
8:46 చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి.
8:51 చార్ట్ చుట్టూ గ్రీన్ హ్యాండ్డిల్స్ రావడం చూడండి.
8:54 చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్ యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక మార్కర్ను పట్టుకొని లాగాలి.
9:03 చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయాలి.
9:07 ఇప్పుడు చార్ట్ లో ఎక్కడైనా కర్సర్ను ఉంచండి.
9:11 కర్సర్ చేతిలా మారుతుంది.
9:14 చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి.
9:20 మీరు చార్ట్ ను కదిపారు.
9:24 తర్వాత Position and Size డిలోగ్ బాక్స్ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం.
9:30 మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి.
9:33 చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో Position and Sizeను ఎంచుకోండి.
9:40 Position and Size డిలోగ్ బాక్స్ వస్తుంది.
9:44 ఇక్కడ చార్ట్ యొక్క X మరియు Y స్థానములు మరియు చార్ట్ యొక్క width మరియు heightను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి.
9:52 మన చార్ట్ లో X కొవొర్డినేట్ ను 1.00కు మరియు Y కొవొర్డినేట్ను 0.83కు సెట్ చేద్దాం.
10:02 OK బటన్ పై క్లిక్ చేద్దాం.
10:04 చార్ట్ areaలో చార్ట్ సెట్ చేసిన విలువలను బట్టి చార్ట్ తనంతటే పొసిషన్ అవుతుంది.
10:12 ఇప్పుడు మనం స్పోకన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చామ్.
10:16 సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,

చార్ట్లను తయారు చేయుట

Edit మరియు Format చేయుట.

10:21 చార్ట్స్ ను స్ప్రెడ్ షీట్లో పునఃపరిమాణం(Resize) చేయుట మరియు కదుపుట.
10:27 సంగ్రహ పరీక్ష.
10:29 practice.ods స్ప్రెడ్ షీట్ను తెరవండి.
10:34 డాటా కు Pie chartను ప్రవేశపెట్టండి.
10:37 చార్ట్ ను రీ-సీజ్ చేసి షీట్ యొక్క కింది కుడి కొనకు కదపండి.
10:42 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:46 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
10:50 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
10:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
10:56 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:00 ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
11:04 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
11:11 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
11:15 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:23 ఈ మిషన్ గురించి,
11:26 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
11:34 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya