Python/C3/Loops/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
0:01 హలో ఫ్రెండ్స్ పైథాన్లో 'లూప్స్' మీద ట్యుటోరియల్కు స్వాగతం.
0:05 ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మీరు ఈ క్రిందివి చేయగలుగుతారు,

1. ఫర్ (for) లూప్ ఉపయోగించడం 2. వైల్ (while) లూప్ ఉపయోగించడం 3. లూప్స్తో ఆడుకోడానికి బ్రేక్ (break), కంటిన్యూ (continue) మరియు పాస్ (pass) స్టేట్మెంట్లను ఉపయోగించడం.

0:17 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు, మీరు "గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫర్" మరియు "కండిషనల్స్" మీద ట్యుటోరియల్ను పూర్తి చేయమని సూచిస్తున్నాము.
0:24 మనము ఐపైథాన్ ఇంటర్ప్రెటర్తో మొదలు పెడదాము.
0:28 టెర్మినల్లో ఐపైథాన్ అని టైప్ చేయండి
0:32 మనము మొదట వైల్ లూప్తో మొదలు పెడదాము.
0:34 కండిషన్ True అయినంత వరకు లూపును రిపీటెడ్ ఎగ్జెక్యూషన్ కొరకు వైల్ లూప్ను ఉపయోగిస్తారు.
0:39 మనము 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ అన్నీ వైల్ లూపును ఉపయోగించి ప్రింట్ చేద్దాము.
0:45 టైప్ చేయండి i = 1

while i less than 10 colon


   print i multiply by i


   i += 2


1:19 ఈ లూపు 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ను ప్రింట్ చేస్తుంది.
1:23 వైల్ లూపు, పదే పదే కండిషన్ సరి అయినదా అని చెక్ చేసి లూపు లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ను ఎగ్జెక్యూట్ చేస్తుంది, అది ఉంటే.
1:30 పైథాన్లో ఏ ఇతర బ్లాకు లాగా, వైల్ బ్లాకు లోపలి కోడ్ 4 స్పేసెస్ ద్వారా కుడివైపున ఇండెంట్ చేయబడి ఉంటుంది.
ఇక్కడ వీడియోకు విరామం కల్పించి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.
1:49 10 కన్న తక్కువ అయిన అన్ని సరిసంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి వైల్ లూపును వ్రాయండి.
1:55 పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి.
1:58 టైప్ చేయండి i = 2

while i less than 10 colon


   print i multiply by i


   i += 2


2:27 ఇప్పుడు మనము ఫర్ లూపును ఉపయోగించి 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ను ప్రింట్ చేసే అదే సమస్యను పరిష్కరిద్దాము.
2:34 మనకు తెలుసు, ఫర్ లూపు ఒక లిస్టు మీదుగా లేదా ఏ ఇతర సీక్వెన్షియల్ డాటా టైప్ మీదుగా ఐటరేట్ చేస్తుంది.
2:40 కనుక, 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యలను పొందడానికి మనము రేంజ్ ఫంక్షన్ను ఉపయోగిస్తాము, ఆ తర్వాత దాని మీద ఐటరేట్ చేసి కావలసిన పదార్ధాన్ని ప్రింట్ చేయండి.
2:48 టైప్ చేయండి రేంజ్లో n కొరకు బ్రాకెట్లో 1 కామా 10 కామా 2 కోలన్
     print n multiply by n


3:07 ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అదే ఔట్పుట్ లభించడం మనము చూడగలము.
3:10 కోడ్ యొక్క గీతలు తక్కువగా ఉండడం గమనించండి.
3:13 వీడియోకు కాసేపు విరామం కల్పించి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.
3:19 10 కన్నా తక్కువ ఉన్న అన్ని సరి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయుటకు ఫర్ లూప్ వ్రాయండి.
3:24 పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి.
3:26 రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్ లో 2 కామా 10 కామా 2 కోలన్
       print n multiply by n


3:46 మనమిప్పుడు కీవర్డ్స్, పాస్, బ్రేక్ మరియు కంటిన్యూ ఎలా ఉపయోగించాలో చూద్దాము.
3:52 మనకు ఇప్పటికే తెలుసు, పాస్ అనేది కేవలం ఒక సింటాక్టిక్ ఫిల్లర్.
3:56 దానిని తమ లోపల ఏ కోడ్ లేని బ్లాక్స్ పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు.
4:02 రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్ లో 2 కామా 10 కామా 2 కోలన్
  pass


4:20 బ్రేక్ అనేది అత్యంత లోపల ఉండే లూప్నుండి బ్రేక్ ఔట్ అవ్వడం కోసం ఉపయోగిస్తారు.
4:24 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే వైల్ లూప్ను బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తూ ఈ క్రింది విధంగా మార్చవచ్చు
4:31 టైప్ = 1

while True colon

  print i multiply by i


  i += 2


  if i less than 10 colon


      break


5:10 కనుక if అనేది వైల్ లూప్లో లేనందున మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది

కనుక టైప్ చేయండి while True colon


  	print i multiply by i


  	i += 2


  	if i less than 10 colon


      break

if అనేది వైల్ లూప్లో ఉండేలా చూసుకోండి.

5:42 కంటిన్యూ అనేది ఈ ఐటరేషన్లో మిగిలిన లూప్ యొక్క ఎగ్జెక్యూషన్ను దాటవేయడానికి ఇంకా ఈ ఐటరేషన్ అంతం దాకా కొనసాగడానికీ ఉపయోగిస్తారు.
5:50 ఉదాహరణకు, 3కు బహుళ గుణిజములు కాని 10 కన్నా తక్కువ అయిన అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ మనము ప్రింట్ చేయాలనుకుంటున్నాము, మనము ఫర్ లూపును ఈ క్రింది విధంగా మారుస్తాము.
6:03 రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 కామా 10 కామా 2 కోలన్
  if n modulo 3 == 0 colon


      continue


  print n multiply by n


6:36 ఇక్కడ వీడియోకు విరామం కల్పించి, ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను మరల పునఃప్రారంభించండి.
6:41 4 కు బహుళ గుణిజములు అయి ఉండి 10 కన్నా తక్కువ అయిన సరిసంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయుటకు (2 కామా 10 కామా 2) రేంజ్తో కంటిన్యూ కీవర్డ్ని ఉపయోగించి ఫర్ లూపును మార్చండి,
6:53 (రేంజ్ ఫంక్షన్ కాల్ను మార్చకండి)
6:59 పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి.
7:02 రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 కామా 10 కామా 2 కోలన్


  if n modulo 4 colon


      continue


  print n multiply by n


7:30 ఇది ఈ ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను చేరుస్తుంది.
7:33 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది, 1. "ఫర్" మరియు "వైల్" లూపులను ఉపయోగించి సీక్వెన్స్ మీద ఐటరేట్ చేయడం.
7:38 2. "బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి లూప్స్ నుండి బ్రేక్ ఔట్ అవ్వడం
7:42 3. "కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగించి ఐటరేషన్స్ దాటవేయడం
7:45 4. లూపులో "పాస్ స్టేట్మెంట్ ఉపయోగించడం.
7:49 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి
7:52 1. రేంజ్ (1 కామా 4) ఇచ్చిన సందర్భములో; నంబర్ 1 మాత్రమే ప్రింట్ చేసే కోడ్ వ్రాయండి.
8:01 2. ఐటరేషన్స్ దాటవేయడానికి ఏ స్టేట్మెంట్ మీరు ఉపయోగిస్తారు. - బ్రేక్ - పాస్ - కంటిన్యూ
8:10 ఇక జవాబులు.
8:12 1. ఫర్ లూపులో మనము బ్రేక్ స్టేట్మెంటును ఈ విధముగా ఉపయోగించగలము,

కోలన్ కోలన్

8:21 రేంజ్లో i కోసం బ్రాకెట్స్లో 1 కామా 4 కోలన్
8:27 ప్రింట్ i బ్రేక్
8:30 ఐటరేషన్స్ దాటవేయడానికి, మనము కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము.
8:37 మీరు ఈ ట్యుటోరియల్ ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా ఉన్నదని భావించారని అనుకుంటున్నాము.
8:41 ధన్యవాదములు!

Contributors and Content Editors

Udaya