Difference between revisions of "Drupal/C2/Taxonomy/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |టక్సానోమీ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగత...")
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో, మనము  
+
| ఈ ట్యుటోరియల్ లో, మనము-
* టక్సానోమీ మరియు టక్సానోమీ ని ఎలా జోడించాలో  నేర్చుకుంటాము  
+
* టక్సానోమీ మరియు టక్సానోమీ ని ఎలా జోడించాలో  నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|00:11
 
|00:11
Line 33: Line 33:
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|మూవీ జాన్రే   పదజాలం ఉండవచ్చు మరియు ఆది దాని  ప్రధాన వర్గం యొక్క పదానిక.
+
|మూవీ జాన్రే పదజాలం ఉండవచ్చు మరియు ఆది దాని  ప్రధాన వర్గం యొక్క పదానిక.
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|మరియు ఆ vocabulary  లో టర్మ్స్ ఉన్నాయి.
+
|మరియు ఆ vocabularyలో టర్మ్స్ ఉన్నాయి.
 
|-
 
|-
 
|01:04
 
|01:04
|తెరపై, యాక్షన్,  అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి
+
|తెరపై, యాక్షన్,  అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి.
 
|-
 
|-
 
|01:11
 
|01:11
|ఆపై కామెడీ, కింద రొమ్యాంటిక్, ఆక్షన్, స్ల్యాప్స్‌టిక్ మరియు స్క్రూబాల్ ఉన్నాయి.
+
|ఆపై కామెడీ, కింద రొమ్యాంటిక్, ఆక్షన్, స్ల్యాప్స్‌టిక్ మరియు స్క్రూబాల్ ఉన్నాయి.
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
Line 52: Line 52:
 
|01:28
 
|01:28
 
|అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి-
 
|అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి-
*  వారి కంటెంట్ వర్గీకరణకు అంతర్నిర్మిత విడ్జెట్ టాగింగ్  లేదా టాగ్ వొకాబులరీ ఉపయోగించుట.
+
*  వారి కంటెంట్ వర్గీకరణకు అంతర్నిర్మిత విడ్జెట్ టాగింగ్  లేదా టాగ్ వొకాబులరీ ఉపయోగించుట.
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
Line 61: Line 61:
 
|-
 
|-
 
|01:47
 
|01:47
|ఐతే energy  e n e r g y,  e n r e g y కి సమానం కాదు  ద్రుపల్కి అందులో  వ్యత్యాసం తెలియదు   
+
|ఐతే energy  e n e r g y,  e n r e g y కి సమానం కాదు  ద్రుపల్కి అందులో  వ్యత్యాసం తెలియదు.  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|ఐతే హఠాత్తుగా మనకు  2 కెటెగరీస్ ఉంటాయి  మరియు కంటెంట్ ఇకపై  కనెక్ట్ చేయబడు  
+
|ఐతే హఠాత్తుగా మనకు  2 కెటెగరీస్ ఉంటాయి  మరియు కంటెంట్ ఇకపై  కనెక్ట్ చేయబడు.
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| అందుకే మేము  ఎల్లప్పుడూ తెరపై  చూపిన దాని ల   ఒక క్లోజ్డ్ వర్గీకరణను సిఫార్సు చేస్తాము  
+
| అందుకే మేము  ఎల్లప్పుడూ తెరపై  చూపిన దానిల   ఒక క్లోజ్డ్ వర్గీకరణను సిఫార్సు చేస్తాము.
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|దీనిని  ఏర్పాటు చేయడం చాల  సులభం, మరియు దానిని ఈ సిరీస్లో  తరువాత చుపిస్తాము  
+
|దీనిని  ఏర్పాటు చేయడం చాల  సులభం, మరియు దానిని ఈ సిరీస్లో  తరువాత చుపిస్తాము.
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
Line 76: Line 76:
 
|-
 
|-
 
|02:17
 
|02:17
| ఇదివరకే  కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు  
+
| ఇదివరకే  కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం, కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
Line 82: Line 82:
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం
+
|మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం.
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి  స్క్రోల్  చేసి టక్సానోమీ క్లిక్ చేయండి  
+
| స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి  స్క్రోల్  చేసి టక్సానోమీ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| బహుశా మీ  జ్ఞ్యాపకం ఉండవచ్చు  మనము ట్యాగ్ లను  చాలా సార్లు సెట్ చేశాము  
+
| బహుశా మీ  జ్ఞ్యాపకం ఉండవచ్చు  మనము ట్యాగ్ లను  చాలా సార్లు సెట్ చేశాము.
 
|-  
 
|-  
 
| 02:46
 
| 02:46
|కానీ ముందే పేర్కొన్నట్టు  ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది  మన నియంత్రణలో  ఉండాలి మరియు  దాని టర్మ్స్ జనాలు సులువు గా   జోడించకూడదు  
+
|కానీ ముందే పేర్కొన్నట్టు  ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది  మన నియంత్రణలో  ఉండాలి మరియు  దాని టర్మ్స్ జనాలు సులువుగా   జోడించకూడదు.
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
| యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి  ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం  
+
| యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి  ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం.
 
|-
 
|-
 
|03:02
 
|03:02
Line 100: Line 100:
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు .  యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి.  
+
| సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు.  యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు -
+
|తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు-
 
* ఇంట్రడక్షన్ టు ద్రుపల్  
 
* ఇంట్రడక్షన్ టు ద్రుపల్  
* సైట్ బిల్డింగ్,
+
* సైట్ బిల్డింగ్  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
 
|
 
|
* మాడ్యూల్ డెవెలప్‌మెంట్,
+
* మాడ్యూల్ డెవెలప్‌మెంట్
 
* థీమింగ్  మరియు పర్ఫార్మెన్స్.
 
* థీమింగ్  మరియు పర్ఫార్మెన్స్.
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు  ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి  
+
| వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు  ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్  అని  టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను .
+
|ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్  అని  టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను. .
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు  సేవ్ క్లిక్ చేస్తాను థీమింగ్  నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది.
+
|మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు  సేవ్ క్లిక్ చేస్తాను. థీమింగ్  నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది.
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి  
+
| మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
Line 131: Line 131:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|టాక్సానమీ పై  క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్  లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి   
+
|టాక్సానమీ పై  క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్  లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|మన వద్ద ఇంట్రొడక్షన్,   మాడ్యూల్ డెవెలప్‌మెంట్,  పర్ఫార్మెన్స్  సైట్  బిల్డింగ్  మరియు అండ్ థీమింగ్ ఉన్నవి.   
+
|మన వద్ద ఇంట్రొడక్షన్, మాడ్యూల్ డెవెలప్‌మెంట్,  పర్ఫార్మెన్స్  సైట్  బిల్డింగ్  మరియు అండ్ థీమింగ్ ఉన్నవి.   
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
Line 140: Line 140:
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| కానీ నాకు వాటి కఠిన క్రమం లో అమర్చేదుంది  
+
| కానీ నాకు వాటి కఠిన క్రమంలో అమర్చేదుంది.
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్  బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను  
+
|అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్  బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను.
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను  
+
|సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను.
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
Line 152: Line 152:
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
| లేకపోతే ఈ  తేరని వదిలిన తర్వాత  చేసిన మార్పులు  ద్రుపల్  గుర్తు  పెట్టుకోదు   
+
| లేకపోతే ఈ  తేరని వదిలిన తర్వాత  చేసిన మార్పులు  ద్రుపల్  గుర్తు  పెట్టుకోదు.  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| అయితే సేవ్ క్లిక్ చేయండి.  మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ ఇక్కడ ఉన్నవి.   
+
| అయితే సేవ్ క్లిక్ చేయండి.  మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ ఇక్కడ ఉన్నవి.   
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు  దాని గూర్చి  ఇంకా తెలవదు
+
| మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు  దాని గూర్చి  ఇంకా తెలియదు.
 
|-
 
|-
 
|04:56
 
|04:56
| అయితే స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేద్దాం.
+
| అయితే స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
|అది మనల్ని ఇలా  అడుగుతుంది- Type of item to reference  
+
|అది మనల్ని ఇలా  అడుగుతుంది- Type of item to reference.
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
 
|అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
 
|అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు  కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం.   
+
ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు, కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం.   
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
Line 183: Line 183:
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి  
+
| ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి.
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
Line 189: Line 189:
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
| దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు  
+
| దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు.
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|మాకు ఎవరైనా  అలా  చేయడం  ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం  
+
|మాకు ఎవరైనా  అలా  చేయడం  ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం.
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
Line 201: Line 201:
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని  జోడించక ముందే సెట్ చేస్తాము  
+
|యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని  జోడించక ముందే సెట్ చేస్తాము.
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
Line 207: Line 207:
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| దానిని  ఈ సిరీస్ లో తర్వార నేర్చుకుందాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
+
| దానిని  ఈ సిరీస్ లో తర్వార నేర్చుకుందాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|ట్యుటోరియల్ సారాంశం  
+
|ట్యుటోరియల్ సారాంశం.
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది  
+
|ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
 
* టక్సానోమీ
 
* టక్సానోమీ
* టక్సానోమీని జోడించుట  
+
* టక్సానోమీని జోడించుట.
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|  ఈ వీడియో ను '''Acquia''' మరియు '''OS Training''' నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు  సవరించారు.
+
|  ఈ వీడియో ను Acquia మరియు OS Training  నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు  సవరించారు.
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57

Revision as of 16:38, 15 September 2016

Time Narration
00:01 టక్సానోమీ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనము-
  • టక్సానోమీ మరియు టక్సానోమీ ని ఎలా జోడించాలో నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి
  • ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్
  • దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్

మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.

00:23 మనము ముందుగానే సృష్టించిన వెబ్సైట్ని తెరుద్దాం.
00:27 ఇప్పుడు మన వద్ద అన్ని కంటెంట్ టైప్ లు మరియు ఫీల్డ్స్ నిర్మించబడి ఉన్నాయి. అయితే వర్గీకరణ జోడించడం అవసరం గనక అది ఐక్కడ వస్తుంది.
00:37 టక్సానోమీ అనగా వర్గాలు.
00:41 మన IMDB ఉదాహరణకు వెళ్తే, IMDB సైట్ లో మూవీ జాన్రే రంగం ఉందని గుర్తుతెచ్చుకోండి.
00:50 ఇక్కడ అది ద్రూపల్ యొక్క వర్గీకరణలో ఇలా పనిచేస్తుంది.
00:54 మూవీ జాన్రే పదజాలం ఉండవచ్చు మరియు ఆది దాని ప్రధాన వర్గం యొక్క పదానిక.
01:00 మరియు ఆ vocabularyలో టర్మ్స్ ఉన్నాయి.
01:04 తెరపై, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి.
01:11 ఆపై కామెడీ, కింద రొమ్యాంటిక్, ఆక్షన్, స్ల్యాప్స్‌టిక్ మరియు స్క్రూబాల్ ఉన్నాయి.
01:18 ద్రూపల్ పదజాలం లేదా వర్గీకరణ లో అపరిమిత సమూహ కేతగిరీలు లేదా పదాలు ఉన్నాయి.
01:24 ఇక్కడ ఒక్క విషయం నిజంగా ముఖ్యమైనది.
01:28 అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి-
  • వారి కంటెంట్ వర్గీకరణకు అంతర్నిర్మిత విడ్జెట్ టాగింగ్ లేదా టాగ్ వొకాబులరీ ఉపయోగించుట.
01:37 కెటెగరీస్ ను స్వేచ్ఛగా జోగించడం ఒక గొప్ప విషయం అయినా దాని లో కొన్ని స్వాభావిక సమస్యలు ఉన్నాయి.
01:44 ఎవరైనా అక్షర దోషం టైపు చేస్తే ఏమవుతుంది?
01:47 ఐతే energy e n e r g y, e n r e g y కి సమానం కాదు ద్రుపల్కి అందులో వ్యత్యాసం తెలియదు.
01:56 ఐతే హఠాత్తుగా మనకు 2 కెటెగరీస్ ఉంటాయి మరియు కంటెంట్ ఇకపై కనెక్ట్ చేయబడు.
02:02 అందుకే మేము ఎల్లప్పుడూ తెరపై చూపిన దానిల ఒక క్లోజ్డ్ వర్గీకరణను సిఫార్సు చేస్తాము.
02:08 దీనిని ఏర్పాటు చేయడం చాల సులభం, మరియు దానిని ఈ సిరీస్లో తరువాత చుపిస్తాము.
02:12 టక్సానోమీ ని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు నాని అర్థం చేసుకోండి.
02:17 ఇదివరకే కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం, కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు.
02:28 టాక్సానమీ గురించి తెలుసుకుందాం.
02:32 మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం.
02:35 స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి స్క్రోల్ చేసి టక్సానోమీ క్లిక్ చేయండి.
02:41 బహుశా మీ జ్ఞ్యాపకం ఉండవచ్చు మనము ట్యాగ్ లను చాలా సార్లు సెట్ చేశాము.
02:46 కానీ ముందే పేర్కొన్నట్టు ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది మన నియంత్రణలో ఉండాలి మరియు దాని టర్మ్స్ జనాలు సులువుగా జోడించకూడదు.
02:56 యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం.
03:02 డిస్క్రిప్షన్ లో This is where we track the topics for Drupal events అని టైప్ చేస్తాము.
03:09 సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు. యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి.
03:16 తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు-
  • ఇంట్రడక్షన్ టు ద్రుపల్
  • సైట్ బిల్డింగ్
03:24
  • మాడ్యూల్ డెవెలప్‌మెంట్
  • థీమింగ్ మరియు పర్ఫార్మెన్స్.
03:28 వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి.
03:34 అది మనల్ని మళ్ళీ యాడ్ స్క్రీన్కి తెస్తుంది.
03:39 ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్ అని టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను. .
03:43 మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు సేవ్ క్లిక్ చేస్తాను. థీమింగ్ నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది.
03:53 మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి.
03:57 ఇక్కడ సంక్లిష్ట పదజాలం జోడించవచ్చు, కానీ మేము ఇప్పుడు కోసం దీనిని సాదాగా ఉంచుతాం.
04:03 టాక్సానమీ పై క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్ లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి.
04:09 మన వద్ద ఇంట్రొడక్షన్, మాడ్యూల్ డెవెలప్‌మెంట్, పర్ఫార్మెన్స్ సైట్ బిల్డింగ్ మరియు అండ్ థీమింగ్ ఉన్నవి.
04:16 అవి అక్షర క్రమంలో ఉన్నాయి.
04:19 కానీ నాకు వాటి కఠిన క్రమంలో అమర్చేదుంది.
04:23 అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్ బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను.
04:27 సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను.
04:34 వాటిని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. మార్పులు చేసి ప్రతి సరి సేవ్ చేయండి.
04:39 లేకపోతే ఈ తేరని వదిలిన తర్వాత చేసిన మార్పులు ద్రుపల్ గుర్తు పెట్టుకోదు.
04:44 అయితే సేవ్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ ఇక్కడ ఉన్నవి.
04:50 మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు దాని గూర్చి ఇంకా తెలియదు.
04:56 అయితే స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేద్దాం.
05:00 ఈవెంట్స్ కంటెంట్ టైప్స్ యొక్క ఫీల్డ్స్ ని మేనేజ్ చేద్దాం. యాడ్ ఫీల్డ్ క్లిక్ చేయండి.
05:06 ఇక్కడ ఒక ఫీల్డ్ టైప్ ని ఎంచుకోవడం అంటే ఇప్పుడే సృష్టించిన వొక్యాబులరీ లోని టక్సానోమీ టర్మ్ని రెఫెరెన్స్ చేయుట.
05:14 టక్సానోమీ టర్మ్ ఎంచుకొని దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి.
05:23 అది మనల్ని ఇలా అడుగుతుంది- Type of item to reference.
05:28 అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు, కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం.

05:37 సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి.
05:40 ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి.
05:46 ఈవెంట్ టాపిక్స్ ఎంచుకుందాం. ఇక్కడ రిఫరెన్స్ చేసిన ఎంటిటీస్ ని సృష్టించుటకు అనుమతిస్తుంది అవి గనక ఇప్పటికే ఉనికిలో లేకపోతే.
05:56 దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు.
06:07 మాకు ఎవరైనా అలా చేయడం ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం.
06:11 సేవ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి.
06:15 కంటెంట్ జోడించే ముందు ఇంకా ఒక్క సోపానం ఉంది.
06:18 యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని జోడించక ముందే సెట్ చేస్తాము.
06:24 మనం చేర్చిన కంటెంట్ కి సరైన మానవ పరిచిత యుఆర్ఎల్ ఉందని నిర్ధారిస్తుంది.
06:30 దానిని ఈ సిరీస్ లో తర్వార నేర్చుకుందాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
06:36 ట్యుటోరియల్ సారాంశం.
06:39 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
  • టక్సానోమీ
  • టక్సానోమీని జోడించుట.
06:48 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
06:57 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:03 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.

07:11 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
07:23 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig