Scilab/C2/Iteration/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

This page is for "Scilab/Basic Level Tutorial Set/Iteration-Telugu"


ఈ పాటము స్సైలేబ్ ఉపయోగించి iterate calculations ఎలా చెయ్యాలో చెబుతుంది . నేను మాక్ ఆపరేటింగ్ సిస్టంలో scilab 5.2 వర్షన్ ని ఉపయోగిస్తున్నాను , కాని ఈ లెక్కలు వేరే స్సైలేబ్ వర్షన్ లో గాని మరియు విండోస్ లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో స్సైలేబ్ లో కూడా పని చెయ్యాలి . నేను iteration.sce ఫైల్ లో లభ్యమైన కోడ్ ని ఉపయోగిస్తాను . నేను స్సైలేబ్ ఎడిటర్ ఉపయోగించి ఈ ఫైల్ ను తెరిచాను .నేను ఇకనుంచి ఈ ఎడిటర్ ని ఉపయోగిస్తాను . మనము colon ఆపరేటర్ ఉపయోగించి ఒక సదిశని సృష్టిద్దాం .

i = 1:5 

1 నుండి 5 వరకు 1 పెరుగుదలతో ఒక vector ని సృష్టిస్తుంది . ఈ commandలో

i = 1:2:5, 

మధ్య సంఖ్య రెండేసి పెరుగుదలను సూచిస్తుంది .మొదటి సంఖ్య vector 1 నుండి ఆరంభాన్ని సూచిస్తుంది . నేను దీనిని 5 వరకు మాత్రమే పెంచగలను అంతకన్నా ఎక్కువకు పెరగదు . చివరి సంఖ్య 5 నుండి 6 కు మార్చినప్పటికీ ఫలితం మాత్రం మారదు .

i = 1:2:6 

ఈ రకమైన లక్షణాన్ని వివరించడం పెద్ద కష్టమేమి కాదు .ఒక్కసారి ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి . ఇప్పుడు మేము for అనే పదము ఉపయోగించి iterative calculations ఎలా చేయాలో చూపిస్తాము .

for i = 1:2:7
   disp(i)
end

నేను దీనిని ఇపుడు కట్ చేసి scilab console లో పేస్టు చేసి, enter నొక్కుతాను.

మనము loop లోకి వెల్లినప్పుడు ఈ కోడ్ i లోని విలువని అచ్చు వేస్తుంది .disp అనే commaand అందులో ఉన్న సంఖ్య ని ప్రదర్శిస్తోంది .for అనే loop పూర్ణ సంఖ్యలకు మాత్రమే పనిచేతుందని గుర్తుంచికోండి . మనము ఈ స్తితి లో 1,3,5,7 సంఖ్య లను మాత్రమే చూపించింది .loop లో ఎన్ని సార్లు iterate చేస్తుందో దానిని priori అంటాము . మిగిలిన పాటములో పెరుగుదలను 1 గానే తీసుకుంటాము .మనము loop ని ఉపయోగించి 1 నుండి 5 వరకు ప్రదర్శిద్ధాము

for i = 1:5
   disp(i)
end

ఈ కోడ్ ని break అనే పదము పెట్టి మర్చుదము .

for i = 1:5
   disp(i)
   if (i==2),
      break
   end
end

i యొక్క విలువను 2 వరకు మాత్రమే చూపించిందని గమనించండి .ఈ కార్యము చివరి విలువ అంటే 5 వరకు జరగలేదు . i యొక్క విలువ 2 కు సమానం అయినప్పుడు if బ్లాక్ మొదటిసారి అమలవ్వుతుంది . break అనే command loop ని ముగిస్తుంది .ఏప్పుడైనా మనము loop నుండి బయటకు రావాలని అనుకునపుడు break అనే పదమును ఉపయోగించవచ్చు . గమనించండి "i is equal to 2" అనే దానిలో "equal to" రెండుసార్లు ఉపయోగించారు. ప్రోగ్రామింగ్ భాష లో సమానమని పోల్చడానికి ఇది ఒక ప్రామనికమిన పద్ధతి . ఈ సమానత్వ వాక్యము తాలుక పరిణామము బూలేయన్ అంటే true or false లో ఇస్తుంది. మేము ఇప్పుడు continue అనే పదమును పరిచయము చేస్తున్నాము .

పేస్టు చేసి ఎంటర్ నొక్కుడాము

for i = 1:5
   if (i<=3) then
      continue
   else
      disp(i)
   end
end

i కున్న విలువల లో 4 లేదా 5 మాత్రామె ప్రదసింపబడాయి . i<=౩ అనే పదము చూపింహినట్లుగా 3 లేక అంతకంటే తక్కువ ఉన్న అంకెలకు ఏమి జరగదు . continue అనే పదము loop నుంచి తప్పించుకునేలా మాత్రమే చేస్తుంది .ఇది break పదములాగా loop నుంచి బయటకు వచ్చేయదు . i విలువ పెరిగినప్పుడు loop లోవున్న కొత్త i యొక్క లెక్కలను కడుతుంది.

మనము ఇప్పుడు కొంత విరామము తీసుకొని తరువాత <= లాంటి ఆపరేటర్ లకు ఎలా సహాయం పొందాలో చూపిస్తాము. ఇక టైప్ చేద్దాము.

help <=

ఇది స్సైలేబ్ సహాయ బ్రౌజరు ని తెరుస్తుంది . ఇక్కడ చూస్తునట్లు మనకు సహాయము less అనే ఆప్షన్ క్రింద లభిస్తుంది. ఇప్పుడు దీనిని close చేసి మనము టైపు చేడాము

help less

మనకు అవసరమైన సూచనలను ఇక్కడ చూడవచ్చు . నేను దీనిని క్లోజ్ చేస్తాను. స్సైలేబ్ లోని for అనే పదము మిగిలిన ప్రోగ్రామింగ్ బాషలోకన్నా బలమైనది .ఉదాహరణకు vector మీద for అనే ఉచ్చు ని ఉపయోగిద్ధాము .

v = [1 5 3];
for x = v
   disp(x)
end

పైన వ్రాసిన కోడ్ v లోని అన్ని విలువలను చూపిస్తుంది . ఇప్పటి వరకు మనము variables ను మాత్రమే ప్రదర్సిన్చాము .మనము లేకించిన వాటిని కూడా చూపించగలము . ఈ క్రింద కోడ్ సంఖ్య యొక్క వర్గము అంటే squareను చూపిస్తుంది .

v = [1 5 3];
for x = v
   disp(x^2)
end

ఇప్పటి వరకు for అనే loop ని వివరించడానికి సమయాన్ని వెచ్చిన్చాము . ఇక మనము while అనే loop లోకి వెళదాము . boolean భావము నిజమైన్నపుదు while అనే పదము loop లోనిది పని చేస్తుంది . loop ప్రారంభములో భావము నిజమైన్నపుడే while loop లోని వ్రాసిన వాక్యములు అమలవ్వుతాయి . ప్రోగ్రాం బాగా వ్రాసినప్పటికి భావము తప్పు అయి loop ముగిస్తుంది. while loop కు సంబంధించి ఒక ప్రోగ్రాం చూద్దాం.

i = 0;

while(i<=5)
   i = i+1;
   disp(i)
end

i లోని విలువలు 1 నుండి 6 వరకు చూపించబడ్డాయి . break మరియు continue పదములు for ఉచ్చు లోవల ఎలా పనిచేస్తాయో while లో కూడా అలాగే పని చేస్తాయి , ఇక్కడ break పదము ఉపయోగించి చూసినట్లుగాను .

i = 0;
while(i<=5)
   i = i+1;
   disp(i)
   if(i==3) then
      break
   end
end

i యొక్క విలువ 3 కి సమానము అయినప్పుడు మనము గమనించినట్లు break పదము వళ్ళ loop అంతమవ్వుతుంది . మీరు పై ఉదాహరణలో while ఉచ్చులో continue పదము ఉపయోగించి ప్రయత్నించవచ్చు . దీనితో స్సైలేబ్ ఉపయోగించి iterative calculations చేయుట గురించి చేపడం పూర్తి అయ్యింది . ఈ పాతం Talk to a teacher అనే ప్రాజెక్ట్ లో భాగము . దీనిని నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐ. సి. టి. సౌజన్యముతో సమర్పించడమైనది . మరిన్ని వివరాలు కొరకు [1] ను సంప్రదించండి . మాతో కలినందుకు కృతజ్ఞతలు . శుభాకాంక్షలు

Contributors and Content Editors

Sneha