Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 ||'''Time''' ||'''Narration''' |- ||00:00 ||లిబ్రే ఆఫీస్ కల్క్లో అడ్వ్యాన్స్డ్ ఫార్మ్...") |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | ||Time |
− | || | + | ||Narration |
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | ||ఈ ట్యూటోరియల్లో మనం | + | ||ఈ ట్యూటోరియల్లో మనం, |
− | + | స్ప్రెడ్‌షీట్‌ను పాస్వర్డ్ తో రక్షించడం | |
− | + | స్ప్రెడ్షీట్లోని ఒక షీట్ లేదా ట్యాబ్‌ను పాస్వర్డ్ తో రక్షించడం | |
− | + | ఒక డేటాబేస్ కోసం పరిధులు నిర్వచించడం | |
− | + | సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం | |
− | + | సెల్ల్స్ను ఎలా ద్రువికరించడం నేర్చుకుంటాం. | |
|- | |- | ||
||00:25 | ||00:25 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
||00:35 | ||00:35 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.ods ఫైల్‌ను తెరుద్దాం. |
|- | |- | ||
||00:40 | ||00:40 | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
||00:51 | ||00:51 | ||
− | ||మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి | + | ||మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి Save As పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
− | || | + | ||Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | || | + | ||Save with password బాక్స్ పై చెక్ పెట్టండి. |
|- | |- | ||
||01:03 | ||01:03 | ||
− | || | + | ||Save పై క్లిక్ చేయండి |
|- | |- | ||
||01:06 | ||01:06 | ||
− | ||మనము | + | ||మనము Save As ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
|- | |- | ||
||01:15 | ||01:15 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
||01:18 | ||01:18 | ||
− | || | + | ||Yes పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||01:20 | ||01:20 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
||01:23 | ||01:23 | ||
− | || | + | ||Confirm బాక్స్‌లో కూడా మళ్ళి పాస్‌వర్డ్‌ను ప్రవేశ పెట్టి OK క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||01:30 | ||01:30 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం. |
|- | |- | ||
| |01:36 | | |01:36 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | || | + | ||Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది! |
|- | |- | ||
||01:45 | ||01:45 | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
||01:50 | ||01:50 | ||
− | || | + | ||password is incorrect అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది. |
|- | |- | ||
||01:56 | ||01:56 | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
||02:07 | ||02:07 | ||
− | || | + | ||Save with password ఎంపికను un-check చేద్దాం. |
|- | |- | ||
||02:10 | ||02:10 | ||
− | ||మళ్ళి | + | ||మళ్ళి Save ఎంపికను ఉపయోగించి, ఫైల్ని వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
|- | |- | ||
||02:18 | ||02:18 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
||02:37 | ||02:37 | ||
− | ||మెనూ బార్లో | + | ||మెనూ బార్లో Tools పై క్లిక్ చేసి Protect Document మరియు Sheet పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:44 | ||02:44 | ||
− | || | + | ||Protect Sheet డైలాగ్ బాక్స్ కినిపిస్తుంది. |
|- | |- | ||
||02:47 | ||02:47 | ||
− | || షీట్‌ను సురక్షితం చేయడానికి ముందుగా | + | || షీట్‌ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు Select Unlocked cells ఎంపికలను un-check చేయండి. |
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు Password ఫీల్డ్ లో abc లోయర్ కేస్‌లో ప్రవేశ పెట్టి Confirm ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||03:07 | ||03:07 | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
||03:24 | ||03:24 | ||
− | || | + | ||Sheet 2 పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||03:27 | ||03:27 | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
||03:38 | ||03:38 | ||
− | ||షీట్‌ను | + | ||షీట్‌ను un-protect చేద్దాం. |
|- | |- | ||
||03:41 | ||03:41 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
||03:43 | ||03:43 | ||
− | ||మెనూ బార్లో | + | ||మెనూ బార్లో Toolsపై క్లిక్ చేసి Protect Document మరియు Sheetపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:49 | ||03:49 | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
||03:53 | ||03:53 | ||
− | || | + | ||abc స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి. |
|- | |- | ||
||03:59 | ||03:59 | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | || | + | ||Ranges గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
||04:06 | ||04:06 | ||
Line 179: | Line 179: | ||
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | || | + | ||Personal-Finance-Tracker.odsలో ఒక డేటాబేస్‌ను నిర్వచించి డేటాను సార్ట్ చేద్దాం. |
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
||04:43 | ||04:43 | ||
− | ||SN హెడ్డింగ్ నుండి | + | ||SN హెడ్డింగ్ నుండి Account వరకు, వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం. |
+ | |||
+ | డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం. | ||
|- | |- | ||
||04:53 | ||04:53 | ||
Line 191: | Line 193: | ||
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | ||మెనూ బార్లో | + | ||మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Define Range పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||05:02 | ||05:02 | ||
− | || | + | ||Name ఫీల్డలో డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ dtbs అని టైప్ చేద్దాం. |
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
Line 200: | Line 202: | ||
|- | |- | ||
||05:10 | ||05:10 | ||
− | ||మళ్ళి, మెనూ బార్లో | + | ||మళ్ళి, మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Select Range పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:15 | ||05:15 | ||
− | ||కనిపించే | + | ||కనిపించే Select Database Range డైలాగ్ బాక్స్‌లో dtbs పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి. |
|- | |- | ||
||05:24 | ||05:24 | ||
− | || | + | ||OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:27 | ||05:27 | ||
Line 212: | Line 214: | ||
|- | |- | ||
||05:31 | ||05:31 | ||
− | || మెనూ బార్లో | + | || మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Sort పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:35 | ||05:35 | ||
− | || | + | || Sort డైలాగ్ బాక్స్‌లో Sort by ఫీల్డ్ పై క్లిక్ చేసి SN ఎంపిక చేసుకోండి. |
|- | |- | ||
||05:42 | ||05:42 | ||
− | ||కుడి వైపున | + | ||కుడి వైపున Descendingను ఎంపిక చేసుకోండి. |
|- | |- | ||
||05:47 | ||05:47 | ||
− | | | మొదటి | + | | | మొదటి Then by ఫీల్డ్ దిగువలో వున్న డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Cost ఎంచుకోండి. |
|- | |- | ||
||05:54 | ||05:54 | ||
− | ||మళ్ళి కుడి వైపున | + | ||మళ్ళి కుడి వైపున Descendingను ఎంచుకోండి. |
|- | |- | ||
||05:58 | ||05:58 | ||
− | || రెండవ | + | || రెండవ Then by ఫీల్డ్ దిగువ లోని డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Spent ఎంపిక చేసుకొని మళ్ళి Descendingను ఎంచుకోండి. |
|- | |- | ||
||06:07 | ||06:07 | ||
Line 233: | Line 235: | ||
|- | |- | ||
||06:09 | ||06:09 | ||
− | || | + | || SN హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో సార్ట్ అవ్వడం గమనించండి. |
|- | |- | ||
||06:15 | ||06:15 | ||
Line 239: | Line 241: | ||
|- | |- | ||
||06:21 | ||06:21 | ||
− | || | + | || CTRL+Z కీలను నొక్కి sortను UNDO చేసి అసలైన డేటాను పొందవచ్చు. |
|- | |- | ||
||06:28 | ||06:28 | ||
− | || క్యాల్క్లో | + | || క్యాల్క్లో Subtotal ఎంపికను ఎలా వాడాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
||06:34 | ||06:34 | ||
− | || | + | ||Subtotal ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్‌ల దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు. |
|- | |- | ||
||06:43 | ||06:43 | ||
− | ||Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను | + | ||Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను subtotal చేద్దాం. |
|- | |- | ||
||06:49 | ||06:49 | ||
Line 254: | Line 256: | ||
|- | |- | ||
||06:53 | ||06:53 | ||
− | || | + | || SN నుండి ACCOUNT వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం. |
|- | |- | ||
||06:59 | ||06:59 | ||
− | || మెనూ బార్ నుండి | + | || మెనూ బార్ నుండి Data మరియు Subtotalపై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||07:04 | ||07:04 | ||
− | || | + | || Subtotals డైలాగ్ బాక్స్‌లో Group by ఫీల్డ్ లో SN ఎంచుకుందాం. |
|- | |- | ||
||07:11 | ||07:11 | ||
Line 266: | Line 268: | ||
|- | |- | ||
||07:15 | ||07:15 | ||
− | || తర్వాత | + | || తర్వాత Calculate subtotals for ఫీల్డ్ లో Cost ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
Line 272: | Line 274: | ||
|- | |- | ||
||07:26 | ||07:26 | ||
− | || | + | ||Use function ఫీల్డ్ దిగువన Sumను ఎంపిక చేసుకొని OK చేయండి. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | || స్ప్రెడ్‌షీట్ లో | + | || స్ప్రెడ్‌షీట్ లో Cost హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల Grand total కనిపించడం గమనించండి. |
|- | |- | ||
||07:41 | ||07:41 | ||
− | || షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్‌లు | + | || షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్‌లు 1 2 మరియు 3లను గమనించండి. |
|- | |- | ||
||07:47 | ||07:47 | ||
Line 287: | Line 289: | ||
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | || | + | ||Cost దిగువన వున్న డేటా యొక్క grand total మాత్రమే రావడం గమనించండి. |
|- | |- | ||
||08:00 | ||08:00 | ||
Line 293: | Line 295: | ||
|- | |- | ||
||08:02 | ||08:02 | ||
− | || | + | ||Costs దిగువన వున్న డేటా మరియు grand total కుడా రావడం గమనించండి. |
|- | |- | ||
||08:08 | ||08:08 | ||
Line 299: | Line 301: | ||
|- | |- | ||
||08:11 | ||08:11 | ||
− | || షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు | + | || షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు Costs దిగువన వున్న డేటా యొక్క grand total రావడం గమనించండి. |
|- | |- | ||
||08:18 | ||08:18 | ||
Line 305: | Line 307: | ||
|- | |- | ||
||08:21 | ||08:21 | ||
− | || | + | ||Save or Discard changes మెసేజ్‌తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||08:26 | ||08:26 | ||
− | || | + | ||Discard పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:28 | ||08:28 | ||
Line 314: | Line 316: | ||
|- | |- | ||
||08:31 | ||08:31 | ||
− | || ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో | + | || ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Validity ఎంపిక గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
||08:37 | ||08:37 | ||
− | || | + | ||Validity ఎంపిక స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది. |
|- | |- | ||
||08:41 | ||08:41 | ||
− | || స్ప్రెడ్‌షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు | + | || స్ప్రెడ్‌షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం ద్వారా డేటాను ద్రువికరించవచ్చు. |
|- | |- | ||
||08:49 | ||08:49 | ||
− | ||ఉదాహరణకు | + | ||ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్‌కు మోడ్ ఆఫ్ పేమెంట్‌ను పేర్కొనవచ్చు. |
|- | |- | ||
||08:59 | ||08:59 | ||
− | ||ఇప్పుడు హెడ్డింగ్ | + | ||ఇప్పుడు హెడ్డింగ్ Date మరియు దాని డేటాను చెరిపేద్దాం. |
|- | |- | ||
||09:04 | ||09:04 | ||
− | || హెడ్డింగ్ | + | || హెడ్డింగ్ Received పక్కన మోడ్ ఆఫ్ పేమెంట్‌కు మరొక హెడ్డింగ్ MOP ఇద్దాం. |
|- | |- | ||
||09:12 | ||09:12 | ||
− | || | + | ||Items హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్, MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది. |
|- | |- | ||
||09:21 | ||09:21 | ||
− | || అనగా, | + | || అనగా, Salary, Electricity Bills మరియు ఇతర కంపోనేంట్లు. |
|- | |- | ||
||09:27 | ||09:27 | ||
− | || ఇప్పుడు హెడ్డింగ్ | + | || ఇప్పుడు హెడ్డింగ్ MOP దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||09:33 | ||09:33 | ||
− | ||వాటిలో | + | ||వాటిలో Salary కంపోనేంట్కు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్ వుంది. |
|- | |- | ||
||09:38 | ||09:38 | ||
− | || ఇప్పుడు మెనూ బార్లో | + | || ఇప్పుడు మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Validity పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:43 | ||09:43 | ||
− | || | + | ||Validity డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||09:47 | ||09:47 | ||
− | || | + | ||Criteria ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:50 | ||09:50 | ||
− | || | + | ||Allow ఫీల్డ్ డ్రాప్ డౌన్లో List పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:55 | ||09:55 | ||
− | || | + | ||Entries బాక్స్ వస్తుంది. |
|- | |- | ||
||09:58 | ||09:58 | ||
Line 362: | Line 364: | ||
|- | |- | ||
||10:05 | ||10:05 | ||
− | || చెల్లింపు యొక్క మొదటి మోడ్, | + | || చెల్లింపు యొక్క మొదటి మోడ్, In Cash అని టైపు చేసి కీబోర్డ్ నుండి Enter నొక్కుదాం. |
|- | |- | ||
||10:13 | ||10:13 | ||
− | || చెల్లింపు యొక్క రెండవ మోడ్ | + | || చెల్లింపు యొక్క రెండవ మోడ్ Demand Draft అని టైపు చేద్దాం . |
|- | |- | ||
||10:19 | ||10:19 | ||
Line 377: | Line 379: | ||
|- | |- | ||
||10:30 | ||10:30 | ||
− | || | + | ||Entries బాక్స్‌లో మనం ఇచ్చిన చెల్లింపు మోడ్ల ఎంపికలను గమనించండి. |
|- | |- | ||
||10:36 | ||10:36 | ||
− | || దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో | + | || దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో Format Paintbrush ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||10:43 | ||10:43 | ||
Line 392: | Line 394: | ||
|- | |- | ||
||11:09 | ||11:09 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||11:17 | ||11:17 | ||
Line 398: | Line 400: | ||
|- | |- | ||
||11:21 | ||11:21 | ||
− | || | + | ||In Cash ఎంపిక చేసుకుందాం. |
|- | |- | ||
||11:25 | ||11:25 | ||
− | || ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్‌ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో | + | || ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్‌ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో Cash లేదా Demand Draft ఎంపిక చేసుకోవచ్చు. |
|- | |- | ||
||11:36 | ||11:36 | ||
Line 407: | Line 409: | ||
|- | |- | ||
||11:42 | ||11:42 | ||
− | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది | + | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, |
− | + | స్ప్రెడ్‌షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం | |
− | + | స్ప్రెడ్‌షీట్ లోని ఒక షీట్‌ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో ఎలా రక్షించడం | |
− | + | డేటాబేస్‌కి రేంజ్‌లను నిర్వచించడం | |
− | + | సబ్ టోటల్స్ ఎంపికను వాడడం | |
− | + | సెల్ల్స్ను ద్రువికరించడం | |
|- | |- | ||
||12:01 | ||12:01 |
Latest revision as of 14:27, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ కల్క్లో అడ్వ్యాన్స్డ్ ఫార్మ్యాటింగ్ మరియు ప్రొటెక్షన్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యూటోరియల్లో మనం,
స్ప్రెడ్‌షీట్‌ను పాస్వర్డ్ తో రక్షించడం స్ప్రెడ్షీట్లోని ఒక షీట్ లేదా ట్యాబ్‌ను పాస్వర్డ్ తో రక్షించడం ఒక డేటాబేస్ కోసం పరిధులు నిర్వచించడం సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం సెల్ల్స్ను ఎలా ద్రువికరించడం నేర్చుకుంటాం. |
00:25 | ఇక్కడ మనము ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము. |
00:35 | Personal-Finance-Tracker.ods ఫైల్‌ను తెరుద్దాం. |
00:40 | ముందుగా ఈ ఫైల్‌ను పాస్వర్డ్ తో రక్షించడం నేర్చుకుందాం. |
00:44 | ఈ ఎంపిక వల్ల పాస్వర్డ్ తెలిసినవాళ్ళే ఈ ఫైల్‌ను తెరవ గలరు. |
00:51 | మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి Save As పై క్లిక్ చేయండి. |
00:55 | Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
00:58 | Save with password బాక్స్ పై చెక్ పెట్టండి. |
01:03 | Save పై క్లిక్ చేయండి |
01:06 | మనము Save As ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
01:15 | ఫైల్ ను స్థాన పూర్తి చేద్దాం. |
01:18 | Yes పై క్లిక్ చేద్దాం. |
01:20 | పాస్వర్డ్ ప్రవేశ పెడదాం. |
01:23 | Confirm బాక్స్‌లో కూడా మళ్ళి పాస్‌వర్డ్‌ను ప్రవేశ పెట్టి OK క్లిక్ చేద్దాం. |
01:30 | Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం. |
01:36 | ఇప్పుడు ఈ ఫైల్‌ను మళ్ళి తెరిచి ఏమవుతుందో చూద్దాం. |
01:41 | Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది! |
01:45 | పాస్వర్డ్ తప్పుగా ప్రవేశ పెడదాం. |
01:48 | OK పై క్లిక్ చేద్దాం. |
01:50 | password is incorrect అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది. |
01:56 | ఇప్పుడు సరైన పాస్వర్డ్ ప్రవేశ పెడదాం. |
01:59 | ఫైల్ తెరుచుకుంటుంది. |
02:01 | పాస్వర్డ్ ఎంపిక ను తొలగించడం ఎలా? ఇది చాలా తేలిక. |
02:07 | Save with password ఎంపికను un-check చేద్దాం. |
02:10 | మళ్ళి Save ఎంపికను ఉపయోగించి, ఫైల్ని వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
02:18 | ఫైల్‌ను స్థాన పూర్తి చేద్దాం. |
02:21 | Yes పై క్లిక్ చేద్దాం. |
02:23 | ఫైల్ని మూసి మరల తెరుద్దమ్. |
02:27 | ఫైల్‌ను తెరవడానికి పాస్వర్డ్ అవసరం లేదు. |
02:31 | ఫైల్ లోని ప్రత్యేకమైన షీట్‌ను ఎలా పాస్వర్డ్ సురక్షితం చేయాలో చూద్దాం. |
02:37 | మెనూ బార్లో Tools పై క్లిక్ చేసి Protect Document మరియు Sheet పై క్లిక్ చేయండి. |
02:44 | Protect Sheet డైలాగ్ బాక్స్ కినిపిస్తుంది. |
02:47 | షీట్‌ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు Select Unlocked cells ఎంపికలను un-check చేయండి. |
02:56 | ఇప్పుడు Password ఫీల్డ్ లో abc లోయర్ కేస్‌లో ప్రవేశ పెట్టి Confirm ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ పెట్టండి. |
03:07 | OK చేయండి. |
03:08 | ఇప్పుడు సెల్ లోని డేటాను ఎంపిక చేసుకొని మార్పులు చేద్దాం. |
03:15 | మనం ఏ సెల్‌ని కూడా ఎంపిక చేసుకోలేక పోతున్నాం! |
03:18 | షీట్లో ఎటువంటి మార్పులు చేయలేము! |
03:22 | మరి వేరే షీట్స్ సంగతేంటి? |
03:24 | Sheet 2 పై క్లిక్ చేద్దాం. |
03:27 | ఒక సెల్‌ను ఎంపిక చేసుకొని ఎడిట్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
03:30 | కాల్క్ ఇతర షీట్స్‌లో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. |
03:35 | మొదటి షీట్‌కి మళ్ళి తిరిగి వెళ్దాం. |
03:38 | షీట్‌ను un-protect చేద్దాం. |
03:41 | ఇది తేలిక. |
03:43 | మెనూ బార్లో Toolsపై క్లిక్ చేసి Protect Document మరియు Sheetపై క్లిక్ చేయండి. |
03:49 | పాస్వర్డ్ కోసం ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:53 | abc స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి. |
03:59 | ఇప్పుడు మనం సెల్ల్స్ను మళ్ళి ఎంపిక చేసుకోగలుగుతున్నాం! |
04:03 | Ranges గురించి నేర్చుకుందాం. |
04:06 | స్ప్రెడ్‌షీట్‌లో సెల్ల్స్ రేంజ్‌ని నిర్వచించి ఒక డేటాబేస్‌గా ఉపయోగించవచ్చు. |
04:12 | ఈ డేటాబేస్ పరిధిలోని ప్రతి ఒక్క రో డేటాబేస్ రికార్డుకు సంబందించినది. |
04:17 | ఒక రో లోని ప్రతి ఒక్క సెల్ డేటాబేస్ ఫీల్డ్‌కు సంబందించినది |
04:22 | మీరు డేటాబేస్ లాగానే రేంజ్ పై కూడా సార్ట్, గ్రూప్ మరియు గణనలను చెయ్యవచ్చు. |
04:30 | Personal-Finance-Tracker.odsలో ఒక డేటాబేస్‌ను నిర్వచించి డేటాను సార్ట్ చేద్దాం. |
04:38 | ముందుగా, డేటాబేస్కు కావలసిన ఐటమ్సను ఎంపిక చేసుకుందాం. |
04:43 | SN హెడ్డింగ్ నుండి Account వరకు, వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం.
డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం. |
04:53 | ఇప్పుడు, మన డేటాబేస్కు ఒక పేరు ఇద్దాం. |
04:56 | మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Define Range పై క్లిక్ చేద్దాం. |
05:02 | Name ఫీల్డలో డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ dtbs అని టైప్ చేద్దాం. |
05:08 | OK క్లిక్ చేద్దాం. |
05:10 | మళ్ళి, మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Select Range పై క్లిక్ చేయండి. |
05:15 | కనిపించే Select Database Range డైలాగ్ బాక్స్‌లో dtbs పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి. |
05:24 | OK క్లిక్ చేయండి. |
05:27 | డేటాబేస్ డేటాను సార్ట్ చేద్దాం. |
05:31 | మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Sort పై క్లిక్ చేయండి. |
05:35 | Sort డైలాగ్ బాక్స్‌లో Sort by ఫీల్డ్ పై క్లిక్ చేసి SN ఎంపిక చేసుకోండి. |
05:42 | కుడి వైపున Descendingను ఎంపిక చేసుకోండి. |
05:47 | మొదటి Then by ఫీల్డ్ దిగువలో వున్న డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Cost ఎంచుకోండి. |
05:54 | మళ్ళి కుడి వైపున Descendingను ఎంచుకోండి. |
05:58 | రెండవ Then by ఫీల్డ్ దిగువ లోని డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Spent ఎంపిక చేసుకొని మళ్ళి Descendingను ఎంచుకోండి. |
06:07 | OK క్లిక్ చేయండి. |
06:09 | SN హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో సార్ట్ అవ్వడం గమనించండి. |
06:15 | ఇదే విధముగా, డేటాబేస్‌లో ఇతర ఆపరేషన్లు కూడా చెయ్యవచ్చు. |
06:21 | CTRL+Z కీలను నొక్కి sortను UNDO చేసి అసలైన డేటాను పొందవచ్చు. |
06:28 | క్యాల్క్లో Subtotal ఎంపికను ఎలా వాడాలో నేర్చుకుందాం. |
06:34 | Subtotal ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్‌ల దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు. |
06:43 | Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను subtotal చేద్దాం. |
06:49 | ఎనిమిదవ(8)రోలో వున్న ఎంట్రీని చెరిపి వేద్దాం. |
06:53 | SN నుండి ACCOUNT వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం. |
06:59 | మెనూ బార్ నుండి Data మరియు Subtotalపై క్లిక్ చేద్దాం. |
07:04 | Subtotals డైలాగ్ బాక్స్‌లో Group by ఫీల్డ్ లో SN ఎంచుకుందాం. |
07:11 | ఇది డేటాను సీరియల్ నంబెర్ ప్రకారం అమరుస్తుంది. |
07:15 | తర్వాత Calculate subtotals for ఫీల్డ్ లో Cost ఎంపిక పై క్లిక్ చేయండి. |
07:21 | ఇది దిగువన వున్న అన్ని ఎంట్రీల మొత్తాన్ని లెక్కిస్తుంది. |
07:26 | Use function ఫీల్డ్ దిగువన Sumను ఎంపిక చేసుకొని OK చేయండి. |
07:33 | స్ప్రెడ్‌షీట్ లో Cost హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల Grand total కనిపించడం గమనించండి. |
07:41 | షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్‌లు 1 2 మరియు 3లను గమనించండి. |
07:47 | ఈ మూడు ట్యాబ్స్ డేటాకు సంబందించిన 3 వివిధ దృశ్యలను ఇస్తాయి. |
07:52 | ట్యాబ్ 1 పై క్లిక్ చేద్దాం. |
07:54 | Cost దిగువన వున్న డేటా యొక్క grand total మాత్రమే రావడం గమనించండి. |
08:00 | ట్యాబ్ 2 పై క్లిక్ చేద్దాం. |
08:02 | Costs దిగువన వున్న డేటా మరియు grand total కుడా రావడం గమనించండి. |
08:08 | ఇప్పుడు ట్యాబ్ 3 పై క్లిక్ చేద్దాం. |
08:11 | షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు Costs దిగువన వున్న డేటా యొక్క grand total రావడం గమనించండి. |
08:18 | ఫైల్ ముసివేద్దం. |
08:21 | Save or Discard changes మెసేజ్‌తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:26 | Discard పై క్లిక్ చేయండి. |
08:28 | ఫైల్‌ను మళ్ళి తెరుద్దాం. |
08:31 | ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Validity ఎంపిక గురించి నేర్చుకుందాం. |
08:37 | Validity ఎంపిక స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది. |
08:41 | స్ప్రెడ్‌షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం ద్వారా డేటాను ద్రువికరించవచ్చు. |
08:49 | ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్‌కు మోడ్ ఆఫ్ పేమెంట్‌ను పేర్కొనవచ్చు. |
08:59 | ఇప్పుడు హెడ్డింగ్ Date మరియు దాని డేటాను చెరిపేద్దాం. |
09:04 | హెడ్డింగ్ Received పక్కన మోడ్ ఆఫ్ పేమెంట్‌కు మరొక హెడ్డింగ్ MOP ఇద్దాం. |
09:12 | Items హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్, MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది. |
09:21 | అనగా, Salary, Electricity Bills మరియు ఇతర కంపోనేంట్లు. |
09:27 | ఇప్పుడు హెడ్డింగ్ MOP దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం. |
09:33 | వాటిలో Salary కంపోనేంట్కు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్ వుంది. |
09:38 | ఇప్పుడు మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Validity పై క్లిక్ చేయండి. |
09:43 | Validity డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
09:47 | Criteria ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:50 | Allow ఫీల్డ్ డ్రాప్ డౌన్లో List పై క్లిక్ చేయండి. |
09:55 | Entries బాక్స్ వస్తుంది. |
09:58 | ఎంపికలను ప్రవేశ పెడదాం. ఇవి ఎంపిక చేసుకున్న సెల్ల్స్ను ద్రువికర్న చేయడం ద్వారా కనిపిస్తాయి. |
10:05 | చెల్లింపు యొక్క మొదటి మోడ్, In Cash అని టైపు చేసి కీబోర్డ్ నుండి Enter నొక్కుదాం. |
10:13 | చెల్లింపు యొక్క రెండవ మోడ్ Demand Draft అని టైపు చేద్దాం . |
10:19 | OK చేద్దాం. |
10:21 | ఎంపిక చేసుకున్న సెల్ల్స్ ద్రువికర్న చెయ్యబడ్డాయి. |
10:25 | ఇప్పుడు కనిపించే డౌన్ యారోను నొక్కుదాం. |
10:30 | Entries బాక్స్‌లో మనం ఇచ్చిన చెల్లింపు మోడ్ల ఎంపికలను గమనించండి. |
10:36 | దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో Format Paintbrush ఎంపిక పై క్లిక్ చేయండి. |
10:43 | తర్వాత, మౌస్ ఎడమ బటన్‌ను పట్టుకొని ద్రువికరించ వలసిన సెల్ల్స్ దిగువన వున్న సెల్ల్స్ పై లాగుతూ వాటిని ఎంపిక చేసుకోండి. |
10:53 | ఇప్పుడు మౌస్ బటన్‌ను వదిలివేయ్యండి. |
10:57 | ఎంపిక చేసుకున్న సెల్ల్స్ అన్ని ఇదే విధముగా ద్రువికరించ బడతాయి. |
11:09 | ఇప్పుడు MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో పై క్లిక్ చేయండి. |
11:17 | మోడ్ ఆఫ్ పేమెంట్ కోసం రెండు ఎంపికలు వచ్చాయి. |
11:21 | In Cash ఎంపిక చేసుకుందాం. |
11:25 | ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్‌ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో Cash లేదా Demand Draft ఎంపిక చేసుకోవచ్చు. |
11:36 | ఇప్పుడు మనంలిబ్రే ఆఫీసు క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
11:42 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
స్ప్రెడ్‌షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం స్ప్రెడ్‌షీట్ లోని ఒక షీట్‌ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో ఎలా రక్షించడం డేటాబేస్‌కి రేంజ్‌లను నిర్వచించడం సబ్ టోటల్స్ ఎంపికను వాడడం సెల్ల్స్ను ద్రువికరించడం |
12:01 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
12:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
12:07 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం. |
12:13 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
12:17 | ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
12:20 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
12:27 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
12:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, |
12:42 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది. |
12:50 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకుంటున్నాను. ధన్యవాదములు. |