Difference between revisions of "Drupal/C2/Creating-Basic-Content/Telugu"
From Script | Spoken-Tutorial
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేది: | + | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేది: కంటెంట్ రకాలు, ఆర్టికల్ సృష్టించుట మరియు బేసిక్ పేజీ సృష్టించుట. |
− | కంటెంట్ రకాలు | + | |
− | ఆర్టికల్ సృష్టించుట మరియు | + | |
− | బేసిక్ పేజీ సృష్టించుట. | + | |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | ఈ టుటోరియల్ని రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి, | + | | ఈ టుటోరియల్ని రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి, ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్. |
− | ఉబంటు లినక్స్ | + | |
− | ద్రూపాల్ 8 మరియు | + | |
− | ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్. | + | |
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | | | + | |మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్‌ను ఎంచుకోవచ్చు. |
− | మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్‌ను ఎంచుకోవచ్చు. | + | |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
Line 38: | Line 31: | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | కంటెంట్ టైప్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కంటెంట్ టైప్ నోడ్ యొక్క విభిన్న డీఫాల్ట్ సెట్టింగ్ లను నిర్వాచిస్తుంది. ఉదా: | + | | కంటెంట్ టైప్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కంటెంట్ టైప్ నోడ్ యొక్క విభిన్న డీఫాల్ట్ సెట్టింగ్ లను నిర్వాచిస్తుంది. ఉదా: |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
Line 53: | Line 46: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | ఈ స్క్రీన్ పై మీకు: | + | | ఈ స్క్రీన్ పై మీకు: ఒక పోస్టర్, ఒక టైటాల్ , ఒక రేలీసే డేట్ కనిపిస్తయి. |
− | ఒక పోస్టర్ | + | |
− | ఒక టైటాల్ | + | |
− | ఒక రేలీసే డేట్ కనిపిస్తయి. | + | |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | ఒక పేటర్నల్ రేటింగ్ | + | | ఒక పేటర్నల్ రేటింగ్, ఒక రన్ టైమ్, ఒక మూవీ జానర్. |
− | ఒక రన్ టైమ్ | + | |
− | ఒక మూవీ జానర్. | + | |
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | | ఒక బాడి లేదా | + | | ఒక బాడి లేదా చలన చిత్రం యొక్క వివరణ. |
− | చలన చిత్రం యొక్క వివరణ. | + | |
|- | |- | ||
|02:04 | |02:04 | ||
Line 74: | Line 61: | ||
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | |మనకు: | + | |మనకు: 2010 లోని చలన చిత్రాల సమాచారమ్ డెనిలో అయితే బ్రూస్ విల్స్ నటించాడో మరియు వాటి పేటర్నల్ రేటింగ్ PG 13 ఉన్న పేజీ కావాలంటే ఎమిచెయ్యాలి? |
− | 2010 లోని చలన చిత్రాల సమాచారమ్ డెనిలో అయితే | + | |
− | బ్రూస్ విల్స్ నటించాడో మరియు | + | |
− | వాటి పేటర్నల్ రేటింగ్ PG 13 ఉన్న పేజీ కావాలంటే ఎమిచెయ్యాలి? | + | |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
Line 92: | Line 76: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | ఒక ఆర్టికల్ ని ఇంతకు ముందే తయారు చేసాం అని గుర్తుంచుకోండి. అన్నీ ఎలిమెంట్లతో కూడిన ఒక కొత్త ఆర్టికల్ | + | | ఒక ఆర్టికల్ ని ఇంతకు ముందే తయారు చేసాం అని గుర్తుంచుకోండి. అన్నీ ఎలిమెంట్లతో కూడిన ఒక కొత్త ఆర్టికల్ సృష్టిద్దాం. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
Line 101: | Line 85: | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | సమ్మరీలో ఏమి లేకపోతే దృపల్, ఆర్టికల్ మొదటి కొన్ని అక్షరాలతో సమ్మరీ | + | | సమ్మరీలో ఏమి లేకపోతే దృపల్, ఆర్టికల్ మొదటి కొన్ని అక్షరాలతో సమ్మరీ సృష్టిస్తుంది. దీనిని టీసర్ మోడ్ అంటారు. |
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
Line 140: | Line 124: | ||
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | రిస్తృక్టెడ్ HTML | + | | రిస్తృక్టెడ్ HTML ఒక ప్యార గ్రాఫ్ ట్యాగ్ లేదా ఒక లైన్ బ్రేక్‌ని ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
Line 146: | Line 130: | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | ఇక్కడ బొల్డ్, ఇటాలిక్, లింక్లింగ్ అనార్దర్డ్ మరియు ఆర్డర్డ్ లిస్ట్, బ్లాక్ కోట్ మరియ ఇమేజ్ ఎంపికలు కనిపిస్తాయి | + | | ఇక్కడ బొల్డ్, ఇటాలిక్, లింక్లింగ్ అనార్దర్డ్ మరియు ఆర్డర్డ్ లిస్ట్, బ్లాక్ కోట్ మరియ ఇమేజ్ ఎంపికలు కనిపిస్తాయి. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
Line 188: | Line 172: | ||
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | | + | | ప్రమోషన్ ఆప్షన్స్(PROMOTION OPTIONS) క్రింద view సెట్టింగ్ లను ఇలా సెట్ చేసుకోవచ్చు: ఈ నోడ్ ముఖ్య పుటం పై ప్రమోట్ చేయబడుతుందా లేదా మరియు జాబిత మొదటి స్తానమ్ లో స్తిరంగా ఉంటుందా. |
− | ఈ నోడ్ ముఖ్య పుటం పై ప్రమోట్ చేయబడుతుందా లేదా మరియు జాబిత మొదటి స్తానమ్ లో స్తిరంగా ఉంటుందా. | + | |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
Line 285: | Line 268: | ||
|- | |- | ||
| 09:50 | | 09:50 | ||
− | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విషయాలు: | + | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విషయాలు: కంటెంట్ రకాలు, ఆర్టికల్ సృష్టించుట, బేసిక్ పేజీ సృష్టించుట. |
− | కంటెంట్ రకాలు | + | |
− | ఆర్టికల్ సృష్టించుట | + | |
− | బేసిక్ పేజీ సృష్టించుట. | + | |
|- | |- | ||
| 10:05 | | 10:05 | ||
Line 303: | Line 283: | ||
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు | + | | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 17:09, 14 October 2016
Time | Narration |
00:01 | క్రియేటింగ్ బేసిక్ కంటెంట్ పై ఈ స్పోకన్ తుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేది: కంటెంట్ రకాలు, ఆర్టికల్ సృష్టించుట మరియు బేసిక్ పేజీ సృష్టించుట. |
00:15 | ఈ టుటోరియల్ని రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి, ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్. |
00:25 | మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్‌ను ఎంచుకోవచ్చు. |
00:29 | ముందుగా కంటెంట్ టైప్ గురించి తెలుసుకుందాం. ద్రూపల్ లో, కంటెంట్ టైప్ అనేది కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ యొక్క కేంద్రము. |
00:39 | ఇది సైట్ యొక్క ఆధారస్థంభము. |
00:42 | అది వేరే సి ఏం ఎస్ (CMS)లలో లేని, ద్రుపాల్ లో మాత్రమే ఉన్న ప్రత్యేక అంశం. |
00:48 | చాలా సి ఏం ఎస్ (CMS)లలో టైటాల్ మరియు బాడీ మాత్రమే ఉంటాయి మరియు అవి పూర్తిగా సరిపూవు. |
00:57 | ద్రుపాల్ లో ప్రతి కంటెంట్ ని నోడ్ అని అంటారు. ప్రతి నోడ్ ఒక ప్రత్యేక కంటెంట్ టైప్ కి సంబందించినదై ఉంటుంది. |
01:06 | కంటెంట్ టైప్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కంటెంట్ టైప్ నోడ్ యొక్క విభిన్న డీఫాల్ట్ సెట్టింగ్ లను నిర్వాచిస్తుంది. ఉదా: |
01:17 | నోడ్ స్వయంచాలకంగా పబ్లిష్ అయిందా, కామెంట్ లుకు అనుమతి ఉందా మరియు |
01:23 | మన సైట్ కు కంటెంట్ ఎలా జతచేసుకోగలమ్. ప్రతి కంటెంట్ టైప్ కి ఫీల్డ్స్ ఉంటాయి. |
01:30 | కంటెంట్ రకంను బట్టి, మనకు కావల్సిన ఇన్ఫర్మేషన్ కొరకు ప్రత్యేక ఫీల్డ్ లు ఉన్నాయి. |
01:38 | ఉదాహరణకు: IMDb.Com ద్రుపాల్ సైట్ కావచ్చు, ఇది రెడ్ చలన చిత్రానికి సంబందించినది. |
01:49 | ఈ స్క్రీన్ పై మీకు: ఒక పోస్టర్, ఒక టైటాల్ , ఒక రేలీసే డేట్ కనిపిస్తయి. |
01:55 | ఒక పేటర్నల్ రేటింగ్, ఒక రన్ టైమ్, ఒక మూవీ జానర్. |
01:59 | ఒక బాడి లేదా చలన చిత్రం యొక్క వివరణ. |
02:04 | మా వద్ద పీపల్ ఫిలెడ్స్ తోపాటు వేరే లింక్ లు మరియు బటన్ లు, వస్తులు ఉన్నాయి. |
02:09 | వేరే CMS లలో ఈ లే ఔట్ ని CSS లో తయారు చేయుటకు డ్రీమ్ వివ్వర్ లాంటి దానిని వాడుతాము. |
02:16 | మనకు: 2010 లోని చలన చిత్రాల సమాచారమ్ డెనిలో అయితే బ్రూస్ విల్స్ నటించాడో మరియు వాటి పేటర్నల్ రేటింగ్ PG 13 ఉన్న పేజీ కావాలంటే ఎమిచెయ్యాలి? |
02:28 | వేరే సిఏం ఎస్ లతో ఇది చాలా క్లిష్టమైన పని, ఐతే దృపల్ తో ఇది చాలా సులుబంగా చేయవచ్చు. |
02:37 | ఇది కంటెంట్ టైప్ యొక్క అసలైన ప్రయోజనం. ఇప్పుడు కొన్ని బిల్ట్ ఇన్ కంటెంట్ టైప్ లను చూద్దాం. |
02:46 | తరువాత, కొత్త కంటెంట్ టైప్ లను నిర్మిచుట నేర్చుకుంద్దాం. ఇంతక ముందు శ్రుస్టించిన దృపల్ సైట్ ని తెరుద్దాం. |
02:54 | ముందుగా, ఆర్టికల్ కంటెంట్ టైప్ గురించి నేర్చుకుందాం. కంటెంట్ పై క్లిక్ చేసి యాడ్ కంటెంట్ ఎంచుకోండి. |
03:04 | ఒక ఆర్టికల్ ని ఇంతకు ముందే తయారు చేసాం అని గుర్తుంచుకోండి. అన్నీ ఎలిమెంట్లతో కూడిన ఒక కొత్త ఆర్టికల్ సృష్టిద్దాం. |
03:13 | ఆర్టికల్ పై క్లిక్ చెయండి. ఇందులో ఒక ఫీల్డ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అది టైటాల్ ఫీల్డ్. |
03:21 | ఆర్టికల్ బాడి లో టెక్స్ట్‌ని చేర్చకపోతే, అందులో ఏమి ఉండదు. ఆర్టికల్ కంటెంట్ టైప్ సారాంశం తోపాటు వస్తుంది. |
03:28 | సమ్మరీలో ఏమి లేకపోతే దృపల్, ఆర్టికల్ మొదటి కొన్ని అక్షరాలతో సమ్మరీ సృష్టిస్తుంది. దీనిని టీసర్ మోడ్ అంటారు. |
03:38 | ఇక్కడ కొన్ని వాక్యాలను టైప్ చేద్దాం. |
03:43 | మీకు కావాల్సిన ఒక వాక్యాన్ని టైప్ చేయగలరు. |
03:45 | ఇది నా టెక్స్ట్. |
03:50 | ఇక్కడ, ఈ టెక్స్ట్ ఫార్మాట్ ఏ ఎలిమెంట్ లను HTML లో చేర్చినందుకు అనుమతిఉందో సూచిస్తుంది. |
03:56 | మనం సూపర్ యూసర్ కనుక మనకు బేసిక్, రిస్తృక్టెడ్, మరియు ఫుల్ HTML కనిపిస్తుంది. |
04:05 | యూసర్లు ఎయిటర్ లేదా పుబ్లిషర్ గా లాగ్ఇన్ ఐతే వాళ్ళకు ఒక్కే టెక్స్ట్ ఫర్మ్యాట్ ఉంటుంది, వారు ఆ టెక్స్ట్ ఫర్మ్యాట్ ని మాత్రం ఉపయోగించగలరు. |
04:17 | వివరాలకు, అబౌట్ టెక్స్ట్ ఫార్మ్యాట్స్ లింక్ పై క్లిక్ చెయండి. |
04:22 | ఇప్పుడు, బేసిక్ HTML ఎంచుకుందాం. |
04:26 | బేసిక్ HTML, సోర్స్ కోడ్ ని చూడడానికి మరియు కొన్ని బేసిక్ HTML ఎలిమెంట్లను ఉపయోగిచేందుకు అనుమతిస్తుంది. |
04:33 | ప్య్రారాగ్రాఫ్ ట్యాగ్, స్ట్రాంగ్ ఇటాలిక్. |
04:36 | క్రమ పరచని, క్రమ పరిచిన జాబితాను, మరియు ఇంకా కొన్ని అనుమతులను ఇస్తుంది. |
04:41 | ఫుల్ HTML, HTMLతో పాటు జావా స్క్రిప్ట్ మరియు ఐఫ్రేమ్స్ ఇబ్బడ చేసేందుకు అనుమతిస్తుంది. |
04:48 | రిస్తృక్టెడ్ HTML ఒక ప్యార గ్రాఫ్ ట్యాగ్ లేదా ఒక లైన్ బ్రేక్‌ని ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తుంది. |
04:57 | WYSIWYG ఎడిటర్ ఒక CK ఎడిటర్. దాని గురించి తరువాత తెలుసుకుందాం. |
05:03 | ఇక్కడ బొల్డ్, ఇటాలిక్, లింక్లింగ్ అనార్దర్డ్ మరియు ఆర్డర్డ్ లిస్ట్, బ్లాక్ కోట్ మరియ ఇమేజ్ ఎంపికలు కనిపిస్తాయి. |
05:11 | ఇక్కడ ఒక ఫార్ మ్యాటింగ్ డ్రాప్ డౌన్ లో ఎంచుకొనుటకు విభిన్న హెచ్ ట్యాగ్లు మరియు వ్యూ సోర్స్ ఉన్నవి. |
05:18 | నేను టెక్స్ట్ ఫార్మ్యాట్ మార్చినట్టైతే ఇంకెక్కువ బట్టన్ లు కనిపిస్తాయి. వీటి గురించి తరువాత నేర్చుకుందాం. |
05:25 | దీన్ని బేసిక్ HTML గా ఉంచుదామ్. కంటిన్యూ బటాన్ పై క్లిక్ చెయండి. |
05:32 | మన ఆర్టికల్ ని పూర్తిచేద్దాం. మరల, ఇంట్రోడక్షన్ మరియు దృపల్ ట్యాగ్లు ఉపయోగిద్దాం. |
05:40 | ఇమేజ్ ని ఖాళీగా ఉంచుదామ్. ఇది ఎలా పనిచేస్తుందో ఇంతకముందే చూశారు. |
05:47 | ఇక్కడ కుడి భాగం వైపు విసిబిలిటీ మరియు పబ్లికేషన్ సెట్టింగ్‌లు ఉన్నవి. |
05:52 | క్రియేట్ న్యూ వర్షన్ పై క్లిక్ చెయండి. ఈ ఆర్టికల్ కు వర్షన్ కంట్రోల్ ఎనేబల్ చేసేందుకు చెక్ బాక్స్ పై క్లిక్ చెయండి. |
05:59 | మెనూ లింక్‌కి ఆర్టికల్‌ని జోడించేందుకు, ప్రొవైడ్ ఏ మేను లింక్ చెక్ బాక్స్ పై క్లిక్ చెయండి. దృపల్ మెయిన్ న్యావిగేషన్ లో ఈ మెనుని జతచేస్తుంది. |
06:11 | ఇలా చెస్తే మీకు వందల కొద్ది మెయిల్లు వస్తాయి అందుకే చెక్ గుర్తు తీసివెద్దామ్. |
06:17 | ఒక్క ప్రత్యేక నోడ్ కి కామెంట్ లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. |
06:22 | ఇక్కడ పర్యాయ URL ఇవావచ్చు. |
06:26 | దీన్ని మనం ఖాళీ గా వదిలేస్తే, దృపల్ మనకోసం శ్రుష్టిస్తుంది. |
06:30 | ఆథరైసింగ్ ఇన్ ఫార్మేషన్ లో దీనిని ఎవరు మరియు ఎప్పుడు సృష్టించినారు అనేది చూడవచ్చు. |
06:37 | ప్రమోషన్ ఆప్షన్స్(PROMOTION OPTIONS) క్రింద view సెట్టింగ్ లను ఇలా సెట్ చేసుకోవచ్చు: ఈ నోడ్ ముఖ్య పుటం పై ప్రమోట్ చేయబడుతుందా లేదా మరియు జాబిత మొదటి స్తానమ్ లో స్తిరంగా ఉంటుందా. |
06:50 | ఇవి కంటెంట్ టైప్ శ్రుస్టించినప్పుడు సెట్ ఔతాయి మరియు ఏడిటర్ వీటిని మార్చే అవసరం లేదు. |
06:56 | ఐతే అవసరాలకు తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. |
07:00 | నోడ్ ని సేవ్ చేయుటకు సేవ్ అండ్ పుబ్లిష్ పై క్లిక్ చేయండి. |
07:04 | తక్షణమే నోడ్ మన సైట్ లో కనిపిస్తుంది. దానిని ఇక్కడ చూడవచ్చు. |
07:10 | హోమ్ పేజ్ పై క్లిక్ చెయండి. |
07:12 | మన వద్ద Drupalville మరియు Drupalville యొక్క రెండవ ఆర్టికల్ ఉంది. |
07:17 | టీసర్ మోడ్ లో ఇవి పుబ్లికేషన్ తేదీ అనుసారంగా కనిపిస్తాయి. |
07:23 | రీడ్ మోర్ మరియు యాడ్ న్యూ కామెంట్ లింక్‌లు ఇక్కడ ఉన్నాయి. |
07:28 | ద్రుపల్ పదంతో లింక్ చేయ బడిన నోడ్ ల జాబిత పొందాలంటే, దృపల్ లింక్ పై క్లిక్ చెయండి. |
07:35 | మరల, అవి నోడ్ పుబ్లికేషన్ తేది అనుసారంగా కనిప్సితాయి. |
07:40 | అది ఆర్టికల్ కంటెంట్ టైప్. |
07:43 | ఎడిట్ లింక్ పై క్లిక్ చెయండి. |
07:45 | ఇక్కడ మనకు ఏమి కావాలో దాన్ని చేర్చవచ్చు. |
07:48 | దృపల్ అప్రమేయంగా చాలా ఎంపికలను అందిస్తుంది. |
07:52 | సేవ్ అండ్ కీప్ పుబ్లిషెడ్ పై క్లిక్ చెయండి. |
07:56 | కంటెంట్ టైప్ లను దేనికైనా ఉపయోగించవచ్చు. |
07:58 | ఇంకొక ఐటం ని చేరుద్దాం. షార్ట్ కట్స్ మరియు యాడ్ కంటెంట్ పై క్లిక్ చెయండి. |
08:04 | బేసిక్ పేజీ ఎంచుకోండి ఎంచుకోండి. బేసిక్ పేజ్ లో టైటల్ మరియు బాడి ఉంటుంది. |
08:10 | ట్యాగ్ మరియు ఇమేజ్ లు ఇక్కడ లేవు. అప్రమేయంగా ఇది మొదటి పేజ్ పై ప్రమోట్ కాదు. |
08:17 | మరియు కామెంటలకు అవకాశం ఉండదు. హోమ్ పేజ్ కి ప్రమోట్ కాదు కాబట్టి కొత్త మేను సష్టించుట సులభం. |
08:27 | అబౌట్ దృపవిల్లి (About Drupalville) టైప్ చెయండి. |
08:30 | మీకు కావలసిన టెక్స్ట్ టైప్ చెయండి. |
08:33 | ఇప్పుడ్డు, మేను సెట్టింగ్ లో ఉన్న ప్రొవైడ్ మేను లింక్‌ని ఎంచుకోండి. |
08:38 | ఇప్పుడు టైటాల్ మేను టైటాల్ గా మారుతుందని గమనించండి. |
08:43 | దీనిని మనం తగ్గించవచ్చు. మెయిన్ న్యావిగేషన్ లో వెయిట్‌కి సున్నావిలువ ఇవ్వండి. |
08:51 | Weight(వైట్)లో మేను ఒక జాబితగా కనిపిస్తుంది. ఒక తక్కువ విలువ అంక్య లేదా నెగెటివ్ అంక్యతో అది ఎక్కువగా కనిపిస్తుంది అంటే కింద నుండి పైకి వెళ్తుంది. |
09:03 | మిగతా అన్నీ అలాగే ఉంచుదాం. మేను లింక్ చెక్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి. సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చెయండి. |
09:11 | ఎబౌట్ దృపల్ వీల్లే లింక్ కనిప్సితుంది. ఇది నోడ్ టైటిల్ About Drupalville ఉన్న బేసిక్ పేజ్ కంటెంట్ టైప్కకు తీసుకెళ్తుంది. |
09:22 | నోడ్ ఐడి 3 చూపిస్తుంది. ఇంతకు మూదే మీరు నోడ్ లను జతచేసి ఉంటే నా నోడ్ ఐడి మరియు మీ నోడ్ ఐడి వేరుగా ఉంటాయి. |
09:32 | ఎడమ వైపు కింద, నోడ్ ఐడి 3 కనిప్సితుంది. తరచుగా మీకు దీని అవసరం ఉండదు. |
09:41 | అది ఆర్టికల్ మరియు బేసిక్ కంటెంట్ టైప్ తో మేను లింక్. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాము. |
09:50 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విషయాలు: కంటెంట్ రకాలు, ఆర్టికల్ సృష్టించుట, బేసిక్ పేజీ సృష్టించుట. |
10:05 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు. |
10:15 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
10:22 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
10:30 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
10:44 | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |