Difference between revisions of "Drupal/C2/Content-Management-in-Admin-Interface/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
{| border =1  
+
{| Border = 1
| '''Time'''
+
{| style border = 1  
|'''Narration'''
+
| '''Time'''  
 +
| '''Narration'''
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
+
|కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ తుటోరియల్కు స్వాగతం.  
 
|-
 
|-
| 00:06
+
| 00:07
| ఈ ట్యుటోరియల్ లో,  మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్  ఆపరేటింగ్ సిస్టమ్ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.  
+
|ఈ టుటోరియల్ లో దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకుందాం.
 
|-
 
|-
| 00:17
+
|00:13
| ఈ ట్యుటోరియల్ కోసంమీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.  
+
|మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు Appearance లాంటి కొన్ని మేను ఐటంల గురించి కూడా తెలుసుకుందాం.  
 
|-
 
|-
| 00:30
+
| 00:23
| ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
+
| ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్,  ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
 
|-
 
|-
| 00:38
+
|00:34
| ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ల అవగాహన ఉండాలి.
+
| మీరు మీకు కావల్సిన వెబ్  బ్రౌసర్ ను ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
| 00:45
+
| 00:39
| ద్రూపల్ని ఇన్స్టాల్  చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
+
| ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ ని తేరుద్దామ్.
|-
+
|-  
| 00:48
+
|00:44
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము  Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.  
+
| దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు, కొన్ని అతి ముఖ్యమైన అంశాలను చపుతాను.  
|-
+
|-  
| 00:57
+
| 00:53
| Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
+
| మన దృపల్ సైట్ ని  సెట్ అప్ చేశాము గనక మనం యూసర్ నుంబార్ వన్ లేదా సూపర్ యూసర్లము.   
|-
+
| 01:05
+
| కనీసం  256 MB RAM.
+
|-
+
| 01:08
+
|   కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
+
 
|-
 
|-
| 01:13
+
| 01:02
TCP/IP ప్రోటోకాల్ మద్దతు.
+
| దృపల్ లో సూపర్ యూసర్ అందరికన్నా ముఖ్యమైన యూసర్. అన్ని అనుమతులు ఉన్న వేరే అడ్మినిస్ట్రేటర్ ని మనం  సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
| 01:16
+
|01:13
| ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్లు:
+
|ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివైయ్యవచ్చు.
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
| ఏదైనా  ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
+
| సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుత వీలు పడదు.  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
| ఏదైనా  ఒక 32- బిట్  విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా  విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
+
| సూపర్ యూసర్ ఒక దృపల్ సైట్ లో అన్ని క్షేత్రాలను అందుకోవచ్చు.
 
|-
 
|-
| 01:41
+
| 01:30
| ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.  
+
|యూసర్  one, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
 
|-
 
|-
| 01:46
+
| 01:36
| మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి  చూపిన  URLకి వెళ్దాం.
+
| ఇది అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్
 
|-
 
|-
| 01:53
+
| 01:40
| క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
+
| మ్యానేజ్ పై క్లిక్ చేస్తే , ఒక సబ్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్, స్ట్రక్చర్, ఆపియరెన్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటి గురించి కాసేపట్లో తెలుసుకుందాం.  
 
|-
 
|-
| 02:01
+
| 01:55
| మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి.  
+
| షార్ట్ కట్స్ పై క్లిక్ చేస్తే , ఇక్కడ షార్ట్ కట్ టూల్ బార్ ఉంది.  దీని గురించి కూడా తర్వాత తెలుసుకుంటాం.
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| నేను ఒక  లినక్స్ యూజర్ని అందుకే, నేను  లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.
+
|అడ్మిన్ పై క్లిక్ చేస్తే , మన ప్రొఫైల్ లేదా లాగ్ ఔట్ లకు  లింక్లు కనిపిపిస్తాయి  
 
|-
 
|-
| 02:11
+
| 02:13
| మీరు గనక ఒక విండోస్  యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని  ఎంచుకోండి.
+
| దీనిని  టూల్ బార్లో  అడ్మిన్ అంటారు, ఎందుకంటే అడ్మిన్ నా యూసర్ నేమ్ గనక , మీది వేరే ఉండవచ్చు.
 
|-
 
|-
| 02:17
+
| 02:23
| ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం.  
+
| మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్ లో లో ఇది  ముఖ్యమైన భాగం.
 
|-
 
|-
| 02:22
+
| 02:33
డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
+
| షార్ట్ కట్ కు ఏమైనా జత చేయుట చాలా సులభం.
 
|-
 
|-
| 02:29
+
| 02:38
| ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
+
| ఉదా: నేను మ్యానేజ్ , కంటెంట్ >> యాడ్ కంటెంట్ లో ఉంటే.  
|-
+
| 02:36
+
| మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
+
|-
+
| 02:39
+
| కుడి వైపు  ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|-
+
| 02:43
+
| ఒక పాపప్ విండో  Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి  మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
+
 
|-
 
|-
| 02:50
+
|02:45
| ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
+
|మరియు నా వెబ్ సైట్ కు ఒక ఆర్టికల్  జోడించాలంటే, ఇక్కడ ఈ ఖాళీ స్టార్ గుర్తు గమనించండి.  
 
|-
 
|-
| 02:53
+
| 02:55
| వెంటనే, ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్  చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
+
| స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ లను జోడించవచ్చు.
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| క్రింది సంస్థాపన సోపానలు విండోస్  మరియు లినక్స్  OSల కోసం  సమానమే.
+
| ఇప్పుడు, షార్ట్ కట్ పై క్లిక్ చేస్తే, క్రియేట్ ఆర్టికల్ మేను కనిపిస్తుంది.  
 
|-
 
|-
| 03:07
+
|03:10
| మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.  
+
|మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్కు.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| డౌన్లోడ్స్  ఫోల్డర్ లో  డౌన్లోడ్ చెయ్యబడిన  ఇన్‌స్టాలర్  ఫైల్ని తెరవండి.
+
| ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిన్న చోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.
|-
+
| 03:20
+
| ఈ ఇన్‌స్టాలర్  ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.  
+
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| మీరు ఒక విండోస్ వినియోగదారుడు  అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి.
+
| ఇప్పుడు, ఆపియరెన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడి  ట్యాబ్ లను గమనించండి, ఇలాంటి ట్యాబ్లు  సైట్ లో చాలా చోటు కనిపిస్తాయి.
 
|-
 
|-
| 03:33
+
| 03:36
| మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై  రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
+
| ఈ ట్యాబ్ లు చాల ముఖ్యమైనవి, వీటిని సెక్షన్ ట్యాబ్లు అంటారు.
 
|-
 
|-
| 03:40
+
| 03:41
| తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి  'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
+
| మనం ఏ స్క్రీన్ పై పని చేస్తున్నా ఇవి ఆ స్క్రీన్ వేరే వేరే సెక్షన్ లను చూస్తాయి.  
 
|-
 
|-
| 03:48
+
| 03:47
| ఈ విండోని  మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
+
| కొన్ని సార్లు సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్లు ఉంటాయి, ఉదా : వీటిలా .
 
|-
 
|-
| 03:52
+
| 03:54
| ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
+
| గ్లోబల్ సెట్టింగ్, Bartik, క్లాస్సీ మరియు సెవెన్ అనేవి  సెట్టింగ్ ట్యాబ్లె యొక్క సబ్ సెక్షన్ బటన్ లు.
 
|-
 
|-
| 03:55
+
| 04:02
| సంస్థాపన మొదలవుతుంది.  Next బటన్పై క్లిక్ చేయండి.
+
| చివరికి, ప్రతి దృపల్ కంటెంట్ ని నోడ్ అంటారు.  
 
|-
 
|-
| 04:01
+
| 04:08
| ఇక్కడ మనము సంస్థాపనకి  కావలసిన భాగాలను  ఎంచుకోవచ్చు.
+
| మన సైట్ లో నోడ్ లేదా ఏరకమైన కంటెంట్ లేదు.  
 
|-
 
|-
| 04:06
+
| 04:13
| ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి  ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
+
| వీటిని తరువాత టుటోరియల్స్ లో క్రియేట్ చేద్దాం.
 
|-
 
|-
| 04:12
+
| 04:17
| నేను అన్నిభాగాలను  ఎంచుకొనుటకు ఇష్టపడుతాను.  Next బటన్పై క్లిక్ చేయండి.
+
| అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్.  
 
|-
 
|-
| 04:18
+
|04:23
| ఈ విండోలో,  మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో  ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
+
|దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు వీటి గురించి అవగాహన ఉండాలి.  
 
|-
 
|-
| 04:24
+
|04:30
| నేను  నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
+
| మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ ని చూద్దాం.
 
|-
 
|-
| 04:27
+
| 04:35
|విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
+
| కంటెంట్ పై క్లిక్ చేస్తే, డ్యాష్ బోర్డ్ కి వెళ్తాం. ఇక్కడ సైట్ లోని అన్ని కంటెంట్ లు ఉంటాయి.
 
|-
 
|-
| 04:34
+
| 04:45
| Next బటన్పై క్లిక్ చేయండి.
+
| వీటిలో పుబ్లిషెడ్ మృయు ఆన్ పుబ్లిషెడ్  లను  వేరు చేయవచ్చు.  కంటెంట్ టైప్  బట్టి  వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాష ను ఎంచుకోవచ్చు.  
 
|-
 
|-
| 04:36
+
| 04:57
| ఇప్పుడు మనం  ఒక ద్రుపల్  అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
+
|ఇందులో కంటెంట్ లేదు కాబట్టి, ఈ పేజ్ కొంచం నిర్భందిచ్చి ఉంది.  
 
|-
 
|-
| 04:40
+
| 05:03
| నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
+
| సబ్ ట్యాబ్s పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు  కామెంట్ లు లేవని తెలుస్తుంది.  
 
|-
 
|-
| 04:47
+
|05:10
| ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
+
|మరియు, ఫైల్s పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది.
 
|-
 
|-
| 04:50
+
|05:18
|ఇమెయిల్ అడ్రస్  ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
+
|ఇవి ఒక ఇమేజ్ కావచ్చు లేదా ఇంకేమైనా ఫైల్ కావచ్చు. వీటి గురించి తరువాత చూద్దాం.
 
|-
 
|-
| 04:56
+
| 05:25
| దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.  
+
| యాడ్ కంటెంట్ పై క్లిక్ చేద్దాం, మన హోమ్ పేజ్ లో ఒక ఆర్టికల్ జోడిద్దాం.
 
|-
 
|-
| 05:00
+
| 05:32
| తరువాత, నిర్వాహకుని కోసం,ఎన్నుకున్న యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
+
| ఆర్టికల్ పై క్లిక్ చేయండి. Welcome to Drupalville అని టైప్ చెద్డాం.  
 
|-
 
|-
| 05:07
+
| 05:40
|లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను.
+
| మన సైట్ పేరు Drupalville మరియు ఇది దృపల్ గురించి అన్ని రకాల  సమాచారం ఇస్తుంది.  
 
|-
 
|-
| 05:11
+
| 05:49
|పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్  మళ్ళి  టైప్ చేయండి.
+
| బాడీ క్రింద ఈ వరస టైప్ చేద్దాం :  Welcome to our site! We are so glad you stopped by!.
 
|-
 
|-
| 05:17
+
| 05:57
మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్  మరియు పాస్వర్డ్ నైనా  టైప్ చేయవచ్చు.
+
| ఇప్పుడు కొన్ని ఫీల్డ్ లను తెలుసుకొని, మిగతా ఫీల్డ్స్ ని తరువాత టుటోరియల్స్ లో చూద్దాం.  
 
|-
 
|-
| 05:22
+
| 06:06
|Next బటన్పై క్లిక్ చేయండి.
+
| ట్యాగ్సా  లో welcome, Drupal చేర్చుదాం.  
 
|-
 
|-
| 05:24
+
| 06:11
లినక్స్ లో, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306.
+
| ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్స్ జాబితాకు ఒక లింక్ ను క్రియేట్ చేస్తుంది
 
|-
 
|-
| 05:34
+
| 06:18
| విండోస్ లో, ఇది 80 మరియు 3306.
+
| ఇమేజ్ ని ఇక్కడ అప్ లోడ్ చేయవచ్చు.
 
|-
 
|-
| 05:39
+
| 06:22
| ఆ పోర్ట్లు,  ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో  ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి  ప్రేరేపిస్తుంది.  
+
| దృపల్ 8 లోగో ని నేను డౌన్ లోడ్ చేసి నా సిస్టమ్ లో ఉంచాను.
 
|-
 
|-
| 05:47
+
| 06:29
| ఇప్పటికే నా కంప్యూటరులో  MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ  పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
+
| మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజ్ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము.  
 
|-
 
|-
| 05:54
+
|06:39
| నేను 3307 వేస్తాను.
+
|దీనిని డోన్ లోడ్ చేసుకోగలరు.
 
|-
 
|-
| 05:57
+
| 06:41
|Next బటన్పై క్లిక్ చేయండి.
+
| బ్రౌస పై క్లిక్ చేసి సేవ్ చేసిన ఇమేజ్ పై క్లిక్ చేయండి.  అప్ లోడ్ చేసిన వెంటనే దృపల్ కి అవసరమైన  పర్యాయ టెక్స్ట్ ని అడుగుతుంది.
 
|-
 
|-
| 05:59
+
| 06:54
| ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి  ఒక పేరుని  ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా  పేరు టైప్ చేస్తాను.  
+
|ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని సూచిస్తుంది.  
 
|-
 
|-
| 06:06
+
| 07:00
మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
+
| స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధుల కు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే.  
 
|-
 
|-
| 06:10
+
| 07:09
|Next బటన్పై క్లిక్ చేయండి.
+
|This is the Drupal 8 logo అని టైప్ చేసి ,  Save and publish పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:12
+
| 07:17
| ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని  అడుగుతుంది.  ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.  
+
| మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేసాం.
 
|-
 
|-
| 06:19
+
| 07:23
| కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు  చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను.  
+
| ఇప్పుడు, కంటెంట్ పై క్లిక్ చేస్తే నోడ్ కనిపిస్తుంది. టైటిల్, కంటెంట్ రకం, ఎవరు సృష్టించారు, నోడ్ స్టేటస్ మరియు చివరి అప్ డేట్ సమయం ఉంది.  
 
|-
 
|-
| 06:23
+
|07:37
| తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
+
| ఎడిట్, డిలీట్  మరియు  ఇతర కంటెంట్ల  పై చేసే క్రియలను తరువాత నేర్చుకుంటామ్.
 
|-
 
|-
| 06:26
+
| 07:47
| ద్రుపల్  ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది.  Next బటన్పై క్లిక్ చేయండి.
+
| ఇది మన అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ లో ఉండే కంటెంట్.  
 
|-
 
|-
| 06:31
+
|07:52
| సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
+
| అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై  తరువాత లింక్ స్ట్రక్చర్ . దాని పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:36
+
| 07:58
| సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ  చెయ్యబడింది నిర్ధారించుకోండి.
+
| స్ట్రక్చర్ సైట్ ని నిర్మించే చోటు. దీనిని సైట్ బిల్డింగ్ అని కూడా అంటారు.   
 
|-
 
|-
| 06:43
+
|08:07
| Finish బటన్పై క్లిక్ చేయండి.
+
|ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి : బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్స్,  కాన్ ట్యా క్ట ఫార్మ్స్, కంటెంట్ టైప్ స్ లు, డిస్ప్లే మోడ్స్, మెనూస్ , ట్యాక్సా నోమీ, వివ్స్.  
 
|-
 
|-
| 06:46
+
| 08:21
| Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
+
| సీట్ నిర్మించే ప్రక్రియ చాలా శాతం  వరకు స్టాక్చర్ మరియు కంటెంట్ మెనూ లో నే జరుగుతుంది .
 
|-
 
|-
| 06:51
+
| 08:30
| అన్ని రన్నింగ్ సర్వీస్లు చూడటానికి  Manage Servers టాబ్ క్లిక్ చేయండి.  
+
| ఇపుడు బ్లోక్ల్ లే ఔట్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
| 06:56
+
| 08:34
| ఇక్కడ  MySQL డేటాబేస్  మరియు  Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
+
| థీమ్ ఆధారంగా బ్లాక్స్ ని సైట్ లో  విభిన్నమైన చోటులలో ఉంచవచ్చు. దీని గురించి వివరంగా తరువాత చూద్దాం.  
 
|-
 
|-
| 07:02
+
| 08:45
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు  MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
+
|కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్ ని జోడించండి.  
 
|-
 
|-
| 07:11
+
| 08:50
| మరియు Apache లేదా  Nginx లాంటి  ఒక వెబ్ సర్వర్.
+
|యాడ్ కస్టమ్ బ్లాక్ పై క్లిక్ చేసి, Welcome to Drupalville అని టైప్ చేయండి.
 
|-
 
|-
| 07:16
+
|08:57
| అప్రమేయంగాBitnami Drupal స్టాక్  MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
+
| బాడీ లోWelcome to Drupalville This is where you’ll learn all about Drupal! అని టైప్ చేయండి.
 
|-
 
|-
| 07:23
+
| 09:06
| కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.  
+
|ఇది కంటెంట్ కాదని గమనించండి. బ్లాక్ లు  కొంచం  వేరు అవి సైడ్  బార్ లా ఉంటాయి,
 
|-
 
|-
| 07:26
+
| 09:15
|మనము  సేవలను  ప్రారంచుటకు, ఆపుటకు మరియు  పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
+
| ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07:33
+
| 09:18
| Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
+
| మన బ్లోక్ తయారయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ  పెట్టాలో అనిది  నిర్ణయించాలి.
 
|-
 
|-
| 07:36
+
| 09:22
|ద్రుపల్ ని  ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న  Go to Application బటన్ క్లిక్ చేయండి.  
+
| బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చెయండి. సైడ్ బార్ లో కిందకి వెళ్ళి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.  
|-
+
| 07:42
+
|బ్రౌసర్ లో  స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
+
 
|-
 
|-
| 07:46
+
| 09:33
| ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి.  మనము మన ద్రుపల్  వెబ్సైట్కు మళ్ళించబడుతాము.  
+
| దృపల్ సైట్ లో ని అన్ని బ్లాక్స్ కలిగి ఉన్న ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది.  
 
|-
 
|-
| 07:54
+
| 09:41
| వెబ్సైట్ పేరు 'Drupal 8'అని గమనించండి.
+
|మనము  చేసిన కస్టమ్ బ్లోక్ Welcome to Drupalville ని  వేదికి  ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.  
 
|-
 
|-
| 07:58
+
| 09:49
| వెబ్సైట్ లోకి  లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్  లింక్ ని  క్లిక్ చేయండి.  
+
| ఇక్కడ కొన్ని నిభందానాలున్నాయి, వీటి గురించి మరొక్క టుటోరియల్ లో నేర్చుకొందాం, ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 08:03
+
| 09:59
|మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
+
| మన హోమ్ పేజ్ లో ఇప్పుడు Welcome to Drupalville కనిపించాలి.  
 
|-
 
|-
| 08:11
+
| 10:04
| ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
+
|ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు , ఐనా పరవాలేదు.
 
|-
 
|-
| 08:14
+
|10:13
| చిరునామా బార్ లో, మన వెబ్సైట్  యొక్క చిరునామా  // localhost:8080/Drupal/user/1 చూడగలం.  
+
|ఇది స్ట్రక్చర్ మెనూ ఐటం లోని సైట్ నిర్మించే ప్రక్రియ లో ఒక భాగం.  
 
|-
 
|-
| 08:27
+
| 10:19
| తరువాతి ట్యుటోరియల్ లోమనము / user/1 ఆంటే  ఏమిటో నేర్చ్కుంటాము.
+
| మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్  పై ఉన్న తరువాత ఐటెం ఆపియరెన్స్పై క్లిక్ చేద్దాం,
 
|-
 
|-
| 08:32
+
| 10:26
| ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు.  
+
| ఇది మన దృపల్ సైట్ కి అందుబాటులో ఉన్న థీమ్ యొక్క ఓవర్ వ్యూ ఇస్తుంది. ఇది అప్ డేట్ ని తనిఖీ చేయుట  మరియు గ్లోబల్ సెట్టింగ్  చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.  
 +
|-
 +
| 10:38
 +
| ఇప్పటికీ, Bartik సెట్టింగ్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
| 08:42
+
|10:44
| తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా Apache listening పోర్ట్ 80  అయితే.  
+
|ఇక్కడ మన సైట్ యొక్క రూపం మరియు అనుభూతి ని ఎంచుకొనే థీమ్ ఆధారంగా నిర్వహిస్తాం .
 
|-
 
|-
| 08:57
+
| 10:52
| తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో  ఎలా యాక్సెస్  చెయ్యాలో చూద్దాం.
+
| ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని బట్రిక్ కి అప్ డేట్ చేయవచ్చు లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు
 
|-
 
|-
| 09:03
+
| 11:03
| మీరు ఒక లినక్స్ యూసర్  అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
+
| ఇది మనకు ప్రివివ్ ఇస్తుంది. మన సైట్ డిస్ప్లే ని తారుమారు చేసి చూడవచ్చు.
 
|-
 
|-
| 09:07
+
| 11:12
|ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
+
| పై కి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో  మార్చి  దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు.  
 
|-
 
|-
| 09:10
+
| 11:26
| ఎడమ సైడ్బార్ లో,  Places కింద Home క్లిక్ చేయండి.
+
| కొత్తది అప్లోడ్ చేయకుండా సేవ్ పై క్లిక్ చేస్తే ఎమౌతుంది?
|-
+
| 09:15
+
| ఇప్పుడు, జాబితా నుండి  drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్  చేయండి.
+
 
|-
 
|-
| 09:23
+
|11:31
| ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.  
+
|మన సైట్ కి వెళ్ళి చూస్తే  లోగో కనిపించూత  లేదని గమనించండి.  
 
|-
 
|-
| 09:33
+
| 11:36
|మీరు ఒక విండోస్  వినియోగదారుడు అయితే  Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి.
+
| దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్s మరియు గ్లోబల్ సెట్టింగ్స్ ,  యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి.
 +
|-
 +
| 11:50
 +
| మన సైట్ లో ఎన్ని పేజ్ లున్నా అన్ని పేజ్ ల పై  మన లోగో కనిపిస్తుంది.
 
|-
 
|-
| 09:44
+
| 11:58
|Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.  
+
| ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల తో నిర్వహిస్తాం . ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
 
|-
 
|-
| 09:48
+
|12:08
| మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
+
|ఈ టుటోరియల్ లో మనం దృపల్ వెబ్ సైట్ లో న్యావిగేట్ ఎలా చేసేది నేర్చుకున్నాం .  
 
|-
 
|-
| 09:54
+
|12:15
|దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.  
+
|మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియి అపియరెన్స్ మెనూ ఐటంల గురించి  కూడా తెలుసుకున్నాం.  
 
|-
 
|-
| 09:57
+
| 12:33
|ట్యూటోరియల్ సారాంశం  ట్యుటోరియల్ లో,  మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు  విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
+
| ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు.
 
|-
 
|-
| 10:07
+
| 12:44
| క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి  డౌన్లోడ్ చేసి చూడండి.
+
| లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
 
|-
 
|-
| 10:14
+
| 12:52
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో  ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
+
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మనల్ని సంప్రదించగలరు.
 
|-
 
|-
| 10:25
+
| 13:02
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:  NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI,సాంస్కృతిక శాఖ, భారతదేశం ప్రభుత్వంద్వారా నిధులను పొందుతుంది.
+
| స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
 
|-
 
|-
| 10:36
+
| 13:17
| ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి.  ధన్యవాదములు.
+
| ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.  ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 17:01, 14 October 2016

Time Narration
00:01 కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ తుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకుందాం.
00:13 మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు Appearance లాంటి కొన్ని మేను ఐటంల గురించి కూడా తెలుసుకుందాం.
00:23 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
00:34 మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ ను ఎంచుకోవచ్చు.
00:39 ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ ని తేరుద్దామ్.
00:44 దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు, కొన్ని అతి ముఖ్యమైన అంశాలను చపుతాను.
00:53 మన దృపల్ సైట్ ని సెట్ అప్ చేశాము గనక మనం యూసర్ నుంబార్ వన్ లేదా సూపర్ యూసర్లము.
01:02 దృపల్ లో సూపర్ యూసర్ అందరికన్నా ముఖ్యమైన యూసర్. అన్ని అనుమతులు ఉన్న వేరే అడ్మినిస్ట్రేటర్ ని మనం సెట్ చేయవచ్చు.
01:13 ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివైయ్యవచ్చు.
01:20 సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుత వీలు పడదు.
01:24 సూపర్ యూసర్ ఒక దృపల్ సైట్ లో అన్ని క్షేత్రాలను అందుకోవచ్చు.
01:30 యూసర్ one, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
01:36 ఇది అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్
01:40 మ్యానేజ్ పై క్లిక్ చేస్తే , ఒక సబ్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్, స్ట్రక్చర్, ఆపియరెన్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటి గురించి కాసేపట్లో తెలుసుకుందాం.
01:55 షార్ట్ కట్స్ పై క్లిక్ చేస్తే , ఇక్కడ షార్ట్ కట్ టూల్ బార్ ఉంది. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుంటాం.
02:06 అడ్మిన్ పై క్లిక్ చేస్తే , మన ప్రొఫైల్ లేదా లాగ్ ఔట్ లకు లింక్లు కనిపిపిస్తాయి
02:13 దీనిని టూల్ బార్లో అడ్మిన్ అంటారు, ఎందుకంటే అడ్మిన్ నా యూసర్ నేమ్ గనక , మీది వేరే ఉండవచ్చు.
02:23 మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్ లో లో ఇది ముఖ్యమైన భాగం.
02:33 షార్ట్ కట్ కు ఏమైనా జత చేయుట చాలా సులభం.
02:38 ఉదా: నేను మ్యానేజ్ , కంటెంట్ >> యాడ్ కంటెంట్ లో ఉంటే.
02:45 మరియు నా వెబ్ సైట్ కు ఒక ఆర్టికల్ జోడించాలంటే, ఇక్కడ ఈ ఖాళీ స్టార్ గుర్తు గమనించండి.
02:55 స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ లను జోడించవచ్చు.
03:01 ఇప్పుడు, షార్ట్ కట్ పై క్లిక్ చేస్తే, క్రియేట్ ఆర్టికల్ మేను కనిపిస్తుంది.
03:10 మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్కు.
03:15 ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిన్న చోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.
03:25 ఇప్పుడు, ఆపియరెన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడి ట్యాబ్ లను గమనించండి, ఇలాంటి ట్యాబ్లు సైట్ లో చాలా చోటు కనిపిస్తాయి.
03:36 ఈ ట్యాబ్ లు చాల ముఖ్యమైనవి, వీటిని సెక్షన్ ట్యాబ్లు అంటారు.
03:41 మనం ఏ స్క్రీన్ పై పని చేస్తున్నా ఇవి ఆ స్క్రీన్ వేరే వేరే సెక్షన్ లను చూస్తాయి.
03:47 కొన్ని సార్లు ఈ సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్లు ఉంటాయి, ఉదా : వీటిలా .
03:54 గ్లోబల్ సెట్టింగ్, Bartik, క్లాస్సీ మరియు సెవెన్ అనేవి సెట్టింగ్ ట్యాబ్లె యొక్క సబ్ సెక్షన్ బటన్ లు.
04:02 చివరికి, ప్రతి దృపల్ కంటెంట్ ని నోడ్ అంటారు.
04:08 మన సైట్ లో నోడ్ లేదా ఏరకమైన కంటెంట్ లేదు.
04:13 వీటిని తరువాత టుటోరియల్స్ లో క్రియేట్ చేద్దాం.
04:17 అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్.
04:23 దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు వీటి గురించి అవగాహన ఉండాలి.
04:30 మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ ని చూద్దాం.
04:35 కంటెంట్ పై క్లిక్ చేస్తే, డ్యాష్ బోర్డ్ కి వెళ్తాం. ఇక్కడ సైట్ లోని అన్ని కంటెంట్ లు ఉంటాయి.
04:45 వీటిలో పుబ్లిషెడ్ మృయు ఆన్ పుబ్లిషెడ్ లను వేరు చేయవచ్చు. కంటెంట్ టైప్ బట్టి వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాష ను ఎంచుకోవచ్చు.
04:57 ఇందులో కంటెంట్ లేదు కాబట్టి, ఈ పేజ్ కొంచం నిర్భందిచ్చి ఉంది.
05:03 సబ్ ట్యాబ్s పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు ఈ కామెంట్ లు లేవని తెలుస్తుంది.
05:10 మరియు, ఫైల్s పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది.
05:18 ఇవి ఒక ఇమేజ్ కావచ్చు లేదా ఇంకేమైనా ఫైల్ కావచ్చు. వీటి గురించి తరువాత చూద్దాం.
05:25 యాడ్ కంటెంట్ పై క్లిక్ చేద్దాం, మన హోమ్ పేజ్ లో ఒక ఆర్టికల్ జోడిద్దాం.
05:32 ఆర్టికల్ పై క్లిక్ చేయండి. Welcome to Drupalville అని టైప్ చెద్డాం.
05:40 మన సైట్ పేరు Drupalville మరియు ఇది దృపల్ గురించి అన్ని రకాల సమాచారం ఇస్తుంది.
05:49 బాడీ క్రింద ఈ వరస టైప్ చేద్దాం : Welcome to our site! We are so glad you stopped by!.
05:57 ఇప్పుడు కొన్ని ఫీల్డ్ లను తెలుసుకొని, మిగతా ఫీల్డ్స్ ని తరువాత టుటోరియల్స్ లో చూద్దాం.
06:06 ట్యాగ్సా లో welcome, Drupal చేర్చుదాం.
06:11 ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్స్ ల జాబితాకు ఒక లింక్ ను క్రియేట్ చేస్తుంది
06:18 ఇమేజ్ ని ఇక్కడ అప్ లోడ్ చేయవచ్చు.
06:22 దృపల్ 8 లోగో ని నేను డౌన్ లోడ్ చేసి నా సిస్టమ్ లో ఉంచాను.
06:29 మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజ్ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము.
06:39 దీనిని డోన్ లోడ్ చేసుకోగలరు.
06:41 బ్రౌస పై క్లిక్ చేసి సేవ్ చేసిన ఇమేజ్ పై క్లిక్ చేయండి. అప్ లోడ్ చేసిన వెంటనే దృపల్ కి అవసరమైన పర్యాయ టెక్స్ట్ ని అడుగుతుంది.
06:54 ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని సూచిస్తుంది.
07:00 స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధుల కు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే.
07:09 This is the Drupal 8 logo అని టైప్ చేసి , Save and publish పై క్లిక్ చేయండి.
07:17 మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేసాం.
07:23 ఇప్పుడు, కంటెంట్ పై క్లిక్ చేస్తే నోడ్ కనిపిస్తుంది. టైటిల్, కంటెంట్ రకం, ఎవరు సృష్టించారు, నోడ్ స్టేటస్ మరియు చివరి అప్ డేట్ సమయం ఉంది.
07:37 ఎడిట్, డిలీట్ మరియు ఇతర కంటెంట్ల పై చేసే క్రియలను తరువాత నేర్చుకుంటామ్.
07:47 ఇది మన అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ లో ఉండే కంటెంట్.
07:52 అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై తరువాత లింక్ స్ట్రక్చర్ . దాని పై క్లిక్ చేయండి.
07:58 స్ట్రక్చర్ సైట్ ని నిర్మించే చోటు. దీనిని సైట్ బిల్డింగ్ అని కూడా అంటారు.
08:07 ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి : బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్స్, కాన్ ట్యా క్ట ఫార్మ్స్, కంటెంట్ టైప్ స్ లు, డిస్ప్లే మోడ్స్, మెనూస్ , ట్యాక్సా నోమీ, వివ్స్.
08:21 సీట్ నిర్మించే ప్రక్రియ చాలా శాతం వరకు స్టాక్చర్ మరియు కంటెంట్ మెనూ లో నే జరుగుతుంది .
08:30 ఇపుడు బ్లోక్ల్ లే ఔట్ పై క్లిక్ చేద్దాం.
08:34 థీమ్ ఆధారంగా బ్లాక్స్ ని సైట్ లో విభిన్నమైన చోటులలో ఉంచవచ్చు. దీని గురించి వివరంగా తరువాత చూద్దాం.
08:45 కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్ ని జోడించండి.
08:50 యాడ్ కస్టమ్ బ్లాక్ పై క్లిక్ చేసి, Welcome to Drupalville అని టైప్ చేయండి.
08:57 బాడీ లో, Welcome to Drupalville This is where you’ll learn all about Drupal! అని టైప్ చేయండి.
09:06 ఇది కంటెంట్ కాదని గమనించండి. బ్లాక్ లు కొంచం వేరు అవి సైడ్ బార్ లా ఉంటాయి,
09:15 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:18 మన బ్లోక్ తయారయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలో అనిది నిర్ణయించాలి.
09:22 బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చెయండి. సైడ్ బార్ లో కిందకి వెళ్ళి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.
09:33 దృపల్ సైట్ లో ని అన్ని బ్లాక్స్ కలిగి ఉన్న ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది.
09:41 మనము చేసిన కస్టమ్ బ్లోక్ Welcome to Drupalville ని వేదికి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.
09:49 ఇక్కడ కొన్ని నిభందానాలున్నాయి, వీటి గురించి మరొక్క టుటోరియల్ లో నేర్చుకొందాం, ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:59 మన హోమ్ పేజ్ లో ఇప్పుడు Welcome to Drupalville కనిపించాలి.
10:04 ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు , ఐనా పరవాలేదు.
10:13 ఇది స్ట్రక్చర్ మెనూ ఐటం లోని సైట్ నిర్మించే ప్రక్రియ లో ఒక భాగం.
10:19 మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ పై ఉన్న తరువాత ఐటెం ఆపియరెన్స్, పై క్లిక్ చేద్దాం,
10:26 ఇది మన దృపల్ సైట్ కి అందుబాటులో ఉన్న థీమ్ యొక్క ఓవర్ వ్యూ ఇస్తుంది. ఇది అప్ డేట్ ని తనిఖీ చేయుట మరియు గ్లోబల్ సెట్టింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
10:38 ఇప్పటికీ, Bartik సెట్టింగ్ పై క్లిక్ చేద్దాం.
10:44 ఇక్కడ మన సైట్ యొక్క రూపం మరియు అనుభూతి ని ఎంచుకొనే థీమ్ ఆధారంగా నిర్వహిస్తాం .
10:52 ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని బట్రిక్ కి అప్ డేట్ చేయవచ్చు లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు
11:03 ఇది మనకు ప్రివివ్ ఇస్తుంది. మన సైట్ డిస్ప్లే ని తారుమారు చేసి చూడవచ్చు.
11:12 పై కి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో మార్చి దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు.
11:26 కొత్తది అప్లోడ్ చేయకుండా సేవ్ పై క్లిక్ చేస్తే ఎమౌతుంది?
11:31 మన సైట్ కి వెళ్ళి చూస్తే లోగో కనిపించూత లేదని గమనించండి.
11:36 దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్s మరియు గ్లోబల్ సెట్టింగ్స్ , యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి.
11:50 మన సైట్ లో ఎన్ని పేజ్ లున్నా అన్ని పేజ్ ల పై మన లోగో కనిపిస్తుంది.
11:58 ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల తో నిర్వహిస్తాం . ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
12:08 ఈ టుటోరియల్ లో మనం దృపల్ వెబ్ సైట్ లో న్యావిగేట్ ఎలా చేసేది నేర్చుకున్నాం .
12:15 మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియి అపియరెన్స్ మెనూ ఐటంల గురించి కూడా తెలుసుకున్నాం.
12:33 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు.
12:44 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
12:52 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మనల్ని సంప్రదించగలరు.
13:02 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
13:17 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig