Scilab/C2/Getting-Started/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Click here to see Reviews on the Spoken Tutorial


Scilab spoken tutorial కి స్వాగతం. ఈ tutorial లో మీరు scilab యొక్క ఉపయోగాలు గురించి నేర్చుకో బోతున్నారు. ముందుగా scilab నేర్చుకోవాలంటే, మీ computer లో దీనిని install చేసుకోవాలి. Scilab ని start చేయడానికి desktop మీద వున్నా scilab అనే icon మీద రెండుసార్లు click చేయవచు, లేదా start menu లోకి వెళ్లి scilab ని ఎంచుకోవాచు. scilab మీద double click చేసిన తరువాత scilab console window open అవుతుంది.మీరు ఈ windowలో cursor command prompt మీదగా వున్నారని గమనించాలి. ఈ tutorial కి ఉపయోగ పడే అన్ని ఆదేశాలన్నినా దెగ్గర ఉన్న notepad file లో ఉన్నాయ్. మన సమయము వృధా కాకుండా ఉండేందుకు ఈ ఆదేశాలను cut మరియు paste ద్వారా ఉపయోగించు కుందాము. Scilab ని మనము calculator లాగా కుడా వాడుకొవచు. మనము 42+4^2-64/4 enter చేస్తే, మనకు 42 జవాబు వస్తుంది.అది ఎలాగో ఇప్పుడు మనము చుద్హాము.

-->42+4^2-64/4
   ans=42.

ఒకటి గమనించండి 42 అనే జవాబు, default variable జవాబుగా store అవుతుంది, answer అనేది సంక్షిప్తంగా ans అని వ్రాయబడును.ఇప్పటి నుంచి మనము ఆదేశము మరియు పరిణామముగా వచ్చిన జవాబు చుద్హాము. మనము పైన చేసిన లెక్క, దాని జవాబు ని default variable జవాబుగా store చేసుకున్నాము. ఈ యొక్క అవసరానికి మనము variablesని తాయారు చేసుకుందాము.

-->a=1, b=2, c=3
   a=1.
   b=2.
   c=3.

మనము type చేసిన ప్రకారముగా a=1, b=2, c=3, మనకు 1,2,3 విలువలు క్రమముగా a,b,c variables లో భద్రపరిచి ఉంటాయి. ఇప్పుడు మనము ఈ variables ని ఉపయోగించి కొన్ని mathematical operations చేద్హాము, ఉదాహరణకు:

 -->a+b+c
 ans=6
 -->a*(b+c)
 ans=5

మనము ఈ జవాబుని మరియొక్క variables అంటే 'd' లో భద్రపరచవచూ. ఇలా type చేసి:

  -->d=a+b+c
  d=6.

మనము variables యొక్క పేర్లను comma ల ద్వారా విడివిడిగా command line దగ్గర type చేసినచో, వాటి యొక్క విలువ ని మనము check చేసుకోవచ్చు.

 -->a,b,c,d
  a=1.
  b=2.
  c=3.
  d=6.  


ఇప్పుడుమానము ఇది ఇక్కడ ఆపి ఒక ముఖ్యమైన command ని చుద్హము. దాని ద్వారా మనము క్రితం ఆదేశ పరిచిన commands మరియు వాటి నుంచి వచ్చే జవాబు ని గురుతుంచు కోవడానికి ఈ command ఎంతో అవసరము.ముందుగా మనము command cd ని type చేద్హము:

 -->cd
 ans=
 /users/guest

ఇది ప్రస్తుతానికి పని చీస్త్తున్న directory. ఇప్పుడు dairy command ని type చేద్హము:

 -->dairy('myrecord.txt')

ఈ command ద్వారా మనం ప్రస్తుతము పని చ్చేస్తున్న directory లో "my record.txt" అనే పీరున క్రొత్త file తయారు అవుతుంది. మనము ప్రస్తుతము తయారు చేసిన scilab session ఈ file లో save అవుతుంది.Scilab ఇంకా ఎలా పని చేస్తుందో ఇంకొన్ని commands ఇచ్చి చూద్దాము. Scilab complex numbers ని ఎలా handle చేస్తుందో చుద్హాము. మనము complex అంకెలని 'i' గా సుచ్చిస్తామని గుర్తు వుంచుకోవాలి. ముందుగా 'i' కి ఏ విలువ వుందో చూద్దాము.

 -->i
 !--error 4
 undefined variable:i.

Scilab లో ముందుగా నిర్ధారించిన numerical constants వాడడానికి వాటి ముందు percentage గురుతును జతపరచాలి. ఇప్పుడు చూస్తున్న విధంగా:

  -->%i
  %i=
  i

మనము ఈ i యొక్క square తిసినచో అది complex number అని దృడ పరుచుకొవచూ.

 -->%i*%i
 ans=
 -1.

చివరకు, -1 యొక్క square root తిసినచో, మనకు complex అంకె i వచ్హును.

 -->sqrt(-1)
 ans=
 i.

ఇప్పుడు మనము ఈ 'i' ని ఉపయోగించి కొన్ని calculations చేద్దాము.

  -->5* %i
  ans=
  5.i
  -->(10+5*%i)*(2*%i)
  ans=
  -10.+20.i

ఇప్పుడు మనము scilab లో వున్నా మరి కొన్ని ముందుగా నిర్ధారించిన numerical constants ని చుద్హాము.

'i' లో వున్న విధంగానే, వాటి పేర్లు కుడా % గురుతుతో మొదలవుతుంది.
 -->%pi
  %pi=3.1415927

ముందుగా ఇందులో వున్నా trigonometric functions ని ఉపయోగించి pi ని ఎలా వాడాలో ఇక్కడ చుద్హాము:

  -->sin(%pi/2), cos(%pi/2)
  ans=1.
  ans=6.123d-౧౭

అయితే మీరు ఒకటి గమనిచ్చాలిసివుంది, అది ఏమిటంటే రేండవ జవాబు ఎప్పుడు సున్నా నే వుంటుంది. ఇది 'machine epsilon' అనే అంకెకు సంబందించినది,దీనిని మనము మరో spoken tutorial లో చూద్దాము. Natural logarithm యొక్క base ముందుగా నిర్ధారించిన వేరే numerical constant:

  -->%e
  %e=2.7182818.

e యొక్క value పైన చుపించబడినది.మనము అదే జవాబును exponential function ద్వార కుడా తీసుకు రావచ్చు, exp:

 -->exp(1)
 ans=
 2.7182818
 -->exp(2)
 ans=
 7.3890561

మనము %e square ఉపయోగించి తప్పకుండా ఒకేలాంటి జవాబును తీసుకురావచ్చు.

 -->%e^2
 ans=
 7.3890561

మనము dairy command ద్వారా myrecord.txt file లో transactions record చేసినది మరచి పోవద్దు. ఇప్పుడు ఈ dairy file ని ఈ క్రింది విధముగా ముసివేద్ధము:

 -->dairy(0)

ఈ యొక్క command ద్వారా myrecord.txt file save మరియు close అవుతుంది. మీరు ఈ file ని ప్రస్తుతం పని చేస్తున్న directory లో తయారు చీసినది మరచిపోవద్దు. మనము మరో సారి ఈ file ని open చేసి browse చేద్దాము.

 c/users/anuradha myrecord.txt.

మనము scilab ద్వారా ఇచ్హిన commands మరియు వాటి జవాబులు ఈ యొక్క file లో save అయినది గమనించాలి. ఒక క్రొత్త program తాయారు చేసే ముందు, సరి అయిన code రాయడానికి చాలా శోధన చేయవలసి వస్తుంది. కానీ తాయారు చేసిన code 5% వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. Dairy command వాడని ఎడలా ఎ ఎ commands పని చేసాయో, ఎ ఎ commands పని చేయలేదో వాటిని గురుతుంచడం ఎంతో అవసరము . ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి డైరీ చాలా మంఛి పధ్ధతి. మనము తాయారు చేసిన file ని dairy command ద్వార మనకు అవసరము లేని వాక్యాలను edit లేదా delete చేసి సరైన code ని తాయారు చేయవచ్చు.మనము my record.txt edit చేసి, దానిని exec command ద్వారా execute చేద్హము.

 -->exec('myrecord.txt')

మనము file ని diary(0) command ద్వారా ముసివేసము కనుక ఇతర ఎ transactions file లో save చేయబదరాడు. ఈ session ని save చేయలనుకుంటే మరో సారి diary command ఇవ్వాలి. Dairy command file ని overwrite చేస్తుందని మనము గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఆ file లో మనకు అవసరమైన information ఉన్నచో, dairy command లో మరొక file పేరుని వాడాలి. ఇప్పుడు file ని మరియు browser ని close చేద్దాము. Note pad ని కిందకి scroll చేద్దాము.Scilab లో matrices తయారు చేయుట్ట చాలా సులభము. ఇప్పుడు 3*3 matrix ని ఈ క్రింది విధముగా వివరించుదాము :

 -->A=[1,2,3; 4 5/2 6 ; 7 8+5 * %i 0]
  A=
  1. 2.  3.
  4. 2.5 6.
  7. 8.+5.i 0.

గమనించాలి semicolon ద్వారా ఒక వరుస ముగుస్తుంది. ఈ scilab యొక్క విశేషము ఏమిట్టంటే మనము Matrix A యొక్క కొలతలు, లేదా దాని యొక్క type specify చేసే అవసరము లేదు.Matrices ని ఈ క్రింది విధముగా వరుస తర్వాత వరుస కుడా ప్రవేశ పెట్టవచ్చు.

 -->c=[1 2 3 4]
  c=
  1.   2.
  3.   4.

Semicolon ద్వారా matrix ఎలా తాయారు చేయాలో పైన వివరించబడినది.ఇది calculation ద్వారా ఇచ్చిన జవాబుకే కాక వేరొక దానికి కుడా ఉపయోగ పడుతుంది. ఉదాహరణకు:

 -->B=1+2;

చుడండి B తాలుకు జవాబు రాలేదు. దాని కారణం semicolon నే. మనము B యొక్క విలువ చూడడానికి B ని విడిగా type చేయాలి. B enter.


 -->B
 B=
 3.

గమనించండి semicolon వాడుక చాలా popular, ఎందుకంటే దాని వల్ల మనము చాలా వరకు output ని నియంత్రించవచ్చు. Matrix calculations మీద చర్చను మరొక spoken tutorial కి వాయుదా వేద్హము. ఎక్కడైనా మీకు సహాయం కావాలంట్టే scilab menu bar లో వున్నా 'help' command ని వాడవచ్చు. clc command scilab యొక్క screen ని ఖాలీ చేస్తుంది. ఈ క్రింద చూపించిన విధముగా:

 -->clc

మనము up మరియు down arrow ల ద్వారా ముందుగా ఇచ్చిన commands ని చూడవచ్చు. మనము up మరియు down arrow ల ద్వారా ఎ command దెగ్గర అయిన ఆగి దానిని edit చేయవచ్చు. తరువాత return key ని press చీసిన చొ,అది execute అవుతుంది. Tab key ద్వారా మనము command ని పూర్త్తి చేయచ్చు అలాగే అది ఇతర లభ్యమైన options ను ఎంచుకోవడానికి ఇస్తుంది. ఇంతట్టితో ఈ యొక్క getting started with scilab spoken tutorial చివరికి వచ్చాము. Scilab యొక్క మరి కొన్ని functions మరొక spoken tutorial లో చుద్హము. మీరు తప్పకుందా scilab యొక్క links ని చుస్తువుండండి. Scilab మీద spoken tutorial, talk to a teacher project లో ఒక భాగము. National Mission on Education, ICT వారి సహకారము తో నిర్వర్తిస్తున్నారు. దీనిని గురించి మరి కొంత సమాచారము కొరకు ఈ క్రింది సైట్ ని చుడండి:

 http:/spoken-tutorial.org/NMEICT-Intro


ఇది స్వప్న ముంబై నుంచి, కృతఙ్ఞతలు. Goodbye.

Contributors and Content Editors

Sneha