Difference between revisions of "Introduction-to-Computers/C2/Google-Drive-Options/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border =1 | <center>''' Time '''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | గూగుల్ డ్రైవ్ ఆప్షన్స్ పై స్ప...")
 
 
(4 intermediate revisions by one other user not shown)
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ టుటోరియల్ లో మనం గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఎంపికలను తెలుసుకుందాం, ఉదాహరణకు:  
+
| ఈ టుటోరియల్లో మనం గూగుల్ డ్రైవ్లో ఉన్న ఎంపికలను తెలుసుకుందాం, ఉదాహరణకు:  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|* డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రేసేన్టేషన్లను తయారు చేయుట.  
+
| డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రేసేన్టేషన్లను తయారు చేయుట.  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఫైల్ మరియు ఫోల్డర్ లను అప్ లోడ్ చేయుట మరియు
+
| ఫైల్ మరియు ఫోల్డర్లను అప్లోడ్ చేయుట మరియు
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|షేరింగ్ ఎంపికలు  
+
| షేరింగ్ ఎంపికలు.
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
| ఈ టుటోరియల్ కొరకు, మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ మరియు వెబ్ బ్రౌసర్ కావాల్సి ఉంటుంది.  
+
| ఈ టుటోరియల్ కొరకు, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు వెబ్ బ్రౌసర్ కావాల్సి ఉంటుంది.  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
Line 26: Line 26:
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| గూగుల్ డ్రైవ్ గూర్చి తెలుసుకొనుట జిమెయిల్ గురించిన ప్రాథమిక అవగాహన అవసరం.   
+
| గూగుల్ డ్రైవ్ గూర్చి తెలుసుకొనుట జిమెయిల్ గురించిన ప్రాథమిక అవగాహన అవసరం.   
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
|లేదంటే, మా వెబ్ సైట్లో ఉన్న జిమైల్ టుటోరియల్ని చూడగలరు.  
+
|లేదంటే, మా వెబ్ సైట్లో ఉన్న జిమెయిల్ టుటోరియల్ని చూడగలరు.  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|ప్రారంబిద్దామ్:  
+
|ప్రారంభిద్దామ్:  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|బ్రౌసర్ని తెరవండి మరియు జిమైల్లో లాగ్ ఇన్ ఔవ్వండి.  
+
|బ్రౌసర్ని తెరవండి మరియు జిమెయిల్లో లాగ్ఇన్ ఔవ్వండి.  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
|నేను ముందే లాగ్ ఇన్ చేసి ఉంచాను.  
+
|నేను ముందే లాగ్ఇన్ చేసి ఉంచాను.  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| కుడి పై భాగంలో,   మీ  పేరు పక్కన ఒక గ్రిడ్ ఐకాన్ కనిపిస్తుంది.  
+
| కుడి పై భాగంలో, మీ  పేరు పక్కన ఒక గ్రిడ్ ఐకాన్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|దీని పై మౌస్ పాయింట్ చేస్తే, హెల్ప్ టెక్స్ట్ "యాప్స్" అని చూపిస్తుంది. దీని పై క్లిక్ చేయ్యండి.  
+
|దీని పై మౌస్ పాయింట్ చేస్తే, హెల్ప్ టెక్స్ట్ "యాప్స్"(Apps) అని చూపిస్తుంది. దీని పై క్లిక్ చేయ్యండి.  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| ఇక్కడ కొన్ని గూగుల్ యాప్లు కనిపిస్తాయి:  
+
| ఇక్కడ కొన్ని గూగుల్ యాప్లు కనిపిస్తాయి: గూగుల్ ప్లస్, సర్చ్, యూట్యూబ్మ్యాప్స్  
* గూగుల్ ప్లస్  
+
 
* సర్చ్
+
ప్లే స్టోర్, న్యూస్,  మెయిల్, డ్రైవ్, క్యాలెండర్ మరియు, మోర్.
* యూట్యూబ్
+
* మ్యాప్స్  
+
ప్లే స్టోర్
+
న్యూస్
+
* మేల్
+
* డ్రైవ్
+
* క్యాలెండర్ మరియు
+
* మోర్.
+
 
|-
 
|-
 
| 01:18  
 
| 01:18  
|వీటిలో ఏ ఒక్కదాని పై క్లిక్ చేస్తే, ఆ  ప్రత్యేక  గూగుల్ యఫ్ కు రిడైరెక్ట్ చేయబడుతాం .
+
|వీటిలో ఏ ఒక్కదాని పై క్లిక్ చేస్తే, ఆ  ప్రత్యేక  గూగుల్ యఫ్కు రిడైరెక్ట్ చేయబడుతాం.
 +
|-
 
| 01:24
 
| 01:24
| మనం ఈ జాబితాన్ని మన ప్రాధాన్యతకు తగినట్టు, ఐకాన్ లను ద్ర్యాగ్ చేసి మార్చుకోవచ్చు.  
+
| మనం ఈ జాబితాన్ని మన ప్రాధాన్యతకు తగినట్టు, ఐకాన్లను డ్ర్యాగ్ చేసి మార్చుకోవచ్చు.  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
| ఈ టుటోరియల్ లో, ప్రత్యేకంగా డ్రైవ్ గురించి నేర్చుకుందాం.  
+
| ఈ టుటోరియల్లో, ప్రత్యేకంగా డ్రైవ్ గురించి నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
Line 71: Line 64:
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
|ఇది గూగుల్ డ్రైవ్ పేజీ కొత్త ట్యాబ్ లో తెరుస్తుంది.
+
|ఇది గూగుల్ డ్రైవ్ పేజీ కొత్త ట్యాబ్లో తెరుస్తుంది.
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|  పేజీ పై భాగం లో సర్చ్ బార్ కనిపిస్తుంది.  
+
|  పేజీ పై భాగంలో సర్చ్ బార్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
Line 80: Line 73:
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
|కుడి పై భాగంలో, కొన్ని ఐకాన్లు ఉన్నాయి.  
+
|కుడి భాగంలో, కొన్ని ఐకాన్లు ఉన్నాయి.  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|మధ్యలో రెండు ఫైల్ల్లు కనిపిస్తున్నాయి .  
+
|మధ్యలో రెండు ఫైల్ల్లు కనిపిస్తున్నాయి.  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|మొదటిది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు గూగుల్ టీం షేర్ చేసింది.  
+
|మొదటిది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు గూగుల్ టీం షేర్ చేసింది.  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|రెండో ఫైల్ మనము ఇంతక ముందు అప్ లోడ్ చేసింది.  
+
|రెండో ఫైల్ మనము ఇంతక ముందు అప్లోడ్ చేసింది.  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
Line 95: Line 88:
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
|ఇక్కడ క్రింద మెను లు ఉన్నవి:  
+
|ఇక్కడ క్రింద మెనులు ఉన్నవి:  న్యూ, మై డ్రైవ్, షేర్డ్ విత్ మి , గూగుల్ ఫోటోస్, రీసెంట్, స్టార్డ్ మరియు , ట్రాష్  
* న్యూ
+
* మై డ్రైవ్
+
* షేర్డ్ విత్ మి  
+
* గూగుల్ ఫోటోస్
+
* రీసెంట్
+
* స్టార్డ్ మరియు  
+
* ట్రాష్  
+
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
|అప్రమేయంగా, మై డ్రైవ్(My Drive) మేను  ఎంచుకోబడి, దాని లోపల ఉన్నవి మధ్యలో కనిపిస్తాయి.   
+
|అప్రమేయంగా, మై డ్రైవ్(My Drive) మేను  ఎంచుకోబడి, దాని లోపల ఉన్నవి మధ్యలో కనిపిస్తాయి.   
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
| అన్ని ఫైల్ లు మరియు ఫొల్డర్లు మధ్య భాగంలో కనిపిస్తాయి.  
+
| అన్ని ఫైల్లు మరియు ఫొల్డర్లు మధ్య భాగంలో కనిపిస్తాయి.  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|అందుకే, వెనకటి టుటోరియల్లో అప్ లోడ్ చేసిన పిడిఎఫ్ మరియు జిప్ ఫైల్ల్లు ఇక్కడ కనిపిస్తున్నాయి.  
+
|అందుకే, వెనకటి టుటోరియల్లో అప్ లోడ్ చేసిన పిడిఎఫ్ మరియు జిప్(zip) ఫైల్ల్లు ఇక్కడ కనిపిస్తున్నాయి.  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| మనము అప్ లోడ్ లేదా క్రియేట్ చేసిన ఫైల్ ల్లు “మై డ్రైవ్”లో కూడా నిల్వ ఉంటాయి.   
+
| మనము అప్లోడ్ లేదా క్రియేట్ చేసిన ఫైల్ల్లు “మై డ్రైవ్”లో కూడా నిల్వ ఉంటాయి.   
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|తదుపరి  మెను షేర్డ్ విత్ మి”. దీని పై క్లిక్ చేద్దాం.  
+
|తదుపరి  మెను "షేర్డ్ విత్ మి". దీని పై క్లిక్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
Line 126: Line 112:
 
|-
 
|-
 
| 03:09  
 
| 03:09  
| ఇటీవల, “గూగుల్”, గూగుల్ ఫోటోలను అందుకొనేందుకు  డ్రైవ్ లోనే ఒక షార్ట్ కట్ని కల్పించింది.
+
| ఇటీవల, "గూగుల్", గూగుల్ ఫోటోలను అందుకొనేందుకు  డ్రైవ్ లోనే ఒక షార్ట్ కట్ని కల్పించింది.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
|ఈ టుటోరియల్ లో మనం ఈ ఎంపికను స్కిప్ చేద్దాం.
+
|ఈ టుటోరియల్లో మనం ఈ ఎంపికను స్కిప్ చేద్దాం.
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| రిసెంట్ మెనులో ఇటీవల తెరచిన పైళ్ళ జాబిత ఉంటుంది.  
+
| రిసెంట్ మెనులో ఇటీవల తెరచిన ఫైళ్ళ జాబిత ఉంటుంది.  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఇక్కడ మై డ్రైవ్ మరియు షేర్డ్ విత్ మి కంటెంట్లు కనిపిస్తాయి.  
+
|ఇక్కడ మై డ్రైవ్ మరియు షేర్డ్ విత్ మి(Shared with me) కంటెంట్లు కనిపిస్తాయి.  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|అందుకే, ఇంతక ముందు తెరచిన పిడిఎఫ్ మరియు జిప్ ఫైల్ ఇక్కడ కనిపిస్తున్నాయి.  
+
|అందుకే, ఇంతక ముందు తెరచిన పిడిఎఫ్ మరియు జిప్(zip) ఫైల్ ఇక్కడ కనిపిస్తున్నాయి.  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| '''Starred'''- ఏదైనా ఒక ఫైల్  లేదా డాక్యుమెంట్ ముఖ్యమైనడైతే దానికి స్టార్ గుర్తు వేస్తాం. ఆ ఫైల్ఈ మెను క్రింద ప్రదర్శించబడుతుంది.
+
| '''Starred'''- ఏదైనా ఒక ఫైల్  లేదా డాక్యుమెంట్ ముఖ్యమైనడైతే దానికి స్టార్ గుర్తు వేస్తాం. ఆ ఫైల్ ఈ మెను క్రింద ప్రదర్శించబడుతుంది.  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|మై డ్రైవ్ మెనూ  కు వెళ్ళి పిడిఎఫ్  ఫైల్ పై రైట్ క్లిక్ చేద్దాం.
+
|మై డ్రైవ్ మెనూకి వెళ్ళి పిడిఎఫ్  ఫైల్ పై రైట్ క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
Line 153: Line 139:
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఈ ఫైల్ ను కాపి చేద్దాం.  
+
|ఈ ఫైల్ను కాపి చేద్దాం.  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
Line 162: Line 148:
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|ఒక ఫైల్ ని తొలగిద్దాం . ఫైల్ని  ఎంచుకోని  కీబోర్డ్ పై డిలీట్ కీని  నొక్కండి.   
+
|ఒక ఫైల్ని తొలగిద్దాం. ఫైల్ని  ఎంచుకోని  కీబోర్డ్ పై డిలీట్ కీని  నొక్కండి.   
 
|-
 
|-
 
|04:20
 
|04:20
Line 171: Line 157:
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| ఎంప్టి ట్రాష్ ఎంపికతో ఫైల్లను ట్రాష్ మెను నుండి శాశ్వతంగా తొలగించవచ్చు.   
+
| ఎంప్టి ట్రాష్ ఎంపికతో ఫైల్లను ట్రాష్ మెను నుండి శాశ్వతంగా తొలగించవచ్చు.   
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
|ట్రాష్ మెనులో ఉన్న  ఫైల్లు గూగుల్ సర్వర్ నుండి 30 రోజుల తరువాత శాశ్వతంగా తొలగించ బడును.   
+
|ట్రాష్ మెనులో ఉన్న  ఫైల్లు గూగుల్ సర్వర్ నుండి 30 రోజుల తరువాత శాశ్వతంగా తొలగించబడును.   
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| ఇప్పుడు, ఫైల్ మరియు ఫోల్డర్లను ఎలా క్రియేట్ మరియు అప్లోడ్ చేసేది నేర్చుకుందాం.  
+
| ఇప్పుడు, ఫైల్ మరియు ఫోల్డర్లను ఎలా క్రియేట్ మరియు అప్లోడ్ చేసేది నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| వీటిని చేసేందుకు 4 మార్గాలు ఉన్నవి:  
+
| వీటిని చేసేందుకు 4 మార్గాలు ఉన్నవి: మొదటి మార్గం :  ఎడమ వైపు ఉన్న ఎరపు రంగు  “న్యూ” బటన్ క్లిక్ చేసి.  
మొదటి మార్గం :  ఎడమ వైపు ఉన్న ఎరపు రంగు  “న్యూ” బటన్ క్లిక్ చేసి.  
+
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
Line 187: Line 172:
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| ఇప్పుడు, మై డ్రైవ్ కు తిరిగివచ్చి.
+
| ఇప్పుడు, మై డ్రైవ్కు తిరిగివచ్చి.మై డ్రైవ్ ఎంపికలలో, మద్య భాగం లో రైట్ క్లిక్ చెయ్యవచ్చు.
 
+
మై డ్రైవ్ ఎంపికలలో, మద్య భాగం లో రైట్ క్లిక్ చెయ్యవచ్చు.
+
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|చివరికి, పైన ఉన్న మై డ్రైవ్ డ్రాప్ డౌన్ మెను క్లిక్ చేయ్యండి.  
+
|చివరికి, పైన ఉన్న మై డ్రైవ్ డ్రాప్ డౌన్ మెను క్లిక్ చేయ్యండి.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| న్యూ ఎంపికను అన్వేషిద్దాం. న్యూ పై క్లిక్ చేయ్యండి.
+
| న్యూ ఎంపికను అన్వేషిద్దాం. న్యూ పై క్లిక్ చేయ్యండి.
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
 
| క్రింద ఎంపికలు కనిపిస్తాయి:
 
| క్రింద ఎంపికలు కనిపిస్తాయి:
* ఫోల్డర్
+
ఫోల్డర్, ఫైల్ అప్లోడ్గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్స్ మరియు మోర్.  
* ఫైల్ అప్లోడ్
+
* గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్స్ మరియు మోర్.  
+
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
Line 210: Line 191:
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
|దిని పై క్లిక్ చెయ్యగానే, వెంటనే పేరు కోసం ప్రే రేపిస్తుంది.   
+
|దిని పై క్లిక్ చెయ్యగానే, వెంటనే పేరు కోసం ప్రేరేపిస్తుంది.   
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
Line 222: Line 203:
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|ఫోల్డర్లు మన ఫైల్లను సరిగ్గా ఏర్పర్చుటకు సహాయ పడతాయి.
+
|ఫోల్డర్లు మన ఫైల్లను సరిగ్గా ఏర్పర్చుటకు సహాయపడతాయి.
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|కాబట్టి  భిన్నమైన ఫోల్డర్లను  క్రియేట్ చేయగలరు.  ఉదాహరణకు: “పర్సనల్ వర్క్” మొదలైనవి.  
+
|కాబట్టి  భిన్నమైన ఫోల్డర్లను  క్రియేట్ చేయగలరు.  ఉదాహరణకు: “పర్సనల్, వర్క్” మొదలైనవి.  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|ఒక ఫైల్ ను అప్లోడ్ చేసేందుకు న్యూ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ పై క్లిక్ చేయ్యండి.
+
|ఒక ఫైల్ను అప్లోడ్ చేసేందుకు న్యూ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ పై క్లిక్ చేయ్యండి.
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
Line 237: Line 218:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|నేను డెస్క్ టాప్ పై ఉన్న “xyz.odt” ఫైల్ ని ఎంచుకొని ఓపన్ బటన్ క్లిక్ చెస్తాను.  
+
|నేను డెస్క్ టాప్ పై ఉన్న “xyz.odt” ఫైల్ని ఎంచుకొని ఓపన్ బటన్ క్లిక్ చెస్తాను.  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
Line 252: Line 233:
 
|-  
 
|-  
 
| 06:45
 
| 06:45
|ఇదే విధంగా, ఫోల్డర్ అప్లోడ్ ఎంపోకతో డ్రైవ్ లో ఒక ఫోల్డర్ని అప్లోడ్ చేయగలరు.  
+
|ఇదే విధంగా, ఫోల్డర్ అప్లోడ్ ఎంపోకతో డ్రైవ్లో ఒక ఫోల్డర్ని అప్లోడ్ చేయగలరు.  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|ఈ ఎంపిక కొన్ని బ్రౌజర్ లకు మాత్రమే సీమితం ఉదాహరణకు: గూగుల్ క్రోమ్.
+
|ఈ ఎంపిక కొన్ని బ్రౌజర్లకు మాత్రమే సీమితం ఉదాహరణకు: గూగుల్ క్రోమ్.
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
Line 261: Line 242:
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|ఇలా ఫైల్ ని ద్ర్యాగ్ చేసి ఫోల్డర్ లో డ్రాప్ చేయ్యండి.  
+
|ఇలా ఫైల్ని డ్ర్యాగ్ చేసి ఫోల్డర్ లో డ్రాప్ చేయ్యండి.  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
Line 273: Line 254:
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|ఇక్కడ మన స్పోకన్ టుటోరియల్ ఫోల్డర్ఉంది మరియు  అందులో  'xyz.odt' ఫైల్ కనిపిస్తుంది.  
+
|ఇక్కడ మన స్పోకన్ టుటోరియల్ ఫోల్డర్ ఉంది మరియు  అందులో  'xyz.odt' ఫైల్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|మన దైనందిన కార్యక్రమాలకు,  డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రసేన్టే షన్ లను ఉపయోగిస్తాం.  
+
|మన దైనందిన కార్యక్రమాలకు,  డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రసేన్టేషన్లను ఉపయోగిస్తాం.  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
Line 282: Line 263:
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|అవును చెయ్యవచ్చు. గూగుల్ డ్రైవ్ లో మనం డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్లు  మరియు ప్రెజెంటేషన్లు  ఆఫీస్ సూట్ లాగనే సృష్టించవచ్చు  
+
|అవును చెయ్యవచ్చు. గూగుల్ డ్రైవ్లో మనం డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్లు  మరియు ప్రెజెంటేషన్లు  ఆఫీస్ సూట్ లాగనే సృష్టించవచ్చు  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|డాక్యుమెంట్ లను క్రియేట్ చేసేందుకు గూగుల్ డాక్స్ ఉంది.  
+
|డాక్యుమెంట్లను క్రియేట్ చేసేందుకు గూగుల్ డాక్స్ ఉంది.  
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
Line 294: Line 275:
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|ఉదాహరణగా  నేను గూగుల్ డాక్స్ తో డాక్యుమెంట్ ఎలా సృష్టించాలో చూపిస్తాను.  
+
|ఉదాహరణగా  నేను గూగుల్ డాక్స్తో డాక్యుమెంట్ ఎలా సృష్టించాలో చూపిస్తాను.  
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
| ఒక కొత్త డాక్యుమెంట్ను తయారు చేసేందుకు, న్యూ పై క్లిక్ చేసి గూగుల్ డాక్స్ ఎంపికను ఎంచుకోండి.  
+
| ఒక కొత్త డాక్యుమెంట్ను తయారు చేసేందుకు, న్యూ పై క్లిక్ చేసి, గూగుల్ డాక్స్ ఎంపికను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
|ఇది ఒక ఖాళి డాక్యుమెంట్  కొత్త ట్యాబ్ లో తెరుస్తుంది.  
+
|ఇది ఒక ఖాళి డాక్యుమెంట్  కొత్త ట్యాబ్లో తెరుస్తుంది.  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
Line 318: Line 299:
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|నేను మై ఫస్ట్ గూగుల్ డాక్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చెస్తాను.  
+
|నేను మై ఫస్ట్ గూగుల్ డాక్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చెస్తాను.  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
Line 336: Line 317:
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| ఇందులో చివరికి మార్పు చేసిన తేదీ ,సమయం మరియు ఎవరు చేశారు, ఈ వివరాలు ఉంటాయి.  
+
| ఇందులో చివరికి మార్పు చేసిన తేదీ, సమయం మరియు ఎవరు చేశారు, ఈ వివరాలు ఉంటాయి.  
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
| ఇప్పటిదాక , ఈ డాక్యుమెంట్ ను ఎవరికీ  షేర్ చేయలేదు.  
+
| ఇప్పటిదాక, ఈ డాక్యుమెంట్ ను ఎవరికీ  షేర్ చేయలేదు.  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
Line 345: Line 326:
 
|-
 
|-
 
|09:37
 
|09:37
| ఈ గూగుల్ డాక్ కనుక బహుళ వ్యక్తులతో  షేర్ చేయబడినట్టైతే,  "revision history" లో యూసర్ లు చెసె మార్పుల జాబిత ఉంటుంది. ప్రతి యూసర్ కు వేరే ప్రత్యెక రంగు ఉంటుంది.   
+
| ఈ గూగుల్ డాక్ కనుక బహుళ వ్యక్తులతో  షేర్ చేయబడినట్టైతే,  "revision history"లో యూసర్లు చెసె మార్పుల జాబిత ఉంటుంది. ప్రతి యూసర్కు వేరే ప్రత్యెక రంగు ఉంటుంది.   
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
|ఈ ఫీచర్ ను తరువాత చూద్దాం.  
+
|ఈ ఫీచర్ను తరువాత చూద్దాం.  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
Line 354: Line 335:
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
| ఈ ట్యాబ్ ను ముసివేద్దాం. గూగుల్ డాక్ దీన్ని సేవ్ చేస్తుంది.  
+
| ఈ ట్యాబ్ను ముసివేద్దాం. గూగుల్ డాక్ దీన్ని సేవ్ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 10:02
 
| 10:02
Line 384: Line 365:
 
|-
 
|-
 
| 10:55
 
| 10:55
|ఇప్పుడు ఈ ఫైల్ ని ఇద్దరు యూసర్ లకు షెర్ చెస్తాను.
+
|ఇప్పుడు ఈ ఫైల్ ని ఇద్దరు యూసర్లకు షెర్ చెస్తాను.
 
|-
 
|-
 
|10:59
 
|10:59
|దీని కొరకు, కుడి పై భాగం లో ఉన్న షేర్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
+
|దీని కొరకు, కుడి పై భాగంలో ఉన్న షేర్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
 
|-
 
|-
 
| 11:03
 
| 11:03
Line 393: Line 374:
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
| పీపల్ టెక్స్ట్ బాక్స్లో , ఈ డాక్యుమెంట్ ను ఎవరికి షేర్ చేస్తున్నామో వారి ఈమైల్ ఐడిలు ఇవ్వాలి.  
+
| పీపల్ టెక్స్ట్ బాక్స్లో, ఈ డాక్యుమెంట్ను ఎవరికి షేర్ చేస్తున్నామో వారి ఈమైల్ ఐడిలు ఇవ్వాలి.  
 
|-
 
|-
 
| 11:15
 
| 11:15
Line 406: Line 387:
 
| 11:36
 
| 11:36
 
|ఈ బటన్ పై క్లిక్  చేస్తే  మూడూ విధానాలను చూడవచ్చు:
 
|ఈ బటన్ పై క్లిక్  చేస్తే  మూడూ విధానాలను చూడవచ్చు:
* కెన్ ఎడిట్
+
కెన్ ఎడిట్కెన్ కామెంట్కెన్ వ్యూ  
* కెన్ కామెంట్
+
* కెన్ వ్యూ  
+
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
Line 442: Line 421:
 
| 12:36
 
| 12:36
 
| నేను “Please find attached a document for testing purpose. Kindly modify or suggest as per the permission given to you.
 
| నేను “Please find attached a document for testing purpose. Kindly modify or suggest as per the permission given to you.
 +
 
Thanks
 
Thanks
 +
 
Ray.Becky” అని టైప్ చెస్తాను.  
 
Ray.Becky” అని టైప్ చెస్తాను.  
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
| చివరికి, సెండ్ బటన్ పై క్లిక్ చేసి  షేరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తాను.  
+
|చివరికి, సెండ్ బటన్ పై క్లిక్ చేసి  షేరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తాను.  
 
|-
 
|-
 
| 12:52
 
| 12:52
| ఇప్పుడు యూసర్ లకు మన వివరాలతో ఒక  ఈమేల్ గమనిక మరియు డాక్యుమెంట్ షేర్ర్ చెసిన లింక్ వెళ్తుంది.  
+
| ఇప్పుడు యూసర్లకు మన వివరాలతో ఒక  ఈమెయిల్  గమనిక మరియు డాక్యుమెంట్ షేర్ర్ చెసిన లింక్ వెళ్తుంది.  
 
|-
 
|-
 
| 12:59
 
| 12:59
Line 473: Line 454:
 
|-
 
|-
 
| 13:34
 
| 13:34
|'''stlibreoffice@gmail.com''' యూసర్ సలహ ను మాత్రమే  ఇవ్వగలరు కనుక వారు ఇచ్చిన సలహ కనిపిస్తుంది.  
+
|'''stlibreoffice@gmail.com''' యూసర్ సలహను మాత్రమే  ఇవ్వగలరు కనుక వారు ఇచ్చిన సలహ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 13:43
 
| 13:43
| మౌస్ పాయింటర్ ను సజేషన్ బాక్స్ వద్ద ఉన్న చెక్ మరియు క్రాస్ గుర్తులున్న చోటికి తీసుకెళ్ళండి.  
+
| మౌస్ పాయింటర్ను సజేషన్ బాక్స్ వద్ద ఉన్న చెక్ మరియు క్రాస్ గుర్తులున్న చోటికి తీసుకెళ్ళండి.  
 
|-
 
|-
 
| 13:49
 
| 13:49
Line 497: Line 478:
 
|-
 
|-
 
| 14:22
 
| 14:22
| '''0808iambecky''' యూసర్ డాక్యుమెంట్కి చేసిన  ఏ మార్పుల ని మనం చూడలేము .  
+
| '''0808iambecky''' యూసర్ డాక్యుమెంట్కి చేసిన  ఏ మార్పులని మనం చూడలేము.  
 
|-
 
|-
 
| 14:29
 
| 14:29
|ఈ యూసర్కు ఎడిట్ అనుమతి ఇవ్వబడినది. గుర్తుందా .  
+
|ఈ యూసర్కు ఎడిట్ అనుమతి ఇవ్వబడినది. గుర్తుందా.  
 
|-
 
|-
 
| 14:34
 
| 14:34
Line 509: Line 490:
 
|-
 
|-
 
|14:43
 
|14:43
| దిన్ని తెరచుటకు, ఫైల్ పై క్లిక్ చెసి '''See revision history''' ఎంపిక ను క్లిక్ చేయ్యండి   
+
| దిన్ని తెరచుటకు, ఫైల్ పై క్లిక్ చెసి '''See revision history''' ఎంపికను క్లిక్ చేయ్యండి   
 
|-
 
|-
 
| 14:50
 
| 14:50
Line 524: Line 505:
 
|-
 
|-
 
| 15:14
 
| 15:14
| షేర్ చేసే ఇంకొక విధానం ఉన్నది. షేర్ర్ బటన్ పై క్లిక్ చేయ్యండి .  
+
| షేర్ చేసే ఇంకొక విధానం ఉన్నది. షేర్ర్ బటన్ పై క్లిక్ చేయ్యండి.  
 
|-
 
|-
 
| 15:20
 
| 15:20
| షెర్ విత్ ఆదర్స్ విండో కుడి పై భాగంలో గెట్ షెర్ ఎబల్  లింక్ (''' Get shareable link''') అని కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయ్యండి .  
+
| షెర్ విత్ ఆదర్స్ విండో కుడి పై భాగంలో "గెట్ షెర్ ఎబల్  లింక్"(''' Get shareable link''') కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయ్యండి.  
 
|-
 
|-
 
| 15:29
 
| 15:29
| “Anyone with the link can view” అని సూచిస్తుంది.  
+
|"Anyone with the link can view" అని సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 15:32
 
| 15:32
| ఇది డాక్యుమెంట్ కు లింక్ నిర్మిస్తుంది.  
+
| ఈ డాక్యుమెంట్కు లింక్ నిర్మిస్తుంది.  
 
|-
 
|-
 
| 15:35
 
| 15:35
| ఇప్పుడు ఈ లింక్ ను మనం ఏ ఈమైల్ ఐడికైనా పంపిస్తే, వారు ఈ డాక్యుమెంట్ ను చూడగలరు.  
+
| ఇప్పుడు ఈ లింక్ను మనం ఏ ఈమైల్ ఐడికైనా పంపిస్తే, వారు ఈ డాక్యుమెంట్ను చూడగలరు.  
 
|-
 
|-
 
| 15:44
 
| 15:44
Line 542: Line 523:
 
|-
 
|-
 
| 15:47
 
| 15:47
| తరగతి సారాంశం .
+
| తరగతి సారాంశం.
 
|-
 
|-
 
| 15:49
 
| 15:49
 
| ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది:  
 
| ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది:  
* గూగుల్ డ్రైవ్ వాడుకోవడం .
+
గూగుల్ డ్రైవ్ వాడుకోవడం ,  ఫైల్ క్రియేట్ మరియు అప్ లోడ్ చేయుట
  
* ఫైల్ క్రియేట్ మరియు అప్ లోడ్ చేయుట
+
గూగుల్ డాక్స్ క్రియేట్ చేయుట మరియుషేర్ ఎంపిక ను ఉపయోగించుట.  
 
+
* గూగుల్ డాక్స్ క్రియేట్ చేయుట మరియు
+
 
+
* షేర్ ఎంపిక ను ఉపయోగించుట.  
+
 
|-
 
|-
 
| 16:00
 
| 16:00
 
| ఈ లింక్ లోని వీడియో స్పోకన్ టుటోరియల్ సారాంశం. దయచేసి డౌన్ లోడ్ చెసి చూడగలరు.  
 
| ఈ లింక్ లోని వీడియో స్పోకన్ టుటోరియల్ సారాంశం. దయచేసి డౌన్ లోడ్ చెసి చూడగలరు.  
 
 
|-
 
|-
 
| 16:07
 
| 16:07
 
| మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికెట్ ఇస్తాం. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు.  
 
| మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికెట్ ఇస్తాం. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు.  
 
 
|-
 
|-
 
| 16:16
 
| 16:16
 
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD , భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
 
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD , భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
 +
 
స్పోకెన్ టుటోరియల్ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో ఉంది
 
స్పోకెన్ టుటోరియల్ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో ఉంది
 
|-
 
|-
 
| 16:27
 
| 16:27
| ఈ టుటోరియల్ని అనువదించినవారు  శ్రీహర్ష ఎ. ఎన్.  నేను మధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను  ధన్యవాదములు .  
+
| ఈ టుటోరియల్ని అనువదించినవారు  శ్రీహర్ష ఎ. ఎన్.  నేను మధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను  ధన్యవాదములు.  
 
|}
 
|}

Latest revision as of 19:22, 3 March 2017

Time
Narration
00:01 గూగుల్ డ్రైవ్ ఆప్షన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్లో మనం గూగుల్ డ్రైవ్లో ఉన్న ఎంపికలను తెలుసుకుందాం, ఉదాహరణకు:
00:12 డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రేసేన్టేషన్లను తయారు చేయుట.
00:17 ఫైల్ మరియు ఫోల్డర్లను అప్లోడ్ చేయుట మరియు
00:20 షేరింగ్ ఎంపికలు.
00:22 ఈ టుటోరియల్ కొరకు, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు వెబ్ బ్రౌసర్ కావాల్సి ఉంటుంది.
00:29 నేను ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ ఉపయోగిస్తాను.
00:33 గూగుల్ డ్రైవ్ గూర్చి తెలుసుకొనుట జిమెయిల్ గురించిన ప్రాథమిక అవగాహన అవసరం.
00:38 లేదంటే, మా వెబ్ సైట్లో ఉన్న జిమెయిల్ టుటోరియల్ని చూడగలరు.
00:43 ప్రారంభిద్దామ్:
00:45 బ్రౌసర్ని తెరవండి మరియు జిమెయిల్లో లాగ్ఇన్ ఔవ్వండి.
00:49 నేను ముందే లాగ్ఇన్ చేసి ఉంచాను.
00:51 కుడి పై భాగంలో, మీ పేరు పక్కన ఒక గ్రిడ్ ఐకాన్ కనిపిస్తుంది.
00:56 దీని పై మౌస్ పాయింట్ చేస్తే, హెల్ప్ టెక్స్ట్ "యాప్స్"(Apps) అని చూపిస్తుంది. దీని పై క్లిక్ చేయ్యండి.
01:02 ఇక్కడ కొన్ని గూగుల్ యాప్లు కనిపిస్తాయి: గూగుల్ ప్లస్, సర్చ్, యూట్యూబ్, మ్యాప్స్

ప్లే స్టోర్, న్యూస్, మెయిల్, డ్రైవ్, క్యాలెండర్ మరియు, మోర్.

01:18 వీటిలో ఏ ఒక్కదాని పై క్లిక్ చేస్తే, ఆ ప్రత్యేక గూగుల్ యఫ్కు రిడైరెక్ట్ చేయబడుతాం.
01:24 మనం ఈ జాబితాన్ని మన ప్రాధాన్యతకు తగినట్టు, ఐకాన్లను డ్ర్యాగ్ చేసి మార్చుకోవచ్చు.
01:32 ఈ టుటోరియల్లో, ప్రత్యేకంగా డ్రైవ్ గురించి నేర్చుకుందాం.
01:35 కనుక, డ్రైవ్ పై క్లిక్ చేయ్యండి.
01:39 ఇది గూగుల్ డ్రైవ్ పేజీ కొత్త ట్యాబ్లో తెరుస్తుంది.
01:43 పేజీ పై భాగంలో సర్చ్ బార్ కనిపిస్తుంది.
01:47 ఎడమ వైపు, కొన్ని మేనులు ఉన్నాయి.
01:51 కుడి భాగంలో, కొన్ని ఐకాన్లు ఉన్నాయి.
01:55 మధ్యలో రెండు ఫైల్ల్లు కనిపిస్తున్నాయి.
01:59 మొదటిది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు గూగుల్ టీం షేర్ చేసింది.
02:05 రెండో ఫైల్ మనము ఇంతక ముందు అప్లోడ్ చేసింది.
02:10 ఇప్పుడు, ఎడమ వైపు ఉన్న మెనులను చూద్దాం.
02:14 ఇక్కడ క్రింద మెనులు ఉన్నవి: న్యూ, మై డ్రైవ్, షేర్డ్ విత్ మి , గూగుల్ ఫోటోస్, రీసెంట్, స్టార్డ్ మరియు , ట్రాష్
02:27 అప్రమేయంగా, మై డ్రైవ్(My Drive) మేను ఎంచుకోబడి, దాని లోపల ఉన్నవి మధ్యలో కనిపిస్తాయి.
02:34 అన్ని ఫైల్లు మరియు ఫొల్డర్లు ఈ మధ్య భాగంలో కనిపిస్తాయి.
02:38 అందుకే, వెనకటి టుటోరియల్లో అప్ లోడ్ చేసిన పిడిఎఫ్ మరియు జిప్(zip) ఫైల్ల్లు ఇక్కడ కనిపిస్తున్నాయి.
02:47 మనము అప్లోడ్ లేదా క్రియేట్ చేసిన ఫైల్ల్లు “మై డ్రైవ్”లో కూడా నిల్వ ఉంటాయి.
02:53 తదుపరి మెను "షేర్డ్ విత్ మి". దీని పై క్లిక్ చేద్దాం.
02:58 ఎవరైనా నాతో ఫైల్ లేదా డాక్యుమెంట్ పంచితే, అది ఇక్కడ కనిపిస్తుంది.
03:03 ఇప్పటిదాకా, ఎవరూ నాకు ఏ ఫైల్ షేర్ చెయ్యలేదు. అందుకే, ఇది ఖాలిగా ఉంది.
03:09 ఇటీవల, "గూగుల్", గూగుల్ ఫోటోలను అందుకొనేందుకు డ్రైవ్ లోనే ఒక షార్ట్ కట్ని కల్పించింది.
03:15 ఈ టుటోరియల్లో మనం ఈ ఎంపికను స్కిప్ చేద్దాం.
03:19 రిసెంట్ మెనులో ఇటీవల తెరచిన ఫైళ్ళ జాబిత ఉంటుంది.
03:25 ఇక్కడ మై డ్రైవ్ మరియు షేర్డ్ విత్ మి(Shared with me) కంటెంట్లు కనిపిస్తాయి.
03:30 అందుకే, ఇంతక ముందు తెరచిన పిడిఎఫ్ మరియు జిప్(zip) ఫైల్ ఇక్కడ కనిపిస్తున్నాయి.
03:37 Starred- ఏదైనా ఒక ఫైల్ లేదా డాక్యుమెంట్ ముఖ్యమైనడైతే దానికి స్టార్ గుర్తు వేస్తాం. ఆ ఫైల్ ఈ మెను క్రింద ప్రదర్శించబడుతుంది.
03:45 మై డ్రైవ్ మెనూకి వెళ్ళి పిడిఎఫ్ ఫైల్ పై రైట్ క్లిక్ చేద్దాం.
03:51 ఇప్పుడు, యాడ్ స్టార్ ఎంపికను ఎంచుకుందాం.
03:55 తరువాత, స్టార్డ్ మెను పై క్లిక్ చేస్తే మన ఫైల్ ఉంటుంది.
04:00 ఈ ఫైల్ను కాపి చేద్దాం.
04:03 మరొక్క సారి, రైట్ క్లిక్ చేసి “మెక్ ఎ కాపీ”ను ఎంచుకోండి.
04:10 ఇప్పుడు మన వద్ద రెండు ఫైల్లు ఉన్నాయి.
04:13 ఒక ఫైల్ని తొలగిద్దాం. ఫైల్ని ఎంచుకోని కీబోర్డ్ పై డిలీట్ కీని నొక్కండి.
04:20 తొలగించిన ఫైల్ల్లు లేదా డాక్యుమెంట్లు ట్రాష్ మెనూ క్రింద కనిపిస్తుంది.
04:25 తొలగించడం తాత్కాలికం మాత్రమే.
04:28 ఎంప్టి ట్రాష్ ఎంపికతో ఫైల్లను ట్రాష్ మెను నుండి శాశ్వతంగా తొలగించవచ్చు.
04:36 ట్రాష్ మెనులో ఉన్న ఫైల్లు గూగుల్ సర్వర్ నుండి 30 రోజుల తరువాత శాశ్వతంగా తొలగించబడును.
04:44 ఇప్పుడు, ఫైల్ మరియు ఫోల్డర్లను ఎలా క్రియేట్ మరియు అప్లోడ్ చేసేది నేర్చుకుందాం.
04:49 వీటిని చేసేందుకు 4 మార్గాలు ఉన్నవి: మొదటి మార్గం : ఎడమ వైపు ఉన్న ఎరపు రంగు “న్యూ” బటన్ క్లిక్ చేసి.
04:56 రెండవ మార్గం: మై డ్రైవ్ ఎంపిక పై రైట్ క్లిక్ చేసి.
05:00 ఇప్పుడు, మై డ్రైవ్కు తిరిగివచ్చి.మై డ్రైవ్ ఎంపికలలో, మద్య భాగం లో రైట్ క్లిక్ చెయ్యవచ్చు.
05:09 చివరికి, పైన ఉన్న మై డ్రైవ్ డ్రాప్ డౌన్ మెను క్లిక్ చేయ్యండి.
05:14 న్యూ ఎంపికను అన్వేషిద్దాం. న్యూ పై క్లిక్ చేయ్యండి.
05:19 క్రింద ఎంపికలు కనిపిస్తాయి:

ఫోల్డర్, ఫైల్ అప్లోడ్, గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్స్ మరియు మోర్.

05:28 ప్రతీ యొక్క ఎంపికను ఒకొక్కటిగా చూద్దాం.
05:31 ఫోల్డర్ ఎంపికతో కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేయగలరు.
05:34 దిని పై క్లిక్ చెయ్యగానే, వెంటనే పేరు కోసం ప్రేరేపిస్తుంది.
05:40 ఫోల్డర్ పేరు స్పోకన్ టుటోరియల్ అని టైప్ చేసి క్రియేట్ క్లిక్ చెయ్యండి.
05:48 ఈ ఫోల్డర్ అప్రమేయంగా మై డ్రైవ్ క్రింద కనిపిస్తుంది.
05:52 ఫోల్డర్, ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది.
05:56 ఫోల్డర్లు మన ఫైల్లను సరిగ్గా ఏర్పర్చుటకు సహాయపడతాయి.
06:00 కాబట్టి భిన్నమైన ఫోల్డర్లను క్రియేట్ చేయగలరు. ఉదాహరణకు: “పర్సనల్, వర్క్” మొదలైనవి.
06:07 ఒక ఫైల్ను అప్లోడ్ చేసేందుకు న్యూ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ పై క్లిక్ చేయ్యండి.
06:13 ఇప్పుడు, ఫైల్ బ్రౌసర్ విండో తెరుచుకుంటుంది.
06:16 బ్రౌస్ చేసి అప్లోడ్ చేయవలసిన ఫైల్ను ఎంచుకోండి.
06:19 నేను డెస్క్ టాప్ పై ఉన్న “xyz.odt” ఫైల్ని ఎంచుకొని ఓపన్ బటన్ క్లిక్ చెస్తాను.
06:26 కింద కుడి వైపు, అప్లోడ్ పురోగతి కనిపిస్తుంది.
06:30 అప్లోడ్ కావడానికి ఫైలు యొక్క పరిమాణం మరియు ఇంటర్నెట్ వేగం ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.
06:35 అప్లోడ్ పూర్తయిన తరువాత, ఆ ఫైల్ మధ్య భాగంలో కనిపిస్తుంది.
06:41 ఇప్పుడు, కింద ఉన్న ప్రోగ్రెస్ విండో మూసివేయండి.
06:45 ఇదే విధంగా, ఫోల్డర్ అప్లోడ్ ఎంపోకతో డ్రైవ్లో ఒక ఫోల్డర్ని అప్లోడ్ చేయగలరు.
06:52 ఈ ఎంపిక కొన్ని బ్రౌజర్లకు మాత్రమే సీమితం ఉదాహరణకు: గూగుల్ క్రోమ్.
06:59 అప్లోడ్ చేసిన ఫైల్ను స్పోకన్ టుటోరియల్ ఫోల్డర్కు ఎలా చేర్చగలమ్?
07:04 ఇలా ఫైల్ని డ్ర్యాగ్ చేసి ఫోల్డర్ లో డ్రాప్ చేయ్యండి.
07:09 ఇప్పుడు, ఎడమ వైపు, మై డ్రైవ్ ఎంపికను జాగ్రతగా చూడండి.
07:14 ఎడమ వైపు ఒక చిన్న త్రికోణం కనిపిస్తుంది.
07:18 దీని పై క్లిక్ చేస్తే మై డ్రైవ్ లో ఉన్న సబ్ ఫోల్డర్లు కనిపిస్తాయి.
07:22 ఇక్కడ మన స్పోకన్ టుటోరియల్ ఫోల్డర్ ఉంది మరియు అందులో 'xyz.odt' ఫైల్ కనిపిస్తుంది.
07:31 మన దైనందిన కార్యక్రమాలకు, డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రసేన్టేషన్లను ఉపయోగిస్తాం.
07:36 వీటన్నిటిని డ్రైవ్ తో క్రియేట్ మరియు నిర్వహహించవచ్చా?
07:39 అవును చెయ్యవచ్చు. గూగుల్ డ్రైవ్లో మనం డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్లు మరియు ప్రెజెంటేషన్లు ఆఫీస్ సూట్ లాగనే సృష్టించవచ్చు
07:50 డాక్యుమెంట్లను క్రియేట్ చేసేందుకు గూగుల్ డాక్స్ ఉంది.
07:54 గూగుల్ షీట్స్ స్ప్రెడ్ షీట్ల కొరకు మరియు
07:57 గూగుల్ స్లైడ్స్ ప్రెజెంటేషన్లు క్రియేట్ చేసేందుకు ఉన్నవి.
08:01 ఉదాహరణగా నేను గూగుల్ డాక్స్తో డాక్యుమెంట్ ఎలా సృష్టించాలో చూపిస్తాను.
08:08 ఒక కొత్త డాక్యుమెంట్ను తయారు చేసేందుకు, న్యూ పై క్లిక్ చేసి, గూగుల్ డాక్స్ ఎంపికను ఎంచుకోండి.
08:14 ఇది ఒక ఖాళి డాక్యుమెంట్ కొత్త ట్యాబ్లో తెరుస్తుంది.
08:19 మెను మరియు ఫార్మాటింగ్ ఎంపికలు ఏవైన ఆఫిస్ సూట్ లాగానే ఉన్నాయని గమనించండి.
08:26 పైన "ఆన్ టైటల్డ డాక్యుమెంట్" అనె టైటల్ కనిపిస్తుంది.
08:31 దీనిని మార్చుకోవచ్చు. మార్చడానికి టెక్స్ట్ పై క్లిక్ చెయండి.
08:38 రినేం డాక్యుమెంట్ విండో తెరుచుకొంటుంది.
08:41 ఇక్కడ మనం కావల్సిన పేరును టైప్ చేయగలం.
08:46 నేను మై ఫస్ట్ గూగుల్ డాక్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చెస్తాను.
08:53 టైటిల్ మారిపోయిందని గమనించండి.
08:56 ఇందులో కొంత కంటెంట్ ను టైప్ చేద్దాం. "వెల్ కం టు గూగుల్ డాక్స్".
09:02 దీనికి ఏదైనా మార్పులు చెర్పులు లెదా తొలగించడాలు చేస్తే డాక్యుమెంట్ ఆటో సేవ్ ఔతుంది.
09:08 "All changes saved in Drive", అనే సూచన "Help" మెనూ పక్కన కనిపిస్తుంది.
09:14 దాని పై క్లిక్ చేస్తే, కుడి వైపు రివిజన్ హిస్టరి కనిపిస్తుది.
09:19 ఇందులో చివరికి మార్పు చేసిన తేదీ, సమయం మరియు ఎవరు చేశారు, ఈ వివరాలు ఉంటాయి.
09:26 ఇప్పటిదాక, ఈ డాక్యుమెంట్ ను ఎవరికీ షేర్ చేయలేదు.
09:30 అందుకే, మనకు "Rebecca Raymond" అనె యూసర్ మరియు ఈనాటి తేది మాత్రమే కనిపిస్తుంది.
09:37 ఈ గూగుల్ డాక్ కనుక బహుళ వ్యక్తులతో షేర్ చేయబడినట్టైతే, "revision history"లో యూసర్లు చెసె మార్పుల జాబిత ఉంటుంది. ప్రతి యూసర్కు వేరే ప్రత్యెక రంగు ఉంటుంది.
09:48 ఈ ఫీచర్ను తరువాత చూద్దాం.
09:53 "రివిషన్ హిస్టరి"ని మూసివేయండి.
09:56 ఈ ట్యాబ్ను ముసివేద్దాం. గూగుల్ డాక్ దీన్ని సేవ్ చేస్తుంది.
10:02 మరల మనం, మై డ్రైవ్ లో ఉన్నాం, అందులో ఉన్నమన ఫైల్ కనిపిస్తుంది.
10:07 ఫైల్ తెరవడానికి, దాని పై డబల్ క్లిక్ చేయ్యండి.
10:10 ఇప్పుడు, "Welcome to Google Docs" వాక్యాన్ని రెండు సార్లు కాపి, పెస్ట్ చెసి, ట్యాబ్ను మూసివవేద్దాం.
10:17 ఫైల్ని తెరుచుటకు దాని పై మరల డబల్ క్లిక్ చేయ్యండి.
10:20 మరొక్క సారి "Welcome to Google Docs" వాక్యాన్ని కాపీ-పెస్ట్ చేయ్యండి.
10:26 ఇప్పుడు, "Revision History"పై క్లిక్ చేస్తే, ఫైల్ రివిషన్ తోపాటు మార్పు చెందిన తెది, సమయం మరియు యూసర్ వివరాలు కనిపిస్తాయి.
10:36 మల్టిపల్ రివిజన్ లు కనిపించకపొతే, కింద ఉన్న "Show more detailed revisions" పై క్లిక్ చేయగలరు.
10:44 తాజా రివిజన్ అన్నిటి కన్న పైన ఉండేట్లు రివిజన్లు కాలక్రమానుసారం అమర్చబడ్డాయి.
10:50 ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందని చూసెందుకు, ప్రతి ఒక్క రివిజన్ పై క్లిక్ చేయ్యండి.
10:55 ఇప్పుడు ఈ ఫైల్ ని ఇద్దరు యూసర్లకు షెర్ చెస్తాను.
10:59 దీని కొరకు, కుడి పై భాగంలో ఉన్న షేర్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
11:03 "Share with others" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
11:07 పీపల్ టెక్స్ట్ బాక్స్లో, ఈ డాక్యుమెంట్ను ఎవరికి షేర్ చేస్తున్నామో వారి ఈమైల్ ఐడిలు ఇవ్వాలి.
11:15 నేను 0808iambecky@gmail.com అని టైప్ చేస్తాను.
11:23 ఇక్కడ ఆటొఫిల్ ఫీచర్ మనం ముందుగా పంపిన ఈ మెయిల్ ఐడిలతో కనిపిస్తుంది
11:31 డాక్యుమెంట్లను ఇతర యూసర్లతో షేర్ చేసే ఇంకా మూడు విధానాలు ఉన్నాయి.
11:36 ఈ బటన్ పై క్లిక్ చేస్తే మూడూ విధానాలను చూడవచ్చు:

కెన్ ఎడిట్, కెన్ కామెంట్, కెన్ వ్యూ

11:44 కెన్ ఎడిట్ ఎంపిక యూసర్కు డాక్యుమెంట్లో మార్పులు చేసే అనుమతి ఇస్తుంది.
11:51 కెన్ కామెంట్ ఎంపిక యూసర్కు మార్పుల సలహ వివ్వడానికి అనుమతి ఇస్తుంది.
11:56 కెన్ వ్యూ ఎంపిక యూసర్కు డాక్యుమెంట్ ని చూడడానికి మాత్రం అనుమతి ఇస్తుంది.
12:00 వారు మార్పులు లేదా సలహాలు ఇవ్వలేరు.
12:04 0808iambeckyకు కెన్ ఎడిట్ ఎంపిక ఇద్దాం.
12:09 stlibreoffice@gmail.comని కూడా యాడ్ చేస్తాను.
12:16 రెండు ఈమైల్ ఐడి మధ్య కామా ఉండాలని గమనించండి.
12:21 ఈమైల్ ఐడి ఎంటర్ చెసిన వెంటనే, విండో మారుతుంది.
12:25 "Add a note" టెక్స్ట్ ఏరియా కనిపిస్తుంది.
12:28 ఇతర యూసర్లకు డాక్యుమెంట్ గురించి పంపించాల్సిన కొన్ని వివరాలు ఇక్కడ టైప్ చేయగలం.
12:36 నేను “Please find attached a document for testing purpose. Kindly modify or suggest as per the permission given to you.

Thanks

Ray.Becky” అని టైప్ చెస్తాను.

12:47 చివరికి, సెండ్ బటన్ పై క్లిక్ చేసి షేరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తాను.
12:52 ఇప్పుడు యూసర్లకు మన వివరాలతో ఒక ఈమెయిల్ గమనిక మరియు డాక్యుమెంట్ షేర్ర్ చెసిన లింక్ వెళ్తుంది.
12:59 ఇంకొక సారి షేర్ బటన్ పై క్లిక్ చెయండి.
13:02 తరువాత అడ్వాంస్డ్ పై క్లిక్ చేయ్యండి.
13:05 ఇప్పుడు, stlibreoffice యూసర్ని కెన్ కామెంట్ షేరింగ్ మోడ్కు మారుద్దాం.
13:12 చివరిగా సేవ్ చేంజెస్ పై క్లిక్ చేసి Done(డన్) పై క్లిక్ చే య్యండి .
13:18 మరియు డాక్యుమెంట్ను మూసివేయండి.
13:21 ఇప్పుడు, ఇద్దరూ యూసర్లు డాక్యుమెంట్లో మార్పులు చేశారనుకోండి.
13:27 డాక్యుమెంట్ తరువాత తెరచి చూస్తే, ఇతర యూసర్లు చేసిన మార్పులు గమనించవచ్చు.
13:34 stlibreoffice@gmail.com యూసర్ సలహను మాత్రమే ఇవ్వగలరు కనుక వారు ఇచ్చిన సలహ కనిపిస్తుంది.
13:43 మౌస్ పాయింటర్ను సజేషన్ బాక్స్ వద్ద ఉన్న చెక్ మరియు క్రాస్ గుర్తులున్న చోటికి తీసుకెళ్ళండి.
13:49 చెక్ గుర్తు సలహా అంగీకారాన్ని మరియు క్రాస్ గుర్తు తిరస్కారాన్ని సూచిస్తుంది.
13:56 ఒక సలహని అంగీకరించి మిగతావి తిరస్కరిస్తాను.
14:02 ఇక్కడ 0808iambecky నుండి ఒక కామెంట్ కనిపిస్తుంది.
14:07 మరియు ఇక్కడ, రిసాల్వ్ బటన్ కనిపిస్తుంది.
14:11 క్యాన్ ఎడిట్ ఎంపికతో ఉన్న యూసర్, కామెంట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ కామెంట్ కు జవాబు ఇవ్వగలరు.
14:18 కామెంట్ సరణీను తొలగించుటకు, రిసాల్వ్ బటన్ క్లిక్ చెయండి.
14:22 0808iambecky యూసర్ డాక్యుమెంట్కి చేసిన ఏ మార్పులని మనం చూడలేము.
14:29 ఈ యూసర్కు ఎడిట్ అనుమతి ఇవ్వబడినది. గుర్తుందా.
14:34 ఆ యూసర్ ఏ మార్పులు చేశారో అని తెలిసేదెలా?
14:39 అందుకు, రివిజన్ హిస్టరిని చూడగలరు.
14:43 దిన్ని తెరచుటకు, ఫైల్ పై క్లిక్ చెసి See revision history ఎంపికను క్లిక్ చేయ్యండి
14:50 0808iambecky చేసిన మార్పులు వేరే రంగులో కనిపిస్తాయి.
14:58 stlibreoffice@gmail.com ఇచ్చిన సలహలు కూడా వవేరే రంగులో కనిపిస్తుంది.
15:05 మరియు మనం అంటే ఓనర్ చేసిన పని వేరే రంగులో కనిపిస్తుంది.
15:11 రివిజన్ హిస్టరి విండో మూసివేద్దాం.
15:14 షేర్ చేసే ఇంకొక విధానం ఉన్నది. షేర్ర్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
15:20 షెర్ విత్ ఆదర్స్ విండో కుడి పై భాగంలో "గెట్ షెర్ ఎబల్ లింక్"( Get shareable link) కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయ్యండి.
15:29 "Anyone with the link can view" అని సూచిస్తుంది.
15:32 ఈ డాక్యుమెంట్కు లింక్ నిర్మిస్తుంది.
15:35 ఇప్పుడు ఈ లింక్ను మనం ఏ ఈమైల్ ఐడికైనా పంపిస్తే, వారు ఈ డాక్యుమెంట్ను చూడగలరు.
15:44 ఇంతటితో ఈ టుటోరియల్ సమాప్తం.
15:47 తరగతి సారాంశం.
15:49 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది:

గూగుల్ డ్రైవ్ వాడుకోవడం , ఫైల్ క్రియేట్ మరియు అప్ లోడ్ చేయుట

గూగుల్ డాక్స్ క్రియేట్ చేయుట మరియు, షేర్ ఎంపిక ను ఉపయోగించుట.

16:00 ఈ లింక్ లోని వీడియో స్పోకన్ టుటోరియల్ సారాంశం. దయచేసి డౌన్ లోడ్ చెసి చూడగలరు.
16:07 మేము వర్క్ షాప్ నిర్వహించి ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికెట్ ఇస్తాం. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు.
16:16 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజక్టు NMEICT, MHRD , భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.

స్పోకెన్ టుటోరియల్ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో ఉంది

16:27 ఈ టుటోరియల్ని అనువదించినవారు శ్రీహర్ష ఎ. ఎన్. నేను మధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya