Drupal/C2/Creating-Basic-Content/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 క్రియేటింగ్ బేసిక్ కంటెంట్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేది- కంటెంట్ రకాలు, ఆర్టికల్ సృష్టించుట మరియు బేసిక్ పేజీ సృష్టించుట.
00:15 ఈ టుటోరియల్ని రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి, ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
00:25 మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ను ఎంచుకోవచ్చు.
00:29 ముందుగా కంటెంట్ టైప్ గురించి తెలుసుకుందాం. ద్రూపల్ లో, కంటెంట్ టైప్ అనేది కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ యొక్క కేంద్రము.
00:39 ఇది సైట్ యొక్క ఆధారస్థంభము.
00:42 అది వేరే సి ఏం ఎస్ (CMS)లలో లేని, ద్రుపాల్ లో మాత్రమే ఉన్న ప్రత్యేక అంశం.
00:48 చాలా సి ఏం ఎస్ (CMS)లలో టైటాల్ మరియు బాడీ మాత్రమే ఉంటాయి మరియు అవి పూర్తిగా సరిపూవు.
00:57 ద్రుపాల్ లో ప్రత్యేక కంటెంట్ ని నోడ్ అని అంటారు. ప్రతి నోడ్ ఒక ప్రత్యేక కంటెంట్ టైప్ కి సంబందించినదై ఉంటుంది.
01:06 కంటెంట్ టైప్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కంటెంట్ టైప్ నోడ్ యొక్క విభిన్న డీఫాల్ట్ సెట్టింగ్ లను నిర్వాచిస్తుంది. ఉదా-
01:17 నోడ్ స్వయంచాలకంగా పబ్లిష్ అయిందా, కామెంట్ లుకు అనుమతి ఉందా మరియు
01:23 మన సైట్ కు కంటెంట్ ఎలా జతచేసుకోగలమ్. ప్రతి కంటెంట్ టైప్ కి ఫీల్డ్స్ ఉంటాయి.
01:30 కంటెంట్ రకంను బట్టి, మనకు కావల్సిన ఇన్ఫర్మేషన్ కొరకు ప్రత్యేక ఫీల్డ్ లు ఉన్నాయి.
01:38 ఉదాహరణకు: IMDb.Com ద్రుపాల్ సైట్ కావచ్చు, ఇది రెడ్ చలన చిత్రానికి సంబందించినది.
01:49 ఈ స్క్రీన్ పై మీకు- ఒక పోస్టర్, ఒక టైటాల్, ఒక రేలీసే డేట్ కనిపిస్తయి.
01:55 ఒక పేటర్నల్ రేటింగ్, ఒక రన్ టైమ్, ఒక మూవీ జానర్.
01:59 ఒక బాడి లేదా చలన చిత్రం యొక్క వివరణ.
02:04 మా వద్ద పీపల్ ఫిలెడ్స్ తోపాటు వేరే లింక్ లు మరియు బటన్ లు, వస్తులు ఉన్నాయి.
02:09 వేరే CMS లలో ఈ లే ఔట్ ని CSS లో తయారు చేయుటకు డ్రీమ్ వివ్వర్ లాంటి దానిని వాడుతాము.
02:16 మనకు: 2010 లోని చలన చిత్రాల సమాచారమ్ డెనిలో అయితే బ్రూస్ విల్స్ నటించాడో మరియు వాటి పేటర్నల్ రేటింగ్ PG 13 ఉన్న పేజీ కావాలనుకుంటే ఎమిచెయ్యాలి?
02:28 వేరే సిఏం ఎస్ లతో ఇది చాలా క్లిష్టమైన పని, ఐతే దృపల్ తో ఇది చాలా సులుబంగా చేయవచ్చు.
02:37 ఇది కంటెంట్ టైప్ యొక్క అసలైన ప్రయోజనం. ఇప్పుడు కొన్ని బిల్ట్ ఇన్ కంటెంట్ టైప్ లను చూద్దాం.
02:46 తరువాత, కొత్త కంటెంట్ టైప్ లను నిర్మిచుట నేర్చుకుంద్దాం. ఇంతక ముందు శ్రుస్టించిన దృపల్ సైట్ ని తెరుద్దాం.
02:54 ముందుగా, ఆర్టికల్ కంటెంట్ టైప్ గురించి నేర్చుకుందాం. కంటెంట్ పై క్లిక్ చేసి యాడ్ కంటెంట్ ఎంచుకోండి.
03:04 ఒక ఆర్టికల్ ని ఇంతకు ముందే తయారు చేసాం అని గుర్తుంచుకోండి. అన్నీ ఎలిమెంట్లతో కూడిన ఒక కొత్త ఆర్టికల్ సృష్టిద్దాం.
03:13 ఆర్టికల్ పై క్లిక్ చెయండి. ఇందులో ఒక ఫీల్డ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అది టైటాల్ ఫీల్డ్.
03:21 ఆర్టికల్ బాడి లో టెక్స్ట్ని చేర్చకపోతే, అందులో ఏమి ఉండదు. ఆర్టికల్ కంటెంట్ టైప్ సారాంశం తోపాటు వస్తుంది.
03:28 సమ్మరీలో ఏమి లేకపోతే దృపల్, ఆర్టికల్ మొదటి కొన్ని అక్షరాలతో సమ్మరీ సృష్టిస్తుంది. దీనిని టీసర్ మోడ్ అంటారు.
03:38 ఇక్కడ కొన్ని వాక్యాలను టైప్ చేద్దాం.
03:43 మీకు కావాల్సిన ఒక వాక్యాన్ని టైప్ చేయగలరు.
03:45 ఇది నా టెక్స్ట్.
03:50 ఇక్కడ, ఈ టెక్స్ట్ ఫార్మాట్ ఏ ఎలిమెంట్ లను HTML లో చేర్చినందుకు అనుమతిఉండదో సూచిస్తుంది.
03:56 మనం సూపర్ యూసర్ కనుక మనకు బేసిక్, రిస్తృక్టెడ్, మరియు ఫుల్ HTML కనిపిస్తుంది.
04:05 యూసర్లు ఎయిటర్ లేదా పుబ్లిషర్ గా లాగ్ఇన్ ఐతే వాళ్ళకు ఒక్కే టెక్స్ట్ ఫర్మ్యాట్ ఉంటుంది, వారు ఆ టెక్స్ట్ ఫర్మ్యాట్ ని మాత్రం ఉపయోగించగలరు.
04:17 వివరాలకు, అబౌట్ టెక్స్ట్ ఫార్మ్యాట్స్ లింక్ పై క్లిక్ చెయండి.
04:22 ఇప్పుడు, బేసిక్ HTML ఎంచుకుందాం.
04:26 బేసిక్ HTML, సోర్స్ కోడ్ ని చూడడానికి మరియు కొన్ని బేసిక్ HTML ఎలిమెంట్లను ఉపయోగిచేందుకు అనుమతిస్తుంది.
04:33 ప్య్రారాగ్రాఫ్ ట్యాగ్, స్ట్రాంగ్ ఇటాలిక్.
04:36 క్రమ పరచని, క్రమ పరిచిన జాబితాను, మరియు ఇంకా కొన్ని అనుమతులను ఇస్తుంది.
04:41 ఫుల్ HTML, HTMLతో పాటు జావా స్క్రిప్ట్ మరియు ఐఫ్రేమ్స్ ఇబ్బడ చేసేందుకు అనుమతిస్తుంది.
04:48 రిస్తృక్టెడ్ HTML ఒక ప్యార గ్రాఫ్ ట్యాగ్ లేదా ఒక లైన్ బ్రేక్ని ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తుంది.
04:57 WYSIWYG ఎడిటర్ ఒక CK ఎడిటర్. దాని గురించి తరువాత తెలుసుకుందాం.
05:03 ఇక్కడ బొల్డ్, ఇటాలిక్, లింక్లింగ్ అనార్దర్డ్ మరియు ఆర్డర్డ్ లిస్ట్, బ్లాక్ కోట్ ఇమేజ్ ఎంపికలు కనిపిస్తాయి.
05:11 ఇక్కడ ఒక ఫార్ మ్యాటింగ్ డ్రాప్ డౌన్ లో ఎంచుకొనుటకు విభిన్న హెచ్ ట్యాగ్లు మరియు వ్యూ సోర్స్ ఉన్నవి.
05:18 నేను టెక్స్ట్ ఫార్మ్యాట్ మార్చినట్టైతే ఇంకెక్కువ బట్టన్ లు కనిపిస్తాయి. వీటి గురించి తరువాత నేర్చుకుందాం.
05:25 దీన్ని బేసిక్ HTML గా ఉపయోగిద్దాం. కంటిన్యూ బటాన్ పై క్లిక్ చెయండి.
05:32 మన ఆర్టికల్ ని పూర్తిచేద్దాం. మరల, ఇంట్రోడక్షన్ మరియు దృపల్ ట్యాగ్లు ఉపయోగిద్దాం.
05:40 ఇమేజ్ ని ఖాళీగా ఉంచుదామ్. ఇది ఎలా పనిచేస్తుందో ఇంతకముందే చూశారు.
05:47 ఇక్కడ కుడి భాగం వైపు విసిబిలిటీ మరియు పబ్లికేషన్ సెట్టింగ్లు ఉన్నవి.
05:52 క్రియేట్ న్యూ వర్షన్ పై క్లిక్ చెయండి. ఈ ఆర్టికల్ కు వర్షన్ కంట్రోల్ ఎనేబల్ చేసేందుకు చెక్ బాక్స్ పై క్లిక్ చెయండి.
05:59 మెనూ లింక్కి ఆర్టికల్ని జోడించేందుకు, ప్రొవైడ్ ఏ మేను లింక్ చెక్ బాక్స్ పై క్లిక్ చెయండి. దృపల్ మెయిన్ న్యావిగేషన్ లో ఈ మెనుని జతచేస్తుంది.
06:11 ఇలా చెస్తే మీకు వందల కొద్ది మెయిల్లు వస్తాయి అందుకే చెక్ గుర్తు తీసివెద్దామ్.
06:17 ఒక్క ప్రత్యేక నోడ్ కి కామెంట్ లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
06:22 ఇక్కడ పర్యాయ URL ఇవావచ్చు.
06:26 దీన్ని మనం ఖాళీ గా వదిలేస్తే, దృపల్ మనకోసం శ్రుష్టిస్తుంది.
06:30 ఆథరైసింగ్ ఇన్ ఫార్మేషన్ లో దీనిని ఎవరు మరియు ఎప్పుడు సృష్టించినారు అనేది చూడవచ్చు.
06:37 ప్రమోషన్ ఆప్షన్స్(PROMOTION OPTIONS) క్రింద view సెట్టింగ్ లను ఇలా సెట్ చేసుకోవచ్చు: ఈ నోడ్ ముఖ్య పుటం పై ప్రమోట్ చేయబడుతుందా లేదా మరియు జాబిత మొదటి స్తానమ్ లో స్థిరంగా ఉంటుందా.
06:50 ఇవి కంటెంట్ టైప్ శ్రుస్టించినప్పుడు సెట్ ఔతాయి మరియు ఏడిటర్ వీటిని మార్చే అవసరం లేదు.
06:56 ఐతే అవసరాలకు తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు.
07:00 నోడ్ ని సేవ్ చేయుటకు సేవ్ అండ్ పుబ్లిష్ పై క్లిక్ చేయండి.
07:04 తక్షణమే నోడ్ మన సైట్ లో కనిపిస్తుంది. దానిని ఇక్కడ చూడవచ్చు.
07:10 హోమ్ పేజ్ పై క్లిక్ చెయండి.
07:12 మన వద్ద Drupalville మరియు Drupalville యొక్క రెండవ ఆర్టికల్ ఉంది.
07:17 టీసర్ మోడ్ లో ఇవి పుబ్లికేషన్ తేదీ అనుసారంగా కనిపిస్తాయి.
07:23 రీడ్ మోర్ మరియు యాడ్ న్యూ కామెంట్ లింక్లు ఇక్కడ ఉన్నాయి.
07:28 ద్రుపల్ పదంతో లింక్ చేయబడిన నోడ్ ల జాబిత పొందాలంటే, దృపల్ లింక్ పై క్లిక్ చెయండి.
07:35 మరల, అవి నోడ్ పుబ్లికేషన్ తేది అనుసారంగా కనిప్సితాయి.
07:40 అది ఆర్టికల్ కంటెంట్ టైప్.
07:43 ఎడిట్ లింక్ పై క్లిక్ చెయండి.
07:45 ఇక్కడ మనకు ఏమి కావాలో దాన్ని చేర్చవచ్చు.
07:48 దృపల్ అప్రమేయంగా చాలా ఎంపికలను అందిస్తుంది.
07:52 సేవ్ అండ్ కీప్ పుబ్లిషెడ్ పై క్లిక్ చెయండి.
07:56 కంటెంట్ టైప్ లను దేనికైనా ఉపయోగించవచ్చు.
07:58 ఇంకా ఒక్క ఐటంను చేరుద్దాం. షార్ట్ కట్స్ మరియు యాడ్ కంటెంట్ పై క్లిక్ చెయండి.
08:04 బేసిక్ పేజీ ఎంచుకోండి. బేసిక్ పేజ్ లో టైటల్ మరియు బాడి ఉంటుంది.
08:10 ట్యాగ్ మరియు ఇమేజ్ లు ఇక్కడ లేవు. అప్రమేయంగా ఇది మొదటి పేజ్ పై ప్రమోట్ కాదు.
08:17 మరియు కామెంటలకు అవకాశం ఉండదు. హోమ్ పేజ్ కి ప్రమోట్ కాదు కాబట్టి కొత్త మేను సష్టించుట సులభం.
08:27 అబౌట్ దృపవిల్లి (About Drupalville) టైప్ చెయండి.
08:30 మీకు కావలసిన టెక్స్ట్ టైప్ చెయండి.
08:33 ఇప్పుడ్డు, మేను సెట్టింగ్ లో ఉన్న ప్రొవైడ్ మేను లింక్ని ఎంచుకోండి.
08:38 ఇప్పుడు టైటాల్ మేను టైటాల్ గా మారుతుందని గమనించండి.
08:43 దీనిని మనం తగ్గించవచ్చు. మెయిన్ న్యావిగేషన్ లో వెయిట్కి సున్నావిలువ ఇవ్వండి.
08:51 Weight(వైట్)లో మేను ఒక జాబితగా కనిపిస్తుంది. ఒక తక్కువ విలువ అంక్య లేదా నెగెటివ్ అంక్యతో అది ఎక్కువగా కనిపిస్తుంది అంటే కింద నుండి పైకి వెళ్తుంది.
09:03 మిగతా అన్నీ అలాగే ఉంచుదాం. మేను లింక్ చెక్ చెయ్యబడిందని నిర్ధారించుకోండి. సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చెయండి.
09:11 ఎబౌట్ దృపల్ వీల్లే లింక్ కనిప్సితుంది. ఇది నోడ్ టైటిల్ About Drupalville ఉన్న బేసిక్ పేజ్ కంటెంట్ టైప్కకు తీసుకెళ్తుంది.
09:22 నోడ్ ఐడి 3 చూపిస్తుంది. ఇంతకు మూదే మీరు నోడ్ లను జతచేసి ఉంటే నా నోడ్ ఐడి మరియు మీ నోడ్ ఐడి వేరుగా ఉంటాయి.
09:32 ఎడమ వైపు కింద, నోడ్ ఐడి 3 కనిప్సితుంది. తరచుగా మీకు దీని అవసరం ఉండదు.
09:41 అది ఆర్టికల్ మరియు బేసిక్ కంటెంట్ టైప్ తో మేను లింక్. ఇంతటితో ఈ టుటోరియల్ చివరకు వచ్చాము.
09:50 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విషయాలు- కంటెంట్ రకాలు, ఆర్టికల్ సృష్టించుట, బేసిక్ పేజీ సృష్టించుట.
10:05 ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు.
10:15 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
10:22 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
10:30 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
10:44 ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig