STEMI-2017/C3/STEMI-C-to-STEMI-AB-Hospital/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 నమస్కారము STEMI C హాస్పిటల్ నుండి STEMI AB హాస్పిటల్ కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 దృష్టాంతంలో రోగి, మొదట ఒక STEMI Cహాస్పిటల్ కు తీసు కురాబడుతాడు మరియు తరువాత STEMI AB ఆసుపత్రికి బదిలీ చేయబడుతాడు.
00:19 STEMI C హాస్పిటల్ లో, ఈ క్రింది వివరాలు స్టే మీ యాప్ పై ప్రవేశ పెట్టాలి
00:26 ప్రారంభిద్దాం .

STEMI హోమ్ పేజీ లో మనము C హాస్పిటల్ యూజర్ల మని గమనించండి. న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం.

00:36 ఒక రోగి ని ఉహించుకొని ఈ క్రింది వివరాలు ప్రవేశ పెడదాం
00:40 రోగి యొక్క పేరు, వయసు, లింగం, ఫోన్ నంబర్ మరియు చిరునామా ఇక్కడ చూపినట్లు ప్రవేశ పెట్టండి.
00:47 తదుపరి డ్రాప్ డౌన్ నుండి Payment ఎంచుకోండి

నేను 'State BPL Insurance ఎంచుకుంటాను

00:55 Symptom Onset' యొక్క డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
00:59 Admission క్రింద ఒకే ఒక్క ఎం పిక Direct చూస్తాము.
01:05 ఎందుకంటే రోగి నేరుగా STEMI C హాస్పిటల్ కి వచ్చాడు.
01:12 స్టేమి C హాస్పిటల్ Arrival డేట్ మరియు టైం ప్రవేశ పెట్టుటకు ప్రేరేపించబడుతాము.
01:19 దీని తర్వాత STEMI Details ని నింపాలి.
01:23 Manual ECG Taken ని ఎస్ అని చెక్ చేసి డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
01:30 స్టేమి మాన్యువల్ E CG టేకెన్ నుండి ధృవీకరించబడింది గనక, నేను STEMI Confirmedని ఎస్ గా తనిఖీ చేస్తాను . ఆపై డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
01:39 చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది
01:44 ఈ సందర్భం లో నేను Private vehicle ఎంచుకుంటాను. కొన్ని సందర్భాల్లో, అది public vehicle కూడా కావచ్చు
01:51 స్టేమి C హాస్పిటల్ దృష్టాంతంలో, ఒకే ఒక పద్ధతి విధానం ఉంది.
01:57 అంబులెన్సు ఒక రోగి ని C spokeహాస్పిటల్స్ తీసుకురాదు ఎందుకంటే అక్కడ థ్రోంబోలై సిస్ లేదా PCI అందించబడదు గనక.
02:06 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:11 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి తీసుకెళ్తుంది.
02:16 రోగి మగవాడు గనక ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి క్రింద 12 అంశాలు మాత్రమే ఉన్నాయి
02:22 రోగి గనక మహిళ అయితే 13 అంశాలు ప్రదర్శించబడేవి
02:27 నేను పేజీ పై కనిపించే 12 అంశాలను No’ గా తనిఖీ చేస్తున్నాను
02:33 ఆలా చేశాక పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:39 ఇప్పుడు మనం Cardiac History పేజీ లో ఉన్నాము
02:42 నేను మునుపటి చరిత్ర అనగా Angina, CABG, PCI1, PCI2లను నో గా తనిఖీ చేస్తాను.
02:51 డయాగ్నోసిస్ క్రింది ఆ ప్రత్యేక రోగి యొక్క వారాలను ప్రవేశ పెడతాను.
02:56 దీని తరువాత, రోగిలో గమనించిన తగిన లక్షణాలను తనిఖీ చేయండి.
03:02 తదుపరి అంశం 'Clinical Examination'
03:05 ఇక్కడ రోగి యొక్క ఎత్తు, బరువు మరియు BMI ని ప్రవేశ పెట్టాలి. BP Systolic, BP Diastolic మరియు Heart Rate కూడా ప్రవేశ పెట్టాలి.
03:17 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:21 మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం.
03:26 రోగి లేదా రోగి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత వివరాలను నమోదు చేయండి.
03:31 నేను ఈ క్రింది వివరాలను ప్రవేశ పెడతాను
03:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:42 మనం తదుపరి పేజీ Contact Details కి తరలించబడ్డాము
03:46 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క వివరాలు ప్రవేశపెట్టాలి
03:51 'పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ మరియు మొబైల్ నంబర్ ఆపై మరియు Occupation ప్రవేశ పెట్టాలి.
03:59 తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో - ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి
04:06 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:09 యాప్ మనల్ని తరువాత ట్యాబ్ In-Hospital Summary కి తీసుకెళ్తుంది.
04:14 మన వద్ద Medication in hospital ఉంది.
04:17 రోగికి స్టేమి C హాస్పిటల్ లో ఇచ్చిన మందులను ఎస్ గా మార్క్ చేయాలి
04:24 నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.

ఎస్ ఇచ్చుకోగానే, Dosage, Date మరియు Time ప్రవేశ పెట్టుటకు ప్రేరేపించబడుతాము.

04:33 దయచేసి గమనించండి.

పైన పేరుకొన్న మందుల మోతాదు మరియు ఎంపిక ఒక ఉదాహరణ గా డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి.

04:42 రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి.
04:48 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:51 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Adverse Events కి తీసుకెళ్తుంది
04:56 Adverse Events క్రింద మనము ఎస్ లేదా నో ఎంచుకోవాలి.
05:01 ప్రతి ఫీల్డ్ లో ఎస్ ఎంచుకోగానే, కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశ పెట్టుటకు ప్రేరేపించబడుతాము.
05:08 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:13 ఇప్పుడు మనం Discharge Summary పేజీ లో ఉన్నాము
05:17 Discharge Summary, క్రింద డెత్ అనే అంశం ఉంది. నేను డెత్ ని నో గా ఎంచుకుంటాను.
05:23 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:28 యాప్ తదుపరి పేజీ అనగా Discharge Medications కి మళ్ళిస్తుంది.
05:33 డిశ్చార్జ్ సమయంలో రోగికి సూచించిన మందుల వివరాలను ఎస్ గా మార్క్ చేయండి.

నేను కొన్ని టిని ఎస్ గా మార్కు చేస్తాను

05:42 దయచేసి గమనించండి. పైన పేరుకొన్న మందుల మోతాదు మరియు ఎంపిక ఒక ఉదాహరణ గా డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినది.
05:50 రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల సలహా ఇవ్వాలి.
05:55 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:00 యాప్ ఇప్పుడు తరువాతి పేజీ అనగా డిశ్చార్జ్ లేదా ట్రాన్స్ఫర్ తీసుకెళ్తుంది .
06:05 'Discharge from C hospitalలో డేట్ మరియు టైం నింపాలి
06:10 Discharge To ఫీల్డ్ లో Stemi Cluster Hospital ఎంచుకోవాలి
06:14 ఆపై డ్రాప్ డౌన్ జాబితా నుండి Transfer to Hospital Name ఎంచుకోండి
06:19 ఆలా చేయగానే Transfer to Hospital Address స్వయంగా నింపబడుతుంది.

ఎందుకంటే ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమం లోని భాగము

06:30 Transport Vehicle ఫీల్డ్ లో Private లేదా GVK EMRI Ambulance ఎంచుకోండి .
06:38 అంబులెన్స్ లేదా GVK అంబులెన్స్ ఎంచుకున్నట్లయితే, మరిన్ని వివరాలను నమోదు చేయమని మేము ప్రాంప్ట్ చేయబడతాము.
06:47 చివరిగా Finish బటన్ ఎంచుకోండి
06:49 ఇక్కడ స్టేమి C హాస్పిటల్ లో ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీ పూర్తీ అవుతుంది.
06:54 రోగి ఇప్పుడు ఒక A / B హాస్పిటల్ కు వచ్చారు.
06:57 ఇది A / B ఆసుపత్రిలో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సారాంశం.
07:04 ఒక A/B హాస్పిటల్ లో, స్టేమి పై ఒక రోగి యొక్క మిగితా డేటా ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం.
07:10 మనము స్టేమి హోమ్ పేజీ లో A/B హాస్పిటల్ యూసర్ గా ఉన్నామని గమనించండి
07:15 Search ట్యాబ్ ఎంచుకోండి
07:18 స్టేమి C హాస్పిటల్ నుండి బదిలీ అయిన ఒక రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేయండి

పీజీ దిగువున Search బటాన్ ఎంచుకోండి.

07:28 రోగి ఫైలు ని తెరచిన తర్వాత ఎడిట్ మోడ్ తెరవడానికి కుడి ఎగువ మూలలో ఉన్న ఎడిట్ బటన్ను ఎంచుకోండి.

మిగితా పేజీ లను కూడా అలాగే ఎడిట్ చేయండి.

07:42 ఇప్పుడు మనము మొదటి ట్యాబ్ Patient Details మరియు మొదటి పేజీ Basic Detailsకి మళ్ళించబడుతాము.
07:49 ఇక్కడ స్టేమి C హాస్పిటల్ లో నింపిన మొత్తం డేటా వివరాలు కనిపిస్తాయి.
07:55 'A/B హాస్పిటల్ లో 'A/B Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
08:01 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:05 తదుపరి పేజీ లను స్కిప్ చేయండి ఎందుకంటే ఈ పేజీ లలో డేటా ఎంట్రీ ఇదివరకే స్టేమి C హాస్పిటల్ చేయబడింది
08:14 క్యాథ ల్యాబ్ మరియు ప్రత్యేక బృందం అందుబాటులో లేనప్పుడు ఒక A హాస్పిటల్ లో, థ్రోంబోలైసిస్ చేయబడుతుంది.
08:22 ఒక రోగిని PCI గంటలు అయిపోయిన తర్వాత తెస్తే, ఒక బి హాస్పిటల్ లో , థ్రోంబోలైసిస్ చేయబడుతుంది.
08:30 ఈ సందర్భంలో, థ్రోంబోలైసిస్ చేయబడినది.
08:35 యాప్ మనల్ని Medications prior to Thrombolysis పేజీ కి మళ్ళించింది.
08:40 ఇక్కడ మనము రోగి ఇచ్చిన మందుల వివరాలను ప్రవేశ పెట్టాలి.
08:47 నేను 'Clopidogrel ని ఎస్ అని ఎంటర్ చేసి, ఆపై Dosage, Date మరియు టైం నింపుతాను
08:52 దయచేసి గమనించండి, డోసెజ్ మరియు మందుల ఎంపిక అనేది ఒక ఉదాహరణ గా డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది.
09:00 రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల సలహా ఇవ్వాలి.
09:05 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:09 మనము Thrombolysis పేజీ కి మళ్ళించబడుతాము
09:13 select any one Thrombolytic agent లో నేను Streptokinase ఎంచుకుంటాను. ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
09:22 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
09:25 'Successful Lysis Yes/No, ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది
09:33 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:37 యాప్ మనల్ని తరువాత ట్యాబ్ PCIకి తీసుకెళ్తుంది
09:41 ఇక్కడ మనవద్ద Drugs before PCI పేజీ ఉంది.
09:45 PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి
09:52 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:56 తదుపరి అంశం PCI.
09:59 ఈ పేజీ లోఉన్న వివరాలు కార్డియోలజిస్ట్ లేదా క్యాథ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి
10:08 Cath Lab details క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి
10:15 తదుపరి అంశం 'Vascular access మరియు Catheter access
10:23 ఆపై 'CART వివరాలు అనగా

Start Date మరియు Time End Date మరియు Time నింపాలి

10:29 దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది.
10:36 ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి
10:40 Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లను చేయాలి
10:45 చివరిగా ఈ పేజీలో 'Intervention ఉంది
10:49 'Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి.
10:55 ఆ ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి
10:59 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:02 ఇప్పుడు మనం Medications in Cath Lab పేజీ లో ఉన్నాము
11:07 Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల వివరాలను నమోదు చేయండి.
11:13 ఇక్కడ '2b3a Inhibitors', Unfractionated Heparin, 'Dosage, డేట్ మరియు టైం కి సంభందించిన వివరాలను నింపుతాను
11:24 పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి గమనించండి.
11:31 రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల సలహా ఇవ్వాలి.
11:37 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:41 మనము తదుపరి ట్యాబ్ In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం
11:45 మనం తదుపరి పేజీ అనగా Discharge Summary కి మళ్ళించబడుతాను

ఇక్కడ డెత్ ట్యాబ్ ఉంది.

11:52 నేను నో అనే ఎంపిక ఎచుకుంటాను
11:54 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:59 తదుపరి అంశం Discharge Medications
12:02 మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడే ఎంపికల నుండి ఆ రోగికి సంబంధించిన వాటిని నమోదు చేయండి.
12:08 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
12:12 ఇప్పుడు Discharge లేదా Transfer పేజీ కి మళ్ళించబడుతాము
12:16 ఇక్కడ Add Transfer Details బటాన్ ఎంచుకోండి
12:20 ఇప్పుడు, A / B హాస్పిటల్లోని డిచ్ఛార్జ్కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
12:26 ఇక్కడ ఒక రోగి స్టేమి C నుండి స్టేమి A / Bకి బదిలీ అయినప్పుడు నమోదు చేసిన వివరాలను చూడవచ్చు.
12:34 చివరిగా Finish బటన్ ఎంచుకోండి
12:36 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

మొదట స్టేమి C హాస్పిటల్ లో రోగి యొక్క డేటా ని స్టేమి యాప్ పై ప్రవేశ పెట్టుట. మరియు A/B హాస్పిటల్ లో అదే రోగి యొక్క మిగితా డేటా ని స్టేమి యాప్ పై ప్రవేశ పెట్టుట.

12:54 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

13:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

13:21 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

-

Contributors and Content Editors

PoojaMoolya