Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |0:00 ||లిబ్రే ఆఫీస్ Calc-ఇన్సర్టింగ్ చార్ట్స్ ఇన్ స్ప్రెడ్ …') |
|||
Line 1: | Line 1: | ||
− | {| | + | {| Border=1 |
− | |Time | + | || Time |
− | || | + | || Naration |
− | + | ||
|- | |- | ||
− | |0:00 | + | ||0:00 |
− | ||లిబ్రే | + | || లిబ్రే ఆఫీసు క్యాల్క్ -Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
− | |0:07 | + | ||0:07 |
− | ||ఈ | + | || ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది. |
− | + | ||
|- | |- | ||
− | |0:11 | + | ||0:11 |
− | ||చార్ట్ | + | || చార్ట్ ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట |
− | + | |- | |
+ | ||0:14 | ||
+ | ||చార్ట్ ను రీ-సైజ్ చేయుట మరియు కదుపుట. | ||
|- | |- | ||
− | |0: | + | ||0:18 |
− | || | + | || ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీసు సూట్ వెర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము. |
− | + | ||
|- | |- | ||
− | |0: | + | ||0:27 |
− | || | + | ||లిబ్రే ఆఫీసు క్యాల్క్ లో ని వివిధ రకాల (viewing)వ్యూయింగ్ ఎంపికలతో మొదలుపెడదాం. |
− | + | ||
|- | |- | ||
− | |0: | + | ||0:32 |
− | || | + | || పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి. |
− | + | ||
|- | |- | ||
− | |0: | + | ||0:37 |
− | || | + | || LibreOffice Calc మీ డాటా ను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |0: | + | ||0:43 |
− | || | + | || Calc ను వినియోగించి, మీరు చాలా వరకూ డేటా ను అనుకూలీకరించవచ్చు. |
− | + | |- | |
+ | || 0:48 | ||
+ | ||'personal finance tracker.ods' sheet ను తెరుద్దాం. | ||
|- | |- | ||
− | |0: | + | ||0:53 |
− | || | + | ||sheet లో వున్న ప్రతీ Itemకు సంబందించిన “Spent” మొత్తం ను నింపుదాం. |
− | + | ||
|- | |- | ||
− | |0: | + | ||0:59 |
− | || | + | ||“E3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “6500” ను టైపు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||1:06 |
− | ||మరియు | + | || ఇలాగే column దిగువగా వెళ్తూ“E4”,”E5”,”E6” మరియు “E7” ల తో సూచించబడిన cells లో “1000”,”625”,”310” మరియు “2700” అని టైపు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||1:26 |
− | || | + | || తర్వాత, sheet లో వున్న ప్రతీ Item కు సంబందించిన “Received” మొత్తం ను నింపుదాం. |
− | + | |- | |
+ | ||1:31 | ||
+ | ||“F3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “500” టైపు చేద్దాం. | ||
|- | |- | ||
− | |1: | + | ||1:37 |
− | || | + | || ఇలాగే column దిగువగా వెళ్తూ“F4”,”F5”,”F6” మరియు “F7” లతో సూచించబడిన cells లో “200”,”75”,”10” మరియు “700” అని టైపు చేద్దాం. |
− | + | |- | |
+ | ||1:54 | ||
+ | || ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. | ||
|- | |- | ||
− | |1: | + | ||1:58 |
− | || | + | || చార్ట్ ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్ లో చుపించాలనుకున్న డాటా ను ఎంచుకోవాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||2:04 |
− | || | + | ||“SN” సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, “700” వున్నసెల్ చివరి వరకు cursor ను లాగండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||2:14 |
− | || | + | || Menubar లోని “Insert” ఎంపిక పై క్లిక్ చేసి “చార్ట్ ” ఎంపిక పై క్లిక్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||2:21 |
− | || | + | || Default చార్ట్ , worksheet లో ప్రవేశపెట్ట బడడం గమనించండి. |
− | + | |- | |
+ | ||2:27 | ||
+ | || ఏకకాలమందు "చార్ట్ Wizard" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. | ||
|- | |- | ||
− | | | + | || 2:32 |
− | || | + | || default చార్ట్ ఎంచుకోబడడం "Chart Wizard లో కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |2: | + | ||2:36 |
− | || | + | || చార్ట్ Wizard లోని మార్పులను బట్టి default చార్ట్ తాజా(update) అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |2: | + | ||2:42 |
− | || | + | ||"చార్ట్ Wizard"డైలాగ్ బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి , చార్ట్ ను సెట్ చేయడానికి సంబందించిన “steps”, “choose a chart type”, మరియు ప్రతీ చా ర్ట్ type కు సంబందించిన ఎంపికలు. |
− | + | ||
|- | |- | ||
− | |2: | + | ||2:55 |
− | || | + | || “3D Look” ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||3:03 |
− | || | + | || ఈ ఎంపికలను ప్రయత్నిద్దాము. |
− | + | |- | |
+ | ||3:05 | ||
+ | ||“Choose a చార్ట్ type” ఫెల్డ్ లోని “Bar” ఎంపిక పై క్లిక్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | ||3:11 |
− | || | + | ||నమూనా చార్ట్ "Bar" ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||3:19 |
− | ||మీరు | + | || అదేవిధంగా మీరు “Pie”,“Area”,“Bubble” వంటి ఇతర ఎంపికల పై క్లిక్ చేయవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||3:28 |
− | || | + | ||మరియు “Choose a chart type field” లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు. |
− | + | |- | |
+ | ||3:35 | ||
+ | ||“Steps” ఎంపికల లో “Data Range” అనే మరొక ఎంపిక వుంది. | ||
|- | |- | ||
− | | | + | ||3:40 |
− | || | + | || ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్ గా మీ చార్ట్ లోని డేటా పరిధిని సవరించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |3: | + | ||3:48 |
− | || | + | ||డాటా ను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక , “Data series in columns”. |
− | + | ||
|- | |- | ||
− | |3: | + | ||3:54 |
− | || | + | || ఇందుకు బదులుగా “Data series in rows” తో డాటా ను ప్లాట్ చే సే విధానం మార్చవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||4:02 |
− | || | + | || చార్ట్ శైలి “Column” ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది. |
− | + | |- | |
+ | ||4:10 | ||
+ | || చివరగా, “First row as label” ను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | ||4:24 |
− | || | + | ||లేదా “First column as label” ను ఉపయోగించాలా. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||4:28 |
− | || | + | || లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ ల ఉపయోగించ వచ్చు |
− | + | ||
|- | |- | ||
− | | | + | || 4:34 |
− | || | + | || తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||4:38 |
− | || | + | || ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, “Received” హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా “Data range” ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||4:49 |
− | || | + | ||తర్వాత “$A$1 is to $F$7” range ను “$A$1 is to $D$7” range గా ఎడిట్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:03 |
− | || | + | ||“Received” హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:11 |
− | || | + | ||తర్వాత “Data Series” ఏమి చేస్తుందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:15 |
− | || | + | || మన spreadsheet లోని డాటా వున్న మొత్తం ఐదు rows ఇక్కడ కనబడడం గమనించండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:21 |
− | ||లేదా | + | ||“Add” మరియు “Remove” బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసల ను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | || 5:29 |
− | || | + | || “Up” మరియు “Down” బటన్స్ తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:34 |
− | || | + | || చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్ లో “Finish ”బటన్ పై క్లిక్ చేయాలి . |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:43 |
− | || | + | || spreadsheet లో చార్ట్ ప్రవేశపెట్ట బడడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||5:47 |
− | || | + | || spreadsheet లో చార్ట్ ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత, |
− | + | ||
|- | |- | ||
− | |5: | + | ||5:51 |
− | || | + | || LibreOffice Calc లో చార్ట్ ను ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | |5: | + | ||5:56 |
− | || | + | ||“Format” మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||6:00 |
− | || | + | ||మరియు చార్ట్ యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||6:04 |
− | ||చార్ట్ | + | || spreadsheet లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||6:08 |
− | || | + | || చార్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక బూడిద సరిహద్దుతో చుట్టుకోబడతుంది. |
− | + | |- | |
+ | ||6:13 | ||
+ | ||అది “Edit” mode గా సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | ||6:18 |
− | || | + | || ముఖ్య మెనూ లో “Format” ఎంపిక పై క్లిక్ చేయండి. |
− | + | |- | |
+ | ||6:22 | ||
+ | || డ్రాప్ డౌన్ మేను లో “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి. | ||
+ | |- | ||
+ | ||6:37 | ||
+ | ||చార్ట్ యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు , background మరియు చార్ట్ యొక్క title ను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు. | ||
|- | |- | ||
− | | | + | ||6:44 |
− | || | + | || తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు ను ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||6:49 |
− | ||ఒక | + | || “Format Selection” ఎంపిక తో “Chart Area” హెడ్డింగ్ తో ఒక dialog box తెరుచుకుంటుంది. |
− | + | |- | |
+ | ||6:56 | ||
+ | ||“Borders”, “Area” మరియు “Transparency” అనే మూడు ట్యాబ్స్ ను గమనించండి. | ||
|- | |- | ||
− | | | + | ||7:03 |
− | || | + | || డిఫాల్ట్ గా “Borders” ట్యాబ్ ఎంచుకోబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:07 |
− | || | + | || చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు ను మారుద్దాం. |
− | + | |- | |
+ | ||7:11 | ||
+ | || ఇందుకోసం“Style” ఫీల్డ్ పై క్లిక్ చేసి “Continuous”ఎంచుకుందాం. | ||
|- | |- | ||
− | | | + | ||7:16 |
− | || | + | ||తర్వాత అదే విధంగా “Color” ఫీల్డ్లో “Green” పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:21 |
− | || | + | ||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:26 |
− | ||చార్ట్ | + | || చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:31 |
− | ||చార్ట్ | + | || “Title” ఎంపిక చార్ట్ టైటిల్ ను మరియు దాని అక్షాల ను ఫార్మ్యాట్ చేస్తుంది. |
− | + | |- | |
+ | ||7:36 | ||
+ | ||“Axis” ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | ||7:41 |
− | || | + | || అలాగే X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:46 |
− | || | + | || తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:53 |
− | || | + | || చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా calc లో ఎంపిక వుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||7:58 |
− | || | + | || చార్ట్ ఏరియా అనగా చార్ట్ graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం. |
− | + | |- | |
+ | ||8:05 | ||
+ | || చార్ట్ ఏరియా ను ఫార్మ్యాట్ చేయడానికి “Format” ఎంపిక పై క్లిక్ చేసి “Chart Wall” ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | | | + | ||8:12 |
− | || | + | ||“Chart Wall” హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:17 |
− | || | + | ||“Style” ఫెల్డ్ లో “Continuous” అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:22 |
− | || | + | ||“Color” ఫెల్డ్ లో “Red”క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:26 |
− | || | + | || పరిమాణం “0.20”cm కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:31 |
− | || | + | || “OK” బటన్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:35 |
− | || | + | ||చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:41 |
− | || | + | || తర్వాత చార్ట్ లో elements ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:46 |
− | ||చార్ట్ | + | ||చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:51 |
− | || | + | ||చార్ట్ చుట్టూ green handles రావడం చూడండి |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||8:54 |
− | || | + | || చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్ యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక marker ను పట్టుకొని లాగాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:03 |
− | || | + | ||చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:07 |
− | || | + | || ఇప్పుడు చార్ట్ లో ఎక్కడైనా కర్సర్ ను ఉంచండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:11 |
− | || | + | || కర్సర్ చేతిలా మారుతుంది . |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:14 |
− | ||చార్ట్ | + | || చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:20 |
− | ||చార్ట్ | + | || మీరు చార్ట్ ను కదిపారు! |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:24 |
− | || | + | ||తర్వాత “Position and Size” డిలోగ్ బాక్స్ ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||9:30 |
− | || | + | || మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి. |
− | + | |- | |
+ | ||9:33 | ||
+ | || చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో “Position and Size” ను ఎంచుకోండి. | ||
+ | |- | ||
+ | ||9:40 | ||
+ | ||“Position and Size” డిలోగ్ బాక్స్ వస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | ||9:44 |
− | || | + | ||ఇక్కడ చార్ట్ యొక్క 'X' మరియు 'Y' స్థానములు మరియు చార్ట్ యొక్క width మరియు height ను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి. |
− | + | |- | |
+ | ||9:52 | ||
+ | || మన చార్ట్ లో 'X' కొవొర్డినేట్ ను “1.00” కు మరియు 'Y' కొవొర్డినేట్ ను “0.83” కు సెట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | ||10:02 |
− | || | + | ||“OK” బటన్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:04 |
− | || | + | || చార్ట్ area లో చార్ట్ సెట్ చేసిన విలువల ను బట్టి చార్ట్ తనంతటే పొసిషన్ అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:12 |
− | || | + | || ఇప్పుడు మనం Spoken Tutorial ముగింపుకు వచ్చామ్. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:16 |
− | || | + | || సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: చార్ట్ s ను తయారు చేయుట, Edit మరియు Format చేయుట. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:21 |
− | || | + | ||చార్ట్ s ను spreadsheet లో పునఃపరిమాణం (Resize) చేయుట మరియు కదుపుట. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:27 |
− | || | + | ||సంగ్రహ పరీక్ష. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:29 |
− | || | + | ||“practice.ods” spreadsheet ను తెరవండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:34 |
− | || | + | ||డాటా కు "Pie చార్ట్ " ను ప్రవేశపెట్టండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:37 |
− | || | + | ||చార్ట్ ను resize చేసి sheet యొక్క కింది కుడి కొనకు కదపండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:42 |
− | || | + | ||ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:46 |
− | || | + | ||* ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:50 |
− | || | + | ||* మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:54 |
− | || | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:56 |
− | || | + | || స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:00 |
− | || | + | ||* ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:04 |
− | || | + | ||*మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:11 |
− | || | + | ||* స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:15 |
− | || | + | || దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
− | + | |- | |
+ | ||11:23 | ||
+ | || ఈ మిషన్ గురించి, | ||
|- | |- | ||
− | | | + | ||11:26 |
− | || | + | || http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:34 |
− | || | + | || ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
− | + | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− |
Revision as of 17:55, 22 May 2015
Time | Naration |
0:00 | లిబ్రే ఆఫీసు క్యాల్క్ -Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం. |
0:07 | ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది. |
0:11 | చార్ట్ ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట |
0:14 | చార్ట్ ను రీ-సైజ్ చేయుట మరియు కదుపుట. |
0:18 | ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీసు సూట్ వెర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము. |
0:27 | లిబ్రే ఆఫీసు క్యాల్క్ లో ని వివిధ రకాల (viewing)వ్యూయింగ్ ఎంపికలతో మొదలుపెడదాం. |
0:32 | పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి. |
0:37 | LibreOffice Calc మీ డాటా ను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది. |
0:43 | Calc ను వినియోగించి, మీరు చాలా వరకూ డేటా ను అనుకూలీకరించవచ్చు. |
0:48 | 'personal finance tracker.ods' sheet ను తెరుద్దాం. |
0:53 | sheet లో వున్న ప్రతీ Itemకు సంబందించిన “Spent” మొత్తం ను నింపుదాం. |
0:59 | “E3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “6500” ను టైపు చేద్దాం. |
1:06 | ఇలాగే column దిగువగా వెళ్తూ“E4”,”E5”,”E6” మరియు “E7” ల తో సూచించబడిన cells లో “1000”,”625”,”310” మరియు “2700” అని టైపు చేద్దాం. |
1:26 | తర్వాత, sheet లో వున్న ప్రతీ Item కు సంబందించిన “Received” మొత్తం ను నింపుదాం. |
1:31 | “F3” తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం “500” టైపు చేద్దాం. |
1:37 | ఇలాగే column దిగువగా వెళ్తూ“F4”,”F5”,”F6” మరియు “F7” లతో సూచించబడిన cells లో “200”,”75”,”10” మరియు “700” అని టైపు చేద్దాం. |
1:54 | ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. |
1:58 | చార్ట్ ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్ లో చుపించాలనుకున్న డాటా ను ఎంచుకోవాలి. |
2:04 | “SN” సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, “700” వున్నసెల్ చివరి వరకు cursor ను లాగండి. |
2:14 | Menubar లోని “Insert” ఎంపిక పై క్లిక్ చేసి “చార్ట్ ” ఎంపిక పై క్లిక్ చేయాలి. |
2:21 | Default చార్ట్ , worksheet లో ప్రవేశపెట్ట బడడం గమనించండి. |
2:27 | ఏకకాలమందు "చార్ట్ Wizard" డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
2:32 | default చార్ట్ ఎంచుకోబడడం "Chart Wizard లో కనిపిస్తుంది. |
2:36 | చార్ట్ Wizard లోని మార్పులను బట్టి default చార్ట్ తాజా(update) అవుతుంది. |
2:42 | "చార్ట్ Wizard"డైలాగ్ బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి , చార్ట్ ను సెట్ చేయడానికి సంబందించిన “steps”, “choose a chart type”, మరియు ప్రతీ చా ర్ట్ type కు సంబందించిన ఎంపికలు. |
2:55 | “3D Look” ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది. |
3:03 | ఈ ఎంపికలను ప్రయత్నిద్దాము. |
3:05 | “Choose a చార్ట్ type” ఫెల్డ్ లోని “Bar” ఎంపిక పై క్లిక్ చేద్దాం. |
3:11 | నమూనా చార్ట్ "Bar" ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి. |
3:19 | అదేవిధంగా మీరు “Pie”,“Area”,“Bubble” వంటి ఇతర ఎంపికల పై క్లిక్ చేయవచ్చు |
3:28 | మరియు “Choose a chart type field” లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు. |
3:35 | “Steps” ఎంపికల లో “Data Range” అనే మరొక ఎంపిక వుంది. |
3:40 | ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్ గా మీ చార్ట్ లోని డేటా పరిధిని సవరించవచ్చు. |
3:48 | డాటా ను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక , “Data series in columns”. |
3:54 | ఇందుకు బదులుగా “Data series in rows” తో డాటా ను ప్లాట్ చే సే విధానం మార్చవచ్చు. |
4:02 | చార్ట్ శైలి “Column” ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది. |
4:10 | చివరగా, “First row as label” ను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు. |
4:24 | లేదా “First column as label” ను ఉపయోగించాలా. |
4:28 | లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ ల ఉపయోగించ వచ్చు |
4:34 | తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం. |
4:38 | ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, “Received” హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా “Data range” ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి. |
4:49 | తర్వాత “$A$1 is to $F$7” range ను “$A$1 is to $D$7” range గా ఎడిట్ చేయాలి. |
5:03 | “Received” హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి, |
5:11 | తర్వాత “Data Series” ఏమి చేస్తుందో చూద్దాం. |
5:15 | మన spreadsheet లోని డాటా వున్న మొత్తం ఐదు rows ఇక్కడ కనబడడం గమనించండి. |
5:21 | “Add” మరియు “Remove” బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసల ను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి. |
5:29 | “Up” మరియు “Down” బటన్స్ తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు. |
5:34 | చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్ లో “Finish ”బటన్ పై క్లిక్ చేయాలి . |
5:43 | spreadsheet లో చార్ట్ ప్రవేశపెట్ట బడడం గమనించండి. |
5:47 | spreadsheet లో చార్ట్ ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత, |
5:51 | LibreOffice Calc లో చార్ట్ ను ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం. |
5:56 | “Format” మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. |
6:00 | మరియు చార్ట్ యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి. |
6:04 | spreadsheet లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం. |
6:08 | చార్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక బూడిద సరిహద్దుతో చుట్టుకోబడతుంది. |
6:13 | అది “Edit” mode గా సూచిస్తుంది. |
6:18 | ముఖ్య మెనూ లో “Format” ఎంపిక పై క్లిక్ చేయండి. |
6:22 | డ్రాప్ డౌన్ మేను లో “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి. |
6:37 | చార్ట్ యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు , background మరియు చార్ట్ యొక్క title ను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు. |
6:44 | తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు ను ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. |
6:49 | “Format Selection” ఎంపిక తో “Chart Area” హెడ్డింగ్ తో ఒక dialog box తెరుచుకుంటుంది. |
6:56 | “Borders”, “Area” మరియు “Transparency” అనే మూడు ట్యాబ్స్ ను గమనించండి. |
7:03 | డిఫాల్ట్ గా “Borders” ట్యాబ్ ఎంచుకోబడుతుంది. |
7:07 | చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు ను మారుద్దాం. |
7:11 | ఇందుకోసం“Style” ఫీల్డ్ పై క్లిక్ చేసి “Continuous”ఎంచుకుందాం. |
7:16 | తర్వాత అదే విధంగా “Color” ఫీల్డ్లో “Green” పై క్లిక్ చేద్దాం. |
7:21 | “OK” బటన్ పై క్లిక్ చేద్దాం. |
7:26 | చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి. |
7:31 | “Title” ఎంపిక చార్ట్ టైటిల్ ను మరియు దాని అక్షాల ను ఫార్మ్యాట్ చేస్తుంది. |
7:36 | “Axis” ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది. |
7:41 | అలాగే X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది. |
7:46 | తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి. |
7:53 | చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా calc లో ఎంపిక వుంది. |
7:58 | చార్ట్ ఏరియా అనగా చార్ట్ graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం. |
8:05 | చార్ట్ ఏరియా ను ఫార్మ్యాట్ చేయడానికి “Format” ఎంపిక పై క్లిక్ చేసి “Chart Wall” ను ఎంచుకోండి. |
8:12 | “Chart Wall” హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
8:17 | “Style” ఫెల్డ్ లో “Continuous” అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక. |
8:22 | “Color” ఫెల్డ్ లో “Red”క్లిక్ చేయండి. |
8:26 | పరిమాణం “0.20”cm కు మారుద్దాం. |
8:31 | “OK” బటన్ పై క్లిక్ చేద్దాం. |
8:35 | చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి. |
8:41 | తర్వాత చార్ట్ లో elements ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం. |
8:46 | చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి. |
8:51 | చార్ట్ చుట్టూ green handles రావడం చూడండి |
8:54 | చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్ యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక marker ను పట్టుకొని లాగాలి. |
9:03 | చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయాలి. |
9:07 | ఇప్పుడు చార్ట్ లో ఎక్కడైనా కర్సర్ ను ఉంచండి. |
9:11 | కర్సర్ చేతిలా మారుతుంది . |
9:14 | చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి. |
9:20 | మీరు చార్ట్ ను కదిపారు! |
9:24 | తర్వాత “Position and Size” డిలోగ్ బాక్స్ ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం. |
9:30 | మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి. |
9:33 | చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో “Position and Size” ను ఎంచుకోండి. |
9:40 | “Position and Size” డిలోగ్ బాక్స్ వస్తుంది. |
9:44 | ఇక్కడ చార్ట్ యొక్క 'X' మరియు 'Y' స్థానములు మరియు చార్ట్ యొక్క width మరియు height ను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి. |
9:52 | మన చార్ట్ లో 'X' కొవొర్డినేట్ ను “1.00” కు మరియు 'Y' కొవొర్డినేట్ ను “0.83” కు సెట్ చేద్దాం. |
10:02 | “OK” బటన్ పై క్లిక్ చేద్దాం. |
10:04 | చార్ట్ area లో చార్ట్ సెట్ చేసిన విలువల ను బట్టి చార్ట్ తనంతటే పొసిషన్ అవుతుంది. |
10:12 | ఇప్పుడు మనం Spoken Tutorial ముగింపుకు వచ్చామ్. |
10:16 | సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: చార్ట్ s ను తయారు చేయుట, Edit మరియు Format చేయుట. |
10:21 | చార్ట్ s ను spreadsheet లో పునఃపరిమాణం (Resize) చేయుట మరియు కదుపుట. |
10:27 | సంగ్రహ పరీక్ష. |
10:29 | “practice.ods” spreadsheet ను తెరవండి. |
10:34 | డాటా కు "Pie చార్ట్ " ను ప్రవేశపెట్టండి. |
10:37 | చార్ట్ ను resize చేసి sheet యొక్క కింది కుడి కొనకు కదపండి. |
10:42 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:46 | * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది |
10:50 | * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
10:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం. |
10:56 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
11:00 | * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
11:04 | *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
11:11 | * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
11:15 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:23 | ఈ మిషన్ గురించి, |
11:26 | http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
11:34 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |