Difference between revisions of "C-and-Cpp/C2/Tokens/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00.01 |C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్క...") |
|||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
|00.36 | |00.36 | ||
− | |టోకన్, "డేటా | + | |టోకన్, "డేటా టైప్లు", "వేరియబుల్లు", "స్థిరాంకాలు" మరియు "ఐడెంటిఫైఎర్ల" తరగతికి చెందిన పదము. |
|- | |- | ||
|00.46 | |00.46 | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
| 02.47 | | 02.47 | ||
− | |ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా | + | |ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్. |
|- | |- | ||
|02.52 | |02.52 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | '''int, double float''' and '''char''' అనేవి | + | | '''int, double float''' and '''char''' అనేవి డేటా టైప్లు . |
|- | |- | ||
|03.30 | |03.30 | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
|03.53 | |03.53 | ||
− | |పూర్ణాంక | + | |పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. |
|- | |- | ||
| 04.01 | | 04.01 |
Revision as of 14:43, 14 July 2015
Time | Narration |
00.01 | C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. |
00.06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00.09 | టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం |
00.12 | ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం. |
00.15 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను. |
00.20 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, |
00.21 | నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
00.26 | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00.33 | టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం. |
00.36 | టోకన్, "డేటా టైప్లు", "వేరియబుల్లు", "స్థిరాంకాలు" మరియు "ఐడెంటిఫైఎర్ల" తరగతికి చెందిన పదము. |
00.46 | ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం. |
00.49 | నేను ప్రోరామ్ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
00.53 | దానిని తెరుస్తాను. |
00.56 | మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి. |
01.04 | ఈ ప్రోరాం లో వేరియబల్లను ఇనీశ్యలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం. |
01.09 | ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను. |
01.12 | ఇది మన హెద్దర్ ఫైల్. |
01.16 | ఇది మన మెయిన్ ఫంక్షన్. |
01.20 | ఇక్కడ int ఒక కివర్డ్. |
01.22 | కంపైలర్‌కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది . |
01.26 | "a"ఒక పూర్ణాంక వేరియబల్. |
01.28 | దానికి "2" విలువను కేటాయించినాము. |
01.32 | దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు. |
01.35 | వేరియబల్కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు. |
01.43 | ఇక్కడ 'b' ఒక స్థిరంకం (constant). |
01.46 | 'b'ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి '4' విలువను కేటాయించము. |
01.53 | “const” కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు. |
01.58 | కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం . |
02.06 | కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది. |
02.11 | కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము. |
02.15 | C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి. |
02.18 | auto, break, case, char, enum, extern మొదలైనవి. |
02.28 | స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి. |
02.33 | అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు. |
02.38 | న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి. |
02.45 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
02.47 | ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్. |
02.52 | మనం దానికి 1.5 విలువను కేటాయించాము . |
02.56 | డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్ |
03.04 | ఇక్కడ 'd' ఒక వేరియబల్. |
03.07 | Char మరియు సింగల్ కొట్స్, మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది. |
03.12 | ఫలితంగా, "d", "A" విలువను నిల్వ చేసే ఒక క్యారెక్టర్ వేరియబుల్. |
03.20 | int, double float and char అనేవి డేటా టైప్లు . |
03.30 | "a", "c" మరియు "d" అనేవి వేరియబల్ల్లు. |
03.35 | ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
03.37 | డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం. |
03.48 | డాటా టైప్లు: పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం. |
03.50 | ఇది 'int' అని డిక్లేర్ చేయబడింది |
03.53 | పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. |
04.01 | అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము. |
04.09 | క్యారెక్టర్ డాటా టైప్‌లకు %c ఉపయోగిస్తాం. |
04.15 | మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం. |
04.24 | ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం. |
04.29 | ఇంటీజర్ (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04.34 | ఫ్లోటింగ్ పాయింట్(Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04.39 | క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది. |
04.42 | మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04.47 | వేరియబుల్‌లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు. |
04.56 | ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం. |
05.00 | వేరియబల్ ఒక డాటా పేరు. |
05.02 | దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు . |
05.06 | ప్రోగ్రాం రన్ ఔతుండగా ఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు. |
05.10 | వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి. |
05.14 | వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి. |
05.18 | ఉడాహరణకు: john, marks, sum మొదలైనవి. |
05.24 | ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. |
05.27 | ఇక్కడ printf ఈ ఫంక్షన్ కు ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు. |
05.32 | మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం. |
05.35 | ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం. |
05.38 | ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు. |
05.41 | ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం. |
05.46 | అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు. |
05.51 | మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి. |
05.55 | ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం. |
05.58 | ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం . |
06.02 | ఇక్కడ వాటిని ముద్రించాం. |
06.05 | ఇది మన రేటర్న్ వాక్యము. |
06.08 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06.10 | ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి. |
06.12 | Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
06.21 | కంపైల్ చేయుటకు, gcc space tokens dot c space hyphen o tok టైప్ చేసి ఎనటర్ నొక్కండి. |
06.30 | ఎక్సిక్యూట్ చేయుటకు ./tok టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06.35 | ఔట్ పుట్ ప్రదర్శిపబడును |
06.39 | ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు. |
06.44 | మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి. |
06.48 | ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం. |
06.54 | ఇక్కడ % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది. |
06.59 | ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది. |
07.04 | డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే. |
07.09 | ” % point 2f” ను "% point 3f" తో మారుద్దాం. |
07.16 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07.19 | టర్మినల్‌కు తిరిగి రండి. |
07.22 | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, |
07.28 | ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది. |
07.33 | ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం. |
07.36 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
07.40 | ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం. |
07.42 | ముందుగా shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి. |
07.50 | ఇప్పుడు ".cpp" అనే ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
07.58 | హెడర్ ఫైల్‌ను iostreamకు మారుద్దాం. |
08.03 | ఇప్పుడు "using" వాక్యాన్ని చేర్చుద్దాం. |
08.08 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08.11 | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యం తో మార్చండి. |
08.15 | ఎందుకంటే "C++" లో cout<< ఫంక్షన్ ఒక వరసను ముద్రిస్తుంది. |
08.21 | సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి. |
08.27 | ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ “(” టైప్ చేయండి. |
08.33 | మరియు ఈ కాలం లో “cout” మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ << టైప్ చేయండి. |
08.40 | ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి. |
08.45 | మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు "\n" అక్కరలేదు. |
08.50 | వీటిని తొలగిద్దాం. |
08.52 | ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి. |
09.01 | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి. |
09.04 | రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి. |
09.09 | మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి. |
09.16 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
09.20 | ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్. |
09.24 | g++ space tokens dot cpp space hyphen o space tok 1 టైప్ చేసి కంపైల్ చేయండి. |
09.35 | ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ "tok"ను ఓవర్ రైట్ చెయ్యకూడదని |
09.46 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
09.48 | ఎక్సిక్యూట్ చేయటకు "./tok1" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09.55 | ఔట్ పుట్ ప్ర్దర్శిపబడును. |
09.59 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. |
10.03 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
10.05 | ఇక్కడ "b"కి "8" అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి. |
10.12 | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం. |
10.15 | మన టర్మినల్ కు తిరిగి వద్దాం. |
10.17 | ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. |
10.22 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి |
10.26 | "tokens. cpp" (టోకన్స్.సిపిపి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది. |
10.32 | Assignment of read only variable 'b'. |
10.36 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
10.39 | ఎందుకంటె, "b" ఒక స్థిరాంకం మరియు స్థిరాంకాలకు స్థిరమైన విలువలు ఉంటాయి కాబట్టి. |
10.45 | వీటి విలువలు ప్రోగ్రాం ఎక్షి క్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు . |
10.49 | అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం. |
10.54 | ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి. |
10.57 | మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం. |
11.01 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
11.03 | ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది. |
11.09 | ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం. |
11.12 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
11.15 | ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
11.21 | ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్‌కు వద్దాం. |
11.25 | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
11.28 | టోకన్ డాట్ "cpp"(సిపిపి) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది. |
11.34 | ”A”ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం. |
11.40 | దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది. |
11.47 | మరియు ఇక్కడ 'd' ను క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం. |
11.53 | తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం. |
11.59 | సేవ్ పై క్లి క్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం. |
12.02 | టర్మినల్ కు తిరిగి వద్దాం. |
12.04 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
12.06 | ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది. |
12.13 | ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం. |
12.15 | తరగతి సారాంశం. |
12.16 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకున్నది. |
12.18 | డాటా టైప్ ఉదాహరణ: "int", "double", "float" మొదలైనవి . |
12.24 | వేరియబల్స్ ఉదా: "int a=2;" |
12.29 | ఐడెంటిఫైయర్స్ ఉదా: "printf()" మరియు |
12.34 | స్థిరాంకాలు ఉదా: "double const b=4;" |
12.40 | ఒక అసైన్మెంట్ గా, |
12.41 | సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి. |
12.45 | సూచన: "principal * rate * time upon 100". |
12.50 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. |
12.54 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
12.56 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి
చూడగలరు. |
13.01 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం. |
13.03 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును. |
13.07 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)
ఇవ్వబడును. |
13.10 | మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
13.19 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
13.24 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
13.30 | ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు . |
13.35 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను . |